Jump to content

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/ల-వ

Wikibooks నుండి
లంగరు n anchor
లంచం n backhander, boodle, jobbery, bribe, decadence, kickback
లక్క n lac
లక్కీ n lucky
లక్ష n lakh
లక్షణం n sig, symptom, trait
లక్షణంకాని a uncharacteristic
లక్ష్యం n Holy Grail, goal, target
లక్ష్యం (ఆశయం) n objective
లక్ష్యం చేరు మార్గం n expedient
లక్ష్యపెట్టనివాడు n daredevil
లక్ష్యాన్నికనుగొను పరికరం n rangefinder
లత n creeper
లయ n cadence, rhythm, lilt
లయబద్ధంగా స్పందించు v pulsate
లయవిభాగం n rhythm section
లలిత కళలు n fine arts
లవం n numerator
లవంగం n clove
లవెండర్ సుగంథ జలం n lavender-water
లాంతరు n lantern
లాక్కొను v grab
లాగు n pull, traction
లాగు v drag
లాగుకొని పోవు v snatch
లాగుట n paddle
లాగులు n pants, trousers
లాటరీ n raffle
లాటరీ బహుమతి n jackpot
లాభ నష్టాల ఖాతా n profit and loss account
లాభం n dividend, lucre, profit
లాభంరాని a unprofitable
లాభదాయక a rewarding
లాభదాయకం కాని a uneconomical
లాభదాయకమైన a profitable
లాభపెంపకం n profit-sharing
లాభాంశ n profit margin
లాభార్జన లేని a non-profit making
లాభాలను పంచుట n share-out
లారి n freightliner, lorry
లాలిపాట n lullaby
లావాదేవి జరుపు v transact
లావాదేవీలు n dealings
లావుగాయున్న a chubby
లింగమార్పిడి n sex change
లింగమార్పిడి చెందిన వ్యక్తి n transsexual
లింగరహిత a sexless
లింగవిభేదం లేని (ప్రాణి) a asexual
లింఫుగ్రంధి n lymph gland
లింఫువ్యవస్థ n lymphatic system
లిఖితపత్రం n document
లిచీపండ్ల మొక్క n litchi
లిమిటెడ్ n limited
లిల్లీ వంటి తెలుపు n lily white
లిల్లీ వంటి పూలమొక్క n tulip
లిల్లీపూల కుటుంబ సం a liliaceous
లీటరులో నూరో వంతు n centiliter
లీటరులో వెయ్యవ భాగం n millilitre
లీనంకావటం n absorption
లీనంచేసుకొను v absorb
లెక్కచెప్పని a unaccounted
లెక్కచెప్పలేని a inexplicable
లెక్కపుస్తకం n record
లెక్కపెట్ట లేని a countless
లెక్కలు n math, mathematics
లెక్కలు తనిఖీ చేయు వ్యక్తి n auditor
లెక్కలేనన్ని a uncountable
లెక్కించగల a countable, numerable
లెక్కించలేనన్ని a incalculable
లెక్కించు v enumerate
లేక n con, or
లేకుండా a bereft, devoid
లేఖ n letter
లేఖనం n scripture
లేఖరి n scribe
లేడి n deer, doe
లేతకోడిమాంసం n broiler
లేతనీలంరంగు n powder blue
లేతనీలంరంగు రాయి n amethyst
లేతమగ గుర్రం n colt
లేదు v isn’t
లేనిరోగం ఉందను వ్యక్తి n hypochondriac
లేపబడివున్న a erectile
లేపు v erect
లేమి n deprivation
లేవగానేవెళ్లు v get-up-and-go
లేసర్ కిరణాలు n laser
లైంగికఆకర్షణ n sex appeal
లైంగికచర్యలేని a celibate
లైంగికజీవితం n sex life
లైంగికనేరస్తుడు n sex offender
లైంగికపరిణితి n pubescence
లైంగికప్రతీక n sex symbol
లైంగికవస్తువు n sex object
లైంగికసంబంధం కోరు v seduce
లైంగికసంభోగం n sexual intercourse
లొంగని a grim, mulish
లొంగిపోవు v acquiesce
లొంగియుండని a insubordinate
లొంగియుండు a servile
లోకజ్ఞానంకల a commonsensical
లోటా n mug, tumbler, deficiency, deficit, depth
లోతుగావుంచిన a deep-laid
లోతుగావేళ్లూను కొన్న a deep-rooted
లోతుచేయు v deepen
లోతుతెలియని a bottomless
లోతైన a deep
లోతైన ఇరుకుదారి n gorge
లోదుస్తు n undergarment
లోదుస్తులు n underclothes, underclothing, underwear
లోనదాగియున్న a inbred, innate
లోనికి a inward
లోనికి pre into
లోనికి వచ్చు ప్రవాహం n influx, inrush
లోనికిచొప్పించు v inject
లోనికిపంపిన సమాచారం n input
లోనికిపీల్చుకొనునది n inhalant
లోనికిపెరిగెడు a ingrowing
లోనికిపోలేని a impermeable
లోనికిపోవు v ingoing
లోనికిప్రవాహం n inflow
లోనికిప్రవేశించు మార్గం n inlet
లోనికివంగు v incurve
లోనికివచ్చు a incoming
లోపం n default, defect, demerit, loophole
లోపంలేని a impeccable, sterling
లోపల ఆటలు ఆడు ప్రదేశం n gymnasium
లోపల పూత గల దీపం n fluorescent lamp
లోపలగౌను n underskirt
లోపలనేగల a intrinsic
లోపలమూసిన a pent
లోపలవైపు inside
లోపలి a interior
లోపలికి n in
లోపలిగొట్టం n inner tube
లోపలిచొక్కా n undercoat
లోపలిదుస్తు n banian
లోపలినుంచి పుట్టిన a endogenous
లోపలిపొర n lining
లోపలిభాగం n under part
లోపలిలంగా n petticoat
లోపాయకారి n underhand
లోపాలులేని a consummate
లోపాలోపాలు n pros and cons
లోపించిన a hard of hearing
లోయ n dale
లోలకం n pendulum
లోహ సం a tinny
లోహం n metal
లోహంపూసిన a metalize
లోహంవంటి a metallic, metalize
లోహకార్మికుడు n smith
లోహపు a metalloid
లోహపుచిట్టెం n basic slag
లోహపుపని n metalwork
లోహమిశ్రమం n amalgam
లోహమును కనిపెట్టు యంత్రం n metal detector
లోహయుగం n Iron Age
లోహవస్తువులు n hardware
లోహానికి యశద పూతపూయు v galvanize
లోహాన్నికలిగియున్న a metalliferous
లోహాన్నితీయుటకు కరిగించు v smelter
ల్యాక్టిక్ ఆమ్లం n lactic acid
వంక n pretext
వంకర n arc
వంకర గా యున్న a crooked
వంకర పాదం n club-foot
వంకరగల a kinky
వంకరలు గల a curly, frizzy
వంకరలుగాచేయు v corrugate
వంకరలుతిరుగు n curl
వంకలుతిరుగు n curling
వంకాయ n brinjal/egg plant
వంగకుండాచేయు v calcify
వంగమొక్క n eggplant
వంగిపోయిన a flabby
వంగియున్న a leaning
వంగు v bend, lean, stoop
వంగెడు a limber, lithe
వంగెడు గాజుపీచు n optical fibre
వంచదగిన a flexible
వంచన n deceit, deception, duplicity, humbug
వంచనతో డబ్బు పొందు v diddle
వంచబడిన v bent
వంచిన v bent
వంచు v bend, flex
వంచువాడు n bender
వంట n pantry, parsley
వంటకం n dish
వంటకాన్ని అలంకరించు v garnish
వంటకాల జాబితా n menu, bill of fare
వంటకాల సమీక్షకుడు n gourmet
వంటకాలతయారీసూచనలు n recipe
వంటగది n kitchen
వంటగది చుట్టు గల ప్రదేశం n fireside
వంటచెరకు n firewood
వంటచేయు v cook
వంటపాత్రలు n cauldron
వంటమనిషి n chef
వంటలపుస్తకం n cookbook, cookery book
వంటలోవాడు సుగంధ మొక్క n marjoram
వంటసామాగ్రి n kitchenware
వంటిల్లు n kitchen
వండివడ్డించు v cater
వండు v cook, fry-up, simmer
