తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/న
స్వరూపం
| నకలు | n | copy, duplicate |
| నకలు పుస్తకం | n | copybook |
| నకలుగీయు | v | trace |
| నకలుగీయుట | n | tracing |
| నకలుగీయువాడు | n | tracer |
| నకలుతయారు చేయునది | n | stencil |
| నకలుతీయు యంత్రం | n | Photostat |
| నకలుతీయు వ్యక్తి | n | copier |
| నకలుతీయునది | n | duplicator |
| నకలుతీయువాడు | n | copyist |
| నకలైన | a | imitative |
| నకళ్ళుతీయు | n | mimeograph |
| నకిలీ | a | pretentious |
| నకిలీ | n | bogus, counterfeit, pseudo, spurious |
| నకిలీడబ్బు | n | snide |
| నకిలీదయిన | a | banal |
| నకిలీపత్రం | n | forgery |
| నకిలీలు తయారుచేయు | v | fudge |
| నకిలీవస్తువు | n | phony |
| నక్క | n | fox |
| నక్కినక్కినడుచు | v | skulk |
| నక్షత్రం | n | star |
| నక్షత్రకాంతి | a | starlight |
| నక్షత్రకాంతిగల | a | stellar |
| నక్షత్రకాంతితోనిండిన | a | starlit |
| నక్షత్రపుగుర్తు | n | asterisk |
| నక్షత్రమండల సం | n | galactic |
| నక్షత్రమండలం | n | galaxy |
| నక్షత్రసమూహం | n | constellation |
| నక్షత్రాలవంటి పూలుగలమొక్క | n | polyanthus |
| నగ | n | jewel, ornament |
| నగదు | n | cash, hard cash |
| నగదుఅధికారి | n | cashier |
| నగదుఇచ్చుచోటు | n | cash point |
| నగదుకార్డు | n | cash card |
| నగదుగామార్చటం | n | liquidation |
| నగదుపంపిణీ దారు | n | cash dispenser |
| నగదుపుస్తకం | n | cash register, cash-book |
| నగరం | n | city |
| నగరంలోఒకభాగం | n | precinct |
| నగరంవిలాస ప్రాంతాలకు సం | a | uptown |
| నగరపాలక కార్యాలయ భవనం | n | civic centre |
| నగరపాలకుడు | n | mayor |
| నగరరాజ్యం | n | city-state |
| నగరవాస సం | a | cosmopolitan |
| నగరవాహనాలు నిలుపుస్థలం | n | lay-by |
| నగలవ్యాపారి | n | jeweller |
| నగలు | n | jewellery |
| నగ్న | a | nude |
| నగ్నంగా | a | naked |
| నగ్నవాది | n | nudist |
| నచ్చచెప్పబడని | a | unconvinced |
| నచ్చచెప్పుట | n | persuasion |
| నచ్చచెప్పువిధంగాలేని | a | unconvincing |
| నచ్చచెప్పెడు | a | persuasive |
| నచ్చని | a | disagreeable |
| నచ్చని ప్రవర్తన | n | goings-on |
| నటన | n | action, feint, pretence, pretense |
| నటి | n | actress |
| నటించు | v | act, masquerade, feign, pretend |
| నటించువాడు | n | pretender |
| నటించెడు | a | high-flow |
| నటుడు | n | actor, mummer |
| నడక | n | walk |
| నడకగురించిన | a | ambulatory |
| నడకదారి | n | gangway |
| నడకదూరం కొలుచు పరికరం | n | pedometer |
| నడకసహాయకారి | n | crutch |
| నడచువిధానం | n | gait |
| నడవపక్క ఆధార స్ధంభం | n | baluster |
| నడిపించుచక్రం | n | steering-wheel |
| నడిపినాడు | v | drove |
| నడిపెను | v | drove |
| నడుపబడిన | a | drive |
| నడుపు | v | handle, steer |
| నడుపువాడు | n | handler |
| నడుము | n | loin |
| నడుముకింద చచ్చుబడటం | n | paraplegia |
| నడుముకుసంబంధించిన | a | lumbar |
| నడుముదట్టీ | n | belt |
| నడుముసంచి | n | bum-bag |
| నడుస్తూపట్టుకొనుకడ్డీ | n | banister |
| నత్తగుల్ల | n | snail |
| నత్తవేగం | n | snail’s pace |
| నత్తిగామాట్లాడు | v | stammer |
| నది | n | river |
| నదినిదాటటం | n | river crossing |
| నదిపక్కపల్లపుభూమి | n | holm |
| నదివల్లఏర్పడినలోతు లోయ | n | ravine |
| నదీజలపాతం | n | cascade |
