తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/య-ర
స్వరూపం
| యంత్ర పరికరాల నిర్వాహకుడు | n | machinist |
| యంత్ర వేగాన్ని సరిచేయు చక్రం | n | flywheel |
| యంత్ర సం | a | mechanical, |
| యంత్ర సం | n | engineering |
| యంత్ర సంకేతం | n | machine code |
| యంత్రం | n | copier, engine, machine |
| యంత్రం చదువగల | a | machine-readable |
| యంత్రం నడపటం | n | steerage |
| యంత్రం లేని విమానం | n | glider |
| యంత్రంతో అల్లినవస్త్రం | n | jersey |
| యంత్రపరికరం | n | gizmo, machine tool |
| యంత్రపు పైకి లేచిన అంచు | n | flange |
| యంత్రభాగం | n | contrivance |
| యంత్రాన్నితొక్కిసాగించు | v | kick-start |
| యంత్రాల ఇంజనీరు | n | mechanical engineer |
| యంత్రాల పనివాడు | n | mechanic |
| యజమాని | n | master |
| యజమాని | n | boss |
| యజమాని | n | boss, employer, master, owner, owner-occupier, proprietor |
| యజమాని సం | a | genitive |
| యజమానివంటి | a | bossy |
| యదార్ధం | n | low-down |
| యదాస్థాన తనిఖీ | n | spot check |
| యధాతధస్థితి | n | status quo |
| యధాస్థితికితెచ్చు | v | recondition |
| యాంత్రిక ఉత్పాదన | n | churn |
| యాంత్రిక తుపాకి | n | machine-gun |
| యాంత్రిక పడవ | n | motor boat |
| యాంత్రిక వాహనం | n | motor car, motor vehicle |
| యాంత్రికవ్యవస్థ | v | mechanism |
| యాంత్రికీ కరించు | v | automate, mechanize, motorize |
| యాంత్రీకరణ | n | automation,machination |
| యాజమాన్య | a | proprietary |
| యాజమాన్యం మార్చగల | a | alienable |
| యాత్ర | n | expedition, pilgrimage, travel, trip |
| యాత్రచేయు | v | travel |
| యాత్రాదర్శని | n | itinerary |
| యాత్రాసంస్థ | n | travel agency |
| యాత్రికుడు | n | pilgrim |
| యాదృచ్ఛిక | a | random |
| యాపిల్ పండ్ల గుజ్జు | n | pomade |
| యాభైఏళ్లు | n | golden wedding |
| యాలకులు | n | cardamom |
| యుగళగానం | n | duet |
| యుద్ధకళలు | n | martial arts |
| యుద్ధట్యాంకులను ఎదుర్కొను | a | anti-tank |
| యుద్ధనౌక | n | battleship, man-of-war |
| యుద్ధపూర్వ | n | pre-war |
| యుద్ధవాతావరణం | n | belligerence |
| యుద్ధవిరమణ | n | cease-fire |
| యువకుడు | n | chap |
| యువరాజు | n | prince |
| యువరాజు వంటి | a | princely |
| యువరాణి | n | princess |
| యూదుడు | n | Jew |
| యూరప్ వాసి | n | European |
| యోగి | n | ascetic |
| యోగ్యతకల | a | deserving |
| యోగ్యతకలిగియుండు | a | deserve |
| యోని | n | vagina |
| యోనిలోవుంచు పరికరం | n | pessary |
| యోనిశీర్షం | n | clitoris |
| యౌవనదశ | n | puberty |
| రంగస్థల కళ | n | stagecraft |
| రంగస్థల నిర్వాహకుడు | n | stage-manager |
| రంగస్థల ప్రేక్షకుడు | n | playgoer |
| రంగస్థల భయం | n | stage fright |
| రంగస్థల సం | a | theatrical |
| రంగస్థలం వంటి | a | stagy |
| రంగస్థలపు వెనుకభాగాన | a | off-stage |
| రంగస్ధల కళలు | n | dramatics |
| రంగస్ధలం | n | arena, stage |
| రంగు | n | colour, dye, hew, paint |
| రంగుఏర్పడుట | n | pigmentation |
| రంగుమయంగా | a | colourful |
| రంగురంగుల దుస్తులు | n | cocktail dress |
| రంగురంగుల పూలమొక్క | n | petunia |
