తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/ఉ-ఊ
స్వరూపం
| ఉంగరం, గుండ్రనిచుట్టు | n | ring( రింగ్ ) |
| ఉంగరంవలెచేసిన | v | annulate( యాన్యులేట్) |
| ఉంగరపువేలు | n | ring finger( రింగ్ఫింగర్ ) |
| ఉంచు, దాచు | v | keep( కీప్) |
| ఉంచు | v | put( పుట్) |
| ఉంచుకొను, నిలుపుకొను | v | retain( రిటెయిన్) |
| ఉంచుకొనువాడు | n | retainer( రిటైనర్ ) |
| ఉండు, స్ధానం, స్ధితిఆక్రమించు | v | be( బి) |
| ఉండెను, ఉండిరి | v | were( వర్) |
| ఉండెను, ఉన్నాడు | v | was( వాజ్) |
| ఉండేలు | n | catapult( కెటాపల్ట్ ) |
| ఉక్కు | n | steel( స్టీల్ ) |
| ఉక్కునిల్వచోటు | n | steelyard( స్టీల్యార్డ్ ) |
| ఉగ్రవాది | n | terrorist( టెర్రరిస్ట్ ) |
| ఉచితం | n | free( ఫ్రీ ) |
| ఉచితంగాఇచ్చు | v | throw-in( త్రోఇన్) |
| ఉచితంగాఇవ్వబడిన | a | gratis( గ్రేటిస్) |
| ఉచితంగాఇవ్వబడిన | n | gratuitous( గ్రాట్యుటస్ ) |
| ఉచితతపాలా | n | freepost( ఫ్రీపోస్ట్ ) |
| ఉచితమైన, తగిన | a.v. | just( జస్ట్) |
| ఉచ్చరణకుకష్టమైనది, మాట | n | jaw-breaker( జాబ్రేకర్ ) |
| ఉచ్చరణతీరు | n | diction( డిక్షన్ ) |
| ఉచ్చరణావిధానం | n | accent( ఆక్సెంట్ ) |
| ఉచ్చరించదగని | a | unpronounceable( అన్‌ప్రనౌన్‌సబుల్ ) |
| ఉచ్చారణ, ఉచ్చరణ | n | pronunciation( ప్రొనన్సేషన్ ) |
| ఉచ్చుగలతాడు | n | lasso( లాసో ) |
| ఉటంకచిహ్నాలు "…," | n | quotation marks(మార్క్స్ ) |
| ఉటకించదగని | a | unmentionable( ) |
| ఉడకని | a | uncooked( అన్కుక్డ్) |
| ఉడికించిన, ఉడకబెట్టిన | v | boiled( బాయిల్డ్) |
| ఉడికించు, ఉడకబెట్టు | v | boil( బాయిల్) |
| ఉడికించునది | n | boiler( బాయిలర్ ) |
| ఉడుత | n | squirrel( స్క్విరల్ ) |
| ఉతకని | a | unwashed( అన్వాష్డ్) |
| ఉతుకు | v | wash( వాష్) |
| ఉతుకువ్యక్తి, యంత్రం | n | washer( వాషర్ ) |
| ఉతుకుసోడా | n | washing-soda( వాషింగ్సోడా ) |
| ఉత్కంఠకలిగించు | v | arouse( ఎరౌజ్) |
| ఉత్కంఠభరితచలనచిత్రం | n | thriller( థ్రిల్లర్ ) |
| ఉత్తమపురుషుడు | n | best man( బెస్ట్మేన్ ) |
| ఉత్తమమైన | a | definitive( డెఫినిటివ్) |
| ఉత్తమశ్రేణిలక్షణాలుగల | a | classy( క్లాసీ) |
| ఉత్తరం | n | letter( లెటర్ ) |
| ఉత్తరంబాంబు | n | letter-bomb( లెటర్బాంబ్ ) |
| ఉత్తరంవైపుకు | a | northward( నార్త్వర్డ్) |
| ఉత్తరంవైపువెళ్ళు | a | northbound( నార్త్బౌండ్) |
| ఉత్తరదిక్కు | n | north( నార్త్ ) |
| ఉత్తరదిశగా | a | northerly( నార్తర్లీ) |
| ఉత్తరదేశం | n | north country( నార్త్కంట్రీ ) |
| ఉత్తరధృవం | n | North Pole( నార్త్పోల్ ) |
| ఉత్తరప్రత్యుత్తరాలు జరపటం | n | correspondence( కరస్పాండెన్స్ ) |
| ఉత్తరప్రత్యుత్తరాలు జరుపువ్యక్తి | n | correspondent( కరస్పాండెంట్ ) |
| ఉత్తరప్రత్యుత్తరాలుజరుపు | v | correspond( కరస్పాండ్) |
| ఉత్తరవైపుకుచెందిన | a | northern( నార్తరన్) |
| ఉత్తరార్ధగోళం | n | Northern hemisphere(నార్తరన్హేమిస్పియర్ ) |
| ఉత్తరాలపెట్టె | n | letter-box( లెటర్బాక్స్ ) |
| ఉత్తరాలు | n | mail( మెయిల్ ) |
| ఉత్తరాలువేయు | v | post( పోస్ట్) |
| ఉత్తరువు | n | mandate( మ్యాన్డేట్ ) |