వండుచూ కలుపు (గుడ్లు) v scramble
వంతెన n bridge
వంతెన n barrage, bridge, crossover, culvert, overpass
వంద n hundred
వంపు n arc
వంపుదారి n arch
వంశావళి n ancestry, lineage
వంశావళి సం a lineal
వకీలు n lawyer
వక్క n betel-nut
వక్కల కత్తెర n nutcracker
వక్త n orator, speaker
వక్తృత్వం n elocution
వక్ర మార్గంలోగల వస్తువు n deviant
వక్రీభవనం చెందు v diffract
వక్రీభవించెడు a refractory
వచ్చితిని v came
వచ్చిన దిశకే తిరిగి మరలు v U-turn
వచ్చిపడు v befall
వచ్చిపోవు a fitful
వచ్చిరి v came
వచ్చుచున్న a coming
వచ్చువ్యక్తి n migrant
వజ్రం n diamond
వట్టిమాటలు n bombast
వడగళ్ల వాన n hailstorm
వడగళ్లు n hailstone
వడపోతజల్లెడ n strainer
వడపోయునది n filter
వడి n pace, seam
వడికిన a spun
వడికిన పట్టు n spun silk
వడిసెల n ballast
వడ్డన n serving
వడ్డన గరిటె n ladle
వడ్డన చేయు వ్యక్తి n diner
వడ్డన పళ్లెం n serving plate
వడ్డీ హామీ పత్రం n debenture
వడ్రంగి n carpenter
వడ్లు n paddy
వణకు v flutter
వణికెడు a tremulous
వణుకు v quiver, shiver, shudder, tremble
వణుకు గల భయం n trepidation
వణుకుచున్న a shaky
వణుకువాడు n trembler
వత్తి n filament, mantel
వత్తిడి n pressure, stress
వత్తిడి v necessitate
వత్తిడి కలిగించు v pressurize
వత్తిడి తగ్గించటం n decompression
వత్తిడి తగ్గించు v decompress
వత్తిడి ప్రదేశం n pressure point
వత్తిడిచేయు v impose, pressing
వత్తిడితోకూడిన a nerve-racking
వత్తు v press
వదనం n face
వదరు v gab
వదలినసామగ్రి n left luggage
వదలివెళ్లటం n departure, lift-off
వదలివెళ్లు v leave, quit, scram
వదలివేయటం n omission
వదలివేయబడిన యుద్ధం n pitched battle
వదలివేయు v omit, recant, refrain, flunk
వదలివేసిన v left
వదలు v take-off
వదలువాడు n skipper
వదిన n sister-in-law
వదిలించుకొను v discard
వదులుకొను v forego, relinquish
వదులుకోవటం n forfeit
వదులుగా గల పూలగుత్తి n panicle
వదులుచేయు v loose
వదులుముడి n slip-knot
వదులైన a flaccid
వద్ద pre at
వధించబడిన a slain
వధించు v kill
వధువు n bride
వధువు సం a bridal
వనభోజనం n picnic
వనభోజనాలు n garden party
వనరు n expedient, resource
వనీకరణ n afforestation
వన్యమృగ కాపలాదారు n gamekeeper
వయసు n age
వయసుకు అతీతమైన a ageless
వయసుకు మించి తెలివిగల a precocious
వయసుమీరిన a aged
వయోజనుడు n adult
వయోవృద్ధ పౌరుడు n senior citizen
వరం n boon
వరండా n balcony, hallway, terrace
వరకు inasmuch, to, till
వరద n deluge, flood
వరదముంచు v inundate
వరిపంట n paddy
వరుడు n bridegroom
వరుస n beeline
వరుస n line
వరుస n line, order, row, sequence
వరుసక్రమం n succession
వరుసగా a consecutive, orderly
వరుసగా మూడు విజయాలు n hat trick
వరుసగాలేని a higgledy-piggledy
వరుసదుస్తులు n coverall
వరుసపోటీలు n tourney
వరుసబొమ్మలు n comic strip
వరుసమెట్ల ఆసనాలు n gallery
వరుసలోగల a contiguous, sequential
వరుసలోలేని a unlined
వర్గ మూలం n square root
వర్గ స్పృహగల a class-conscious
వర్గం n aggregate
వర్గీకరించబడని a unclassified
వర్ణం n hew
వర్ణఅంధత్వం n colour-blindness బ్లయిండ్నెస్
వర్ణన n description
వర్ణించలేని a inexplicable
వర్తక చిహ్నం n trade mark
వర్తక రహస్యం n trade secret
వర్తకం n trade
వర్తకసంఘం n trade union
వర్తకుడు n merchant
వర్తమాన బాగు చేతలు n running repairs
వర్తమాన రోజు n present-day
వర్తమాన సేవ n active service
వర్తించు v act
వర్తులమార్గం n ring road
వర్ధిల్లు v flourish
వర్ష మేఘం n thundercloud
వర్షం n rain
వర్షపురోజు n rainy day
వల n net
వల,బంతి ఆట n netball
వలకట్టె, బంతి ఆట n badminton
వలయం n circuit, cycle, round
వలయంవంటి a cyclic
వలయఛేదిని n circuit-breaker
వలసదేశస్తుల a colonial
వలసపోయిన v emigrant
వలసపోవు v emigrate
వలసపోవు v migrate
వలసపోవువ్యక్తి n migrant
వలసవచ్చి స్థిరపడిన వాడు n settler
వలసవచ్చిన వాడు n immigrant
వలసవచ్చు v immigrate
వలసిన a payable
వలె pre as
వల్లించువాడు n chanter
వసంతరుతువు n spring
వసతి n accommodation
వసతి కలిగించు v accommodate
వసతి గదిలో పనివాడు n bellboy
వసతి గృహం n lodge
వసతి గృహసముదాయం n digs
వసతి,ఉదయ ఫలహారం n bed and breakfast
వసతిగృహం n hostel
వసతిగృహం n hostel, hotel, lodge, lodging
వసతిగృహంలోవుండు v lodge
వసతిగృహయజమాని n hotelier
వసతిగృహవాసి n lodger
వసతిసౌకర్యం n gatehouse
వసూలు n collection
వసూలు కాని అప్పు n bad debt
వసూలు చేయదగిన a collectable
వస్తాదు n muscle-m
వస్తాదులపోటీ n bout
వస్తుగత a subjective
వస్తుప్రదర్శనశాల n museum
వస్తుమార్పిడి n barter
వస్తువు n article, object, stead, thing
వస్తువుకు మానవలక్షణాలిచ్చు v personify
వస్తువుగాచూపు v objectify
వస్తువును యంత్రంతో పైకెత్తటం n jack
వస్తువులను లాగు యంత్రం n traction-engine
వస్తువులు n belongings, material
వస్త్రం n fabric,textile
వస్త్రవ్యాపారి n mercer
వాంఛ n aspiration, desire, urge
వాంఛగల a desirous
వాంఛలను అణచుకొను v mortise
వాంజ్ఞ్మూలం n deposition
వాంతికలిగించు a emetic
వాంతిచేయు v gag
వాంతిచేసుకొను v spew
వాంతులు,విరోచనాల వ్యాధి n cholera
వాకిలి n gate
వాకిలి పై కప్పు n lintel,aperture, awning,sunshade
వాకిలి వద్ద గంట n doorbell
వాకిలి వద్ద మెట్టు n doorstep
వాకిలిముందు గచ్చుగల భాగం n patio
వాక్యం n sentence
వాక్యనిర్మాణ అధ్యయనం n syntax
వాక్యభాగాలను కలుపు v conjunct
వాక్యభాగాలను కలుపునది n conjunction
వాగు v gab
వాగుడు n babble
వాగుడుకాయ n magpie, chatterbox, magpie
వాగ్దానం n committal, promise
వాగ్దానంగా చూపు హామీ n collateral
వాగ్దానంచేయు v promise
వాగ్దానపూర్వక n promissory
వాగ్దానభంగం n breach of promise, renege
వాగ్ధోరణి n elocution
వాచిన a swollen
వాటం n gradient
వాటా n share
వాటా n quota , share, equity
వాటాకుఅనుగుణమైన a proportionate
వాటాదారు n partner
వాటాననుసరించి ప్రాతినిధ్యం n proportional representation
వాటానుబట్టి a proportional
