తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/ఒ-ఓ-ఔ
స్వరూపం
| ఒంటరి, ఏకాంతజీవి | n | recluse( రెక్లూజ్ ) |
| ఒంటరి, ఏకైక, అవివాహిత | a | single( సింగిల్ ) |
| ఒంటరి | n | lone hand( లోన్హేండ్ ) |
| ఒంటరిగా, ఏకాంతంగా | a | lorn( లార్న్) |
| ఒంటరిగా | a.v. | lonely, solely(లోన్లీ, స్లోలీ) |
| ఒంటరిగాయకుడు | n | soloist( సోలోయిస్ట్ ) |
| ఒంటరిగావుండువాడు | n | loner( లోనర్ ) |
| ఒంటరితనం, ఏకాంతప్రదేశం | n | ivory tower( ఐవరిటవర్ ) |
| ఒంటరితనం | n | lonesome( లోన్సమ్ ) |
| ఒంటరిపెద్ద | n | single parent( సింగిల్పేరెంట్ ) |
| ఒంటిపట్టారైలుబండి | n | monorail( మోనోరైల్ ) |
| ఒంటె | n | camel( కేమెల్ ) |
| ఒంటెవెంట్రుకలు | n | camel-hair( కేమెల్హెయిర్ ) |
| ఒండలింగ నిర్ణయ | n | X chromosome( క్రోమోజోమ్ ) |
| ఒండ్రు, బురద నిల్వలకు సం | a | alluvial( అలువియల్) |
| ఒక, ఏక, ఒకేదాన్నికలిగియున్న | a | mono(మోనో) |
| ఒక, ఏక | a | uni( యూని) |
| ఒకఅచ్చునువదలివేయుట | n | elision( ఎలిషన్ ) |
| ఒకఅభ్యర్ధికిప్రచారంచేయు | v | electioneer( ఎలక్షనీర్) |
| ఒకఉష్ణకొలతప్రమాణం | n | Kelvin scale( కెల్విన్స్కేల్ ) |
| ఒకఖనిజం, ఇనుపసం., ఖనిజం | n | marcasite( మార్కసైట్ ) |
| ఒకఖనిజం | n | dolomite( డోలొమైట్ ) |
| ఒకచర్మవ్యాధి, నాచుజాతిమొక్క | n | lichen( లిచెన్ ) |
| ఒకచర్య, కార్యకలాప | n | motive power( మోటివ్పవర్ ) |
| ఒకచిన్నపక్షి | n | quail( క్వెయిల్ ) |
| ఒకచెట్టుబంక | n | mastic( మాస్టిక్ ) |
| ఒకటి | n | one( వన్ ) |
| ఒకటివిడచిమరొకటి | a | alternate( ఆల్టర్నేట్) |
| ఒకతలం, జాతిరాయిముఖం | a | facet( ఫేసెట్) |
| ఒకతాళవాద్యం | n | gong( గాంగ్ ) |
| ఒకతెగలోసభ్యుడు | n | tribesman( ట్రైబ్స్మ్యాన్ ) |
| ఒకదానిఉనికిపట్లఅవగాహన | n | cognizance( కాగ్నిజెన్స్ ) |
| ఒకదానికిఒకటి మార్చగల | a | interchangeable( ఛేంజబుల్) |
| ఒకదానికిఒకటిమార్చు | v | interchange( ఇంటర్ఛేంజ్) |
| ఒకదానితరువాతమరొకటి | n | tandem( టాండెమ్ ) |
| ఒకదానితోమరొకటికలుపు | v | intermix( ఇంటర్మిక్స్) |
| ఒకదానినంగీకరించు, అంకితమగు | v | vouchsafe( వోచ్సేఫ్) |
| ఒకదానినిర్దిష్టరూపం, అనువాదం | n | version( వర్షన్ ) |
| ఒకదానిపైన ఇంకొకటి వుంచు | v | superimpose( సూపర్ఇంపోజ్) |