| ఉత్తరువుప్రకారంచేసిన | a | bespoke( బిస్పోక్) |
| ఉత్తర్వు, ఆదేశం, నిబంధన | n | precept( ప్రిసెప్ట్ ) |
| ఉత్తీర్ణతాగుర్తు | n | passmark( పాస్మార్క్ ) |
| ఉత్తీర్ణుడగు, దాటిపోవు | v | pass( పాస్) |
| ఉత్తీర్ణుడగు | v | pass( పాస్) |
| ఉత్తేజం, ఆనందం, కలిగించు | v | pep( పెప్) |
| ఉత్తేజం, ఉత్సాహం | n | vim( విమ్ ) |
| ఉత్తేజం, ఉద్వేగం | n | excitement( ఎక్సైట్మెంట్ ) |
| ఉత్తేజం, ప్రోత్సాహం, చిటికె | n | fillip( ఫిల్లిప్ ) |
| ఉత్తేజంకలిగించని | a | unexciting( అన్ఎక్సయిటింగ్) |
| ఉత్తేజంకల్గించు | v | exciting( ఎక్సైటింగ్) |
| ఉత్తేజంకల్గించునది | n | stimulus( స్టిములస్ ) |
| ఉత్తేజంకల్గించుపానీయం, ఆహారం | n | refreshment( రిఫ్రష్మెంట్ ) |
| ఉత్తేజకరపానీయం | n | pick-me-up( పిక్మిఅప్ ) |
| ఉత్తేజపరచు, త్వరగాకదులు | a | spur( స్పర్) |
| ఉత్తేజపరచు | v | titillate( టిటిలేట్) |
| ఉత్తేజితులనుచేయు | v | motivate( మోటివేట్) |
| ఉత్పత్తి (మాట) | n | derivation( డిరైవేషన్ ) |
| ఉత్పత్తి,ఉత్పాదన | n | production( ప్రొడక్షన్ ) |
| ఉత్పత్తిచేయగల | a | effectual( ఎఫెక్టువల్) |
| ఉత్పత్తిచేయు, పుట్టించు | v | generate( జనరేట్) |
| ఉత్పత్తిదారు, నిర్మాత | n | producer( ప్రొడ్యూసర్ ) |
| ఉత్పత్తివరుసక్రమం | n | assembly line( అసెంబ్లీలైన్ ) |
| ఉత్పత్తులవివరణపుస్తకం | n | catalogue( కేటలాగ్ ) |
| ఉత్పన్నమగు | v | arise( అరైజ్) |
| ఉత్పాదకం | n | generator( జనరేటర్ ) |
| ఉత్పాదకంకాని | a | unproductive( అన్ప్రొడక్టివ్) |
| ఉత్పాదకత | n | productivity( ప్రొడక్టివిటి ) |
| ఉత్పాదన | n | produce( ప్రొడ్యూస్ ) |
| ఉత్పాదన | n | product( ప్రోడక్ట్ ) |
| ఉత్పాదనగల | a | productive( ప్రొడక్టివ్) |
| ఉత్పాదనతగ్గించు | a | counter-productive () |
| ఉత్సవ సంబంధ ప్రదర్శన | n | pageant( పేజియంట్ ) |
| ఉత్సవం జరుపు | v | celebrate() |
| ఉత్సవంవంటి | a | ceremonious( సెరిమోనియస్) |
| ఉత్సవవాతావరణం | n | festivity( ఫెస్టివిటి ) |
| ఉత్సవసం, హుందాగల | a | solemn( సోలమ్) |
| ఉత్సవసం | a | ceremonial( సెరిమోనియల్) |
| ఉత్సాహం, అభిరుచి | n | gusto( గస్టో ) |
| ఉత్సాహం, ఆతురత | n | ardour( ఆర్డూర్ ) |
| ఉత్సాహం, ఆతురతగల | a | arduous( ఆర్డుయస్) |
| ఉత్సాహం, శక్తి | n | verve( వర్వ్ ) |
| ఉత్సాహం, సజీవం, చురుకుగా | a.v. | lively( లైవ్లీ) |
| ఉత్సాహంకల | a | enthusiastic( ఎంధూజియాస్టిక్) |
| ఉత్సాహంకలవాడు | n | enthusiast( ఎంధూజియాస్ట్ ) |
| ఉత్సాహంకలిగించు | v | enthuse( ఎన్ధూస్) |
| ఉత్సాహంగల, ఆరోగ్యకరమైన | a | lusty( లస్టీ ) |
| ఉత్సాహంగల, తీవ్రకోరిక గల | a | passionate( పేషనేట్) |
| ఉత్సాహంగల | a | pert, spirited, zealous( పర్ట్, స్పిరిటెడ్, జెలస్) |
| ఉత్సాహంగా, ఆనందంగా | a | high-spirited( హైస్పిరిటెడ్) |
| ఉత్సాహంగా | a | rave( రేవ్) |
| ఉత్సాహంగానాట్యంచేయు | v | boogie( బూగీ) |
| ఉత్సాహంతోగల | a | full-blooded( ఫుల్బ్లడెడ్) |
| ఉత్సాహాంతోపాల్గొను, ఆనందించు | v | revel( రివెల్) |
| ఉదజని | n | hydrogen( హైడ్రోజన్ ) |
| ఉదజనితోకలుపు | v | hydrogenate( హైడ్రోజినేట్) |
