తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు/ఆ
స్వరూపం
| ఆ | a | the( ది) |
| ఆంక్షలతోఉత్తర్వులు | n | curfew( కర్ఫ్యూ ) |
| ఆంగ్లంలోమొదటిఅక్షరం | n | a( ఎ ) |
| ఆంగ్లేయుడు | n | Englishman( ఇంగ్లిష్మ్యాన్ ) |
| ఆంతరంగిక | a | confidential( కాన్ఫిడెన్షియల్) |
| ఆంతరంగికం | n | privacy( ప్రైవసి ) |
| ఆంతరంగికసమాచారం | n | inside information () |
| ఆందోళన | n | angst( యాంగ్స్ట్ ) |
| ఆందోళనకల్గించు | v | discompose(డిస్కంపోజ్) |
| ఆందోళనకల్గించు | v | ruffle( రఫిల్) |
| ఆందోళనగలవ్యక్తి | n | neurotic( న్యురోటిక్ ) |
| ఆందోళనగా వుండు | v | jitter( జిట్టర్) |
| ఆందోళనగా, మొండిగా | a | restive( రెస్టివ్) |
| ఆందోళనగాఉన్న, స్థిమితంలేని | a | jumpy( జంపీ) |
| ఆందోళనచెందిన | a | distraught( డిస్ట్రాట్) |
| ఆందోళనచేయు | v | agitate( యాజిటేట్) |
| ఆందోళనతో | a | anxious( యాంక్షస్) |
| ఆందోళనపడు | v | fluster( ఫ్లస్టర్) |
| ఆకర్షణ, భూమ్యాకర్షణ, భారం | n | gravity( గ్రావిటి ) |
| ఆకర్షణకల్గించు | v | glamourize( గ్లామరైజ్) |
| ఆకర్షణగల | a | attractive( ఎట్రాక్టివ్) |
| ఆకర్షణగాలేకుండా | n | unbecoming( అన్బికమింగ్ ) |
| ఆకర్షణశక్తి | n | charisma( కరిష్మా ) |
| ఆకర్షణీయ, ఆహ్లాదకరమైన | a | goodly( గుడ్లీ) |
| ఆకర్షణీయంగాలేని | a | unattractive( అన్అట్రాక్టివ్) |
| ఆకర్షణీయంగావున్న | a | comely( కామ్లీ) |
| ఆకర్షణీయమైన, అందమైన | a | sightly( సైట్లీ) |
| ఆకర్షణీయమైన | a | commanding( కమాండింగ్) |
| ఆకర్షించని | a | unappealing( అన్అపీలింగ్) |
| ఆకర్షించనిరంగుగల | a | drab( డ్రాబ్) |
| ఆకర్షించునది | n | lure( లూర్ ) |
| ఆకర్షించువాడు | n | enchanter( ఎన్ఛాన్టర్ ) |
| ఆకలికలిగించు | a | appetizing( అపిటైజింగ్) |
| ఆకలికలిగించునది | n | appetizer( అపిటైజర్ ) |
| ఆకలికల్గించటం | n | whet( వెట్ ) |
| ఆకలికల్గించని | a | unappetizing( అన్అపిటైజింగ్) |
| ఆకలితో, దిగులుగా, ఉన్న | n | peckish( పెకిష్ ) |
| ఆకలితోఅలమటించు | a | famish( ఫెమిష్) |
| ఆకలితోవున్న | a | hungry( హంగ్రీ) |
| ఆకలిమందగించటం | n | anorexia( అనొరెక్సియా ) |
| ఆకస్మిక | a | casual( క్యాజుయల్) |
| ఆకస్మికత | n | casualty( క్యాజుయాలిటి ) |
| ఆకస్మికవైద్యవిభాగం | n | casualty department () |
| ఆకాకరకాయ | n | Teisel gourd( టీసెల్గర్డ్ ) |
| ఆకారం, ఆకృతి, స్ధాయి | n | form( ఫామ్ ) |
| ఆకారం, పోతపోసినరూపం | n | figuration( ఫిగరేషన్ ) |
| ఆకారం | n | shape( షేప్ ) |
| ఆకారంగా | a | shapely( షేప్లీ) |
| ఆకారంమార్చు, స్థితిమార్చు | v | transmute( ట్రాన్స్మ్యూట్) |
| ఆకారంలేని, మార్చదగిన | a | amorphous( అమార్ఫస్) |
| ఆకారంలేని | a | shapeless( షేప్లెస్) |
| ఆకారమిచ్చు | v | crystallize( క్రిష్టలైజ్) |
| ఆకాశం | n | sky( స్కై ) |
| ఆకాశంవైపుకు | a | skyward( స్కైవార్డ్) |
| ఆకాశకాంతి | n | skylight( స్కైలైట్ ) |
| ఆకాశనీలం | n | sky blue( స్కైబ్లూ ) |
| ఆకాశనీలరంగు | n | azure( అజూర్ ) |
| ఆకాశప్రాంతం | n | airspace( ఎయిర్స్పేస్ ) |
| ఆకాశహార్మ్యం | n | skyscraper( స్కైస్క్రేపర్ ) |
| ఆకు | n | leaf( లీఫ్ ) |
| ఆకుఈనె | n | leaf-stalk( లీఫ్స్టాక్ ) |
| ఆకుకాడ, ఆకుకాండం | n | petiole( పిటియోల్ ) |
| ఆకుకూర | n | spinach( స్పినాక్ ) |
| ఆకుకూరలవ్యాపారం | n | greengrocery( గ్రీన్గ్రోసరి ) |
| ఆకుకూరలు | n | cos / cress( కాస్, క్రెస్) |
| ఆకుకూరలుఅమ్మువాడు | n | greengrocer( గ్రీన్గ్రోసర్ ) |
| ఆకుపచ్చ | n | green( గ్రీన్ ) |
| ఆకుపచ్చతేనీరు | n | green tea(గ్రీన్టీ ) |
| ఆకుపచ్చదనపుప్రభావం | n | greenhouse effect( ఎఫెక్ట్ ) |
| ఆకుపచ్చని | a | greeny( గ్రీనీ) |
| ఆకుపచ్చనివిషపుపొద | n | oleander( ఓలియాండర్ ) |
| ఆకుబూజు | n | leaf-mould( లీఫ్మోల్డ్ ) |
| ఆకుముడుతపురుగు | n | thrips( త్రిప్స్ ) |
| ఆకురాయి | n | file( ఫైల్ ) |
| ఆకురాయితోరుద్దు | v | file( ఫైల్) |
