తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/ఎ-ఏ-ఐ
స్వరూపం
| ఎంచుకొనబడిన | a | chosen( ఛోజన్) |
| ఎంచుకొను | v | opt( ఆప్ట్) |
| ఎంచుకొను | v | select( సెలక్ట్) |
| ఎంచుకొనెను | v | chose( ఛోజ్) |
| ఎంచుకొన్నపాఠ్యాంశం | n | elective( ఎలక్టివ్ ) |
| ఎంజైము | n | enzyme( ఎన్జైమ్ ) |
| ఎండ | n | sun( సన్ ) |
| ఎండకాంతి, ఉల్లాసం, ఆహ్లాదంగల | a | sunny(సన్నీ) |
| ఎండకుగురియగు | v | bask( బాస్క్) |
| ఎండకుచర్మంకములుట | n | sunburn( సన్బర్న్ ) |
| ఎండబెట్టు, ఆరబెట్టు | v | desiccate( డెసికేట్) |
| ఎండబెట్టు, తేమతొలగించు, వేపు | v | parch( పార్చ్) |
| ఎండబెట్టునది | n | drier( డ్రయర్ ) |
| ఎండమచ్చ, మచ్చ, మరక | n | macula( మేక్యులా ) |
| ఎండమావి | n | mirage( మైరేజ్ ) |
| ఎండలోప్రకృతిలోస్నానంచేయు | v | sunbathe( సన్బాత్) |
| ఎండిన, ఎండబెట్టిన | a | dried( డ్రైడ్) |
| ఎండిన, ఎండిపోయిన | a | dry( డ్రై) |
| ఎండిననల్లమిరియాలు | n | peppercorn( పెప్పల్కార్న్ ) |
| ఎండిపోవు | v | wither( విధర్) |
| ఎండుకాయలు | n | nuts( నట్స్ ) |
| ఎండుకొమ్మలు, పనికిరానివి | n | dead wood( డెడ్ఉడ్ ) |
| ఎండుద్రాక్ష | n | raisin( రైసిన్ ) |
| ఎండుమేత, గడ్డి | n | hay( హే ) |
| ఎంతోకొంత | n | somewhat( సమ్వాట్ ) |
| ఎందుకనగా | n | because( బికాజ్ ) |
| ఎందుకుco | n | why(వై ) |
| ఎందుకూపనికిరాని | a | good-for-nothing( గుడ్ఫర్నథింగ్ ) |
| ఎంపిక, దొంగతనం, దాటేయటం | n | pickings( పికింగ్స్ ) |
| ఎంపికకుపట్టీలోచేర్చు | v | impanel( ఇంప్యానల్) |
| ఎంపికచేయబడిన | a | selective( సెలక్టివ్) |
| ఎంపికచేయు | v | co-opt( కోఆప్ట్) |
| ఎంపికచేయువాడు | n | selector( సెలక్టర్ ) |
| ఎంపికచేసిననాణ్యతగల | a | vintage( వింటేజ్) |
| ఎంపికచేసుకొను | v | choose( ఛూజ్) |
| ఎంపికచేసుకొన్న,ఎంచుకున్న | a | choosy, choosey(ఛూజీ) |
| ఎంపికనుతొలగించు | v | deselect( డిసెలక్ట్) |
| ఎకరం | n | acre( ఏకర్ ) |
| ఎకరాలలోవిస్తీర్ణం | n | acreage( ఏకరేజ్ ) |
| ఎక్కడ, ఏఅర్దంలో | n | wherein( వేర్ఇన్ ) |
| ఎక్కడ | n | where( వేర్ ) |
| ఎక్కడకు, ఎందుకు, దేనికి | n | whither( విధర్ ) |
| ఎక్కడాలేదు | a.v | nowhere( నోవేర్) |
| ఎక్కడైనా | av | anywhere( ఎనీవేర్) |
| ఎక్కడైనా | n | wherever( వేర్ఎవర్ ) |