| ఉదజనిబాంబు | n | hydrogen bomb( హై బాంబ్) |
| ఉదయం | a | m( ఏయం) |
| ఉదయంపూలుపూచుమొక్క | n | morning glory(మార్నింగ్గ్లోరి ) |
| ఉదయంసం., ఉదయానజరుగు | a | matutinal( మెట్యూటినల్) |
| ఉదయపుదుస్తులు | n | morning dress( మార్నింగ్డ్రస్ ) |
| ఉదరవితానం, ఛాతి, పొత్తికడుపు | n | midriff( మిడ్రిఫ్ ) |
| ఉదరవితానం, పలుచనిపొర | n | diaphragm( డయాఫ్రమ్ ) |
| ఉదరసం | a | abdominal( ఎబ్‌డోమినల్ ) |
| ఉదహరించబడని | a | unstated( అన్స్టేటెడ్) |
| ఉదారంగా, విస్తారంగా | a | judicious( జుడిషియస్) |
| ఉదారచెల్లింపు | n | gratuity( గ్రాట్యుటి ) |
| ఉదారతలేని | a | ungenerous( అన్జనరస్) |
| ఉదారత్వం, ఆచూకీకిపారితోషకం | n | bounty( బౌంటీ ) |
| ఉదారదానం, విరాళం, చందా | n | largesse( లార్గెస్సి ) |
| ఉదారమైన, దాతృత్వంగల | a | munificent, open-handed( మునిఫిసెంట్, ఓపెన్హేండెడ్) |
| ఉదారమైన, దానగుణంగల | a | free-handed( ఫ్రీహేండెడ్) |
| ఉదారమైన, సమృద్ధిగాగల | a | prodigal( ప్రోడిగల్ ) |
| ఉదారహృదయంగల | a | big-hearted( బిగ్హార్టెడ్) |
| ఉదాసీనత | n | apathy( అపథి ) |
| ఉదాహరణగాచూపు | v | exemplify( ఎగ్జంప్లిఫై) |
| ఉదాహరణలేని | a | unexampled(ఎక్స్ప్లెయిన్డ్) |
| ఉద్దీపన, ఆందోళన | n | thrill( థ్రిల్ ) |
| ఉద్దీపనకల్గించు, ఉత్తేజపరచు | v | stimulate( స్టిములేట్) |
| ఉద్దీపనకల్గించు, ప్రచారంచేయు | v | hype( హైప్) |
| ఉద్దీపనకారి, ప్రేరకం | n | catalyst( కెటలిస్ట్ ) |
| ఉద్దీపనకారి | n | stimulant( స్టిములెంట్ ) |
| ఉద్దీపనతగ్గించు | v | demotivate( డిమోటివేట్) |
| ఉద్దీపనలేని, ప్రోత్సాహంలేని | a | unprompted( అన్ప్రామ్టెడ్) |
| ఉద్దేశం | n | aim( ఎయిమ్ ) |
| ఉద్దేశం | n | intention( ఇంటెన్షన్ ) |
| ఉద్దేశం | n | motive, motto( మోటివ్, మోటో) |
| ఉద్దేశపూర్వక, ప్రయత్నపూర్వక | a | deliberate( డెలిబరేట్) |
| ఉద్దేశపూర్వకంకాని | a | unintended( అన్ఇన్టెండెడ్) |
| ఉద్దేశపూర్వకంగా, కావాలని | a | knowing( నోయింగ్) |
| ఉద్దేశపూర్వకంగా | a | purposely( పర్పస్లీ ) |
| ఉద్దేశపూర్వకంగానాశనంచేయు | v | vandalize( వాండలైజ్) |
| ఉద్దేశించిన | a | intended( ఇంటెండెడ్) |
| ఉద్దేశించు | v | intend( ఇంటెండ్) |
| ఉద్దేశింపబడిన | a | meant( మెంట్) |
| ఉద్ధరణచిహ్నం | n | apostrophe( అపాస్ట్రపి ) |
| ఉద్ధరించు | v | uplift( అప్లిఫ్ట్) |
| ఉద్భవించు, పుట్టు | v | originate( ఒరిజినేట్) |
| ఉద్యానవనం | n | park( పార్క్ ) |
| ఉద్యానవనం | n | plantation( ప్లాంటేషన్ ) |
| ఉద్యానవనపెంపకం | n | landscape gardening () |
| ఉద్యానవనసేద్యం | n | horticulture( హార్టికల్చర్ ) |
| ఉద్యానవనాలతో సుందరీకరించు | v | landscape( ల్యాండ్స్కేప్) |
| ఉద్యానవనాలుగలనగరం | n | garden city( గార్డెన్సిటి ) |
| ఉద్యోగం, వ్యాపకం | n | career( కెరీర్ ) |
| ఉద్యోగం | n | employment( ఎంప్లాయ్‌మెంట్ ) |
| ఉద్యోగం | n | job( జాబ్ ) |
| ఉద్యోగంనుంచితొలగించు | v | sack(శాక్) |
| ఉద్యోగంనుండితొలగించు | v | impeach( ఇంపీచ్) |
| ఉద్యోగంనుండితొలగించు | v | retrench( రిట్రెంచ్) |
| ఉద్యోగంలోనియమించు | v | employ(ఎంప్లాయ్) |
