తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/శ-ష
స్వరూపం
| శంకించు | a | demur |
| శంఖువు | n | conch |
| శంఖువు వంటి | a | coney |
| శకం | n | circ |
| శకునమగు | v | bode |
| శక్తి | n | dynamism, energy, force |
| శక్తి | v | jump-start |
| శక్తి కలిగించు | v | invigorate |
| శక్తి సంబంధించినది | n | caloric |
| శక్తిగల | a | punchy |
| శక్తిగల | a | peppy |
| శక్తితో ప్రారంభించు | v | set-to |
| శక్తిని కొలచు ప్రమాణం | n | Newton |
| శక్తిని పెంచు యాంత్రిక విధానం | n | servo |
| శక్తినిచ్చు యంత్రం | n | motor |
| శక్తిపెంచునది | n | charger |
| శక్తిప్రమాణం | n | calorie, joule |
| శక్తిమంత మైన | a | frisky, potent, powerful |
| శక్తిమంతమైన | a | energetic, formidable |
| శక్తిలేని | a | powerless |
| శక్తివంతమైన | a | dominant |
| శతఘ్ని వాహనం | n | gun-carriage |
| శతాబ్దం | n | centenary |
| శతాబ్ది | n | century |
| శతృత్వం | n | enmity |
| శతృవిమానం | n | bandit |
| శతృవు | n | enemy, foe |
| శత్రువులతో బేరమాడు | v | parley |
| శపించటం | n | malediction |
| శపించబడిన | a | accursed |
| శపించబడిన | a | cursed, damned |
| శపించు | v | dam |
| శబ్ద | pf | audio |
| శబ్ద ఏకత్వం | n | consonance |
| శబ్ద తరంగ పౌన; పున్య శ్రేణి | n | bandwidth |
| శబ్ద ధ్వనుల అధ్యయనం | n | phonetics |
| శబ్ద నమోదు పట్టీ | n | audiotape |
| శబ్ద నిర్మాణ శాస్త్రం | n | etymology |
| శబ్ద పౌనఃపున్యo | n | audio frequency |
| శబ్ద సం | a | audio |
| శబ్దం | n | noise |
| శబ్దంచేయు యంత్రం | n | ticker |
| శబ్దంచొరని | a | soundproof |
| శబ్దంతో కూడిన | a | noisy |
| శరణార్ధి | n | refugee |
| శరణాలయం | n | asylum |
| శరణు | n | hostage |
| శరీర | n | infirmity |
| శరీర కండర వ్యవస్థ | n | musculature |
| శరీర ధర్మశాస్త్రం | n | physiology |
| శరీర నిర్మాణ శాస్త్రం | n | anatomy |
| శరీర భాగం బయటకు వచ్చు | v | prolapse |
| శరీర రక్షణ | n | body protection |
| శరీర రక్షణ కవచం | n | armour, panoply |
| శరీర లోభాగాల పరీక్షా పరికరం | n | speculum |
| శరీర సం | a | bodily, carnal, somatic |
| శరీరం | n | body |
| శరీరం నుంచి తొలగించు | v | severance |
| శరీరంలో కొవ్వు | n | cholesterol |
| శరీరంలోనికి తీసుకొను | v | ingest |
| శరీరకుట్లు వేయు దారం | n | catgut |
| శరీరపు దెబ్బ | n | body-blow |
| శరీరబయటిగుండ్రనిభాగం | n | lobe |
| శరీరభాగాల విభాజక పొర | n | septum |
| శరీరవాసన | n | body odour |
| శరీరస్రావం వంటి | a | mucous |
| శరీరావయవాల పరీక్షా పరికరం | n | endoscope |
| శవ పరీక్ష సం | a | forensic |
| శవం | n | cadaver, carcass, corpse |
| శవదహనం | n | burial, bury, funeral |
| శవదహనంచేయు | v | cremate |
| శవపేటిక వాహకుడు | n | pallbearer |
| శవాగారం | n | morgue, mortuary |
| శవాల రవాణా వాహనం | n | hearse |
| శస్త్ర చికిత్స చేయ వీలుగాని | a | inoperable |
| శస్త్రచికిత్స సం | a | surgical |
| శస్త్రచికిత్సచేయు | v | operate |
| శస్త్రచికిత్సా గది | n | operating theatre |
| శస్త్రవైద్యుడు | n | surgeon |
| శాంతపరచు | v | quieted |
| శాంతవాదం | n | quietism |
| శాంతి | n | peace, puke |
| శాంతింప చేయునది | n | pacifier |
| శాంతింప జేయు | v | appease, mollify, pacify |
| శాంతింపచేయలేని | a | implacable |
| శాంతికారకుడు | n | peacemaker |
| శాంతికి విఘ్నం | n | breach of the peace |
