తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/గ-ఘ
స్వరూపం
| గంజాయి | n | hashish, marijuana( మరిజుయానా ) |
| గంజి | n | gruel( గ్రుయల్ ) |
| గంటఆకారంగలది | n | bell-bottom( బెల్బాటమ్ ) |
| గంటఆకారజాడీ | n | bell-jar( బెల్జార్ ) |
| గంటమోత, పిడుగుశబ్దం | n | peal( పీల్ ) |
| గంటలప్రకారం | a.v. | hourly( అవర్లీ) |
| గంటవలెశబ్దంచేయు | v | chime( చైమ్) |
| గంటె | n | spoon( స్పూన్ ) |
| గంటెతోఆహారంఇచ్చు | v | spoonfeed( స్పూన్ఫీడ్) |
| గంటెలు, చాకులువంటివి | n | cutlery( కట్లరీ ) |
| గంతు, చిన్నదూకు | n | hop( హాప్ ) |
| గంతు | n | vault( వాల్ట్ ) |
| గందరగోళ, అస్తవ్యస్తపరచు | v | obfuscate(ఆబ్ఫస్కేట్) |
| గందరగోళపడు, క్లిష్టపడు | v | perplex(పర్ప్లెక్స్) |
| గంధకం | n | brimstone(బ్రిమ్స్టోన్ ) |
| గంధకసం, గంధకంకల | a | sulphuric(సల్ఫూరిక్) |
| గంధకామ్లం | n | sulphuric acid(సల్ఫూరిక్ ) |
| గంధపుచెక్క | n | sandalwood(శాండల్ఉడ్ ) |
| గంప, ఆహారపదార్ధాల తట్ట | n | pannier(ప్యానియర్ ) |
| గంప, బుట్ట | n | basket(బాస్కెట్ ) |
| గంప | n | creel(క్రీల్ ) |
| గంపఅల్లిక | n | basket weave(బాస్కెట్వీవ్ ) |
| గంపలుఅల్లుపని | n | basketry(బాస్కెట్రి ) |
| గంభీరంగావుండు | v | dour(డౌర్) |
| గగనతలం | n | aerospace(ఏరోస్పేస్ ) |
| గజం | n | yard(యార్డ్ ) |
| గజఈతగాడు | n | lifeguard(లైఫ్గార్డ్ ) |
| గజిబిజి, గందరగోళం, అక్రమత | n | muddle(మడిల్ ) |
| గజిబిజి,గందరగోళం | n | welter(వెల్టర్ ) |
| గజిబిజిగా | a | helter-skelter(హెల్టర్స్కెల్టర్ ) |
| గజిబిజిదారి | n | labyrinth(లేబ్రింత్ ) |
| గజ్జలకుసం | a | inguinal(ఇంగ్వైనల్) |
| గజ్జలదగ్గరవాపు | n | bubo(బ్యుబో ) |
| గజ్జి | n | eczema(ఎక్జిమా ) |
| గటగటతాగు, చుట్టూద్రవంపోయు | v | swill(స్విల్) |
| గట్టి, నల్లనిపెన్సిలుములుకు | n | HB(హార్డ్బ్లాక్ ) |
| గట్టి, మన్నికగల | a | heavyweight(హెవీవెయిట్) |
| గట్టి,ధృడమైన | a | solid(సాలిడ్) |
| గట్టి,మంచి | a | sound barrier( బారియర్ ) |
| గట్టి | a | tough(టఫ్) |
| గట్టిఅంగిలి | n | hard palate(హార్డ్ప్యాలెట్ ) |
| గట్టిఅట్ట | n | hard pad(హార్డ్ప్యాడ్ ) |
| గట్టిఎగతాళిగా | a | sardonic(సార్డోనిక్) |
| గట్టికండరాలశరీరంకలవ్యక్తి | n | mesomorph(మెసోమార్ఫ్ ) |
| గట్టికర్ర | n | balsa(బల్సా ) |
| గట్టికాగితం | n | rice-paper(రైస్పేపర్ ) |
| గట్టికుట్టు | n | backstitch(బ్యాక్స్టిచ్ ) |
| గట్టిగా, నిటారుగా | a | stiff(స్టిఫ్) |
| గట్టిగా | a | firm(ఫర్మ్) |
| గట్టిగా | a | stern(స్టెర్న్) |
| గట్టిగాఊపిరిలాగు,మెలితిప్పు | v | yank(యాంక్) |
| గట్టిగాకోరు | v | exhort(ఎక్సార్ట్) |
| గట్టిగాచుట్టు | v | furl(ఫర్ల్) |
| గట్టిగాచేయు, గట్టిపరచు | v | harden(హార్డెన్) |
| గట్టిగాచేయు, నిటారుగాచేయు | v | stiffen(స్టిఫెన్) |
| గట్టిగానిశ్ఛయించు | v | resolve(రిజాల్వ్) |
| గట్టిగాపట్టుకొను,బిగించుపరికరం | n | vise(వైస్ ) |
| గట్టిగాపట్టుకొనునది | n | clip(క్లిప్ ) |
| గట్టిగాలాగు, బిగించు | v | tense(టెన్స్) |
| గట్టితనం,దృఢత్వం | n | rigour(రిగర్ ) |
| గట్టిదయిన | a | heavy-duty(హెవీడ్యూటి) |
| గట్టిదెబ్బ, గట్టిదెబ్బమోత | n | whop(వాప్ ) |
| గట్టిదైన | a | hard(హార్డ్) |
| గట్టినూలుగుడ్డ | n | muslin(మస్లిన్ ) |
| గట్టిపట్టు | n | stronghold(స్ట్రాంగ్హోల్డ్ ) |
| గట్టిపడు, ఎముకగా మారు | v | ossify(ఆసిఫై) |
| గట్టిపడు, గరుకగు | a | callous(కాలస్) |
| గట్టిపరచు, వంగకుండాచేయు | v | calcify(కాల్షిఫై) |
| గట్టిపరచు | v | consolidate(కన్సాలిడేట్) |
| గట్టిపరచు | v | solidify(సాలిడిఫై ) |
| గట్టిపరచేసహజరబ్బరు | n | vulcanite(వల్కనైట్ ) |
| గట్టిపళ్లెం | n | hard disk(హార్డ్డిస్క్ ) |
| గట్టిపిడికిలిగల | a | tight-fisted(టైట్ఫిస్టెడ్) |
| గట్టిలోహం | n | gun-metal(గన్మెటల్ ) |
| గట్టిశబ్దంవచ్చునట్లుకొట్టు | v | thump(ధంప్) |
| గట్టు,రక్షణగోడ,కవచం | n | rampart(ర్యాంపార్ట్ ) |
| గడచిన,ముందరి,ఒకనాటి | a | quondam(క్వోన్డమ్) |
| గడచినసంఘటనలమననసం | a | retrospect(రెట్రోస్పెక్ట్) |
| గడతోఎత్తుగాదూకుక్రీడ | n | pole-vault(పోల్వాల్ట్ ) |
| గడపపక్కస్ధంభం | n | doorpost(డోర్పోస్ట్ ) |
| గడపమెట్టు, వాకిలి, ప్రవేశం | n | threshold(త్రెష్హోల్డ్ ) |
| గడపవద్దపట్ట | n | doormat(డోర్మ్యాట్ ) |
| గడియతీయు | v | unbolt(అన్బోల్ట్) |
| గడియారం | n | o'clock(ఓక్లాక్ ) |
| గడియారం | n | timepiece(టైమ్పీస్ ) |
| గడియారం | n | watch(వాచ్ ) |
| గడియారపుటకటక శబ్దం | n | tick-tack(టిక్ట్యాక్ ) |
| గడుగ్గాయిబిడ్డ | n | urchin(అర్చిన్ ) |
| గడులఆట | n | checker(చెక్కర్ ) |
| గడులఆట | n | draughtboard(డ్రాట్బోర్డ్ ) |
| గడులఆటపావులు | n | chessman(chequer ) |
| గడువు | a | limitation(లిమిటేషన్) |
| గడువు | n | deadline(డెడ్లైన్ ) |
| గడువుతీరటం | n | expiry(ఎక్స్పైరీ ) |
| గడువుమీరినపిదపఉండు | v | outstay(ఔట్స్టే) |
| గడ్డ,దుంప | n | tuber(ట్యూబర్ ) |
| గడ్డ | n | tumour(ట్యూమర్ ) |
| గడ్డం,మీసాలలోఒకవెంట్రుక | n | whisker(విస్కర్ ) |