| రంగురంగుల రాళ్ళు పరచిన నేల | n | tessellation |
| రంగుల అనుబంధం | n | colour supplement |
| రంగుల కుంచె | n | paintbrush |
| రంగుల పెట్టె | n | paint box |
| రంగులకలసినది | n | mosaic |
| రంగులరాట్నం | n | merry-go-round |
| రంగులవిధానం | n | colour scheme |
| రంగులు కలుపు గుంటల పళ్లెం | n | palette |
| రంగులు కలుపు చాకు | n | palette-knife |
| రంగులువేయటం | v | colouring |
| రంగులోతేడా | n | hue |
| రంగువేయని | a | uncoloured, unpainted |
| రంగువేయు | v | paint |
| రంగువేయు | v | paint |
| రంగువేయుట | v | dying |
| రంగువేసిన అద్దం | n | stained glass |
| రంధ్రం | n | hole, puncture |
| రంధ్రం చేయు | v | punch, thwack, bore, drill |
| రంధ్రము వేయు | v | bore |
| రంధ్రాలు చేయు పని ముట్టు | n | gimlet |
| రంధ్రాలు చేయు పరికరం | n | keypunch |
| రంధ్రాలు వేయు | v | perforate |
| రంపం | n | saw |
| రంపంతో కోయు | v | saw |
| రంపపుపన్ను | n | saw tooth |
| రకం | n | breed, category, marquee, sort, type |
| రక్త అధ్యయనం | n | haematology |
| రక్త కేశనాళికలు | n | capillary action |
| రక్త దాహంగల | a | bloodthirsty |
| రక్త ధమనులు,సిరలు | n | carotid |
| రక్త ప్రవాహం | n | bloodstream |
| రక్త మొలలు | n | hemorrhoids |
| రక్త వర్గం | n | blood group |
| రక్త విరోచనాలు | n | dysentery |
| రక్త విశ్లేషణ | n | blood count |
| రక్త సంబంధం | n | blood relation |
| రక్త సంబంధీకుల వివాహ సం | a | consanguineous |
| రక్త సిరల మధ్యకు సం | a | intravenous |
| రక్తం | n | blood, plasma |
| రక్తం గడ్డ కట్టెడు | a | blood-curdling |
| రక్తం విషపూరితం కావటం | n | blood-poisoning |
| రక్తం విషపూరితమగు వ్యాధి | n | septicemia |
| రక్తం,మాంసం | n | flesh and blood |
| రక్తంతక్కువగా | a | bloodless |
| రక్తంతీయటం | n | blood-letting |
| రక్తంతోకూడిన | a | bloody |
| రక్తంపీల్చువాడు | n | bloodsucker |
| రక్తంలోని ఎర్ర రంగు రసాయనం | n | hemoglobin |
| రక్తనాళాలవాపు | n | phlebitis |
| రక్తనాళాలు, నరాల అంతర్జాలం | n | plexus |
| రక్తపుమడుగు | n | blood bath |
| రక్తపుమరక | n | bloodstain |
| రక్తశుద్ధి | n | dialysis |
| రక్తహీనత | n | anaemia |
| రక్తహీనత గల | a | anaemic |
| రక్షక కవాటం | n | safety-valve |
| రక్షక తొడుగు | n | armature |
| రక్షక దుస్తు | n | flak jacket |
| రక్షకభట అధికారి | n | police officer |
| రక్షకభట కేంద్రం | n | police station |
| రక్షకభటుడు | n | police constable, policeman |
| రక్షకభటుల బృందం | n | retinue |
| రక్షకసైన్యం | n | Salvation Army |
| రక్షకుడు | n | redeemer |
| రక్షణ | n | police, protection, safety curtain |
| రక్షణకైదాచు | v | enshroud |
| రక్షణవ్యవస్త | n | palladium |
| రక్షణవ్యవస్ధ | n | defense mechanism |
| రక్షణసిబ్బంది | n | escort |
| రక్షణాయుత నిర్బంధం | n | protective custody |
| రక్షించు | v | conserve, protect |
| రక్షితగృహం | n | safe house |
| రక్షితనిల్వ | n | safe deposit |
| రక్షితసమయం | n | safe period |
| రచనావృత్తి | n | authorship |
| రచయిత | n | author |
| రచించు | v | co-write |