| శాంతికొరకు ఇవ్వబడినది | n | peace-offering |
| శాంతిదౌత్యం | n | olive branch |
| శాంతిపతాకం | n | flag of truce |
| శాంతిప్రియం | n | pacifism |
| శాంతిప్రియుడు | n | pacifist |
| శాంతియుత | a | peaceable |
| శాంతియుత సహజీవన మార్గం | n | modus vivendi |
| శాంతియుతమైన | a | peaceful |
| శాంతిసమయం | n | peacetime |
| శాక, మాంసాహార భక్షక | a | omnivorous |
| శాఖ | n | branch |
| శాఖ | n | Dept, branch, department |
| శాఖ లేని మంత్రి | n | minister without portfolio |
| శాఖాధిపత్యం | n | headship |
| శాఖాపరమైన | a | departmental |
| శాతం | n | percentage |
| శాపం | n | scourge |
| శారీరక కుదుపులు | n | physical jerks |
| శారీరక సం | a | physic |
| శారీరకంగా | av | bodily |
| శారీరకచికిత్స | n | physiotherapy |
| శారీరకభాష | n | body language |
| శాలువా | n | shawl |
| శాల్తీ వారీగా జీతం | n | piece-work |
| శాశ్వతం | n | perpetuity |
| శాశ్వతతరంగం | n | permanent wave |
| శాశ్వతత్వం | n | eternity |
| శాశ్వతత్వం కల్గించు | v | perpetuate |
| శాశ్వతమైన | a | eternal |
| శాశ్వతమైన | a | permanent, perpetual |
| శాసనసభా కమిటీ | n | select committee |
| శాస్త్ర సూత్రాలు | n | methodology |
| శాస్త్ర, సాంకేతిక విద్యా సంస్ధ | n | polytechnic |
| శాస్త్రం | n | cardiology, engineering, science |
| శాస్త్రకల్పనాసాహిత్యం | n | science fiction |
| శాస్త్రవేత్త | n | scientist |
| శాస్ర్తం | n | robotics |
| శిక్ష | a | punitive |
| శిక్ష సం | a | penal |
| శిక్షణ | n | training |
| శిక్షణఇచ్చు | v | tray |
| శిక్షణఇచ్చువాడు | n | trainer |
| శిక్షణపొందని | a | untrained |
| శిక్షణపొందు మతగురువు | n | novitiate |
| శిక్షణపొందు వైద్యుడు | n | resident |
| శిక్షణా | n | track suit |
| శిక్షణా ప్రదర్శన | v | rehearsal |
| శిక్షను తాత్కాలిక ఆలస్యం చేయు | v | reprieve |
| శిక్షవిధించు | v | inflict, penalize |
| శిక్షించు | v | chaste |
| శిఖరం | n | bluff, cliff, crest, tower |
| శిఖరంవంటి | a | peaky |
| శిఖరాగ్ర సమావేశం | n | summit |
| శిధిలంచేయు | v | subvert |
| శిధిలావస్తలో గల | a | derelict |
| శిధిలావస్ధలో గల | a | dilapidated |
| శిబిరం | n | camp |
| శిబిరం నుంచి తొలగించు | v | decamp |
| శిబిరంలో వుండు | v | encamp |
| శిరస్త్రాణం | n | helmet |
| శిరోతల ప్రదర్శిని | n | overhead projector |
| శిరోముండనం | n | tonsure |
| శిలవంటి | a | rocky |
| శిలా తైల అన్వేషణ యంత్రం | n | oil rig |
| శిలాఇంధనం | n | fossil fuel |
| శిలాజ ఆధార భూగర్భపరిశోధన | n | palaeontology |
| శిలాజం | n | fossil |
| శిలాద్రవం | n | lava |
| శిలావనం | n | rock-garden |
| శిలీంద్రనాశని | n | fungicide |
| శిలువ | n | cross, rood |
| శిలువమోయు | a | cruciferous |
| శిలువవేయటం | n | crucifixion |
| శిలువవేయు | v | crucify |
| శిల్పం | n | sculpture |
| శిల్పి | n | sculptor |
| శివారుగ్రామం | n | hamlet |
| శిశు జననం | n | childbirth |
| శిశు పక్షవాతం | n | infantile paralysis |
| శిశు పక్షవాతం | n | polio |
| శిశు పాఠశాల | n | kindergarten, nursery school |
| శిశుపక్షవాతం | n | poliomyelitis |
| శిశువాహనం | n | baby carriage |
| శిశువిద్యాలయం | n | nursery |
| శిశువు | n | infant, nursling, nursling |
| శీఘ్ర ఐశ్వర్యం | n | boom |
| శీతల గిడ్డంగి | n | cold storage |
| శీతల పరిరక్షకి | n | flask |
| శీతల యంత్రం | n | cooler, fridge |
