Jump to content

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/మ

Wikibooks నుండి
మంగళవారం n Tuesday
మంచం n cot
మంచంతలగడ వైపు బల్ల n headboard
మంచంలోనేయున్న a bedridden
మంచంవద్ద a bedside
మంచపు చట్రం n bedstead
మంచపు మూలస్ధంబం n bedpost
మంచి a fine, good, propitious
మంచి అభిరుచిగల a discreet
మంచి ఉద్యోగం n good job
మంచి కుటుంబం n gentlefolk
మంచి గంధపు చెట్టు n sandal-tree
మంచి మానసిక స్ధితిలో గల a sane
మంచి మార్గదర్శకత్వంలేని a misguided
మంచి స్వభావం కల a natured
మంచిగాచెప్పు v compliment
మంచితనం n goodness
మంచితీర్పుచెప్పునేర్పు n acumen
మంచినమ్మకం n good faith
మంచిపుస్తకం n good book
మంచిపొద్దు n good morning
మంచిబేరం n square deal
మంచిరుచి n savor
మంచివంశస్తుడు n thoroughbred
మంచివెలుతురు n limelight
మంచిస్థితి n kelter
మంచిస్థితికి తెచ్చు v regenerate
మంచిస్థితికితేవటం n reparation
మంచిస్వభావం n good nature
మంచిస్వభావంకల a good-natured
మంచు n ice
మంచు పై నృత్యం n figure-skating
మంచుకట్ట n snowdrift
మంచుకట్టు n ice-pack
మంచుకర్మాగారం n ice-plant
మంచుగడ్డ పెట్టె n icebox
మంచుగడ్డనుకరిగించు v defrost
మంచుగడ్డలతోకప్పబడిన a glacial
మంచుగల a foggy
మంచుచేర్చటం n icing
మంచుటోపి n snowcap
మంచుతరక n snowflake
మంచుతుఫాను n snowstorm
మంచుతొలగించు v demist
మంచుతోతడుపు v bedew
మంచును నరుకు గొడ్డలి n ice-axe
మంచుపగలగొట్టు పరికరం n ice-pick
మంచుపాతం n snowfall
మంచుపై ఆడు హాకీ n ice hockey
మంచుపైజారు v skate
మంచుపైజారు ఆట n ice-skate
మంచుపైజారు వాహనం n sledge
మంచుపైజారుడు పలక n sled
మంచుబిందువు n dewdrop, snowdrop
మంచుముక్క n ice-cube, icicle
మంచుముద్ద n snowball
మంచువంటి a snowy
మంజూరుచేయు v grant
మంట n flame
మంటనుఆర్పు n douse
మంటపెట్టు v incite
మంటరాజేయు పుల్లలు n kindling
మంటలుఆర్పు v extinguish
మంటలుఆర్పునది n extinguisher
మంటలురేపు v blaze
మంటలేకుండాకాల్చు v smoulder
మండని a non-flammable
మండలి n council
మండుచున్న a flaming, ablaze
మండెడువాయువు n propane
మంత్రముగ్దునిచేయు v enchant,endear, fascinate,mesmerize
మంత్రముగ్ధంచేసెడు a ravishing
మంత్రవిద్య n necromancy
మంత్రి n minister
మంత్రి n minister
మంత్రిత్వశాఖ n portfolio
మంత్రిమండలి n cabinet, ministry
మంత్రివర్గం n ministry
మంత్రోచ్చరణ n intonation
మంద n herd
మందం n thickness
మందంగాచేయు v thicken
మందకాపరి n herdsman
మందపుకొలత n ply
మందపుచర్మంగల n thick-skinned
మందమతి n fool
మందమతి n simpleton, dew, fat-head
మందమైన a thick
మందమైనగుడ్డ n buckram
మందలింపు n sneer
మందార n hibiscus
మందు n drug, medication, medicine, remedy
మందుగుండుసామగ్రి n cartridge
మందుచుక్కలు వేయు పరికరం n dropper
మందుతో విందు n bottle party
మందుపాతర n land-mine
మందుబిళ్ళ n cachet
మందుబుడ్డి n phial
మందుల దుకాణ నిర్వాహకుడు n pharmacist
మందుల ప్రభావశాస్త్రం n pharmacology
మందులతయారు సూచనగ్రంధం n pharmacopoeia
మందులదుకాణం n drugstore
మందులవ్యాపారి n druggist
మందులిచ్చుగది n pharmacy
మంద్రసంగీతం n bass
మంద్రస్థాయి స్త్రీ కంఠస్వరం n alto
మక్కాయాత్ర n hajj
మగ n male
మగత n lethargy
మగనెమలి n peacock
మగబాతు n drake
మగలక్షణాలు n manhood
మగలేడి n buck
మగవాడు n guy, men, men folk
మగ్గం n loom
మచ్చ n freckle, lesion
మచ్చలుగల a pied
మచ్చలేని a impeccable
మచ్చలేని a untarnished
మచ్చలేని చరిత్ర n clean sheet
మచ్చిక చేయని a feral, untamed
మచ్చిక చేయు v domesticate, tame
మచ్చు n attic, loft
మజిలీ n halt
మజ్జ n bone-marrow
మజ్జిగ n buttermilk
మట్టం n level
మట్టిఇటుక n adobe
మట్టికట్ట n embankment
మట్టికుండ పొయ్యి n tandoor
మట్టితో చేసిన a earthen
మట్టిపట్టీ n mud pack
మట్టిపని n earthwork
మట్టిపనిచేయు పరికరం n pickaxe
మట్టిపాత్ర n cruse, terrine
మట్టిపాత్రలు n earthenware
మట్టిపాత్రలు చేయుట n pottery
మట్టిబొమ్మల కళ n terracotta
మఠం n abbey
మడచు v fold
మడత n fold, loop, plait, pucker, shut-eye
మడతకుర్చీ n deck-chair
మడతపెట్టు v envelop
మడతమంచం n camp-bed
మడతలుపెట్టు v enwrap
మడతలువిప్పు v unfurl
మడతవిప్పు v unfold
మడమ n heel
మడమమోకాలు మధ్య భాగం n shank
మడవగల పిల్లల బండి n pushchair
మడ్డి n slag
మడ్డిగా a greasy
మణి n gem, gemstone
మత n apostasy, crusader, genocide