| రజతోత్సవం | n | silver jubilee |
| రణగొణ ధ్వని | n | clatter |
| రణగొణ ధ్వనుల సంగీతం | n | soul music |
| రణరంగ ముందుభాగం | n | cutting edge |
| రతి పూర్వ క్రీడ | n | foreplay |
| రథం | n | chariot |
| రద్దీ | n | rush |
| రద్దీ సమయం | n | rush hour |
| రద్దు | n | abolition, dissolution,call off |
| రద్దు చేయ సాధ్యంకాని | a | indefeasible |
| రద్దుచేయు | v | annul, cancel, countermand, dissolute, dissolve, quash, repeal, rescind, null, retract, abolish |
| రబ్బరు | n | latex, rubber |
| రబ్బరు చక్రపు తొడుగు | n | tyre |
| రబ్బరుపట్టీ | n | rubber band |
| రబ్బరుముద్ర | n | rubber stamp |
| రబ్బరుమొక్క | n | rubber plant |
| రమారమి | a | approx |
| రవాణా | n | conductance, conveyance, traffic, transportation |
| రవాణాఖర్చు | n | freight |
| రవాణాచేయటం | n | transport |
| రవాణాదారు | n | transporter |
| రవాణాదిగ్భంధం | n | traffic jam |
| రవాణాదీపం | n | traffic-light |
| రవాణాదీవి | n | traffic island |
| రవాణావాహన చాలకుడు | n | trucker |
| రవిక | n | blouse, jacket |
| రశి | n | serum |
| రశితో కూడిన | a | serous |
| రశీదు | n | receipt |
| రశీదుముక్క | n | counterfoil |
| రశ్మ్యుద్గారం | n | radiation |
| రష్యాదేశ ద్రవ్యం | n | Ruble |
| రసాయన శాస్త్ర నిపుణుడు | n | chemical engineering |
| రసాయన శాస్త్రం | n | chemistry |
| రసాయన శాస్త్రజ్ఞుడు | n | chemist |
| రసాయన సూచిక | n | litmus |
| రసాయనాలతో యుద్ధం | n | chemical warfare |
| రసాయనిక | a | chemical |
| రసాయనిక నత్రజని ఎరువు | n | urea |
| రసాయనిక పదార్ధం | n | carbide |
| రసాయనిక విద్యుత్ సం | a | galvanic |
| రహదారి | n | avenue |
| రహదారి ఆటంకం | n | roadblock |
| రహదారి కింది దారి | n | underpass |
| రహదారి కూడలి | n | crossroad |
| రహదారి గుర్తు | n | road sig |
| రహదారి దిగ్బంధం | n | jam |
| రహదారి దొంగ | n | highwayman |
| రహదారి పక్క | n | roadside |
| రహదారి పక్క కాలిబాట | n | hard shoulder |
| రహదారి పక్కగల హోటలు | n | motel |
| రహదారి పనులు | n | roadworks |
| రహదారి పన్ను | n | road tax |
| రహదారి పరీక్ష | n | road test |
| రహదారి స్పృహ | n | road sense |
| రహదారిపై తిరగు స్ధితిలో గల | a | roadworthy |
| రహస్య | a | esoteric, hole-and-corner, |
| రహస్య ఓటింగు | n | secret ballot |
| రహస్య చర్చ నీయాంశాలు | n | hidden agenda |
| రహస్య దస్త్రం | n | dossier |
| రహస్య ప్రతినిధి | n | secret agent |
| రహస్య సంకేతాల రాత | n | cryptography |
| రహస్య సేవ | n | secret service |
| రహస్యం | n | hush-hush, secrecy, secret |
| రహస్యంగా | a | furtive, surreptitious |
| రహస్యంగా పని చేయు | v | covert |
| రహస్యంవెల్లడించు | v | blab, confide, divulge |
| రహస్యంవెల్లడించు వాడు | n | blabber |
| రహస్యనేర సంస్థ | n | mafia |
| రహస్యభాష | n | argot |
| రహస్యమైన | a | sly |
| రహస్యరక్షకభటులు | n | secret police |
| రహస్యాంగాలు | n | private parts |
| రాకాసిబల్లి | n | dinosaur |
| రాచరిక సిద్ధాంతాలు | n | monarchism |
| రాజ చిహ్నాలు | n | regalia |