| ఆకురాయిరుద్దటం | n | filing( ఫైలింగ్ ) |
| ఆకుల ద్వారా అందించు పోషణ | n | foliar feed( ఫోలియర్ఫీడ్ ) |
| ఆకులకుసం | a | foliar( ఫోలియర్) |
| ఆకులనుపుట్టించు | v | foliate( ఫోలియేట్) |
| ఆకులుకదలినట్లుమెల్లనిశబ్దం | n | rustle( రజిల్ ) |
| ఆకులుగల | a | leaved( లీవ్డ్) |
| ఆకులుతొలగించు | v | defoliate( డీఫోలియేట్) |
| ఆకులురాలు | a | deciduous( డెసిడ్యుయస్) |
| ఆకృతి, ఆకారం | n | figure( ఫిగర్ ) |
| ఆకృతి | n | format( ఫార్మాట్ ) |
| ఆకృతిమార్చు | v | reshape( రీషేప్) |
| ఆకృతిమార్పుకుసం | a | metamorphic( మెటామార్ఫిక్) |
| ఆకృతిసం | a | modal( మోడల్) |
| ఆక్రమణ | n | infraction( ఇన్ఫ్రాక్షన్ ) |
| ఆక్రమించినవాడు | n | occupier( ఆక్యుపైయర్ ) |
| ఆక్రమించు, నివసించు | v | inhabit( ఇన్హ్యాబిట్) |
| ఆక్రమించు, స్వాధీనంచేసుకొను | v | occupy( ఆక్యుపై) |
| ఆక్స్.n.ఎద్దు | ox | bull( బుల్ ) |
| ఆఖరిక్షణాలులెక్కించటం | n | countdown( కౌంట్డౌన్ ) |
| ఆఖరిమార్గం, వనరు | n | trump( ట్రంప్ ) |
| ఆఖరుకోరిక | n | death-wish( డెత్విష్ ) |
| ఆగకుండాపోవు | v | non-stop( నాన్స్టాప్) |
| ఆగకుండాపోవునది | n | non-stop( నాన్స్టాప్ ) |
| ఆగని | a | unremitting( అన్రెమిటింగ్) |
| ఆగష్టునెల | n | August( ఆగస్ట్ ) |
| ఆగష్ట్నెల | n | Aug( ఆగష్ట్ ) |
| ఆగిన సమయం, కొలుచు పరికరం | n | parking-meter( పార్కింగ్మీటర్ ) |
| ఆగుచూపోవువాహకం | n | stagecoach( స్టేజ్కోచ్ ) |
| ఆగుచోటు, కేంద్రం | n | station( స్టేషన్ ) |
| ఆగుచోటు | n | stage( స్టేజి ) |
| ఆగుచోటు | n | stoppage( స్టాపేజి ) |
| ఆగ్నిమాపకయంత్రం | n | fire-engine( ఫైర్ఇంజిన్ ) |
| ఆగ్నేయమూల | n | south-East( సౌత్ఈస్ట్ ) |
| ఆగ్నేయసం | a | south-eastern( సౌత్ఈస్ట్రన్ ) |
| ఆగ్నేయాస్త్రం, నిప్పులబాణం | n | flame-thrower( ఫ్లేమ్థ్రోయర్ ) |
| ఆఘాతం, అదురు | n | shock( షాక్ ) |
| ఆఘాతంకలిగించు | v | shocking( షాకింగ్) |
| ఆఘాతంతగలని | a | shockproof( షాక్ప్రూఫ్) |
| ఆఘాతచికిత్స | n | shock therapy( షాక్థిరపీ ) |
| ఆఘాతతరంగం | n | shock wave( షాక్వేవ్ ) |
| ఆచరణీయ, చేయసాధ్యమైన | a | pragmatic( ప్రాగ్మాటిక్) |
| ఆచరణీయంకాని | a | impracticable / unpractical(ఇంప్రాక్టికబుల్ / అన్ప్రాక్టికల్) |
| ఆచరించలేని | a | impractical( ఇంప్రాక్టికల్) |
| ఆచరించు, జరుపు | v | perform( పెర్ఫామ్) |
| ఆచరించు | v | practice( ప్రాక్టిస్) |
| ఆచారం | n | custom( కష్టమ్ ) |
| ఆచార్యుడు, బోధకుడు | n | pedagogue( పెడగోగ్ ) |
| ఆచార్యుడు | n | professor( ప్రొఫెసర్ ) |
| ఆచూకి | n | clue( క్లూ ) |
| ఆచూకీ | n | tip-off( టిప్ఆఫ్ ) |
| ఆచూకీతెలుసుకొను | v | trace( ట్రేస్) |
| ఆచ్చాదనలేనితలతో | a | bareheaded( బేర్హెడెడ్) |
| ఆచ్ఛాదనలేనిచర్మం | n | bearskin( బేర్స్కిన్ ) |
| ఆజ్ఞ, ఆజ్ఞాపనసంజ్ఞ | n | beck / Beckon( బెక్, బెకాన్ ) |
| ఆజ్ఞ, ఆదేశం, సూచన, నిబంధన | n | prescript( ప్రిస్క్రిప్ట్ ) |
| ఆజ్ఞ, ఉత్తరువు | n | fiat( ఫియట్ ) |
| ఆజ్ఞాపించు | v | command( కమాండ్) |
| ఆట | n | play( ప్లే ) |
| ఆటంకం కల్గించు | v | obstructive, obtrude(అబ్స్ట్రక్టివ్, అబ్ట్రూడ్) |
| ఆటంకం, అవరోధం | n | impediment / hang-up( ఇంపెడిమెంట్ / హేంగ్అప్) |
| ఆటంకంకలిగించబడని | a | unimpeded( అన్ఇంపీడెడ్) |
| ఆటంకంతొలగించు | v | obviate( ఆబ్వియేట్) |
| ఆటంకంలేని | a | unhindered( అన్హిండర్డ్) |
| ఆటంకంలేని | a | uninterrupted( ఇంటరప్టెడ్) |
| ఆటంకాలనుదాటిదూకువాడు | n | hurdler( హర్డ్లర్ ) |
| ఆటఆడు | v | play( ప్లే) |
| ఆటగాళ్లకుదెబ్బలుతగలనివల | n | trampoline( ట్రాంపోలిన్ ) |
| ఆటజట్టు | n | playgroup( ప్లేగ్రూప్ ) |
| ఆటపోటి, సమావేశం | n | fixture( ఫిక్చర్ ) |
| ఆటలబడి | n | play school( ప్లేస్కూల్ ) |
| ఆటలమ్మ, వైరసులవల్లజ్వరం | n | shingles( షింగిల్స్ ) |
| ఆటలో గమ్య స్ధంభం | n | goalpost( గోల్పోస్ట్ ) |
| ఆటలోఅంకాలు | n | score( స్కోర్ ) |
