తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/ఇ-ఈ
స్వరూపం
| ఇంకను | a | still( స్టిల్) |
| ఇంకనుమనుగడలోగల | a | extant( ఎక్స్టాంట్) |
| ఇంకాపుట్టని | a | unborn( అన్బార్న్) |
| ఇంకు | v | seep( సీప్) |
| ఇంకుట | n | seepage( సీపేజ్ ) |
| ఇంకేమీలేని, మరలరాని | a | nevermore( నెవర్మోర్) |
| ఇంగువ | n | asafoetida( అసఫొటిడా ) |
| ఇంగ్లాండుకుసం | a | British( బ్రిటీష్) |
| ఇంగ్లిష్, ఆంగ్లం | n | English( ఇంగ్లిష్ ) |
| ఇంగ్లిష్.n.ఇంగ్లాండులో మాట్లాడు ఆంగ్లం | British English( బ్రి) | |
| ఇంటఇచ్చువిందు | n | house party( హౌస్పార్టి ) |
| ఇంటికప్పుపైభాగం | n | rooftop( రూఫ్టాప్ ) |
| ఇంటికిచేరువేతనం | n | take-home pay( టేక్హోంపే ) |
| ఇంటికిపోవుచిన్నదారి | n | driveway( డ్రైవ్వే ) |
| ఇంటిదీపాలు | n | house lights( హౌస్లైట్స్ ) |
| ఇంటిపని | n | homework( హోమ్వర్క్, హౌస్వర్క్ ) |
| ఇంటిపేరు | n | surname( సర్నేమ్ ) |
| ఇంటిపైనచిన్నఇల్లు, గది | n | penthouse( పెంట్హౌస్ ) |
| ఇంటిపైబెంగగల | a | homesick( హోమ్సిక్) |
| ఇంటిపైభాగం | n | housetop( హౌస్టాప్ ) |
| ఇంటిముఖ్యగది | n | living-room( లివింగ్రూమ్ ) |
| ఇంటియజమాని | n | householder / housemaster( హౌస్హోల్డర్ / హౌస్మాస్టర్) |
| ఇంటిలోపెంచిన | a | home-grown( హోమ్గ్రోన్) |
| ఇంటిలోశిక్షణపొందిన | a | house-trained( ట్రెయిన్డ్ ) |
| ఇంటివంటి | a | homely / homy( హోమ్లీ, హోమీ) |
| ఇంటివద్ద | a | domiciliary( డొమిసిలరీ) |
| ఇంటివాలుదూలం | n | rafter( ర్యాఫ్టర్ ) |
| ఇంటివెలుపల | n | outdoor( ఔట్డోర్ ) |
| ఇంటివైపుకు | a | homeward( హోమ్వర్డ్) |
| ఇంట్లోచేసిన | a | home-made( హోమ్మేడ్) |
| ఇంట్లోనూలుతీసిన | a | homespun( హోమ్స్పన్) |
| ఇంద్రజాలం | n | magic( మేజిక్ ) |
| ఇంద్రజాలసం | a | magical( మేజికల్) |
| ఇంద్రధనస్సు | n | rainbow( రెయిన్బో ) |
| ఇంద్రియం, వీర్యం | semen, sperm( సెమన్, స్పెర్మ్) | |
| ఇంద్రియజ్ఞానం | n | sense(సెన్స్ ) |
| ఇంద్రియజ్ఞానాతీతమైన | a | extrasensory( ఎక్స్ట్రాసెన్సరి) |
| ఇంద్రియాలచేగ్రహింపబడిన | a | phenomenal( ఫినామినల్) |
| ఇంధనం | n | fuel( ఫ్యుయల్ ) |
| ఇంధనకణం | n | fuel cell( ఫ్యుయల్సెల్ ) |
| ఇంధనపొదుపు | n | conservation of energy () |
| ఇకఎంతమాత్రంనింపలేనిస్ధితి | n | saturation point( పాయింట్ ) |
| ఇకముందు | v | henceforth( హెన్స్ఫోర్త్) |
| ఇక్కడ, ఇటుచూడు | a.v. | here( హియర్) |
| ఇక్కడ, ఈచోట | a.v. | hither( హిదర్) |
| ఇచ్చిపుచ్చుకొను | a | reciprocal( రెసిప్రోకల్) |
| ఇచ్చిపుచ్చుకొను | v | reciprocate( రెసిప్రోకేట్) |
| ఇచ్చిపుచ్చుకొనుట | n | reciprocity( రెసిప్రోసిటి ) |
| ఇచ్చివేయు | v | give-away( గివ్ఎవే) |
| ఇచ్చు, బహుకరించు | v | confer( కన్ఫర్) |
| ఇచ్చు, మంజూరుచేయు, చెప్పు | v | impart( ఇంపార్ట్) |
| ఇచ్చు, లొంగిపోవు, చేయు | v | render( రెండర్) |
| ఇచ్చు, సరిపుచ్చు, పూరించు | v | accord( అకార్డ్) |