| రాజ ప్రతినిధి | n | regent |
| రాజ ప్రతినిధి కార్యాలయం | n | regency |
| రాజకీయ అర్ధశాస్త్రం | n | political economy |
| రాజకీయ ఖైదీ | n | political prisoner |
| రాజకీయ పక్షం | n | party |
| రాజకీయ ప్రభావాన్ని తగ్గించు | v | depoliticize |
| రాజకీయంకాని | a | unpolitical |
| రాజకీయప్రాంతం | n | county |
| రాజకీయభూగోళ శాస్త్రం | n | political geography |
| రాజకీయవేత్త | v | politician |
| రాజకీయశరణు | n | political asylum |
| రాజకీయశాస్త్రం | n | politics |
| రాజకీయసంబంధం లేని | a | impolitic |
| రాజకీయాలకు చెందని | a | apolitical |
| రాజదండం | n | sceptre |
| రాజనీతిశాస్త్రం | n | political science |
| రాజభవన సం | a | palatial |
| రాజభవనం | n | palace |
| రాజసభ | n | Privy Council |
| రాజీ | n | compromise |
| రాజీనామా | n | resignation |
| రాజీనామా చేయు | v | resign |
| రాజీనామా చేసిన | a | resigned |
| రాజీపడని | a | hard-nosed |
| రాజీపడని వ్యక్తి | n | intransigent |
| రాజీలేనిస్ధితి | n | impasse |
| రాజు | n | duke, king |
| రాజుల,రాణుల, సం | a | regal |
| రాజ్యం | n | kingdom, realm |
| రాజ్యాంగ బద్ధం కాని | a | unconstitutional |
| రాజ్యాంగ సం | a | constitutional, statuary |
| రాట్నం | n | spinning wheel |
| రాడార్ పై బింబం | n | blip |
| రాడ్ వంటి ఉప్పనీటి చేప | n | pollack |
| రాణి | n | queen |
| రాణి ఈగ | n | queen bee |
| రాణించు | v | flourish, prosper, thrive, |
| రాత | n | inscription, |
| రాత సామానులవ్యాపారి | n | stationer |
| రాతపని | n | paperwork |
| రాతపని సం | a | clerical |
| రాతప్రతి | n | hard copy, hardback |
| రాతరూపంలోలేని | a | unscripted |
| రాతలోతప్పు | n | slip of the pen |
| రాతలోవిరామచిహ్నాలు చేర్చటం | n | punctuation |
| రాతసామానులు | n | stationery |
| రాతి పనివాడు | n | stonemason |
| రాతి పలక | n | slab |
| రాతిగని | n | quarry |
| రాతిగోడ | n | stonewall |
| రాతితో చెక్కు | v | sculpt |
| రాతిపలక ద్వారా ముద్రణ | n | litho |
| రాతిపొరల అధ్యయనం | n | stratigraphy |
| రాతిముక్క | n | brickbat |
| రాతియుగం | n | stone Age |
| రాత్రంతా పనులు చేయువ్యక్తి | n | night bird |
| రాత్రి | n | night |
| రాత్రి కాపలాదారుడు | n | night-watchman |
| రాత్రి క్లబ్ | n | nightclub |
| రాత్రి చొక్కా | n | nightshirt |
| రాత్రి జీవితం | n | night-life |
| రాత్రి దుస్తు | n | nighttime |
| రాత్రి దుస్తులు | n | nightdress, nightgown |
| రాత్రి భోజనం | n | dinner, supper |
| రాత్రి భోజనసేవ | n | dinner service |
| రాత్రిపూట ప్రేమగీతం పాడు | v | serenade |
| రానున్న | a | forthcoming |
| రానున్నరోజు | n | coming day |
| రాపిడి | n | bedsore, rupture, income |
| రాపిడి వల్ల అరగిపోవుట | n | attrition |
| రాబట్టు | v | elicit |
| రాబడి | n | income |
| రాబోవు | a | oncoming |
| రామచిలుక | n | parrot |
| రామములగ | n | tomato |
| రాయబార కార్యాలయం | n | consulate, embassy, High Commission |
| రాయబారం | n | mission, ambassador |
| రాయబారి | n | ambassador |
| రాయబారి పని | n | diplomacy |
| రాయిగామార్చు | v | petrify |