మత అధిగురువు n bishop
మత ఆమోదిత వేడుక n consecrate
మత గురుత్వం n pastorate
మత గురువు n parson
మత సంస్థలకువ్యతిరేక a anticlerical
మత, మతబోధనల అధ్యయనం n theology
మతం n religion
మతంలోకి తిరిగి మార్చు v proselytize
మతఆచారం n rite
మతగురు ఆధీన ప్రాంతం n diocese
మతతెగ n creed
మతనిబంధనలు n canon law
మతనియమాల వ్యవస్ధ n dogma
మతనియమాల సిద్ధాంతం n dogmatism
మతనియమాలకు సం a dogmatic
మతపరంగా అంతు చిక్కని a mystic
మతపరమైన a religious
మతపరమైన శిక్షకై బెదిరింపు n combination
మతపరమైన సేవ చేయువాడు n celebrant
మతపెద్ద n clergy, cleric
మతప్రచారకునికి సం a apostolic
మతప్రసంగం n sermon
మతబోధకుడు n pastor, priest
మతబోధకుని పాత్ర n apostolate
మతబోధకుల సం a pastoral
మతబోధకులు ఇల్లు n parsonage
మతమర్యాదలు పాటించని a impious
మతమౌఢ్యం కలవాడు n fanatic
మతవిగ్రహాల విధ్వంసకుడు n iconoclast
మతవిద్యాపాఠశాల n seminary
మతవిశ్వాసాలపట్ల కఠోరనిబద్ధత n fundamentalism
మతవిశ్వాసాలు n doctrine
మతసంబంధంకాని a irreligious
మతసహనం latitudinarian
మతాచారాల సం a sacral
మతాతీత a secular
మతాధికారానికి అర్హుడగు a ordain
మతాధికారి n curate
మతాధికారి హోదా n curacy
మతాధికారులచే పాలన n theocracy
మతాన్నినమ్మనివాడు n infidel
మతిమరపు n amnesia, dementia
మతిమరపు గల a oblivious, unmindful, forgetful
మతిలేని a berserk, mindless
మతిలేనిమాటలు n babble
మతిస్థిమితం లేకపోవుట n lunacy
మతిస్థిమితం లేనివాడు n frenetic
మతిస్థిమితంలేని a loony, mad, insane
మత్తు n anesthesia, anaesthetic, sedative
మత్తుఇచ్చువైద్యుడు n anaesthetist
మత్తుకలిగించు v anaesthetize, intoxicate
మత్తుకలిగించునది n intoxicant
మత్తుకల్గించు v sedate
మత్తుమందు n morphin
మత్తెక్కిన a inebriate
మత్స్యకన్య n mermaid
మదింపుచేయు v ascertain, assess, reckon
మదింపుచేయువాడు n assessor
మదుపు n investment
మదుపుఉపసంహరించు v disinvest
మదుపుచేయు v invest
మదుపునిధి n investment trust
మద్య సం a alcoholic
మద్యం n liquor
మద్యం,ఆమ్లాల మిశ్రమం n ester
మద్యంతయారు చేయుచోటు n brewery
మద్యంతయారుచేయు v brew
మద్యంలేని a non-alcoholic
మద్యతయారీ కర్మాగారం n distillery
మద్యదుకాణం n boozer
మద్యపానం చేయనివాడు n non-drinker
మద్యప్రభావం నుంచి కోలుకొను v sober
మద్యవిక్రయ అనుమతి n off-licence
మద్యానికి బానిసత్వ n alcoholism
మద్యాహ్నం n meridian
మద్యాహ్నభోజనం n lunch, luncheon
మధుమేహరోగి n diabetic
మధుమేహవ్యాధి n diabetes
మధురభాషణం n sweet talk
మధ్య a mid
మధ్య pf inter
మధ్య pre amid, amidst,between
మధ్యంతరస్థితి n limbo
మధ్యకాలం n transit
మధ్యకుదూరంగాజరగటం n abduction
మధ్యకుమడచు v centerfold
మధ్యగల n median
మధ్యచేర్చు v interject
మధ్యతరగతి n intermediate
మధ్యతరగతి n middle class
మధ్యధరా సం a Mediterranean
మధ్యప్రాచ్య a Middle East
మధ్యభూభాగం n heartland
మధ్యమతరంగం n medium wave
మధ్యమదూరం n middle distance
మధ్యమపరిమాణం కల a middle-sized
మధ్యమశ్రేణి n medium-range
మధ్యయుగ సం a medieval
మధ్యయుగాలు n middle ages
మధ్యరకం n mediocrity
మధ్యరకంగరిటె v dessertspoon
మధ్యలోఉంచు v interpose
మధ్యలోగల a middle
మధ్యలోగల పుట n centreboard
మధ్యలోమానిన వాడు n drop-out, quitter
మధ్యవయసు n mid-life, middle age
మధ్యవయసుకష్టం n mid-life crisis
మధ్యవర్తి n broker, middleman, moderator
మధ్యవర్తి రుసుము n brokerage
మధ్యవర్తిత్వం n arbitration
మధ్యవర్తిత్వపు a arbitrary
మధ్యసంబంధంకలిగించు v conjoin
మధ్యసమయం n meantime
మధ్యస్థనాణ్యత గల a mediocre
మధ్యస్ధం n borderline
మధ్యాహ్నం n midday, noon, noonday
మధ్యాహ్నానికిముందు n ante meridian
మధ్యేమార్గం n go-between, golden me
మధ్యేమార్గంగా n in-between
మనః పూర్వక a mindful
మనఃస్థితి n mood
మనన సం a contemplative
మననంచేయు v contemplate
మనవి n appeal
మనసు n mind
మనసు సం a psychic
మనసు,శరీరానికి సం a psychosomatic
మనసునుఉబ్బించు v mind-blowing
మనసునుగ్రహించు v mind-read
మనసుపెట్టని a half-hearted
మనసుబాగాలేని a ill-disposed
మనసులగ్నం చేయుట v presence of mind
మనస్తత్వం n mentality
మనస్తత్వం సం a psychological
మనస్తత్వశాస్త్రం n psychology
మనిషి a man
మనిషి n man
మనిషి అంత కోతి n orangutan
మనిషి గంట (పని గంట) n man-hour
మనిషి దూర గల రంధ్రం n manhole
మనిషి నుంచి మనిషికి a man to man