| గడ్డం | n | beard(బియర్డ్ ) |
| గడ్డం | n | chin(చిన్ ) |
| గడ్డంలేని, సిగ్గులేని | a | barefaced(బేర్బేస్డ్) |
| గడ్డకట్టిన | a | frozen(ఫ్రోజన్) |
| గడ్డకట్టు | v | clot(క్లాట్) |
| గడ్డకట్టు | v | freeze(ఫ్రీజ్) |
| గడ్డపార | n | crowbar(క్రోబార్ ) |
| గడ్డపాలు | n | condensed milk(మిల్క్ ) |
| గడ్డబెల్లం, పటికబెల్లం | n | lump sugar(లంప్షుగర్ ) |
| గడ్డి | n | grass(గ్రాస్ ) |
| గడ్డికత్తిరించుయంత్రం | n | lawnmower(లాన్మూవర్ ) |
| గడ్డికుప్ప,వామి,ధాన్యపుకుప్ప | n | rick(రిక్ ) |
| గడ్డిచాప, చిన్నతివాసి | n | matt(మ్యాట్ ) |
| గడ్డిటోపి | n | boater(బోటర్ ) |
| గడ్డినేలపైఆడుబంతిఆట | n | lawn tennis(లాన్టెన్నిస్ ) |
| గడ్డిపరక | n | fescue(ఫెస్కూ ) |
| గడ్డిపరక | n | reed(రీడ్ ) |
| గడ్డిపరక | n | straw(స్ట్రా ) |
| గడ్డిపరకవంటి | a | reedy(రీడీ) |
| గడ్డిబీడు | n | pasturage(పాస్టురేజ్ ) |
| గడ్డిమేయు, పుస్తకంతిరగవేయు | v | browse(బ్రౌజ్) |
| గడ్డిమొక్క, పశుమేతమొక్క | n | lucerne(లూసరిన్ ) |
| గడ్డిమోపుకట్టుతీగె | n | haywire(హేవైర్ ) |
| గడ్డివామి | n | haycock(హేకాక్ ) |
| గడ్డివేళ్లుగలనేలపైపొర | n | sod(సాడ్ ) |
| గణన,ఊహ,అంచనా | n | reckoning(రెకనింగ్ ) |
| గణన | n | calculation(క్యాల్క్యులేషన్ ) |
| గణనచట్రం | n | abacus(అబాకస్ ) |
| గణనపరికరం | n | calculator(క్యాల్క్యులేటర్ ) |
| గణనప్రక్రియ, సంఖ్యలెక్కింపు | n | numeration(న్యూమరేషన్ ) |
| గణనయంత్రం | n | computer(కంప్యూటర్ ) |
| గణనాధికారి | n | enumerator(ఎన్యూమరేటర్ ) |
| గణనీయంకాని | a | unsubstantial(సబ్స్టాన్షియల్ ) |
| గణనీయపరిమాణంగల | a | sizable(సైజబుల్) |
| గణనీయమైన | a | considerable(కన్సిడరబుల్) |
| గణనీయమైన | a | marked(మార్క్డ్) |
| గణనీయమైన | a | substantial(సబ్స్టాన్షియల్) |
| గణాంకశాస్త్రం | n | statistics(స్టాటిస్టిక్స్ ) |
| గణాంకాలకుసం | a | statistic(స్టేటిస్టిక్ ) |
| గణాంకాలసం,ఆధారమైన | a | statistical(స్టేటిస్టికల్ ) |
| గణించబడిన | a | calculated(క్యాల్క్యులేటెడ్) |
| గణించు, లెక్కించు | v | enumerate(ఎన్యూమరేట్) |
| గణించు | v | calculate(క్యాల్క్యులేట్) |
| గణించు | v | compute(కంప్యూట్) |
| గణించుచున్న | a | calculating(క్యాల్క్యులేటింగ్) |
| గణితం, లెక్కలు | n | math(మ్యాత్ ) |
| గణితం | n | maths(మ్యాధ్స్ ) |
| గణితపట్టికలు | n | mathematical tables () |
| గణితశాస్త్రం | n | mathematics(మేధమేటిక్స్ ) |
| గణితశాస్త్రవిభాగం | n | calculus(క్యాల్క్యులస్ ) |
| గణితసం | a | mathematical(మేధమేటికల్) |
| గత,జరిగిపోయిన | a | previous(ప్రీవియస్) |
| గత | a | erstwhile(ఎర్స్ట్వైల్) |
| గతం | n | retro(రెట్రో ) |
| గతంగురించిఆత్మవిమర్శ | n | retrospection(రెట్రోస్పెక్షన్ ) |
| గతంలో | a.v. | formerly(ఫార్మర్లీ) |
| గతంలో | a | way back(వేబ్యాక్) |
| గతంలోజరిగినది | n | flashback(ఫ్లాష్బ్యాక్ ) |
| గతంలోనిఉదాహరణ | n | precedence(ప్రిసిడెన్స్ ) |
| గతఅనుభూతులు | n | nostalgia(నోస్టాల్జియా ) |
| గతఏడాది,గడచినసంవత్సరం | n | yesteryear(యస్టర్ఈయర్ ) |
| గతజ్ఞాపకాలనునెమరువేయటం | n | reminiscence(రెమినిసెన్స్ ) |
| గతదానిఆధారంగాచేయబడింది | n | spin-off(స్పిన్ఆఫ్ ) |
| గతనెలకుసం | a | ultimo(అల్టిమో) |
| గతప్రచురణలు | n | backlist(బ్యాక్లిస్ట్ ) |
| గతప్రవర్తన,సాధించినవివరాలు | n | track record(ట్రాక్రికార్డ్ ) |
| గతానికిసం | a | retro-(రెట్రో ) |
| గతానికిసం | a | retrospective(రెట్రోస్పెక్టివ్) |
| గతించిన, గడచిపోయిన | a | past(పాస్ట్) |
| గతించిన | a | bygone(బైగాన్) |
| గతించు, గడచిపోవు | v | elapse(ఎలాప్స్) |
| గతితార్కికభౌతికవాదం | n | dialectical materialism () |
| గతిలేకఎంచుకున్నది | n | Hobson's choice () |
| గతిశీలక | a | dynamic(డైనమిక్) |
| గతిశీలకఅధ్యయనం | n | dynamics(డైనమిక్స్ ) |
| గతుకులదారిలోగుర్రపుపందెం | n | steeplechase(స్టీపుల్ఛేజ్ ) |
| గత్యంతరంలేని | a | desperate(డెస్పరేట్) |
| గది | n | dungeon(డంగియాన్ ) |
| గది | n | room(రూమ్ ) |
| గదిలోసహవాసి | n | room-mate(రూమ్మేట్ ) |
| గదిసేవలు | n | room service(రూమ్సర్వీస్ ) |
| గదులవరుస | n | suite(సూట్ ) |
| గద్ద | n | eagle(ఈగెల్ ) |
| గద్దకన్ను | n | eagle eye(ఈగెల్ఐ ) |
| గద్దచూపుగల | a | hawk-eyed(హాక్ఐడ్) |
| గద్దపిల్ల | n | eaglet(ఈగ్లెట్ ) |
| గద్యం | n | prose(ప్రోజ్ ) |
| గద్యంవంటి | a | prosy(ప్రోజీ) |
| గద్యపద్యం | n | prose poem(ప్రోజ్పొయమ్ ) |
| గనికార్మికుడు, తవ్వువాడు | n | miner(మైనర్ ) |
| గనిపొర | n | minelayer(మైన్లేయర్ ) |
| గనిశ్రామికుడు, కార్మికుడు | n | mineworker(మైన్వర్కర్ ) |
| గనులప్రాంతం | n | minefield(మైన్ఫీల్డ్ ) |
| గనులుశుభ్రపరచువాడు | n | minesweeper(మైన్స్వీపర్ ) |
| గబ్బిలం, ఆటకర్ర | n | bat(బ్యాట్ ) |
| గమనార్హం | n | note () |
| గమనించదగని | a | unnoticeable(నోటీసబుల్ ) |
| గమనించదగిన | a | noteworthy(నోట్వర్దీ) |
| గమనించదగిన | a | noticeable(నోటీసబుల్) |