| ఇచ్చెను, ఇచ్చిరి | v | gave( గేవ్) |
| ఇటుక | n | brick( బ్రిక్ ) |
| ఇటుకమట్టి | n | fireclay( ఫైర్క్లే ) |
| ఇటుకలదొడ్డి | n | brickyard( బ్రిక్యార్డ్ ) |
| ఇటుకలనిర్మాణం | n | brickwork( బ్రిక్వర్క్ ) |
| ఇటుకలపొర | n | bricklayer( బ్రిక్లేయర్ ) |
| ఇతరుల తప్పును గట్టిగా చెప్పు | v | admonish( అడ్మానిష్) |
| ఇతరులకామక్రీడలువీక్షకుడు | n | voyeur( వాయూర్ ) |
| ఇతరులకోర్కెలుతీర్చు | v | pander( పాండర్) |
| ఇతరులదానినికోరు | v | covet( కొవెట్) |
| ఇతరులపనుల్లోజోక్యంచేసుకొను | v | meddle( మెడిల్) |
| ఇతరులు | n | others( అదర్స్ ) |
| ఇతివృత్తం | n | theme( థీమ్ ) |
| ఇతివృత్తగీతం | n | theme song( థీమ్సాంగ్ ) |
| ఇతివృత్తవనం | n | theme park( థీమ్పార్క్ ) |
| ఇత్తడి | n | brass( బ్రాస్ ) |
| ఇత్తడిపూతపూయు | v | braze( బ్రేజ్) |
| ఇది | pro | this( దిస్) |
| ఇనుపఖనిజం | n | hematite( హెమటైట్ ) |
| ఇనుపపని | n | ironwork( ఐరన్వర్క్ ) |
| ఇనుపపనులు | n | ironworks( ఐరన్వర్క్స్ ) |
| ఇనుపబంతివిసురుక్రీడ | n | shot-put( షాట్పుట్ ) |
| ఇనుపసామగ్రి | n | ironware( ఐరన్వేర్ ) |
| ఇనుము | n | iron( ఐరన్ ) |
| ఇనుముతో దృఢపరచిన కాంక్రీటు | n | ferroconcrete( ఫెర్రోకాంక్రీట్ ) |
| ఇనుముసం, కాని | a | non-ferrous( నాన్ఫెర్రస్) |
| ఇన్ఫో.n. సమాచారం | info | data(డేటా) |
| ఇన్సులిన్వగైరాస్రావగ్రంధి | n | pancreas( పేంక్రియాస్ ) |
| ఇప్పటికే, అప్పటికే | a.v | already (ఆల్రడీ) |
| ఇప్పుడు | n | now( నౌ ) |
| ఇబ్బంది, అసౌకర్యంకల్గించు | v | discomfit( డిస్కంఫిట్) |
| ఇబ్బంది, కష్టం | n | trouble( ట్రబుల్ ) |
| ఇబ్బంది, సంక్లిష్టత | n | perplexity( పర్ప్లెక్సిటి ) |
| ఇబ్బందికరమైన | a | awkward( ఆక్వర్డ్) |
| ఇబ్బందికరమైన | a | cumbersome( కంబర్సమ్) |
| ఇబ్బందికల్గించుధ్వనులకుసం | a | cacophonous( కాకోఫోనస్) |
| ఇబ్బందిగాతిరుగు | v | fidget( ఫిడ్జెట్) |
| ఇబ్బందిపడు | v | ail( ఎయిల్) |
| ఇబ్బందిపెట్టు | v | embarrass( ఎంబరాస్) |
| ఇబ్బందిపెట్టెడు | a | embarrassing( ఎంబ్రాసింగ్ ) |
| ఇబ్బందులుఅధిగమించువాడు | n | troubleshooter( ట్రబుల్షూటర్ ) |
| ఇబ్బందులుకల్గించువాడు | n | troublemaker( ట్రబుల్మేకర్ ) |
| ఇబ్బందులుగల | a | troublesome( ట్రబుల్సమ్) |
| ఇముడ్చుకొను | v | assimilate( అసిమిలేట్) |
| ఇరవై, ఇరువది | n | twenty( ట్వంటీ ) |
| ఇరుకుదారి | n | interstice( ఇంటర్స్టిస్ ) |
| ఇరుకుపడక | n | bunk( బంక్ ) |
| ఇరుకుపడవ | n | narrow boat( నేరోబోట్ ) |
| ఇరుకులోయ | n | coomb( కూంబ్ ) |
| ఇరుకైన | a | narrow( నేరో) |
| ఇరుకైనదారి | n | fistula( ఫిస్టులా ) |
| ఇరుగుపొరుగుకాపలా | n | neighbourhood watch () |
| ఇరుపక్షాలుసమర్ధించు | a | bipartisan( బైపార్టిజాన్) |
| ఇరువురుగల | a | two-handed( టూహేండెడ్) |
| ఇరువైపులఒకటే, మాట, వాక్యం | n | palindrome( పాలిండ్రోమ్ ) |
| ఇరుసు, కేంద్రం | n | pivot( పైవోట్ ) |
| ఇల్లాలు, గృహిణి | n | housewife( హౌస్వైఫ్ ) |