| ఉద్యోగంలోముందున్నవ్యక్తి | n | precursor( ప్రికర్సార్ ) |
| ఉద్యోగంలోవున్న | a | in-service( ఇన్సర్వీస్) |
| ఉద్యోగఅన్వేషణసహాయం | n | outplacement( ఔట్ప్లేస్మెంట్ ) |
| ఉద్యోగకేంద్రం | n | jobcentre( జాబ్సెంటర్ ) |
| ఉద్యోగనిపుణులనువెతకటం | n | head-hunting( హెడ్హంటింగ్ ) |
| ఉద్యోగభాగస్వామ్యం | n | job-sharing( జాబ్షేరింగ్ ) |
| ఉద్యోగవిధులజాబితా | n | jobsheet( జాబ్ ) |
| ఉద్యోగవేట | n | job-hunt( జాబ్హంట్ ) |
| ఉద్యోగానికిపనికిరాని | a | unemployable( ఎంప్లాయబుల్ ) |
| ఉద్యోగి, ముఖ్యఉద్యోగి | v | gaffer( గఫర్ ) |
| ఉద్యోగి | n | employee( ఎంప్లాయ్ ) |
| ఉద్యోగిసంస్ధలోచేసిననేరం | n | inside job( ఇన్సైడ్జాబ్ ) |
| ఉద్యోగులజాబితా | n | roster( రోస్టర్ ) |
| ఉద్రిక్తత | n | tension( టెన్షన్ ) |
| ఉద్రిక్తతగా, ఆందోళనగా, వత్తిడితో | a | tense( టెన్స్) |
| ఉద్రిక్తతతగ్గుదల | n | detentee( డిటెంటీ ) |
| ఉద్రిక్తతతో, బాధతో, వత్తిడిలో | a | uptight( అప్టైట్) |
| ఉద్రేకం, చికాకుకల్గించు | v | irritable( ఇరిటబుల్) |
| ఉద్రేకంగలదేశభక్తుడు | n | chauvinist( చవనిస్ట్ ) |
| ఉధృతంగాఉన్నవ్యాధి, చీడ | n | plague( ప్లేగ్ ) |
| ఉధ్బవించు | v | emanate( ఎమనేట్) |
| ఉనికి, మనుగడ | n | entity( ఎంటిటి ) |
| ఉనికి, మనుగడ | n | existence( ఎగ్జిస్టెన్స్ ) |
| ఉనికి, మనుగడసం | n | existential( ఎగ్జిస్టెన్షియల్ ) |
| ఉన్నఉనికి | n | whereabouts( వేర్ఎబౌట్స్ ) |
| ఉన్నత, కీలకదశకుచేరు | v | culminate( కల్మినేట్) |
| ఉన్నత, పై, శిఖర | a | top( టాప్) |
| ఉన్నతం, అద్భుతం | n | sublime( సబ్లయిమ్ ) |
| ఉన్నతంగా, ఉత్తమంగా | a | highly( హైలీ) |
| ఉన్నతంగాచేయు, ప్రస్తుతించు | v | exalt( ఎక్జాల్ట్) |
| ఉన్నతంగాచేయు | v | ennoble( ఎనోబుల్) |
| ఉన్నతజ్యూరీ | n | grand jury( గ్రాండ్జూరి ) |
| ఉన్నతతరగతి | n | high-class( హైక్లాస్ ) |
| ఉన్నతతరగతిసభ్యుడు | n | nobleman( నోబుల్మ్యాన్ ) |
| ఉన్నతన్యాయస్ధానం | n | High Court( హైకోర్ట్ ) |
| ఉన్నతపాఠశాల | n | high school( హైస్కూల్ ) |
| ఉన్నతప్రభుత్వఅధికారి | n | chancellor( ఛాన్సెలర్ ) |
| ఉన్నతప్రాంతం, పర్వతప్రాంతం | n | highland( హైల్యాండ్ ) |
| ఉన్నతబిషప్ | n | archbishop( ఆర్చ్బిషప్ ) |
| ఉన్నతభాగం | n | elevation( ఎలివేషన్ ) |
| ఉన్నతవిద్య | a | higher education( ఎడ్యుకేషన్ ) |
| ఉన్నతవిద్యావంతుడు, జ్ఞాని | n | polymath( పోలిమ్యాత్ ) |
| ఉన్నతశ్రేణి | n | master-class( మాస్టర్క్లాస్ ) |
| ఉన్నతశ్రేణికిచేర్చు | v | upgrade( అప్గ్రేడ్) |
| ఉన్నతసాంకేతిక | a | hi-tech( హైటెక్) |
| ఉన్నతస్ధానం, దంతమూలం | n | apex( అపెక్స్ ) |
| ఉన్నతస్ధాయికివెళ్లువారు | n | comer (కామర్ ) |
| ఉన్నతహోదా, స్ధితికల | a | high-up( హైఅప్) |
| ఉన్నతహోదాకల | a | high-ranking( హైరాంకింగ్) |
| ఉన్నదానితో తృప్తిచెందు | a | abstemious( ఆబ్స్టెమియస్) |
| ఉన్నది, ఉన్నాడు | v | is( ఈజ్) |
| ఉన్నవి, ఉన్నారు | v | are( ఆర్) |
| ఉన్ని | n | wool( ఊల్ ) |
| ఉన్నితోచేసిన | a | woollen( ఉలెన్) |
| ఉన్నిదుప్పటి | n | rug( రగ్ ) |
| ఉన్నివంటి | a | woolly( ఊలీ) |