వాటాల అమ్మక మధ్యవర్తి n stockbroker
వాటాల మార్పిడికేంద్రం n bourse
వాటాల వ్యాపారం చేయుసంస్ధ n joint-stock company
వాటాలుకలవాడు n stockholder
వాడకం n usage, utility
వాడని a unused
వాడినది a second-hand
వాడిపోవు v flag
వాడుకకు సిద్ధంగా a ready-made
వాడుకలోలేని a archaic
వాడుకలోలేనిది n disuse
వాడుకొను v use
వాడుకొను v exert
వాడుకొనువారికి అనుకూలంగా a user-friendly
వాడుటకు పనికిరాని a unusable
వాడుటకు సిద్ధంగా వున్న a turnkey
వాణిజ్యం n commerce
వాణిజ్యదిగ్గజం n tycoon
వాణిజ్యనౌక a merchant ship
వాణిజ్యనౌకా సం a mercantile marine
వాణిజ్యనౌకాదళం n merchant navy
వాణిజ్యపంట n cash crop
వాణిజ్యప్రసారం n commercial broadcasting
వాణిజ్యబ్యాంకు n merchant bank
వాణిజ్యమండలి n Chamber of Commerce
వాణిజ్యసంబంధం కాని a non commercial
వాణిజ్యసమతూకం n balance of trade
వాతావరణ అనుకూలత కల్గించు v acclimatize
వాతావరణ పటంపై రేఖ n isobar
వాతావరణ స్థితుల అధ్యయనం n meteorology
వాతావరణం n atmosphere, climate, ether
వాతావరణం తెలుపుచిత్రం n barograph
వాతావరణకాంతి n aurora
వాదం n contention, disputation
వాదన n rhubarb, dust-up, entreaty, pleading
వాదనకు దిగు a polemic
వాదించు v argue, beseech, bicker, hassle
వాద్య బృందనాయకుడు n bandmaster
వాద్యకారుడు n instrumentalist
వాద్యవాదనం n fingering
వాద్యసంగీతం కూర్చు v orchestrate
వాద్యసమ్మేళనం n symphony
వానకుతడవని a rainproof
వానచినుకు n raindrop
వానచొక్కా n raincoat
వానదుస్తులు n rainwear
వానపాము n earthworm
వాపు n edema, oedema, swelling
వాపు,మంట,నొప్పి n inflammation
వామనవృక్షాలు n bonsai
వామపక్ష సిద్దాంతం n leftism
వామపక్షం n left wing
వాయిదాలలో బాకీతీర్చు v amortize
వాయిదావేయు v postpone, procrastinate
వాయుకర్మాగారం n gasworks
వాయుకొలత పరికరం n gasometer
వాయుదీపం n gaslight
వాయుపీడన సం a pneumatic
వాయుపీడనం n air pressure
వాయుమార్గం n airway
వాయుమార్గాన తరలించు v airlift
వాయుయాన అభివృద్ధి n avionics
వాయుయాన నియంత్రణాధికారి n air traffic controller
వాయుయాన శాస్త్రం n aerodynamics
వాయుయానం చేయదగిన a airworthy
వాయురక్షక ముఖకవచం n gas mask
వాయులీనంవాయించు v fiddle
వాయువుతో మండించు v gas-fired
వాయువుల వర్తకుడు n gasman
వాయువేగం n air speed
వాయువ్య మూలగా a north-westerly
వాయువ్యదిశగా a south-westerly
వాయువ్యపు a south-western
వాయువ్యమూల n North-West, south-west
వాయువ్యమూలకు సం a north-western
వాయుసఖి n air hostess
వాయుసేన n air force
వాయుసేనాధికారి n flying officer
వార పత్రిక n mag
వారధి n barrage, culvert, bridge
వారసత్వ సంపద n heritage
వారసత్వ హక్కు disinherit
వారసత్వంగా పొంద దగిన hereditable
వారసత్వంగా వచ్చు a hereditary
వారసుడు n scion, successor
వారసులకు వచ్చిన సంపద n inheritance
వారించు v dissuade
వారికి pronoun them
వారిది pronoun their(s)
వారియొక్క pronoun their
వారు pronoun they
వార్త n news, tidings
వార్తగా చెప్పగల a newsworthy
వార్తా గది n news room
వార్తా పత్రం n news-sheet
వార్తా పత్రిక n newspaper
వార్తా ప్రతినిధి n newsagent
వార్తా ప్రసారం n newscast
వార్తా ప్రసారకుడు n newscaster
వార్తాసదస్సు n news conference
వార్తాహరుడు n courier
వార్షిక ప్రచురణ n almanac
వార్షిక భత్యం n annuity
వార్షికోత్సవం n anniversary
వాలియున్న a inclined
వాలు n gradient, inclination, slant, slope
వాలు అక్షరాలుగా మార్చు v italicize
వాలుగల అరుగు n ramp
వాలుగా వుంచు v trench
వాలుగా వున్న అక్షరాలు n italic
వాలుగాయున్న a sloppy
వాసం n truss,
వాసన n smell, odour
వాసన చూసు v smell
వాసన పట్టునది n sniffer
వాసనకు సం a olfactory
వాసనచూచు n sniff
వాసనలేని ఒక వాయువు n neo
వాస్తవ a factual
వాస్తవ ఆధారాలు చూపు v adduce
వాస్తవం n actuality, fact, low-down, reality
వాస్తవం కాని గొప్ప ఆవిష్కరణ n mare’s nest
వాస్తవంకానరాని a implausible
వాస్తవంకాని a unsure, untruthful
వాస్తవంగా a de facto
వాస్తవంగా కనిపించు అవాస్తవం a precious
వాస్తవంగా కనిపించు అవాస్తవం a specious
వాస్తవంగా లేనిది n nonentity
వాస్తవంచేయు v actuate, cover-up
వాస్తవంపై ఆధారపడని a ill-founded
వాస్తవంలా కనపడు a ostensible
వాస్తవజీవితం n real life
వాస్తవధనం n real money
వాస్తవపరిమాణం n life-size
వాస్తవమైన a real, realistic
వాస్తవవాదం n realism, truism
వాస్తవవిషయం n matter-of-fact
వాస్తవసమయం n real time
వాస్తవానికి దగ్గరగా down-to-earth
వాస్తవాల పత్రం n factsheet
వాస్తవాల పోగుచేత n gleanings
వాస్తవాలు తెలిసిన a informed
వాస్తవాలు, అంకెలు n facts and figures
వాస్తవీకరించు v substantiate, materialize
వాహకత్వం n conduction
వాహన చాలక అనుమతి n driving-license
వాహన చాలక చక్రం n driving-wheel
వాహన చాలక పరీక్ష n driving test
వాహన చాలకుడు n motorman
వాహన పరికరాల బల్ల n dashboard
వాహన పై భాగపు బాగుసేత n bodywork
వాహన రవాణా మూల్యం n fare
వాహన వాహకుడు n motorist
వాహన వేగమాపత్యం n speedometer
వాహనం n motor
వాహనం n equipage
వాహనం దిగుచోటు n landing-stage
వాహనం నడపనివాడు n non-driver
వాహనం నడుపు v drive
వాహనం నడుపువాడు n driver
వాహనం వెనుక గల దీపం n rear-lamp
వాహనకదలికల నియంత్రణ కర్ర n joystick
వాహనచలన సహాయ పళ్ల చక్రం n landing-gear
వాహనచాలకులు పెట్టు పలక n L-plate
వాహనపు అనుబంధ వాహనం n side-car
వాహనపు చట్రం n undercarriage
వాహనపు తొలి పళ్ల చక్రం n low gear
వాహనపు ముందు దీపం n headlamp, headlight
వాహనమార్గం n motorway
వాహనశాల n garage
వాహనశ్రేణి n caravan
వాహనహారన్ మోగించు v honk
వాహనాన్ని నడుపు v chauffeur
వాహనాన్ని రక్షించు కడ్డీ n fender
వాహనాలను నిలుపుచోటు n parking place
వాహనాలు నిలుపు చోటు n parking-lot
వింత n peculiarity
వింత ధోరణి n idiosyncrasy
వింతగా a peculiarly
వింతగావున్న a funny
వింతదుస్తులు n rig-out
వింతదుస్తులు ఇష్టపడు వాడు n fop
వింతయైన a bizarre, odd, strange
వింతయైన a eerie
వింతవ్యక్తి n geezer