| ఒకదానిపైమరొకటిఎక్కించటం | n | shingle( షింగిల్ ) |
| ఒకదానిప్రక్కనఉంచిపోల్చు | v | juxtapose( జక్స్టపోజ్) |
| ఒకదుంపజాతిపూలమొక్క | n | narcissus( నార్సిసస్ ) |
| ఒకనాడీమండలవ్యాధి | n | cerebral palsy( సెరిబ్రల్పాల్సీ ) |
| ఒకనీచపాత్రనుకలిగియున్న | a | ignoble( ఇగ్నోబుల్) |
| ఒకనీటిపక్షి | n | kingfisher( కింగ్ఫిషర్ ) |
| ఒకపక్క నుంచి మరొక పక్కకు | a.v | acrostic( అక్రాస్టిక్) |
| ఒకపక్కకు, కుడి, ఎడమపక్కకు | a | sideways( సైడ్వేస్) |
| ఒకపక్కకువాలిన, సమంగాలేని | a | lopsided( లాప్సైడెడ్) |
| ఒకపక్కతలనొప్పి | n | migraine( మైగ్రెయిన్ ) |
| ఒకపక్షరాజకీయవాది | n | winger( వింగర్ ) |
| ఒకపదభాగానికిచెందిన | a | syllabic( సిలబిక్) |
| ఒకపదార్ధానికివేరొకటికలుపుట | n | admixture( అడ్మిక్చర్ ) |
| ఒకపనిపట్లఅత్యుత్సాహంగల | a | voracious( వొరేషియస్) |
| ఒకపనిలోఅతిగాలీనమగు | v | binge( బింగె) |
| ఒకపూర్తిచుట్టు | n | rev( రెవ్ ) |
| ఒకపూలమొక్క | n | aster( ఆస్టర్ ) |
| ఒకప్రఖ్యాతజాతికుక్క | n | German shepherd(షెపర్డ్ ) |
| ఒకప్రదేశం, బృందపువాడు | n | insider( ఇన్సైడర్ ) |
| ఒకప్రమాదకరవ్యాధి | n | anthrax( ఆంథ్రాక్స్ ) |
| ఒకభాగం, ప్రాంతం | n | segment( సెగ్మెంట్ ) |
| ఒకభాగం | n | episode( ఎపిసోడ్ ) |
| ఒకభాగంగావుండు | v | comprise( కంప్రయిజ్) |
| ఒకభాగమైవుండు | v | constitute( కాన్స్టిట్యూట్) |
| ఒకభాగాన్నిమరలవిభజించు | v | subdivide( సబ్డివైడ్) |
| ఒకమద్యం, దూదితీయుయంత్రం | n | gin( జిన్ ) |
| ఒకమనిషి | n | one-man( వన్మ్యాన్ ) |
| ఒకమాంసాహరజంతువు | n | marten( మార్టెన్ ) |
| ఒకమాదకద్రవ్యం | n | heroin( హీరాయిన్ ) |
| ఒకమాదిరిగా, యదార్ధంగా | a.v. | fairly( ఫెయిర్లీ) |
| ఒకమాదిరిజాతిరాయి | n | onyx( ఓనిక్స్ ) |
| ఒకమాదిరిజాతిరాయి | n | opal( ఓపల్ ) |
| ఒకమాదిరివి, తక్కువస్థాయి | n | mediocrity( మిడియోక్రిసిటి ) |
| ఒకమాదిరివిలువైనజాతిరాయి | n | turquoise( టర్క్వోయిస్ ) |
| ఒకముద్రణావిధానం | n | photogravure( ఫోటోగ్రావ్యూర్ ) |
| ఒకమూలకరూపం | n | allotropy( అలాట్రపి ) |
| ఒకమోస్తరు, ఆహ్లాదకరమైన | a | mild( మైల్డ్) |
| ఒకమోస్తరుగా, సున్నితంగా | a.v. | mildly( మైల్డ్లీ) |
| ఒకరంగు | n | fresco(ఫ్రెస్కో ) |