| ఉన్మాదం, కుంగుదలలుగల | n | manic-depressive( డిప్రెసివ్ ) |
| ఉన్మాదసం | a | manic( మ్యానిక్) |
| ఉన్మాది | n | psychotic( సైకోటిక్ ) |
| ఉన్మాదిగాచేయు | v | madden( మ్యాడెన్) |
| ఉప, సహాయ | a | deputy( డిప్యూటి) |
| ఉప, సహాయ | a | subsidiary( సబ్సిడరి) |
| ఉపఇతివత్తం | n | sub-plot( సబ్ప్లాట్ ) |
| ఉపఉత్పాదన, ఫలితం | n | fallout( ఫాల్అవుట్ ) |
| ఉపఉత్పాదన | n | by-product( బైప్రోడక్ట్ ) |
| ఉపఎన్నిక | n | by-election( బైఎలక్షన్ ) |
| ఉపకమిటీ | n | subcommittee( సబ్కమిటి ) |
| ఉపకరణం | n | implement( ఇంప్లిమెంట్ ) |
| ఉపకరణాలు, పరికరాలు | n | fixings( ఫిక్సింగ్స్ ) |
| ఉపకారవేతనం | scholarship, stipend( స్కాలర్షిప్, స్టైపండ్) | |
| ఉపకారవేతనంఅందుకొనెడు | a | stipendiary( స్టైపండియరీ) |
| ఉపకారవేతనగ్రహీత | n | scholar( స్కాలర్ ) |
| ఉపకారి | n | benefactor( బెనిఫ్యాక్టర్ ) |
| ఉపకులపతి | n | vice-chancellor( వైస్ఛాన్సలర్ ) |
| ఉపకౌలు | n | sublease( సబ్లీజ్ ) |
| ఉపఖండం | n | subcontinent( సబ్కాంటినెంట్ ) |
| ఉపగుత్త | n | subcontract( సబ్కాంట్రాక్ట్ ) |
| ఉపగ్రహం | n | satellite( శాటిలైట్ ) |
| ఉపగ్రహపళ్లెం | n | satellite dish( శాటిలైట్ ) |
| ఉపనది | n | tributary( ట్రిబ్యుటరి ) |
| ఉపనిబంధన | subordinate clause( సబా క్లాజ్) | |
| ఉపన్యాసం, ప్రసంగం | n | speech( స్పీచ్ ) |
| ఉపన్యాసకుడు, బోధకుడు | n | lecturer( లెక్చరర్ ) |
| ఉపపాఠం | n | subtext( సబ్టెక్స్ట్ ) |
| ఉపమాలాంకరం | n | simile( సిమైల్ ) |
| ఉపయోగంలేని, విలువలేని | a | gimcrack( గిమ్క్రాక్) |
| ఉపయోగకరమైన | a | functional( ఫంక్షనల్) |
| ఉపయోగపడు | a | useful( యూజ్ఫుల్) |
| ఉపయోగపడు | v | inure( ఇనూర్) |
| ఉపయోగించు | v | utilize( యుటిలైజ్) |
| ఉపయోగించుకొనని | a | unavailing( అన్అవైలింగ్) |
| ఉపరితల | a | superficial( సూపర్ఫిషియల్) |
| ఉపరితలం | n | surface( సర్ఫేస్ ) |
| ఉపరితలచర్మసం | a | cutaneous( కుటేనియస్) |
| ఉపరితలప్రాంతలక్షణాచిత్రణశాస్త్రం | n | topography( టోపోగ్రఫి ) |
| ఉపరితలాన్నికాల్చు | v | cauterize( కాటరైజ్) |
| ఉపరైలుమార్గం | n | siding( సైడింగ్ ) |
| ఉపవర్గం | n | subgroup( సబ్గ్రూప్ ) |
| ఉపవాసం | n | fast( ఫాస్ట్ ) |
| ఉపవాసంఉండు | v | fast( ఫాస్ట్) |
| ఉపవాసరోజులు | n | ember days( ఎంబర్డేస్ ) |
| ఉపవిభాగం | n | subsection( సబ్సెక్షన్ ) |
| ఉపశమనం కలిగించు, తగ్గించు | v | palliate( పాలియేట్) |
| ఉపశమనపూతమందు | n | emollient( ఎమోలియంట్ ) |
| ఉపశమించు | v | relieve( రిలీవ్) |
| ఉపశీర్షిక | n | subheading( సబ్హెడింగ్ ) |
| ఉపశీర్షిక | n | subtitle( సబ్టైటిల్ ) |
| ఉపసంపాదకుడు | n | sub-editor( సబ్ఎడిటర్ ) |
| ఉపసంస్కృతి | n | subculture( సబ్కల్చర్ ) |
| ఉపసంహరణ, వెనకడుగు | n | revulsion( రివల్షన్ ) |
| ఉపసంహరణ | n | withdrawal( విత్డ్రాయల్ ) |
| ఉపసంహరించు | v | withdraw( విత్డ్రా) |
| ఉపాంత | a | marginal( మార్జినల్) |
| ఉపాంతవెల | n | marginal cost( మార్జినల్కాస్ట్ ) |
| ఉపాంతసమయం, స్థలం | n | margin of error( మా. ఆఫెర్రర్) |
| ఉపాంతస్థాయికిచేర్చు | v | marginalize( మార్జినలైజ్) |
