తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/చ-ఛ
స్వరూపం
| చంక | n | armpit(ఆమ్పిట్ ) | |
| చంకకిందభాగం | n | underarm(అండర్ఆమ్ ) | |
| చంచల | a | fickle(ఫికిల్) | |
| చందన,మంచిగంధపుచెట్టు | n | sandal-tree(శాండల్ట్రీ ) | |
| చందనం,తేలికపాదరక్ష | n | sandal(శాండల్ ) | |
| చందా, విరాళం, దానం | n | contribution(కంట్రిబ్యూషన్ ) | |
| చందా | n | subscription(సబ్స్క్రిప్షన్ ) | |
| చందాదారు | n | subscriber(సబ్స్క్రయిబర్ ) | |
| చందాదారుగాచేరు | v | subscribe(సబ్స్క్రయిబ్) | |
| చంద్రకిరణం | n | moonbeam(మూన్బీమ్ ) | |
| చంద్రగ్రహానికిపంపబడినది | n | moonshot(మూన్షాట్ ) | |
| చంద్రుడు, చందమామ | n | moon(మూన్ ) | |
| చంద్రునిసం | a | lunar(లూనార్) | |
| చంధస్సు | n | prosody(ప్రోజోడి ) | |
| చంపు, వధించు | v | kill(కిల్) | |
| చంపు,కాల్చు | v | zap(జాప్) | |
| చంపు,వధించు, నాశనంచేయు | v | slay(స్లే) | |
| చంపుట | n | killing(కిల్లింగ్ ) | |
| చకితుడైన, ఆశ్చర్యపడిన | a | open-mouthed(ఓపెన్మౌత్డ్) | |
| చక్కెర,పంచదార | n | sugar(షుగర్ ) | |
| చక్రం,గాను | n | wheel(వీల్ ) | |
| చక్రపుకేంద్రం, కేంద్రబిందువు | n | hub(హబ్ ) | |
| చక్రపుకేంద్రం | n | nave(నేవ్ ) | |
| చక్రవడ్డీ | n | compound interest(ఇంటరస్ట్ ) | |
| చక్రాలకుర్చీ | n | wheelchair(వీల్చైర్ ) | |
| చక్రాలమధ్యదూరం | n | wheelbase(వీల్బేస్ ) | |
| చటుక్కున | n | swiftly () | |
| చట్టం, అమలుచేయటం | n | enactment(ఎనాక్ట్మెంట్ ) | |
| చట్టం, చర్య, క్రియ | n | act(యాక్ట్ ) | |
| చట్టం | n | law(లా ) | |
| చట్టం | n | legislation(లెజిస్లేషన్ ) | |
| చట్టం | n | statute(స్టాట్యూట్ ) | |
| చట్టంచేయు, అమలుచేయు | v | enact(ఎనాక్ట్) | |
| చట్టఉల్లంఘనకారుడు | n | lawbreaker(లాబ్రేకర్ ) | |
| చట్టపరంగావిడిపోవటం | n | legal separation(సపరేషన్ ) | |
| చట్టపరంగాస్వాధీనంచేసుకొను | v | confiscate(కాన్ఫిస్కేట్) | |
| చట్టపరమైనపాట | n | legal tender(లీగల్టెండర్ ) | |
| చట్టప్రకారఉత్తర్వు | n | decree(డిక్రీ ) | |
| చట్టబద్దులైన | a | law-abiding(లాఎబైడింగ్) | |
| చట్టబద్ధంకానిమందు | a | dope(డోప్) | |
| చట్టబద్ధంచేయు | v | legalize(లీగలైజ్) | |
| చట్టబద్ధత, చట్టానికికట్టుబడటం | n | legality(లీగాల్టి ) | |
| చట్టబద్ధమైన | a | legitimize(లెజిటిమైజ్) | |
| చట్టవిరుద్ధ, రహస్య | a | hole-and-corner () | |
| చట్టవిరుద్ధ | a | illegal(ఇల్లీగల్) | |
| చట్టవిరుద్ధంగా | a | embezzle(ఎంబెజిల్) | |
| చట్టవిరుద్ధమద్యతయారుచేయు | v | moonshine(మూన్షైన్) | |
| చట్టవిరుద్ధమైన | a | unlawful(అన్లాఫుల్) | |
| చట్టవ్యతిరేకంగా సరుకుచేర్చు | v | crib(క్రిబ్) | |
| చట్టవ్యతిరేకఉత్పత్తి, పంపిణీ | n | bootleg(బూట్లెగ్ ) | |
| చట్టశాస్త్రం, చట్టవ్యవస్థ | n | jurisprudence(జురిస్ప్రుడెన్స్ ) | |
| చట్టసం, చట్టం యొక్క | a | juridical(జురిడికల్) | |
| చట్టసం | a | legislative(లెజిస్లేటివ్) | |
| చట్టసంబంధమైన | a | statutory(స్టాట్యుటరి ) | |
| చట్టసభ | n | legislature(లెజిస్లేచర్ ) | |
| చట్టసభ | n | senate(సెనెట్ ) | |
| చట్టసభసభ్యుడు | n | senator(సెనెటర్ ) | |
| చట్టసమ్మతంగాజన్మించని | v | misbegotten(మిస్బిగాటన్) | |
| చట్టాలగ్రంధం | n | statute-book(స్టాట్యూట్బుక్ ) | |
| చట్టాలుచేయు, అమలుపరచు | v | legislate(లెజిస్లేట్) | |
| చట్టాలుచేయువ్యక్తి | n | lawgiver(లాగివర్ ) | |
| చట్రం, ఆధారం, వ్యవస్త | n | framework(ఫ్రేమ్వర్క్ ) | |
| చట్రం | n | chassis(ఛాసిస్ ) | |
| చట్రం | n | frame(ఫ్రేమ్ ) | |
| చతురస్రం | n | quadrangle(క్వాడ్రాంగిల్ ) | |
| చతురస్రం | n | quadrilateral(క్వాడ్రిలేటరల్ ) | |
| చతురస్రం | n | square(స్క్వేర్ ) | |
| చతురస్రకుండలీకరణాలు | n | square brackets( బ్రాకెట్స్ ) | |
| చతురోక్తి, హాస్యోక్తి | n | jest(జెస్ట్ ) | |
| చతుర్భుజం | n | quad(క్వాడ్ ) | |
| చదరంగం విశేష ప్రతిభావంతుడు | n | grand master(గ్రాండ్మాస్టర్ ) | |
| చదరంగం | n | chess(చెస్ ) | |
| చదరంగంఆటకట్టించు | v | checkmate(చెక్మేట్) | |
| చదరంగంబల్ల | n | chessboard(చెస్బోర్డ్ ) | |
| చదరంగాచేయు,తగినట్లుచేయు | v | quadrate(క్వాడ్రేట్) | |
| చదవటం | n | reading(రీడింగ్ ) | |
| చదునుచేయు | v | flatten(ఫ్లాటెన్) | |
| చదునుచేయు | v | level(లెవెల్) | |
| చదునుచేయుయంత్రం | n | bulldozer(బుల్డోజర్ ) | |
| చదునైన | a | flat(ఫ్లాట్) | |
| చదునైనకొండశిఖరం,స్ధిరం | n | plateau(ప్లేట్యూ ) | |
| చదునైనపాదం | n | flat foot(ఫ్లాట్ఫుట్ ) | |
| చదునైనపాదంగల | a | flat-footed(ఫ్లాట్ఫుటెడ్) | |
| చదువదగిన | a | readable(రీడబుల్) | |
| చదువని | a | unstudied(అన్స్టడీడ్) | |
| చదువబడని,చదువురాని | a | unread(అన్రెడ్) | |
| చదువు, అధ్యయనంచేయు | v | study(స్టడీ) | |
| చదువు, అన్వయించు | v | decipher(డెసిఫర్) | |
| చదువు | v | read(రీడ్ ) | |
| చదువుచున్న | v | reading(రీడింగ్) | |
| చదువుచెప్పలేని | a | ineducable(ఇనెడ్యుకబుల్) | |
| చదువుటకువీలుకాని | a | unreadable(అన్రీడ్) | |
| చదువురాని | a | unlettered(అన్లెటర్డ్) | |
| చదువులేని,రాని | a | uneducated(అన్ఎడ్యుకేటెడ్) | |
| చద్దిఅన్నం, రోజులో తొలి ఆహారం | n | breakfast(బ్రేక్ఫాస్ట్ ) | |
| చనిపోయిన | a | dead(చనిపోయిన) | |
| చనిపోయిపుట్టిన | a | stillborn(స్టిల్బార్న్ ) | |
| చనిపోవు మరణ శయ్యపై నున్న | a | moribund(మోరిబండ్) | |
| చనుమొన, పులిపిరి, మొటిమ | n | papilla(పాపిలా ) | |
| చపలచిత్తంగల | a | flighty(ఫ్లయిటీ) | |
| చప్పట్లతోప్రోత్సహించు | v | hooray(హురే) | |
| చప్పట్లు | n | claps(క్లాప్స్ ) | |
| చప్పట్లు | n | handclaps(హేండ్క్లాప్స్ ) | |
| చప్పట్లుకొట్టు | v | clap(క్లాప్) | |
| చప్పరించుబిళ్ళ, అగరుబత్తీ | n | pastille(పాస్టిలె ) | |
| చప్పరించుమందుబిళ్ల | n | lozenge(లోజెంజ్ ) | |
| చప్పుడుచేయు, మోతకల్గించు | v | sounding( సౌండింగ్ ) | |
| చప్పుడుచేస్తూనములు | v | champ(చాంప్) | |
| చమటనుతగ్గించుమందు | n | antiperspirant( పర్సిపిరెంట్ ) | |
| చమత్కారం | n | wit(విట్ ) | |
| చమత్కారంలేని | a | witless(విట్లెస్) | |
| చమురు | n | oil(ఆయిల్ ) | |
| చర, స్థానంమార్చగల | a | movable(మూవబుల్) | |
| చరిత్రనుచెరుపు | v | record-breaking(రి. బ్రేకింగ్) | |
| చరిత్రపూర్వపు | a | prehistoric(ప్రీహిస్టారిక్) | |
| చర్చ, ప్రణాళికారచనసం | n | deliberative(డెలిబరేటివ్ ) | |
| చర్చ,సదస్సు | n | conclave(కాన్క్లేవ్ ) | |
| చర్చ | n | argumentation(ఆర్గ్యుమెంటేష్న్ ) | |
| చర్చ | n | debate deliberation () | |
| చర్చ | n | discussion(డిస్కషన్ ) | |
| చర్చకు వాదనకుసిద్దమగు | v | moot(మూట్) | |
| చర్చనీయాంశాలు | n | agenda(అజెండా ) | |
| చర్చనునిర్వహించు | v | commune(కమ్యూన్) | |
| చర్చనుప్రారంభించు | v | broach(బ్రోచ్) | |
| చర్చలు | n | consideration(కన్సిడరేషన్ ) | |
| చర్చావేదిక | n | caucus(league table ) | |
| చర్చించదగిన | a | debatable(డిబేటబుల్) | |
| చర్చించు | v | discuss(డిస్కస్) | |