| రాయితీ | n | subsidy |
| రాయితీఇచ్చు | v | subsidize |
| రాయివంటి | a | stony |
| రాయివిసురు | v | pelt |
| రాయు | v | transcribe, transliterate |
| రాయు | v | inscribe, scribe |
| రారాజు | n | emperor, maharaja, monarch |
| రారాణి | n | empress, maharani |
| రాళ్లపై నీరు పారు ధ్వని | n | gurgle |
| రాళ్లుగల | a | stoned |
| రాష్ట్ర్రం | n | province |
| రాసిన తర్వాత చేర్చునది | n | postscript |
| రాసుకొను పెన్సిలు | n | lead pencil |
| రికార్డులు భద్రపరచు అధికారి | n | registry |
| రుచి | n | flavor, taste |
| రుచి చూచువాడు | n | taster |
| రుచి చూడటం | n | tasting |
| రుచికరమైన | a | delectable, delicious luscious, |
| రుచికరమైనది | a | delicacy |
| రుచికి దినుసులు చేర్చటం | n | seasoning |
| రుచిచూచు | v | taste |
| రుచిలేని | a | bland |
| రుజువు | n | proof |
| రుణం | n | debt, loan, credit |
| రుణగ్రస్తుడు | n | debtor |
| రుణపడియున్న | a | indebted |
| రుణపత్రం | n | letter of credit |
| రుణవిద్యుత్ ధృవం | n | cathode |
| రుతుక్రమం | n | menstrual cycle menstruation, |
| రుతుపవనం | n | monsoon |
| రుద్దటం | n | rubbing |
| రుద్ది శుభ్రంచేయు | v | scrub |
| రుద్ది శుభ్రంచేయునది | n | scrubber |
| రుద్దు | v | rub |
| రుద్దుట | n | scour |
| రుబ్బు | v | grind, mince |
| రుబ్బుడురాయి | n | grindstone |
| రుబ్బునది | n | grinder |
| రుమాలు | n | kerchief |
| రుషి | n | saint |
| రుషి ఆశ్రమం | n | hermitage |
| రుసుము | n | fief, fee |
| రూఢిగా చెప్పు | n | assertion |
| రూపం | v | design |
| రూపం చెడగొట్టటం | v | mar |
| రూపం చెడగొట్టు | v | contort, disfigure, maim, mutilate |
| రూపంమార్చు | v | alter |
| రూపంలేని | a | formless |
| రూపకల్పన | n | designing |
| రూపకల్పనలేని | a | undesigned |
| రూపాంతరం చెందించు | v | transform |
| రూపాంతరం చేయునది | n | transformer |
| రూపాంతీకరణ | n | transfiguration |
| రూపాయలు | n | rupees |
| రూపుమార్చు | v | deface |
| రూపొందించు | v | formulate |
| రెంటి మధ్యలో వుంచిన | a | sandwich |
| రెంటిని కలుపునది | n | coupling |
| రెంటిలోఒకటి | n | either |
| రెండంచులు గల | a | two-edged |
| రెండవ | a | second |
| రెండవవ్యక్తి | n | second person |
| రెండింటి మధ్య ఖాళీ సం | a | interstitial |
| రెండింతలు | n | double |
| రెండు | n | two |
| రెండు అంచుల శస్త్ర పనిముట్టు | n | lancet |
| రెండు అంచులు గల | a | double-edged, two-step |
| రెండు అంతస్తుల ఇల్లు | n | duplex |
| రెండు అంతస్ధులు గలది | n | double-decker |
| రెండు అచ్చు అక్షరాల కలయిక | n | diphthong |
| రెండు కళ్లుగల | a | binocular, double-jointed |
| రెండు దారులు కలియు చోటు | n | intersection |
| రెండు మధ్య తేల్చిన కోర్సు | n | sandwich course |
| రెండు ముఖాలు గల | a | two-faced |
| రెండు రకాలుగా పనిచేయు | a | double act |
| రెండు వ్యతిరేకపదాలు | n | double negative |
| రెండు, రెండుసార్లు | pf | bi- |
| రెండుఅంకెలు | n | double figures |
| రెండుగాచీల్చు | v | schism |
| రెండుగావిభజించు | v | bifurcate, bisect |
