తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/హ
స్వరూపం
| హంగామా | n | blare, fanfare |
| హండ్రెడ్ | n | hundred |
| హంతకప్రవృత్తి | n | killer instinct |
| హంతకుడు | n | assassin, bruiser, hoodlum, killer |
| హంస | n | swan |
| హంసగీతం | n | swansong |
| హక్కు | n | prerogative, right |
| హక్కుకోరు | v | claim |
| హక్కుకోరువాడు | n | claimant |
| హక్కుగలమందు | n | patent medicine |
| హక్కుచీటీ | n | coupon |
| హక్కుదారు | n | title-holder |
| హక్కును | v | transgress |
| హక్కునువదులుకొను | v | disown |
| హక్కుపత్రం | n | title-deed |
| హక్కులను వదులుకొను | v | abnegate |
| హక్కులను వదులుకోవటం | n | abnegation |
| హక్కులేకుండాఅడుగు | v | arrogate |
| హటాత్ దాడి | n | ambuscade |
| హఠాత్ గర్భస్రావం | n | miscarriage |
| హఠాత్తు | n | swat |
| హఠాత్తుగా | av | suddenly |
| హఠాత్తుగా పైకి దూకి పట్టికొను | n | pounce |
| హఠాత్తుగా వెనుకకు కదలటం | n | backlash |
| హఠాత్తుగాకదిలించు | v | startle |
| హఠాత్తుగాదిశమార్చు | v | sheer |
| హఠాత్తుగావచ్చువ్యాధి(మూర్ఛ) | n | seizure |
| హఠాత్తువృద్ధి | n | upsurge |
| హత్య | n | homicide, murder |
| హత్యకు సం | a | murderous |
| హత్యచేయు | v | assassinate |
| హద్దు | n | demarcation, limit, mete |
| హద్దు స్పష్టపరచు | v | delineate |
| హద్దుమార్చు | v | delimit |
| హద్దులుదాటు | v | overlap |
| హద్దులునిర్ణయించు | v | circumscribe |
| హద్దులులేని | a | unbounded |
| హద్దులేని | a | indefinitely |
| హద్దులేనిది | n | infinitude |
| హద్దువెలుపలవిషయాలు | n | marginalia |
| హరితప్రాంతం | n | green belt |
| హరితవిప్లవం | n | green revolution |
| హర్షాతిరేకం | n | standing ovation |
| హలో | halo / hello | |
| హల్లుఅక్షరం | n | consonant |
| హస్తం | n | hand |
| హస్తకళ | n | handcraft, handicraft |
| హస్తకళాఖండం | n | artifact |
| హస్తకళానిపుణుడు | n | craftsman |
| హస్తమైధునం | n | onanism |
| హస్తలాఘవం | n | dexterity, juggle |
| హస్తసాముద్రికం | n | palmistry |
| హాజరగు | v | attend |
| హాజరు | n | attendance |
| హాజరు కాని వ్యక్తి | n | absentee |
| హాజరుపిలుచు | v | muster |
| హాజరుపిలుపు | n | roll-call |
| హాజరైనవాడు | n | attendee |
| హాని | n | detriment, harm |
| హానికరమగు | a | detrimental |
| హానికరమైన | a | deleterious, harmful, injurious |
| హానికరమైన | a | malignant |
| హానిచేయని | a | harmless, unharmed, unscarred |
| హానిచేయలేని | a | impervious |
| హానిచేయు | v | harm |
| హానిచేయు తలంపు | n | malice |
| హానిచేయువాడు | n | malefactor |
| హానిచేయువాడు | n | malinger |
| హామీ | n | assurance, guarantee, guaranty, surety |
| హామీఇచ్చు | v | assure, ensure, gage, guarantee |
| హామీతోకూడిన | a | assuredly |
| హామీపత్రం | n | bond |
| హామీవుండువాడు | n | guarantor |
| హాయి | n | happiness |
| హారం | n | denominator |
| హాస్యం | a | situation comedy |
| హాస్యం | n | humour |
| హాస్యంతోకూడిన | a | facetious |
| హాస్యంతోనిండిన | a | humorous |
| హాస్యంపుట్టించునది | n | comic |
| హాస్యజవాబు | n | repartee |
| హాస్యపూరక అనుకరణ | n | parody |
| హాస్యప్రియుడైన | a | good-humoured |
| హాస్యాస్పదమైన | a | ludicrous, ridiculous |
| హాస్యోక్తి | n | jape,jest,laughing stock |
| హాస్యోక్తి | n | joke |
| హాస్యోక్తి చివరిపంక్తి | n | punch-line |
| హిందువు | n | Hindu |
| హిందూ | n | Hindu |
| హిందూదేశ సం | a | Hindustani |
| హిందూమతం | n | Hinduism |
| హింస | n | blood sport |
| హింస | n | mayhem, torture |
| హింసపొంది ఆనందించటం | n | masochism |
| హితకరమైన | a | benevolent |
| హిమపాతం | n | avalanche |
| హిమయుగం | n | glacial period, ice age |
| హుందాగాలేని | a | undignified |
| హుందాతనం | n | grandeur |
| హుందాతనం గల | a | dignified |
| హుందాతనంగా | a | matronly |
| హుందాయైన | a | August |
| హృదయ సం | n | cardiograph |
| హృదయ స్పందనల రేఖా చిత్రం | n | electrocardiograph |
| హృదయం | n | interior |
| హృదయంలేని | a | heartless |
| హృదయపరివర్తన | n | change of heart |
| హృదయపూర్వక | a | cordial, hearty, hospitable |
| హృదయవిదారకం | n | heartbreak |
| హృదయస్పందన | n | heartbeat, heartthrob |
| హృదయస్పందనాచిత్రం | n | cardiogram |
| హృదయానుభూతి చెందిన | a | heartfelt |
| హెక్టారు | n | hectare |
| హెచ్చరించదగిన | a | notifiable |
| హెచ్చరించు | v | foreshadow, reprehend |
| హెచ్చరిక | n | caution |
| హెచ్చరిక కూత | n | sire |
| హెచ్చరిక చేయు గడియారం | n | alarm clock |
| హెచ్చరిక ధ్వని | n | alarm |
| హెచ్చరిక(చర్య విరమణ సం | n | caveat |
| హెచ్చరికతో కూడిన | a | cautionary |
| హెచ్చవేయు | v | multiply |
| హెచ్చవేయునది | n | multiplier |
| హెచ్చు కంఠ స్వరంగల | a | high-pitched |
| హెచ్చుస్ధాయి ధ్వని | n | beep |
| హేతుబద్దంకాని | a | capricious |
| హేతుబద్ధ ఆలోచనగల | a | clear-headed |
| హేతుబద్ధమైన | a | dialectical, rational, sensible |
| హేతురహితమైన | a | irrational |
| హేతువాదం | n | rationalism |
| హేతువాది | n | heretic |
| హేయమైనదాడి | n | indecent assault |
| హోదా | n | appellative, designation, prestige, rank, status |
| హోదా కల్గించు | v | dignify |
| హోదాకు ప్రతీక | n | status symbol |
| హోదాలేని | a | unseeded |
| హోదాలోఅధిగమించు | v | outrank |
| హోదాలోపెంపు | n | preferment |
| హోమియోవైద్యం | n | homoeopathy |
| హోమ్ | n | home |
| హోమ్ శాఖ కార్యదర్శి | n | Home Secretary |
| హ్రస్వతరంగం | n | short wave |
| హ్రస్వదృష్టిగల | a | myopic, short-sighted |
| హ్రస్వలేఖనం | n | shorthand |