| గమనించని | a | unnoticed(అన్నోటీస్డ్) |
| గమనించనివాడు | n | unobservant( అబ్జర్వెంట్ ) |
| గమనించబడని | a | unobserved(అన్అబ్జర్వ్డ్) |
| గమనించలేని | a | inconspicuous () |
| గమనించు | a | watchful(వాచ్ఫుల్) |
| గమనిక,పరిశీలన,వ్యాఖ్య | n | remark(రిమార్క్ ) |
| గమ్యం | n | destination(డెస్టినేషన్ ) |
| గమ్యంతెలియకుండాతిరుగు | v | rove, roam(రోమ్) |
| గమ్యంలేని | a | aimless(ఎయిమ్లెస్) |
| గరిటె, గుంటగంటె, విశేషవార్త | n | scoop(స్కూప్ ) |
| గరుకుగాచేయటం | n | etching(ఎచింగ్ ) |
| గరుకుగాచేయు | v | etch(ఎచ్) |
| గరుకుగాచేయు | v | roughen(రఫెన్) |
| గర్జన, కేకం, అరుపు | n | bellow(బెల్లో ) |
| గర్జించు | v | roar(రోర్) |
| గర్బాశయం | n | uterus(యుటెరస్ ) |
| గర్బాశయంలోపలి | a | intrauterine(ఇంట్రాయుటెరిన్) |
| గర్భందాల్చు | v | conceive(కన్సీవ్) |
| గర్భధారణ | n | conception(కాన్సెప్షన్ ) |
| గర్భధారణచేయు | v | inseminate(ఇన్సెమినేట్) |
| గర్భనిరోధం | n | contraception(కాంట్రసెప్షన్ ) |
| గర్భనిరోధక | a | contraceptive(కాంట్రసెప్టివ్) |
| గర్భనిరోధకం | n | contraceptive(కాంట్రసెప్టివ్ ) |
| గర్భవిచ్ఛిత్తివ్యతిరేక | n | anti-abortion(యా అబార్షన్) |
| గర్భసంచితొలగింపు | n | hysterectomy(హిస్టెరెక్టమీ ) |
| గర్భస్రావం | n | abortion(అబార్షన్ ) |
| గర్భస్రావంఅగు | v | abort(అబార్ట్) |
| గర్భస్రావకారక | a | abortive(అబార్టివ్) |
| గర్భస్రావమగు | v | miscarry(మిస్క్యారి) |
| గర్భాశయం | n | womb(ఊంబ్ ) |
| గర్భాశయకంతి | n | fibroid(ఫైబ్రాయిడ్ ) |
| గర్భాశయపు పొర | n | endometrium(ఎండోమెట్రియం ) |
| గర్భాశయసం | a | uterine(యుటెరిన్) |
| గర్భిణిగాచేయు, పూర్తిగానింపు | v | impregnate(ఇంప్రెగ్నేట్) |
| గర్భిణిగాయున్న | a | gravid(గ్రావిడ్) |
| గర్భిణియైన | a | pregnant(ప్రిగ్నెంట్) |
| గర్వం,తలపొగరుగల | a | uppish(అప్పిష్) |
| గర్వం | n | pride(ప్రైడ్ ) |
| గర్వంగల | a | assuming(అస్యూమింగ్) |
| గర్వంగల | a | proud(ప్రౌడ్) |
| గలాభా | n | uproar(అప్రోర్ ) |
| గలాభాతోకూడిన | a | uproarious(అప్రోరియస్) |
| గలీబులకువాడుముతకగుడ్డ | n | matting(మ్యాటింగ్ ) |
| గళ్ళకాగితంపైనిలువుఅక్షం | n | ordinate(ఆర్డినేట్ ) |
| గవదబిళ్ళలవ్యాధి | n | mumps(మంప్స్ ) |
| గవ్వ | n | shell(షెల్ ) |
| గసగసాలు | n | poppy(పాపీ ) |
| గస్తీవాహనం | n | patrol car(ప్యాట్రోల్కార్ ) |
| గాజు, కంకణం | n | bangle(బేంగిల్ ) |
| గాజు, మట్టిపాత్ర | n | cruse(క్రూస్ ) |
| గాజు | n | glass(గ్లాస్ ) |
| గాజుఉన్ని | n | glass wool(గ్లాస్ఊల్ ) |
| గాజుకాగితం | n | glass-paper(గ్లాస్పేపర్ ) |
| గాజుగృహం | n | glasshouse(గ్లాస్హౌస్ ) |
| గాజుగోళం | n | crystal ball(క్రిష్టల్బాల్ ) |
| గాజుచేయుముడిపదార్ధం | n | silica(సిలికా ) |
| గాజుపాత్రలనుచేయటం | n | glass-blowing(గ్లాస్బ్లోయింగ్ ) |
| గాజుపీచు | n | glass fibre(గ్లాస్ఫైబర్ ) |
| గాజుపూస | n | crystal(క్రిష్టల్ ) |
| గాజువంటి | a | glassy(గ్లాసీ) |
| గాజుసామగ్రి | a | glassware(గ్లాస్వేర్) |
| గాడి, మట్టం, కనుమ | n | notch(నాచ్ ) |
| గాడి,అనుసంధానప్రదేశం | n | slot(స్లాట్ ) |
| గాడికోయు, గీతగీయు | v | gouge(గౌగ్) |
| గాడిద, గుర్రం ప్రసవించటం | n | foal(ఫోల్ ) |
| గాడిద | n | ass(యాస్ ) |
| గాడిద | n | donkey(డాంకీ ) |
| గాడిదఅరుపు | n | bray(బ్రే ) |
| గాడిదచాకిరి | n | donkey-work(డాంకీవర్క్ ) |
| గాడిదవంటి | a | asinine(అసినైన్) |
| గాడిలోనున్న | a | groovy(గ్రూవీ) |
| గాఢ | a | staunch(స్టాంచ్ ) |
| గాఢంగాకోరు, తపించు | v | crave(క్రేవ్) |
| గాఢంగాప్రశంసించు | v | cherish(చెరిష్) |
| గాఢంగాహత్తుకొను | v | snuggle(స్నగుల్) |
| గాఢనిద్ర, స్పృహలేకపోవుట | n | narcosis(నార్కోసిస్ ) |
| గాఢమైన, తీవ్రమైన | a | fervent(ఫెర్వంట్) |
| గాఢమైన | a | immense(ఇమ్మెన్స్) |
| గాఢమైననలుపురంగు | n | jet black(జెట్బ్లాక్ ) |
| గాఢవాంఛ | n | ambition(ఆంబిషన్ ) |
| గాఢశ్వాస | n | deep breathing(డీప్బ్రీతింగ్ ) |
| గాత్రవిద్వాంసుడు,గాయకుడు | n | vocalist(ఓకలిస్ట్ ) |
| గాధ,సాహసాలగాధ | n | saga(సగా ) |
| గానం | n | recitation(రిసైటేషన్ ) |
| గానంచేయు | v | recite(రిసైట్) |
| గామావికిరణం | n | gamma radiation(రేడియేషన్ ) |
| గాయం,పుండు | n | wound(ఊండ్ ) |
| గాయం,హానిచేయు,తీవ్రంచేయు | v | scathing(స్కాతింగ్) |
| గాయం | n | injury(ఇంజరీ ) |
| గాయపడని,నష్టపడని | a | unscathed(అన్స్కేత్డ్) |
| గాయపడని | a | unhurt(అన్హర్ట్) |
| గాయపడని | a | uninjured(అన్ఇంజర్డ్) |
| గాయపడిన | a | hurt(హర్ట్) |
| గాయపడిన | a | injured(ఇంజర్డ్) |
| గాయపడినసమయం | n | injury time(ఇంజరీటైమ్ ) |
| గాయపడు, చేదుగా చేయు | v | gall(గాల్) |
| గాయపరచు, గంటుపెట్టు | v | gash(గాష్) |
| గాయపరచు, నలిపివేయు | v | maul(మాల్) |
| గాయపరచు, ముక్కలుచేయు | v | lacerate(లేసరేట్) |
| గాయపరచు,నిర్వహించు,చేయు | v | wreak(రీక్) |
| గాయపరచు,హానిచేయు | v | rend(రెండ్) |
| గాయపరచు,హానిచేయు | v | wrong(రాంగ్) |
| గాయపరచు | v | injure(ఇంజర్) |