| ఎక్కడోఒకచోట | n | somewhere( సమ్వేర్ ) |
| ఎక్కు | v | climb( క్లయింబ్) |
| ఎక్కువ అనుబంధాల | n | polyunsaturated( సాట్యురేటెడ్ ) |
| ఎక్కువకాలం | n | long wave( లాంగ్వేవ్ ) |
| ఎక్కువకాలంజీవించు | v | outlive( ఔట్లివ్) |
| ఎక్కువకాలంనుంచి | a | long-standing( లాంగ్స్టాండింగ్ ) |
| ఎక్కువగా | a.v. | largely( లార్జ్లీ) |
| ఎక్కువచోట్లవ్యాపించువ్యాధి | n | pandemic( పాండమిక్ ) |
| ఎక్కువదూరం | n | long-distance( లాంగ్డిస్టెన్స్ ) |
| ఎక్కువపరిమాణంకల,ఉత్పాదక | a | voluminous( వాల్యూమినస్) |
| ఎక్కువబాధతోఅరచుట | n | screech( స్క్రీచ్ ) |
| ఎక్కువమందికినచ్చనివ్యక్తి | n | lone wolf( లోన్ఊల్ఫ్ ) |
| ఎక్కువవండు | v | overcook( ఓవర్కుక్) |
| ఎక్కువవసూలుచేయు | v | overcharge( ఓవర్చార్జ్) |
| ఎక్కువసమయంతీసుకొను | a | long-playing( లాంగ్ప్లేయింగ్) |
| ఎక్జిక్యూటర్.executor .n.అమలు చేయువాడు | executioner( ఎక్జిక్యూషనర్) | |
| ఎక్రువపాటపాడు | v | overbid( ఓవర్బిడ్) |
| ఎగతాళి, అపహాస్యం | n | derision( డెరిషన్ ) |
| ఎగతాళి, గేలి, అనుకరణ | n | mock( మాక్ ) |
| ఎగతాళి, గేలిచేయు, అవమానించు | v | jeer( జీర్) |
| ఎగతాళి, హాస్యం | n | scoff( స్కాఫ్ ) |
| ఎగతాళి, హేళన, నవ్వులాట | n | persiflage( పర్సిఫ్లేజ్ ) |
| ఎగతాళిచేయబడునది | n | fair game( ఫెయిర్గేమ్ ) |
| ఎగతాళిచేయు, తప్పుఎత్తిచూపు | n | debunk( డిబంక్ ) |
| ఎగతాళిచేయు | v | chaff, deride, fool, ridicule () |
| ఎగతాళిచేయు | v | lampoon( లంపూన్) |
| ఎగతాళిచేయువ్యక్తి | n | mocker( మాకర్ ) |
| ఎగరటం | n | fly( ఫ్లయ్ ) |
| ఎగరలేనినీటిపక్షి | n | penguin( పెంగ్విన్ ) |
| ఎగరలేనిపక్షి, ఒకపండ్లచెట్టు | n | kiwi( కివీ ) |
| ఎగరేయటం, ప్రయత్నం, ప్రయోగం | n | fling( ఫ్లింగ్ ) |
| ఎగవేత | n | evasion( ఎవేజన్ ) |
| ఎగవేతసం | a | evasive( ఎవేజివ్) |
| ఎగిరిపోయెను | v | fled( ఫ్లెడ్) |
| ఎగిరిపోయెను | v | flew( ఫ్లూ) |
| ఎగిరేపళ్లెం | n | flying saucer( ఫ్లయింగ్సాసర్ ) |
| ఎగుడుదిగుడుగా, చెల్లాచెదరుగా | a | haphazard( హేప్హజార్డ్) |
| ఎగుడుదిగుడుగాచేయు | totter, jag( టాటర్, జాగ్) | |
| ఎగుడుదిగుడులుగావున్నది | n | chicane( చికేన్ ) |
| ఎగుడుదిగుళ్ళు | n | ups and downs () |