| ఒకరకం చిత్రకళ | n | tempera( టెంపరా ) |
| ఒకరకం పిండిపదార్ధం | n | cellulose( సెల్యులోస్ ) |
| ఒకరకం విషసర్పం | n | adder( యాడర్ ) |
| ఒకరకంఅల్లుకొనుతీగ | n | ivy( ఐవీ ) |
| ఒకరకంఆకుకూర | a | fennel( ఫెనల్) |
| ఒకరకంఎరుపు | n | carmine( కార్మైన్ ) |
| ఒకరకంఎరుపురంగు | n | crimson( క్రిమ్సన్ ) |
| ఒకరకంకర్బనం, పెన్సిలుముక్కు | n | graphite( గ్రాఫైట్ ) |
| ఒకరకంకర్మాగారం | n | cannery( కేనరి ) |
| ఒకరకంకీటకం | n | earwig( ఈయర్విగ్ ) |
| ఒకరకంకూరగాయ | n | lettuce( లెట్యూస్ ) |
| ఒకరకంగట్టికలప | n | ebony( ఎబొని ) |
| ఒకరకంచర్మవ్యాధి | n | mange( మాంగె ) |
| ఒకరకంచిన్నకోతి | n | rhesus( రీసస్ ) |
| ఒకరకంచెర్రీపండు | n | currant( కరెంట్ ) |
| ఒకరకంచేప | n | mullet( మల్లెట్ ) |
| ఒకరకంజ్వరం | n | Lassa fever( లాసాఫివర్ ) |
| ఒకరకండాల్ఫిన్ | n | porpoise( పార్పోయిస్ ) |
| ఒకరకంతిమింగిలం | n | narwhal( నర్వాల్ ) |
| ఒకరకంనారింజపండు | n | tangerine( ట్యాంగరిన్ ) |
| ఒకరకంనృత్యం | n | rumba( రంబా ) |
| ఒకరకంపండు, చెట్టు | n | strawberry( స్ట్రాబెర్రీ ) |
| ఒకరకంపండు | n | peach, pear, plum () |
| ఒకరకంపక్షి | n | crossbill( క్రాస్బిల్ ) |
| ఒకరకంపాటలపక్షి | n | robin( రాబిన్ ) |
| ఒకరకంపానీయం | n | coke( కోక్ ) |
| ఒకరకంపుల్లనిపండు | n | clementine( క్లిమెంటైన్ ) |
| ఒకరకంపెంకుపురుగు | n | weevil( వీవిల్ ) |
| ఒకరకంపేకముక్కలఆట | n | rummy( రమ్మీ ) |
| ఒకరకంబాతు | n | teal( టీల్ ) |
| ఒకరకంమద్యం | n | bourbon( బోర్బన్ ) |
| ఒకరకంమద్యం | n | champagne, grog, rum () |
| ఒకరకంమాంసకృత్తులు | n | collagen( కొలాజెన్ ) |
| ఒకరకంమాంసవంటకం | n | haggis( హగ్గిస్ ) |
| ఒకరకంమిఠాయి | n | caramel( కారమిల్ ) |
| ఒకరకంరంగులు | n | acrylic( ఆక్రిలిక్ ) |
| ఒకరకంలత | n | liana( లయానా ) |
| ఒకరకంవడిసెల | n | ballista( బలిస్టా ) |
| ఒకరకంవిషపుమొక్క | n | nightshade( నైట్షేడ్ ) |
| ఒకరకంవేటచేప | n | marlin( మార్లిన్ ) |
| ఒకరకంసామగ్రి | n | carrier bag( కేరియర్బ్యాగ్ ) |
| ఒకరకపుచిన్నబాతు | n | brent( బ్రెంట్ ) |
| ఒకరకపుధాన్యం | n | rye( రై ) |
| ఒకరకపునాజూకువస్త్రం | n | organdie( ఆర్గండీ ) |
| ఒకరకపునృత్యం | n | break-dancing( బ్రేక్డ్యాన్సింగ్ ) |