వింతైన a demented, eccentric, fanciful, fantastic, fey, peculiar, quaint
వింతైన a quizzical
వింతైన n fancy
విందు n banquet, feast, party
వికారంకల a nauseous
వికారంకల్గించు v nauseate
వికారంగా నడచు v lollop
వికారంగావున్న a bulky
వికారమైన a graceless, haggle
వికృతంగా వున్న a ugly
వికృతమైన a haggle
వికెట్ల వెనక n back-stop
వికేంద్రీకరించు v decentralize
విక్రయకేంద్రం n selling-point, shopping centre
విక్రయశాల n emporium
విగ్రహారాధకుడు n idolater
విచక్షణలేని a indiscriminate, promiscuous
విచక్షణాజ్ఞానం కల a discerning
విచక్షణాధికారం n discretion
విచారం n dismay, infelicity, misery, remorse
విచారంగా a deject
విచారంగా వున్న a plaintive
విచారకరంగా a forlorn
విచారకరమైన a sad
విచారణ n enquiry
విచారణచేయు v enquire
విచారణలోనున్న a sub judice
విచారించకుండా ఉరితీయు v lynch
విచారించవలసిన a pathetic
విచిత్ర దుస్తులు n finery
విచిత్ర వేషం n fancy dress
విచ్చల విడి శృంగారం n free love
విచ్ఛిన్న కుటుంబం n broken home
విచ్ఛిన్న హృదయం n broken-hearted
విచ్ఛిన్నం కాగల (పదార్ధం) a biodegradable
విజయం n triumph
విజయచిహ్నం n trophy
విజయవంతం n fruition
విజయవంతంకాని a unsuccessful
విజయవంతమైన a successful
విజయాల పట్టిక n hit list
విజయుడైన a triumphant
విజేత n prizewinner
విజేత కావటం n championship
విజ్ఞప్తి n request, requisition, summons, appeal
విజ్ఞాన సర్వస్వం n encyclopedia
విజ్ఞానం n knowledge
విజ్ఞానం కల a informed
విజ్ఞానం కలిగిన a knowledgeable
విజ్ఞాపన పత్రం n memo, memorandum
విజ్రం n long face
విడచి పెట్టబడిన a abandoned
విడదీయరాని a inseparable
విడాకులు పొందిన వ్యక్తి n divorcee
విడి కాగితం n loose-leaf
విడి పోయిన a departed, disconnected
విడిగా n asunder
విడిగా ఉంచటం n quarantine
విడిగా జరిగిన సంఘటన n singleton
విడిపించుటకు ప్రతిఫలం n ransom
విడిపోవటం n parting
విడిపోవు v jilt
విడిభాగం n ingredient
విడుదల n clearance
విడుదల చేయని a unrelieved
విడుదల చేయు v absolve, acquit, discharge, exonerate, extricate, let-out, release
విడుదలచేయు relieve
విత్తం finance
విత్తనం n hull, seed
విత్తనాల మడి n seed-bed
విత్తనాలు కనిపించు మొక్కలు n gymnosperm
విత్తనాలు గల a seedy
విదూషకుడు n buffoon, clown
విదేశాలలోఉండు ప్రభుత్వప్రతినిధి n consul
విదేశీ a exotic, extrinsic
విదేశీ ప్రయాణ అనుమతి పత్రం n passport
విదేశీ రాయబారుల తపాలు n diplomatic bag
విదేశీయుడు n alien, foreigner
విద్య n education, pedagogy
విద్యనేర్పు v educate
విద్యా వేత్త n academic
విద్యా సం a scholastic
విద్యార్ధి n pupil, student
విద్యార్హత పత్రం n diploma
విద్యావంతుడైన a educated
విద్యావంతుడైన a erudite
విద్యావేత్త n man of letters
విద్యాసంబంధం కాని a unacademic
విద్యుక్త ధర్మం n bounden duty
విద్యుతీ కరించు v electrify
విద్యుత్ n electro-
విద్యుత్ సం a electric,
విద్యుత్ అయస్కాంత వెలుగు n fluorescence
విద్యుత్ అయస్కాంత సం a electromagnetic
విద్యుత్ అయస్కాంతం n electromagnet
విద్యుత్ ఆఘాతం n electric shock
విద్యుత్ ఉత్పాదక కేంద్రం n powerhouse, power plant
విద్యుత్ ఉత్పాదక యంత్రం n dynamo, turbine
విద్యుత్ కన్ను n magic eye
విద్యుత్ కుర్చీ hot seat
విద్యుత్ కేంద్రం n power station
విద్యుత్ ఘటం n battery
విద్యుత్ తీగ n flex
విద్యుత్ తీగల అంతర్జాలం n grid
విద్యుత్ తీగల రంధ్రాలు n power point
విద్యుత్ తీగలు n power line
విద్యుత్ ద్వీపాలంకరణ n lighting
విద్యుత్ నిరోధక రసాయనం n polyethylene, polythene
విద్యుత్ నిరోధకత ప్రమాణం n ohm
విద్యుత్ పరికరం n diode
విద్యుత్ వలయ ప్రమాదం n short circuit
విద్యుత్ వాహక రసాయనం n electrolyte
విద్యుత్ వాహకం n conduit, electrode
విద్యుత్ శక్తి n electricity
విద్యుత్ శక్తి గల అణువు n ion
విద్యుత్ సం a electrical
విద్యుత్ సామర్ధ్య మాపనం n farade
విద్యుత్తు ఉత్పత్తిచేయు కాలువ n mill-race
విద్యుత్తు కోత n power cut
విద్యుత్తుగల తీగ n live wire
విద్యుత్తుతో కాల్చు v electrocute
విద్రోహం n sabotage
విద్వత్ సభ n academia, academy
విధాన క్రమం n procedure
విధాన నిర్ణాయక సంఘం n standing committee
విధాన ప్రకటన n manifesto
విధానం n manner, method, mode, policy
విధానం కల a mannered
విధానాలు n methodology
విధి n destiny, duty
విధి లిఖిత a fateful
విధిగా కొనుగోలు n compulsory purchase
విధిగా చేయవలసిన a obligatory
విధిగా చేయు v ought
విధిగా బాధ్యత n obligation
విధిని ఓడించు n toss-up
విధిని నమ్ము వాదం n fatalism
విధినిర్వర్తించు v officiate
విధినిర్వహణా వైఫల్యం n misfire
విధుల నిర్వహణా లోపం n dereliction
విధేయత n obedience
విధేయతగల a loyal, tractable,obedient
విధేయతలేని a disobedient, immodest, treacherous
విధేయుడు n loyalist
విధేయుడైన a sincerely
విధ్వంసం n ravage
వినపడునంతగా a audible
వినయంగల a deferential, humble, modest
వినయంగా విజ్ఞప్తి చేయు v supplicate
వినయవంతుడు n prude
వినాళ గ్రంధి n ductless gland
వినాశనం n havoc
విని టైపు చేయువాడు n audio typist
వినికిడి n hearing
వినికిడి పరికరం n deaf-aid, hearing-aid
వినికిడి పరికరాలు n headphones
వినికిడిలేని a hard of hearing
వినిమయ పత్రం n bill of exchange
వినియోగ ఉద్యమం n consumerism
వినియోగం n consumption
వినియోగదారు n consumer
వినియోగదారు n user
వినియోగదారుడు n user
వినియోగదారుల బృందం n clientele
వినియోగించు v consume, engulf
వినియోగించుకొనబడని a untapped
విను v hark, hear, listen
విను సామర్ధ్యం n acuity
వినోద ప్రదర్శన n floor show
వినోదం n amusement, entertainment, recreation
వినోదం కలిగించు వాడు n entertainer
వినోదం కల్గించు v amuse
వినోదకారుడు n joker
వినోదపు పరుగు పందెం n fun run
వినోదవనం n funfair
వినౌద పరచు చున్న a entertaining
విన్నపం n entreaty, submission
విన్యాసం n feat
విన్యాసాలు చేయు క్రీడాకారుడు n acrobat
విపరీతనష్టం n dead loss
విపరీతమైన a prohibitive
విప్లవం a revolution
విప్లవం n coup