| ఎగుమతి | n | export( ఎక్స్పోర్ట్ ) |
| ఎగురు, వేగంగా కదలు | v | flit( ఫ్లిట్) |
| ఎగురు | v | fly( ఫ్లయ్) |
| ఎగురుచున్న | a | flying( ఫ్లయింగ్) |
| ఎగురుతూనాట్యంచేయు | v | pogo( పోగో) |
| ఎగురుతూపాడుపక్షి | n | skylark( స్కైలార్క్ ) |
| ఎగురునది | n | flyer( ఫ్లయర్ ) |
| ఎగురువ్యక్తి, వస్తువు | n | flier( ఫ్లయర్ ) |
| ఎటువంటిసంబంధంలేదను | v | disavow( డిజ్ఎవో) |
| ఎటూతేలనిస్థితి | n | peradventure( పర్అడ్వంచర్ ) |
| ఎట్లాగైనా, ఏరకంగానైనా, ఏమైనా | n | evertheless( నెవర్దలెస్ ) |
| ఎడతెగని | a | unceasing( అన్సీజింగ్) |
| ఎడమగట్టు | n | left bank( లెఫ్ట్బ్యాంక్ ) |
| ఎడమచేతితోపనిచేయువాడు | n | left-hander( లెప్ట్హేండర్ ) |
| ఎడమచేయి | n | left-hand( లెఫ్ట్హేండ్ ) |
| ఎడమచేయివాటంగల | a | left-handed( లెఫ్ట్హేండెడ్) |
| ఎడమపక్కకు వాలిన అక్షరాలు | n | backhand( బ్యాక్హ్యాండ్ ) |
| ఎడమపక్కగల | a | left( లెఫ్ట్) |
| ఎడమపుట, పేజీ, నాణెంవెనుక | n | verso( వర్సో ) |
| ఎడమవైపు | n | left( లెఫ్ట్ ) |
| ఎడమవైఫుకు | a.v | leftward( లెఫ్ట్వర్డ్) |
| ఎడారి | n | desert( డెజర్ట్ ) |
| ఎడారిగాచేయటం | n | desertification( డెజర్టిఫికేషన్ ) |
| ఎడారిగామార్చు, వదలివేయు | v | forsake( ఫర్సేక్) |
| ఎడారిద్వీపం | n | desert island( డెజర్ట్ ) |
| ఎడారిబావి | n | oasis( ఒయాసిస్ ) |
| ఎడ్జ్.edge, edging. ఎడ్జింగ్, verge.వెర్జ్.n.అంచు | brim( బ్రిమ్) | |
| ఎత్తయిన (భవనం) | a | high-rise( హైరైజ్) |
| ఎత్తయిన కొండ | n | alp( ఆల్ప్ ) |
| ఎత్తయిన | a | high / tall( హై/టాల్) |
| ఎత్తయినఅల | n | high tide( హైటైడ్ ) |
| ఎత్తయినపీఠం, పరంజా | n | scaffold( స్కాఫోల్డ్ ) |
| ఎత్తయినభవనాలుకట్టువాడు | n | steeplejack( స్టీపుల్జాక్ ) |
| ఎత్తయినసుందరనిర్మాణం | n | steeple( స్టీపుల్ ) |
| ఎత్తు వస్తువులు చూచు పరికరం | n | periscope( పెరిస్కోప్ ) |
| ఎత్తు | n | height( హైట్ ) |
| ఎత్తుఎగరటం | n | high jump( హైజంప్ ) |
| ఎత్తుకు, పైకిఎగురు, అధికమగు | v | soar( సోర్) |
| ఎత్తుకుపైఎత్తు | n | countermove( కౌంటర్మూవ్ ) |
| ఎత్తుపెంచు | v | heighten( హైటెన్) |
| ఎత్తుప్రదేశఅత్యధికనీటిమట్టం | n | high water( హైవాటర్ ) |
| ఎత్తుభూమి, చిన్నగుట్ట | n | hump( హంప్ ) |