| గాయపరచెడు | a | hurtful(హర్ట్ఫుల్) |
| గాయపుకట్టు | n | dressing(డ్రస్సింగ్ ) |
| గారడి | n | trickery(ట్రికరీ ) |
| గారడివాడు | n | trickster(ట్రిక్స్టర్ ) |
| గారాబంచేయు | v | dote(డోట్) |
| గాలపుకర్ర | n | fishing-rod(ఫిషింగ్రాడ్ ) |
| గాలపుతాడు, దారం | n | fishing-line(ఫిషింగ్లైన్ ) |
| గాలి, వెలుతురుప్రసరించు | v | ventilate(వెంటిలేట్) |
| గాలి | n | air(ఎయిర్ ) |
| గాలి | n | wind(విండ్ ) |
| గాలిఆడని, బూజువాసన గల | a | musty(మస్టీ) |
| గాలిఊదిపెద్దదిగాచేయు | v | inflate(ఇన్ఫ్లేట్) |
| గాలిఊదు | v | blow(బ్లో) |
| గాలిఊదుసంగీతవాద్యం | n | bagpipe(బ్యాగ్పైప్ ) |
| గాలికంటెతేలికయిన | a | lighter-than-air(దేన్ఎయిర్) |
| గాలికంటెబరువైన | a | heavier-than-air () |
| గాలికవచం | n | windshield(విండోషీల్డ్ ) |
| గాలికి, నీటికి కొట్టుకుపోవటం | n | drift(డ్రిఫ్ట్ ) |
| గాలికిఆరబెట్టు | v | drip-dry(డ్రిప్డ్రై) |
| గాలికిఎగిరిన, పట్టించుకొనని | a | fly-away(ఫ్లయ్ఎవే) |
| గాలికిఎదురుగా | a | upwind(అప్విండ్) |
| గాలికిదూరంగా | a | leeward(లీవార్డ్) |
| గాలికిరాలినది,కొట్టుకువచ్చినది | n | windfall(విండ్ఫాల్ ) |
| గాలికుంటువ్యాధి (పశువుల) | n | murrain(ముర్రెయిన్ ) |
| గాలికుంటువ్యాధి | n | foot-and-mouth disease () |
| గాలిగుమ్మటపువిన్యాసం | n | skydiving(స్కైడైవింగ్ ) |
| గాలిగొట్టం | n | windpipe(విండ్పైప్ ) |
| గాలిచొరనిగది | n | airlock(ఎయిర్లాక్ ) |
| గాలిచొరబడని | a | airtight(ఎయిర్టైట్) |
| గాలితీయటం | n | deflation(డిఫ్లేషన్ ) |
| గాలితీయు | v | deflate(డిఫ్లేట్) |
| గాలితీసుకొనువ్యవధి | n | breathing-space(బ్రీతింగ్స్పేస్ ) |
| గాలితుపాకి | n | air gun/air rifle() |
| గాలితెర | n | windscreen(విండ్స్క్రీన్ ) |
| గాలితోఆరబెట్టు | v | blow-dry(బ్లోడ్రై ) |
| గాలితోకూడిన | a | windy(విండీ) |
| గాలితోనింపు | v | blow-up(బ్లోఅప్) |
| గాలిదిశగా | a | windward(విండ్వర్డ్) |
| గాలిని ప్రవేశపెట్టు | v | aerate(ఏరేట్) |
| గాలినింపు | v | pump(పంప్) |
| గాలినింపుసాధనం | n | pump(పంప్ ) |
| గాలినితట్టుకొనివెలుగుదీపం | n | hurricane-lamp( ల్యాంప్ ) |
| గాలినిబయటకువదులు | v | exhale(ఎక్స్హేల్) |
| గాలినిలోనికిపీల్చు | v | inhale(ఇన్హేల్) |
| గాలినుండికాపాడువైపుకుసం | a | lee(లీ) |
| గాలినుండితేమనుపీల్చుకొను | v | hygroscopic(హైగ్రోస్కోపిక్) |
| గాలిపంపుగొట్టం | n | blowpipe(బ్లోపైప్ ) |
| గాలిపటం | n | kite(కైట్ ) |
| గాలిపరుపు | n | air-bed(ఎయిర్బెడ్ ) |
| గాలిబుడగ | n | balloon(బెలూన్ ) |
| గాలిమర | n | windmill(విండ్మిల్ ) |
| గాలిరూపంలోగల | a | gaseous(గ్యాసియస్) |
| గాలిలేని,ఊపిరాడని | a | stuffy(స్టఫీ) |
| గాలిలోచేయువిన్యాసాలు | n | aerobatics(ఏరోబేటిక్స్ ) |
| గాలిలోవేలాడు | v | hover(హోవర్) |
| గాలివంటి | a | gassy(గ్యాసి) |
| గాలివాద్యం | n | wind instrument(వింఇన్స్ట్రమెంట్ ) |
| గాలివీచుయంత్రం | n | blower(బ్లోయర్ ) |
| గాలివెలుతురువచ్చునది | n | ventilator(వెంటిలేటర్ ) |
| గాలిసం | a | airy(ఎయిరీ) |
| గాలిసంచి | n | air-cushion(ఎయిర్కుషన్ ) |
| గాలిసంచి | v | windbag(విండ్బ్యాగ్) |
| గింజలమొలక | n | bean sprout(బీన్స్ప్రౌట్ ) |
| గిచ్చు, కొరుకు | v | nip(నిప్) |
| గిటార్వంటిసంగీతవాద్యం | n | banjo(బ్యాంజో ) |
| గిట్టకపోవటం | n | allergy(అలర్జి ) |
| గిట్టని | a | allergic(అలర్జిక్) |
| గిడ్డంగి | v | depot(warehouse ) |
| గినియాకోడి, గిన్నెకోడి | n | guinea-fowl(గినియాఫౌల్ ) |
| గిన్నె | n | cup(కప్ ) |
| గిన్నెకోడి | n | turkey(టర్కీ ) |
| గిన్నెనిండుగా | a | cupful(కప్ఫుల్) |
| గిరాకి, రద్దీలేనికాలంలో | a | off-peak(ఆఫ్పీక్) |
| గిరాకీ | n | demand(డిమాండ్ ) |
| గిరాకీలేని | a | undemanding(డిమాండింగ్) |
| గిరిజనఅధ్యయనం | n | tribology(ట్రైబాలజి ) |
| గిలక వద్ద ఎముక | n | tarsus(టార్సస్ ) |
| గిలక | n | hernia(హెర్నియా ) |
| గిలకకాయ | n | rattle(ర్యాటిల్ ) |
| గిలక్కాయవలెధ్వనులుచేయు | v | rattling(ర్యాట్లింగ్) |
| గీకితీయు | v | scrape(స్క్రేప్) |
| గీకుట | n | scraping(స్క్రేపింగ్ ) |
| గీకునది,గీకుపరికరం | n | scraper(స్క్రేపర్ ) |
| గీటురాయి | n | touchstone(టచ్స్టోన్ ) |
| గీత, మడత, చార, గాడి | n | crinkle(క్రింకిల్ ) |
| గీత, వరుస | n | line(లైన్ ) |
| గీత,నిబంధన,పాలన | n | rule(రూల్ ) |
| గీతం | n | lyric(లిరిక్ ) |
| గీతరచయిత | n | lyricist(లిరిసిస్ట్ ) |
| గీతలతోగుర్తుపెట్టుటం, పంచటం | n | lineation(లీనియేషన్ ) |
| గీతలుకొట్టునది | n | liner(లైనర్ ) |
| గీతలుగీయుట,పాలన | n | ruling(రూలింగ్ ) |
| గీతలుగీయునది,పాలకుడు | n | ruler(రూలర్ ) |
| గీతసం | a | lyrical(లిరికల్) |
| గీయు, లాగు, ఈడ్చు | v | draw(డ్రా) |
| గుంజీళ్ళు | n | sit-up(సిట్అప్ ) |
| గుంట, చొట్ట, నొక్కు | n | dent(డెన్ట్ ) |
| గుంట,పల్లపుప్రదేశం | n | socket(సాకెట్ ) |
| గుంట | n | pit(పిట్ ) |
| గుంట | n | pool(పూల్ ) |
| గుండీ | n | button(బటన్ ) |
