Jump to content

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/బ

Wikibooks నుండి
బంక n glue, gum
బంకతో అంటించు v paste-up
బంకమన్ను n clay
బంకవంటి a glutinous
బంగారం n gold
బంగారపు a golden
బంగారపు ఎర్రని a tawny
బంగారపుకడ్డీ n golden rod
బంగారపుప్రమాణం n gold standard
బంగారానికిగిరాకి n gold-rush
బంగారు గని కార్మికుడు n gold-digger
బంగారు గనులప్రాంతం n gold-field
బంగారు రంగు అలంకరణ చేప n goldfish
బంగారుగద్ద n golden eagle
బంగారుగని n gold-mine
బంగారుపతకం n gold medal
బంగారుపళ్లెం n gold plate
బంగారుపూత n rolled gold
బంగారుపూత పూసిన a gilt
బంగారురేకు n gold foil, gold leaf
బంగారురేకుతో కప్పు v gild
బంగాళదుంప n potato
బంజరుభూమి n heath
బంట్రోతు n peon
బండ చెముడు గల a stone-deaf
బండ రాయి n boulder
బండరాయి n granite, barrow, bogy, cart
బండి n hackney carriage
బండి నడుపువాడు n teamster
బండికి బండి కట్టి లాగు v tow
బంతి n ball
బంతి గిన్నె కీలు n ball & socket joint
బంతి జాతి పూవు n chrysanthemum
బంతి విసురువాడు n bowler
బంతిఆట n ball game, cricket, golf
బంతిఆపువాడు n fielder, fieldsman
బంతిని కొట్టటం n batting
బంతిని కొట్టు వ్యక్తి n batsman
బంతిని సుడి తిప్పువాడు n spin bowler
బంతినికొట్టు వల పలక n racquet
బంతినికొట్టునది n racket
బంతినికొట్టుపలక n rocket
బంతినికొట్టువాడు n batsman
బంతినిపట్టు n fielder
బంతినిపట్టు n fieldsman
బంతినిబలంగాబాదు v smash
బంతినిబుట్టలోవేయుఆట n basketball
బంతిపూవు n marigold
బంతివిసరటం n bowling
బంతివిసురు v bowl
బంతివిసురువాడు n bowler
బందిపోటు n brigand
బందీగాచేసి తీయు ముఖఫొటో n mug shot
బందు n hinge
బందులు గల కిటికి n casement
బందులుతొలగించు v unhinge
బంధం n cohesion
బంధం n link, relationship
బంధంతెంచు v disconnect
బంధంతెగిన a disconnected
బంధనం n binding
బంధవిముక్తి n detachment
బంధాలుతొలగించు v unchain, unfetter, unleash
బంధాలులేని a footloose
బంధించబడిన a tied
బంధించబడిన ( శ్వాస) a bated
బంధించు v bolt, tie
బంధించుగొలుసు n leash
బంధించుట n tying
బంధువు n kinsman, relative
బంధువులు n kindred, kinsfolk
బకాయి n backlog
బక్కపలచని శరీరంకల a cadaverous
బచ్చలకూర n Chinese Spinach
బజారుధర n market price
బజారువిలువ n market value
బట్టలుఉతుకు v launder
బట్టీ n kiln
బఠాణీగింజ n pea
బడాయి n bounce
బడాయికోరు n bootlicker
బడాయిచెప్పు v bluster, boast
బడాయివ్యక్తి n big-head
బడి n lap, school
బడి పంతులమ్మ n schoolmistress
బడిఈడు n school age
బడికి పోవుబిడ్డ n schoolchild
బడికి రానివాడు n truant
బడికి వెళ్లని a unschooled
బడికి వెళ్లుట n schooling
బడిగది n schoolroom
బడినుంచి చట్టవిరుద్ధ గైర్హాజరు n hookey
బడిపంతులు n schoolmaster
బడిపంతులు n schoolteacher
బడిపిల్ల n schoolgirl
బడిపిల్లవాడు n schoolboy
బడిభవనం n schoolhouse
బడివదలువాడు n school-leaver
బడుగువర్గ ఉద్యమ సమర్ధకుడు n populist
బదిలీ చేయ వీలులేని a inalienable
బదులుగావచ్చువాడు n substitute