| ఎత్తుమడమలు | n | high heels( హైహీల్స్ ) |
| ఎత్తుమడాలచెప్పులు | n | stiletto( స్టిలెటో ) |
| ఎత్తైన, ఉన్నత | a | lofty( లాఫ్టి) |
| ఎత్తైనసన్నని, బక్కపలచని | a | lanky( ల్యాంకీ) |
| ఎదిగిన | a | grown-up( గ్రోన్అప్) |
| ఎదుగు, పెరుగు | v | up( అప్) |
| ఎదుగు | v | grow() |
| ఎదుగుదల, పరిమాణంలో పెంపు | n | accretion( అక్ర్షిషన్ ) |
| ఎదుగుదల | n | outcrop( ఔట్క్రాప్ ) |
| ఎదుగుదలఆగిపోవు | v | retard( రిటార్డ్) |
| ఎదుగుదలలేని | a | retarded( రిటార్డెడ్) |
| ఎదురుకాల్పులు | n | crossfire( క్రాస్ఫైర్ ) |
| ఎదురుగావున్న | a | facing( ఫేసింగ్) |
| ఎదురుగావున్నవాడు | n | facer( ఫేసర్ ) |
| ఎదురుచూడని, ఆశించని | a | unlooked-for( అన్లుక్డ్ఫర్) |
| ఎదురుదాడి | n | encounter( ఎన్కౌంటర్ ) |
| ఎదురుప్రశ్నవేయు | v | cross-question( క్రాస్క్వశ్చన్) |
| ఎదురులేని, నాయకునివంటి | a | Herculean( హెర్క్యులియన్) |
| ఎదుర్కొను | v | confront( కన్ఫ్రంట్) |
| ఎదుర్కోలేని, నివాసయోగ్యంకాని | a | untenable( అన్టీనబుల్) |
| ఎద్దు. ఆవువంటి | a | bovine( బొవైన్) |
| ఎద్దుకాడి, నదివంపు | n | oxbow( ఆక్స్బౌ ) |
| ఎద్దుతోక | n | oxtail( ఆక్స్టెయిల్ ) |
| ఎద్దుతోపోరాటం | n | bullfight( బుల్ఫైట్ ) |
| ఎద్దుతోపోరాడువాడు | n | matador( మెటాడార్ ) |
| ఎద్దుతోలు | n | buff( బఫ్ ) |
| ఎద్దులు | n | oxen( ఆక్సెన్ ) |
| ఎనభై సం।।రాల వ్యక్తి | n | octogenarian( ఆక్టోజినేరియన్ ) |
| ఎనభై | n | eighty( ఎయిటి ) |
| ఎనిమదవ | a | eighth( ఎయిత్) |
| ఎనిమిది | n | eight( ఎయిట్ ) |
| ఎనిమిదింతలు | n | eightfold( ఎయిట్ఫోల్డ్ ) |
| ఎనిమిదికాళ్ళసముద్రజీవి | n | octopus( ఆక్టోపస్ ) |
| ఎనిమిదిమందిపాడినపాట | n | octet( ఆక్టెట్ ) |
| ఎన్జెండర్. Engender.v. ఉత్పత్తి చేయ | produce( ప్రొడ్యూస్) | |
| ఎన్నిక, ఓటర్లపట్టిక, ఓట్లలెక్కింపు | n | poll( పోల్ ) |
| ఎన్నిక | n | election( ఎలక్షన్ ) |
| ఎన్నికలనిర్వహణాధికారి | n | pollster( పోల్స్టర్ ) |
| ఎన్నికలప్రచారం, ఉపన్యాసాలు | n | hustings( హస్టింగ్స్ ) |
| ఎన్నికలఫలితంఅంచనా | n | Gallup poll( గ్యాలప్పోల్ ) |
| ఎన్నుకొను | v | elect( ఎలక్ట్) |
| ఎప్పుడయినాco | n | whenever( వెన్ఎవర్ ) |
| ఎప్పుడు | n | when( వెన్ ) |
| ఎప్పుడూపచ్చగావుండెడు | a | evergreen( ఎవర్గ్రీన్) |