| ఆటలోఇరుజట్లసమానత | n | tie( టై ) |
| ఆటలోనియమాన్నిఅతిక్రమించు | v | foul( ఫౌల్) |
| ఆటవస్తువు | n | plaything( ప్లేథింగ్ ) |
| ఆటవస్తువు | n | toy( టాయ్ ) |
| ఆటవస్తువులదుకాణం | n | toyshop( టాయ్షాప్ ) |
| ఆటవిక | a | savage( సావేజ్) |
| ఆటవికం, మచ్చికచేయని | a | feral( ఫెరల్) |
| ఆటవికుడు | n | bushman( బుష్మ్యాన్ ) |
| ఆటవికులనృత్యం | n | flamenco( ఫ్లెమెంకో ) |
| ఆటసమయం | n | playtime( ప్లేటైమ్ ) |
| ఆడంబర ప్రదర్శన | n | pageantry( పేజంట్రీ ) |
| ఆడంబరం, ఆడంబరప్రదర్శన | n | ostentation( ఆస్టెన్టేషన్ ) |
| ఆడంబరంగా ప్రసంగించు | v | harangue( హరేంగ్యు) |
| ఆడంబరంగాఖర్చుపెట్టువ్యక్తి | n | profligate( ప్రాఫ్లిగేట్ ) |
| ఆడంబరంచూపు | v | flaunt( ఫ్లాంట్) |
| ఆడంబరఖర్చు | n | spendthrift( స్పెండ్థ్రిఫ్ట్ ) |
| ఆడంబరపదాలుగల | a | garandiloquent( గ్రాండిలోక్వెంట్) |
| ఆడంబరమైన, బిగ్గరగా | a | flat race( ఫ్లాట్రేస్) |
| ఆడంబరమైన, ముదురురంగుల | a | gaudy( గాడీ) |
| ఆడంబరమైన | a | ostentatious( ఆస్టన్టేషస్) |
| ఆడంబరరాతలు, మాటలసం | a | bombastic( బొంబాస్టిక్) |
| ఆడంబరవ్యాపారం | n | show business( షోబిజినెస్ ) |
| ఆడకుందేలు, లేడి | n | doe( డో ) |
| ఆడకుక్క | n | bitch( బిచ్ ) |
| ఆడగుర్రం | n | mare( మేర్ ) |
| ఆడగొర్రె | n | ewe( యూ ) |
| ఆడనెమలి | n | peafowl, peahen( పీఫౌల్, పీహెన్) |
| ఆడపులి | n | tigress( టైగ్రెస్ ) |
| ఆడబాతు | n | geese( గీస్ ) |
| ఆడలేడి | n | hind( హిండ్ ) |
| ఆడించు | v | entertain() |
| ఆడు | v | play( ప్లే) |
| ఆడుకొను | v | play() |
| ఆడుకొనుఇల్లు | n | playhouse( ప్లేహౌస్ ) |
| ఆడుటకువీలుకాని | a | unplayable( అన్ప్లేయబుల్) |
| ఆతిధిసత్కారం | n | reception( రిసెప్షన్ ) |
| ఆతిధ్యం | n | hospitality( హాస్పిటాలిటి ) |
| ఆతిధ్యంఇచ్చువాడు | n | host( హోస్ట్ ) |
| ఆతిధ్యంఇచ్చుస్త్రీ | n | hostess( హోస్టెస్ ) |
| ఆతిధ్యగది | n | reception room( రిసెప్షన్రూం ) |
| ఆతిధ్యమిచ్చువ్యక్తి | n | receptionist( రిసెప్షనిస్ట్ ) |
| ఆతురత, ఆందోళన, ఉత్సాహం | n | raring( రేరింగ్ ) |
| ఆతురత | n | alacrity( అలక్రిటి ) |
| ఆతురత | n | eagerness( ఈగర్నెస్ ) |
| ఆతురతగా, చెల్లాచెదరుగా | a | pell-mell( పెల్మెల్) |
| ఆతురతగా, దురాశతో | a | avid( ఎవిడ్) |
| ఆతురతగా | a | eager( ఈగర్) |
| ఆత్మ | n | soul(సోల్ ) |
| ఆత్మకుఆహారం | n | soul food( సోల్ఫుడ్ ) |
| ఆత్మగౌరవం | n | self-esteem( సెల్ఫ్ఎస్టీమ్ ) |
| ఆత్మత్యాగం | n | self-sacrifice( సెల్ఫ్శాక్రిఫైస్ ) |
| ఆత్మనిండుగా | a | soulful( సోల్ఫుల్ ) |
| ఆత్మనింద, స్వీయనింద | n | self-reproach( సెల్ఫ్రిప్రోచ్ ) |
| ఆత్మనిగ్రహంకల | a | self-restraint( రిస్ట్రెయింట్ ) |
| ఆత్మనుఅన్వేషించు | v | soul-searching( సోల్సెర్చింగ్ ) |
| ఆత్మనునశింపజేయు | v | soul-destroying( డెస్ట్రాయింగ్ ) |
| ఆత్మరక్షణ | n | self-defense( సెల్ఫ్డిఫెన్స్ ) |
| ఆత్మరక్షణచేయు | v | defend( డిఫెండ్) |
| ఆత్మరక్షణపోరాటం | n | karate( కరాటె ) |
| ఆత్మరక్షణలేని | a | undefended( అన్డిఫెండెడ్) |
| ఆత్మలేని | a | soulless( సోల్లెస్ ) |
| ఆత్మవంచన | n | self-deception( సెల్ఫ్డిసెప్షన్ ) |
| ఆత్మవినాశనం | n | self-destruction( డెస్ట్రక్షన్ ) |
| ఆత్మవినాశనంచేయు | v | self-destruct( సెల్ఫ్డెస్ట్రక్ట్) |
| ఆత్మవిమర్శసం | a | introspective( ఇంట్రోస్పెక్టివ్) |
| ఆత్మవిశ్వాసం | n | confidence( కాన్ఫిడెన్స్ ) |
| ఆత్మవిశ్వాసంతో | a | confidant( కాన్ఫిడెంట్) |
| ఆత్మసంతృప్తి | n | self-fulfilment( ఫుల్ఫిల్మెంట్ ) |
| ఆత్మసంతృప్తిగల | a | self-contained, self-satisfied( కంటెయిన్డ్, శాటిస్ఫైడ్) |
| ఆత్మసహచరుడు, సహచరి | n | soul mate( సోల్మేట్ ) |
| ఆత్మస్పృహగల | a | self-conscious( సెల్ఫ్కాన్షస్) |
| ఆత్మహత్య సం | a | suicidal( సూసైడల్) |
| ఆత్మహత్య | n | suicide( సూసైడ్ ) |