విప్లవభావాలుకల a revolutionary
విప్లవీకరించు v revolutionize
విఫలంకాగల a fallible
విఫలంకాని a fail-safe, unfailing
విఫలమగు v fail
విఫలుడు n muff
విబేధం n rift
విభక్తి n preposition
విభజన n breakup, demerger, fission
విభజించలేని a indivisible
విభజించవలసిన సంఖ్య n divisor
విభజించు v apportion, bifurcate
విభజించునది n buffer
విభాగం n department, division, platoon, section,
విభాగిని n divider
విభిన్న భాగాలతో చేయ బడిన a heterogeneous
విమర్శ n criticism, flak, grouse, indictment
విమర్శకుడు n critic
విమర్శకునిసమీక్ష n critique
విమర్శతోకూడినవ్యాసం n diatribe
విమర్శించని a uncritical
విమర్శించు v criticize, deprecate, disparage, oppugn
విమాన సం pre aero-
విమాన చోదకుడు n airman
విమాన ప్రయాణ సంచి n flight bag
విమాన సేవలు అందించు సంస్ధ n airline
విమాన స్ధావరం n airbase
విమానం n aero plane, aft, aircraft, airplane, propeller, tail wind
విమానం దిగు శిక్షిత సైనికుడు n paratrooper
విమానం ద్వారా పంపు ఉత్తరం n air letter
విమానం నుంచి దించు v disembark
విమానం నుంచి దిగు పరికరం n parachute
విమానంఎక్కు v embark
విమానంఎగురు n runway
విమానంలోపల inboard
విమానతుపాకీ దాడి చేయు v strafe
విమానదాడి n air raid
విమానదాడి చేయు సైనికదళం n paratroops
విమాననాణ్యతా నియంత్రణ n checkout
విమానప్రయాణ అనారోగ్యం n airsick
విమానప్రయాణఅలసట n jet lag
విమానవాహకం n aircraft-carrier
విమానవాహకుని గది n cockpit
విమానవిరుద్ధ n anti-aircraft
విమానసంచార వైద్యుడు n flying doctor
విమానసిబ్బంది n aircrew
విమానాన్ని దారి మళ్లించు v skyjack
విమానాల ప్రయాణ మార్గం n flight path
విమానాల రూపకల్పనా శాస్త్రం n aeronautics
విమానాలు నడుపు శాస్త్రం n aviation
విమానాశ్రయ భవనం n air terminal
విమానాశ్రయం n aerodrome, airfield, airport
విముక్తి కల్గించువాడు n redeemer
విముఖంగా వున్న a loath
వియోగం కలుగు v bereave
విరగటం fracture
విరజిమ్మటం n inflorescence
విరబూయటం n inflorescence
విరామ చిహ్నం n comma, full stop, punctuation mark
విరామ చిహ్నాలు కలుపు v punctuate
విరామ దుస్తులు n leisurewear
విరామ సమయం n intermission
విరామం n break, hiatus, interlude, interval, pause, recess
విరాళం n donation
విరాళం ఇచ్చు v donate
విరాళాల మొత్తం n offertory
విరిగిన ఎముకకు విశ్రాంతి కట్టు n splint
విరుద్ధ a contra-
విరుద్ధ pre anti
విరుద్ధ ధోరణులు ఉండటం n polarity
విరుద్ధ భావన n antipathy
విరుద్ధంగా a contrary
విరుద్ధమైన a opposite
విరుధ్ధభావనలు n mixed feelings
విరేచనకారి n purgative
విరోచనం n motion, stool
విరోచనకారి n laxative
విరోధం n animus, antagonism
విరోధంగల a jaundiced
విరోధి n foe, rival
విరోధులులేని a unrivalled
విలక్షణ సాంస్కృతిక ప్రాంతం n enclave
విలక్షణత్వం n oddity
విలక్షణమైన a characteristic, typical
విలయం n cataclysm, disaster
విలాస పురుషుడు n lotus-eater
విలాస వంతమైన వాహనం n limo
విలాస వస్తువులు bells and whistles
విలాసం n luxury
విలాసంగా జీవించు v luxuriate
విలాసవంతమైన a lavish
విలాసవంతమైన a luxurious, posh
విలీనం n merger
విలీనమగు v merge
విలువ కట్టటం n appraisal
విలువ కట్టు v appraise
విలువ తగ్గటం n depreciation
విలువ తగ్గించు v devalue
విలువ తగ్గిపోవు v depreciate
విలువకుతగని a unworthy
విలువతక్కువవస్తువు n trifle
విలువను మరల మదింపు చేయు v revalue
విలువలేని a bum, gimcrack
విలువలేనిది n dross
విలువైన a costly, precious
విలువైనరాయి n precious stone
విలువైనలోహం n platinum
విలువైనలోహాలు n precious metals
విలేఖరి n reporter
విల్లంబు n crossbow
వివక్ష n discrimination
వివక్ష చూపని a undiscriminating
వివక్ష చూపు v discriminate
వివక్షతోకూడిన a discriminating, invidious
వివరణ n explanation, illustration
వివరణఇచ్చు v clarify
వివరణతోకూడిన a descriptive
వివరణపత్రం n brochure
వివరణాత్మక a illustrative
వివరణాత్మక కార్యక్రమం n documentary
వివరాలు n directory enquiries
వివరించ దగిన a explicable
వివరించు v delineate, elucidate, explicate, expound, narrate
వివాద సం a feudal
వివాదం n controversy
వివాదం n miff, spat
వివాదంకాని a undisputed
వివాదంలేని a indisputable
వివాదాంశం n bone of contention
వివాదానికి అతీత మైన a conclusive
వివాదాస్పద a contentious
వివాదాస్పదం కాని a irrefutable
వివాదాస్పదమైన a controversial, disputable
వివాహ రజతోత్సవం n silver wedding
వివాహ సం a marital
వివాహ సమాచార కేంద్రం n marriage bureau
వివాహ సమాచార కేంద్రాలు n marriage lines
వివాహ స్వర్ణోత్సవం n golden wedding
వివాహం n marriage
వివాహం నిశ్చయమైన వాడు n fiancé
వివాహఅనుమతి n marriage license
వివాహనిశ్చితార్ధం n engagement
వివాహనిశ్ఛయం చేయు v betroth
వివాహపూర్వక a premarital
వివాహమాడ తగిన a marriageable
వివాహమాడు v marry
వివాహమార్గ దర్శనం n marriage guidance
వివాహయోగ్యత సం a nubile
వివాహవజ్రోత్సవం n diamond wedding
వివాహవేడుకం n matrimony
వివాహిత n matron
వివాహేతర ప్రేమ భాగస్వామి n concubine
వివిధ a miscellaneous
వివిధ భాగాలతో చేయబడినది n manifold
వివిధ రకాల a multifarious
వివిధ రకాలను కలుపు v assort
వివిధ శ్రేణుల కార్యకర్తలు n cadre
వివిధమరలను తిప్పు పట్టకారు n monkey wrench
వివిధరూపాల a multiform
వివిధాలను కలిపిన a assorted
విశాల గడ్డి మైదానం n steppe
విశాల పరచెడు a dilatory
విశాలంగా చేయటం n dilatation
విశాలంగా చేయు v dilate
విశాలభవనం n bungalow
విశాలమైన a broad
విశాలమైన రైలు పట్టాలు n broad gauge
విశిష్ట a pre-eminent, salient
విశిష్ట వ్యక్తిగా గుర్తించబడిన a laurel
విశిష్టంకాని a undistinguished
విశిష్టంగాచేయు v individualize
విశిష్టమైన a pronounced
విశిష్టస్ధాయి n distinction
విశేషఅధికారం n franchise
విశేషణం n adjective
విశేషాధికారం n privilege
విశ్రాంతి n interlude, leisure, rest
విశ్రాంతి కేంద్రం n leisure centre
విశ్రాంతి గది n rest room
విశ్రాంతి,వసతి, భోజనం n bed and board
