తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/జ-ఝ
స్వరూపం
| జంకు | v | funk(ఫంక్) |
| జంట,అమడ,కవల | n | twin(ట్విన్ ) |
| జంటగాలేనివిరామచిహ్నం | n | colon(కోలన్ ) |
| జంటపట్టణాలు | n | twin town(ట్విన్టౌన్ ) |
| జంటపరుపు | n | twin bed(ట్విన్బెడ్ ) |
| జండా | n | flag(ఫ్లాగ్ ) |
| జండాఊపటం | n | flag-waving(ఫ్లాగ్వేవింగ్ ) |
| జండాకర్ర | n | flag-pole(ఫ్లాగ్పోల్ ) |
| జండాకర్ర | n | flagstaff(ఫ్లాగ్స్టాఫ్ ) |
| జండాలకువాడుగుడ్డ | n | bunting(బంటింగ్ ) |
| జంతికలు, నూడిల్సు వంటివి | n | pasta(పస్టా ) |
| జంతుకణపదార్ధం | n | cytoplasm(సైటోప్లాజ్మ్ ) |
| జంతుపదార్ధాలజిగురుగల | a | gelatinous(జెలటినస్) |
| జంతుప్రదర్శనశాల | n | zoo(జూ ) |
| జంతువధచేయు | v | butch(బచ్) |
| జంతువధచేయువాడు | n | butcher(బచర్ ) |
| జంతువు | n | animal(యానిమల్ ) |
| జంతువును బంధించు, ఆపు | v | muzzle(మజిల్) |
| జంతువుపొట్ట (గొంతు) | n | maw(మా ) |
| జంతువుముందుపంజా | n | forepaw(ఫోర్పా ) |
| జంతువుమూతి, ముట్టె, గడ్డి | n | snout(స్నౌట్ ) |
| జంతువుల, పక్షులరెట్ట | n | droppings(డ్రాపింగ్స్ ) |
| జంతువులకొవ్వు | n | tallow(టాలో ) |
| జంతువులమేతతొట్టి | n | manger(మాంగర్ ) |
| జంతువులరోమాలు | n | fur(ఫర్ ) |
| జంతువృద్ధి | n | breeding(బ్రీడింగ్ ) |
| జంతుశాస్త్రం | n | zoology(జూవాలజి ) |
| జంతుశాస్త్రసం | a | zoological(జూలాజికల్) |
| జంతుసం, వనం | n | zoological garden( జూలాజికల్గార్డెన్ ) |
| జట్టునాయకుడు | n | captain(కేప్టెన్ ) |
| జడ | n | braid(బ్రెయిడ్ ) |
| జడమైన | a | inert(ఇనర్ట్) |
| జడలబర్రె,ఎద్దు | n | yak(యాక్ ) |
| జడలబర్రె | n | yam(యామ్ ) |
| జత, జోడు | n | pair(పెయిర్ ) |
| జతకట్టిన | a | conjugate(కాంజుగేట్) |
| జతచేయు | v | attach(అటాచ్) |
| జతచేయు | v | enclose(ఎన్క్లోస్) |
| జతచేయు | v | matchboard(మ్యాచ్బోర్డ్) |
| జతపరచని | a | unattached(అన్అటాచ్డ్) |
| జతపరచినది | n | enclosure(ఎన్క్లోజర్ ) |
| జతలుగాచేయని | a | unpaired(అన్పెయిర్డ్) |
| జనం, మూక, గుంపు | n | mob(మాబ్ ) |
| జనగణన, జనాభాలెక్క | n | census(సెన్సస్ ) |
| జనగణన | n | headcount(హెడ్కౌంట్ ) |
| జననం, పుట్టుక | n | birth(బర్త్ ) |
| జనననిర్ధారణపత్రం | n | birth certificate(బర్త్సర్టిఫికెట్ ) |
| జననశాతం | n | birth rate(బర్త్రేట్ ) |
| జననాంగంఆసనంమధ్యప్రదేశం | n | perineum(పెరీనియం ) |
| జననాంగప్రదర్శన | n | exhibitionism(ఎగ్జిబిషనిజమ్ ) |