మనిషి పై భాగం n bust
మనిషిచేసిన a man-made
మనిషిబొమ్మ n manikin
మనుగడ n subsistence, being, existence
మనుగడ వీలుకాని a unsustainable
మనుగడ సం n existential
మనుగడకొనసాగించు v subsist
మనుగడలోలేని a non-existent
మనుమడు n grandchild, grandson, grandchild
మనుమరాలు n granddaughter
మనుషులుగల a manned
మనుషులులేని a unmanned
మనో విశ్లేషణ n psychoanalysis
మనోదృశ్యాలు n imagery
మనోభావ సం a unsentimental
మనోభావం n mood, sentiment
మనోముద్రవేయు v imprint
మనోవైద్య చికిత్స n psychiatry
మన్నించు v absolve
మన్నిక గల a consumer durable, durable
మన్మధుడు n Cupid
మబ్బులు కమ్ము v lour
మబ్బులు పట్టిన a cloudy
మమ్మీ n mummy
మమ్మీగాచేయు v mummify
మమ్ము, మాకు n us
మర n mill
మర ఊడదీయు v unscrew
మర పై భాగం n screw top
మర మెట్లు n escalator
మరక n blotch
మరక a spotty, stain, tint
మరక చేయు v soil
మరక పడని ఉక్కు n stainless steel
మరకలు పడని a unsoiled
మరగుజ్జు n manikin, pygmy
మరచిపోయిన a forgotten
మరచిపోవు v forget
మరణదండన n corporal punishment, death penalty, life sentence
మరణధృవీకరణ పత్రం n death certificate
మరణబోను n death-trap
మరణశయ్య n deathbed
మరణశాతం n death rate
మరణశిక్షఉత్తర్వు n death-warrant
మరణానంతర a posthumous
మరణించిన a deceased
మరదలు n sister-in-law
మరమనిషి n robot
మరమనుష్యుల సం n robotics
మరల ఆడ వలసి రావటం n follow-o
మరల సంతకం చేయు v re-sign
మరల సమన్వయ పరచు v reconvene
మరల సామాగ్రిసమకూర్చు v refurnish
మరల సామానుసమకూర్చు v re-equip
మరల స్ధాపించు v re-establish
మరలఅప్పగించు v reassign
మరలఆక్రమించు v reoccupy
మరలఏర్పరచు v transpose
మరలకలియు v reunite
మరలకలుపు v reconnect
మరలకూర్చు v reconstitute
మరలగాడి వేయు(టైరు) v retread
మరలచేయు v repeat
మరలచేయుట n repetition
మరలచేయునది n repeater
మరలచేసినది n remake
మరలతయారుచేయు v redo
మరలతీసిన ఫొటో n retake
మరలనియమించు v redeploy,re-employ
మరలనిర్ణయించు v reschedule
మరలను ఊడదీయు పరికరం n spanner
మరలనొక్కిచెప్పు v re-emphasize
మరలనౌకఎక్కు v re-embark
మరలపంపిణీ చేయటం n contra flow
మరలపరిచయం చేసుకొను v reacquaint
మరలపైకిలేచు v rebound
మరలప్రవేశ పెట్టు v readmit
మరలప్రశ్నించు v cross-examine
మరలమార్చు v reconvert, recycle
మరలరాని a nevermore
మరలరెట్టింపుచేయు v redouble
మరలవర్గీకరించు v regrade
మరలవాడు v reuse
మరలవిభజించు v redivide
మరలవెలిగించు v relight
మరలశక్తి సమకూర్చు v revitalize, recharge
మరలశిక్షణ ఇచ్చు v retrain
మరలసంఖ్యలు వేయు v renumber
మరలస్వీకరించు v readopt
మరశీల n bolt
మరుగుచున్న a boiling
మరుగుదొడ్డి n commode, latrine, lavatory, privy, toilet
మరుగుదొడ్డి కాగితపు చుట్ట n toilet roll
మరుగుదొడ్డికాగితం n toilet paper
మరుగుదొడ్డిలోనీరు n toilet water
మరుగుదొడ్లు n toiletry
మరువలేని a unforgettable
మరొక a else
మరొకచోట a elsewhere
మరొకచోటికిమార్చగల a portable
మరొకదానితో పోలికగలది n analogue
మరొకదానితో పోల్చిచూపు v contrast
మరొకదానితోకలసిన a concomitant
మరొకదానిని ప్రభావితం చేయు v interplay
మరొకదిక్కునుండి వీచు గాలి n crosswind
మరొకపక్క n flip side
మరొకరి స్ధానమాక్రమించు v supersede
మరొకరికై వాదించు v intercede
మరొకరిని అధిగమించు v outclass
మరోప్రపంచపు a other-worldly
మర్దనచేయు v massage,rub-down
మర్ధనకేంద్రం n massage parlour
మర్మంతోకూడిన a uncanny
మర్యాద n respect
మర్యాదక్రమం n protocol
మర్యాదపూర్వక a courteous
మర్యాదలేని a contemptuous, irreverent, ungracious,flippant
మర్రి n banyan
మలం n excreta, faeces, feces
మలచబడిన a grave
మలచు v carve, mend
మలద్వారం n rectum
మలబద్ధకం n constipation
మలబద్ధకంకలిగించు a constipate
మలవిసర్జన n potty
మలానికి సం a fecal
మలివిడుదల (సినిమా) n reissue
మలుపు n breaking-point, turn, twist
మలుపు తిప్పునది n twister
మలుపుదారి n bypass
మల్లెపువ్వు n jasmine
మళ్లీ లెక్కించటం n recoup
మశీదు n mosque
మసక n blur
మసకగా a dim, murky
మసి n soot
మహర్షి n maharishi
మహా a meg
మహానగర నివాసి n metropolitan
మహానగరం n metro
మహాపర్యటన n grand tour
మహాపాపం n mortal sin
మహావిజయం n blockbuster
మహావేడివల్ల ఏర్పడిన a igneous
మహావ్యాపారం n roaring trade
మహాసముద్రం n ocean, sea
మహోద్రేక a irate
మాండలిక భాష n colloquial language