| చర్చించువిధానంగా | a | wittingly(విట్టింగ్లీ) | |
| చర్చిగంటశిఖరం | n | belfry(బెల్ఫ్రై ) | |
| చర్చిలోఒకభాగం | n | chancel(ఛాన్సెల్ ) | |
| చర్మం కమలటం | n | bruise(బ్రూయిస్ ) | |
| చర్మం, ఈకలువదలివేయు | v | molt(మోల్ట్) | |
| చర్మం | n | cutis(క్యూటిస్ ) | |
| చర్మం | n | skin(స్కిన్ ) | |
| చర్మంఅంటుకట్టుట | n | skin-graft(స్కిన్గ్రాఫ్ట్ ) | |
| చర్మంకింద అడుగున | a | hypodermic(హైపోడర్మిక్) | |
| చర్మంగట్టిపడటం, కాయకాయటం | n | callosity(కలాసిటి ) | |
| చర్మంపైనచిన్నబుడిపెలు | v | goose-flesh(గూస్ఫ్లష్) | |
| చర్మంవలుచు | v | skin(స్కిన్) | |
| చర్మకణితి | n | melanoma(మెలనోమా ) | |
| చర్మపు అంత | పొర | n | dermis(డర్మిస్ ) |
| చర్మపుపైపొర | n | epidermis(ఎపిడెర్మిస్ ) | |
| చర్మపురంగు | n | colouration(కలరేషన్ ) | |
| చర్మపురంగు | n | complexion(కాంప్లెక్షన్ ) | |
| చర్మపూతమందు | n | liniment(లినిమెంట్ ) | |
| చర్మరక్షణపూతమందు | n | cold cream(కోల్డ్క్రీమ్ ) | |
| చర్మవాపు, మంట | n | dermatitis(డర్మటైటిస్ ) | |
| చర్మవ్యాధి | n | lupus(లూపస్ ) | |
| చర్మవ్యాధి | n | psoriasis(సోరియాసిస్ ) | |
| చర్మవ్యాధిశాస్త్రం | n | dermatology(డర్మటాలజి ) | |
| చర్మసమస్య | n | carbuncle(కార్బన్కిల్ ) | |
| చర్య, పని | n | action(యాక్షన్ ) | |
| చర్య,సంఘటన,కదలిక,అడుగు | n | proceeding(ప్రొసీడింగ్ ) | |
| చర్యకోసంవత్తిడిచేయు | v | impel(ఇంపెల్) | |
| చర్యతీసుకోదగిన | a | actionable(యాక్షనబుల్) | |
| చర్యనుమరలచూపటం | n | action replay(యాక్షన్రిప్లే ) | |
| చర్యలతో నిండియున్న | a | action-packed(యాక్షన్ప్యాక్డ్) | |
| చర్యలుతీసుకొనునది,వాడు | n | processor(ప్రాసెసర్ ) | |
| చర్యావిషయం | n | action point(యాక్షన్పాయింట్ ) | |
| చలనం, కదలిక సం, కళ ఏదైనా | n | kinetic art(కినెటిక్ఆర్ట్ ) | |
| చలనం, విరోచనం | n | motion(మోషన్ ) | |
| చలనం, స్పృహలేకపోవటం | n | apoplexy(అపొప్లెక్సి ) | |
| చలనంలేని, నిలకడగావున్న | a | still(స్టిల్) | |
| చలనచిత్రం | n | movie(మూవీ ) | |
| చలనచిత్రం | n | talkie(టాకీ ) | |
| చలనచిత్రనిర్మాణం | n | cinematography(సినిమాటోగ్రఫి) | |
| చలనశక్తి | n | kinetic energy(కినెటిక్ఎనర్జి ) | |
| చలనసం | a | kinetic(కినెటిక్) | |
| చలి | n | chill(చిల్ ) | |
| చలించని | a | undisturbed(అన్డిస్టర్బ్డ్ ) | |
| చలించని | a | unmoved(అన్మూవ్డ్) | |
| చలికాలం | n | winter(వింటర్ ) | |
| చలికోటు | n | sweater(స్వెటర్ ) | |
| చలిగా, ఆహ్లాదకర, చల్లగా | a | parky(పార్కీ) | |
| చలిగా | a | chilly(చిల్లీ) | |
| చలిచొక్కా | n | sweatshirt(స్వెట్షర్ట్ ) | |
| చలిజ్వరం, చలి, వణుకు | n | ague(ఏగ్ ) | |
| చలిజ్వరం | n | malaria(మలేరియా ) | |
| చలువకళ్లద్దాలు | n | goggle(గాగిల్ ) | |
| చలువకళ్ళద్దాలు | n | sun-glasses(సన్గ్లాసెస్ ) | |
| చలువరాయి, గాజుగోళం | n | marble(మార్బుల్ ) | |
| చలువరాయిగాఅలంకరించుట | n | marbling(మార్బులింగ్ ) | |
| చలోక్తులుచెప్పువాడు | n | jester(జెస్టర్ ) | |
| చల్లగాలి, సమీరం | n | breeze(బ్రీజ్ ) | |
| చల్లగాలి,తేలికదుస్తు | n | zephyr(జెఫిర్ ) | |
| చల్లగాలితోకూడిన | a | breezy(బ్రీజి) | |
| చల్లని, మంచువంటి, గడ్డకట్టెడు | a | frosty(ఫ్రాస్టీ) | |
| చల్లని | a | cold(కోల్డ్) | |
| చల్లని | a | cool(కూల్) | |
| చల్లనిప్రాంతం | n | sunspot(సన్స్పాట్ ) | |
| చల్లనిసంచి | n | cool-bag(కూల్బ్యాగ్ ) | |
| చల్లబరచునది | n | coolant(కూలెంట్ ) | |
| చల్లబరచుస్ధంబం | n | cooling tower(కూలింగ్టవర్ ) | |
| చల్లుట | n | sprinkling(స్ప్రింక్లింగ్ ) | |
| చల్లునది | n | sprinkler(స్ప్రింక్లర్ ) | |
| చాంద్రమాసం, 29.5రోజులు | n | lunation(లునేషన్ ) | |
| చాంద్రమాసం | n | lunar month(లూనార్మంత్ ) | |
| చాకచక్యం గల | a | tactical(ట్యాక్టికల్) | |
| చాకచక్యం | n | tactic(ట్యాక్టిక్ ) | |
| చాకచక్యంలేని | a | gauche() | |
| చాకచక్యంలేని | a | untalented(అన్టాలెంటెడ్) | |
| చాకు,కత్తి,కవచం | n | scabbard(స్కబ్బర్డ్ ) | |
| చాటింపు | n | tam-tam(టాంటాం ) | |
| చాటింపు | n | tom- tom(టామ్టామ్ ) | |
| చాటుగాఫోనుసంభాషణవినటం | n | wire-tapping(వైర్ట్యాపింగ్ ) | |
| చాటునమాట్లాడు | v | backchat(బ్యాక్ఛాట్) | |
| చాప | n | mat(మ్యాట్ ) | |
| చార, పొర | n | streak(స్ట్రీక్ ) | |
| చార | n | stripe(స్ట్రయిప్ ) | |
| చారలగుర్రం | n | zebra(జిబ్రా ) | |
| చారలసంకేతం | n | bar code(బార్కోడ్ ) | |
| చారలుగల | a | striped(స్ట్రయిప్డ్) | |
| చారలుగల | a | stripy(స్ట్రయిపీ) | |
| చారిత్రక | a | historic(హిస్టారిక్) | |
| చారిత్రకంకాని | a | unhistorical(అన్హిస్టారికల్) | |
| చారిత్రకగ్రంధాలు | n | annals(యానల్స్ ) | |
| చారిత్రకమైన | a | historical(హిస్టారికల్) | |
| చారు | n | soup(సూప్ ) | |
| చార్జీలు | n | tariff(టారిఫ్ ) | |
| చాలకశక్తి | n | propulsion(ప్రొపల్షన్ ) | |
| చాలా వేణువులు కలిపిన వాద్యం | n | pan-pipes(పాన్పైప్స్ ) | |
| చాలా, అత్యధిక | a.v. | most(మోస్ట్) | |
| చాలా, అసంఖ్యాక, బహుళ | a | multitudinous(ట్యూడినస్) | |
| చాలా, సమృద్ధిగా, అసంఖ్యాకంగా | a | many(మెనీ) | |
| చాలా | a | plenty(ప్లెంటీ) | |
| చాలాఅధికమైన | a | exorbitant(ఎక్సార్బిటెంట్) | |
| చాలాఅరుదైన | a | few and far between () | |
| చాలాఎక్కువగా, అత్యధికంగా | a | overly(ఓవర్లీ) | |
| చాలాఎక్కువగా | a | over-much(ఓవర్మచ్) | |
| చాలాఎత్తున | a | aloft(అలాఫ్ట్) | |
| చాలాకలుపు | v | poop(పూప్) | |
| చాలాకాలంకనపడని | a | long-lost(లాంగ్లాస్ట్) | |
| చాలాకీలక, ప్రభావం చూపు వ్యక్తి | n | kingpin(కింగ్పిన్ ) | |
| చాలాకొద్ది, నామమాత్రం | n | dismal(డిస్మల్ ) | |
| చాలాకొద్ది | a | derisory(డెరిసరీ) | |
| చాలాకొద్దికాలం, క్షణం | n | jiff(జిఫ్ ) | |
| చాలాచిన్న, అతితక్కువ | a | minute(మైన్యూట్) | |
| చాలాచిన్న | a | petty(పెటీ) | |
| చాలాచిన్నపళ్లెం | n | diskette(డిస్కెట్ ) | |
| చాలాచిన్నమొత్తం | n | minima(మినిమా ) | |
| చాలాచెడ్డ | a | despicable(డెస్పికబుల్) | |
| చాలాతీవ్రమైన, భయంకర | a | dire(డైర్) | |
| చాలాతెలివిగలసముద్రప్రాణి | n | dolphin(డాల్ఫిన్ ) | |
| చాలాదూరంగా | a | farther(ఫార్దర్) | |
| చాలాదూరంగా | av | afar(అఫార్) | |
| చాలాదూరంచేరు, గురితప్పు | v | overreach(ఓవర్రీచ్) | |
| చాలాపలచని | a | wafer-thin(వేఫర్థిన్) | |
| చాలాపెద్ద | a | gigantic(జైగాంటిక్) | |
| చాలాపెద్దదిఏదైనా | a | behemoth(బిహిమత్) | |
| చాలాపొట్టిమనిషి మొక్క ప్రాణి | n | midget(మిడ్జెట్ ) | |
| చాలాపొడవయినఅంగీ | n | maxi(మేక్సీ ) | |
| చాలాపొడవైన | a | over-long(ఓవర్లాంగ్) | |
| చాలాప్రభావంకల | a | earth-shattering(షాటరింగ్ ) | |
| చాలామంది, చాలావస్తువులు | n | many(మెనీ ) | |
| చాలాముఖ్యమైన, గణనీయ | a | consequential(కాన్సిక్వెన్షియల్ ) | |
| చాలాముడతలుగల, తాగిన | a | loopy(లూపీ) | |
| చాలారంగులుగల | a | polychromatic(పోలిక్రోమాటిక్) | |
| చాలాలోతైన,తీవ్రమైన,అత్యంత | a | profound(ప్రొఫౌండ్) | |
| చాలావరకు, అదనంగా, చాలా | a.v. | further(ఫర్దర్) | |