| ఇల్లు, గృహం | n | home( హోమ్ ) |
| ఇల్లు | n | house( హౌస్ ) |
| ఇల్లుపడగొట్టగామిగులినచెత్త | n | rubble( రబుల్ ) |
| ఇల్లులేని | a | homeless( హోమ్లెస్) |
| ఇవి | pro | these( దీజ్) |
| ఇవ్వజూపు | v | offer( ఆఫర్) |
| ఇవ్వటం, అన్వయించటం | n | rendition( రెండిషన్ ) |
| ఇవ్వవలసినది | n | deb( డెబ్ ) |
| ఇష్టం, ఆకర్షణ, అనుబంధం | n | penchant( పెంచంట్ ) |
| ఇష్టం, ఆసక్తి | n | predilection( ప్రెడిలిక్షన్ ) |
| ఇష్టం | n | liking( లైకింగ్ ) |
| ఇష్టంగల | a | willing( విల్లింగ్) |
| ఇష్టంలేని పనిచేయించు | v | constrain( కన్స్ట్రెయిన్) |
| ఇష్టంలేని | a | unwilling( అన్విల్లింగ్) |
| ఇష్టంవచ్చినశైలిలోఈత | n | freestyle( ఫ్రీస్టయిల్ ) |
| ఇష్టపడదగిన | a | amiable( అమియబుల్) |
| ఇష్టపడదగిన | a | likeable( లైకబుల్) |
| ఇష్టపడని, విముఖంగావున్న | a | loath( లోత్) |
| ఇష్టపడు | a | relish( రెలిష్) |
| ఇష్టపడు | v | like( లైక్) |
| ఇసుక | n | sand( శ్యాండ్ ) |
| ఇసుకతిన్నె | n | sand-dune( శ్యాండ్డ్యూన్ ) |
| ఇసుకతీరాలగడ్డి | n | marram( మర్రమ్ ) |
| ఇసుకతుఫాను | n | sandstorm( శాండ్స్టామ్ ) |
| ఇసుకపొడి | n | emery( ఎమెరి ) |
| ఇసుకమేట | n | dune( డ్యూన్ ) |
| ఇసుకరాయి | n | sandstone( శాండ్స్టోన్ ) |
| ఇసుకసంచి | n | sandbag( శ్యాండ్బ్యాగ్ ) |
| ఇస్త్రీచేయటం | n | ironing( ఐరనింగ్ ) |
| ఇస్త్రీచేయు | v | iron( ఐరన్) |
| ఇస్త్రీపెట్టె | n | flat-iron( ఫ్లాట్ఐరన్ ) |
| ఇస్త్రీబల్ల | n | ironing-board( ఐరనింగ్బోర్డ్ ) |
| ఇస్లాంమతం | n | Islam( ఇస్లామ్ ) |
| ఇహలోకసం., ఈలోకసం | a | mundane( ముండేన్) |
| ఈకలతో అలంకరణ | n | feathering( ఫెదరింగ్ ) |
| ఈకలతోఅలంకరించు | v | plume( ప్లూమ్) |
| ఈకలతోచేసిన, అలంకరించిన | a | plumy( ప్లమీ) |
| ఈకలపరుపు, తూలికాతల్పం | n | feather bed( ఫెదర్బెడ్ ) |
| ఈకలు | n | plumage( ప్లమేజి ) |
| ఈక్షణం, ప్రస్తుతం | n | nonce( నాన్స్ ) |
| ఈగ | n | fly( ఫ్లయ్ ) |
| ఈగ | n | housefly( హౌస్ఫ్లయ్ ) |
| ఈగలనుపట్టుజిగురుకాగితం | n | fly-paper( ఫ్లయ్పేపర్ ) |
| ఈగలనుపట్టునది | n | fly-trap( ఫ్లయ్ట్రాప్ ) |
| ఈడ్చు, లాగు | v | drag( డ్రాగ్) |
| ఈడ్పు, మూర్ఛ, హఠాత్తుదాడి | n | paroxysm( పేరోగ్జిజ్మ్ ) |
| ఈతకొలను, సముద్రతీరం | n | lido( లిడో ) |
| ఈతగొట్టిరి | v | swum( స్వమ్) |
| ఈతగొట్టు, ఈదు | v | swim( స్విమ్) |
| ఈతదుస్తులు | n | swimsuit( స్విమ్సూట్ ) |
| ఈతదుస్తులు | v | swimwear( స్విమ్వేర్ ) |
| ఈతరానివాడు | n | non-swimmer( నాన్స్విమ్మర్ ) |
| ఈతస్నానం | n | swimming-bath( స్వి బాత్) |
| ఈదెను, ఈదిరి | v | swam( శ్వామ్) |
| ఈల్చేపపిల్ల | n | elver( ఎల్వర్ ) |
| ఈశాన్యప్రాంత | a | north-eastern( నార్త్ఈస్టర్న్) |
| ఈశాన్యమూల | n | north-east( నార్త్ఈస్ట్ ) |
| ఈశ్వరవాదం | n | theism( థీయిజమ్ ) |
| ఈస్టరు పండుగ సం | a | paschal( పాశ్చల్) |
| ఈస్టరుపండుగ | n | Easter( ఈస్టర్ ) |