| ఉపాధ్యక్షులు | n | vice-president( వైస్ప్రెసిడెంట్ ) |
| ఉపాధ్యాయుడు | n | teacher( టీచర్ ) |
| ఉపాయం, కుట్ర, పధకం | n | ploy(ప్లాయ్ ) |
| ఉపార్జిత | a | acquired( అక్వయిర్డ్) |
| ఉప్పని | a | brackish( బ్రాకిష్) |
| ఉప్పని | a | salty( సాల్టీ) |
| ఉప్పు | n | salt( సాల్డ్ ) |
| ఉప్పుకలపని | a | unsalted( అన్సాల్టెడ్) |
| ఉప్పుగని | n | salt-mine( సాల్ట్మైనింగ్ ) |
| ఉప్పుగుంట | n | salt-pan( సాల్ట్పాన్ ) |
| ఉప్పుద్రావణం | n | saline( సెలైన్ ) |
| ఉప్పునీరు | n | salt-water( సాల్ట్వాటర్ ) |
| ఉప్పులోఊరవేయుట | n | salting( సాల్టింగ్ ) |
| ఉప్పువేసిఎండబెట్టినచేప | n | kipper( కిప్పర్ ) |
| ఉప్పొంగిపోవు | v | overwhelm( ఓవర్వెల్మ్) |
| ఉప్పొంగు, పొంగిపొరలు | v | spurt( స్పర్ట్) |
| ఉబ్బసం | n | asthma( ఆస్తమా ) |
| ఉబ్బసంగల | a | asthmatic( ఆస్త్మాటిక్) |
| ఉబ్బించగల | a | inflatable( ఇన్ఫ్లేటబుల్) |
| ఉబ్బించునది | n | bloater( బ్లోటర్ ) |
| ఉబ్బితబ్బిబ్బయిన | a | overwhelming( ఓవర్వెల్మింగ్) |
| ఉబ్బిన, పెరిగిన | a | varicose( వేరికోస్) |
| ఉబ్బిన, పొంగిన | a | puffy(పఫీ) |
| ఉబ్బిన, వాచిన | a | swollen( స్వోలెన్) |
| ఉబ్బిన | a | tumid, turgid( ట్యుమిడ్, టర్గిడ్) |
| ఉబ్బినవంటకం | n | puff( పఫ్ ) |
| ఉబ్బు, పొంగు, వాయు | v | swell( స్వెల్) |
| ఉబ్బెత్తునేత | n | brocade( బ్రొకేడ్ ) |
| ఉభయచరం, భూ, జలచరజీవి | n | amphibian( ఆంఫిబియాన్ ) |
| ఉభయచరసం | a | amphibious( ఆంఫిబియస్) |
| ఉభయపక్షాల | a | bilateral( బైలేటరల్) |
| ఉభయలింగలక్షణాలుగల | a | androgynous( ఆండ్రోజినస్) |
| ఉమ్మడిగది | n | common-room( కామన్రూమ్ ) |
| ఉమ్మడిచట్టం | n | common law( కామన్లా ) |
| ఉమ్మడినగదుపెట్టె, పిల్లిపిల్ల | n | kitty( కిట్టీ ) |
| ఉమ్మడిపడకలు | n | dormitory( డార్మిటరి ) |
| ఉమ్మడిప్రదేశం | n | commonplace( కామన్ప్లేస్ ) |
| ఉమ్మడిఫోను | n | party line( పార్టీలైన్ ) |
| ఉమ్మడిబంధం | n | esprit de corps () |
| ఉమ్మడివాటా | n | joint stock( జాయింట్స్టాక్ ) |
| ఉమ్మడివాణిజ్యం | n | Common Market( కామన్మార్కెట్ ) |
| ఉమ్మడివేదిక | n | common ground( కామన్గ్రౌండ్ ) |
| ఉమ్మడిసంస్ధ | n | consortium( కాన్సోర్టియమ్ ) |
| ఉమ్మడిసమయం | n | common time( కామన్టైమ్ ) |
| ఉమ్మి | n | spit, spittle( స్పిట్, స్పిటిల్) |
| ఉమ్మితొట్టి | n | spittoon( స్పిటూన్ ) |
| ఉమ్మివేయు | v | spit( స్పిట్) |
| ఉమ్మివేయుదూరం | n | spitting distance( డిస్టెన్స్ ) |
| ఉయ్యాల ఊగు సంగీతం | n | jive( జైవ్ ) |
| ఉయ్యాలకుర్చీ | n | rocking-chair( రాకింగ్చైర్ ) |
| ఉరికంబం | n | gallows( గ్యాలోస్ ) |
| ఉరితీయు | v | garrote( గారోట్) |
| ఉరితీయువాడు | n | hangman( హేంగ్మ్యాన్ ) |
| ఉరుము | n | thunder( థండర్ ) |
| ఉరుముబారిపడిన | a | thunderstruck( థండర్స్టక్) |
| ఉరుములతుఫాను | n | thunderstorm( థండర్స్టామ్ ) |
| ఉరుములతోకూడిన | a | thunderous( థండరస్) |
| ఉరుములు | n | thundering( థండరింగ్ ) |
| ఉలి | n | chisel( చిజెల్ ) |
| ఉల్లంఘన, ఖాళీ, నెర్రె | n | breach( బ్రీచ్ ) |
| ఉల్లంఘన | n | contempt( కన్టెమ్ట్ ) |