| చాలావరకు,పూర్తిగా | a | wide(వైడ్) | |
| చాలావరకు | a.v. | mostly(మోస్ట్ల్లీ) | |
| చాలావస్తువులు, చాలామంది | n | myriad(మైరియాడ్ ) | |
| చాలావింతగా, హాస్యం పుట్టించు | a | hilarious(హిలేరియస్) | |
| చాలావిమర్శించు, వ్యతిరేకించు | v | oppugn(అపగ్న్) | |
| చాలావేడిగా, ఉక్కపోతగా | a | sultry(సల్ట్రీ) | |
| చాలావేడిగాయున్న | a | fervid(ఫెర్విడ్) | |
| చాలాసన్నగాయున్న | a | skinny(స్కిన్నీ) | |
| చాలాసులభమైనది | a | doddle(డాడిల్) | |
| చాలాస్వల్పం | n | meagre(మీగర్ ) | |
| చావగొట్టు | v | deaden(డెడెన్) | |
| చావడి, కొష్ట్టం | n | mow(మో ) | |
| చావు | n | perishing(పెరిషింగ్ ) | |
| చావుదెబ్బ | n | dead-beat(డెడ్బీట్ ) | |
| చావుదెబ్బ | n | deathblow(డెత్బ్లో ) | |
| చావులేని, అంతరించని | a | imperishable(ఇంపెరిషబుల్) | |
| చావులేని | a | immortal(ఇమ్మోర్టల్) | |
| చావులేని | a | undying(అన్డైయింగ్) | |
| చించగా,కొట్టివేయగామిగిలినది | n | stub(స్టబ్ ) | |
| చించటం,మోసం | n | rip(రిప్ ) | |
| చించిరి,చించితిని | v | tore(టోర్) | |
| చించివేయు | v | tatter(టాటర్) | |
| చించివేయు | v | tearaway(టీర్ఎవే) | |
| చించు,చిన్నముక్కలుచేయు | v | shred(ష్రెడ్) | |
| చించు,చీల్చు,చించబడు | v | riven(రివెన్) | |
| చింతతోనిండిన | a | regretful(రిగ్రెట్ఫుల్) | |
| చింతపండు | n | tamarind(టేమరిండ్ ) | |
| చింతించవలసిన | a | regrettable(రిగ్రెటబుల్) | |
| చింతించు | v | regret(రిగ్రెట్) | |
| చింతించెడు, క్షమాపణకోరెడు | a | sorry(సారీ) | |
| చిందరవందర,కబేళా | n | shambles(షాంబుల్స్ ) | |
| చిందరవందరచేయు | v | hodgepodge(హాడ్జ్పాడ్జ్) | |
| చిందిపోవు, పొర్లిపోవు | v | spill(స్పిల్) | |
| చింపాంజీ | n | chimpanzee(చింపాన్జీ ) | |
| చింపిరిగుడ్డ, గుడ్డపేలిక | n | rag(ర్యాగ్ ) | |
| చింపిరిగుడ్డలతోవున్నబిడ్డ | n | ragamuffin(ర్యాగ్మఫిన్ ) | |
| చికాకుకల | a | confound(కన్ఫౌండ్) | |
| చికాకుకలిగించు | a | confusing(కన్ఫ్యూజింగ్) | |
| చికాకుకలిగించు | v | fiddly(ఫిడ్లీ) | |
| చికాకుకల్గించు | v | irritate(ఇరిటేట్) | |
| చికాకుకల్గించునది | n | botheration(బాదరేషన్ ) | |
| చికాకుగా, ఉద్రేకంగా | a | peevish(పీవిష్) | |
| చికాకుగాకదలు | v | flounce(ఫ్లౌన్స్) | |
| చికాకుగాతిరుగు | v | gad(గ్యాడ్) | |
| చికాకుతోకూడినది | n | bothersome(బాదర్సమ్ ) | |
| చికాకుపడు | v | flurry(ఫ్లర్రీ) | |
| చికాకుపరచు, విసిగించు | v | baffle(బ్యాఫిల్) | |
| చికాకుపరచు | a | tat(ట్యాట్) | |
| చికాకుపరచువ్యక్తి | n | puzzler(పజ్లర్ ) | |
| చికాకులకులొంగకపోవటం | n | composure(కంపోజర్ ) | |
| చికిత్స,ఆదరణ | n | treatment(ట్రీట్మెంట్ ) | |
| చికిత్స | n | therapy(థిరపీ ) | |
| చికిత్సచేయని | a | untreated(అన్ట్రీటెడ్) | |
| చికిత్సచేయు | v | treat(ట్రీట్) | |
| చిక్కనిపులుసు | n | potage(పాటేజి) | |
| చిక్కపరచునది, కుదించునది | n | condensation(కండెన్సేషన్ ) | |
| చిక్కపరచునది | n | condenser(కండెన్సర్ ) | |
| చిక్కు, ఇబ్బంది | n | complication(కాంప్లికేషన్ ) | |
| చిక్కుడుజాతికాయ | n | bean(బీన్ ) | |
| చిక్కుముడి | n | enigma(ఎనిగ్మా ) | |
| చిగుళ్లకురుపు | n | gumboil(గమ్బాయిల్ ) | |
| చిగుళ్లవాపు | n | gingivitis(జింజివైటిస్ ) | |
| చిచ్చరపిడుగు | n | firebrand(ఫైర్బ్రాండ్ ) | |
| చిటికెడు | n | pinch(పించ్ ) | |
| చిటుకుమనుశబ్దం | n | click(క్లిక్ ) | |
| చిట్టిఎలుకలు | a | mice(మైస్) | |
| చితాభస్మపాత్ర | n | urn(అర్న్ ) | |
| చితి | n | pyre(పైర్ ) | |
| చిత్తడి | n | marsh(మార్ష్ ) | |
| చిత్తడినేల | n | marshland(మార్షల్ల్యాండ్ ) | |
| చిత్తుకాగితాలబుట్ట | n | waste-paper basket () | |
| చిత్తుగాగీయు | v | outline(ఔట్లైన్) | |
| చిత్తుపుస్తకం | n | scrapbook(స్క్రాప్బుక్ ) | |
| చిత్తుప్రతి | n | draft(డ్రాఫ్ట్ ) | |
| చిత్తురేఖాచిత్రం | n | sketch(స్కెచ్ ) | |
| చిత్ర, విచిత్రరంగులు చూపునది | n | kaleidoscope(కెలిడియోస్కోప్ ) | |
| చిత్రం,పధకం,ప్రణాళిక | n | schema(స్కీమా ) | |
| చిత్రం | n | diagram(డయాగ్రమ్ ) | |
| చిత్రం | n | fig(ఫిగర్ ) | |
| చిత్రం | n | painting(పెయింటింగ్ ) | |
| చిత్రంవంటి,చిత్రించదగిన | a | picturesque(పిక్చరెస్క్యూ) | |
| చిత్రకళ | n | paintwork(పెయింట్వర్క్ ) | |
| చిత్రకారుడు, కళాకారుడు | n | artist(ఆర్టిస్ట్ ) | |
| చిత్రప్రేక్షకుడు | n | film-goer(ఫిల్మ్గోయర్ ) | |
| చిత్రలిపి,చిత్రాలతోభావవ్యక్తీకరణ | n | pictograph(పిక్టోగ్రాఫ్ ) | |
| చిత్రలిపిలోరాయబడిన | a | hieroglyphic(హయరోగ్లిఫిక్స్) | |
| చిత్రశాస్త్రం | n | graphics(గ్రాఫిక్స్ ) | |
| చిత్రాలతో,బొమ్మలతోకల | a | pictorial(పిక్టోరియల్) | |
| చిత్రాలతోకూడిన, ప్రణాళికగల | a | schematic(స్కిమాటిక్) | |
| చిత్రాలనునిల్వచేసినకేసెట్ | n | video cassette(క్యాసెట్ ) | |
| చిత్రాలువేయుటకుఆనుడుబల్ల | n | easel(ఈజెల్ ) | |
| చిత్రించు | v | portray(పోర్ట్రే) | |
| చిత్రీకరణ,చిత్రించుట | n | painting(పెయింటింగ్ ) | |
| చిత్రీకరించు,ఊహించు | v | visualize(విజుయలైజ్) | |
| చిదిమివేయు | v | crush(క్రష్) | |
| చినిగిన,చించిన | a | torn(టార్న్) | |
| చినిగిపోయిన, చీలికలుఅయిన | a | tattered(టాటర్డ్) | |
| చినిగిపోయిన | a | slipshod(స్లిప్షాడ్) | |
| చినుగులుబాగుచేయటం | n | darning(డార్నింగ్ ) | |
| చినుగులుసరిచేయు | v | darn(డార్న్) | |
| చినుగులుసరిచేయువాడు | n | darner(డార్నర్ ) | |
| చిన్న, చాలాచిన్న | a | minuscule(మైనస్కూల్) | |
| చిన్న, స్వల్ప | a | petite(పెటిట్) | |
| చిన్న | a | diminutive(డిమిన్యుటివ్) | |
| చిన్న | a | mini(మిని) | |
| చిన్న | a | pigmy(పిగ్మీ) | |
| చిన్న | a | small(స్మాల్) | |
| చిన్నఅందమైనచేప | n | guppy(గప్పీ ) | |
| చిన్నఅక్షరాలు | n | lower case(లోయర్కేస్ ) | |
| చిన్నఅటవీప్రాంతం | v | grove(గ్రోవ్) | |
| చిన్నఅల | n | ripple(రిపిల్ ) | |
| చిన్నఅలంకరణవస్తువు | n | nick-nack(నిక్న్యాక్ ) | |
| చిన్నఆకు, కరపత్రం | n | leaflet(లీఫ్లెట్ ) | |
| చిన్నఉద్యోగంలోగల | a | underemployed(ఎంప్లాయ్డ్) | |
| చిన్నఊహాజీవులు | n | little people () | |
| చిన్నఎలుకవంటిజంతువు | n | shrew(ష్రూ ) | |
| చిన్నఓడరేవు | n | marina(మెరినా ) | |
| చిన్నకండువా | n | muffler(మఫ్లర్ ) | |
| చిన్నకంప్యూటరు | n | minicomputer( కంప్యూటర్ ) | |
| చిన్నకమతం | n | smallholding(స్మాల్హోల్డింగ్ ) | |
| చిన్నకర్రసుత్తి | n | gavel(గేవెల్ ) | |
| చిన్నకవచం | n | buckler(బక్లర్ ) | |
| చిన్నకుక్క | n | lap-dog(ల్యాప్డాగ్ ) | |
| చిన్నకొండ | n | hillock(హిలక్ ) | |
| చిన్నకోట్లాట,తగాదా | n | punch-up(పంచ్అప్ ) | |
| చిన్నకోడి | n | bantam(బంటమ్ ) | |
| చిన్నకోతివంటిజంతువు | n | lemur(లెమర్ ) | |
| చిన్నకోరికలుకోరు, వేధించు | v | niggle(నిగిల్) | |
| చిన్నగంటు, గాటు | n | snick(స్నిక్ ) | |
| చిన్నగంటు, గాటుపెట్టు | v | nick(నిక్) | |
| చిన్నగంటు, చిన్నముక్క, తుక్కు | n | snippet(స్నిప్పెట్ ) | |