| ఒకరకమైనదృష్టిభ్రమ | n | parallax( పేరలాక్స్ ) |
| ఒకరికొకరుదగ్గరగాచేరు | v | congregate( కాన్గ్రిగేట్) |
| ఒకరితరపున వాదన | n | intercession( ఇంటర్సెషన్ ) |
| ఒకరితరపునమాట్లాడువాడు | n | spokesman( స్పోక్స్మ్యాన్ ) |
| ఒకరితరుపుమాట్లాడువ్యక్తి | n | spokesperson( స్పోక్స్పర్సన్ ) |
| ఒకరితోఒకరుచేరు | v | fraternize( ఫ్రెటర్నైజ్) |
| ఒకరితోఒకరుమాట్లాడు | v | intercommunicate () |
| ఒకరితోమరొకరినికలుపు | v | interconnect( ఇంటర్కనెక్ట్) |
| ఒకరినిఅనుసరించువ్యక్తి | n | wannabe( వాన్నబి ) |
| ఒకరినిగురించిచెడుగాచెప్పటం | n | bad-mouth( బ్యాడ్మౌత్ ) |
| ఒకరినిసమర్ధించువ్యక్తి | n | partizan( పార్టిజాన్ ) |
| ఒకరిప్రేమనుపోగొట్టుకొన్న | a | lovelorn( లౌలార్న్) |
| ఒకరుఇద్దరినిపెండ్లాడటం | n | bigamy( బైగమీ ) |
| ఒకలైంగికసాంక్రమికవ్యాధి | n | gonorrhoea( గనోరియా ) |
| ఒకలోహం | n | cobalt( కోబాల్ట్ ) |
| ఒకలోహమూలకం | n | manganese( మేంగనీస్ ) |
| ఒకవలసపక్షి | n | martin( మార్టిన్ ) |
| ఒకవిషపుమొక్క | n | mandrake( మాండ్రేక్ ) |
| ఒకవిషవాయువు | n | mustard gas( మస్టర్డ్గ్యాస్ ) |
| ఒకవైపునఉచ్చుగలతాడు | n | lariat( లారియేట్ ) |
| ఒకవైపునుండిమరోవైపుపోవు | v | criss-cross( క్రిస్క్రాస్) |
| ఒకవ్యక్తికైతీవ్రంగావెదకటం | n | manhunt( మ్యాన్హంట్ ) |
| ఒకసముద్రచేప, సుద్దముక్క | n | whiting( వైటింగ్ ) |
| ఒకసరుకు, సైవకైగుత్తాధిపత్యం | n | monopolist( మోనోపొలిస్ట్ ) |
| ఒకసారి | a.v. | once( వన్స్) |
| ఒకసారితయారైనవస్తువులు | n | batch( బ్యాచ్ ) |
| ఒకసారితీసుకొన్నది | n | take( టేక్ ) |
| ఒకస్ధానంఆక్రమించు | v | pre-empt( ప్రిఎంట్) |
| ఒకేఅంశంగురించినపుస్తకం | n | monograph( మోనోగ్రాఫ్ ) |
| ఒకేఅక్షంగల | a | coaxial( కోయాక్సియల్) |
| ఒకేఅభిరుచి, స్వభావంకలవ్యక్తి | n | kindred spirit( కిండ్రెడ్స్పిరిట్ ) |
| ఒకేఅరకలది | n | single-decker( సింగిల్డెకర్ ) |
| ఒకేఆకృతిగల | a | congruent( కాంగ్రుయెంట్) |
| ఒకేఆసక్తిగలవారిబృందం | n | posse( పోసె ) |
| ఒకేకంఠస్వరంగల | a | monophonic( మోనోఫోనిక్) |
| ఒకేకన్నుగల | a | monocular( మోనాక్యులర్) |
| ఒకేకాడకుగలపూలగుత్తి | n | raceme( రేస్మె ) |
| ఒకేకాడగలపూలగుత్తి | n | umbel( అంబెల్ ) |