మాండలీకం n slang
మాంత్రికుడు n magician
మాంసం n flesh, marinade, meat, mutton
మాంసం కాల్చు లోహచట్రం n gridiron
మాంసం,కూరల వంటకం n bisque
మాంసంకుళ్ళటం n necrosis
మాంసంవంటి a meaty
మాంసకృత్తు n casein
మాంసకృత్తు n protein
మాంసపు కైమాగొట్టాలు n sausage
మాంసపు కైమావేపుడు n mince pie
మాంసపుచారు n gravy
మాంసపుముక్క n meat loaf
మాంసాన్ని జల్లెడపై కాల్చు v barbecue
మాంసాహారజంతువు n carnivorus
మాంసాహారి n carnivore
మాజీసైనికుడు n ex-serviceman
మాటతప్పటం n renege
మాటలఆధునిక ఉపయోగం n neologism
మాటలదాడిచేయు v inveigh
మాటలదుర్వినియోగం n catachresis, malapropism
మాటలపలక n keyboard, keypad
మాటలపైఆట n play on words
మాటలయుద్ధం n jangle
మాటలలోరాయు v inscribe
మాటలాడు నైపుణ్యంగల a dexterous
మాటలాడు పక్షి n myna
మాటలు n libretto
మాటలు అందించువాడు n prompter
మాటలు నేర్పుచికిత్స n speech therapy
మాటలు, సమాసాల అధ్యయనం n semantics
మాటలురాని a speechless
మాటలోఅక్షరాలుచెప్పటం n spelling
మాటలోని అక్షరాలను చెప్పు/రాయు v respell
మాటలోభాగం n syllable
మాటవినక పోవు v disobey
మాటాడకపోవు v sulk
మాట్లాడబడు a spoke
మాట్లాడలేని a unspeakable
మాట్లాడలేనిస్ధితి n dysphasia
మాట్లాడు v intercede, eulogize
మాట్లాడు విషయం n talking-point
మాట్లాడు స్వభావంగల a communicative
మాట్లాడుట n talking
మాట్లాడుటలోతడబాటు n stutter
మాడబెట్టు v scorch
మాతృ సం a maternal
మాతృదేశం n mother country
మాతృభాష n mother tongue
మాతృభూమి n homeland
మాతృభూమి n mother earth, motherland
మాతృస్వామ్యం n matriarchy
మాతృహత్య n matricide
మాత్ర n pill
మాత్రలపెట్టె n pillbox
మాదకద్రవ్యం n cocaine, morphine
మాదకద్రవ్యాల తనిఖీ అధికారి n nark
మాదిరి n archetype
మాదిరి పటం n sketch-map
మాదిరిగా గీసిన a sketchy
మాధ్యమం a media
మానభంగం n rape
మానభంగం చేయు v molest
మానభంగం చేయువాడు n rapist
మానవ సం a hum
మానవజాతి n homosapien
మానవజాతికి సం a anthropoid
మానవజాతుల అధ్యయనం n ethnology
మానవతావాదం n humanism
మానవత్వం n humanity
మానవద్వేషం n misanthropy
మానవనిర్మిత నీటి కాలువ n aqueduct
మానవరక్త సాధారణ వేడి n blood-heat
మానవశక్తి n manpower
మానవశాస్త్రం n anthropology
మానవస్థితి n manhood
మానవస్వభావం n human nature
మానవహక్కులు n human rights
మానవుడు n human being
మానసపుత్రిక n brainchild
మానసిక ఆస్వస్తత గల వ్యక్తి n psycho
మానసిక ఉద్రిక్తత వెల్లడించటం n catharsis
మానసిక కుంగుదల n melancholy
మానసిక కుంగుదల గల a depressive
మానసికంగాఅలజడి చెందు v confuse
మానసికంగాకుంగిపోయిన a gloomy
మానసికఅలజడి n confusion
మానసికఅవరోధం n mental block
మానసికరోగి n psychopath
మానసికలోపం n mental deficiency
మానసికవత్తిడి n strain
మానసికవయసు n mental age
మానసికవ్యాధి n psychopathy, schizophrenia
మాన్పు v heal
మాఫియా n do
మామ n father-in-law
మామూలు కంటిచూపు n naked eye
మామూలుగా a normally
మాయాలాంతరు n magic lantern
మారని a unchanging
మారిన స్తన్యజీవి (మనిషి, కోతి) n primate
మారు v become
మారుపేరు n alias
మారువేషం n disguise
మారెను v became
మార్కెట్ n market
మార్గం n access, means
మార్గకవాతు n route march
మార్గదర్శక సూత్రం n guideline
మార్గదర్శకత్వం n guidance
మార్గమధ్య శిబిరం n transit camp
మార్చదగిన a mutable
మార్చదగిన a changeable, convertible,amorphous
మార్చని a irredeemable, inexorable
మార్చినెల n March
మార్చు v metamorphose
మార్చు v alter, change, exchange, shift, sophisticate, transfigure
మార్చుటకు వీలుకాని a non-transferable
మార్చునది n alternator
మార్పిడి n rotation, transference
మార్పిడి చేయగల a interchangeable
మార్పిడి చేయు v interchange
మార్పిడి విలువ n exchange rate
మార్పిడి,వ్యాపారం n swap
మార్పిడికేంద్రం n exchange
మార్పిడిరుణం n bridging lo
మార్పిడిసమయం n time-shift
మార్పు n change, change-over, metastasis
మార్పుచేయని a unaltered
మార్పుచేయు v convert
మార్పునుక్రమంగా సాధించటం n gradualism
మార్పులుచేయని a unchanged
మార్పులుచేయు v innovate
మాల్ధూసియన్ సిద్ధాంతాల సం a Malthusian
మావటి n mahout
మావో సిద్ధాంతం n Maoism
మాసిక n patch
మాసికలు గల a patchy
మాసినరంగు n dull colour
మింగు v swallow
మించిఅమ్ముడుపోవు v oversubscribe
మించిఎగురు v overfly
మించిచేయు v overdo