| ఆత్మావగాహన | n | self-realization( రియలైజేషన్ ) |
| ఆత్మావలోకనం | n | introspection( ఇంట్రోస్పెక్షన్ ) |
| ఆత్మావిష్కరణ, స్వీయావిష్కరణ | n | self-discovery( సెల్ఫ్డిస్కవరి ) |
| ఆదరణ | n | affection () |
| ఆదరా, బాదరామింగు | v | engorged(ఎన్గార్గ్డ్డ్డ్డ్) |
| ఆదర్శం | n | ideal () |
| ఆదర్శంగా | a.v. | ideally( ఐడియల్లీ) |
| ఆదర్శంచేయు | v | idealize( ఐడియలైజ్) |
| ఆదర్శపాత్ర | n | role model( రోల్మోడల్ ) |
| ఆదర్శప్రాయమైన | a | exemplary( ఎగ్జంప్లరి) |
| ఆదర్శమనోచిత్రం | n | imago( ఇమేగో ) |
| ఆదర్శమైన | a | ideal( ఐడియల్) |
| ఆదర్శవాదం | n | idealism( ఐడియలిజమ్ ) |
| ఆదాయ, వ్యయనివేదిక | n | budget( బడ్జెట్ ) |
| ఆదాయ, వ్యయసమతూకం | n | balance sheet( షీట్ ) |
| ఆదాయం, రాబడి | n | income( ఇన్కమ్ ) |
| ఆదాయం | n | revenue( రెవిన్యూ ) |
| ఆదాయపన్ను | n | income tax( ఇన్కమ్టాక్స్ ) |
| ఆదిపత్యక్రమం | n | pecking order( పెకింగ్ఆర్డర్ ) |
| ఆదివారం | n | Sunday( సన్డే ) |
| ఆధారం, చట్రం | n | bracket( బ్రాకెట్ ) |
| ఆధారం, చట్రం | v | gantry( గాంట్రీ) |
| ఆధారం, మూలం | n | source( సోర్స్ ) |
| ఆధారంగాపట్టుకొనునది | n | handhold( హేండ్హోల్డ్ ) |
| ఆధారంలేకుండాచేయు | v | debase( డీబేస్) |
| ఆధారంలేని, కారణంలేని | a | groundless( గ్రౌండ్లెస్) |
| ఆధారగ్రంధాలపట్టిక | n | bibliography( బిబ్లియోగ్రఫి ) |
| ఆధారదూలం, స్థంభం | n | pier( పైయర్ ) |
| ఆధారదూలం | n | girder( గర్డర్ ) |
| ఆధారపడటం | n | dependence, dependency () |
| ఆధారపడదగిన | a | dependable( డిపెండబుల్) |
| ఆధారపడిన | a | dependent( డిపెండెంట్) |
| ఆధారపడినబంధువు | n | dependant( డిపెండెంట్ ) |
| ఆధారపడు, నమ్ము | v | rely( రిలై) |
| ఆధారపడు | v | depend( డిపెండ్) |
| ఆధారసం | a | basal( బేసల్) |
| ఆధారస్ధంబం | n | cantilever bridge( లివర్బ్రిడ్జి ) |
| ఆధారాలతోనిరూపించబడని | a | unsubstantiated () |
| ఆధిక్యత | n | majority( మెజారిటి ) |
| ఆధిక్యతగలవారిపాలన | n | majority rule( మెజారిటిరూల్ ) |
| ఆధిపత్యం | n | supremacy( సుప్రిమసి ) |
| ఆధిపత్యంకల | a | masterful( మాస్టర్ఫుల్) |
| ఆధిపత్యంచలాయించు | v | dominate( డామినేట్) |
| ఆధిపత్యంచలాయించువాడు | n | domineer( డామినీర్ ) |
| ఆధిపత్యంచూపు | v | subjucate( సబ్జుకేట్) |
| ఆధిపత్యపురుషుడు | n | macho( మేఖో ) |
| ఆధీనం | n | encumbrance( ఎన్కంబరెన్స్ ) |
| ఆధీనంచేయు | v | encumber( ఎన్కంబర్) |
| ఆధీనంలోగల | a | subservient( సబ్సర్వియంట్) |
| ఆధునిక | a | modern( మోడర్న్) |
| ఆధునిక | a | newfangled( న్యూఫ్యాంగిల్డ్) |
| ఆధునికఆంగ్లం | n | modern English( ఇంగ్లీష్ ) |
| ఆధునికత, ధోరణి | n | fad( ఫ్యాడ్ ) |
| ఆధునికనమూనాతో | a | à la mode( అలమోడె) |
| ఆధునికశైలి, ధోరణిగల | n | fashionable( ఫ్యాషనబుల్ ) |
| ఆధునీకరించు | v | modernize( మోడరనైజ్) |
| ఆధ్యాత్మిక | a | spiritual( స్పిరిట్యువల్ ) |
| ఆధ్యాత్మికంగాశక్తివంతమైన | a | mystical( మిస్టికల్) |
| ఆధ్యాత్మికమతం | n | Scientology( సైయింటాలజి ) |
| ఆధ్యాత్మికవాదం | n | spiritualism( స్పిరిట్యువలిజమ్ ) |
| ఆధ్వర్యం | n | aegis( ఏజిస్ ) |
| ఆనందం, అభిరుచి | n | gusto( గస్టో ) |
| ఆనందం, ఆనందకారణం | n | felicity( ఫెలిసిటి ) |
| ఆనందం, ఉల్లాసం | n | enjoyment( ఎంజాయ్‌మెంట్ ) |
| ఆనందం, ఉల్లాసం | n | mirth( మిర్త్ ) |
| ఆనందం, తమాషా | n | frolic( ఫ్రోలిక్ ) |
| ఆనందం, తృప్తి | n | delight( డిలైట్ ) |
| ఆనందం, పరమానందం | n | bliss( బ్లిస్ ) |
| ఆనందం, సంతోషం | n | merrymaking( మెర్రీమేకింగ్ ) |
| ఆనందం | n | joy( జాయ్ ) |
| ఆనందం | n | pleasure( ప్లెజర్ ) |
| ఆనందంగా, ఉల్లాసంగా, వినోదంగా | a | playful(ప్లేఫుల్) |
| ఆనందంగా, ఉల్లాసంగావుండు | v | rejoice(రిజాయిస్) |
| ఆనందంగా, తేలికగా తీసుకొను | v | happy-go-lucky( హేపీగోలక్కీ ) |
| ఆనందంగావున్న | a | gladsome( గ్లాడ్సమ్) |