| గుండీఆకారపు పుట్టగొడుగు | n | button mushroom(మష్రూమ్ ) |
| గుండీరంధ్రం | n | buttonhole(బటన్హోల్ ) |
| గుండీలుతీయు | v | unbutton(అన్బటన్) |
| గుండుసూదితల | n | pinhead(పిన్హెడ్ ) |
| గుండె, రక్తనాళాల సం | a | cardiovascular(వేస్క్యులర్) |
| గుండె | n | heart(హార్ట్ ) |
| గుండెఆగిపోవటం | n | heart failure(హార్ట్ఫెయిలర్ ) |
| గుండెఆరోగ్యంతెలుపుపరీక్ష | n | electrocardiogram () |
| గుండెకు రక్తం పంపు ధమని | n | coronary artery( ఆర్టరి ) |
| గుండెకుసం | a | cardiac(కార్డియక్) |
| గుండెచుట్టుగల పొరవంటి సంచి | n | pericardium(పెరికార్డియమ్ ) |
| గుండెనొప్పి | n | heartache(హార్టేక్ ) |
| గుండెపోటు | n | heart attack(హార్ట్ఎటాక్ ) |
| గుండెమంట | v | heartburn(హార్ట్బర్న్) |
| గుండెలోఅర | n | auricle(ఆరికిల్ ) |
| గుండెలోగది | n | atrium(ఆట్రియం ) |
| గుండెవిద్యుత్తరంగమాపకం | n | oscilloscope(ఆసిలోస్కోప్ ) |
| గుండెవేగంపెంచునది | n | pacemaker(పేస్మేకర్ ) |
| గుండెసం, శాస్త్రం | n | cardiology(కార్డియాలజి ) |
| గుండ్రంగా తిప్పు, సుడితిప్పు | v | gyrate(గైరేట్) |
| గుండ్రంగా,గుండ్రని,ఉంగరంవంటి | a | round(రౌండ్) |
| గుండ్రంగాచేయు,గుండ్రంగాఅగు | v | round(రౌండ్) |
| గుండ్రంగాతిరుగునది | n | rotor(రోటార్ ) |
| గుండ్రంగాతిరుగువేదిక | n | turntable(టర్న్టేబుల్ ) |
| గుండ్రని, ఉంగరంవంటి | a | annular(యాన్యులర్) |
| గుండ్రని, గోళంవంటి | a | orbicular(ఆర్బిక్యులర్) |
| గుండ్రని,ఉంగరపుఆకారపు | a | rounder(రౌండర్) |
| గుండ్రనిపెద్దముఖం | n | moon-face(మూన్ఫేస్ ) |
| గుండ్రనిపైకప్పు | n | vault(వాల్ట్ ) |
| గుండ్రనిమెలికలుగల, క్లిష్టమైన | a | involute(ఇన్వాల్యూట్) |
| గుండ్రనిరంధ్రాలసున్నపురాయి | n | oolite(ఊలైట్ ) |
| గుండ్రనిరొట్టె | n | nan(నాన్ ) |
| గుంపు, కీర్తి, ఐశ్వర్యం | n | jet set(జెట్సెట్ ) |
| గుంపు, మంద | n | herd(హెర్డ్ ) |
| గుంపు, విద్యుత్ఘటం | n | battery(బ్యాటరి ) |
| గుంపు,మూకఅల్లరి,ఘోరఓటమి | n | rout(రౌట్ ) |
| గుంపు | n | cluster(క్లస్టర్ ) |
| గుంపు | n | crowd(క్రౌడ్ ) |
| గుంపు | n | flock(ఫ్లాక్ ) |
| గుంపు | n | swarm(స్వామ్ ) |
| గుంపులు, మందలుగా జీవించు | v | gregarious(గ్రెగేరియస్) |
| గుచ్చు, తవ్వు | v | jab(జాబ్) |
| గుచ్చు,గిల్లు | v | tweak(ట్వీక్) |
| గుజ్జు | n | pulp(పల్ప్ ) |
| గుజ్జుగలకర్ర | n | pulpwood(పల్ప్ఉడ్ ) |
| గుజ్జుగా మార్చు | v | jellify(జెల్లిఫై) |
| గుటక, ద్రవపుగుటక | n | swig(స్విగ్ ) |
| గుటక,రుచి,మింగటం | n | sip(సిప్ ) |
| గుట్ట | n | mound(మౌండ్ ) |
| గుడారం | n | tent(టెంట్ ) |
| గుడిసె | n | hut(హట్ ) |
| గుడ్డ పట్టతోశుభ్రంచేయు | v | mop(మాప్) |
| గుడ్డ, వస్త్రం | n | cloth(క్లాత్ ) |
| గుడ్డ,ఇతరపదార్ధపునమూనా | n | swatch(స్వాచ్ ) |
| గుడ్డపడుగు | n | lea(లీ ) |
| గుడ్డముక్కలుఅతుకుకళ | n | appliqué(అప్లిక్ ) |
| గుడ్డలపైరంగులఅద్దకం | n | batik(బతిక్ ) |
| గుడ్డిగా ఆరాధించు, అభిమానించు | v | idolize(ఐడలైజ్) |
| గుడ్డు | n | egg(ఎగ్ ) |
| గుడ్డుతెలుపు | n | egg-white(ఎగ్వైట్ ) |
| గుడ్డుతెల్లసొన | n | albumen(ఆల్బుమెన్ ) |
| గుడ్డుతోచేసినఅట్టు | n | omelette(ఆమ్లెట్ ) |
| గుడ్డుపెంకు | n | eggshell(ఎగ్షెల్ ) |
| గుడ్డులోపచ్చసొన | n | yolk(యోక్ ) |
| గుడ్డువంటి | a | oviform(ఓవిఫామ్) |
| గుడ్డుసొన,పంచదారవంటకం | n | meringue(మెరింగ్యూ ) |
| గుడ్లగూబపక్షి | n | owl(ఔల్ ) |
| గుడ్లగూబపిల్ల | n | owlet(ఔలెట్ ) |
| గుడ్లగూబవలెఅరచు | v | hoot(హూట్) |
| గుడ్లనుఉత్పత్తిచేయు | v | oviparous(ఓవిపేరస్) |
| గుడ్లనుపొదుగుయంత్రం | n | incubator(ఇంకుబేటర్ ) |
| గుణకారం | n | multiplication(మల్టిప్లికేషన్ ) |
| గుణకారపట్టిక | n | multiplication table(టేబుల్ ) |
| గుణకారసంకేతం | n | multiplication sign( సైన్ ) |
| గుణించు, హెచ్చవేయు | v | multiply(మల్టిప్లయ్) |
| గుణించునది | n | multiplier(మల్టిప్లయర్ ) |
| గుత్తసం | a | contractual(కాంట్రాక్టుయల్) |
| గుత్తాధిపత్యం, పోటీలేనివ్యాపారం | n | monopoly(మోనోపొలి ) |
| గుత్తి | n | bunch(బంచ్ ) |
| గుత్తేదారు | n | contractor(కంట్రాక్టర్ ) |
| గుమికూడు, పోగగు | v | throng(థ్రాంగ్) |
| గుమ్మడి | n | pumpkin(పంప్కిన్ ) |
| గురక | n | snore(స్నోర్ ) |
| గురగురశబ్దం | n | murmur(మర్మర్ ) |
| గురించి | a.v | above(అబౌవ్) |
| గురించి | a | regarding(రిగార్డింగ్) |
| గురితప్పు | v | misfield(మిస్ఫీల్డ్) |
| గురువారం | a | Thursday(థర్స్డే) |
| గురువు,ఆచార్యుడు | n | preceptor(ప్రిసెప్టార్ ) |
| గుర్తించబడని | a | unrecognized(అన్రికగ్నైజ్డ్) |
| గుర్తించలేని | a | faceless(ఫేస్లెస్) |
| గుర్తించలేని | a | unrecognizable () |
| గుర్తించు | n | identify(ఐడెంటిఫై ) |
| గుర్తించు | v | recognize(రికగ్నైజ్) |
| గుర్తించు | v | spot on(స్పాట్ఆన్) |
| గుర్తించువ్యక్తి, వస్తువు | v | spotter(స్పాటర్) |
| గుర్తింపబడిన | a | accredited(అక్రెడిటెడ్) |
| గుర్తింపు | n | recognition(రికగ్నిషన్ ) |
| గుర్తింపుకవాతు | v | identification parade(పెరేడ్) |