విశ్రాంతిగల a leisured
విశ్రాంతిగృహం n hospice, rest home
విశ్రాంతితీసుకొను v relax
విశ్రాంతితో కూడిన a restful
విశ్లేషణ n synthesis
విశ్లేషణా సం a analytical
విశ్వ ఆవిర్భావ, నిర్మాణ శాస్త్రం n cosmology
విశ్వ కిరణాలు n cosmic rays
విశ్వ మానవుడు n man of the world
విశ్వ విద్యాలయం n university
విశ్వ సమయం n universal time
విశ్వం n cosmos, universe
విశ్వంలోధూళి n nebula
విశ్వవిద్యాలయ పెద్ద n de
విశ్వవిద్యాలయంలో చేరు v matriculate
విశ్వసనీయ a reliable, trustful
విశ్వసనీయత n credibility
విశ్వసించక పోవు v disbelieve
విశ్వసించలేని a cynical
విశ్వసింపదగిన a trustworthy
విశ్వాస పాత్రంకాని a unfaithful
విశ్వాసం n faith, good faith
విశ్వాసంకల a faithful
విశ్వాసంలేని a faithless
విశ్వాసపాత్రుడైన a faithfully
విశ్వాసప్రచారంచేయు v crusade
విష నివారక a antiseptic
విష సం a toxic
విషం n toxic
విషంకలుపబడిన a poisoned
విషపూరిత a noxious
విషపూరితమైన a poisonous
విషయం n content, item, matter, point, subject
విషయం n subject
విషయంపై ప్రత్యేకశ్రద్ధ కలవాడు n fancier
విషయంలేని a pointless
విషయవాంఛ n sensuality
విషయవాంఛలకు సం a sensuous
విషయసూచిక n index
విషరసాయనం n arsenic
విషవాయుగది n gas chamber
విషవాయువు n nerve gas
విషహరి n antitoxin
విషాద a morose
విషాదం n cataclysm, melancholy
విషాదంతోకూడిన a sorrowful
విషాదంతోనిండిన a tragic
విషాదకర a disconsolate
విషాదకావ్యకారుడు n tragedian
విషాదగీతం n monody
విషాదమైన అబద్ధం n pathetic fallacy
విషాదవదనం n long face
విషాదసుఖాంతం n tragicomedy
విషాదాంతం n tragedy
విసరబడిన a throw
విసర్జించబడినవి n leavings
విసర్జించు v emit
విసిగించు v badger, baffle, bedevil
విసిగించెడు a fussy, irksome
విసిగిపోవటం n disgust
విసిరిన a ground
విసిరివేయు v throw out
విసుగు a prolix, boredom
విసుగు కలిగించు v bore
విసుగుకలిగించు v pall
విసుగుచెందిన a bored
విసుగుచెందు v frustrate
విసుగుదల n ennui
విసుగుదల n tedium
విసుగుపుట్టించు v humdrum
విసుగుపుట్టించు పాత సామెత n buzz-word
విసుగుపుట్టించువాడు n crimp
విసుగుపుట్టించెడు a obnoxious, tedious
విసురు v grind
విస్తరణ n spread
విస్తరణ n multiplicity, diffusion, enhancement, expansion, extension
విస్తరించగల a expansive, expendable
విస్తరించగలకాగితం n spreadsheet
విస్తరించు v elaborate, outspread, splay
విస్తరించువాడు n propagator
విస్తారం n profusion
విస్తారంగా a copious, judicious, rife
విస్తారమైన a broad
విస్తీర్ణం n area, extent
విస్తీర్ణత n expanse
విస్తీర్ణాన్ని కొలుచు పరికరం n slide-rule
విస్తృత పరచు v broaden
విస్తృతఉత్పత్తి n mass production
విస్తృతకుటుంబం n extended family
విస్తృతచర్చనీయాంశం cause célèbre
విస్తృతమైన a comprehensive, enormous
విస్తృతి n comprehension, dimension
విస్త్రృత మైన a far-reaching
విస్పోటనం n outburst
విహంగ వీక్షణం n bird’s-eye view
విహారయాత్ర n excursion
వీక్షకుడు n looker,onlooker
వీచెను v blew
వీడ్కోల n send-off, adieu, farewell, leave-taking
వీడ్కోలు సం a cheerio
వీధి n street
వీధిమనిషి n man in the street
వీధులవారీగా a streetwise
వీధులవెంట తిరిగి అమ్ము v hawk
వీనులవిందైన ధ్వనులు n euphony
వీపు n back
వీపు పైన a supine
వీపుఆనుడు n backrest
వీపుదిగువన నొప్పి n lumbago
వీపువంచు v hump
వీపువైపు సం a dorsal
వీరోచిత మైన a heroic
వీర్యం n semen
వీర్యనిధి n sperm bank
వీలయినంత ఎక్కువ n optimum
వీలుకల a negotiable
వీలుకలిగించు v facilitate
వీలుకల్గించు v accommodate
వీలుకల్గించెడు a accommodating
వీలునామా అధికారిక ధృవీకరణ n probate
వీలునామా రాయని మృతుడు n intestate
వృక్షకణం n areola
వృక్షశాస్త్రం n botany
వృక్షసంపద n flora
వృత్తం n circle
వృత్తం n circle, gyro
వృత్తభాగం n chord
వృత్తలేఖిని n compass
వృత్తవ్యాస సం a diametrical
వృత్తవ్యాసం n diameter
వృత్తాకారచిత్రం n pie chart
వృత్తి n mantle, occupation, profession
వృత్తి నైపుణ్యం n professionalism
వృత్తి సం a occupational, professional
వృత్తి సం n occupational therapy
వృత్తిపరమైనది కాని a unprofessional
వృత్తిపరవిజ్ఞానం n know-how
వృత్తిసంఘం n guild
వృద్ధాప్య వైద్య శాస్త్రం n geriatrics
వృద్ధాప్యం n old age
వృద్ధుడు n gag, geezer
వృద్ధుల పట్ల చిన్నచూపు n ageism
వృద్ధుల సమస్యల అధ్యయనం n gerontology
వృద్ధులకు సం a geriatric
వృధా విసర్జనం n ordure
వృధాఅయిన a frivolous
వృధ్యాప్య సం a senile
వృశ్ఛికరాశి n Scorpio
వృషణం n testicle
వృషణాలు తీయబడ్డ మగవాడు n eunuch
వృషణాశయం n scrotum
వెంట తోడులేని a unaccompanied
వెంటనే a forthwith, instant, instantaneous
వెంటనే pre soon
వెంటాడటం n haunting
వెంటాడి వేధించు v haunt
వెంటాడు v chase, stalk
వెంటాడువాడు n chaser
వెంట్రుకల నుంచి తీసిన కొవ్వు n lanolin
వెంట్రుకలకు సం a hirsute
వెంట్రుకలసవరం n periwig
వెంట్రుకలు n hair
వెంట్రుకలు కత్తిరించునది n shaver
వెంట్రుకలుగల a furry
వెంట్రుకవాసి n hair’s breadth
వెండి n silver
వెండికాగితం n silver paper
వెండిపతకం n silver medal
వెండిపనివాడు n silversmith
వెండిపళ్లెం n silver plate
వెండివంటి a argent
వెండివంటి గట్టి లోహం n nickel
వెండిసామాగ్రి n silverware
వెకిలిగానవ్వు v giggle, twitter
వెక్కిఏడ్చు v blub
వెక్కిళ్లు n hiccup
వెక్కిళ్ళతో ఏడ్చు v sob
వెచ్చదనంతో ప్రకాశించు v aglow
వెచ్చని a tepid
వెట్టి చాకిరి n forced labour
వెడల్పు n breadth
వెడల్పు తల గల సూది n drawing-pi
వెదకబడుచున్న a sought-after
వెదకు v seek
వెదకు ఆజ్ఞ n search warrant
వెదకు బృందం n search-party
వెదకు లాంతరు n searchlight
వెదజల్లు v scatter
వెదుకు v search
వెదురు n bamboo
వెదురు పిలక n bamboo shoot
వెనక a back, rear
వెనక చూపు n hindsight
వెనక తగిలించుబండి n trailer
వెనకకుమరల్చలేని a irrevocable
వెనకడుగు n fly in the ointment
వెనకడుగువేయు v forbear
వెనకపక్కం n flip side
వెనకబడిన a lagging
వెనకబడు v lag, trail