| ఆనందంలేనిముఖం, విచారం | n | long face( లాంగ్ఫేస్ ) |
| ఆనందదాయక | a | pleasurable(ప్లెజరబుల్) |
| ఆనందపరచు, సంతృప్తిపరచు | v | regale( రీగేల్) |
| ఆనందమేలక్ష్యమనుసిద్ధాంతం | n | hedonism( హెడోనిజమ్ ) |
| ఆనందమైన | a | happy( హేపీ) |
| ఆనందవిహారం | n | joyride( జాయ్రైడ్ ) |
| ఆనందసమయం | n | happy hour( హేపీఅవర్ ) |
| ఆనందోబ్రహ్మఅనువాడు | n | hedonist( హిడనిస్ట్ ) |
| ఆనకట్ట | n | dam( డ్యామ్ ) |
| ఆనపకాయ, సొరకాయ | n | Bottle gourd( బాటిల్గర్డ్ ) |
| ఆనవాలు | n | cairn( కైర్న్ ) |
| ఆనవాలుపట్టలేని | a | untraceable( అన్ట్రేసబుల్) |
| ఆనె, గట్టిపెరుగుదల | n | callus( కాలస్ ) |
| ఆనోట, ఈనోటవిన్నమాట | n | hearsay( హీయర్సే ) |
| ఆపత్కాల | a | stopgap( స్టాప్గ్యాప్) |
| ఆపద్ధర్మ | a | interim / ad interim( ఇంటరిమ్ / యాడ్ఇంటరిమ్) |
| ఆపాదించలేని | a | unattributable( అట్రిబ్యూటబుల్ ) |
| ఆపాదించు | v | attribute( ఎట్రిబ్యూట్) |
| ఆపాదించెడు | a | attributive( ఎట్రిబ్యూటివ్) |
| ఆపివేయు | a.v | off(ఆఫ్) |
| ఆపు, నిలుపు | v | desist డెసిస్ట్, deter డిటర్() |
| ఆపుకోలేనికోరిక | n | obsession( అబ్సెషన్ ) |
| ఆపుకోలేనికోరికగల | a | compulsive( కంపల్సివ్) |
| ఆపునది, నిలుపునది | n | deterrent( డిటరెంట్ ) |
| ఆపువాడు, ఆపునది | n | stopper( స్టాపర్ ) |
| ఆప్యాయతతోకూడిన | a | affectionate( అఫెక్షనేట్) |
| ఆప్రకారంగా | a.v | accordingly( అకార్డింగ్లీ ) |
| ఆఫీసుఉద్యోగులు | n | white-collar( వైట్కాలర్ ) |
| ఆభయంతో, అట్లుకానిచో, లేనిచోco | n | lest( లెస్ట్ ) |
| ఆభరణం | n | jewel () |
| ఆభరణాలలోవాడురాయి | n | agate( అగేట్ ) |
| ఆభరణాలు | n | jewellery( జువెలరీ ) |
| ఆభ్యర్ధి, ఫిర్యాదుదారు | n | postulant( పోస్టులెంట్ ) |
| ఆముదం | n | castor oil( కేస్టర్ఆయిల్ ) |
| ఆముదపుపంట | n | castor( కేస్టర్ ) |
| ఆమె | pro | she( షి) |
| ఆమోదం, నమ్మకం | n | credence( క్రిడెన్స్ ) |
| ఆమోదంగల, సరిపడు | a | harmonious( హార్మోనియస్) |
| ఆమోదంతెలుపకుండు | v | disapprove( డిజెప్రూవ్) |
| ఆమోదకరమైన | a | affirmative( అఫర్మేటివ్) |
| ఆమోదయోగ్యంకాని | a | unacceptable( యాక్సెప్టబుల్ ) |
| ఆమోదించదగిన | a | acceptable( ఆక్సెప్టబిల్) |
| ఆమోదించు, అంగీకరించు | v | accede( అక్సీడ్) |
| ఆమోదించు, నిర్ధరించు | v | OK( ఓకే) |
| ఆమ్లం | n | acid( ఆసిడ్ ) |
| ఆమ్లనిర్ధారణకాగితం | n | litmus paper( లిట్మస్పేపర్ ) |
| ఆమ్లనిర్ధారణపరీక్ష | n | litmus test( లిట్మస్టెస్ట్ ) |
| ఆమ్లవర్షం | n | acid rain( ఆసిడ్రెయిన్ ) |
| ఆమ్లవ్యతిరేకమందు | n | antacid( ఆంటాసిడ్ ) |
| ఆయుధ రహిత ఆత్మరక్షణకళ | n | kung fu( కుంగ్ఫూ ) |
| ఆయుధం | n | weapon( వెపన్ ) |
| ఆయుధంతోకాల్చు | v | shoot( షూట్) |
| ఆయుధసామగ్రి | n | coat of arms( కోట్ఆఫ్ఆమ్స్ ) |
| ఆయుధసేకరణపోటీ | n | arms race( ఆమ్స్రేస్ ) |
| ఆయుధాగారం | n | arsenal( ఆర్సినల్ ) |
| ఆయుధాలకు సం., సైనికబలం | n | ordnance( ఆర్డ్నెన్స్ ) |
| ఆయుధాలకుసం | a | armorial( ఆర్మోరియల్) |
| ఆయుధాలు, మందుపాతర | n | claymore( క్లేమోర్ ) |
| ఆయుధాలు, సైనికశక్తి | n | armament( ఆర్మమెంట్ ) |
| ఆయుధాలు | n | cosh( కోష్ ) |
| ఆయుధాలుపేల్చుసాధన | a | fire-practice( ఫైర్ప్రాక్టీస్) |
| ఆరంభ, ప్రారంభ | a | inaugural( ఇనాగరల్) |
| ఆరంభం, ప్రారంభం | n | outset( ఔట్సెట్ ) |
| ఆరంభవెల | n | starting price( స్టార్టింగ్ప్రైజ్ ) |
| ఆరంభించు | v | turn-on( టర్న్ఆన్) |
| ఆరబెట్టునది | n | dryer( డ్రైయర్ ) |
| ఆరబ్దేశస్తుడు | n | Arab( ఆరబ్ ) |
| ఆరవ | a | sixth( సిక్స్త్) |
| ఆరాధకుడు | n | votary( ఓటరీ ) |
| ఆరాధించు, పూజించు | v | worship( వర్షిప్) |
| ఆరాధించు | v | deify( డైఫై) |
| ఆరు | n | six( సిక్స్ ) |
| ఆరుతూ, వెలుగుతూవుండు | n | flashlight( ఫ్లాష్లైట్ ) |
| ఆరుతూవెలుగుదీపం | n | blinker( బ్లింకర్ ) |
| ఆరుపరుగులువచ్చుదెబ్బ | n | sixer( సిక్సర్ ) |