| జననాంగసం | a | genital(జెనిటల్) |
| జననాంగాలవద్దవెంట్రుకలు | n | pubes(ప్యూబ్స్ ) |
| జనబాహుళ్యాన్నిచేరుప్రసారం | n | mass media(మాస్మీడియా ) |
| జనసమర్ధమగు | v | overcrowd(ఓవర్క్రౌడ్) |
| జనసమూహం | n | mass(మాస్ ) |
| జనసమ్మర్ధం | n | congestion(కంజెషన్ ) |
| జనసమ్మర్ధంచేయు | v | populate(పాపులేట్) |
| జనాభా | n | population(పాపులేషన్ ) |
| జనాభానియంత్రణ | n | birth control(బర్త్కంట్రోల్ ) |
| జనాభాలేకుండాచేయు | v | depopulate(డిపాపులేట్) |
| జనాభావిస్ఫోటనం | n | population explosion () |
| జనాభాశాస్త్రం | n | demography(డెమొగ్రఫి ) |
| జనించినది | n | derivative(డిరైవేటివ్ ) |
| జనుము | n | hemp(హెంప్ ) |
| జనుము | n | jute(జూట్ ) |
| జనుముమొక్క | n | hempen(హెంపెన్ ) |
| జన్మదినం, పుట్టినరోజు | n | birthday(బర్త్డే ) |
| జన్మరత్నం | n | birthstone(బర్త్స్టోన్ ) |
| జన్మస్ధలం | n | birthplace(బర్త్ప్లేస్ ) |
| జన్మహక్కు | n | birthright(బర్త్రైట్ ) |
| జన్యుఏర్పాటు | n | genetic code(జెనిటిక్కోడ్ ) |
| జన్యుచికిత్స | n | gene therapy(జీన్థీరపి ) |
| జన్యుప్రమాణం | n | chromosome(క్రోమోజోమ్ ) |
| జన్యుముద్రలు | n | genetic fingerprinting () |
| జన్యుయంత్రశాస్త్రం | n | genetic engineering () |
| జన్యువు | n | gene(జీన్ ) |
| జన్యుసం | a | genetic(జెనిటిక్) |
| జపనీయుల, జపాన్సం | a | Japanese(జపనీస్) |
| జపనీయులపుష్పాలంకరణకళ | n | ikebana(ఇకెబెన ) |
| జపమాల | n | rosary(రోజరి ) |
| జపానులోబౌధ్ధమతం | n | Zen(జెన్ ) |
| జపాన్పద్ధతిలోయుద్ధకళ | n | judo(జుడో ) |
| జపాన్మల్లయుద్ధం | n | sumo(సుమో ) |
| జపాన్యుద్ధవీరుడు | n | samurai(సమురాయ్ ) |
| జపాన్రారాజు | n | mikado(మికాడో ) |
| జమ | n | remittance(రెమిటెన్స్ ) |
| జమచేయదగిన | a | creditable(క్రెడిటబుల్) |
| జమచేయు | v | credit(క్రెడిట్) |
| జమచేయు | v | remit(రెమిట్) |
| జమచేయువ్యక్తి | n | creditor(క్రెడిటర్ ) |
| జమనమోదు | n | credit note(క్రెడిట్నోట్ ) |
| జయం, గెలుపు | n | conquest(కాన్క్వెస్ట్ ) |
| జయంపొందు | v | succeed(సక్సీడ్) |
| జయించలేని | a | indomitable(ఇన్డామిటబుల్) |
| జయించవీలుకాని | a | unconquerable(కాంకరబుల్) |
| జయించు, గెలుచు | v | conquer(కాన్కర్) |
| జయించు,అధిగమించు | v | subdue(సబ్డ్యూ) |
| జయించు,గెలుచు,ఓడించు | v | vanquish(వ్యాంక్విష్) |
| జరిగేదినీచేతిలో లేదనుకోవటం | n | determinism(డిటర్మినిజమ్ ) |