| నదీతీరం | n | riverside |
| నన్ను | pronoun | me |
| నమలు | v | chew, gnaw, masticate |
| నమలుజిగురు | n | chewing-gum |
| నమలుదంతం | n | molar |
| నమిలినపుగాకుముద్ద | n | quid |
| నమూనా | n | model |
| నమూనా | n | archetype, marquee, model, patter, sample, specimen, trial |
| నమూనాచేయు | v | recast |
| నమూనాతీయు | v | sampling |
| నమూనాప్రతి | n | blueprint |
| నమోదితపంపిణీ | n | recorded delivery |
| నమోదు | n | registration |
| నమోదుగుర్తు | n | registration mark |
| నమోదుచేయని | a | unrecorded |
| నమోదుచేయబడని | a | unregistered |
| నమోదుచేయు | v | book, enroll, record, register |
| నమోదుచేయుట | n | recording |
| నమోదుపుస్తకం | n | register |
| నమ్మకం | n | belief, credence |
| నమ్మకంగల | a | trusty |
| నమ్మకమైన | a | faithful |
| నమ్మదగిన | a | credible |
| నమ్మలేని | a | implausible, incredible, unbelievable |
| నమ్మించు | make-believe | |
| నమ్ము | v | believe |
| నయంకాని | a | uncured |
| నయంచేయగల | a | curable |
| నయంచేయు | v | cure, heal |
| నయంచేసెడి | a | curative |
| నరం | n | nerve |
| నరకం | n | abyss, hell, underworld |
| నరకటం | n | hack |
| నరకసం | a | infernal |
| నరమునొప్పి | n | neuralgia |
| నరాలవ్యాధి | n | neuritis |
| నరాలశాస్త్రం | n | neurology |
| నరుకు | v | axe |
| నలగకొట్టు | v | trample |
| నలభై | n | forty |
| నలిపివేయు | v | stifle |
| నలుగురితో కలవని | a | unsociable |
| నలుగురుగాగల | a | foursome |
| నలుపు | n | black |
| నలుపు రంగు | n | black |
| నలుపురంగుపూయు | v | lampblack |
| నల్లగాచేయు | v | blacken, drake |
| నల్లదట్టీ | n | black belt |
| నల్లధనం | n | black money |
| నల్లని | a | black |
| నల్లబజారు | n | black market |
| నల్లబల్ల | n | blackboard |
| నల్లమందు సం | n | morphine |
| నల్లమందుఇచ్చు | v | opiate |
| నల్లమిరియాలు | n | black pepper |
| నల్లి | n | bedbug |
| నవంబరు | n | November |
| నవదినప్రార్దనలు (కాధలిక్) | n | novena |
| నవల | n | novel |
| నవలారచయిత | n | novelist |
| నవలిక | n | novelette |
| నవారు | n | tape |
| నవీకరించు | v | update |
| నవీన | a | cutting edge |
| నవీన | a | modernism |
| నవీన శిలాయుగ సం | a | neolithic |
| నవీనఅనంతర | a | post-modern |
| నవీనత | n | ingenuity |
| నవ్యత | n | novelty |
| నవ్వటం | n | grid |
| నవ్వదగిన | a | risible |
| నవ్వు | n | grid, laugh, laughter, |
| నవ్వుచున్న | a | laughing |
| నవ్వుతెప్పించునది | n | farce |
| నవ్వుపుట్టించుమాట | n | joke |
| నశించు | n | perish |
| నశించువాడు | n | perisher |
| నశ్యం | n | snuff |
| నష్టం | n | damage, detriment, loss |
| నష్టపరిహారం | n | compensation, indemnity |
| నష్టపరిహారమిచ్చు | v | compensate |
| నాకు | pronoun | me |
| నాకు(నాలుకతో) | v | lick |
| నాగరకంగాచేయు | v | civilize |
| నాగరకత | n | civilization |
| నాగరకతతెలియని | a | uncivilized |
| నాగలి | n | plough, hoe |
| నాగలిదున్నువాడు | n | ploughman |
| నాజూకు | n | fashion |
| నాజూకుగా | a | modish, trim |
| నాజూకుగాయున్న | a | slim, swish |
| నాజూకుగాలేని | a | dowdy, unfashionable |
| నాటకం | n | drama |
| నాటకంలో ఉపకథ | n | byplay |
| నాటకప్రదర్శన | n | masque |
| నాటకరచయిత | n | dramatist, playwright |