| ఉల్లంఘన | n | infraction( ఇన్ఫ్రాక్షన్ ) |
| ఉల్లంఘించు, అతిక్రమించు | v | contravene( కాంట్రవీన్) |
| ఉల్లంఘించు | v | contemptible( కన్టెమ్టిబుల్) |
| ఉల్లాసం | n | delectation( డిలెక్టేషన్ ) |
| ఉల్లాసం | n | glee( గ్లీ ) |
| ఉల్లాసం | n | jollity( జాలిటి ) |
| ఉల్లాసంకల్గించు | v | jollify( జాలిఫై) |
| ఉల్లాసంగా, అలంకరణలతో | a | gaily( గెయిలి) |
| ఉల్లాసంగా, ఆనందంగా, ధైర్యంగా | a | perky( పెర్కీ) |
| ఉల్లాసంలేని | a | cheerless( ఛీర్లెస్) |
| ఉల్లాసకరమైన, సభ్యమైన | a | debonair( డెబొనైర్) |
| ఉల్లాసపరచు | v | exhilarate( ఎగ్జిలరేట్) |
| ఉల్లాసపు, ఆనందపుకేక | n | hurrah( హుర్రా ) |
| ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, ఎర్రగడ్డ | n | onion( ఆనియన్ ) |
| ఉల్లివంటిమొక్క | n | leek( లీక్ ) |
| ఉష్ణ, శీతలపరిరక్షకి | n | flask( ఫ్లాస్క్ ) |
| ఉష్ణం, విద్యుశ్చక్తిసం | a | thermoelectric( థర్మోఎలక్ట్రిక్) |
| ఉష్ణం, వేడిసం | a | calorific( కెలోరిఫిక్) |
| ఉష్ణతసం | a | thermal( థర్మల్) |
| ఉష్ణప్రమాణం | n | therm( థర్మ్ ) |
| ఉష్ణప్రమాణం | n | thermal unit( థర్మల్యూనిట్ ) |
| ఉష్ణప్రసారం | n | convection( కన్వెక్షన్ ) |
| ఉష్ణప్రాంతాలవ్యాధి | n | yaws( యాస్ ) |
| ఉష్ణమాపనం | n | centigrade( సెంటీగ్రేడ్ ) |
| ఉష్ణరక్షకం | n | heat shield( హీట్షీల్డ్ ) |
| ఉష్ణవాహకం | n | convector( కన్నెక్టర్ ) |
| ఉష్ణశక్తిని ఇతర శక్తిగా మార్చటం | thermodynamics(థ. డైనమిక్స్ ) | |
| ఉష్ణసం | a | thermo-(థర్మో) |
| ఉష్ణోగ్రత స్ధిరీకరణ పరికరం | n | thermostat( థర్మోస్టాట్ ) |
| ఉష్ణోగ్రత | n | temperature( టెంపరేచర్ ) |
| ఉష్ణోగ్రతామాపనం | n | Fahrenheit( ఫారెన్హీట్ ) |
| ఉష్ణోగ్రతామాపనపరిమాణం | n | kelvin () |
| ఊగిరి | a | swung( స్వంగ్) |
| ఊగిసలాటలేని | a | unwavering( అన్వేవరింగ్) |
| ఊగిసలాడని, నిలకడయైన | a | unswerving( అన్స్వెర్వింగ్) |
| ఊగిసలాడు, ఇంకానిర్ణయించని | a | pendent( పెండెంట్) |
| ఊగిసలాడు, ఎటూతేలని | a | hung( హంగ్) |
| ఊగిసలాడు, వణుకు, కంపించు | v | wobble( వాబుల్) |
| ఊగిసలాడు, వదులుగావేలాడు | a | pendulous(పెండ్యులస్) |
| ఊగిసలాడు | v | oscillate, vacillate( ఆసిలేట్, వేసిలేట్) |
| ఊగిసలాడుట, పక్కకువాలుట | v | lurch(లర్చ్) |
| ఊగిసలాడువాడు | n | lurcher( లర్చర్ ) |
| ఊగిసలాడెడు | a | wobbly(వాబ్లీ) |
| ఊగు | v | rock( రాక్) |
| ఊగులాడు, నిలకడలేని | a | rickety(రికెటీ) |
| ఊగులాడు, శిధిలమైన | a | tumbledown( టంబుల్డౌన్) |
| ఊట, జలప్రధానవనరు | n | fountain-head( ఫౌంటెన్హెడ్ ) |
| ఊట, మూలాధారం | n | fountain( ఫౌంటెన్ ) |
| ఊట, స్రావం | n | secretion( సిక్రిషన్ ) |
| ఊడదీయు, విప్పు | v | unfasten( అన్ఫేజన్) |
| ఊడ్చిరి, ఊడ్చితిని | v | swept( స్వెప్ట్) |
| ఊడ్చు, తుడుచు, హఠాత్గాలాగు | v | whisk( విస్క్) |
| ఊడ్చు | v | sweep( స్వీప్) |
| ఊడ్చుట | n | sweeping( స్వీపింగ్ ) |
| ఊడ్చుపోయిన | a | swept( స్వెప్ట్) |
| ఊడ్చువ్యక్తి | n | sweeper( స్వీపర్ ) |
| ఊడ్వని | a | unswept( అన్స్వెప్ట్) |
| ఊదా, ఎరుపురంగు | n | maroon( మరూన్ ) |