వెనకాడటం n inhibition
వెనకాడని a unhesitating
వెనకాడు a retreat, falter, forebear
వెనకాడెను v forbore
వెనక్కుకదులు v retrograde
వెనక్కుతీసుకొను v revoke
వెనక్కువెళ్లు v retrace
వెనుక కూర్చొనువాడు n back-bencher
వెనుక ముందాడు v hesitate
వెనుక ముందాడెడు a hesitant
వెనుక వరుస చోటు n back seat
వెనుక వుండి నడుపు వాడు n back-seat driver
వెనుక వుండు ఆటగాడు n full back
వెనుకంజవేయు v forebear, stifle
వెనుకకు తీసుకొనబడిన a retook
వెనుకకు నెట్టు v jostle
వెనుకకు పంపునది n reverse gear
వెనుకకు పాకు v back-crawl
వెనుకకు పిలచు v recall
వెనుకకు పిలవటం call back
వెనుకకుకదలు v move back
వెనుకకుజారు v backslide
వెనుకకుతగ్గు v fend
వెనుకకుతిరుగు n about-turn, turn-about
వెనుకచోటు n backspace
వెనుకనుంచిముందుకు a back to front
వెనుకనుంచివెనుకకు n back-to-back
వెనుకపక్క a hind, hindquarters
వెనుకపక్క n backside
వెనుకపన్ను n molar
వెనుకబడిన a behindhand
వెనుకభాగాన్ని రక్షించునది n rearguard
వెనుకమెట్లు n backstairs
వెనుకవైపు n backside
వెనుకవైపుకు a backward, rearward
వెనుకవైపుకు సం a posterior
వెన్న n butter
వెన్న పూసిన రొట్టె n bread and butter
వెన్నతీయు v skim
వెన్నతీసిన పాలు n skim milk
వెన్నును వణికించునది n spine-chiller
వెన్నునొప్పి n backache
వెన్నుపోటు n backbiting
వెన్నుపోటు n stab in the back
వెన్నులేని a spineless
వెన్నువిరచటం n back-breaking
వెన్నె ముక సం a spinal
వెన్నెముక గల జంతువులు n vertebrate
వెన్నెముక చివరభాగం n coccyx
వెన్నెముక లేని a invertebrate
వెన్నెముక లేని జంతువు n mollusk
వెన్నెముక, నాడుల సం a cerebrospinal
వెన్నెల గల a moonlit
వెయ్యవభాగం సం a millesimal
వెయ్యి n thousand
వెయ్యి ఓల్టులు (విద్యుత్తు) n kilovolt
వెయ్యి కిలోలు n to
వెయ్యి గ్రాములు (బరువు) n kilogram
వెయ్యి జౌల్ లు n kilojoules
వెయ్యి బైట్లు (కంప్యూటర్) n kilobyte
వెయ్యి మీటర్లు (దూరం) n kilometer
వెయ్యి లీటర్లు (ద్రవాలు) n kilolitre
వెయ్యి వలయాలు n kilocycle
వెయ్యి హెర్ట్జ్జ్ జ్ లు (ధ్వని) n kilohertz
వెయ్యిటన్నులు (బరువు) n kiloton
వెయ్యిబిలియన్లు n trillion
వెయ్యిమిలియనులు n milliard
వెయ్యివాట్ గంటలు (విద్యుత్తు) n kilowatt-hour
వెయ్యివాట్ లు n kilowatt
వెయ్యిసంవత్సరాలు n millennium
వెర్రి n furore, mania
వెర్రిగల a maniac, rabid
వెర్రిగానవ్వు v titter
వెల n price
వెలలేని a unpriced
వెలికితీయు v evoke, educe, spell, unearth, elicit
వెలిగించునది n lighter
వెలిగింపబడని a unlit
వెలిగింపబడిన a lit
వెలివేయబడిన a castaway
వెలివేయు v ostracize
వెలుగుగల a lit
వెలుగుతో నింపిన a luminous
వెలుపల n out of doors
వెలుపలభాగం n outside
వెలుపలి a exterior
వెలుపలివైపు n exterior
వెల్లడిచేయని a undisclosed
వెల్లుల్లి n garlic
వెళ్లగొట్టు v disgorge
వెళ్లిపోయెను v gone
వెళ్లు v go
వెళ్లు దారి n exit
వెళ్లుచున్న a going
వేగ మార్పిడి భాగం n gear
వేగ రహదారి n speedway
వేగం n pace, seam, speed
వేగం n speed
వేగం తగ్గించు v decelerate, hinder, slow-down
వేగం తగ్గించునది n brake
వేగం మార్చు భాగపు పిడి n gear lever
వేగంగా a fast, agile, apace
వేగంగా కదలు వస్తువు n flitter
వేగంగా చేయు ఒక నృత్యం n mambo
వేగంగా బంతి విసరు వాడు n seam bowler, pace bowler
వేగంగా,భారంగా గాలి పీల్చు v pant
వేగంగాకదలు v scud trot,flit
వేగంగాతిను v gulp
వేగంగాతిరుగు v twirl
వేగంగాపనిచేయు v hustle
వేగంగాపరుగెత్తు v lope, scurry
వేగంగాపెరుగు v outgrow
వేగంగాపోవు యంత్ర స్ధితి n high gear
వేగంగామాట్లాడు v gabble
వేగంతోకూడిన a speedy
వేగంపెంచు v accelerate, expedite
వేగంపెంచునది n accelerator
వేగంలోమించు v outpace
వేగనియంత్రిణి n brake
వేగనిర్దేశిని n pace-setter
వేగపరిమితి n speed limit
వేగమార్పిడి పెట్టె n gearbox
వేగమైన a light-footed, racy
వేగమైనగాలి n draught
వేగవంతం చేయు v quicken
వేగవంతమైన పడవ n speedboat
వేట n hunting
వేటకు వెళ్లుట n safari
వేటకుక్క n hound,beagle
వేటపక్షి n partridge
వేటలో సహాయపడు కుక్క n gun dog
వేటాడు v hunt, poach, snipe
వేడి n heat
వేడి కొలమానం n Celsius
వేడి గాడ్పులు n heat wave
వేడి గాలి గుమ్మటం n hot-air balloon
వేడి సం a calorific
వేడికికరుగు/చలికిగట్టిపడుపదార్ధం n thermoplastic
వేడిగావున్న a hot
వేడిచేయటం n heating
వేడిచేయబడిన a heated
వేడిచేయుపరికరం n heater
వేడిచేయుపాత్ర n kettle
వేడిచేయుసాధనం n storage heater
వేడిచొరబడని a heatproof
వేడితగ్గించు v insulate
వేడుక n function
వేడెక్కు సమయం lighting-up time
వేణువు n flute, piper
వేతనం n pay
వేతనంలేని a unwaged
వేతనదినం n pay-day
వేతనవృద్ధి n increment
వేతనాలు చెల్లించు వ్యక్తి n paymaster
వేదిక n amphitheatre, arena, dais, platform
వేదికవెనుక n backstage
వేధించు a obnoxious
వేధించు v badger, bedevil, browbeat, fret, fussy, nag, persecute, ruffle
వేధించు బిడ్డ n brat
వేధించువాడు n harrier, teaser
వేధించెడు a irksome
వేధింపు n harassment, heckle
వేపుడు వంటకం n cutlet
వేయించిన రొట్టెముక్క n rusk
వేయించు v bake
వేయించు పెనం n frying-p
వేయించుట v roasting
వేయించునది n roaster, toaster
వేయించుపాత్ర n fryer
వేరగు v diverge
వేరు n root
వేరు చేయగల a separable
వేరుగా v seclude
వేరుగాఉంచు v sequester, isolate
వేరుచేయబడని a unsorted
వేరుచేయు v detach, differentiate, segregate
వేరుచేసిన a unstuck
వేరురంగులు v mottle
వేరువేరు పదార్ధాల వంటకం n casserole
వేరుశనగ వెన్న n peanut butter
వేరుశనగకాయ n groundnut, monkey-nut, peanut
వేరొక a else
వేరొకచోట వుంచు v misplace
వేరొకరి భంగిమ చూపు v impersonate
వేర్పాటువాది n separatist
వేర్వేరుచోట్ల (పుస్తకంలో) n passim
వేలంధరపెంచు v outbid
వేలంపాడటం n bidding
వేలంపాడదగిన a biddable
వేలంలోపాట n bid
వేలాడదీయునది n hanger
వేలాడు a dangle, pendant
వేలాడు v droop, hang
వేలాడు అలంకరణ తెర n arras
వేలాడుచున్న a flaccid
వేలాడుచున్న a floating, hanging