| జరిమానా | n | fine(ఫైన్ ) |
| జరిమానా | n | penalty(పెనాల్టి ) |
| జరీ, జరీ అలంకరణ | n | filigree(ఫిలిగ్రీ ) |
| జరుగు | v | happen(హేపెన్) |
| జరుగుఅవకాశంఅంతగాలేని | a | unlikely(అన్లైక్లీ) |
| జర్మనీదేశానికిచెందిన | a | German(జర్మన్) |
| జల, లోహలభ్యతపరిశీలించు | v | dowse(డౌస్) |
| జలం, నీరుసం | a | hydro-(హైడ్రో) |
| జలగ, పరాన్నభుక్కు | n | leech(లీచ్ ) |
| జలచికిత్సావిధానం | n | hydropathy(హైడ్రోపతి ) |
| జలచికిత్సావిధానం | n | hydrotherapy(హైడ్రోథిరపి ) |
| జలజంతుప్రదర్శనశాల | n | aquarium(ఆక్వేరియం ) |
| జలపాతం | n | waterfall(వాటర్ఫాల్ ) |
| జలపీడనాశక్తిసం | a | hydraulic(హైడ్రాలిక్) |
| జలమార్గం | n | waterway(వాటర్టైట్ ) |
| జలముద్ర | n | watermark(వాటర్మార్క్ ) |
| జలవనరు | n | watershed(వాటర్షెడ్ ) |
| జలవనరులగుర్తింపు | n | hydrography(హైడ్రోగ్రఫి ) |
| జలవిద్యుత్సం | a | hydroelectric(హైడ్రోఎలక్ట్రిక్ ) |
| జలాంతర్గామి | n | submarine(సబ్మెరైన్ ) |
| జలాంతర్గామిచేపేల్చుశతఘ్ని | n | torpedo(టార్పిడో ) |
| జలాన్నిసృష్టించు,ఏర్పరచు | v | reticulate(రెటిక్యులేట్) |
| జలాశయం | n | reservoir(రిజర్వాయర్ ) |
| జలుబు, చలి | n | cold(కోల్డ్ ) |
| జల్లెడ, వడపోతసాధనం | v | leach(లీచ్) |
| జల్లెడ | n | sieve(సీవ్ ) |
| జల్లెడపట్టు,పరీక్షించు | v | sift(సిఫ్ట్) |
| జవాను | n | constable(కాన్స్టెబుల్ ) |
| జవాబు,స్పందన | n | rejoinder(రిజాయిండర్ ) |
| జవాబు | n | answer(ఆన్సర్ ) |
| జవాబు | n | reply(రిప్లయ్ ) |
| జవాబుచెప్పదగిన | a | answerable(ఆన్సరబుల్) |
| జవాబుచెప్పని | a | unanswered(అన్ఆన్సర్డ్) |
| జవాబుచెప్పుఫోను | n | answerphone(ఆన్సర్ఫోన్ ) |
| జవాబుదారీఅయిన | a | accountable(అకౌంటబుల్) |
| జవాబుదారుకాని | a | unaccountable(అకౌంటబుల్ ) |
| జాగ్తత్తగాలేని | a | incautious(ఇన్కాషస్) |
| జాగ్రత్త | n | care(కేర్ ) |
| జాగ్రత్తగల,తెలివైన,పొదునైన | a | prudent(ప్రుడెంట్) |
| జాగ్రత్తగల,తెలివైన,పొదునైన | a | prudential(ప్రుడెన్షియల్) |
| జాగ్రత్తగల,మోసగించలేని | a | cagey(కేజీ) |
| జాగ్రత్తగా, అనుమానంగావున్న | a | leery(లీరీ) |
| జాగ్రత్తగా, పూర్తిగా | a | diligent(డిలిజెంట్) |
| జాగ్రత్తగా | a | aware(అవేర్) |
| జాగ్రత్తగా | a | cautious(కాషస్) |
| జాగ్రత్తగా | a | conscientious(కాన్సైన్షస్) |
| జాగ్రత్తగాఉండు | v | beware(బివేర్) |
| జాగ్రత్తగాచూచు, సిద్ధంచేయు | v | groom(గ్రూమ్) |
