తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/భ
స్వరూపం
| భంగిమ | n | pose, posture |
| భక్తి | n | devotion |
| భక్తిగల | a | devoted |
| భక్తుడు | n | devotee, hound |
| భగవంతుడు | n | almighty |
| భగవత్స్వరూపి | n | demigod |
| భత్యం | n | allowance |
| భద్రంగాఉంచుచోటు | n | depositary |
| భద్రత | n | safety, security |
| భద్రతలోరాజీపడటం | n | jeopardy |
| భద్రతాఅగ్గిపుల్ల | n | safety match |
| భద్రతాదీపం | n | safety lamp |
| భద్రతావల | n | safety net |
| భద్రమైన | a | secure |
| భయం | n | awe, consternation, dread, fear, horror, terror |
| భయంకర | a | dire, lurid |
| భయంకరతుఫాను | n | typhoon |
| భయంకరమైన | a | awful, fabulous, ghastly, horrendous, horrid, notorious, dreadful, gruesome, abominable |
| భయంకలిగించు | a | frightful, horrify, funky, terrific |
| భయంతోకూడిన | a | fearsome |
| భయంలేని | a | audacious, fearless, frank, unafraid |
| భయపడిన | a | afraid, aghast, panic-stricken |
| భయపడిపారిపోవు | v | in-flight |
| భయపీడిత | a | terror-stricken |
| భయపెట్టి కదలకుండాచేయు | v | transfix |
| భయపెట్టు | a | horrify |
| భయపెట్టు | v | faze, freak, frighten, intimidate, threaten, lour |
| భయపెట్టెడు | a | awesome,minatory, nerve-racking, breathtaking, ominousసfrightening, macabre |
| భయపెడుతూ ఊపు | v | brandish |
| భరణం | n | alimony, palimony |
| భరించలేని | a | intolerant,intolerable |
| భరించు | v | afford, endure |
| భర్త | n | hubby, husband |
| భర్త తర్వాత భార్య పొందిన ఆస్తి | n | jointure |
| భవన నిర్మాణ కొయ్య సామగ్రి | n | chipboard |
| భవన నిర్మాణ శాస్త్రం | n | architecture |
| భవన నిర్మాణ శిల్పి | n | architect |
| భవన నిర్మాణపు కర్రలమెట్లు | n | scaffolding |
| భవనం | n | building |
| భవనం | n | bastion, building, castle, mansion |
| భవనం కిందినిర్మాణం | n | substructure |
| భవనంపై దాడి | v | sit-in |
| భవనంలోబాట | n | hallway |
| భవనపు ముందు భాగం | n | frontage |
| భవనపుచూరు | n | marquee |
| భవనపుత్రిభుజాకార కప్పు | n | pediment |
| భవనభాగం | n | outbuilding |
| భవిష్య | a | provident |
| భవిష్యత్ తెలుపు | v | forestall, predict |
| భవిష్యత్ వాదం | n | futurism |
| భవిష్యత్ శాస్త్రం | n | futurology |
| భవిష్యత్తు | n | future |
| భవిష్యత్తుతెలుపు | v | forebode, portend |
| భవిష్యసూచి | n | portent |
| భాండాగారం | n | archive |
| భాగం | n | episode, segment, part, portion |
| భాగం పంచుకొను | v | share |
| భాగస్వామి | n | partner, stakeholder |
| భారం | n | burden, load |
| భారంగాకదులుతున్న | a | heavy going |
| భారంగానడచు | n | trudge |
| భారంగాపడు | v | flop |
| భారంలోమించు | a | preponderate |
| భారత,యూరోపియను సం | a | Indo-European |
| భారతీయ | a | Indian |
| భారతీయుడు | n | Indian |
| భారమైన | a | heavy, onerous, ponderous |
| భారమైనఆవశ్యకత | n | imposition |
| భారమైనపలహారం | n | high tea |
| భారలోహం | n | heavy metal |
| భారీ | n | bulk, mails hot |
| భారీకొనుగోలు | n | bulk buying |