| ఒకేకాన్పులోనిముగ్గురుబిడ్డలు | n | triplet( ట్రిప్లెట్ ) |
| ఒకేకాలమందుజరగటం | n | coincidence (కోయిన్సిడెన్స్ ) |
| ఒకేకేంద్రం అక్షంగలవి | n | concentric( కాన్సెంట్రిక్ ) |
| ఒకేగాయకునిపాట | n | solo( సోలో ) |
| ఒకేచోటిపశువు, వ్యక్తి, మొక్క | v | denizen( డెనిజెన్) |
| ఒకేపూర్వీకులుగల | a | cognate( కాగ్నేట్) |
| ఒకేపోలికలుగల | a | homogeneous( హోమోజినస్) |
| ఒకేప్రయాణంపదేపదేచేయు | v | commute( కమ్యూట్) |
| ఒకేరంగు, తరంగధైర్ఘ్యంగల | a | monochromatic(క్రొమాటిక్) |
| ఒకేరకంగాపాత్రలలోనటించు | n | typecast( టైప్క్యాస్ట్ ) |
| ఒకేరకంవారుఎక్కువుండేప్రాంతం | n | ghetto( ఘెట్టో ) |
| ఒకేరకపుధ్వని, ఒకేశైలి | n | monotone( మోనోటోన్ ) |
| ఒకేవస్తువుపైతీవ్రకోరిక | n | monomania( మోనోమానియా ) |
| ఒకేవిధంగా | a.v | alike( ఎలైక్) |
| ఒకేవిధంగావున్న | a | identical( ఐడెంటికల్) |
| ఒకేవిధానం | n | stereotype( స్టీరియోటైప్ ) |
| ఒకేవిభాగం, అచ్చుగలపదం | n | monosyllable(మోనోసిలబుల్ ) |
| ఒకేవిలువగల | a | monovalent( మోనోవేలెంట్) |
| ఒకేశైలికిచెందని | a | eclectic( ఎక్లెక్టిక్) |
| ఒకేసభగల | a | unicameral( యూనికేమెరల్) |
| ఒకేసారి అనేకులు మాట్లాడటం | n | crosstalk( క్రాస్టాక్ ) |
| ఒకేసారి, ఏకకాలానజరుగు | a | synchronous( సింక్రొనస్) |
| ఒకేసారిఅన్నిచోట్లాఉండెను | a | ubiquitous( యుబిక్విటస్) |
| ఒకేసారిఇచ్చుప్రయాణచీటి | n | season ticket( సీజన్టికెట్ ) |
| ఒకేసారిఇద్దరుమాట్లాడటం | n | double-talk( డబుల్టాక్ ) |
| ఒకేసారికలిగించు, పనిచేయించు | v | synchronize( సింక్రొనైజ్) |
| ఒకేసారిరెండుఆలోచనలుగల | a | double-think( డబుల్థింక్) |
| ఒకేసూటిఅర్ధంగల | a | categorical( కేటగారికల్) |
| ఒక్కచేతితో | a | single-handed( హేండెడ్) |
| ఒక్కరే విను పరికరాలు | n | headphones( హెడ్ఫోన్స్ ) |
| ఒక్కొక్కటిగా | a.v. | apiece( అపీస్) |
| ఒక్కొక్కపంక్తిఅచ్చువేయుమర | n | line printer( లైన్ప్రింటర్ ) |
| ఒట్టుపెట్టుకొను | v | forswear( ఫర్స్వేర్) |
| ఒడిదుడుకులవ్యాపారంచేయు | v | speculate( స్పెక్యులేట్) |
| ఒడిలోఇముడునది(కంప్యూటర్) | n | laptop( ల్యాప్టాప్ ) |
| ఒడ్డు, బ్యాంకు, డబ్బులావాదేవీ | n | bank( బ్యాంక్ ) |
| ఒడ్డుకుచేరు | a | afloat( అఫ్లోట్) |