| చిన్నగంటె,గంటె | n | teaspoon(టీస్పూన్ ) | |
| చిన్నగట్టిముద్ద | n | nugget(నగ్గెట్ ) | |
| చిన్నగట్టివంపు, కండరనొప్పి | n | kink(కింక్ ) | |
| చిన్నగా, అర్ధంకానిమాట్లాడు | v | mumble(మంబుల్) | |
| చిన్నగాజుపలక | n | slide(స్లయిడ్ ) | |
| చిన్నగాతోయు, మెల్లగా నెట్టు | v | nudge(నడ్జ్) | |
| చిన్నగీతలుచేర్చు | v | hyphenate(హైఫనేట్) | |
| చిన్నగుండ్రటికొండ, గుట్ట | n | knoll(నాల్ ) | |
| చిన్నగునపం, గడ్డపార | n | awl(ఆల్ ) | |
| చిన్నగుర్రం | n | pony(పోనీ ) | |
| చిన్నగుర్రపుబండి | n | buggy(బగ్గీ ) | |
| చిన్నగొట్టం | n | tubule(ట్యూబ్యూల్ ) | |
| చిన్నగోళం | n | globule(గ్లోబ్యూల్ ) | |
| చిన్నగోళీ, మాత్ర, బిళ్ళ | n | pellet(పెల్లెట్ ) | |
| చిన్నగౌను | n | miniskirt(మినిస్కర్ట్ ) | |
| చిన్నగౌను | v | sniff(స్నిఫ్) | |
| చిన్నచంకసంచి | n | satchel(సాచెల్ ) | |
| చిన్నచిత్రం, చిన్నపాత్రధారి | n | cameo(కేమియో ) | |
| చిన్నచిన్నవిడిరాళ్ళు | n | scree(స్క్రీ ) | |
| చిన్నచిల్లర | n | small change(స్మాల్ఛేంజి ) | |
| చిన్నచీటి | n | handbill(హేండ్బిల్ ) | |
| చిన్నచీలికబృందం | n | splinter group(స్ప్లింటర్గ్రూప్ ) | |
| చిన్నచూపు, వివక్ష | n | stigma(స్టిగ్మా ) | |
| చిన్నచూపు | n | spurn(స్పర్న్ ) | |
| చిన్నచూపుచూచు | v | stigmatize(స్టిగ్మటైజ్) | |
| చిన్నచెట్టు, పొద | n | hawthorn(హాతార్న్ ) | |
| చిన్నచేతిపెట్టె | n | briefcase(బ్రీఫ్కేస్ ) | |
| చిన్నచేప,యువకుడు | n | tiddler(టిడ్లర్ ) | |
| చిన్నచొట్ట | n | dimple(డింపుల్ ) | |
| చిన్నటపాసు, హాస్యమాటలదాడి | n | squib(స్క్విబ్ ) | |
| చిన్నడబ్బుసంచి | n | wallet(వాలెట్ ) | |
| చిన్నతప్పు, చిన్నపాపం | n | peccadillo(పెక్కాడిల్లో ) | |
| చిన్నతునక, ముక్క, ముద్ద | n | modicum(మోడికమ్ ) | |
| చిన్నతుపాకి,చుట్టూతిరుగునది | n | revolver(రివాల్వర్ ) | |
| చిన్నతులాదండం | n | leveret(లివరెట్ ) | |
| చిన్నతెరచాపపడవ | n | yawl(యాల్ ) | |
| చిన్నతొట్టి | n | sink(సింక్ ) | |
| చిన్నతోక (కుందేలువలె) | n | scut(స్కట్ ) | |
| చిన్నతోపుడుబండి | n | wheelbarrow(వీల్బారో ) | |
| చిన్నదిగాఉన్న | a | compact(కాంపాక్ట్) | |
| చిన్నదీవి | n | isle(ఐల్ ) | |
| చిన్నదీవి | n | islet(ఐలెట్ ) | |
| చిన్నదుకాణం | n | boutique(బొటిక్ ) | |
| చిన్నదుప్పి | n | gazelle(గెజెల్లి ) | |
| చిన్నదూరదర్శని | n | viewfinder(వ్యూఫైండర్ ) | |
| చిన్నదెబ్బ , పల్లీ | n | flip(ఫ్లిప్ ) | |
| చిన్నదోకుడుపార | n | spud(స్పడ్ ) | |
| చిన్నద్రవకొలత | n | dram(డ్రామ్ ) | |
| చిన్ననగ | n | trinket(ట్రింకెట్ ) | |
| చిన్ననది,సెలయేరు | n | runnel(రన్నెల్ ) | |
| చిన్ననది | n | rivulet(రివులెట్ ) | |
| చిన్ననవల, నవలిక | n | novella(నావెలా ) | |
| చిన్ననీటిపొక్కు,కురుపు,గూడు | n | vesicle(వెసైకిల్ ) | |
| చిన్ననీళ్లకాలువ | n | brook(బ్రూక్ ) | |
| చిన్నపందెపుపడవ | n | gig(గిగ్ ) | |
| చిన్నపట్టీపరీక్ష | n | patch test(ప్యాచ్టెస్ట్ ) | |
| చిన్నపడవ ,పంటి | n | punt(పంట్ ) | |
| చిన్నపత్రిక | n | tabloid(టేబ్లాయిడ్ ) | |
| చిన్నపరిమాణంగలచేప | n | sardine(సార్డయిన్ ) | |
| చిన్నపరీక్ష,పరిశోధన,విచారణ | n | quiz(క్విజ్ ) | |
| చిన్నపరుగుపందెం, పరుగు, వేగం | n | sprint(స్ప్రింట్ ) | |
| చిన్నపర్వతసరస్సు | n | tarn(టార్న్ ) | |
| చిన్నపళ్లెం | n | compact disc(కాంపాక్ట్డిస్క్ ) | |
| చిన్నపళ్లెం | n | disk(డిస్క్ ) | |
| చిన్నపింగాణీపళ్లెం | n | saucer(సాసర్ ) | |
| చిన్నపిలక,రెమ్మ | n | twig(ట్విగ్ ) | |
| చిన్నపిల్లలచెప్పులు | n | bootee(బూటి ) | |
| చిన్నపీచు | n | fibril(ఫిబ్రిల్ ) | |
| చిన్నపీపా | n | keg(కెగ్ ) | |
| చిన్నపుస్తకం | n | booklet(బుక్లెట్ ) | |
| చిన్నపుస్తకం | n | handbook(హేండ్బుక్ ) | |
| చిన్నపేగుభాగం | n | duodenum(డ్యుయోడినమ్ ) | |
| చిన్నపైచొక్కా | n | bolero(బొలెరో ) | |
| చిన్నపొట్లం | n | sachet(సాషే ) | |
| చిన్నపోట్లాట, వివాదం, వాదన | n | squabble(స్క్వాబుల్ ) | |
| చిన్నపోరాటం,తగాదా | n | tiff(టిఫ్ ) | |
| చిన్నప్రకటన | n | blurb(బ్లర్బ్ ) | |
| చిన్నప్రతిమ | n | figurine(ఫిగరైన్ ) | |
| చిన్నప్రయాణవాహనం | n | minibus(మినిబస్ ) | |
| చిన్నబంకు, బడ్డీదుకాణం | n | kiosk(కియోస్క్ ) | |
| చిన్నబట్టలపెట్టె | n | bandbox(బ్యాండ్బాక్స్ ) | |
| చిన్నబిందువు | n | driblet(డ్రిబ్లెట్ ) | |
| చిన్నబృందం | n | club(క్లబ్ ) | |
| చిన్నభాగం | n | fragment(ఫ్రాగ్మెంట్ ) | |
| చిన్నభూతం | n | imp(ఇమ్ప్ ) | |
| చిన్నమందుసీసా | n | ampoule(యాంపుల్ ) | |
| చిన్నమచ్చ, చుక్క, కొంచెం | n | speck(స్పెక్ ) | |
| చిన్నమచ్చ, చుక్క | n | speckle(స్పెకిల్ ) | |
| చిన్నమరుగుదొడ్డి | n | toilette(టాయిలెట్టి ) | |
| చిన్నమాంసాహారజంతువు | n | sable(సేబుల్ ) | |
| చిన్నమాత్ర | n | minipill(మినిపిల్ ) | |
| చిన్నముక్క, కొద్దిమొత్తం | n | smack(స్మాక్ ) | |
| చిన్నముక్క, స్వల్పమొత్తం | n | jot(జాట్ ) | |
| చిన్నముక్క,కొద్దిమొత్తం | n | shred(ష్రెడ్ ) | |
| చిన్నముక్క | n | bit(బిట్ ) | |
| చిన్నముక్క | n | slice(స్లైస్ ) | |
| చిన్నముక్కలుగాకోయు | v | sliver(స్లివర్) | |
| చిన్నముక్కు,జంతువుజాడ | n | pug(పగ్ ) | |
| చిన్నమొత్తం, వస్తువు, పురుగు | n | mite(మైట్ ) | |
| చిన్నమొత్తం | n | paltry(పాల్ట్రీ ) | |
| చిన్నమొత్తం | n | wee(వీ ) | |
| చిన్నమోటారుసైకిలు | n | moped(మోపెడ్ ) | |
| చిన్నమోటారుసైకిలు | n | motor scooter(మో స్కూటర్ ) | |
| చిన్నమోసకారియైనప్రాణి | n | sprite(స్ప్రైట్ ) | |
| చిన్నయాత్ర | n | errand(యరండ్) | |
| చిన్నయుద్ధనౌక | n | frigate(ఫ్రిగేట్ ) | |
| చిన్నరంధ్రం | n | eyehole(ఐహోల్ ) | |
| చిన్నరంధ్రం | n | eyelet(ఐలెట్ ) | |
| చిన్నరంధ్రం | n | pore(పోర్ ) | |
| చిన్నరంధ్రంద్వారాశస్త్రచికిత్స | n | keyhole surgery(కీహోల్సర్జరి) | |
| చిన్నరంధ్రాలుగల | a | porous(పోరస్) | |
| చిన్నరామచిలుక | n | parakeet(పెరాకీట్ ) | |
| చిన్నరాయి | n | pebble(పెబుల్ ) | |
| చిన్నరెక్కలు | n | mayfly(మేఫ్లయ్ ) | |
| చిన్నరేణువు,చుక్క | n | tittle(టిటిల్ ) | |
| చిన్నరొట్టెముక్క | n | breadcrumb(బ్రెడ్క్రంబ్ ) | |
| చిన్నరొట్టెవంటికేకు | n | muffin(మఫిన్ ) | |
| చిన్నవంకర | n | curvet(కర్వెట్ ) | |
| చిన్నవంటశాల | n | kitchenette(కిచెనెట్ ) | |
| చిన్నవంతెన, అందాలతారల దారి | n | catwalk(క్యాట్వాక్ ) | |
| చిన్నవయస్కుడు | n | minor(మైనర్ ) | |
| చిన్నవయస్సువారిపైకామాసక్తి | n | paedophile(పీడోఫైల్ ) | |
| చిన్నవస్తువు | n | knick-knack(నిక్న్యాక్ ) | |
| చిన్నవాడయిన | a | junior(జూనియర్) | |
| చిన్నవాడు | n | junior(జూనియర్ ) | |
| చిన్నవారితోడాబుసరిగా మాట్లాడు | v | condescend(కాండిసెండ్) | |
| చిన్నవార్తాచిత్రం | n | newsreel(న్యూస్రీల్ ) | |
| చిన్నవిరామం | n | breather(బ్రీతర్ ) | |
| చిన్నవిరామచిహ్నం | n | dash(డ్యాష్ ) | |
| చిన్నవివాదం | n | miff(మిఫ్ ) | |
| చిన్నవివాదం | n | spat(శ్పాట్ ) | |
| చిన్నవిహరయాత్ర | n | jaunt(జాంట్ ) | |
| చిన్నవుండ,ముద్ద,బంతి | n | wad(వాడ్ ) | |