| భారీగాఉత్పత్తి చేయబడిన | a | high street |
| భారీగాపెంచు | v | escalate |
| భారీపరిశ్రమ | n | heavy industry |
| భారీసంపద | n | opulence |
| భార్యఆధిపత్యం | n | henpeck |
| భార్యాబిడ్డలుకలవాడు | n | family man |
| భావ | n | phraseology |
| భావం | n | assumption |
| భావంగల | a | minded |
| భావగీతం | n | ode |
| భావజాలం | n | ideology |
| భావన | n | concept |
| భావనాపరమైన | a | conceptual |
| భావప్రసారణ | n | communication |
| భావప్రాప్తి (లైంగిక) | n | orgasm |
| భావసారూప్యంకల | a | like-minded |
| భావాతీత | a | transcendental |
| భావాన్నితెలుపు బొమ్మ | n | ideogram |
| భావాన్నివేర్వేరుమాటల్లోచెప్పుట | n | tautology |
| భావావేశం | n | impulse |
| భావి | n | future |
| భావించిన | a | hypothetical |
| భావించు | v | assume |
| భావోద్వేగ క్లిష్టస్థితి | n | nervous breakdown |
| భావోద్వేగ నియంత్రణ లోపం | n | tailspin |
| భావోద్వేగ పరమైన | a | sentimental |
| భావోద్వేగ సం | a | emotional |
| భావోద్వేగ స్థితి | n | morale |
| భావోద్వేగం | n | emotion |
| భావోద్వేగంకల | a | mawkish |
| భావోద్వేగంకాని | a | unemotional |
| భావోద్వేగంలేని | a | impassible |
| భావోద్వేగము కలిగించెడు | a | sensational |
| భావోద్వేగస్ధిరత్వం | n | equanimity |
| భావోద్వేగాలఅదుపు | n | restraint |
| భావోద్వేగాలకుఅతీత మైన | a | dispassionate |
| భావోద్వేగాలనాటకం | n | melodrama |
| భావోద్వేగాలులేని | a | stoical |
| భాష | n | language |
| భాషణ | n | discourse |
| భాషను సమర్ధంగా వాడటం సం | a | rhetoric |
| భాషాంతరీకరించు | v | transliterate |
| భాషాధ్యయన మార్గదర్శకగ్రంధం | n | phrase book |
| భాషాపదాల | a | lexical |
| భాషాపరమైన | a | linguistic |
| భాషాపరీక్షశాల | n | language laboratory |
| భాషామార్పుల అధ్యయనం | v | diachronic |
| భాషామేధావివర్గం | n | literati |
| భాషాలంకార సం | n | allegory |
| భాషాశాస్త్రం | n | linguistics |
| భాషాశాస్త్రం | n | philology |
| భాషాశాస్త్రవేత్త | n | linguist |
| భాష్పవాయువు | n | tear-gas |
| భిక్షువు | n | monk |
| భిన్నం | n | fraction |
| భిన్నంగాచేయు | v | interlard |
| భిన్నంవంటి | a | fractious |
| భిన్నఆలోచనలుగల | a | double-think |
| భిన్నపదార్ధాలను కలుపు | v | commingle |
| భిన్నమగు | a | diverge, diverse, different |
| భిన్నలింగాల వారి లైంగిక సం | a | heterosexual |
| భిన్నశైలిగల | a | eclectic |
| భీతి | n | fear |
| భీమాచేసినమొత్తం | n | coverage |
| భుజం | n | shoulder |
| భుజంఎము | n | scapula |
| భుజంపైతట్టు | v | pat |
| భుజఎముక | n | shoulder-blade |
| భుజకొలత | n | shoulder-length |
| భుజపట్టీ | n | shoulder-strap |
| భుజానికి తగిలించుకొను సంచి | n | shoulder bag |
| భుజాలపైన | a | pick aback |
| భుజాలుఎగరవేయు | v | shrug |
| భుజించుకళ | n | gastronomy |
| భూ నియంత్రణ | n | ground control |
| భూ పతనం | n | landfall |
| భూ,జల చరం | n | amphibian |
| భూకంప అధ్యయనం | n | seismology |
| భూకంప తీవ్రతా మాపన | n | Richter scale |
| భూకంప తీవ్రతామాపనం | n | seismograph |
| భూకంపం | n | earthquake |
| భూకంపకేంద్రం | n | epicentre |