| గుర్తింపుతొలగించు | v | derecognize(డిరికగ్నైజ్) |
| గుర్తింపులేకపోయినాఅధికారంగల | a | virtual(వర్టువల్) |
| గుర్తు, చిహ్నం | n | emblem(ఎంబ్లమ్ ) |
| గుర్తు, ప్రతీక, లక్షణం | n | sign(సైన్ ) |
| గుర్తు | n | mark(మార్క్ ) |
| గుర్తు | n | sign(సైన్ ) |
| గుర్తు | n | symbol(సింబల్ ) |
| గుర్తుంచుకొనదగిన | a | memorable(మెమొరబుల్) |
| గుర్తుంచుకొను | v | remember(రిమంబర్) |
| గుర్తుచేసుకొను | v | memorize(మెమొరైజ్) |
| గుర్తుతెలియని | a | unidentified(ఐడెంటిఫైడ్) |
| గుర్తుపట్టని | a | unmarked(అన్మార్క్డ్) |
| గుర్తువేయటం | n | marking(మార్కింగ్ ) |
| గుర్తువేయు | v | mark-down(మార్క్డౌన్) |
| గుర్తువేయునది | n | marker(మార్కర్ ) |
| గుర్రం వంటి యొక్క | a | equine(ఈక్వైన్) |
| గుర్రం | n | horse(హార్స్ ) |
| గుర్రం | n | steed(స్టీడ్ ) |
| గుర్రంఎక్కుటకుసహాయపడు | v | leg up(లెగ్అప్) |
| గుర్రంవంటి | a | horsy(హార్సీ) |
| గుర్రంవలెసకిలించు, నవ్వు | v | nicker(నికర్) |
| గుర్రంవలెసకిలించు | v | neigh(నై) |
| గుర్రపుఆడపిల్ల | n | filly(ఫిల్లీ ) |
| గుర్రపుకళ్లెం | n | rein(రైన్ ) |
| గుర్రపుకళ్లెపువారు, పట్టీ | n | martingale(మార్టింగేల్ ) |
| గుర్రపుగంతు | n | gallop(గేలప్ ) |
| గుర్రపుతోక | n | horsetail(హార్స్టెయిల్ ) |
| గుర్రపునాడా | n | horseshoe(హార్స్షూ ) |
| గుర్రపుపందెం | n | horse-race(హార్స్రేస్ ) |
| గుర్రపుపందెపుబాట | n | turf(టర్ఫ్ ) |
| గుర్రపుపరుగు | n | canter(కేంటర్ ) |
| గుర్రపుస్వారి | n | equitation(ఈక్విటేషన్ ) |
| గుర్రాన్నినడుపువాడు | n | equestrian(ఈక్వెస్ట్రియన్ ) |
| గుర్రాల,రధాలపందెపుబాట | n | hippodrome(హిపోడ్రోమ్ ) |
| గుర్రాలబాట | n | bridle-path(బ్రిడిల్పాత్ ) |
| గులాబి | n | rose(రోజ్ ) |
| గులాబిజాతిమొక్క | n | agrimony(అగ్రిమొని ) |
| గులాబినీరు | n | rose-water(రోజ్వాటర్ ) |
| గులాబిపొద | n | rose-bush(రోజ్బుష్ ) |
| గులాబిమొగ్గ | n | rosebud(రోజ్బడ్ ) |
| గులాబిరంగు | n | pink(పింక్ ) |
| గులాబిరంగుగల | a | pink(పింక్) |
| గులాబిరంగుగల | a | rose-coloured(రోజ్కలర్డ్) |
| గులాబివంటి | a | rosy(రోజీ) |
| గులాబివంటిఆభరణం | n | rosette(రోజెట్ ) |
| గుళిక | n | granule(గ్రాన్యూల్ ) |
| గుళికలవంటి | a | granular(గ్రాన్యులర్) |
| గుళికలుగామార్చు | v | granulate(గ్రాన్యులేట్) |
| గుహ | n | cave(కేవ్ ) |
| గుహ | n | den(డెన్ ) |
| గూట్లో వుంచు, సుఖంగా ఉంచు | v | nestle(నెజిల్) |
| గూడు, తేనెపట్టు, రద్దీస్ధలం | n | hive(హైవ్ ) |
| గూడు | n | nest(నెస్ట్ ) |
| గూఢచర్యం | n | espionage(ఎస్పియనేజ్ ) |
| గూఢచారి | n | double agent(డబుల్ఏజంట్ ) |
| గూఢచారి | n | spy(స్పై ) |
| గూఢచారిరంధ్రం, గూడు | n | spyhole(స్పైహోల్ ) |
| గూఢచారులపైగూఢచర్యం | n | counter-intelligence () |
| గూఢలిపిలోరాయు | v | encode(ఎన్కోడ్) |
| గూని | n | humpback(హంప్బ్యాక్ ) |
| గూని | n | hunchback(హంచ్బ్యాక్ ) |
| గూనికల్గించు | v | hunch(హంచ్) |
| గృహం,నివాసం,వైద్యశిక్షణాకాలం | n | residency(రెసిడెన్సీ ) |
| గృహఅలంకరణలు | n | furnishings(ఫర్నిషింగ్స్ ) |
| గృహనిర్బంధం | n | house arrest(హౌస్అరెస్ట్ ) |
| గృహనిర్భంధంలోగల | a | housebound(హౌస్బౌండ్) |
| గృహనిర్వహణ, శుభ్రంగా ఉంచటం | n | housekeeping(హౌస్కీపింగ్ ) |
| గృహనిర్వహణశాస్త్రం | domestic science(డొ సైన్స్) | |
| గృహపనిమనిషి | n | maty(మేటీ ) |
| గృహవసతికల్పించు | v | canton(కాంటన్) |
| గృహవిధ్వంసం | n | housebreaking () |
| గృహసం | a | domestic(డొమెస్టిక్) |
| గృహసంరక్షకుడు | n | housekeeper(హౌస్కీపర్ ) |
| గృహసేవలకుసం | a | menial(మీనియల్) |
| గృహాంతరఅలంకరణ | n | interior decoration(డెకరేషన్ ) |
| గృహాన్నివెచ్చజేయటం | n | house-warming( వామింగ్ ) |
| గృహిణి, ఇల్లాలు, శ్రీమతి | n | missus(మిసస్ ) |
| గృహిణి, ఉపాధ్యాయురాలు, స్త్రీ | n | mistress(మిస్ట్రెస్ ) |
| గృహోపకరసామగ్రి | n | furniture(ఫర్నిచర్ ) |
| గృహోపకరసామగ్రివ్యాపారి | n | furnisher(ఫర్నిషర్ ) |
| గృహోపయోగసామగ్రిగుడ్డలు | n | upholstery(అప్హోల్స్టరీ ) |
| గెంతటం | n | vaulting(వాల్టింగ్ ) |
| గెంతు,వదలివేయు,దాటు,దూకు | v | skip(స్కిప్) |
| గెంతుటకుతాడు | n | skipping-rope(స్కిప్పింగ్రోప్ ) |
| గెలవగలపాయింటు, అంకం | n | match point(మ్యాచ్పాయింట్ ) |
| గెలిచిన | a | won(వన్) |
| గెలిచినవాడు,విజేత | n | winner(విన్నర్ ) |
| గెలిచిరి,గెలిచెను | v | won(వన్) |
| గెలుచు | v | win(విన్) |
| గెలుపు | n | winning(విన్నింగ్ ) |
| గెలుపు | v | win(విన్) |
| గెలుపులేని | a | no-win(నోవిన్) |
| గెలుపుస్థంభం | n | winning-post(విన్నింగ్పోస్ట్ ) |
| గేదె, దున్న | n | buffalo(బఫెలో ) |
| గేలిగా,ఎగతాళిగా | a | satirical(సటీరికల్) |
| గైరుహాజరయిన | a | absent(ఆబ్సెంట్) |
| గైరుహాజరీ | n | absenteeism(ఆబ్సెంటీజమ్ ) |
| గైరుహాజరు | n | absence(ఆబ్సెన్స్ ) |
| గొంగళిపురుగు | n | caterpillar(కేటర్పిల్లర్ ) |
| గొంతుపైభాగం,అంగిలి | n | pharynx(ఫేరింక్స్ ) |