| ఆరుబంతులక్రీడాభాగం | n | over( ఓవర్ ) |
| ఆరుబయటపెద్దమంట | n | bonfire( బాన్ఫైర్ ) |
| ఆరుబయలుఖైదు | n | open prison( ఓపెన్ప్రిజన్ ) |
| ఆరుమాత్రలు గల పద్యపాదం | n | hexameter( హెక్సామీటర్ ) |
| ఆరురెట్లు, ఆరింతలు | n | sixfold( సిక్స్ఫోల్డ్ ) |
| ఆరోగ్యం | n | health( హెల్త్ ) |
| ఆరోగ్యం | n | well-being( వెల్బీయింగ్ ) |
| ఆరోగ్యంగా, ఆరోగ్యకరమైన | a | healthy( హెల్దీ) |
| ఆరోగ్యంగా, జబ్బులేకుండా | a | hale( హేల్) |
| ఆరోగ్యంగాలేని, మంచంలోవున్న | a | laid up( లెయిడ్అప్) |
| ఆరోగ్యంతోగల | a | healthful( హెల్త్ఫుల్) |
| ఆరోగ్యంబాగాలేని, పాలిపోయిన | a | off colour( ఆఫ్కలర్) |
| ఆరోగ్యఆహారం | n | health food( హెల్త్ఫుడ్ ) |
| ఆరోగ్యకర, పోషకవిలువలుగల | a | wholesome( హోల్సమ్) |
| ఆరోగ్యకరమైన | a | salubrious( సలుబ్రియస్) |
| ఆరోగ్యక్షేత్రం | n | health farm( హెల్త్ఫామ్ ) |
| ఆరోగ్యసందర్శకురాలు | n | health visitor( హెల్త్విజిటర్ ) |
| ఆరోగ్యసేవ | n | health service( హెల్త్సర్వీస్ ) |
| ఆరోజ్ఞానం | n | sixth sense( సిక్స్త్సెన్స్ ) |
| ఆరోపణకల | a | alleged( ఎలీజ్డ్) |
| ఆరోపణకల్గిన | a | accusatory( అక్యుజెటరి) |
| ఆరోపణతోకూడిన | a | accusative( అక్యుజెటివ్) |
| ఆరోపించు, విశ్వాసంప్రకటించు | v | profess( ప్రోఫెస్) |
| ఆరోహకుడు | n | ascendant( అసెండెంట్ ) |
| ఆరోహణ | n | ascendancy( అసెండెన్సీ ) |
| ఆరోహణకుమెట్టు | n | stepping-stone( స్టెప్పింగ్స్టోన్ ) |
| ఆరోహించు, పైకిఎక్కు | v | ascend( అసెండ్) |
| ఆర్క్ట్టిక్ప్రాంతం | n | Arctic( ఆర్క్ట్ట్టిక్ ) |
| ఆర్క్దీపం | n | arc lamp( ఆర్క్లాంప్ ) |
| ఆర్చిడ్.orchid.n. అలంకరణ మొక్క | linden( లిండెన్) | |
| ఆర్జన, సంపాదన | n | acquirement( అక్వయిర్మెంట్ ) |
| ఆర్డర్. Order. ఆదేశించు | v | adjudicate( అడ్జుడికేట్) |
| ఆర్దికపరమైనతెలివితేటలు | n | smart money( స్మార్ట్మనీ ) |
| ఆర్దికలాభాపేక్షతో, జీతంతోసేవకు | a | mercenary( మెర్సినరీ) |
| ఆర్ధిక | a | economic( ఎకనమిక్) |
| ఆర్ధికపుస్తకాలుచూచువాడు | n | bookkeeper( బుక్కీపర్ ) |
| ఆర్ధికలావాదేవీలతనిఖీదారు | n | comptroller( కంట్రోలర్ ) |
| ఆర్ధికలావాదేవీలపరిశీలకుడు | a | chartered( చార్టర్డ్) |
| ఆర్ధికలావాదేవీలు | n | banking( బ్యాంకింగ్ ) |
| ఆర్ధికలెక్కలు చూచువ్యక్తి | n | ac countant( అకౌంటెంట్ ) |
| ఆర్ధికవిధి, రుణం, అసౌకర్య | n | liability( లయబిలిటి ) |
| ఆర్ధికవ్యయనియంత్రణఆశించు | a | sumptuary( సంప్యుటరీ ) |
| ఆర్ధికశాస్త్రవేత్త | n | economist( ఎకనమిస్ట్ ) |
| ఆర్ధికసం | a | financial( ఫైనాన్షియల్) |
| ఆర్ధికసంస్ధ | n | finance company( కంపెని ) |
| ఆర్పటం | n | blow-out( బ్లోఔట్ ) |
| ఆర్పలేని | a | inextinguishable () |
| ఆర్పు | v | extinguish() |
| ఆర్భాటం, హంగామా | n | fanfare( ఫాన్ఫేర్ ) |
| ఆర్యులకుసం | a | Aryan( ఆర్యన్) |
| ఆలస్యం | n | delay( డిలే ) |
| ఆలస్యంగా తీసుకున్నచర్య | n | delayed-action( డిలేడ్యాక్షన్ ) |
| ఆలస్యంగావచ్చినవాడు | n | latecomer( లేట్కమర్ ) |
| ఆలస్యంచేయు, ఆటంకంకల్గించు | v | impede( ఇంపీడ్) |
| ఆలస్యంచేయు, మెల్లగాకదలు | v | linger( లింగర్) |
| ఆలస్యంచేయుచాకచక్యం | n | filibuster( ఫిలిబస్టర్ ) |
| ఆలస్యమైన, చెల్లించవలసిన | a | overdue( ఓవర్డ్యూ) |
| ఆలస్యమైన | a | belated( బిలేటెడ్) |
| ఆలీవ్ఆకుపచ్చరంగు | n | olive green( ఆలివ్గ్రీన్ ) |
| ఆలీవ్చెట్టుకొమ్మ | n | olive branch( ఆలివ్బ్రాంచ్ ) |
| ఆలీవ్నూనె | n | olive oil( ఆలివ్ఆయిల్ ) |
| ఆలీవ్సం | a | olive( ఆలివ్) |
| ఆలోచన, అభిప్రాయం | n | conceit( కన్సీట్ ) |
| ఆలోచనగల | a | thoughtful( థాట్ఫుల్) |
| ఆలోచనలను గ్రహించువాడు | n | thought-reader( థాట్రీడర్ ) |
| ఆలోచనలేకుండా, లక్ష్యంలేని | a | offhand( ఆఫ్హేండ్) |
| ఆలోచనలేని, గందరగోళపడు | a | light-headed( లైట్హెడెడ్) |
| ఆలోచనలేని | a | thoughtless( థాట్లెస్) |