| ఎప్పుడూవినని | a | unheard( అన్హర్డ్) |
| ఎముక పలుముక్కలవటం | n | compound fracture( ఫ్రాక్చర్ ) |
| ఎముక | n | bone( బోన్ ) |
| ఎముకచాలాముక్కలవటం | n | comminuted fracture () |
| ఎముకయొక్క, ఎముకసం | n | osseous( ఆసియస్ ) |
| ఎముకలపెళుసువ్యాధి | n | brittle-bone disease( డిసీజ్ ) |
| ఎముకలపొడి | n | bone-meal( బోన్మీల్ ) |
| ఎముకలవంటి | a | bony( బోనీ) |
| ఎముకలవ్యాధి | n | osteopathy( ఓస్టియోపతి ) |
| ఎముకలు, కొవ్వు, కండరాలవ్యాధి | n | sarcoma( సార్కోమా ) |
| ఎముకలుపెళుసుబారుస్థితి | n | osteoporosis( ఆ. పోరోసిస్) |
| ఎముకలుమెత్తబడువ్యాధి | n | rickets( రికెట్స్ ) |
| ఎముకవిరుగటం | v | fracture( ఫ్రాక్చర్) |
| ఎముకవిశ్రాంతిగుడ్డ, పట్టీ, వడిశెల | n | sling( స్లింగ్ ) |
| ఎర, ఆకర్షణ | n | come-on( కమ్ఆన్ ) |
| ఎరపక్షి | n | bird of prey( బర్డ్ఆఫ్ప్రే ) |
| ఎరపశువు | n | beast of prey( బీస్ట్ఆఫ్ప్రే ) |
| ఎరయినా | n | whosoever( హూసోఎవర్ ) |
| ఎరుపురంగు | n | red( రెడ్ ) |
| ఎరుపురంగుజాతిరాయి | n | jasper( జాస్పర్ ) |
| ఎరువు, కుళ్ళినఎరువు, మురికి | n | muck( మక్ ) |
| ఎరువువేయని | a | unfertilized( అన్ఫర్టిలైజ్డ్) |
| ఎరువువేయు | v | fertilize( ఫర్టిలైజ్) |
| ఎర్ర, పచ్చపూలమొక్క | n | amaranth( అమరాంధ్ ) |
| ఎర్రఅట్టముక్క | n | red card( రెడ్కార్డ్ ) |
| ఎర్రఇటుక | n | redbrick( రెడ్బ్రిక్ ) |
| ఎర్రఈకల గుడ్లగూబ | n | tawny owl( టానీఔల్ ) |
| ఎర్రగాకాలిన | a | red-hot( రెడ్హాట్) |
| ఎర్రగాచేయు | v | redden( రెడెన్) |
| ఎర్రజెండా | n | red flag( రెడ్ఫ్లాగ్ ) |
| ఎర్రతివాసీ | n | red carpet( రెడ్కార్పెట్ ) |
| ఎర్రదనం, కందటం | n | blush( బ్లష్ ) |
| ఎర్రని, ఎర్రగాకందిన | a | ruddy( రడ్డీ) |
| ఎర్రని, ఎర్రటి | a | red( రెడ్) |
| ఎర్రని, ఎర్రరంగుగల | a | rufous( రూఫస్) |
| ఎర్రని, పూవువంటి | a | florid( ఫ్లోరిడ్) |
| ఎర్రని | a | auburn( ఆబర్న్) |
| ఎర్రబడటం, కొత్తపెంపు | n | flush( ఫ్లష్ ) |
| ఎర్రబడటం | n | bloodshot( బ్లడ్షాట్ ) |
| ఎర్రబడు | v | become red( బికమ్రెడ్) |
| ఎర్రబారు, అవమానపడు | v | blush( బ్లష్) |
| ఎర్రమిరియాలు | n | paprika( పప్రికా ) |
| ఎర్రరంగుజాతిరాయి, కెంపు | n | ruby( రూబీ ) |