| గొంతుబయటకాయ | n | Adam’s apple(ఆడమ్స్ఆపిల్ ) |
| గొంతుబిళ్ళవాపు | n | tonsillitis(టాన్సిలైటిస్ ) |
| గొంతులోగురగురఅను | v | wheeze(వీజ్) |
| గొంతులోగొట్టం,గాలిగొట్టం | n | trachea(ట్రెకియా ) |
| గొంతులోబిళ్ళ | n | tonsil(టాన్సిల్ ) |
| గొంతులోబిళ్ళతొలగించుట | n | tonsillectomy(టాన్సిలెక్టమి ) |
| గొంతుసవరించు | v | ahem(అహెమ్) |
| గొట్టం,పరీక్షశాలలోవాడుగొట్టం | n | pipette(పిపెట్ ) |
| గొట్టం | n | hose(హోస్ ) |
| గొట్టం | n | pipe(పైప్ ) |
| గొట్టం | n | tube(ట్యూబ్ ) |
| గొట్టంఆకారంలోగల | a | tubular(ట్యూబులర్) |
| గొట్టాలవరుస | n | pipeline(పైప్లైన్ ) |
| గొట్టాలుశుభ్రపరచునది,వాడు | n | pipe-cleaner(పైప్క్లీనర్ ) |
| గొడవ | n | disturbance () |
| గొడుగు,ఛత్రం | n | umbrella(అంబ్రెల్లా ) |
| గొడుగు | n | brolly(బ్రాలీ ) |
| గొడ్డలి | n | axe(యాక్స్ ) |
| గొప్ప / మహా / భారీ | a | jumbo(జంబో) |
| గొప్ప /మహా | a | great(గ్రేట్) |
| గొప్ప, తీవ్రమైన | a | full-bodied(ఫుల్బాడీడ్) |
| గొప్ప, మహా | a | gala(గలా) |
| గొప్ప, మహా | a | huge(హ్యూజ్) |
| గొప్ప, శుభ్రమైన, తెలివైన | a | nifty(నిఫ్టీ) |
| గొప్ప,అతిగొప్ప | a | uttermost(అట్టర్మోస్ట్) |
| గొప్పఅధికారం,శక్తిగల,ముఖ్య | a | supreme(సుప్రీమ్) |
| గొప్పఆత్మవిశ్వాసం | n | aplomb(అప్లామ్ ) |
| గొప్పకృషి, కళాఖండం | n | magnum opus(మేగ్నంఓపస్ ) |
| గొప్పగా | a.v. | greatly(గ్రేట్లీ) |
| గొప్పగా | a | hugely(హ్యూజ్లీ) |
| గొప్పతనం, హుందాతనం | n | grandeur(గ్రాండ్యూర్ ) |
| గొప్పతప్పిదం | n | bloomer(బ్లూమర్ ) |
| గొప్పబహిరంగప్రదర్శన | n | Expo(ఎక్స్పో ) |
| గొప్పబహుమతులుఇచ్చునది | n | bonanza(బోనంజా ) |
| గొప్పమర్యాదతోకూడిన | a | reverent(రివరెంట్) |
| గొప్పసామాజికనైపుణ్యం | n | saviour faire(సావియర్ఫెయిరీ ) |
| గొప్సవ్యక్తి | n | mahatma(మహాత్మ ) |
| గొరుగు,చించివేయు,పాడుచేయు | v | rase(రేజ్) |
| గొరుగు | v | raze(రేజ్) |
| గొర్రె,గొర్రెలు | n | sheep(షీప్ ) |
| గొర్రెఉన్ని | n | fleece(ఫ్లీస్ ) |
| గొర్రెపిల్ల | n | lamb(ల్యాంబ్ ) |
| గొర్రెల పశువుల కాపరి | n | drover(డ్రోవర్ ) |
| గొర్రెలకాపరి | n | shepherd(షెపర్డ్ ) |
| గొర్రెవంటి, గొర్రెయొక్క, గొర్రెసం | a | ovine(ఒవైన్) |
| గొర్రెవేషంలోతోడేలు | n | wolf in sheep’s clothing () |
| గొలుసు | n | chain(చెయిన్ ) |
| గొలుసుదొంగలముఠా | n | chain-gang(చెయిన్గ్యాంగ్ ) |
| గొలుసుప్రతిచర్య | n | chain reaction(చైన్రియాక్షన్ ) |
| గొలుసుముక్కలు | n | links(లింక్స్ ) |
| గొలుసురంపం | n | chain-saw(చెయిన్సా ) |
| గోంగూర | n | Sorrel leaves(సారెల్లీవ్స్ ) |
| గోండ్రుకప్ప | n | bullfrog(బుల్ఫ్రాగ్ ) |
| గోచిపాత, గుడ్డ | n | loincloth(లోయిన్క్లాత్ ) |
| గోటితోగీరు | v | scratch(స్క్రాప్) |
| గోడ | n | wall(వాల్ ) |
| గోడకాగితం | n | wallpaper(వాల్పేపర్ ) |
| గోడగడియారం | n | clock(క్లాక్ ) |
| గోడనుంచిగోడవరకు (దూరం) | n | wall-to-wall(వాల్టువాల్ ) |
| గోడపైనచిత్రం | n | mural(మూరల్ ) |
| గోడలకుపూయుప్లాస్టరుపూత | n | stucco(స్టక్కో ) |
| గోడలరంగు | n | distemper(డిస్టెంబర్ ) |
| గోడలు, అడ్డుగోడలకు సం. | a | parietal(పేరైటల్) |
| గోడలు, బడి, సంస్థ లోపల | a | intramural(ఇంట్రామ్యూరల్) |
| గోడలోనివంకె | n | ledge(లెడ్జ్ ) |
| గోడవెలుపలిమూల | n | quoin(క్వోయిన్ ) |
| గోతం,బస్తా | n | sack(శాక్ ) |
| గోతం | n | gunny(గన్నీ ) |
| గోదాము | n | warehouse depot(వేర్ హౌస్ డిపార్ట్) |
| గోధుమ | n | wheat(వీట్ ) |
| గోధుమఅన్నం | n | wheatmeal(వీట్మీల్ ) |
| గోధుమమొలక | n | wheat germ(వీట్జర్మ్ ) |
| గోబిపూవు | n | cauliflower(కాలిఫ్లవర్ ) |
| గోమేధికం, రత్నం | n | cat’s-eye(క్యాట్స్ఐ ) |
| గోమేధికం,పసుపుపచ్చరాయి | n | topaz(టోపాజ్ ) |
| గోరింటాకు | n | henna(హెన్నా ) |
| గోరుచిక్కుడు | n | Cluster beans(క్లస్టర్బీన్స్ ) |
| గోరుచుట్టు | n | felon(ఫెలాన్ ) |
| గోరుచుట్టువ్యాధి | n | whitlow(విట్లో ) |
| గోరువంక, గోరంకి | n | mina(మైనా ) |
| గోరువద్దలేచినచర్మం | n | hangnail(హేంగ్నెయిల్ ) |
| గోరువెచ్చని | a | lukewarm(లూక్వామ్) |
| గోల, అలజడి | n | hurly-burly(హర్లీబర్లీ ) |
| గోల,మూకకోపప్రదర్శన | n | tumult(ట్యుమల్ట్ ) |
| గోల్ఫ్ఆటస్ధలం | n | country club(కంట్రీక్లబ్ ) |
| గోల్ఫ్క్రీడాస్ధలం | n | golf course(గోల్ఫ్కోర్స్ ) |
| గోల్ఫ్బంతి | n | golf ball(గోల్ఫ్బాల్ ) |
| గోల్సంరక్షకుడు | n | goalkeeper(గోల్కీపర్ ) |
| గోళం, బంతి, గ్రహం | n | sphere(స్ఫియర్ ) |
| గోళంవంటి,గోళాకారంగల | a | spherical(స్ఫిరికల్) |
| గోళంవంటి | a | globular(గ్లోబ్యులర్) |
| గోళ్లు,వెంట్రుకల్లోనిమాంసకృత్తు | n | keratin(కెరటిన్ ) |
| గోళ్ళరంగు | n | nail polish(నెయిల్పాలిష్ ) |
| గోళ్ళునునుపుచేయునది | n | nail-file(నెయిల్ఫైల్ ) |
| గోశాల, ఆవులదొడ్డి | n | byre(బైర్ ) |
| గౌణ, అప్రధాన, చిన్న | a | incidental(ఇన్సిడెంటల్) |
| గౌణ | a | secondary(సెకండరీ) |
| గౌణవర్గం | n | secondary colour(సెకండరీ కలర్) |