మించితూగు v outweigh
మించిన తెలివితో ఉండు v outsmart
మించిపరుగెత్తు v overrun
మించిపెరిగిన a overgrow
మించిప్రవహించు v overflow
మించివిసురు v overthrow
మించివేలాడు a overhang
మించు v outbalance
మిక్కిలి శ్రద్ధగల a obsequious
మిక్కిలి సమృద్ధిగా గల a superfluous
మిగతా విషయాలతో పాటు a inter alia
మిగతా సగం n other half
మిగిలిన a rest
మిగిలినది a oddment
మిగిలిపోయినది a oddment
మిగిలియుండు a remain
మిగిలియున్న a residual
మిగులు n surplus
మిగుల్చుకొనుట n retention
మిగుల్చుకొనెడు a retentive
మిఠాయిదుకాణం n confectionery
మిఠాయిబిళ్ల n chocolate, toffee
మిఠాయివ్యాపారి n confectioner
మిడత n grasshopper
మిడతవంటి ఆకుపురుగు n mantis
మిణుకు మిణుకు మనుట v shimmer
మిణుగురు పురుగు n firefly, glow-worm
మితవ్యయం n austerity
మితిమీరిన a egregious
మిధునరాశి n Gemini
మినహా con except
మినహాయించ గల పన్ను n tax-deductible
మినహాయించి pre barring
మినహాయించిన a exclusive
మినహాయించు v exclude, exempt
మినహాయింపు n cession, concession, exception
మినుకుమినుకుమను v twinkle
మిరపకాయ n chilli
మిరియాలు n pepper
మిరియాలు, ఉప్పు n pepper-and-salt
మిర్చి n chilli
మిలియను మిలియన్లు n trillion
మిలియను వాట్ల విద్యుత్తు n megawatt
మిశ్రమ a motley
మిశ్రమం n aggregate, amalgam, assortment, collage, farrago, mixture
మిశ్రమం n fusion
మిశ్రమంకాని a unalloyed
మిశ్రమంచేయగల a miscible
మిశ్రమంచేయబడ్డ a mixed
మిశ్రమంచేయు v amalgamate, blend
మిశ్రమంచేయువాడు n blender
మిశ్రమలోహం n alloy
మిశ్రితంకాని a unmixed
మీట n switch, trigger
మీటనొక్కటం n push-button
మీటనొక్కిన పనిచేయుగడియారం n stopwatch
మీటనొక్కు v switched-o
మీటరు లో నూరోవంతు n centimeter
మీటరులో పదిలక్షల వంతు n micro
మీటరులో పదోవంతు n decimetre
మీటరులో వెయ్యవభాగం n millimetre
మీటర్ n metre
మీటల బల్ల n switchboard
మీరు pronoun thou
ముంచదగిన a submersible
ముందంజ n progress
ముందరివాడు n former
ముందరివేలు n forefinger
ముందు pre before
ముందుంచినకాలు n leg before
ముందుకుకదులు v jump-off
ముందుకుతెచ్చు v educe
ముందుకుపంపు v onward
ముందుకుపోవు v advance, heady
ముందుగా ఊహించని a unforeseen
ముందుగా ఊహించలేని a unforeseeable, unpredictable
ముందుగా ఊహించుకొను v prefigure
ముందుగా ఏర్పాటుచేయు v prearrange
ముందుగా కుంగజేయు v preshrunk
ముందుగా కేటాయింపు n booking
ముందుగా తయారుచేయు v prefabricate
ముందుగా తీర్పుచెప్పు v prejudge
ముందుగా తెలియపరచు v forecast
ముందుగా తెలిసికొను v foreknow
ముందుగా నమోదుచేయు v pre-record
ముందుగా నిర్ణయించబడని a unscheduled
ముందుగా నిర్ణయించు v foreordain
ముందుగా నిశ్చయించు v predetermine
ముందుగా పధకంవేయు v preplan
ముందుగా పొందిన ప్రయోజనం n head start
ముందుగా పోతపోసిన a precast
ముందుగా మందు ఇచ్చుట n premedication
ముందుగా రుచిచూచు v foretaste
ముందుగా వంచు v prebend
ముందుగా సర్దు v prepack
ముందుగా హెచ్చరించు v forewarn
ముందుగా హెచ్చరిక n premonition
ముందుగాచూచు v foresee
ముందుగాచెప్పు v augur, foreshadow, foretell
ముందుగాచెల్లించబడిన a prepaid
ముందుగాచెల్లించు v prepay
ముందుగాచేయు v prefab
ముందుతేది వేయు v predate
ముందుపాదం n forefoot
ముందుపుట్టిన a first-born
ముందుభాగం n fore, front
ముందుభాగపు a anterior
ముందుమాట n foreword, preface
ముందువరుస n front line
ముందే ఏర్పాటు చేయు v pre-set
ముందే నిర్ణయించు v preordain
ముందేఊహించు v preconceive
ముందేకొలతవేసిన a premeasured
ముందేతెలిసినముగింపు n foregone conclusion
ముక్క n chip, loaf, nose, piece
ముక్కచెక్కలు n odds and ends
ముక్కలుగా n asunder
ముక్కలుగాచేయు v subdivide
ముక్కు దిబ్బడి తగ్గించునది n decongestant
ముక్కు సం a nasal
ముక్కునుంచి రక్తం కారుట n nosebleed
ముక్కుపట్టీ n noseband
ముక్కుపొడి n snuff
ముక్కువంటి a nosy
ముక్కుసూటిగా a forthright
ముక్కుసూటిగా మాట్లాడు a outspoken
ముక్కోణపు a three-cornered
ముక్కోపం గల a bad-tempered, cranky, hot-blooded
ముక్కోపియైన a ill-tempered, petulant
ముఖం n face
ముఖం తుడుచుకొనుగుడ్డ n face-cloth
ముఖం ముడుచుకొను v frown
ముఖకవళికలు మార్చటం v grimace
ముఖచిత్ర కథనం n cover story
ముఖపూత n face-pack
ముఖము face
ముఖవిలువ n face value
ముఖాముఖి n face to face, head-on, mouth-to-mouth