| ఆలోచనలేని | a | unthinking( అన్థింకింగ్) |
| ఆలోచనలోగల, ధ్యానించు | a | pensive( పెన్సివ్) |
| ఆలోచనానిధి | n | think-tank( థింక్ట్యాంక్ ) |
| ఆలోచనాపరుడు, మేధావి | n | intellectual( ఇంటలెక్టువల్ ) |
| ఆలోచించు | v | think( థింక్) |
| ఆలోచింపతగని | a | unthinkable( అన్థింకబుల్) |
| ఆల్చిప్ప, కాకిచిప్ప | n | oyster( వోయ్స్టర్ ) |
| ఆవశ్యకత, విద్యుక్తం | n | imperative( ఇంపరటివ్ ) |
| ఆవశ్యకత | n | necessity( నెసిసిటి ) |
| ఆవాలు | n | mustard( మస్టర్డ్ ) |
| ఆవాసం, ఇల్లు, ప్రాణిపెరుగుచోటు | n | habitat( హేబిటేట్ ) |
| ఆవాసయోగ్యమైన | a | livable( లివబుల్) |
| ఆవిరి | n | vapour( వేపర్ ) |
| ఆవిరిఇస్త్రీ | n | steam iron( స్టీమ్ఐరన్ ) |
| ఆవిరిఓడ | n | steamer( స్టీమర్ ) |
| ఆవిరితోశుద్ధిచేయునది | n | autoclave( ఆటోక్లేవ్ ) |
| ఆవిరిపెట్టు, పొగపెట్టు | v | fumigate( ఫ్యూమిగేట్) |
| ఆవిరియంత్రం | n | steam engine( స్టీమ్ఇంజిన్ ) |
| ఆవిరివంటపాత్ర | n | cooker( కుకర్ ) |
| ఆవిర్భవించు | v | emerge( ఎమర్జ్) |
| ఆవిష్కరణ | n | invention( ఇన్వెన్షన్ ) |
| ఆవిష్కరణకుసం | a | inventive( ఇన్వెంటివ్) |
| ఆవిష్కరించు, పధకరచనచేయు | v | project( ప్రొజెక్ట్) |
| ఆవు, గోవు, ధేనువు | n | cow( కౌ ) |
| ఆవుఅరుపు, ఆవువలెఅరచు | v | moo( మూ) |
| ఆవుదూడ | n | heifer( హైఫర్ ) |
| ఆవులమంద | n | cowherd( కౌహెర్డ్ ) |
| ఆవులించు | v | gape( గేప్) |
| ఆవులింత | n | gape / yawn( గేప్/యాన్) |
| ఆవేశాన్నికుమ్మరించు | a | effusive( ఇఫ్యూజివ్) |
| ఆశ | n | expectation( ఎక్స్పెక్టేషన్ ) |
| ఆశ | n | hope( హోప్ ) |
| ఆశతోకూడిన | a.v. | hopeful( హోప్ఫుల్) |
| ఆశయం | n | aim( ఎయిమ్ ) |
| ఆశయసాధనకైరాజీపడనివారు | n | hard core( హార్డ్కోర్ ) |
| ఆశయానికైసాహసంచేయు | v | venture( వెంచర్) |
| ఆశలేని | a | hopeless( హోప్లెస్) |
| ఆశాజనకంకాని | a | unpromising( అన్ప్రామిసింగ్ ) |
| ఆశాపూరితంగా,ఉల్లాసంగా | a | upbeat( అప్బీట్) |
| ఆశావహ, ఆత్మవిశ్వాసంగల | a | sanguine( శాంగ్వయిన్) |
| ఆశావహంగా | a.v. | hopefully( హోప్ఫుల్లీ) |
| ఆశావహమైన | a | promising( ప్రామిసింగ్) |
| ఆశావాదం | n | optimism, positivism( ఆప్టిమిజమ్, పాజిటివిజమ్) |
| ఆశించటం | n | expectancy( ఎక్స్పెక్టెన్సి ) |
| ఆశించిన, కాదగిన, రానున్న | a | prospective( ప్రాస్పెక్టివ్) |
| ఆశించినఫలితమిచ్చు | a | efficacious( ఎఫకేషియస్) |
| ఆశించుచున్న | a | expectant( ఎక్స్పెక్టెంట్) |
| ఆశీర్వాదం, దీవెన | n | benediction( బెనిడిక్షన్ ) |
| ఆశ్చర్యంకలిగించు | a | engaging( ఎన్గేజింగ్) |
| ఆశ్చర్యంగాలేని | a | unsurprising( అన్సర్ప్రైజింగ్) |
| ఆశ్చర్యపడు | v | exclaim( ఎక్స్క్లెయిమ్) |
| ఆశ్చర్యపరచు, గందరగోళపరచు | a | nonplus( నాన్ప్లస్) |
| ఆశ్చర్యపరచు,విస్తృతమైన, గొప్ప | a | stupendous( స్టుపెండస్) |
| ఆశ్చర్యపరచు | v | dumbfound( డంబ్ఫౌండ్) |
| ఆశ్చర్యపోవు | v | wonder( వండర్) |
| ఆశ్చర్యసం | a | exclamatory( ఎక్స్క్లమేటరి) |
| ఆశ్చర్యార్ధకచిహ్నం | n | exclamation mark () |
| ఆశ్ఛర్యం | n | surprise( సర్‌ప్రైజ్ ) |
| ఆశ్ఛర్యంకలిగించని | a | unsurprised( అన్సర్ప్రైజ్డ్) |
| ఆశ్ఛర్యంకలిగించు | a | staggering( స్టాగరింగ్ ) |
| ఆశ్ఛర్యంకల్గించు | a | wondrous( వండరస్) |
| ఆశ్ఛర్యభూమి | n | wonderland( వండర్వరల్డ్ ) |
| ఆశ్ఛర్యాన్నివెలిబుచ్చుకేక | n | ooh( ఊహ్ ) |
| ఆశ్టర్యంతోకూడిన | a | wonderful( వండర్ఫుల్) |
| ఆశ్రద్ధచేయు | v | neglect( నెగ్లెక్ట్) |
| ఆశ్రయంతీసుకొను, రక్షణపొందు | v | refuge( రెఫ్యూజ్) |
| ఆశ్రేణిలోఉత్తమమైనది | n | flagship( ఫ్లాగ్షిప్ ) |
| ఆసక్తి, వడ్డీ | n | interest( ఇంటరెస్ట్ ) |
| ఆసక్తి,అభిలాష, విశిష్టలక్షణం | n | propensity( ప్రొపెన్సిటి ) |
| ఆసక్తికరమైన | a | interesting( ఇంటరస్టింగ్) |
| ఆసక్తికలిగించని | a | uninteresting( ఇంటరస్టింగ్) |
| ఆసక్తికలిగించు | a | curious( క్యూరియస్) |