| భూకేంద్ర సం | a | geocentric |
| భూగర్భంలో కరిగినరాయి | n | magma |
| భూగర్భజలాలు | n | groundwater |
| భూగర్భపని | n | groundwork |
| భూగృహం | n | basement, bunker, catacomb |
| భూగోళ సం | a | geographical |
| భూగోళ సంబంధం కాని | a | extraterrestrial |
| భూగోళం వేడెక్కటం | n | global warming |
| భూగోళతాపం పెంచు వాయువు | n | greenhouse gas |
| భూగోళశాస్త్రం | n | geography |
| భూతం | n | apparition, demo, ghost, specter, spectre |
| భూతంవంటి | a | impish |
| భూతద్దం | n | magnifying glass |
| భూతలజలాలు | n | hydrosphere |
| భూతవైద్యం | n | black magic, necromancy |
| భూతవైద్యుడు | n | sorcerer |
| భూతాన్నివదిలించు | v | exorcize |
| భూతాలఅధ్యయనం | n | demonology |
| భూదిగంత రేఖ | horizon | |
| భూనమూనా | n | ground-pl |
| భూభాగం | n | terrain |
| భూమధ్యరేఖ | n | equator |
| భూమధ్యరేఖా సం | a | equatorial |
| భూమాత | n | earth mother |
| భూమార్గతపాలా | n | surface mail |
| భూమి | n | land |
| భూమి | n | earth, land, soil |
| భూమి విరిగిజారుట | n | landslide |
| భూమి సం | a | geo- |
| భూమిఅద్దె | n | ground-rent |
| భూమిక | n | role |
| భూమికాభినయం | n | role-playing |
| భూమికి చేరవలసిన | a | earthbound |
| భూమికి దగ్గరలో సముద్రం | n | high se |
| భూమితో నిండిన | a | landed |
| భూమినింపుట | n | landfill |
| భూమిపైదిగు | v | alight |
| భూమిబొమ్మ | n | globe |
| భూమియొక్క | a | terrestrial |
| భూమిలేకుండా చేయు | v | dispossess |
| భూమిలో సహజ తవ్వకాలు | n | caver |
| భూమిలోపలచోటు | n | underground |
| భూమిలోపలిపొర | n | subsoil |
| భూమ్యాకర్షణ కేంద్రం | n | centre of gravity |
| భూమ్యాకర్షణ తో లాగబడు | a | gravitate |
| భూమ్యాకర్షణశక్తి | n | gravitation |
| భూయజమాని | a | landowner |
| భూలోక ప్రాణి | n | earthling |
| భూశాస్త్రాలు | n | earth sciences |
| భూసంబంధ | a | earthly |
| భూసేనలు | n | infantry |
| భూస్వామి | n | landlord |
| భోజన ప్రియుడు | n | epicure |
| భోజన, విశ్రాంతి సౌకర్యం | n | full board |
| భోజన/పాన ప్రియుడు | n | bon vivant |
| భోజనం | n | meal |
| భోజనం చేయువాడు | n | boarder |
| భోజనం తర్వాత | a | postprandial |
| భోజనవసతి గల పాఠశాల | n | boarding-school |
| భోజనవాహనం | n | dining-car, meals on wheels |
| భోజనశాల | n | restaurant |
| భోజనశాల | n | boarding-house, boardroom, dining-room |
| భోజనసమయం | n | mealtime |
| భౌగోళిక సూచిక | n | gazetteer |
| భౌతిక | a | materially, physical |
| భౌతిక ప్రపంచానికి చెందని | a | metaphysical |
| భౌతిక రసాయనశాస్త్రం | n | physical chemistry |
| భౌతిక,శారీరక | a | corporeal |
| భౌతికగాయం సం | a | traumatic |
| భౌతికభూగోళం | n | physical geography |
| భౌతికమనుగడలేని | a | incorporeal |
| భౌతికవాదం | n | materialism |
| భౌతికశాస్త్రం | n | physical science, physics |
| భౌతికశాస్త్రవేత్త | n | physicist |
| భ్రమ | n | illusion, optical illusion, |
| భ్రమ | v | delusion |
| భ్రమలుతొలగి పోవటం | n | disillusion |
| భ్రమలుతొలగిన | a | disenchant |
| భ్రమలోకలవాడు | n | illusionist |