బద్దలుచేయు v shatter
బద్దిపురుగు n tapeworm
బద్ధశత్రువు n arch-enemy
బయట a out
బయట n out of doors, outdoors
బయట చేసినపని n outwork
బయటకు a outwards
బయటకు కనిపించు a clinical, ulterior
బయటకు చొచ్చుకువచ్చు a protrude
బయటకు దారి లేని బాట n blind alley
బయటకు పొడుచుకు వచ్చు bulge
బయటకు వెళ్లగొట్టు v ejector
బయటకుచాచిన a outstretched
బయటకునెట్టు v eject
బయటకునెట్టునది v ejector
బయటకుపంపు v emit
బయటకుపోవు v get-out
బయటకువెళ్ళవలసిన a outward bound
బయటపడటం n onset
బయటి a external
బయటికిచేర్చు v externalize
బయటికివెళ్తున్న a outgoing
బయటిఖాళీ n outer space
బయటితనిఖీ చోటు n outpost
బయటిపొర n cortex
బయటిప్రాంతపు వాడు n outsider
బయటిరోగి n outpatient
బయానా n advance, ante
బరువు n burden, load
బరువుఎత్తువాడు n loader
బరువుకాని n lightweight
బరువుకొలచు ప్రమాణం n ounce
బరువుదించు v unburden, unload
బరువుమాపనం n centigram
బరువైన సరుకు పారవేయుట n jettison
బలం n strength
బలం n might, strength
బలంఇచ్చు v bolster
బలంగలమగవాడు n he-man
బలంతోకూడిన a emphatic, forcible
బలంతోవాహనాన్నినడుపు v thrust
బలంలేని a languid
బలపడుతున్న a mounting
బలపరచు v
బలపరచు,సమర్దించు v support,forge, underpin
బలపరచునట్టి a supportive
బలపరచువాడు n supporter
బలప్రదర్శన తాడు ఆట n tug of war
బలమైన a bouncing, thickset
బలవంతం n imposing
బలవంతంగా ఎత్తుకు పోవు v kidnap
బలవంతంగా తినిపించు v force-feed
బలవంతంగా తొలగించు v dislodge
బలవంతంగా దారి మళ్లించు v hijack
బలవంతంగా పని చేయించు v coerce
బలవంతంగా ప్రవేశించు v break-in
బలవంతంగా స్వాధీనం చేసుకొను v commandeer
బలవంతంచేయు v force
బలవంతంలేని a unforced
బలవంతపు a hard line
బలవంతపు కవాతు n forced march
బలవంతమైన a forceful
బలవంతుడు n stalwart
బలవర్ధక a nutritious
బలవర్ధక ఔషధం n tonic
బలవర్ధకజలం n tonic water
బలశిఖరం n tower of strength
బలహీన a feckless, feeble, puny
బలహీనత n languor
బలహీనపరచు v emasculate
బలహీనపరచు v enervate, exhaust, mitigate, languish
బలహీనమనస్కుడైన a feeble-minded
బలహీనమైన a drippy
బలహీనమైన a flabby, frail
బలహీనసంబంధం n poor relation
బలి మేక/పశువు n scapegoat
బలిష్ట హృదయుడైన a stout-hearted
బలిసిన పందిపిల్ల n porker
బల్ల n bench, board, pew, table
బల్ల పై నుంచి ప్రచురణ n desktop publishing
బల్ల పై భాగం n desktop
బల్లపై ఆడు బంతి ఆట n billiards
బల్లపై సంభాషణ n table talk
బల్లపైభాగం n tabletop
బల్లమీద ఆడు బంతిఆట n ping-pong
బల్లమీద ఉంచు సామాగ్రి n tableware
బల్లమీద పరచు గడ్డి n tablecloth
బల్లి n lizard
బల్లెం n javelin, pike, spear
బల్లెం ధరించిన అశ్వసైనికుడు n lancer
బల్లెం విసురు ఆట n javelin
బల్లెపుమొన n spearhead
బస్సుఆగుచోటు n bus lane
బస్సుఆగుచోటు n bus station, bus-stop
బస్సునడుపువాడు n busman
బహిరంగ a public
బహిరంగ పొదుపు n daylight saving
బహిరంగ ప్రణాళిక n open-plan
బహిరంగ ముగింపుగల a open-ended
బహిరంగంగా a openly, overt
బహిరంగంగా నిరసించు v denounce