| చిన్నవృత్తం | n | circlet(సర్క్లెట్ ) | |
| చిన్నవేటకుక్క | n | beagle(బీగిల్ ) | |
| చిన్నశస్త్రచికిత్సకత్తి | n | scalpel(స్కాల్పెల్ ) | |
| చిన్నసంచి | n | nosebag(నోస్బ్యాగ్ ) | |
| చిన్నసంభాషణ, ముచ్చట | n | patter(పేటర్ ) | |
| చిన్నసంభాషణ | n | small talk(స్మాల్టాక్ ) | |
| చిన్నసూచన | n | notelet(నోట్లెట్ ) | |
| చిన్నసైనికరవాణాపడవ | n | landing-craft(ల్యాండింగ్క్రాఫ్ట్ ) | |
| చిన్నస్థంభం | n | minaret(మినారెట్ ) | |
| చిన్నస్థాయి | n | small-scale(స్మాల్స్కేల్ ) | |
| చిరకాలం నుండి అమలగు | a | age-old(ఏజ్ఓల్డ్) | |
| చిరకాలంగాబాధలుపడుతున్న | a | long-suffering(లాంగ్సఫరింగ్ ) | |
| చిరకాలంనుంచికొనసాగుతున్న | a | long-drawn(లాంగ్డ్రాన్) | |
| చిరకాలంమన్ను | a | everlasting(ఎవర్లాస్టింగ్) | |
| చిరపరిచితమైన | a | conversant(కన్వర్సెంట్) | |
| చిరాకుగా, నిరుత్సాహంగా | a | leathergic(లెదర్జిక్) | |
| చిరాకుగా, నిర్లక్ష్యంగా | a | lackadaisical(ల్యాక్డైసికల్) | |
| చిరాకుగా | a | grumpy(గ్రంపీ) | |
| చిరిగిపోయిన,శిధిలమైన | a | shabby(షాబీ) | |
| చిరుతపులి | n | cheetah(ఛీటా ) | |
| చిరుతిండి | n | snack(స్నాక్ ) | |
| చిరుతిళ్ళదుకాణం | n | snack bar(స్నాక్బార్ ) | |
| చిరుతిళ్ళు | n | junk food(జంక్ఫుడ్ ) | |
| చిరుధాన్యం | n | millet(మిల్లెట్ ) | |
| చిరునవ్వు | n | smile(స్మయిల్ ) | |
| చిరునవ్వుచిందించు, నవ్వు | v | smile(స్మయిల్) | |
| చిరునవ్వులేని | a | unsmiling(అన్స్మైలింగ్) | |
| చిరునామా | n | address(అడ్రస్ ) | |
| చిరునామాదారు | n | addressee(అడ్రసీ ) | |
| చిలకరించు | v | sprinkle(స్ప్రింకిల్) | |
| చిలిపి | a | knotty(నాటీ) | |
| చిలుకుకవ్వం | n | beater(బీటర్ ) | |
| చిల్లర ఆరోపణలు చేయు | v | carp(కార్ప్) | |
| చిల్లరగా | a | retail(రిటైల్) | |
| చిల్లరదొంగతనాలుచేయుట | n | kleptomania(క్లెప్టోమేనియా ) | |
| చిల్లరవస్తువులు | n | sundry(సన్డ్రై ) | |
| చివర | n | end(ఎన్డ్ ) | |
| చివరగా | a.v. | lastly(లాస్ట్లీ) | |
| చివరచువ్వలుగలఆయుధం | v | mace(మేస్) | |
| చివరచేర్చుపదం | n | suffix(సఫిక్స్ ) | |
| చివరలుసాగదీయబడిన | a | prolate(ప్రొలేట్) | |
| చివరి, అంతిమ | a | peripheral(పెరిఫరల్) | |
| చివరి, అంతిమ | a | tertiary(టెర్షియరీ) | |
| చివరి, గత | a.v. | last(లాస్ట్) | |
| చివరి | a | fag(ఫ్యాగ్) | |
| చివరి | a | final(ఫైనల్) | |
| చివరిఅవకాశం | n | last trump (లాస్ట్ ట్రంప్) | |
| చివరిగడ్డిపరక | n | last straw(లాస్ట్స్ట్రా ) | |
| చివరిగా, చివరిమార్గంగా | a.v. | finally(ఫైనల్లీ) | |
| చివరిగేరు | n | top gear(టాప్గేర్ ) | |
| చివరిటపా | n | last post(లాస్ట్పోస్ట్ ) | |
| చివరిదాని ముందరి, చివరి నుంచి | a | penultimate(పెనల్టిమేట్) | |
| చివరిపేరు | n | last name(లాస్ట్నేమ్ ) | |
| చివరిపోటీకిముందుపోటీ | n | semifinal(సెమిఫైనల్ ) | |
| చివరిప్రదేశం | n | terminal(టెర్మినల్ ) | |
| చివరిభాగం | n | fag-end(ఫ్యాగ్ఎండ్ ) | |
| చివరిభాగం | n | periphery(పెరిఫరి ) | |
| చివరిమజిలీ | n | terminus(టెర్మినస్ ) | |
| చివరిమాట | n | epilogue(ఎపిలోగ్ ) | |
| చివరిమాట | n | last word(లాస్ట్వర్డ్ ) | |
| చివరివరకు కొనసాగించటం | n | follow-through(ఫాలోథ్రూ ) | |
| చిహ్నం | n | logo(లోగో ) | |
| చీకటి, మసకం, అంధకారం | n | murk(మర్క్ ) | |
| చీకటి | n | dark(డార్క్ ) | |
| చీకటిగది | n | darkroom(డార్క్రూమ్ ) | |
| చీకటిగా, మసకగా | a | murky(మర్కీ) | |
| చీకటిగా, విచారంగా | a | gloomy(గ్లూమీ) | |
| చీకటిగాయున్న | a | darky(డార్కీ) | |
| చీకటిపడు, మరకపడు | a | tarnish(టార్నిష్) | |
| చీకటిపడుట | n | nightfall(నైట్ఫాల్ ) | |
| చీకట్లోకొట్టినదెబ్బ | n | shot in the dark( దిడార్క్ ) | |
| చీటి, మడత, చిన్నకాగితం | n | tab(టాబ్ ) | |
| చీటి | n | bill(బిల్ ) | |
| చీటి | n | ticket(టికెట్ ) | |
| చీటీలద్వారానిర్ణయం | n | lucky dip(లక్కీడిప్ ) | |
| చీడ | n | menace(మెనేస్ ) | |
| చీడనాశని | n | pesticide(పెస్టిసైడ్ ) | |
| చీపురు | n | broom(బ్రూమ్ ) | |
| చీపురుకట్టె | n | broomstick(బ్రూమ్స్టిక్ ) | |
| చీమ | n | ant(యాంట్ ) | |
| చీమలనుతినుజంతువు | n | anteater(యాంట్ఈటర్ ) | |
| చీమలనుతినుజంతువు | n | armadillo(ఆర్మడిలొ ) | |
| చీమలపుట్ట | n | anthill(యాంట్హిల్ ) | |
| చీము | n | pus(పస్ ) | |
| చీముకారుట | n | pyorrhoea(పైయోరియా ) | |
| చీముకురుపు | n | whitehead(వైట్హెడ్ ) | |
| చీముపట్టిన,చీముకారెడు | a | purulent(పురులెంట్) | |
| చీముపట్టు | v | fester(ఫెస్టర్) | |
| చీముపట్టు | v | pustulate(పస్టులేట్) | |
| చీముపట్టు | v | suppurate(సపురేట్) | |
| చీముపట్టుట | n | abscess(ఆబ్సెస్ ) | |
| చీముపట్టుట | n | sepsis(సెప్సిస్ ) | |
| చీముబొబ్బ | n | pustule(పస్ట్యూల్ ) | |
| చీరె | n | saree () | |
| చీరె | n | sari(శారి ) | |
| చీలిక,విభేదం | n | rift(రిఫ్ట్ ) | |
| చీలిక | n | ramification(రేమిఫికేషన్ ) | |
| చీలిక | n | split(స్ప్లిట్ ) | |
| చీలికలుగలఆకు | n | frond(ఫ్రాండ్ ) | |
| చీలిన, మొర్రిగాగల | a | cleft(క్లెఫ్ట్) | |
| చీలుపు, పగలటం | n | breakaway(బ్రేకెవే ) | |
| చీల్చటం, విభజన | n | fission(ఫిషన్ ) | |
| చీల్చివేయు,చించివేయు | v | raze(రేజ్) | |
| చీల్చు | v | slit(స్లిట్) | |
| చీల్చు | v | split(స్ప్లిట్) | |
| చీల్చుటకువీలైన | a | fissile(ఫిసైల్) | |
| చుండ్రు | n | dandruff(డ్యాండ్రఫ్ ) | |
| చుండ్రువల్లతలపైవచ్చుపొట్టు | n | scurf(స్కర్ఫ్ ) | |
| చుంబనం, ముద్దు | n | kiss(కిస్ ) | |
| చుక్క, బిందువు | n | drop(డ్రాప్ ) | |
| చుక్క | n | dot(డాట్ ) | |
| చుక్కలగీత | n | dotted line(డాటెడ్లైన్ ) | |
| చుక్కలు, గీతలుపెట్టు | v | stipple(స్టిపుల్) | |
| చుక్కలుగల | a | dotty(డాటీ) | |
| చుక్కలుగాకారు | v | dribble(డ్రిబిల్) | |
| చుక్కలుగాకారు | v | leak(లీక్) | |
| చుక్కలుగాకారు | v | ooze(ఊజ్) | |
| చుట్ట,చుట్టినది | n | roll(రోల్ ) | |
| చుట్ట | n | cigar(సిగార్ ) | |
| చుట్ట | n | coil(కాయిల్ ) | |
| చుట్టఊడదీయు | v | unwind(అన్వైండ్) | |
| చుట్టగాచుట్టబడిన | a | helical(హెలికల్) | |
| చుట్టగావున్నది, చుట్ట | n | helix(హెలిక్స్ ) | |
| చుట్టనుఊడదీయు | v | unroll(అన్రోల్) | |
| చుట్టనువిప్పు | v | uncoil(అన్కాయిల్) | |
| చుట్టవిప్పు,ముడివిప్పు | v | ravel(ర్యావెల్) | |
| చుట్టాలతోలైంగికసంబంధాలు | n | incest(ఇన్సెస్ట్ ) | |
| చుట్టు, మడతలు పెట్టు | v | enwrap(ఎన్రాప్) | |
| చుట్టు,గుండ్రంగాచుట్టు | v | wind(వైండ్) | |
| చుట్టు | v | wrap(ర్యాప్) | |
| చుట్టుకొలత, పరిమితి | n | ambit(ఆంబిట్ ) | |
| చుట్టుకొలత | n | circumference(సర్కంఫరెన్స్ ) | |
| చుట్టుకొలత | n | girth(గిర్త్ ) | |
| చుట్టుకొలత | n | perimeter(పెరీమీటర్ ) | |
| చుట్టుతిప్పు | v | unreel(అన్రీల్) | |
| చుట్టుతిరుగు, గుండ్రంగాతిరుగు | v | swirl(స్విర్ల్) | |
| చుట్టుతిరుగు | v | rotate(రొటేట్) | |
| చుట్టుతిరుగుఇరుసు | n | swivel(స్వివెల్ ) | |