| శీతలీకరణ యంత్రం | n | refrigerator |
| శీతలీకరించు | v | refrigerate |
| శీతలీకరించునది | n | refrigerant |
| శీతాకాలం కోశస్తదశలో గడుపు | v | hibernate |
| శీర్షిక | n | caption heading |
| శీర్షికా నిర్వాహకుడు | n | columnist |
| శీలం | n | character |
| శుద్దిచేయని | a | unrefined |
| శుద్దిచేయబడిన | a | refined |
| శుద్ధత్వం | n | refinement |
| శుద్ధరక్తనాళ సం | a | arterial |
| శుద్ధరక్తనాళం | n | artery |
| శుద్ధికర్మాగారం | n | finery |
| శుద్ధికేంద్రం | n | refinery |
| శుద్ధిచేయని | a | crude |
| శుద్ధిచేయబడిన | a | sophisticated |
| శుద్ధిచేయు | v | sterilize, disinfect, pasteurize,refine |
| శుద్ధిచేయునది | n | disinfectant |
| శుద్ధిచేసిన | a | sterile |
| శుధ్ధి చేయటo, పవిత్ర పరచటం | n | ablution |
| శుభ శుక్రవారం | n | Good Friday |
| శుభంకాని | a | inauspicious |
| శుభోదయం | n | good morning |
| శుభ్రంగా | a | taut |
| శుభ్రంగాలేని | a | higgledy-piggledy |
| శుభ్రంగాలేని | a | uncle, untidy |
| శుభ్రంచేయువాడు | n | cleaner |
| శుభ్రపరచటం | n | clearance |
| శుభ్రపరచు | n | purge |
| శుభ్రపరచు | v | brush-up, clean, clean-up, cleanse |
| శుభ్రమైన | a | trig |
| శుష్కించటం | n | dystrophy |
| శూన్య హస్తంగల | a | empty-handed |
| శూన్యతా వాదం | n | nihilism |
| శూన్యప్రదేశం | n | antrum |
| శూన్యమైన | a | empty |
| శూన్యస్ధలం | n | cavity |
| శృంగార సంబంధ | a | romantic |
| శృంగార సంబంధం కాని | a | unromantic |
| శృతిచేయునది | n | tuner |
| శైలి | n | style |
| శైలి సం | a | stylistic |
| శైలితో కూడిన | a | stylish |
| శ్మశానం | n | crematorium, necropolis |
| శ్మశానం | a | graveyard |
| శ్మశానవాటిక | n | cemetery, churchyard |
| శ్రద్దగా పరిశీలించుట | n | surveillance |
| శ్రద్ధ | n | attention, concern, heed |
| శ్రద్ధగా | a | careful |
| శ్రద్ధగాచేయని | a | cursory |
| శ్రద్ధగావుండు | v | circumspect |
| శ్రద్ధచూపని | a | unheeded |
| శ్రద్ధచూపు | v | hark |
| శ్రద్ధతో పట్టించుకొను | a | solitious |
| శ్రద్ధలేని | a | careless |
| శ్రద్ధలేని | a | inattentive |
| శ్రద్ధవహించెడు | a | observant |
| శ్రద్ధాంజలి | n | homage, obituary |
| శ్రధ్ధతో గల | a | rapt |
| శ్రమ | n | labour, perspiration |
| శ్రమచేయు | v | perspire |
| శ్రమతో పైకి ఎక్కు | v | clamber |
| శ్రమతోకూడిన | a | laborious, painstaking, toilsome |
| శ్రమపడు | v | toil |
| శ్రవణాతీత ధ్వని అధ్యయనం | n | ultrasonics |
| శ్రవణాతీత ధ్వని తరంగాలు | n | ultrasound |
| శ్రామికుల శిబిరం | n | labour camp |
| శ్రావణం | n | nipper, pincers |
| శ్రావ్యత | n | melody |
| శ్రేణి | n | series |
| శ్రేణిలో ఉత్తమమైనది | n | flagship |
| శ్రోత | n | listener |
| శ్రోతలు | n | audience |
| శ్లేష | n | pun |
| శ్లేష (అలంకారం) | n | irony |
| శ్వాస | n | breath, respiration |
| శ్వాస కోశ సం | a | bronchial |
| శ్వాస తీసుకొనని | a | breathless |
| శ్వాసకు దోహదకారి | n | respirator |
| శ్వాసకోశవ్యాధి | n | bronchitis, catarrh |
| శ్వాసదుర్వాసన | n | bad breath |
| శ్వాసనాళం | n | bronchus |
| శ్వాసపరీక్ష | n | breath test |
| శ్వాసించు | v | breathe, respire |
| షడ్కోణం | n | hexagon |
| షరతు | n | condition |
| షరతులతో ఖైదీ విడుదల | n | parole |
| షరతులతో విడుదల చేయు | v | parole |
| షరతులులేని | a | unconditional |