బహిరంగంగాచెప్పు v affirm
బహిరంగకృషి n openwork
బహిరంగకోత గుండె శస్త్రచికిత్స n open-heart surgery
బహిరంగగృహం n open house
బహిరంగతీర్పు n open verdict
బహిరంగదుకాణాలు n flea market
బహిరంగదెబ్బలాట n affray
బహిరంగద్వారం n fairway, open-door
బహిరంగనిరసన n hue and cry
బహిరంగపరచటం n exposure
బహిరంగపరచని a unexposed
బహిరంగపరచు v expose
బహిరంగప్రదర్శన n exposition
బహిరంగప్రదేశం n open air
బహిరంగప్రశ్న n open question
బహిరంగప్రార్ధన a liturgy
బహిరంగప్రార్ధన n litany
బహిరంగరోజు n open day
బహిరంగలేఖ n open letter
బహిరంగవిమర్శ n denunciation
బహిరంగసత్యం n open secret
బహిరంగసమాజం n open society
బహిరంగసముద్రం n open se
బహిరంగస్ధలం n expanse
బహిష్కరణ n exile
బహిష్కరించు v expel, ostracize
బహిష్టు n menses, menstruation
బహిష్టు సం a menstrual
బహిష్టుకుముందరి a premenstrual
బహు a plural
బహుకరణ n presentation
బహుకరించు v confer
బహుగా a pluralize
బహుదేవతారాధన n polytheism
బహుపురాతన a antediluvian
బహుభర్తృత్వం n polyandry
బహుభార్యలను పెండ్లి ఆడటం n bigamy
బహుభార్యాత్వం n polygyny
బహుభాషా పండితుడు n polyglot
బహుభుజములు గల ఆకారం n polygon
బహుమతాల మధ్య జరుగు a interdenominational
బహుమతి n gift
బహుమతిప్రధానం n prize-giving
బహుముఖ a all-round
బహుళ a multi-, multiple, poly
బహుళ అంతస్తుల భవనం n condominium, multiplex
బహుళ అంతస్తుల భవనం n apartment
బహుళ దిక్కుల a multidirectional
బహుళ ప్రయాణచీటి n season ticket
బహుళ ప్రసారసాధకాలు n multimedia
బహుళ వినియోగదారులు n multi-user
బహుళఅంతస్తుల a multi-storey
బహుళజాతీయ a multinational, multiracial
బహుళభాషా సం a multilingual
బహుళవర్గ a multicoloured
బహుళసంఖ్యాక a legionary
బహుళార్ధసాధన n multi-purpose
బహువచనం లేని నామవాచకం n mass noun
బహువార్షిక a perennial
బహువిధులనిర్వహణ n pluralism
బహువ్యాధులసమ్మేళనం n syndrome
బహుశా a perchance
బహుశా జరగని a improbable
బాండీ n griddle, saucepan
బాంధవ్యం n relationship
బాంబు n bomb
బాంబుదాడి n bombshell
బాంబుదాడి చేయు v bombard, shell
బాంబులు వేయు విమానం n bomber
బాకా n trumpet
బాకి n debt
బాకీ చెల్లించగల శక్తి మదింపు n credit rating
బాకీతీర్చు n liquidate
బాకీపడు v owe
బాకీలు ఎగగొట్టి పారిపోవు v fly-by-night
బాగా అవసరమైన a indispensable
బాగాచదివిన a lettered
బాగాతగినంత a optimal
బాగాతగునట్లు పెంచు v optimize
బాగాలేని a unsound, unwell
బాగావిస్తరించిన a far-flung
బాగావ్యతిరేకించు v deprecate
బాగుగావిను v overhear
బాగుచేయు v repair
బాగుచేయు వీలుకాని a irreparable
బాట n track
బాటకురాయి n cobble
బాటలోవేయు బండరాయి n flagstone
బాడుగకారు n cab
బాడుగకుతీసుకొను v charter
బాడుగవాహనం n hackney, hackney carriage, taxi
బాణం n arrow, dart
బాణంగుర్తు n arrow
బాణంమొన n arrowhead
బాణసంచా n firework
బాణసంచాకాల్పులు n pyrotechnics
బాతు n duck, goose
బాదం n almond
బాదం కలిసిన వంటకం n macaroon
బాదు v batter, clout, hit
బాధ n agony, ailment, howl, misery, pain, sufferance