| జాగ్రత్తగావున్న | a | gingerly(జింజర్లీ) |
| జాగ్రత్తలేమి | a | indiscretion(ఇన్డిస్క్రిషన్) |
| జాజికాయ | n | nutmeg(నట్మెగ్ ) |
| జాడీ, కూజా | n | jar(జార్ ) |
| జాతి | n | nation(నేషన్ ) |
| జాతి | n | race(రేస్ ) |
| జాతిఅభివృద్ధిఅధ్యయనం | n | eugenics(యూజెనిక్స్ ) |
| జాతిరాయి, తెల్లని మెరుపు గల | a | opalescent(ఓపల్సెంట్) |
| జాతిరాయివంటి | a | oodles(ఊడిల్స్) |
| జాతిరాళ్లతూకం 200మి.గ్రా | n | carat(కేరట్ ) |
| జాతిలేని | a | ruthless(రత్లెస్) |
| జాతివాదం | n | racialism(రేషియలిజమ్ ) |
| జాతివాదం | n | racism(రేసిజమ్ ) |
| జాతివివక్ష | n | apartheid(అపార్ధీడ్ ) |
| జాతిసం | a | ethnic(ఎథ్నిక్) |
| జాతిసం | a | racial(రేషియల్) |
| జాతీయ | a | national(నేషనల్) |
| జాతీయఆరోగ్యం | n | National Health(నేషనల్హెల్త్ ) |
| జాతీయఆర్ధికవ్యవస్థ | n | macroeconomics(ఎకనమిక్స్ ) |
| జాతీయఉద్యానవనం | n | national park(నేషనల్పార్క్ ) |
| జాతీయగీతం | n | national anthem(యాంథం ) |
| జాతీయత | n | nationality(నేషనాలిటి ) |
| జాతీయతతెలుపుజండా | n | ensign(ఎన్సైన్ ) |
| జాతీయనాయకుడు,ప్రభుత్వపెద్ద | n | premier(ప్రీమియర్ ) |
| జాతీయబీమా | n | National Insurance () |
| జాతీయరుణం | n | national debt(నేషనల్డెట్ ) |
| జాతీయవాదం | n | nationalism(నేషనలిజమ్ ) |
| జాతీయవిద్యుత్నిధి | n | national grid(నేషనల్గ్రిడ్ ) |
| జాతీయసేవ | n | national service( సర్వీస్ ) |
| జాతీయాలతోనిండిన | a | idiomatic(ఇడియమేటిక్) |
| జాతీయీకరణచేయు | v | nationalize(నేషనలైజ్) |
| జాతులకోట్లాట | n | race riot(రేస్రైయ్ట్ ) |
| జాతులు | n | species(స్పీసిస్ ) |
| జానపదకథ | n | folk-tale(ఫోక్టేల్ ) |
| జానపదగాథలు | n | folklore(ఫోక్లోర్ ) |
| జానపదగాయకుడు | n | folk-singer(ఫోక్సింగర్ ) |
| జానపదనృత్యం | n | country dance(కంట్రీడ్యాన్స్ ) |
| జానపదనృత్యం | n | folk-dance(ఫోక్డ్యాన్స్ ) |
| జానపదపాట | n | folk-song(ఫోక్సాంగ్ ) |
| జానపదసంగీతం | n | country music(మ్యూజిక్ ) |
| జానపదుడు | n | countryman(కంట్రీమ్యాన్ ) |
| జానపదులు | n | folk(ఫోక్ ) |
| జామీను | n | bail(బెయిల్ ) |
| జారిపోవటం,వేలాడటం | n | sag(శాగ్ ) |
| జారిపోవు, జారిపడు | v | slip(స్లిప్) |
| జారిపోవు, వికారంగాచేయు | v | fumble(ఫంబుల్) |
| జారిపోవు,మెల్లగాజరుగు | v | sashay(సాషే) |
| జారిపోవు | v | slide(స్లయిడ్) |
| జారు | v | skid(స్కిడ్) |