| చుట్టుతిరుగుడుగా | a | circuitous(సర్క్యుటస్) | |
| చుట్టుతిరుగుపర్యటన | n | round trip(రౌండ్ట్రిప్ ) | |
| చుట్టుదారిలో | a | circumvent(సర్కమ్వెంట్) | |
| చుట్టునది | n | wrapper(ర్యాపర్ ) | |
| చుట్టుపరుగు | n | run-around(రన్ఎరౌండ్ ) | |
| చుట్టుముట్టు, గంపఅల్లు | v | hoop(హూప్) | |
| చుట్టుముట్టు | v | encircle(ఎన్సర్కిల్) | |
| చుట్టుముట్టు | v | encompass(ఎన్కంపాస్) | |
| చుట్టుముట్టు | v | pervade(పర్వేడ్) | |
| చుట్టుముట్టు | v | surround(సరౌండ్) | |
| చుట్టుమెట్లు | n | spiral staircase(స్టెయిర్కేస్ ) | |
| చుట్టూచుట్టు | v | wraparound(ర్యాప్ఎరౌండ్) | |
| చుట్టూచుట్టుకాగితం | n | wrapping paper( పేపర్ ) | |
| చుట్టూతిరుగు | v | revolve(రివాల్వ్) | |
| చుట్టూభూమిగల | a | landlocked(ల్యాండ్లాక్డ్) | |
| చుట్టూమార్పిడి | n | rotation(రొటేషన్ ) | |
| చురుకయిన | a | active(యాక్టివ్) | |
| చురుకు, పదును, శ్రద్ధగల | a | nimble(నింబుల్) | |
| చురుకుగాచేయు | v | smarten(స్మార్టెన్) | |
| చురుకుగాజవాబిచ్చు,ఖండించు | v | retort(రిటార్ట్) | |
| చురుకుగాలేని | a | passive(పాసివ్) | |
| చురుకుదనంతగ్గించు | v | deactivate(డీయాక్టివేట్) | |
| చురుకుపుట్టించు | v | activate(ఆక్టివేట్) | |
| చురుకులేని, సోమరిగా | a | indolent(ఇండోలెంట్) | |
| చురుకులేని | a | dull(డల్) | |
| చురుకులేని | a | inactive(ఇన్యాక్టివ్) | |
| చురుకులేనిజీవితంగడుపు | n | vegetate(వెజిటేట్ ) | |
| చురుకైన, శుభ్రమైన, వేషం | a | natty(నేటి) | |
| చురుకైన | a | elegant(ఎలిగెంట్) | |
| చురుకైన | a | smart(స్మార్ట్) | |
| చులకన, తీవ్రతలేకపొవటం | n | levity(లేవిటి ) | |
| చులకనఅయిన | a | lenient(లీనియంట్) | |
| చులకనగాచూచు | v | derisive(డెరిసివ్) | |
| చులకనయైన, నిర్లక్ష్యమైన | a | lax(ల్యాక్స్) | |
| చువ్వ,ఊచ | n | spoke(స్పోక్ ) | |
| చువ్వలుగా,కిరణాలుగాఏర్పడిన | a | radial(రేడియల్) | |
| చూచాయగా, అరూప | a | abstract(ఆబ్స్ట్రాక్ట్) | |
| చూచు, త్వరగాచూచు | v | peek(పీక్) | |
| చూచు, పరిశీలించు, గ్రహించు | v | beheld(బిహెల్డ్) | |
| చూచు, పరిశీలించు | v | behold(బిహోల్డ్) | |
| చూచు,వీక్షించు | v | see(సీ) | |
| చూచు | v | look(లుక్) | |
| చూచువాడు, వీక్షకుడు | n | looker(లుకర్ ) | |
| చూచెను,చూచిరి | v | saw(సా) | |
| చూడకుండాటైపుకొట్టటం | n | touch-type(టచ్టైప్ ) | |
| చూడని,చూడబడని | a | unseen(అన్సీన్) | |
| చూడబడిన | v | seen(సీన్) | |
| చూడలేని | a | unseeing(అన్సీయింగ్) | |
| చూపబడిన,చూపబడుతున్న | a | shown(షోన్) | |
| చూపు, చేసిచూపు, వెల్లడించు | v | evince(ఎవిన్స్) | |
| చూపు, ప్రదర్శించు | v | depict(డెపిక్ట్) | |
| చూపు,ప్రదర్శించు | v | show(షో) | |
| చూపు | n | glance(గ్లాన్స్ ) | |
| చూపు | n | projectile(ప్రొజక్టయిల్ ) | |
| చూపుగల | a | sighted(సైటెడ్) | |
| చూపుచున్న | a | pointing(పాయింటింగ్) | |
| చూపుడువేలు | n | index finger(ఇండెక్స్ఫింగర్ ) | |
| చూపునది | a | pointer(పాయింటర్) | |
| చూపునది | n | projector(ప్రొజక్టర్ ) | |
| చూపులేని | a | blind(బ్లయిండ్) | |
| చూపులేని | av | sightless(సైట్లెస్ ) | |
| చూపెడు, వ్యక్తపరచెడు | a | indicative(ఇండికేటివ్) | |
| చూరు | n | canopy(కేనొపి ) | |
| చూరు | n | eaves(ఈవ్స్ ) | |
| చూర్ణం,పొడి,పొడుము | n | powder(పౌడర్ ) | |
| చూస్తున్న | a | seeing(సీయింగ్) | |
| చెందినవి, వస్తువులు | n | belongings(బిలాంగింగ్స్ ) | |
| చెందు | v | belong(బిలాంగ్) | |
| చెంపలవెంట్రుకలు | n | sideburns(సైడ్బర్న్స్ ) | |
| చెక్క, ఇతరపదార్ధాలకూర్చుపని | n | marquetry(మార్క్వెట్రీ ) | |
| చెక్క, పదార్ధంలోగాడి | n | mortise lock(మోర్టయిస్లాక్ ) | |
| చెక్కడబ్బా | n | cask(కాస్క్ ) | |
| చెక్కతోచేసినచిన్నకుటీరం | n | log cabin(లాగ్క్యాబిన్ ) | |
| చెక్కపని | n | woodwork(ఉడ్వర్కర్ ) | |
| చెక్కపీపాలుచేయువాడు | n | cooper(కూపర్ ) | |
| చెక్కపైఅంటించునగిషీపొర | n | veneer(వినీర్ ) | |
| చెక్కపైతట్టుట | n | touchwood(టచ్ఉడ్ ) | |
| చెక్కబడిన, మలచబడిన | a | graven(గ్రేవెన్) | |
| చెక్కలనేల | n | planking(ప్లాంకింగ్ ) | |
| చెక్కలోతొలిచినపడవ | n | dugout(డగ్అవుట్ ) | |
| చెక్కు, మలచు | v | carve(కార్వ్) | |
| చెక్కు | n | engrave(ఎన్గ్రేవ్ ) | |
| చెక్కుచెదరని | a | immutable(ఇమ్యూటబుల్) | |
| చెక్కుడుపని | n | carving(కార్వింగ్ ) | |
| చెక్కుడుపని | n | engraving(ఎన్గ్రేవింగ్ ) | |
| చెక్కుతీయుట | n | paring(పేరింగ్ ) | |
| చెక్కుశిల్పి | n | carver(కార్వర్ ) | |
| చెట్టు,వృక్షం | n | tree(ట్రీ ) | |
| చెట్టు | n | arbor(ఆర్బొర్ ) | |
| చెట్టుకుఅల్లుకొనులత | n | treecreeper(ట్రీక్రీపర్ ) | |
| చెట్టుకొమ్మ | n | bough(బౌ ) | |
| చెట్టుకొమ్మలుకత్తిరించు | v | pollard(పోలార్డ్) | |
| చెట్టుచివరిభాగం | n | treetop(ట్రీటాప్ ) | |
| చెట్టుచేమలున్నచిన్నలోయ | v | dell(డెల్) | |
| చెట్టుమాను | n | bole(బోల్ ) | |
| చెట్టుముడిరంధ్రం | n | knot-hole(నాట్హోల్ ) | |
| చెట్టుమొదటచెత్తవేసిపూడ్చు | v | mulch(మల్చ్) | |
| చెట్టువంటి, చెట్లలోనివసించు | a | arboreal(అర్బోరియల్) | |
| చెట్ల, పొదలకలయిక | n | arbour(అర్బోర్ ) | |
| చెట్లవరుస, ధృవప్రాంతం | n | timberline(టింబర్లయిన్ ) | |
| చెట్లవరుస | n | tree line(ట్రీలైన్ ) | |
| చెట్లు, పొదల అధ్యయనం | n | dendrology(డెండ్రాలజి ) | |
| చెట్లు, పొదలను సాగుచేయటం | n | arboriculture(అర్బోరికల్చర్ ) | |
| చెట్లు,చేమలనుతొలగించటం | v | denude(డిన్యూడ్) | |
| చెట్లునరుకువాడు | n | feller(ఫెల్లర్ ) | |
| చెట్లునరుకువాడు | n | lumberjack(లంబర్జాక్ ) | |
| చెడగొట్టటం | v | depredation(డిప్రిడేషన్) | |
| చెడగొట్టబడని | a | unspoiled(అన్స్పాయిల్డ్) | |
| చెడగొట్టలేని | a | incorruptible(ఇన్కరప్టబుల్) | |
| చెడగొట్టు, అవాంతరంకలిగించు | v | disturb(డిస్టర్బ్) | |
| చెడగొట్టు, చెడిపోవు | v | stale(స్టేల్) | |
| చెడగొట్టు, పాడుచేయు | v | foul-up(ఫౌల్అప్) | |
| చెడగొట్టు, బలహీనపరచు | v | impair(ఇంపెయిర్) | |
| చెడగొట్టు,పాడుచేయు | v | ruin(రూయిన్) | |
| చెడగొట్టు | v | distort(డిస్టార్ట్) | |
| చెడగొట్టు | v | spoil(స్పాయిల్) | |
| చెడగొట్టుట, ఆహారంచెడిపోవుట | n | spoilage(స్పాయిలేజి ) | |
| చెడగొట్టువస్తువు,పదార్ధం,వ్యక్తి | n | spoiler(స్పాయిలర్ ) | |
| చెడిపోని | a | undamaged(అన్డ్యామేజ్డ్) | |
| చెడిపోయిన,కుళ్లిపోయిన | a | rancid(ర్యాన్సిడ్) | |
| చెడిపోవటం | n | breakdown(బ్రేక్డౌన్ ) | |
| చెడిపోవు, కుళ్లిపోవు | v | curdle(కర్డిల్) | |
| చెడు, చెడ్డ | n | evil(ఈవిల్ ) | |
| చెడు, వృత్తివిరుద్ధప్రవర్తన | n | misconduct(మిస్కండక్ట్ ) | |
| చెడుగాప్రవర్తించు | a | misbehave(మిస్బిహేవ్) | |
| చెడుచేయువాడు | n | wrongdoer(రాంగ్డూయర్ ) | |
| చెడునుప్రోత్సహించువాడు | n | monger(మాంగర్ ) | |
| చెడుపనులుచేయువాడు | v | evildoer(ఈవిల్డూయర్) | |
| చెడుప్రభావం | n | side-effect(సైడ్ఎఫెక్ట్ ) | |
| చెడువాసన | n | pong(పాంగ్ ) | |
| చెడువాసనగల, అనారోగ్యకరమైన | a | noisome(నాయిసమ్) | |