| నాటకీకరణ | n | screenplay |
| నాటకీకరించు | v | dramatize |
| నాటకీయ | a | thespian, dramatic, |
| నాటకీయ | n | tableau |
| నాటిక | n | mummery, playlet |
| నాటుపడవ | n | raft |
| నాటుసారా | n | hooch |
| నాట్యం | n | dance |
| నాట్యంచేయు | v | dance |
| నాడి | n | pulse |
| నాడీకణం | n | nerve-cell, neuron |
| నాడీకణాల చిక్కని ముద్ద | n | ganglion |
| నాడీమండలం | n | nervous system |
| నాడీమండలభాగం | n | cerebellum, cerebrum |
| నాడులకు సం | a | nervous, neural |
| నాడులులేని | a | nerveless |
| నాణెం | n | coin |
| నాణెంతోపనిచేయు యంత్రం | n | slot-machine |
| నాణెంవిసురు | v | toss |
| నాణెపుముఖం | n | obverse |
| నాణెములడబ్బా | n | coin-box |
| నాణెములసేకరణ | n | numismatics |
| నాణెములసేకరణ సం | a | numismatic |
| నాణెములు | n | monies |
| నాణ్యత | n | quality |
| నాణ్యత,సామర్ధ్యంకలిగించు | v | induce |
| నాణ్యతగల | a | qualitative |
| నాణ్యతానియంత్రణ | n | quality control |
| నాణ్యమైనఉన్నిగొర్రె జాతి | n | merino |
| నాణ్యమైనకాగితం | n | bond paper |
| నాదోషం | n | mea culp |
| నానబెట్టటం | n | soaking |
| నాన్న | n | father |
| నాభి | n | navel |
| నాభిమొక్క | n | aconite, monkshood |
| నామం | n | appellation |
| నామంగల | a | namely |
| నామకరణంచేయు | v | christen |
| నామఫలకం | n | name-plate |
| నామమాత్రం | n | dismal |
| నామమాత్రపు | a | nominal |
| నామవర్గీకరణ | n | nomenclature |
| నామవాచకం | n | noun |
| నామవాచకపు పనిచేయు క్రియ | n | gerund |
| నామ్నీకరించబడిన వ్యక్తి | n | nominee |
| నామ్నీకరించు | v | nominate |
| నాయక ఆరాధన | n | hero-worship |
| నాయక లక్షణాలు లేనివాడు | n | anti-hero |
| నాయకత్వస్ధితి | n | bellwether |
| నాయకుడు | n | leader |
| నాయనమ్మ | n | grandma, grandmother |
| నారింజ | n | orange |
| నారుమడి | n | nursery |
| నాలుక | n | tongue |
| నాలుక సం | a | lingual |
| నాలుకతోపలుకు | a | lingual |
| నాలుకపైరుచిగ్రహించు బుడిపె | n | taste bud |
| నాలుగక్షరాలమాట | n | four-letter word |
| నాలుగవ | a | fourth |
| నాలుగింతలు | n | fourfold |
| నాలుగు | n | four |
| నాలుగుకాళ్ళజంతువు | n | quadruped |
| నాలుగుగలజట్టు | n | quaternary |
| నాలుగుచక్రాలను తిప్పు(బండి) | v | four-wheel drive |
| నాలుగుదెబ్బల (యంత్రం) | a | our-stroke |
| నాలుగుభుజాలుగల | a | square |
| నాలుగురెట్లు | n | quadruple |
| నాలుగువస్తువులగుంపు | n | quadruplet |
| నాలుగోనకలు | n | quadruplicate |
| నాలుగోభాగం | n | quadrant |
| నాలుగోవంతు | n | quarter |
| నాలుగోసామ్రాజ్యం | n | fourth estate |
| నాళం | n | duct |
| నాళికం | n | capsule |
| నాళికాశిశువు | n | test-tube baby |
| నావికత్వం | n | seamanship |
| నావికన్యాయస్ధానం | n | court martial |
| నావికుడు | n | mariner, sailor, seafarer, seaman |
| నాశనం | n | destruction, ravage |
| నాశనంచేయటం | n | doom |
| నాశనంచేయవీలుగాని | a | indestructible |
| నాశనంచేయు | v | annihilate, destructive |
| నాశనమైనస్థితి | v | ruination |
| నాసిక | n | nose |
| నాసిరకమైన | a | inferior |
| నాస్తికవాదం | n | atheism |
| నిండా | a | full |
| నిండు చలికాలం | n | midwinter |
| నిండుదనం | n | fullness |
| నిండునెలలు | n | full term |
| నింద | n | blame, natal-tale |