| ఎర్రరక్తకణాలఎర్రనిపదార్ధం | n | haemoglobin( హెమొగ్లోబిన్ ) |
| ఎలక్ట్రానిక్చెత్తఉత్తరాలు | n | spam( స్పామ్ ) |
| ఎలక్ట్రానిక్టపా | n | email( ఈమెయిల్ ) |
| ఎలక్ట్రానిక్వలయాలవ్యవస్త | n | circuitry( సర్క్యుట్రి ) |
| ఎలక్ట్రానులశాస్త్రం | n | electronics( ఎలక్ట్రానిక్స్ ) |
| ఎలక్ట్రాన్ | n | electron( ఎలక్ట్రాన్ ) |
| ఎలక్ట్రాన్కటకం | n | electron lens( ఎలక్ట్రాన్లెన్స్ ) |
| ఎలక్ట్రాన్సం | a | electronic( ఎలక్ట్రానిక్) |
| ఎలాగైనా, ఏవిధంగానైనా | av | anyway( ఎనీవే ) |
| ఎలాగైనా | av | anyhow (ఎనీహౌ) |
| ఎలుక వంటి ప్రయోగాధార ప్రాణి | n | guinea-pig( గినియాపిగ్ ) |
| ఎలుక | n | mouse, rat( మౌస్, ర్యాట్) |
| ఎలుకకన్నం | n | molehill( మోల్హిల్ ) |
| ఎలుకబోను | n | mousetrap( మౌస్ట్రాప్ ) |
| ఎలుకలపందెం | n | rat race( ర్యాట్రేస్ ) |
| ఎలుకవంటి | a | mousy( మౌసీ) |
| ఎలుకవంటిజంతువు | n | lemming( లెమింగ్ ) |
| ఎలుకసం | a | rodent( రోడెంట్) |
| ఎలుగుబంటి | n | bear( బేర్ ) |
| ఎలుగుబంటివంటిజంతువు | n | panda( పాండా ) |
| ఎల్లపుడు | a.v | always ( ఆల్వేస్) |
| ఎల్లపుడూమొక్కలుపెంచుచోటు | n | hothouse( హాట్హెడ్ ) |
| ఎల్లవేళల | a | evermore( ఎవర్మోర్) |
| ఎవరయినా | n | whoever( హూఎవర్ ) |
| ఎవరయినాపాల్గొనగలపోటి | n | free-for-all( ఫ్రీఫర్ఆల్ ) |
| ఎవరికీఆధిక్యంలేనిసభ | n | hung parliament () |
| ఎవరినయినా | n | whomever( హూమ్ఎవర్ ) |
| ఎవరిని | n | whom( హూమ్ ) |
| ఎవరు | n | who(హూ ) |
| ఎవరుఏమిటోతెలుపు | n | whose( హూజ్ ) |
| ఎవరూతమదనిఅడగని | a | unclaimed( అన్క్లెయిమ్డ్) |
| ఎవరైనా | pro | anybody / anyone (ఎనీబడీ/ ఎనీవన్) |
| ఎవరోఒకరు | n | someone( సమ్వన్ ) |
| ఎస్కిమోలమంచుఇల్లు | n | igloo( ఇగ్లూ ) |
| ఏ అమెరికాసంయుక్తరాష్ట్రాలు | USA (యు.యస్.ఏ) | |
| ఏ | n | which( హూచ్ ) |
| ఏకకణజీవి, అణువు | n | monad( మోనాడ్ ) |
| ఏకకణజీవి | n | amoeba( అమిబా ) |
| ఏకకణజీవిసం | a | unicellular( యూనిసెల్యులర్) |
| ఏకకాలమందుజరిగిన | a | coincidental( కోయిన్సిడెంటల్) |
| ఏకకాలసంఘటన, కాకతాళీయం | n | synchronism( సింక్రోనిజమ్ ) |
| ఏకగ్రీవంగా | a | unanimous(యునానిమస్) |
| ఏకతత్వం | n | unity( యూనిటి ) |
| ఏకత్వం | n | oneness( వన్నెస్ ) |