ముఖాలుగల a sided
ముఖ్య a cardinal, chief, main
ముఖ్య a salient
ముఖ్యంకాని a fiddling, trivial, unimportant
ముఖ్యఅంశాలు n cardinal points
ముఖ్యఅవకాశం n main chance
ముఖ్యఆధారం n mainstay
ముఖ్యఆసనాలు n dress circle
ముఖ్యచేవ్రాలు n key signature
ముఖ్యనగరం n metropolis
ముఖ్యప్రశ్న n leading question
ముఖ్యభజనం n square meal
ముఖ్యభాగం n corpus, piece de resistance
ముఖ్యభాగం v forefront
ముఖ్యమైన a important
ముఖ్యవస్తువు n centre-piece
ముఖ్యవిషయం n strong point
ముఖ్యవైపు n obverse
ముఖ్యసమయం n prime time
ముఖ్యసమస్యనుండి దృష్టిమరల్చు n red herring
ముఖ్యసమాసం n catch-phrase
ముగించగల a terminable
ముగించిన a accomplished
ముగించు v accomplish, annul, deduce, recapitulate
ముగించు v culminate
ముగించుట n summing-up
ముగింపు a endless, cessation, inference, recapitulation
ముగింపు కాని విచారణ n mistrial
ముగింపు తెలియని a inconclusive
ముగింపు పాఠశాల n finishing-school
ముగింపుకు 2దశలు ముందాట n quarter-final
ముగింపులేని a unending
ముగ్గురు n trio
ముచ్చటించు v chat
ముచ్చట్లు n chit-chat
ముట్టడి n seize, siege
ముట్టడించు v besiege
ముఠా n cabal
ముఠాకక్ష n faction
ముఠానాయకుడు n ganger, ringleader
ముఠాలకు సం a factious
ముడతలు గల a loopy
ముడి a crude, raw,
ముడి n knot, noose
ముడిఇనుము n pig-iron
ముడిఖనిజం n oar, ore
ముడితోలు n rawhide
ముడిబియ్యం n brown rice
ముడిశిలాతైలం n petroleum
ముడిసరుకు n raw material
ముడిసరుకులు n capital goods
ముడుచుకుపోవటం n contraction
ముడురకాల a three-way
ముడులతో కప్పబడిన(చెట్టు) n gnarled
ముడ్డి n anus
ముడ్డి గుడ్డ n pamper
ముతక a course
ముతక అలంకరణ గుడ్డ n tapestry
ముతకగుడ్డ n canvas, sackcloth, sacking,
ముతకపదార్ధం n roughage
ముతకరవ్వ n grits
ముత్యం n pearl
ముత్యంవంటి a pearly
ముదరా n discount, rebate, refund
ముదురు ఎరుపురంగు n magenta, scarlet
ముదురుగావేయించు v fry-up
ముదురునలుపు రంగు n jet black
ముదురురంగులతో అలంకరణ n furbelow
ముద్కాఅంగుళీకం n signet-ring
ముద్ద n gob, hunk, lump
ముద్దవంటి a pasty
ముద్దాయి హాజరుకు దావా n habeas corpus
ముద్దుపెట్టుకొను v kiss
ముద్దుపెట్టుకొను వ్యక్తి n kisser
ముద్ర n impression, seal, stamp
ముద్రణఅక్షరాలు n font
ముద్రణపరికరం n printer
ముద్రణయంత్రం n printing-press
ముద్రణహక్కు n copyright
ముద్రణాశాస్త్రం n typography
ముద్రతొలగించు v unseal
ముద్రవేయగల a impressionable
ముద్రవేయు v impress, seal, stamp
ముద్రవేయునది n sealing-wax
ముద్రించరాని a unprintable
ముద్రితమైన a ingrained
ముద్రితవలయం n printed circuit
ముద్రితవెల n list price
మునక n dip
మునగకాయ n drumstick
మునగటం n free fall
మునిగిన a sunken
మునిగిపోతున్నభావన n chagrin
మునిగిపోయెను v sank
మునిగిపోవటం n capsize
మునిగిపోవు v sink, submerge
మునిగిపోవువాడు n sinker
మున్నగువారు et al
మున్సిపల్ n municipal
మున్సిపాలిటీ n municipality
ముప్పాతిక n three-quarter
ముప్పాతికలు n three-quarters
ముఫ్పై n thirty
ముభావంగా a staid
ముమ్మారు n thrice
మురికయిన a foul-mouthed
మురికి n dirt, filth
మురికిఆకారం n dirty look
మురికిఖాతాదారు n ugly customer
మురికిగా a mucky
మురికిగావున్న a dirty
మురికిచేయు v grime, sully
మురికితొలగించు v scavenge, decontaminate
మురికితోనిండిన a filthy
మురికిపని n dirty work
మురికిపోగొట్టునది n detergent
మురికిమాట n dirty word
మురికియైన a bedraggled, dingy, fly-blow, messy
మురికివాడ n slum
మురుగుకాలువ n drain, gutter
మురుగుగొట్టం n drainpipe
మురుగుగొట్టాలవరుస n plumb-line
మురుగునీరు n sewage
మురుగుపారుదల పని n plumbing
మురుగుపారుదల వ్యవస్థ n sewerage
ముల్లు n spike
ముల్లువంటి a prickly
ముళ్లగాలం n harpoon
ముళ్లపంది n hedgehog
ముళ్లమొక్క n thistle
ముళ్లమొక్కలు n cactus
ముళ్లు n barb
ముళ్ళపంది n porcupine
ముళ్ళమొక్క n mescal
ముళ్ళుగల a spiny
ముషలక ఉంగరం n piston-ring
ముషలకకడ్డీ n piston-rod
ముష్టియుద్థ చేతితొడుగు n boxing glove
ముష్టియుద్థం n boxing, bandy
ముష్టియుద్ధ క్రీడాకారుడు n boxer
ముసలమ్మ n crone, old lady
ముసలి a old
ముసలితనం n old age
ముసలివాడు n old m
ముసుగు n façade
ముసుగుతీయు v unmask
ముస్లిం జీవన విధానం n caliph
ముస్లింపాలకునిరాజ్యం n emirate
ముస్లింమహిళ n begum