బాధ,ఆందోళన n anguish
బాధకలిగించు v inflict
బాధతగ్గించు v cheer
బాధతో మెలికలుతిరుగు v flinch
బాధతోఅరవటం screech
బాధపడి ఆనందించువాడు n masochist
బాధపడిన a disgruntled
బాధపడు v afflict
బాధపడు v perturb, suffer
బాధపెట్టలేని a insufferable
బాధలోనున్న a careworn
బాధలోవున్న a heavy-hearted
బాధించి ఆనందించు a sadistic
బాధించు v agonize
బాధించు ఆనందించు ప్రవర్తన n sadism
బాధ్యత n responsibility
బాధ్యత తప్పుకు తిరుగువాడు n truant
బాధ్యతఅప్పగించు v consign
బాధ్యతగల a liable
బాధ్యతగల a amenable
బాధ్యతతో సంతకం చేయు v underwrite
బాధ్యతలనుంచితప్పుకొను v shirk
బాధ్యతలేని a irresponsible
బాధ్యతాయుతమైన a responsible
బాధ్యునిగాచేయు v impugn
బానకడుపు n pot-belly
బానిస n serf, slave, thrall
బానిసగాచేయు v enslave
బానిసలవ్యాపారి n slaver
బానిసవంటి a slavish
బాప్టిస్టుశాఖ క్రైస్తవుడు n Baptist
బాప్తిజంఇచ్చు v baptize
బారినపడటం n affliction
బార్లీధాన్యం n barley
బాలభటుడు n boy scout, scout
బాలభటురాలు n girl scout
బాలల నేరప్రవర్తన n juvenile delinquency
బాలల న్యాయస్ధానం n juvenile court
బాలల ప్రయోజనం n child benefit
బాలల సంరక్షణ n child care
బాలలపట్ల కాముకత n pedophilia
బాలలపై అత్యాచారం n child abuse
బాలిక n girl
బాలికదుస్తు n frock, gown
బాలుడు n boy
బాలుడు n boy, kid
బాల్యం n childhood
బావ n brother-in-law
బాహ్య a exterior, extrinsic
బాహ్య n outside interest
బాహ్యప్రపంచం n outside world
బిందువు n blob, drop, point
బిందువులుగా చల్లు v spatter
బిందువులుగా పడటం n drip
బిక్షం n alms
బిక్షఇచ్చువాడు n almoner
బిగించకపోవు v unfix
బిగించబడని a unfitted
బిగించబడిన a fitted
బిగించు v clamp, constrict, fit, fix, fixate, screw-up, tighten, unloose
బిగించునది fixer
బిగించునది n clamp, fixative, fixer
బిగుతుగాగల a tense
బిగుతైన a tight
బిగుతైన లోదుస్తు n girdle
బిగుసుకున్న a kinky
బిగుసుకుపోయిన a frigid, stuck-up
బిగ్గరగా a aloud, blatant, flat race, loud, tawdry
బిగ్గెస్ట్ n biggest
బిచ్చగాడు n mendicant
బిడియంగల a coy
బిడియంగా a bashful
బిడియపడెడు a diffident
బిడ్డ n child, kid
బిడ్డ సంరక్షకురాలు n nanny
బిడ్డకుతల్లి n parenting
బిడ్డనుపొత్తిళ్ళలో చుట్ట v swaddle
బిడ్డనుమోయుటకు సంచి n papoose
బిడ్డలమలమూత్ర సేకరణ గుడ్డ n diaper
బియ్యం n rice
బిరడా n cork
బిరడాతీయు v uncork
బిరడాపెట్టబడిన a corked
బిరుదు n title
బిరుదు కోసం ముష్టియుద్దం n prizefight
బిరుదుగల a titled
బిరుసు n temper
బిర్రుగావున్నతాడు n tightrope
బిలియను n billion
బిళ్ళ n tablet, toke
బిషప్ n prelate
బిస్కెట్ n biscuit
బీజం n seed
బీజగణితం n algebra
బీజసంబంధమైన a germinal
బీట n crack
బీటాకిరణాలు n bet
బీటుదుంప n beet, beetroot
బీమా n indemnity, Medicare, insurance
బీమాకంపెనీల సలహాదారు n actuary
బీమాచేయు v insure
బీమాచేసిన a insured
బీమాసొమ్ము n premium
బీరకాయ n Ridge gourd
బీరువా n hasp
బుగ్గ n cheek
బుజ్జగింపు బహుమతి n consolation prize