| రెండుగావిభజింపబడిన | a | semi-detached |
| రెండుచక్రాల యంత్ర వాహనం | n | scooter |
| రెండుదెబ్బలు గల | a | two-stroke |
| రెండుధృవాలు గల | a | bipolar |
| రెండుపేర్లు గలది | n | binomial |
| రెండుపొరలు గల | a | two-ply |
| రెండుభాగాలు గల | a | two-piece |
| రెండుభాషలకు సం | a | bilingual |
| రెండుముక్కలుగా గల | a | two-bit |
| రెండులోహాలుగల | a | bimetallic |
| రెండుశీర్షికలు | n | double feature |
| రెండుసార్లకు సం | a | two-time |
| రెండుసార్లు | n | twice |
| రెండుసార్లుతనిఖీ | n | double-check |
| రెండూ, ఇద్దరం | pro | both |
| రెండోరకం | n | second-degree |
| రెండోస్థానవిజేత | n | runner-up |
| రెక్కలుఆడించు | v | flap |
| రెక్కలురాని | a | unfledged |
| రెచ్చగొట్టబడని | a | unprovoked |
| రెచ్చగొట్టు | v | incite |
| రెచ్చగొట్టుట | n | provocation, sedition |
| రెచ్చగొట్టెడు | a | evocative, inflammatory, provocative |
| రెట్టింపుచేయు | v | double |
| రెట్టింపుసమయం | n | double time |
| రెప్పపాటు | n | blink |
| రేకులోహం | n | sheet metal |
| రేఖాగణిత సం | a | geometric |
| రేఖాగణితం | n | geometry |
| రేఖాచిత్రం | n | cardiograph, histogram |
| రేఖాచిత్రాల సృష్టి | n | animation |
| రేఖాచిత్రాలు గీయు కాగితం | n | graph paper |
| రేడియేషనుకు గురిచేయు | v | irradiate |
| రేడియో | n | radio |
| రేడియోనియంత్రిత | a | radio-controlled |
| రేడియోపౌనఃపున్యం | n | radio frequency |
| రేపు | n | morrow, tomorrow |
| రైతు | n | bumpkin, farmer, peasant, rustic, |
| రైలు | n | train |
| రైలుదారి | n | tramway |
| రైలుపట్టాల ఆధారపళ్లెం | n | fish-plate |
| రైల్వే | n | railway |
| రొక్కం | n | cash |
| రొక్కపు అధికారి | n | teller |
| రొట్టె | n | bread |
| రొట్టెపులుసు | n | bread sauce |
| రొట్టెముక్కల ముద్ద | n | loaves |
| రొట్టెలు చేయు చోటు | n | bakery |
| రొట్టెలు చేయు వాడు | n | baker |
| రొట్టెవంటి వంటకం | n | pie |
| రొప్పు | v | gasp |
| రొమాంటిక్ | n | romantic |
| రొమ్ము | n | breast |
| రొమ్ము సం | a | mammary |
| రొమ్ముయక్స్-రే | n | mammogram |
| రొమ్ముల పరీక్ష | n | mammography |
| రొమ్మువంటి | a | mastoid |
| రొయ్య | n | prawn |
| రొయ్యవంటి ఒక జాతి చేప | n | catfish |
| రొయ్యవంటి చేప | n | lobster |
| రోగంకల్గించు | a | sicken |
| రోగంతోయున్న | a | sick |
| రోగంబారిన పడగల | a | susceptible |
| రోగకారక క్రిమి రహితం | n | asepsis |
| రోగక్రిమి | n | germ |
| రోగక్రిమినాశని | n | antibiotic |
| రోగక్రిమినాశిని | n | germicide |
| రోగక్రిముల ఆయుధాల యుద్ధం | n | germ warfare |
| రోగనిర్ధారణ కణజాల అధ్యయనం | n | biopsy |
| రోగిగావున్న | a | ailing |
| రోగిమంచం | n | sickbed |
| రోగిమల,మూత్ర విసర్జన డబ్బా | n | bedpan |
| రోగుల చికిత్సాకేంద్రం | n | infirmary |
| రోజు | n | day |
| రోజులో నాలుగోవంతు | n | quarter day |
| రోజువారీ నివేదిక | n | day return |
| రోమను సంఖ్య | n | roman numeral |
| రోమాంచితమైన | a | hair-raising |
| రోమాలను తొలగించెడు | v | depilatory |
| రౌడీ | n | roughneck, rowdy |
| రౌడీ నాయకుడు | n | do |