| ఆసక్తికల్గించు,(రంగు)మార్చు | v | variegate( వేరిగేట్) |
| ఆసక్తిగాచూచు | v | pry( ప్రై) |
| ఆసక్తిగాలేని | a | incurious( ఇన్క్యూరియస్) |
| ఆసక్తిలేకపనికష్టంగాచేయటం | n | drudge( డ్రడ్జ్ ) |
| ఆసక్తిలేని, ఉత్సహంలేని | a | listless( లిస్ట్లెస్) |
| ఆసనం | n | seat( సీట్ ) |
| ఆసనంకోసంపోటీపడుఆట | n | musical chairs( మ్యూ. చైర్స్) |
| ఆసనంనుంచితొలగించు | v | unseat( అన్సీట్) |
| ఆసనపుపట్టి, దట్టి | n | seat-belt( సీట్బెల్ట్ ) |
| ఆసనశుద్ధికుళాయి | n | faucet( ఫాసెట్ ) |
| ఆసనాలఏర్పాటు | n | seating( సీటింగ్ ) |
| ఆసమయంలో | a | when( వెన్) |
| ఆసియాఖండసం | a | Asiatic( ఏషియాటిక్) |
| ఆసియాప్రాంతవాసి | n | Asian( ఆసియన్, ఏషియన్ ) |
| ఆసుపత్రి, ఖైదు, విభాగం | n | ward( వార్డ్ ) |
| ఆసుపత్రి, రోగులచికిత్సాకేంద్రం | n | infirmary( ఇన్ఫర్మరి ) |
| ఆసుపత్రి, వైద్యశాల | n | hospital( హాస్పిటల్ ) |
| ఆసుపత్రి, వైద్యశాలలోచేర్చు | v | hospitalize( హాస్పిటలైజ్) |
| ఆసుపత్రిలోడబ్బుచెల్లించుపడక | n | pay-bed( పేబెడ్ ) |
| ఆసుపత్రిలోవుండురోగి | n | in-patient( ఇన్పేషెంట్ ) |
| ఆసువుగా | a | extemporaneous () |
| ఆస్ట్రేలియా | n | oz( ఓజ్ ) |
| ఆస్ట్రేలియావాసి | n | Aussie( ఆసీ ) |
| ఆస్ట్రేలియావాసి | n | Australian( ఆస్ట్రేలియన్ ) |
| ఆస్తి, భూమిలేకుండాచేయు | v | dispossess( డిస్పొసెస్) |
| ఆస్తి, వ్యవహారాలుచూచువాడు | n | steward( స్టివార్డ్ ) |
| ఆస్తి | n | asset( అసెట్ ) |
| ఆస్తి | n | estate( ఎస్టేట్ ) |
| ఆస్తికివారసుడు | n | entail( ఎన్టైల్ ) |
| ఆస్తినిపొందువాడు | n | assignee( అసైనీ ) |
| ఆస్తినిబదిలీచేయు | v | alienate( అలియనేట్) |
| ఆస్తిబదిలీ | n | assignation( అసైనేషన్ ) |
| ఆస్తివ్యవహారాలనుచూచుస్త్రీ | n | stewardess( స్టివార్డెస్ ) |
| ఆస్తులపట్టిక, రుజువు | n | inventory( ఇన్వెంటరీ ) |
| ఆస్తులువదులుకోవటం | n | escheat( ఎస్చీట్ ) |
| ఆస్థానకవి | n | poet Laureate( పొయట్లారెట్ ) |
| ఆస్థి | n | property( ప్రాపర్టీ ) |
| ఆస్థిగల, సంపదగల | a | propertied( ప్రాపర్టీడ్) |
| ఆహరపదార్ధాలగది | n | larder( లార్డర్ ) |
| ఆహార, పోషణసం | a | alimentary( ఎలిమెంటరీ) |
| ఆహారం విషపూరితం | n | food poisoning( పోయిజనింగ్ ) |
| ఆహారం | n | diet(డైట్) |
| ఆహారం | n | prey( ప్రే ) |
| ఆహారంతినుపుల్ల | n | chopstick( చాప్స్టిక్ ) |
| ఆహారంలోఅవసరమైననూనె | n | essential oil( ఎసన్షియల్ ) |
| ఆహారంవేడిచేయుపెనం | n | hob( హాబ్ ) |
| ఆహారఅలంకరణసం | a | pot-herb( పాట్హెర్బ్) |
| ఆహారతయారీసూచనలు | n | recipe( రెసీప్ ) |
| ఆహారపదార్ధాలకుచేర్చునవి | n | food additive( ఫుడ్అడిటివ్ ) |
| ఆహారపదార్ధాలు | n | foodstuff( ఫుడ్స్టఫ్ ) |
| ఆహారపదార్ధాలువడ్డించుపళ్లెం | n | salver( సాల్వర్ ) |
| ఆహారబంధనం | n | food-chain( ఫుడ్చెయిన్ ) |
| ఆహారవిలువ | n | food value( ఫుడ్వాల్యూ ) |
| ఆహారవిలువగల | a | nutritive( న్యూట్రిటివ్) |
| ఆహారశుద్ధియంత్రం | n | food processor( ఫుడ్ప్రోసెసర్ ) |
| ఆహారసం | a | culinary( కలినరీ) |
| ఆహారానికైతిరుగు, దాడిచేయు | n | maraud( మారాడ్ ) |
| ఆహ్లాదకరంకాని | a | unpleasant( అన్ప్లజంట్) |
| ఆహ్లాదకరంగాప్రవర్తించు | v | ingratiate( ఇన్గ్రేటియేట్) |
| ఆహ్లాదకరప్రయాణం | n | bon voyage( బాన్వాయేజ్ ) |
| ఆహ్లాదకరభావన | n | good humour( గుడ్హ్యూమర్ ) |
| ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన | a | personable( పర్సనబుల్) |
| ఆహ్లాదకరమైన | a | bland( బ్లాండ్) |
| ఆహ్లాదకరమైన | a | pleasant( ప్లజెంట్) |
| ఆహ్లాదకరమైనగది | n | snuggery( స్నగ్గరీ ) |
| ఆహ్వనం | n | invitation( ఇన్విటేషన్ ) |
| ఆహ్వనించు | v | invite( ఇన్వయిట్) |
| ఆహ్వనించుచున్న | a | inviting( ఇన్వయిటింగ్) |
| ఆహ్వనిచబడినవ్యక్తి | n | invitee( ఇన్వయిటీ ) |
| ఆహ్వానించని | a | uninviting( అన్ఇన్వైటింగ్) |
| ఆహ్వానింపబడని | a | uninvited( అన్ఇన్వైటెడ్) |