| జారుచున్న,జారెడు | a | slippery(స్లిప్పరీ) |
| జారుడు,జారినదూరం | n | slippage(స్లిప్పేజి ) |
| జారుడుఆటలోచక్రాలపాదరక్షలు | n | roller-skate(రోలర్స్కేట్ ) |
| జారుడుగలనేల | n | slick(స్లిక్ ) |
| జారుడుదారి | n | glide path(గ్లయిడ్పాత్ ) |
| జారుడునేల,బురద,ఊబి | n | quagmire(క్వాగ్మైర్ ) |
| జారెడువాటం,వాలు | n | slippery slope(స్లిప్పరీస్లోప్ ) |
| జాలరి | n | fisherman fisher(ఫిషర్మన్ ) |
| జాలి, దయ, కరుణ | n | mercy(మెర్సీ ) |
| జాలి, దయ | n | kindness(కైండ్నెస్ ) |
| జాలి,దయ | n | pity(పిటీ ) |
| జాలికల్గించు,దయనీయ,విషాద | a | piteous(పిటియస్) |
| జాలిగల, సౌమ్యమైన | a | benignant(బెనిగ్నెంట్) |
| జాలిచూపు,తీవ్రతతగ్గించు | v | relent(రిలెంట్) |
| జాలిలేని, దయలేని | a | inconsiderate(ఇన్కన్సిడరేట్) |
| జాలిలేని,క్రూరమైన | a | unsparing(అన్స్పేరింగ్) |
| జాలిలేని | a | merciless(మెర్సిలెస్) |
| జాలిలేని | a | unkind(అన్కైండ్) |
| జావ,గంజి | n | porridge(పోరిడ్జ్ ) |
| జింకకొమ్ము | n | antler(యాంట్లర్ ) |
| జింకవంటిజంతువు | n | antelope(యాంటిలోప్ ) |
| జిగురు, బంకగా, రుచిలేని, చౌకైన | a | tacky(ట్యాకీ) |
| జిగురు | n | adhesive(అడెసివ్ ) |
| జిగురుగల, అసహ్యమైన | a | mingy(మింగీ) |
| జిగురుతోతయారైనప్లాస్టిక్ | n | melamine(మెలమైన్ ) |
| జిగురునూనెకాయలుగలచెట్టు | n | jojoba () |
| జిగురుపట్టీ | n | cellophane(సెల్లోఫేన్ ) |
| జిగురువంటి | a | gummy(గమ్మీ) |
| జిడ్డుగా,బంకగా,చిక్కగా | a | viscous(విస్కస్) |
| జిత్తులమారి | n | cunning(కన్నింగ్ ) |
| జిత్తులమారిబిడ్డ | n | elf(ఎల్ఫ్ ) |
| జిత్తులమారైన,మోసకారియైన | a | wily(విలీ) |
| జిప్పుతెరచు | v | unzip(అన్జిప్) |
| జిల్లా | n | district(డిస్ట్రిక్ట్ ) |
| జీడిపప్పు | n | cashew nut(క్యాష్యూనట్ ) |
| జీడిమామిడి | n | cashew(క్యాష్యూ ) |
| జీతంకాకఅదనపురాబడి | n | perquisite(పర్క్విసైట్ ) |
| జీను | n | saddle(శాడిల్ ) |
| జీనులేని | a.v | bareback(బేర్బ్యాక్) |
| జీర్ణం | n | digestion(డైజషన్ ) |
| జీర్ణంకాని,అరగని | a | undigested(అన్డైజస్టెడ్) |
| జీర్ణంకాని | a | indigestible(ఇన్డైజస్టబుల్) |
| జీర్ణంచేయునది | n | digestive(డైజస్టివ్ ) |
| జీర్ణంచేసుకొను | v | digest(డైజస్ట్) |
| జీర్ణరసం | n | gastric juice(గ్యాస్ట్రిక్జ్యూస్ ) |
| జీర్ణాశయం | n | alimentary canal(ఎ కెనాల్) |
| జీర్ణాశయపుండు | n | peptic ulcer(పెప్టిక్అల్సర్ ) |
| జీర్ణాశయసం | a | gastric(గ్యాస్ట్రిక్) |