| చెడువాసనలనుపోగొట్టు | v | deodorize(డివోడరైజ్) | |
| చెడువాసనలనుపోగొట్టునది | n | deodorant(డివోడరెంట్ ) | |
| చెడువాసనవచ్చు | a | stink(స్టింక్) | |
| చెడువాసనవచ్చు | v | foetid(ఫెటిడ్) | |
| చెడుస్వభావంకల | n | ill-natured(ఇల్నేచర్డ్ ) | |
| చెడ్డ క్రూరమైన | a | diabolic(డయబోలిక్) | |
| చెడ్డ, దుష్ట | a | nefarious(నెఫేరియస్) | |
| చెడ్డ, దుష్ట | a | wicked(వికెడ్) | |
| చెడ్డ,దురుద్ధేశపు,భయపెట్టు | a | sinister(సినిస్టర్) | |
| చెడ్డ | a | bad(బ్యాడ్) | |
| చెడ్డ | a | damnable(డేమబుల్) | |
| చెడ్డ | a | discreditable(డిస్క్రెడిటబుల్) | |
| చెడ్డ | a | foul(ఫౌల్) | |
| చెడ్డగా | a.v | badly(బ్యాడ్లీ) | |
| చెడ్డగాపరిపాలనచేయు | v | misrule(మిస్రూల్) | |
| చెడ్డతనం, పాపం, అవినీతి | n | evil(ఈవిల్ ) | |
| చెడ్డపని, నేరచర్య | n | misdeed(మిస్డీడ్ ) | |
| చెడ్డపనికిప్రోత్సహించు | v | abet(అబెట్) | |
| చెడ్డపాలన | n | misrule(మిస్రూల్ ) | |
| చెడ్డపేరుతెచ్చుపని | n | disservice(డిస్సర్వీస్ ) | |
| చెడ్డస్ధితిలోగల | a | far gone(ఫార్గాన్) | |
| చెత్త, కొంటెతనం | n | mumbo-jumbo(మంబోజంబో ) | |
| చెత్త,వ్యర్ధం | n | waste(వేస్ట్ ) | |
| చెత్త | n | fiddlesticks(ఫిడిల్స్టిక్స్ ) | |
| చెత్త | n | rubbish(రబ్బిష్ ) | |
| చెత్తఎత్తుచేట | n | dustpan(డస్ట్పాన్ ) | |
| చెత్తకుప్ప, వ్యర్దపదార్ధాలపోగు | n | midden(మిడెన్ ) | |
| చెత్తగుంట | n | cesspit(సెస్పిట్ ) | |
| చెత్తడబ్బా | n | dustbin(డస్ట్బిన్ ) | |
| చెత్తతీయువాడు | n | dustman(డస్ట్మ్యాన్ ) | |
| చెత్తపారవేయు, వదిలించుకొను | v | junk(జంక్) | |
| చెత్తబండి | n | dump truck(డంప్ట్రక్ ) | |
| చెత్తబండి | n | dustcart(డస్ట్కార్ట్ ) | |
| చెత్తవాగుడు,బాతాఖానీ | n | prattle(ప్రేటిల్ ) | |
| చెత్తసామానుగది | n | lumber-room(లంబర్రూమ్ ) | |
| చెదరగొట్టు | v | disperse(డిస్పర్స్) | |
| చెదరిపోవటం | n | dispersion(డిస్పర్షన్ ) | |
| చెదరిపోవు, దారిమళ్లు, దారితప్పు | v | stray(స్ట్రే) | |
| చెదలు | n | termite(టెర్మైట్ ) | |
| చెదురుమదురుగా | a | sporadic(స్పోరడిక్) | |
| చెప్పదలచు | v | mean(మీన్) | |
| చెప్పబడని | a | unsaid(అన్సెడ్) | |
| చెప్పబడని | a | untold(అన్టోల్డ్) | |
| చెప్పబడిన | a | told(టోల్డ్) | |
| చెప్పబడిన | v | said(సెడ్) | |
| చెప్పలేని | a | unutterable(అనట్టరబుల్) | |
| చెప్పితిని,చెప్పిరి | v | said(సెడ్) | |
| చెప్పు, అధికారికంగా హెచ్చరించు | v | notify(నోటిఫై) | |
| చెప్పు,పాదరక్ష | n | slipper(స్లిప్పర్ ) | |
| చెప్పు | v | dictate(డిక్టేట్) | |
| చెప్పు | v | say(సే) | |
| చెప్పు | v | tell(టెల్) | |
| చెప్పుపైతోలుపట్టీ,దుస్తుఅంచు | n | welt(వెల్ట్ ) | |
| చెప్పులు,పాదరక్షలుగల | a | shod(షాడ్) | |
| చెరకు,బీటునుండివచ్చుచక్కెర | n | sucrose(సక్రోజ్ ) | |
| చెరకు | n | sugar cane(షుగర్కేన్ ) | |
| చెరకుపంచదార | n | cane sugar(కేన్షుగర్ ) | |
| చెరకుపాకపుమడ్డి | n | molasses(మొలాసెస్ ) | |
| చెరసాల అధికారి | n | jailer(జైలర్ ) | |
| చెరసాల, ఖైదు, జైలు | n | clink(క్లింక్ ) | |
| చెరసాల,ఖైదు | n | prison(ప్రిజన్ ) | |
| చెరిపివేయు, తుడిపివేయు | v | obliterate(ఆబ్లిటరేట్) | |
| చెరిపివేయు | v | efface(ఎఫేస్) | |
| చెరిపివేయు | v | erase(ఎరేజ్) | |
| చెరిపివేయు | v | expunge(ఎక్స్పంజ్) | |
| చెరిపివేయునది | n | eraser(ఎరేజర్ ) | |
| చెరిసగం | n | fifty-fifty(ఫిఫ్టీఫిఫ్టీ ) | |
| చెరువు, బాన | n | tank(ట్యాంక్ ) | |
| చెర్రీ | n | cherry(చెర్రీ ) | |
| చెలగపార, పేకముక్కలలోగుర్తు | n | spade(స్పేడ్ ) | |
| చెలగపార | n | shovel(షోవెల్ ) | |
| చెలరేగు | v | flare-up(ఫ్లేర్అప్) | |
| చెల్లని, రద్దయిన, అప్రాముఖ్య | a | nugatory(నుగేటరీ) | |
| చెల్లని | a | invalid(ఇన్వ్యాలిడ్) | |
| చెల్లాచెదరగు | v | derange(డిరేంజ్) | |
| చెల్లాచెదరయిన,మెలికలుతిరిగిన | a | wry(రై) | |
| చెల్లాచెదరుగా ఉన్నసరుకులు | n | tangle(ట్యాంగిల్ ) | |
| చెల్లాచెదరుగాపరిగెత్తు | v | rampage(ర్యాంపేజ్) | |
| చెల్లి | n | younger sister () | |
| చెల్లించదగిన వలసిన | a | payable(పేయబుల్) | |
| చెల్లించని, అందువలన | n | owing(ఓయింగ్ ) | |
| చెల్లించివేయు,అప్పుతీర్చు | v | redeem(రీడీమ్) | |
| చెల్లించు, పంచు, ఖర్చుచేయు | v | disburse(డిస్బర్స్) | |
| చెల్లించు | v | pay(పే) | |
| చెల్లించుఅతిధి | n | paying guest(పేయింగ్గెస్ట్ ) | |
| చెల్లింపబడిన | a | paid(పెయిడ్) | |
| చెల్లింపు | n | payment(పేమెంట్ ) | |
| చెల్లింపుజరగని | a | unpaid(అన్పెయిడ్) | |
| చెల్లింపుపత్రం | n | cheque(చెక్ ) | |
| చెల్లింపుపత్రాలపుస్తకం | n | cheque-book(చెక్బుక్ ) | |
| చెల్లింపులసమతూకం | n | balance of payments () | |
| చెల్లుబాటుగల | a | valid(వేలిడ్) | |
| చెవి, వినికిడి సం | a | aural(ఆరల్) | |
| చెవి | n | ear(ఈయర్ ) | |
| చెవికివినపడునంతదూరం | n | earshot(ఈయర్షాట్ ) | |
| చెవిగుబిలి | a | glue ear(గ్లూఈయర్) | |
| చెవిగూబ | a | eardrum(ఈయర్డ్రమ్) | |
| చెవిటి, మూగ | n | deaf mute(డెఫ్మ్యూట్ ) | |
| చెవినిండా | a | earful(ఈయర్ఫుల్) | |
| చెవిపోగు | n | earring(ఈయర్రింగ్ ) | |
| చెవిపోటు | n | earache(ఈయర్ఏక్ ) | |
| చెవిఫోను | n | earphone(ఈయర్ఫోన్ ) | |
| చెవిలోఉంచువినికిడిపరికరం | n | headset(హెడ్సెట్ ) | |
| చెవిలోదూదిమూత | n | earplug(ఈయర్ప్లగ్ ) | |
| చెవిలోహోరుధ్వని | n | tinnitus(టిన్నిటస్ ) | |
| చెవివద్దఉండుభాగం | n | earpiece(ఈయర్పీస్ ) | |
| చెవివెనుకచొచ్చుకువచ్చునది | n | parotid(పేరోటిడ్ ) | |
| చెవులకుశ్రావ్యమైన | a | melodic(మెలోడిక్) | |
| చెవులుకుట్టటం | n | ear-piercing(ఈ పియర్సింగ్) | |
| చెవులుపగిలిపోవునట్లు | a | ear-splitting(ఈయర్స్ప్లిటింగ్) | |
| చెవులుహోరెత్తించు | v | deafen(డెఫెన్) | |
| చేజిక్కించుకొను | v | clinch(క్లించ్) | |
| చేతగానివాడు | n | duffer(డఫర్ ) | |
| చేతనలేని, భావోద్వేగంలేని | a | impassible(ఇంపాజిబుల్) | |
| చేతి రుమాలు | n | hanky / hankey(హేంకీ ) | |
| చేతిఎముకలు | n | metacarpus(మెటాకార్పస్ ) | |
| చేతికిఅనువుగా | a | handy(హేండీ) | |
| చేతికెమేరాతోత్వరగాతీసినఫొటో | n | snapshot(శ్నాప్షాట్ ) | |
| చేతిగంట | n | handbell(హేండ్బెల్ ) | |
| చేతితుపాకి | n | handgun(హేండ్గన్ ) | |
| చేతితుపాకి | n | pistol(పిస్టల్ ) | |
| చేతితుపాకి | n | rifle(రైఫిల్ ) | |
| చేతితొడుగు | n | glove(గ్లోవ్ ) | |
| చేతితోచేసిన | a | handmade(హేండ్మేడ్) | |
| చేతితోతాకిచూచు | v | palpate(పాల్పేట్) | |
| చేతితోపట్టుకొనుపరికరం | n | handset(హేండ్సెట్ ) | |
| చేతితోపట్టుకొనుపిడి | n | handle(హేండిల్ ) | |
| చేతితోవాడువేగనిరోధకం | n | handbrake(హేండ్బ్రేక్ ) | |
| చేతిదెబ్బ,అవమానం, తీవ్రవిమర్శ | n | slap(శ్లాప్ ) | |
| చేతిపని | n | handwork(హేండ్వర్క్ ) | |
| చేతిపెట్టె | n | suitcase(సూట్కేస్ ) | |
| చేతిబంతి | n | handball(హేండ్బాల్ ) | |
| చేతిబంతిఆట | n | volleyball(వాలీబాల్ ) | |