| నిందమోపు | v | prosecute |
| నిందారోపణ | n | prosecution |
| నిందించదగిన | a | reprehensible |
| నిందించు | v | blame, chide, mar, reprehend, revile |
| నింపటం | n | filling |
| నింపు | v | fill |
| నింపునది | n | filler |
| నింపుప్రదేశం | n | filling-station |
| నికరలాభం | n | net profit |
| నిగ్రహం | n | temperance, forbearance |
| నిగ్రహించుకొను | v | refrain |
| నిగ్రహించుకోలేనంతగా కోరుకొను | v | obsess |
| నిగ్రహించుకోలేని | a | irresistible |
| నిఘంటునిర్మాణం | n | lexicography |
| నిఘంటువు | n | dictionary, lexicon |
| నిచ్చెన | n | climbing-frame, ladder |
| నిచ్చెనమెట్టు | n | rung |
| నిచ్చెనమెట్టు | v | stave |
| నిచ్చెనమెట్ల వ్యవస్త | n | hierarchy |
| నిజం | n | truth,fact |
| నిజాయితీ | n | probity |
| నిజాయితీ లేని పని | n | chicanery |
| నిజాయితీగల | a | veracious, honest |
| నిజాయితీగా | a | forthright, upfront |
| నిజాయితీలేని | a | affected, dishonest, disreputable, fraudulent, mendacious |
| నిటారు | n | steep, upright |
| నిటారుగా | a | straight |
| నిటారుగాఎగురునది | n | chopper |
| నిటారుగాచేయు | v | straighten |
| నిటారుగావున్న | a | precipitous |
| నిటారువాలు ఏర్పరచు | v | scarp |
| నిటారైన | a | steep |
| నిట్టూర్చు | v | sigh |
| నిదానం | n | slowness |
| నిదానంగా అందించటం | n | infusion |
| నిదానంగానడచు | v | amble |
| నిదానంగానింపు | v | infuse |
| నిదానపరచు | v | let-up |
| నిదానమైన | a | phlegmatic |
| నిదానమైన ఊత | n | plod |
| నిదురించెను | v | slept |
| నిద్ర | n | sleep, slumber |
| నిద్ర పట్టక పోవటం | n | insomnia |
| నిద్ర లేపు | v | enliven, evoke |
| నిద్రనుకల్గించు | a | soporific |
| నిద్రమత్తుగా | a | drowsy |
| నిద్రలేని | a | sleepless |
| నిద్రలోనడక | n | sleepwalk |
| నిద్రలోమూత్రవిసర్జన | n | bedwetting, enuresis |
| నిద్రలోవలెయున్న | a | sleepy |
| నిద్రలోవున్న | a | asleep |
| నిద్రవేళ | n | bedtime |
| నిద్రాణంగావున్న | a | dormant |
| నిద్రించు | v | sleep |
| నిధి | n | cache, fund, treasure, trove |
| నిధికొరకు అన్వేషణ | n | treasure hunt |
| నినాదం | n | slogan |
| నిపుణత | n | ingenuity |
| నిపుణుడు | n | dab hand |
| నిపుణుల అభిప్రాయం | n | expertise |
| నిప్పు | n | fire |
| నిప్పుకోడి | n | ostrich |
| నిప్పుకోడి వంటి పక్షి | v | emu |
| నిప్పుపెట్టాలని తపన | n | pyromania |
| నిప్పురాయి | n | flint |
| నిప్పురాళ్ళు | n | pyrites |
| నిప్పులపై వండు | v | broil |
| నిప్పులబాణం | n | flame-thrower |
| నిప్పులు పట్టుకొను గంటె | n | brazier |
| నిబంధన | n | by-law, clause, precept, regulation, testament |
| నిబంధన | n | schedule |
| నిబంధన సం | a | testamentary |
| నిబంధనలకు అనుగుణమైన | a | compliant |
| నిబంధనలు | a | legalistic, canon |
| నిబద్ధత | n | conformity, dignity, sangfroid |
| నిబద్ధత, కట్టుబడి ఉండటం | n | confinement |
| నిబద్ధతతో ఉండు | v | stick-up |
| నిబద్ధమై వుండు | v | adhere |
| నిబ్బరంగా | a | blasé |
| నిమిషం | n | minute |
| నిమ్నోన్నతాలు | n | high and low |
| నిమ్మ | n | lemon |
| నిమ్మఉప్పు | n | citric acid |
| నిమ్మరసం | n | lemonade |
| నియంత | n | dictator, tyrant |
| నియంతగాపాలించు | v | tyrannize |