| జీర్ణాశయసం | a | peptic(పెప్టిక్) |
| జీర్ణాశయాంతరశోధ | n | gastro-enteritis(ఎంటరైటిస్ ) |
| జీలకర్ర | n | cumin(క్యుమిన్ ) |
| జీవంఉట్టిపడు, ఉత్సాహంగల | a | sprightly(స్ప్రయిట్లీ) |
| జీవంతోకూడిన, శక్తిగల | a | spry(స్ప్రై) |
| జీవంలేని, స్పృహలేని | a | insentient(ఇన్సెంటియంట్) |
| జీవంలేని | a | lifeless(లైఫ్లెస్) |
| జీవంవంటి | a | lifelike(లైఫ్లైక్) |
| జీవఆయుధాలు | n | biological warfare () |
| జీవఇంజనీరింగు | n | bioengineering(ఇంజనీరింగ్ ) |
| జీవకణం | n | spore(స్పోర్ ) |
| జీవకణక్షయమ | n | catabolism(కెటబాలిజమ్ ) |
| జీవకణశాస్త్రం | n | cytology(సైటాలజి ) |
| జీవగడియారం | n | biological clock () |
| జీవధర్మాలకుయంత్రఅన్వయం | n | bionics(బయోనిక్స్ ) |
| జీవనప్రమాణం | n | standard of living(లివింగ్ ) |
| జీవనరక్షణపట్టీ | n | lifebelt(లైఫ్బెల్ట్ ) |
| జీవనరక్షణపడవ | n | lifeboat(లైఫ్బోట్ ) |
| జీవనరక్షణరవికె | n | life-jacket(లైఫ్జాకెట్ ) |
| జీవనవిధానం | n | way of life(వేఆఫ్లైఫ్ ) |
| జీవనవేతనం | n | living wage(లివింగ్వేజి ) |
| జీవనవ్యయం | n | cost of living(కాస్ట్ఆఫ్లివింగ్ ) |
| జీవనశైలి | n | lifestyle(లైఫ్స్టయిల్ ) |
| జీవనశైలి | v | walk of life(వాక్ఆఫ్లైఫ్) |
| జీవనసహచరుడు, సహచరి | n | consort(కాన్సర్ట్ ) |
| జీవనాధారం | n | livelihood(లైవిలీహుడ్ ) |
| జీవన్మరణసమస్య | n | matter of life and death () |
| జీవభౌతికశాస్త్రం | n | biophysics(బయోఫిజిక్స్ ) |
| జీవమిచ్చు | v | vivify(వివిఫై) |
| జీవరసాయనశాస్త్రం | n | biochemistry(బయోకెమిష్ట్రీ ) |
| జీవలయ | n | biorhythm(బయోరిథిమ్ ) |
| జీవవిశ్లేషణ | n | biosynthesis(బయోసింథసిస్ ) |
| జీవశక్తినిచ్చు,ఉత్సాహంకల్గించు | v | vitalize(వైటలైజ్) |
| జీవశాస్త్రం | n | biology(బయోలజి ) |
| జీవశాస్త్రాలు | n | life sciences(లైఫ్సైన్స్ ) |
| జీవసాంకేతికత | n | biotechnology(బయోటెక్నాల్జీ ) |
| జీవావరణం | n | biosphere(బయోస్ఫియర్ ) |
| జీవించు, నివసించు | v | live(లివ్) |
| జీవించు, వాడుకలోఉండు | v | survive(సర్వైవ్) |
| జీవితం | n | life(లైఫ్ ) |
| జీవితఅనూహ్యమార్పు,కష్టం | n | vicissitude(విసిట్యూడ్ ) |
| జీవితకాలం | n | lifetime(లైఫ్టైమ్ ) |
| జీవితకాలం | n | longevity(లాంగివిటి ) |
| జీవితగాధ, స్వీయచరిత్ర | n | memoir(మెమాయిర్ ) |
| జీవితచక్రం | n | life cycle(లైఫ్సైకిల్ ) |
| జీవితచరిత్ర | n | biography(బయోగ్రఫి ) |