| గౌరవం | n | regard(రిగార్డ్ ) |
| గౌరవంతోకూడిన | a | respectful(రెస్పెక్ట్ఫుల్) |
| గౌరవచిహ్నాలు | n | accolade(అకొలేడ్ ) |
| గౌరవనీయ,పునీత | a | venerable(వెనిరబుల్) |
| గౌరవనీయ | a | honorary(హానరరీ) |
| గౌరవనీయ | a | honourable / Hon(ఆనరబుల్ ) |
| గౌరవనీయ | a | reputable(రెప్యూటబుల్) |
| గౌరవనీయుడు, ఆరాధ్యుడు | n | cynosure(సైనోషూర్ ) |
| గౌరవపూర్వక | a | regardful(రిగార్డ్ఫుల్) |
| గౌరవబిరుదు | n | honorific(హానరఫిక్ ) |
| గౌరవభావం,పునీతం | n | reverence(రివరెన్స్ ) |
| గౌరవభావం | n | endearment(ఎన్డీర్మెంట్ ) |
| గౌరవభావంలేని, మర్యాదలేని | a | irreverent(ఇర్రివరెంట్) |
| గౌరవసం | a | point of honour(పా. ఆర్డర్) |
| గౌరవించదగిన, గౌరవించబడిన | a | laureate(లారియేట్) |
| గౌరవించదగిన | a | respectable(రెస్పెక్టబుల్) |
| గౌరవించబడు, నైతికంగా గొప్ప | a | noble(నోబుల్) |
| గౌరవించు,మర్యాదఇచ్చు | v | venerate(వెనిరేట్) |
| గౌరవించెడురంగం | n | field of honour(ఫీల్డ్ఆఫానర్ ) |
| గ్యాలనులోనాలుగోభాగం | n | quart(క్వార్ట్ ) |
| గ్యాలన్, ద్రవకొలత | a | gal(గాలన్) |
| గ్రంధం | n | book () |
| గ్రంధంలోమరోచోటచూడు | n | vide(వైడ్ ) |
| గ్రంధకర్త, రచయిత | n | author(ఆథర్ ) |
| గ్రంధప్రక్రియీకరణ | n | text processing(ప్రాసెసింగ్ ) |
| గ్రంధవిషయం | n | text(టెక్స్ట్ ) |
| గ్రంధసం | n | textual(టెక్స్టువల్ ) |
| గ్రంధసంపాదకుడు | n | text editor(టెక్స్ట్ఎడిటర్ ) |
| గ్రంధాలయం | n | library(లైబ్రరి ) |
| గ్రంధాలయఅధికారి | n | librarian(లైబ్రేరియన్ ) |
| గ్రంధులకుసం | a | glandular(గ్లాండ్యులర్) |
| గ్రంధులవాపు, కణితి | n | lymphoma(లింఫోమా ) |
| గ్రంధులసారం | n | endocrine(ఎన్డోక్రైన్ ) |
| గ్రంధులస్రావం | n | hormone(హార్మోన్ ) |
| గ్రహం | n | planet(ప్లానెట్ ) |
| గ్రహంనుంచిభూమికిదగ్గరిచోటు | n | perigee(పెరిగీ ) |
| గ్రహణం | n | eclipse(ఎక్లిప్స్ ) |
| గ్రహణఛాయ | n | umbra(అంబ్రా ) |
| గ్రహణశక్తి, అవగాహన | n | insight(ఇన్సైట్ ) |
| గ్రహణశక్తి, భావావేశస్పందన | n | sensibility(సెన్సిబిలిటి ) |
| గ్రహణశక్తి | n | grasping(గ్రాస్పింగ్ ) |
| గ్రహణసంబంధ | a | ecliptic(ఎక్లిప్టిక్) |
| గ్రహాంతర | a | interplanetary(ఇంటర్ప్లేనెటరీ ) |
| గ్రహాలు, నక్షత్రాలఅధ్యయనం | n | astronomy(ఆస్ట్రానమి ) |
| గ్రహించగల, తెలుసుకోగల | a | perceptible(పర్సెప్టబుల్) |
| గ్రహించలేని | a | imperceptible(ఇంపర్సెప్టిబుల్) |
| గ్రహించు తేడా తెలుసుకొను | v | perceive(పర్సీవ్) |
| గ్రహించు,తెలుసుకొను | v | realize(రియలైజ్) |
| గ్రహించు | v | grasp(గ్రాస్ప్) |
| గ్రహించునది | n | uptake(అప్టేక్ ) |
| గ్రహీత, తీసుకొనువాడు | n | taker(టేకర్ ) |
| గ్రహీత | n | recipient(రెసిపియంట్ ) |
| గ్రామం,ఊరు | n | village(విలేజి ) |
| గ్రామప్రాంతపెద్ద | n | squire(స్క్వైర్ ) |
| గ్రామప్రాంతాలలోపెరిగినవాడు | v | hick(హిక్) |
| గ్రామీణ,పల్లెప్రాంతపు | a | rural(రూరల్) |
| గ్రామీణప్రాంతపెద్దభవనం | n | villa(విల్లా ) |
| గ్రాము, తూకం ప్రమాణం | n | gram /Gramme(గ్రామ్ ) |
| గ్రాములోపదోవంతు | n | decigram(డెసిగ్రామ్ ) |
| గ్రాములోవెయ్యవభాగం | n | milligram(మిల్లీగ్రామ్ ) |
| గ్రీనిచ్సమయం | n | Greenwich Mean Time () |
| గ్రీసుదేశస్తుడు | n | Greek(గ్రీక్ ) |
| గ్లిజరిన్ | n | glycerine(గ్లిజరిన్ ) |
| గ్లూకోజు నియంత్రణ హార్మోను | n | insulin(ఇన్సులిన్ ) |
| ఘన, వాయురూపాలనుమార్చు | v | sublimate(సబ్లిమేట్) |
| ఘనం | n | cube(క్యూబ్ ) |
| ఘనత | n | esteem(ఎస్టీమ్ ) |
| ఘనత | n | majesty(మెజస్టీ ) |
| ఘనపదార్ధంగామారు | v | congeal(కంజీల్) |
| ఘనపరిమాణకొలతసం | a | volumetric(వాల్యూమెట్రిక్) |
| ఘనమీటరు | n | cubic metre(క్యూబిక్మీటర్ ) |
| ఘనమూలం | n | cube root(క్యూబారూట్ ) |
| ఘనమైన, గొప్ప | a | marathon(మరధాన్) |
| ఘనమైన | a | grand(గ్రాండ్) |
| ఘనమైన | a | majestic(మెజస్టిక్) |
| ఘనసం | a | cubic(క్యూబిక్) |
| ఘనస్థితి | n | solid-state(సాలిడ్స్టేట్ ) |
| ఘనాకారంగల | a | cubical(క్యూబికల్) |
| ఘనీభవనవ్యతిరేక | v | antifreeze(యాంటిఫ్రీజ్) |
| ఘనీభవనస్ధానం | n | freezing point(పాయింట్ ) |
| ఘనీభవింపజేయుపరికరం | n | freezer(ఫ్రీజర్ ) |
| ఘనీభవింపజేసిఆరబెట్టు | v | freeze-dry(ఫ్రీజ్డ్రై) |
| ఘనుడు | n | greatman(గ్రేట్మ్యాన్ ) |
| ఘర్షణ, విరోధం | n | antagonism(ఆంటగోనిజ్మ్ ) |
| ఘర్షణ.friction | n | clash() |
| ఘర్షణలేని, తృప్తిగల | a | consequent(కాన్సిక్వెంట్) |
| ఘర్షణలోపాల్గొను | v | embroil(ఎంబ్రాయిల్) |
| ఘర్షణలోపాల్గొను | v | entangle(ఎన్ట్యాంగిల్) |
| ఘాటయినచేదురుచిగల | a | acrid(ఆక్రిడ్) |
| ఘాటయినబీరు | n | ale(ఏల్ ) |
| ఘాటు,కారంగల | a | pungent(పంజంట్) |
| ఘాటుగా బహిరంగ విమర్శించు | v | deplore(డిప్లోర్) |
| ఘాటురుచి, వాసనగల | a | tangy(ట్యాంగీ) |
| ఘాటువాసనగల | a | gamy/gamey(గామి/గేమీ) |
| ఘాటువిమర్శ | n | censure(సెన్సూర్ ) |
| ఘాటువిమర్శ | n | mauling(మాలీంగ్ ) |
| ఘాటైనరుచి, వాసన | n | tang(ట్యాంగ్ ) |