| ఊదారంగు | n | beige( బీగ్ ) |
| ఊదారంగు | n | gray / grey(గ్రే ) |
| ఊదారంగుగల | a | brown( బ్రౌన్) |
| ఊదారంగువేయు | v | brown( బ్రౌన్) |
| ఊదు, తలబిరుసుగాప్రవర్తించు | v | huff( హఫ్) |
| ఊపిరాడకపోవటం | n | asphyxia( అస్ఫిక్సియా ) |
| ఊపిరాడకుండాచేయటం | v | asphyxiate( అస్ఫిక్సియేట్) |
| ఊపిరాడకుండాచేయు | v | strangulate, suffocate, throttle, strangulation( స్ట్రాంగులేట్, సఫొకేట్, థ్రాటిల్, స్ట్రాంగ్యులేషన్) |
| ఊపిరాడకుండాచేసిచంపు | v | strangle( స్ట్రాంగిల్) |
| ఊపిరాడకుండు | v | congest(కంజెస్ట్) |
| ఊపిరిఆడకుండాచేయు | v | choke(ఛోక్) |
| ఊపిరిఆడనిదొంగకుస్తీపట్టు | n | stranglehold( స్ట్రాంగిల్హోల్డ్ ) |
| ఊపిరితిత్తి | n | lung( లంగ్ ) |
| ఊపిరితిత్తులకుసం | a | pulmonary( పల్మనరీ) |
| ఊపిరితిత్తులచుట్టుపలచనిపొర | n | pleura( ప్లూరా ) |
| ఊపిరితిత్తులనెమ్ము | n | pneumonia(న్యుమోనియా ) |
| ఊపిరితిత్తులపొరవాపు | n | pleurisy( ప్లూరసీ ) |
| ఊపిరితిత్తులలోఇబ్బంది | n | emphysema( ఎంఫిసిమా ) |
| ఊపిరిబిగించి చంపుపాము | n | constrictor( కన్స్ట్రిక్టర్ ) |
| ఊపు, తోపు | n | propulsion(ప్రొపల్షన్ ) |
| ఊపు | n | swing( స్వింగ్ ) |
| ఊపు | v | swing( స్వింగ్) |
| ఊయల | n | cradle(క్రేడిల్ ) |
| ఊయు, ఉమ్మివేయు | v | dabble(డ్యాబిల్) |
| ఊరకేఉద్రేకపడు, ముక్కోపపడు | a | excitable(ఎక్సైటబుల్) |
| ఊరగాయ | n | pickle( పికిల్ ) |
| ఊరట కల్గించు, ally.యాలి | v | alleviate( ఎలివియేట్) |
| ఊరట, ఉపశమనంకల్గించునది | n | salve( సాల్వ్ ) |
| ఊరటకల్గించు | v | allay( యాలే) |
| ఊరు, స్రవించు | v | secrete(సిక్రీట్) |
| ఊరుకొను | v | keep silent() |
| ఊరుచున్న | a | secretive( సిక్రిటివ్) |
| ఊరేగింపు | n | procession( ప్రొసెషన్ ) |
| ఊసరవెల్లి | n | chameleon( కెనిలియాన్ ) |
| ఊసుపోకకబుర్లు, బాతాఖానీ | n | tattle( టాటిల్ ) |
| ఊసుపోకకబుర్లు | n | gossip( గాసిప్ ) |
| ఊహ, ఊహాబింబం | n | fancy(ఫ్యాన్సి ) |
| ఊహ, ఊహించినపాఠం | n | conjecture( కన్జక్టర్ ) |
| ఊహతెలియని, లోపించిన | a | unimaginative( ఇమేజినేటివ్ ) |
| ఊహా, అంచనా | n | surmise( సర్మైజ్ ) |
| ఊహా, భావన, నమ్మకం | n | supposition( సపోజిషన్ ) |
| ఊహాత్మక | a | presumptive( ప్రిజంటివ్) |
| ఊహాత్మకం, వింతయైన, అవాస్తవ | a | fairy(ఫెయిరీ) |
| ఊహాత్మకం | n | conjucture( కంజక్చర్ ) |
| ఊహారూపం, వాస్తవంగాలేనిది | n | nonentity( నాన్ఎంటిటీ ) |
| ఊహించదగిన, విశ్వసనీయ | a | plausible( ప్లాజిబుల్) |
| ఊహించదగినట్లు | a | presumably( ప్రెజ్యూమబ్లీ) |
| ఊహించని | a | contingency( కంటింజెన్సి) |
| ఊహించని | a | unexpected( అనెక్స్పెక్టెడ్) |
| ఊహించనిచర్య, ఆలోచన | n | vagary( వేగరి ) |
| ఊహించనివిజేత | n | dark horse( డార్క్హార్స్ ) |
| ఊహించలేని, నడతగలవాడు | n | loose cannon( లూజ్క్యానన్ ) |
| ఊహించలేని | a | unimaginable( ఇమేజినబుల్ ) |
| ఊహించు, ఆశించు | v | anticipate( యాంటిసిపేట్) |
| ఊహించు, ముగించు | v | deduce( డెడ్యూస్) |
| ఊహించు, రూపంకల్పించు | v | envisage( ఎన్విసేజ్) |
| ఊహించు | v | presume( ప్రెజ్యూమ్) |