| జీవితబీమా | n | life assurance(లైఫ్అసూరెన్స్ ) |
| జీవితబీమా | n | life insurance(లైఫ్ఇన్సూరెన్స్ ) |
| జీవితభాగస్వామి | n | spouse(స్పౌస్ ) |
| జీవితవాస్తవం | n | fact of life(ఫ్యాక్ట్ఆఫ్లైఫ్ ) |
| జీవితవాస్తవాలు | n | facts of life(ఫ్యాక్ట్స్ఆఫ్లైఫ్ ) |
| జీవితవిశేషాలు | n | biodata(బయోడేటా ) |
| జీవితశిక్షఅనుభవించువాడు | n | lifer(లైఫర్ ) |
| జీవితాంతం | n | lifelong(లైఫ్లాంగ్ ) |
| జీవితాలు | n | lives(లైవ్స్ ) |
| జీవినుండిమరోజీవిఏర్పడటం | n | biogenesis(బయోజనిసిస్ ) |
| జీవిసం | a | bio-(బయో) |
| జీవులఆకారనిర్మాణాలశాస్త్రం | n | morphology(మార్ఫాలజి ) |
| జీవులపరస్పరలాభజీవనం | n | symbiosis(సింబయోసిస్ ) |
| జుట్టు ముడివేయు గుడ్డ పేలిక | n | fillet(ఫిల్లెట్ ) |
| జుట్టు, వెంట్రుకలు | n | hair(హెయిర్ ) |
| జుట్టు,వెంట్రుకలుకత్తిరించు | n | shear(షీర్ ) |
| జుట్టుఆరబెట్టునది | n | hair-drier(హెయిర్డ్రయర్ ) |
| జుట్టుకత్తిరించు | v | bob(బాబ్) |
| జుట్టుకత్తిరింపు, కేశఖండన | n | haircut(హెయిర్కట్ ) |
| జుట్టుకుపూయునది | n | brilliantine(బ్రిలియంటైన్ ) |
| జుట్టునుచిన్నఉంగరాలుతిప్పు | v | frizzle (ఫ్రిజిల్) |
| జుట్టునుతుంపరలతోతడపటం | n | hairspray(హెయిర్స్ప్రే ) |
| జుట్టునుపట్టివుంచునది | n | hairgrip(హెయిర్గ్రిప్ ) |
| జుట్టునుపట్టివుంచువల | n | hairnet(హెయిర్నెట్ ) |
| జుట్టులేని | a | bald(బాల్డ్) |
| జుట్టువంటి, జుట్టుగల, భయపెట్టు | a | hairy(హెయిరీ) |
| జుట్టువిరబోయు | v | tousle(టౌజిల్) |
| జుట్టువెనుకకుదువ్వు | v | backcomb(బ్యాక్కూంబ్) |
| జుట్టుశాశ్వతఉంగరాలుతిప్పు | v | perm(పర్మ్) |
| జున్నువంటిది | n | cheese(ఛీజ్ ) |
| జూదగాడు,పడవనునడుపువాడు | n | punter(పంటర్ ) |
| జూదగాడు | n | gamester(గేమ్స్టర్ ) |
| జూదమాడు | v | gamble(గ్యాంబుల్) |
| జూన్నెల | n | June(జూన్ ) |
| జూపిటర్ | n | Jove(జోవ్ ) |
| జూలు, జులపాలు | n | mane(మేన్ ) |
| జూలైనెల | n | July(జూలై ) |
| జెట్ యంత్రంతో నడపబడు | n | jet-propelled(జెట్ప్రొపెల్డ్ ) |
| జెట్ఊపుతోనడుచుయంత్రం | n | jet engine(జెట్ఇంజిన్ ) |
| జెట్ఊపుతోనడుచువిమానం | n | jet plane(జెట్ప్లేన్ ) |
| జేబు | n | pocket(పాకెట్ ) |
| జేబుకత్తి | n | pocket knife(పాకెట్నైఫ్ ) |
| జేబుఖర్చుడబ్బు | n | pocket money(పాకెట్మనీ ) |
| జేబునిండా | a | pocketful(పాకెట్ఫుల్) |
| జైలు, కారాగారం | n | quod(క్వోడ్ ) |
| జైలుకాపలాదారు | n | captor(క్యాప్టర్ ) |