ముస్లింలఆదేశం n fatwa
ముస్లింసాధువు n fakir
మూక n crowd
మూకుమ్మడిగా en masse
మూగమీట n mute button
మూగసంజ్ఞ n mime
మూట n bale, bundle, package
మూటకట్టు v stow
మూటలుకట్టువాడు n packer
మూటియొక్క a ternary
మూడవకాపీ n triplicate
మూడవస్థాయి n third degree
మూడింతలు n triple
మూడు n three
మూడు పక్కల నీరున్ననేల n peninsula
మూడుఅంతస్థులు గలది n three-decker
మూడుకాళ్ళవస్తువు n trivet
మూడుకిరీటాలు n triple crow
మూడుకు సం a ternary
మూడుభాగాలగ్రంధం n trilogy
మూడుభాగాలుచేయు v trisect
మూడుముక్కల a three-piece
మూడురంగులు n tricolour
మూడురకాల దూకుడు n triple jump
మూడురెట్లుగల a threefold
మూడేండ్లకు జరిగెడు a triennial
మూడోఅధ్యయనం n third reading
మూడోప్రపంచం n Third World
మూడోమనిషి n third man
మూడోరకం n third-rate
మూడోవర్గం n third party
మూడోవ్యక్తి n third person
మూఢవిశ్వాసం n superstition
మూత n hood, lid
మూతతీయు v uncover
మూతపెట్టని a uncapped
మూతపెట్టు v bung
మూతపైన a over-the-top
మూతలేని పెట్టె n crate
మూత్రంవిసర్జించు v pee
మూత్రపిండ ఆకారపు a kidney-shaped
మూత్రపిండ సం a renal
మూత్రపిండం n kidney
మూత్రవిసర్జన n micturition
మూయు v bung, overlay, cover
మూర్ఛ n convulsion
మూర్ఛవ్యాధి n epilepsy
మూల a rudimentary, angle nook,
మూలం n base, hotbed, origin
మూలకం n element
మూలనిధి n corpus
మూలనిధిపై పన్ను n capital levy
మూలనేతగుడ్డ n twill
మూలపరామర్శ n citation
మూలమట్టం n set square
మూలమైన a original
మూలలాభం n capital gain
మూలలు నలిగిన (పుస్తకం) a dog-eared
మూలశంక n haemorrhoids
మూలశాతం n base rate
మూలసిద్ధాంతం n principle
మూలస్ధానం n heartland
మూలాధారం n fountain
మూలికల సం a herbal
మూలికావనం n herbarium
మూలికావైద్యుడు n herbalist
మూలికాసం a herbaceous
మూలుగ n bone-marrow
మూవీ n movie
మూసినవలయం n closed-circuit
మూసివేయు v close, impound, shut-down, occlude
మృగం n beast, musk deer
మృత శిశుజననం a stillbirth
మృతకణజాలప్రాంతం n infarct
మృతభాష n dead language
మృతిచెంది పుట్టిన a stillborn
మృతిచెందిన a necro-
మృత్యుకారక a pernicious
మృదుఐచ్ఛికం n soft option
మృదుకేశాలు n downy
మృదుపానీయం n soft drink
మృదుఫలం n soft fruit
మృదుభాషగల a smooth-tongued
మృదులాస్తి n cartilage
మృదువుగాప్రవహించు v mellifluous
మృదువైన a facile
మృదువైన n floppy
మెంతికూర n Fenugreek leaves
మెట్టతామర n arrowroot
మెట్టప్రాంతం n arid
మెట్టభూమి n dry land
మెట్టు n stair,step
మెట్రిక్ ద్రవ పరిమాణం n liter, litre
మెట్లనిచ్చెన n stepladder
మెట్లవరుస n staircase
మెడ n neck
మెడఎముక n collar-bone
మెడకు ధరించు దుస్తు n choker
మెడచుట్టూగుడ్డ n scarf
మెడపట్టిన a stiff-necked
మెడపట్టీ n neckband
మెడవెనుకభాగం n nape tie
మెడవెనుకభాగం n scruff,
మెత్త n cushion
మెత్తని a mild
మెత్తని a spongy
మెత్తనిఅంగిలి n soft palate
మెత్తనిఉక్కు n mild steel
మెత్తనిఉన్ని n flannel
మెత్తనికలప n softwood
మెత్తనిగుడ్డ n sateen
మెత్తనిపదార్ధం n sponge
మెత్తనిపొర n padding
మెత్తనిబంతి n softball
మెత్తనిమందు n gel
మెత్తనిముద్ద n fluff
మెత్తనిరబ్బరు n sponge rubber
మెత్తనివంటకం n sponge cake
మెత్తనిసంచి n sponge bag
మెదడు n brain
మెదడు,వెన్ను నాడీకణజాలం n grey matter
మెదడుకు సం a cerebral
మెదడుగల a brainy
మెదడుదగ్గరి ఒక గ్రంధి n pituitary
మెదడును కప్పు ఎముక n cranium
మెదడుభాగం n hypothalamus
మెదడుమరణం n brain death
మెదడువంటి a brainy
మెదడువాపు వ్యాధి n meningitis
మెదడుసం n dyslexia
మెరిపించునది n sparkler
మెరిసే అలంకరణ n tinsel
మెరిసే ఆకుపచ్చనిరంగు n emerald
మెరుగు n glaze
మెరుగు పెట్టని a unpolished
మెరుగుపదార్ధం n polish
మెరుగుపరచలేని a incorrigible
మెరుగుపరచు v knock-up
మెరుగుపెట్టు v furbish
మెరుగులుదిద్దు v improvise
మెరుగైన స్థితికిచేరు v outmanoeuvre
మెరుపు n flash, glint, lightning, spark
మెరుపుదీపం n flash bulb
మెరుపుప్రారంభం n flying start
మెరుపులప్లగ్ n spark-plug
మెరుపులుచిమ్ము a scintillate
మెరుపువంటి a flashy
మెరుస్తున్న a scintillating, shiny
మెలకువగా a awake
మెలి v untwine
మెలి చుట్టుకాటా n spring balance
మెలికతీయు v unravel
మెలికవేయు v untwist
మెలిచుట్ట n spring
మెలిచుట్ట సం a spiral
మెలిపెట్టు v crunch
మెల్లకన్ను n squint