| చేతిబాంబు | n | hand-grenade(హేండ్గ్రెనేడ్ ) | |
| చేతిరంపం | n | handsaw(హేండ్సా ) | |
| చేతిరాత | n | manuscript(మాన్యుస్క్రిప్ట్ ) | |
| చేతిరుమాలు | n | handkerchief(హేండ్కర్చిఫ్ ) | |
| చేతిలోతాకిచూడగల | a | palpable(పాల్పబుల్) | |
| చేతిలోపట్టుడబ్బు, కొద్ది మొత్తం | n | handful(హేండ్ఫుల్ ) | |
| చేతివంకీ | n | armlet(ఆమ్లెట్ ) | |
| చేతిసంకెల | n | handcuff(హేండ్కఫ్ ) | |
| చేతిసంచి | n | handbag(హ్యాండ్బ్యాగ్ ) | |
| చేతులతో తడిమి దారిన తెలియు | v | grope(గ్రోప్) | |
| చేతులుగలకుర్చీ | n | armchair(ఆర్మ్చైర్ ) | |
| చేతులుతుడుచుకొనుగుడ్డ | n | napkin(న్యాప్కిన్ ) | |
| చేతులులేనిఛాతీదుస్తు | n | jerkin(జెర్కిన్ ) | |
| చేదయిన, ఘాటయిన | a | acrimonious(ఆక్రిమోనియస్) | |
| చేదుకలిగించు | v | embitter(ఎంబిట్టర్) | |
| చేదుగాగల | a | bitter(బిట్టర్) | |
| చేదైన,ఘాటైన,ధారాళమైన | a | poignant(పోయగ్నెంట్) | |
| చేప, కీటకపుమీసం | n | barbel(బార్బెల్ ) | |
| చేప, చేపలు | n | fish(ఫిష్ ) | |
| చేప, మాంసవంటకం | n | galantine(గేలంటైన్ ) | |
| చేపఇంద్రియం, మర్మాయవాలు | n | milt(మిల్ట్ ) | |
| చేపగాలం | n | fish-hook(ఫిష్హుక్ ) | |
| చేపట్టు, లావాదేవిజరుపు | v | tackle(ట్యాకిల్) | |
| చేపట్టు | v | take-up(టేకప్) | |
| చేపతోక | n | fishtail(ఫిష్టెయిల్ ) | |
| చేపనుండితీసినజెలటిన్ | n | isinglass(ఐసింగ్గ్లాస్ ) | |
| చేపమొప్పలకుసం | a | caudal(కాడల్) | |
| చేపలగుంపు,మంద,కుప్ప | n | shoal(షోల్ ) | |
| చేపలపెంపకం | n | fish farm(ఫిష్ఫామ్ ) | |
| చేపలపెంపకకేంద్రం | n | fishery(ఫిషరీ ) | |
| చేపలపొడి | n | fish-meal(ఫిష్మీల్ ) | |
| చేపలవల | n | fishnet(ఫిష్నెట్ ) | |
| చేపలుఅమ్మువ్యక్తి | n | fishmonger(ఫిష్మాంగర్ ) | |
| చేపలుపట్టటం | n | fishing(ఫిషింగ్ ) | |
| చేపలుపట్టు | v | fish(ఫిష్) | |
| చేపలుపట్టుబుట్ట | n | lobster-pot(లాబ్స్టర్పాట్ ) | |
| చేపలువండుపాత్ర | n | fish-kettle(ఫిష్కెటిల్ ) | |
| చేమదుంప | n | Colacasia(కొలకాషియా ) | |
| చేయకూడని | a | oughtn’t(ఆట్నాట్) | |
| చేయగల | a | can(కెన్) | |
| చేయబడని | a | undid(అన్డిడ్) | |
| చేయబడని | a | undone(అన్డన్) | |
| చేయబడని | a | unmade(అన్మేడ్) | |
| చేయబడిన | a | made(మేడ్) | |
| చేయబడినది | n | done(డన్ ) | |
| చేయరాని | a | mustn’t(మస్ట్నాట్) | |
| చేయలేదు | v | didn’t(డిడిన్ట్) | |
| చేయలేదు | v | doesn’t / does not(డజంట్) | |
| చేయలేని | a | can’t(కాన్ట్) | |
| చేయలేను | v | cannot(కెనాట్) | |
| చేయవద్దు | n | don’t( డోన్ట్ ) | |
| చేయవలసిన | a | pending(పెండింగ్) | |
| చేయవలసిన | a | to-do(టుడూ) | |
| చేయవలసినది, బకాయి | n | backlog(బ్యాక్లాగ్ ) | |
| చేయవలసినపని | n | chore(కోర్ ) | |
| చేయి, హస్తం | n | hand(హేండ్ ) | |
| చేయిఉంచుచోటు | n | armrest(ఆమ్రెస్ట్ ) | |
| చేయిచేయి కలిపినడవటం | n | hand in hand () | |
| చేయు, ముగించు | v | accomplish(అకాంప్లిష్) | |
| చేయు, సృష్టించు | v | does(డజ్) | |
| చేయు | v | do(డూ) | |
| చేయుచున్న | v | doing(డూయింగ్) | |
| చేయుపద్ధతి | n | modus operandi( ఆపరెండి ) | |
| చేయువాడు | n | doer(డూయర్ ) | |
| చేయుసమర్ధతగల | a | could(కుడ్) | |
| చేయుసమర్ధతలేని | a | couldn’t(కుడంట్) | |
| చేరగల | a | approachable(అప్రోచబిల్) | |
| చేరనిఉత్తరం | n | dead letter(డెడ్లెటర్) | |
| చేరబడు,వాలు,పట్టుకొను | v | prop(ప్రాప్) | |
| చేరలేని | a | unapproachable(అప్రోచబుల్ ) | |
| చేరవేయుపట్టా | n | conveyor belt(కన్వేయర్బెల్ట్ ) | |
| చేరికం, ప్రవేశం | n | approach(అప్రోచ్ ) | |
| చేరు | v | reach(రీచ్) | |
| చేరుమార్గంలేని | a | inaccessible(ఇనేక్సెసబుల్) | |
| చేర్చబడిన | a | annexed(అనెక్స్డ్ ) | |
| చేర్చు, కలుపు | v | include(ఇంక్లూడ్) | |
| చేర్చు,కలుపు | v | annex(అనెక్స్) | |
| చేర్చుకున్న, కలుపుకున్న | a | exclusive(ఎక్స్క్లూజివ్) | |
| చేర్చుకున్న, కలుపుకున్న | a | inclusive(ఇన్క్లూజివ్) | |
| చేర్చునది, చేర్చువాడు | n | conveyor(కన్వేయర్ ) | |
| చేవ, లోపలిభాగం | n | core(కోర్ ) | |
| చేసిచూపగల | a | demonstrable(డెమాన్స్ట్రబుల్) | |
| చేసిచూపిన, వున్నట్లు చూపిన | a | ostensive(ఆస్టెన్సివ్) | |
| చేసిన, ముగించిన | a | accomplished(అకాంప్లిష్డ్ ) | |
| చేసినపనినిరద్దుచేయు | undo(అన్డూ) | ||
| చేసినమేలుమరచుట | n | ingratitude(ఇన్గ్రాటిట్యూడ్ ) | |
| చేసెను, చేసిరి | v | did(డిడ్) | |
| చైనీయుల ప్రతిమ | n | joss(జోస్ ) | |
| చైనీయులు | n | Chinese(చైనీస్ ) | |
| చొంగకార్చు | v | drool(డ్రూల్) | |
| చొక్కా | n | shirt(షర్ట్ ) | |
| చొక్కాచేయి | n | sleeve(స్లీవ్ ) | |
| చొక్కామెడవద్దభాగం | n | lapel(లేపెల్ ) | |
| చొక్కాలువేలాడతీయువంకె | n | coat-hanger(కోట్హ్యాంగర్ ) | |
| చొచ్చుకుపోగలగామాకిరణాలు | n | gamma rays(గామారేస్ ) | |
| చొచ్చుకుపోవు, ప్రభావితం చేయు | a | pervious(పెర్వియస్) | |
| చొచ్చుకుపోవు | v | entrench(ఎన్ట్రెంచ్) | |
| చొచ్చుకుపోవు | v | interpenetrate(ఇంటర్పెనిట్రేట్ ) | |
| చొచ్చుకుపోవు | v | irrupt(ఇరప్ట్) | |
| చొచ్చుకొనిపోవు | v | penetrate(పెనిట్రేట్) | |
| చొప్పించు, చేర్చు | v | embed(ఎంబెడ్) | |
| చొప్పించు,మడతలుపెట్టు | v | tuck(టక్) | |
| చొప్పించు | n | ingraft(ఇన్గ్రాఫ్ట్ ) | |
| చొప్పించు | v | imbed(ఇంబెడ్) | |
| చొరబడని,ఆక్రమించని | a | unobtrusive(అన్అబ్ట్రూసివ్) | |
| చొరబడలేని | a | fathomless(ఫాథమ్లెస్) | |
| చొరబడు, చొచ్చుకొనివచ్చు | v | intrude(ఇంట్రూడ్) | |
| చొరబడెడు, చొచ్చుకువచ్చు | a | obtrusive(అబ్ట్రూజివ్) | |
| చొరబాటుదారు | n | intruder(ఇంట్రూడర్ ) | |
| చొరలేని | a | impenetrable(ఇంపెనిట్రబుల్) | |
| చొరవచూపు | v | initiate(ఇన్షియేట్) | |
| చొరవలేని | a | uninitiated(అన్ఇన్షియేటెడ్) | |
| చొల్లు, సొంగ,ఉమ్మి | n | saliva(సెలైవా ) | |
| చోటు,మచ్చ,మరక | n | spot(స్పాట్ ) | |
| చోటునుపొదుపుచేయు | v | space-saving(స్పేస్సేవింగ్ ) | |
| చోలుతీయు, పైపొరచెక్కు | v | peel(పీల్) | |
| చౌకగుడ్డ | n | frippery(ఫ్రిప్పరి ) | |
| చౌకచేయు | v | cheapen(చీపెన్) | |
| చౌకబారుపోలిక | n | travesty(ట్రావెస్టీ ) | |
| చౌకబేరం | n | fetching(ఫెచింగ్ ) | |
| చౌకయిన | a | cheap(చీప్) | |
| చౌకవస్తువులు, సేవలు | n | down-market(డౌన్మార్కెట్ ) | |
| ఛాతి | n | chest(ఛెస్ట్ ) | |
| ఛాతిఎముక | n | breastbone(బ్రెస్ట్బోన్ ) | |
| ఛాతీ, ఛాతీదుస్తు | n | bosom(బాజమ్ ) | |
| ఛాతీ | n | chest () | |
| ఛాతీఎముక | n | sternum(స్టెర్నమ్ ) | |
| ఛాతీకవచం | n | breastplate(బ్రెస్ట్ప్లేట్ ) | |
| ఛాతీసం | a | pectoral(పెక్టోరల్) | |
| ఛాయ | n | umbra(అంబ్రా ) | |
| ఛాయాచిత్రం | n | photo(ఫోటో ) | |
| ఛాయాచిత్రం | n | photograph(ఫోటోగ్రాఫ్ ) | |
| ఛాయాచిత్రణ | n | photography(ఫోటోగ్రఫి ) | |
| ఛాయాచిత్రపాత్రికేయత | n | photojournalism(జర్నలిజం ) | |
| ఛిధ్రంచేయు | v | mutilate(మ్యూటిలేట్) | |
| ఛేదించిపరిశీలించు | v | dissect(డిసెక్ట్) | |
| ఛేదించువాడు | n | buster(బస్టర్ ) |