| జైలుకాపలాదారు | n | gaoler(గాలర్ ) |
| జైలులోపెట్టు, నిర్భందించు | v | gaol(గావోల్) |
| జైలులోవుంచు | v | imprison(ఇంప్రిజన్) |
| జొన్న | n | sorghum(సొర్గమ్ ) |
| జోక్యం చేసుకొనకపోవటం | n | non-intervention(ఇంటర్వెన్షన్ ) |
| జోక్యం | n | interference(ఇంటర్ఫియరెన్స్ ) |
| జోక్యం | n | intervention(ఇంటర్వెన్షన్ ) |
| జోక్యంకల్గించుకొను, చొరబడు | v | invasive(ఇన్వేజివ్) |
| జోక్యంకల్గించుకొను | v | indulge(ఇండల్జ్) |
| జోక్యంచేసుకొను, అతుకువేయు | v | tamper(ట్యాంపర్) |
| జోక్యంచేసుకొను | v | implicate(ఇంప్లికేట్) |
| జోక్యంచేసుకొను | v | interfere(ఇంటర్ఫియర్) |
| జోక్యంచేసుకొను | v | intervene(ఇంటర్వీన్) |
| జోరీగ | n | flea(ఫ్లీ ) |
| జోలపాట, లాలిపాట | n | lullaby(లల్లబి ) |
| జోలపాట | n | cradle-song(క్రేడిల్సాంగ్ ) |
| జోలికివెళ్ళకుండు | v | abstain(ఆబ్స్టెయిన్) |
| జ్ఞప్తికితెచ్చు | v | remind(రిమైండ్) |
| జ్ఞప్తికితెచ్చుకొను | v | recollect(రికలక్ట్) |
| జ్ఞానం | n | wisdom(విజ్డమ్ ) |
| జ్ఞానంకల | a | learned(లెరన్డ్) |
| జ్ఞానంగల, విద్యావంతుడైన | a | erudite(ఎరుడైట్) |
| జ్ఞానఅవయవం | n | sense-organ(సెన్స్ఆర్గన్ ) |
| జ్ఞానదంతం | n | wisdom tooth(విజ్డమ్ ) |
| జ్ఞానోదయం | n | enlightenment(ఎన్లైటెన్మెంట్ ) |
| జ్ఞానోదయం | n | revelation(రివిలేషన్ ) |
| జ్ఞానోదయంకలిగించు | v | enlighten(ఎన్లైటెన్) |
| జ్ఞాపకం | n | recollection(రికలక్షన్ ) |
| జ్ఞాపకం | n | remembrance(రిమంబరెన్స్ ) |
| జ్ఞాపకంగాఉంచినశిలాస్తంభం | n | menhir(మెన్హిర్ ) |
| జ్ఞాపకశక్తి | n | memory(మెమరి ) |
| జ్ఞాపకశక్తినిపెంచు | a | mnemonic(నిమోనిక్) |
| జ్ఞాపకాలుదాచుకొనుచోటు | n | memory lane(మెమరిలేన్ ) |
| జ్ఞాపిక | n | memento(మిమెంటో ) |
| జ్ఞాప్తికితెచ్చునది | n | reminder(రిమైండర్ ) |
| జ్యోతిష్కుడు | n | fortune-teller(ఫార్చూన్టెల్లర్ ) |
| జ్యోతిష్యశాస్త్రం | n | astrology(ఆస్ట్రాలజి ) |
| జ్వరం | n | fever(ఫివర్ ) |
| జ్వరంకలస్థితి | n | pyrexia(పైరక్సియా ) |
| జ్వరంకల్గించునది | n | pyretic(పైరటిక్ ) |
| జ్వరంగావుండు | a | feverish(ఫివరిష్) |
| జ్వరంసం | a | febrile(ఫెబ్రయిల్) |
| జ్వరమానిని, తాపమానిని | n | thermometer(థర్మోమీటర్ ) |
| జ్వరాన్నితగ్గించుమందు | n | antipyretic(యాంటిపైరటిక్ ) |
| జ్వాల, మంట | n | flame(ఫ్లేమ్ ) |
| ఝంకారం | n | burr(బర్ ) |
| ఝంకారం | n | buzz(బజ్ ) |
| ఝంకారంచేయునది | n | buzzer(బజర్ ) |