| ఒతజాతికుక్క | n | spaniel( స్పానియల్ ) |
| ఒత్తిడి | n | brunt( బ్రంట్ ) |
| ఒత్తిడిచేయు | v | compel( కంపెల్) |
| ఒప్పందం, ఆమోదపత్రం | n | indenture( ఇండెంచర్ ) |
| ఒప్పందం, ఒడంబడిక | n | treaty( ట్రీటి ) |
| ఒప్పందం | n | agreement( అగ్రిమెంట్ ) |
| ఒప్పందం | n | league, pact, tie-up () |
| ఒప్పందంచేసుకోగల | a | contractable( కాంట్రాక్టబుల్) |
| ఒప్పందపత్రం | n | deed( డీడ్ ) |
| ఒప్పందపు వంతెన | n | contract bridge( కాంట్రాక్ట్బ్రిడ్జి ) |
| ఒరిపిడి, రాపిడి | n | rupture( రప్చర్ ) |
| ఒరిపిడి, రాపిడిపుండు | n | bedsore( బెడ్సోర్ ) |
| ఒలం | n | Olympiad, Olympic games( ఒలంపియాడ్ గేమ్స్) |
| ఒలంపిక్క్రీడలకుసం | a | Olympic( ఒలంపిక్) |
| ఒలంపిక్క్రీడాకారుడు | n | Olympian( ఒలంపియన్ ) |
| ఓకేరకమైననాలుగింటిలోఒకటి | n | quadruplicate( క్వాడ్రుప్లికేట్ ) |
| ఓకేసమయంలో | a | simultaneous( సైమల్టేనియస్) |
| ఓటమిచెందని | a | undefeated( అన్డిఫీటెడ్) |
| ఓటమితత్వం | n | defeatism( డిఫీటిజమ్ ) |
| ఓటమిని అంగీకరించు | v | concede( కన్సీడ్) |
| ఓటరు | n | elector( ఎలక్టార్ ) |
| ఓటుచీటి | n | ballot-paper( బేలెట్పేపర్ ) |
| ఓటుధాన్యం | n | oat( ఓట్ ) |
| ఓటువేయని | a | non-voting( నాన్ఓటింగ్) |
| ఓటువేయుప్రజలు | n | electorate( ఎలక్టొరేట్ ) |
| ఓటువేయువాడు | n | voter( ఓటర్ ) |
| ఓటుహక్కు | n | suffrage( సఫ్రేజ్ ) |
| ఓట్లతోచేసినవంటకం | n | oatcake, oatmeal () |
| ఓట్లపెట్టె | n | ballot-box( బేలెట్బాక్స్ ) |
| ఓట్లువేయుకేంద్రం | n | polling-station( పోలింగ్స్టేషన్ ) |
| ఓట్లువేయుచోట | n | polling-booth( పోలింగ్బూత్ ) |
| ఓట్లువేయుట | n | polling( పోలింగ్ ) |
| ఓట్లువేయురోజు | n | polling-day( పోలింగ్డే ) |
| ఓట్లువేసినసరళి | n | exit poll( ఎక్సిట్పోల్ ) |
| ఓడ, విమానంనుంచిదించు | v | disembark( డిస్యంబార్క్) |
| ఓడ | n | ship( షిప్ ) |
| ఓడతెరచాప | n | reef( రీఫ్ ) |
| ఓడద్వారాసరుకులరవాణా | n | shipment( షిప్మెంట్ ) |
| ఓడమునక | n | shipwreck( షిప్రెక్ ) |
| ఓడరవాణా, రవాణాఖర్చు | n | portage( పోర్టేజి ) |
| ఓడరేవు | n | harbour( హార్బర్ ) |
| ఓడరేవు | n | port( పోర్ట్) |
| ఓడరేవుకు రక్షక గోడ | n | jetty( జెట్టి ) |