బుట్టలుఅల్లటం n basketwork
బుడగ n bubble
బుడగలజిగురు n bubble gum
బుద్ధిచొరవ n aptitude
బుద్ధిమాంద్యుడు n moron
బురద n mud
బురద n slush
బురదగల a muddy
బురదగా a mucky, turbid
బురదగాచేయు v dampen
బురదగానున్న a clammy
బురదచల్లువాడు n mud-slinger
బురదచిందకుండా రక్షించునది n mudguard
బురదనేల n morass
బుర్రలేని a brainless
బుల్లెట్ n bullet
బుసకొట్టుశబ్దం n sizzle
బూజు n fungus, mildew
బూజుపట్టిన a mouldy
బూజువంటి a fungoid
బూజువాసనగల a frosty, fusty
బూటకపు వైద్యుడు n quack
బూడిద n ash, cinder
బూడిదచేయు v incinerate
బూడిదడబ్బా n ashtray
బూడిదనుండి లేచిన పురాణపక్షి n phoenix
బూడిదరంగుకల a hoary
బూడిదవంటి a ashy
బూతు n booth
బూదర n blur
బూదరగా a misty
బృందం n band
బృందం n band, batch, ensemble, group, squad, posse
బృందకృషి n teamwork
బృందగానం n chorus
బృందనాయకుడు n group captain
బృందపు జండా n pennon
బృందభావన n team spirit
బృహత్ a mammoth
బెంగాలీభాష n Bengali
బెణుకు v sprain
బెత్తం n cane
బెదిరించి డబ్బు లాగుకొను v extort
బెదిరించు v threaten, blackmail
బెదిరింపు n threat
బెదిరింపు రాజనీతి n gunboat diplomacy
బెరడు n bark
బెరడుతొలగించు v debark
బెరడువలచు మర n barker
బెల్లం n brown sugar, jaggery
బేడీలు n manacle
బేధం n disparity
బేరం n bargain
బేరమాడ వీలగు a negotiable
బేసి a odd
బై n bye
బొంగురు ( గొంతు) a hoarse
బొంగురు పోయిన a husky
బొంగురుధ్వనితో కూడిన a raucous
బొంత n quilt
బొంతమిరప n capsicum
బొక్కెన n bucket
బొక్కెనవంటిఆసనం n bucket seat
బొగ్గు n charcoal, coal
బొగ్గుగనులు n coalfield
బొగ్గుతో చేసిన క్రిమినాశకం n phenol
బొగ్గుపులుసువాయువు n carbon dioxide కార్బన్ డయాక్సైడ్
బొగ్గువాయువు n coal gas
బొటన వేలిగోరు n thumbnail, toenail
బొటన వేలితొడుగు n toecap
బొటన వేలిముద్ర n thumbprint
బొటన వేలిసూచిక n thumb index
బొటనవేలు n thumb
బొటనవేలు మరశీల v thumbscrew
బొడ్డు n navel, umbilicus
బొడ్డుతాడు n umbilical cord
బొద్దింక n cockroach
బొబ్బ n blister
బొమ్మ n doll
బొమ్మలకథ n comic strip
బొమ్మలలో దూది నింపు కళ n taxidermy
బొమ్మలు గీయు మూలమట్టం n T-square
బొమ్మలువేయటం n drawing
బొమ్మసమాచార కొలమానం n pixel
బొరియ n burrow
బోదకాలువ్యాధి n elephantiasis
బోధక హోదా n pastorate
బోధకుడు n parson, pedagogue
బోధన n teaching
బోధించబడిన a taught
బోధించవీలుకాని a unteachable
బోధించి మనసు మెరుగుపరచు v edify
బోధించు v indoctrinate, preach, sermonize, teach
బోను n snare, trap
బోనుతలుపు n trapdoor
బోనులోబంధించు v entrap
బోర్లపడు v upturn
బోలుగాగల a shallow
బ్యాంకు ద్వారా చేయదగిన a bankable
బ్యాంకులావాదేవిపత్రం n bank card
బ్యాంకులావాదేవీల బదిలీచోటు n clearing-house
బ్యాంకువ్యాపారి n banker
బ్యాంకుహామీపత్రం n banknote
బ్యాంక్ n bank
బ్యాండుమేళం n brass band
బ్రహ్మచారిణి n bachelor girl
బ్రిటన్,ఉత్తర ఐర్లాండు కలిసినది n United Kingdom
బ్రిటీషుద్రవ్యం n sterling
బ్రిటీష్ రాజ్యాంగ ఛార్టరు n Magna Carta