మెల్లగా a tardy, torpid
మెల్లగా కిందికి దిగు v percolate
మెల్లగాఎక్కెను v crept
మెల్లగాకదలు v linger, slug
మెల్లగాతట్టు v flick
మెషీన్ n machine
మే నెలలో పూయు మొక్ n mayflower
మేక n angora goat
మేకం n bleat
మేకచర్మం n goatskin, parchment
మేకలమంద n goatherd
మేకు n nail
మేకు బిగించుటకు ఆధారపుల్ల n Rawlplug
మేకులతోబిగించు v nail
మేఘం n cloud
మేఘాలతోకప్పబడిన a overcast
మేఘాలులేని a unclouded
మేజోడు n sock, stocking
మేజోళ్లను బిర్రుగా వుంచు పట్టీ n garter
మేటిగా ఎంచుకొనదగిన a preferable
మేటిగా ఎంచుకొను v prefer
మేత n feed
మేతకు గడ్డికోసి ఎండవేయు v hay
మేతకైవెదకు v forage
మేధస్సుగల a brilliant
మేధావి n genius, highbrow, intellectual
మేధావులపాలన n meritocracy, oligarchy
మేధో తరంగం n brainwave
మేధో ప్రక్షాళన n brainwash
మేధో మధనం n brainstorm
మేధో వలస n brain drain
మేధోనిధి n think-tank
మేలయిన స్ధితిలో a better off
మేలైన a better
మేల్కొనిరి v awoke
మేల్కొనెను v arose, awoke
మేల్కొలుపు n awakening
మేల్కొల్పు v rouse
మేషం n Aries
మైకం n anesthesia
మైకం కల్గించు మందు n anaesthetic
మైదానం n plain
మైనపుపట్ట n tarpaulin
మైనపురంగు n crayon, pastel
మైనపువత్తి n candle
మైలు n mile
మైలురాయి n milestone
మొండి a dogged, hard-bitten, hardy
మొండిగాగల a tenacious
మొండితనం n perseverance
మొండిమనిషి n mule
మొండియైన a mulish
మొండెం n torson, stub
మొక్క n plant
మొక్కజొన్న n corn
మొక్కనాటు v transplant
మొక్కమొలవని a barren
మొక్కమొలవని, సారహీన a barren
మొక్కల a vegetative
మొక్కలకంచె n hedgerow
మొక్కలతో కప్పబడినదారి n arcade
మొక్కలను పెంచుచోటు n conservatory
మొక్కలను పెంచుసామర్ధ్యం n green fingers
మొక్కలరసం పీల్చు పురుగు n aphid
మొక్కుబడి n formality
మొగ్గవంటి a buddy
మొటిమ n pimple
మొటిమలు n acne, pox
మొత్తం n amount, gross, lot, lump sum
మొత్తం జాతీయఉత్పత్తి n gross national product
మొత్తంకలుపు v totalize
మొత్తంలో కొన్ని సంఖ్యలను కూడు v subtotal
మొదటి a first
మొదటిఅంతస్తు n first floor, ground floor
మొదటిఅక్షరం n initial letter
మొదటిఅధికారి n first officer
మొదటిపంక్తికి ముందుఖాళీ n indentation
మొదటివరుసలో ఉండువాడు n front-bencher
మొదటివస్తువు n first thing
మొదటివాడు n number one
మొదటివేలు n first finger
మొదటిస్ధానంలో ఉంచు v replace
మొదటిస్ధాయి n first-degree
మొదలుపెట్టు v start
మొద్దు n log
మొద్దుబారజేయు v sensitize
మొద్దుబారిన a case-harden, insensate, numb
మొద్దుబారు v benumb
మొన n tip
మొనలుగల a pointed
మొరటు a uncivil
మొరటుగా a blatant
మొరటుతనం n asperity, effrontery, rudeness
మొరటుధైర్యం n temerity
మొరటుధైర్యం గల a braze
మొరటుమనిషి n cad, boor
మొర్రిగాగల a cleft
మొర్రిపెదవి n harelip
మొలక n seedling, sprout
మొలకెత్తిపెరుగు v blossom
మొసలి n crocodile
మొసలికన్నీళ్లు n crocodile tears
మొసలివంటి జంతువు n alligator
మోకాలి కింది కాలి ఎముక n tibia
మోకాలి మూత n kneecap
మోకాలిఎత్తు n knee-high
మోకాలిలోతు n knee-deep
మోకాలివంపు n knee-bend
మోకాలుచిప్ప n patella
మోకాళ్లదాకా పొడవుగల a knee-length
మోకు n rope
మోక్షo n salvage,salvation
మోగెను v rung
మోచేయి పై భాగం n arm
మోటారు వాహనభాగం n carburetor
మోటారు సైకిళ్ళ పందెం n motto-cross
మోత n bang
మోయబడిన a borne
మోయు v carry, tote
మోయునది n carrier
మోయుయంత్రం v lift
మోసం n antic, deceit, deception, duplicity, false pretences, feint, fraud, hanky-panky, mischief, moustache, trick
మోసంచేయటం n double-dealing
మోసంచేయు v finesse, gull
మోసంతో కూడిన a deceitful, tricky
మోసంతోప్రవేశించు v foist
మోసంద్వారా సంపాదించు v defraud
మోసగించకపోవు v undeceive
మోసగించగల a gullible
మోసగించు v beguile, bilk, bluff, cheat, deceive, delude, beguile, hoax, hoodwink, rook, trick
మోసపుచర్య n prank
మోసపుచ్చెడు a mendacious
మోసపూరిత a dubious, insidious
మోసపూరిత a Machiavellian, fraudulent, mischievous
మోహరింపు n array
మౌఖిక a oral
మౌనం n hush
మౌనంగా a placid
మౌనంగాఉంటే ఇచ్చు లంచం n hush money
మౌనంగాతెలిపిన a tacit
మౌనంగాధ్యానించు v muse
మౌనంగానవ్వు v snicker
మౌనంగావుండు a taciturn
మౌనఆధిక్యత n silent majority
మౌనభాగస్వామి n sleeping partner
మౌలిక a basic, elemental
మౌలికకారణం n bottom line