వేలాడుతెర n drape
వేలాడుతెరలు n drapery
వేలాడుబిళ్ల n pendant
వేలాడువంతెన n suspension bridge
వేలికీలు n knuckle
వేలికొన n fingertip
వేలిగుర్తు n finger-mark
వేలిగోరు n fingernail
వేలు n finger
వేలుకణుపు n knuckle
వేళ్లకణుపులు n phalanx
వేళ్ళూనుకొన్న a ingrained
వేవిళ్ళు n morning sickness
వేషాలంకరణ గది n green-room
వేసవి n summer
వేసవికాలం n summertime
వైకల్యం n deformity, malformation
వైకల్యం కల కాలివేలు n hammer-toe
వైకల్యం కలిగించు v cripple
వైకల్యంకల a deformed, gammy
వైకల్యంగల a misshapen
వైఖరి n attitude
వైద్య a medical
వైద్య ప్రక్రియలలో సహాయ సం n paramedical
వైద్య సం a medical
వైద్య సం n medicare
వైద్య సలహా కేంద్రం n clinic
వైద్య సహాయ వాహనం n ambulance
వైద్యం n medicine
వైద్యఆదేశం n prescription
వైద్యవిద్యకు సన్నద్ధం చేయు v premed
వైద్యవిద్యార్ధి n medic
వైద్యశాల n hospital
వైద్యశాల n nursing home
వైద్యశాలలో చేర్చు v hospitalize
వైద్యాధికారి n medical officer
వైద్యుడు n doctor, medic, medical practitioner, physician
వైద్యుని ఆదేశంతో కూడిన a prescriptive
వైద్యుల ప్రతిజ్ఞ n Hippocratic oath
వైపు pre toward
వైపుకు pre towards
వైఫల్యం n debacle, failure
వైరసులకు వ్యతిరేక a antiviral
వైరస్ వ్యతిరేక మాంసకృత్తు n interferon
వైరస్ల వల్ల వచ్చు అంటు జ్వరం n influenza
వైరుద్యవ్యక్తిత్వం n split personality
వైవాహిక సం a conjugal
వైవిధ్యం n diversity, plurality
వైవిధ్యంగల a disparate
వైవిధ్యంలేని a unvarying
వైవిధ్యభరిత సేకరణ n miscellany
వ్యంగ్య రచన n satire
వ్యంగ్యం n satyr
వ్యంగ్యచిత్రం n caricature, cartoon
వ్యంగ్యరచయిత n satirist
వ్యక్తంచేయని a unexpressed
వ్యక్తంచేయు v expressive
వ్యక్తపరచలేని a ineffable
వ్యక్తపరచు v connote
వ్యక్తపరచెడు a indicative
వ్యక్తి n individual, person
వ్యక్తి గతంచేయు v personalize
వ్యక్తి గౌరవ వ్యాస సంపుటి n festschrift
వ్యక్తి తరచుగా పోవుచోటు n hang-out
వ్యక్తి వాదం n individualism
వ్యక్తిగత a personal
వ్యక్తిగత అపరాధ పరిశోధకుడు n private detective
వ్యక్తిగత ఆస్తి n personal property
వ్యక్తిగత కంప్యూటర్ n personal computer
వ్యక్తిగత నిర్వహణదారు n personal organize
వ్యక్తిగత వ్యాపార రంగం n private sector
వ్యక్తిగత సర్వనామం n personal pronoun
వ్యక్తిగతంకాని a impersonal
వ్యక్తిగతంగా a personally
వ్యక్తిగతంచేయు v privatize
వ్యక్తిగతచోటు n personal column
వ్యక్తిగతలక్షణం n idiosyncrasy
వ్యక్తిగతవివరాలు n curriculum vitae
వ్యక్తిని n identity
వ్యక్తిని ఉన్నతునిగా పరిగణించు n lionize
వ్యక్తిమనసు n psyche
వ్యక్తీ కరించ లేని a inexpressible
వ్యక్తీ కరించు v express
వ్యక్తీకరణ n expression
వ్యతిరేక a contra, counter-, reverse
వ్యతిరేకం n antithesis
వ్యతిరేకదిశ n inverse
వ్యతిరేకలింగం n opposite sex
వ్యతిరేకవిప్లవం n counter-revolution
వ్యతిరేకసంఖ్య n opposite number
వ్యతిరేకార్ధ పూర్వ పదం pf in-
వ్యతిరేకార్ధ పదం n antonym
వ్యతిరేకాలు n antitheses
వ్యతిరేకించు v contradict, oppugn
వ్యతిరేకించు v oppose
వ్యభిచరించు v debauch
వ్యభిచారి n streetwalker
వ్యవధి n gap
వ్యవసాయ a agricultural
వ్యవసాయ సం a agrarian
వ్యవసాయ క్షేత్ర గృహం n farmhouse
వ్యవసాయ క్షేత్రం n farm, farmstead
వ్యవసాయం n agriculture
వ్యవసాయం n husbandry
వ్యవసాయకూలీ n farm-hand
వ్యవసాయదారుడు n cultivator, farmer
వ్యవసాయనిర్వహణ శాస్త్రం n agronomy
వ్యవస్థ n system
వ్యవస్థకు సం a systemic
వ్యవస్థలవిశ్లేషణ n systems analysis
వ్యవస్థీకరించు v systematize
వ్యవస్ధాపక పిత n founding father
వ్యవస్ధాపకుడు n founder
వ్యష్టి కుటుంబం n nuclear family
వ్యసన పరుడైన a addicted
వ్యాకరణ పాఠశాల n grammar school
వ్యాకరణ సంబంధమైన a grammatical
వ్యాకరణం a genitive
వ్యాకరణవేత్త n grammarian
వ్యాఖ్య n comment
వ్యాఖ్యానంలేని a unremarked
వ్యాఖ్యానించు v expound
వ్యాది రాకుండాచేయు v prophylactic
వ్యాధి n contagion, nerve, disease, pathology
వ్యాధి అధికంగా గల a endemic
వ్యాధి ఎక్కువగా గల ప్రాంతం n epidemic
వ్యాధి తిరిగివచ్చు v relapse
వ్యాధి నిరోధక శాస్త్రం n immunology
వ్యాధి నిర్ధరణ చేయు v diagnose
వ్యాధి నిర్ధరణ శాస్త్రం n diagnostics
వ్యాధి నిర్ధారణ n diagnosis
వ్యాధి నుండి కోలుకొను v convalesce
వ్యాధి ప్రాబల్య అధ్యయనం n epidemiology
వ్యాధి రాకుండా చేయునది n prophylaxis
వ్యాధికారక జీవులు n microbe
వ్యాధికారకం n pathogen
వ్యాధికారణ అథ్యయనం n etiology
వ్యాధిక్రిముల బదిలీ n metastasis
వ్యాధిని తప్పుగా నిర్ధారించు v misdiagnose
వ్యాధినిర్ధరించు v prognosticate
వ్యాధినుండి కోలుకొను వ్యక్తి n convalescent
వ్యాధులవ్యాప్తి కారకం n career
వ్యాపార కేంద్రం n trading estate
వ్యాపార నియంత్రణ n embargo
వ్యాపార నియంత్రణ సంస్ధ n holding company
వ్యాపార పేరులేని a generic
వ్యాపార ప్రణాళిక, నిర్హహణ n logistics
వ్యాపార బల్ల n counter
వ్యాపార ముగింపు v liquidity
వ్యాపార విలీనం n buyout
వ్యాపార సంబంధం కాని a uncommercial
వ్యాపారం n business
వ్యాపారం n establishment
వ్యాపారం చేయదగిన a merchantable
వ్యాపారంచేయు v merchandise, peddle
వ్యాపారంవలెకాని a unbusinesslike
వ్యాపారనౌక n merchant navy
వ్యాపారవనం n market garden
వ్యాపారవేత్త n magnate
వ్యాపారసంస్ధ n biz, company
వ్యాపారస్ధంభం n trading post
వ్యాపారి n business person, tradesman
వ్యాపారీకరణం n commercialism
వ్యాపారీకరించు v commercialize
వ్యాప్తిచేయు v popularize
వ్యాప్తిలోగల a pre-eminent
వ్యామోహం n craze, passion
వ్యామోహం కల a crazy
వ్యామోహం కల్గిన a lascivious
వ్యాయామ క్రీడలకు సం a gymnastic
వ్యాయామ క్రీడా కారుడు n gymnast
వ్యాయామం n exercise
వ్యాయామంలేని a sedentary
వ్యాయామశాల n gym
వ్యావహారిక a colloquial
వ్యావహారికభాష n colloquialism
వ్యాస పునర్ముద్రణ n offprint
వ్యాసం n essay, treatise,
వ్యూహం n strategy
వ్యూహాత్మక a strategic
వ్యోమగామి n astronaut
వ్వాపార పరిశోధన n market research