| ఏకదేవతారాధన | n | monism( మోనిజమ్ ) |
| ఏకపంక్తిగలది | n | one-liner( వన్లైనర్ ) |
| ఏకపక్షంగా | a | one-sided( వన్సైడెడ్) |
| ఏకపక్షీయ | a | unilateral( యూనిలేటరల్) |
| ఏకపత్నీత్వం | n | monogamy( మోనోగమి ) |
| ఏకభాషాసం | a | monolingual( మోనోలింగ్యువల్) |
| ఏకరీతి | n | uniform( యూనిఫామ్ ) |
| ఏకరీతిఉచ్చరణ, భిన్నఅర్ధపదం | n | homophone( హోమోఫోన్ ) |
| ఏకరీతినగల | a | monotonous( మోనోటోనస్) |
| ఏకరీతిపత్రం | n | template( టెంప్లేట్ ) |
| ఏకలింగ | a | unisex( యూనిసెక్స్) |
| ఏకవచనసం | a | singular( సింగ్యులర్) |
| ఏకవలయం | n | unicycle( యూనిసైకిల్ ) |
| ఏకశిలాసం | a | monolith( మోనోలిత్) |
| ఏకాంతం, ఒంటరితనం | n | solitude( సాలిట్యూడ్ ) |
| ఏకాంతమైన, ఒకేఒక | a | solitary( సాలిటరీ ) |
| ఏకాగ్రత | n | concentration( కాన్సెన్ట్రేషన్ ) |
| ఏకాభిప్రాయంకలిగియుండు | v | concur( కంకర్) |
| ఏకీకరణ | n | unification( యూనిఫికేషన్ ) |
| ఏకీకరించు | v | unify( యూనిఫై) |
| ఏకేశ్వరోపాసన | n | monotheism( మోనోథియిజమ్ ) |
| ఏజన్సీ, bureau బ్యూరో, office ఆఫీస్. కార్యాలయం | n | agency() |
| ఏడవ, సప్తమ | a | seventh( సెవెన్త్) |
| ఏడాది, వార్షికపుస్తకం | n | yearbook( ఈయర్బుక్ ) |
| ఏడాదిఅంతావుండునేలమట్టం | n | permafrost( పర్మాఫ్రాస్ట్ ) |
| ఏడాదిచొప్పునచేయబడిన | a | annualised( యాన్యువలైజ్డ్) |
| ఏడింతలు | n | eightsome( ఎయిత్సమ్ ) |
| ఏడు | n | seven( సెవెన్ ) |
| ఏడురెట్లు | n | sevenfold( సెవెన్ఫోల్డ్ ) |
| ఏడ్చు, తిట్టు | v | bawl( బాల్) |
| ఏడ్చు, దుఖించు | v | bewail( బివైల్) |
| ఏడ్చు, వెక్కిఏడ్చు | v | blub( బ్లబ్) |
| ఏడ్చు | v | cry( క్రయ్) |
| ఏడ్చువాడు | n | cryer( క్రయర్ ) |
| ఏడ్పు | n | cry( క్రయ్ ) |
| ఏడ్వటం | n | crying( క్రయింగ్ ) |
| ఏదయినా | n | whichever( హుచ్ఎవర్ ) |
| ఏది | n | which( ఉచ్ ) |
| ఏదోఒకచోట | v | someplace( సమ్ప్లేస్) |
| ఏదోవస్తువు | n | something( సమ్థింగ్ ) |
| ఏదోసమయంలో | n | sometime( సమ్టైమ్ ) |
| ఏనుగు | n | elephant( ఎలిఫెంట్ ) |
| ఏనుగువంటి, చాలాపెద్ద | a | elephantine( ఎలిఫైంటైన్) |
| ఏమాత్రంఆశలేని, విషాదకర | a | disconsolate( డిస్కన్సొలేట్) |
| ఏమీఆస్తిలేనివాడు | n | popper( పాపర్ ) |