| ఓడల పన్ను చెల్లించు భవనం | n | custom-house( కష్టమ్హౌస్ ) |
| ఓడలదొంగ | n | freebooter( ఫ్రీబూటర్ ) |
| ఓడసరుకుభర్తీచీటి | n | bill of lading( ఆఫ్లేడింగ్ ) |
| ఓడసరుకులుఎత్తు, దించుకూలి | v | longshoreman( లాంగ్షోర్మ్యాన్) |
| ఓడించబడని | a | unbeaten( అన్బీటన్) |
| ఓడించలేని, జీవంకలిగించు | a | invincible( ఇన్విన్సిబుల్) |
| ఓడించలేని | a | unbeatable( అన్బీటబుల్) |
| ఓడించు, గెలవకుండాచేయు | v | foil( ఫోయిల్) |
| ఓడించు, తన్నివేయు, నిందించు | v | knockabout( నాక్ఎబౌట్) |
| ఓడినవాడు | n | damp squib( డ్యాంప్స్కిబ్ ) |
| ఓడిపోని, తప్పుచేయని | a | infallible( ఇన్ఫాలియబుల్) |
| ఓడిపోవు | v | fail( ఫెయిల్) |
| ఓదార్చలేని | a | inconsolable( ఇన్కన్సోలబుల్) |
| ఓదార్చు | v | condole / console( కండోల్ / కన్సోల్) |
| ఓదార్చువాడు | n | comforter( కంఫర్టర్ ) |
| ఓదార్పు, ఊరట | n | consolation( కన్సొలేషన్ ) |
| ఓదార్పుమాట | n | unction( అన్యాక్షన్ ) |
| ఓమెన్. Omen. శకునం | n | augury(ఆగరి) |
| ఓర్చుకొను, అనుభవంపొందు | v | undergo( అండర్గో) |
| ఓల్టులలోతెలుపువిద్యుత్ | n | voltage( ఓల్టేజి ) |
| ఓస్లాట్, wildcat.వైల్డ్క్యాట్.n.అడవిపిల్లి | lynx, ocelot( లింక్స్) | |
| ఔత్సాహిక పత్రికా ఫొటోగ్రాఫరు | n | paparazzo( పాపరాజో ) |
| ఔత్సాహిక రేడియో నిర్వాహకుడు | n | ham( హ్యామ్ ) |
| ఔత్సాహికపాత్రికేయుడు | n | freelance( ఫ్రీలాన్స్ ) |
| ఔత్సాహికపారిశ్రామికవేత్త | n | entrepreneur( ఎంట్రెప్రినూర్ ) |
| ఔత్సాహికవిలేఖరి | n | stringer( స్ట్రింగర్ ) |
| ఔత్సాహికుడు | n | amateur, veteran () |
| ఔన్నత్యం | n | highness( హైనెస్ ) |
| ఔషదం, ఔషదతయారీ | n | potion( పోషన్ ) |
| ఔషదం | n | medicine( మెడిసిన్ ) |
| ఔషదంఇచ్చు | v | medicate( మెడికేట్) |
| ఔషదఉత్పాదనసం | a | pharmaceutical( ఫార్మాస్యూటికల్ ) |
| ఔషదతయారు, పంపిణీశాస్త్రం | n | pharmaceutics( ఫార్మాస్యూటిక్స్ ) |
| ఔషదసం | a | medicinal( మెడిసినల్) |
| ఔషదసేవనక్రమం | n | regimen( రెజిమెన్ ) |
| ఔషధం, మందు, వైద్యం | n | medicament( మెడికామెంట్ ) |
| ఔషధం | n | linctus( లింక్టస్ ) |
| ఔషధచికిత్స | n | chemotherapy( కెమోథిరపి ) |
| ఔషధాలుఇచ్చుచోటు | n | dispensary( డిస్పెన్సరి ) |