| ఏమీలేదు, విలువలేని, వైఫల్యం | n | nought( నాట్ ) |
| ఏరుకొను, ఎంచుకొను | v | pick( పిక్) |
| ఏర్పడని | a | unformed( అన్ఫామ్డ్) |
| ఏర్పరచిన, నిర్దిష్టవరుసలోగల | a | ordinal( ఆర్డినల్) |
| ఏర్పరచుకొను | v | preconception( ప్రీకన్సెప్షన్) |
| ఏర్పాటు చేయువ్యక్తి | n | convener( కన్వీనర్ ) |
| ఏర్పాటు, ఒంటరితనం | n | seclusion( సెక్లూషన్ ) |
| ఏర్పాటు, క్రమం, వరసవస్తువులు | n | line-up( లైన్అప్ ) |
| ఏర్పాటు, ప్రణాళికచిత్తుచిత్రం | n | layout( లేఔట్ ) |
| ఏర్పాటు | n | segregation, arrangement( సెగ్రిగేషన్, అరేంజ్మెంట్) |
| ఏర్పాటుచెడగొట్టు | v | disarrange( డిజెరేంజ్మెంట్) |
| ఏర్పాటుచేయు, అమర్చు | v | dispose( డిస్పోజ్) |
| ఏవ్యక్తికయినా, ఎవరికైనా | n | whomsoever( హూమ్సోఎవర్ ) |
| ఏసమయంలోనయినాco | n | whensoever( వెన్సోఎవర్ ) |
| ఏసుక్రీస్తు | n | Jesus( జీసస్ ) |
| ఏసుప్రభువు | n | hosanna( హొసన్నా ) |
| ఏహ్యభావం | n | hatred( హేట్రెడ్ ) |
| ఐకమత్యం, నిజాయితీ | n | integrity( ఇంటిగ్రిటి ) |
| ఐకమత్యంలేని | a | disunited( డిస్యునైటెడ్) |
| ఐక్యత, కలయిక | n | conjugation( కాంజుగేషన్ ) |
| ఐక్యత, పొసగుట | n | unison( యూనిజాన్ ) |
| ఐక్యత, సమతుల్యత | n | harmony( హార్మొని ) |
| ఐచ్ఛిక | a | optional( ఆప్షనల్) |
| ఐచ్ఛికఅధికం | a | optional extra( ఆప్షనలెక్స్ట్రా ) |
| ఐదంతలు | n | fivefold( ఫైవ్ఫోల్డ్ ) |
| ఐదవ | a | fifth( ఫిఫ్త్) |
| ఐదు | n | five( ఫైవ్ ) |
| ఐదుకోణాలనక్షత్రం | n | pentacle( పెంటకిల్ ) |
| ఐదుకోణాలనక్షత్రం | n | pentagram( పెంటాగ్రామ్ ) |
| ఐదుగలగుంపు | a | nquintet( క్విన్టెట్) |
| ఐదుగురుఆడుఆట | n | fives( ఫైవ్స్ ) |
| ఐదుచేహెచ్చించు | v | quintuple( క్విన్టుపిల్) |
| ఐదునక్షత్రాలుగల | a | five-star( ఫైవ్స్టార్) |
| ఐదుపక్కలుగలఆకారం | n | pentagon( పెంటగాన్ ) |
| ఐదుపాదాలుగలపద్యం | n | pentameter( పెంటామీటర్ ) |
| ఐదురూపాయలకాగితం, నాణెం | n | fiver( ఫైవర్ ) |
| ఐదువందలకాగితాలపరిమాణం | n | ream( రీమ్ ) |
| ఐదువందలవార్షికోత్సవం | n | quincentenary( క్విన్సెంటినరి ) |
| ఐబ్రో.eyebrow.n.కనుబొమ్మ | brow( బ్రో) | |
| ఐమూలగా | a | diagonal( డయాగనల్) |
| ఐరిష్దేశసం | a | Irish( ఐరిష్) |
| ఐశ్వర్యంగల | a | prosperous( ప్రాస్పరస్) |