| నియంతృత్వ సం | a | dictatorial, tyrannical |
| నియంతృత్వం | n | fascism, tyranny |
| నియంత్రణ యాంత్రిక వ్యవస్థ | n | tripper |
| నియంత్రణ స్ధంభం | n | control tower |
| నియంత్రణగల నీటికాల్వ | n | sluice |
| నియంత్రించు | v | control, manipulate, predominate, repress |
| నియంత్రించువాడు | n | jockey |
| నియంత్రించెడు | a | manipulative |
| నియత | n | formal |
| నియతీకరణ | n | formalism |
| నియతీకరించు | v | formalize |
| నియమం | n | by-law |
| నియమబద్ధ పరిశోధన | n | inquisition |
| నియమబద్ధమైన ఆట | n | fair play |
| నియమాల సాకుతో ఆలస్యం | n | red tape |
| నియమావళి | n | canon, code, prospectus |
| నియమించబడని | a | non-commissioned |
| నియమించు | v | appoint, commission, deploy, designate |
| నియామకం | n | appointment |
| నియోజకవర్గం | n | constituency |
| నిరంకుశపాలన | n | autocracy |
| నిరంకుశుడు | n | autocrat |
| నిరంతర | a | unremitting |
| నిరంతర | a | ceaseless, continuous, successive |
| నిరంతర బాం’కుఖాతా | n | current account |
| నిరంతర విద్యుత్ | n | direct current |
| నిరంతరం | n | perpetuity |
| నిరంతరంకాని | a | discontinuous |
| నిరంతరంగా | a | continual, incessant |
| నిరంతరంగా కోయు రంపం | n | band-saw |
| నిరంతరంగాసాగు | a | unremitting |
| నిరంతరచలనం | n | perpetual motion |
| నిరక్షరాస్యుడైన | a | illiterate |
| నిరర్ధక | a | profligate, futile |
| నిరవధిక | a | indefinite |
| నిరవధికంగా | a | indefinitely |
| నిరసన | n | gripe |
| నిరసన | n | dissent, indignation, protestation, rancor, resentment |
| నిరసనకారుడు | protester, dissenter, dissident | |
| నిరసనకేక | n | outcry |
| నిరసనతెలుపు | v | flout, sniffy |
| నిరసించదగిన | a | ignominious |
| నిరసించదగిన వ్యక్తి | n | louse |
| నిరసించు | v | proscribe, protest |
| నిరసినతోగూడిన | a | resentful |
| నిరాకరించు | v | disapprove |
| నిరాటంకంగా | a | uninhibited |
| నిరాడంబర జీవితం | n | back-to-nature |
| నిరాడంబర మనసుగల | a | simple-minded |
| నిరాడంబరత | n | simplicity |
| నిరాడంబరమైన | a | unassuming |
| నిరాధార | a | insupportable |
| నిరాధారమైన | a | baseless |
| నిరాయుధీకరణ | n | disarmament |
| నిరాయుధుడైన | a | unarmed |
| నిరాయుధులుగాచేయు | v | disarm |
| నిరాశ | n | dismay |
| నిరాశగల | a | downhearted |
| నిరాశతో చేసిన తుది ప్రయత్నం | n | last-ditch |
| నిరాశతోనిండిన | a | dispirited |
| నిరాశలోమునిగిన | a | distressed |
| నిరాశాకరమైన | a | despondent |
| నిరాశావాదం | n | pessimism |
| నిరాహారదీక్ష | n | hunger strike |
| నిరీక్షణవరుస | n | queue |
| నిరుత్సాహం | n | disappointment, downer, ennui |
| నిరుత్సాహంకలిగించు | a | disappointing |
| నిరుత్సాహకం | n | disincentive |
| నిరుత్సాహపరచు | v | daunt, disappoint, discourage, dishearten, let-down |
| నిరుద్యోగభృతి | n | dole |
| నిరుపేద | n | popper |
| నిరుపేదయైన | a | downtrodden |
| నిరూపించబడని | a | unfounded, unproved |
| నిరూపించలేని | a | unprovable |
| నిరూపించు | v | prove |
| నిరోధం | n | resistance |
| నిరోధంలేకపోవుట | n | non-resistance |
| నిరోధక | a | preventive, tenable |
| నిరోధకం | n | resistor |
| నిరోధకశక్తి | n | immunity |
| నిరోధకశక్తిగల | a | immune |
| నిరోధకశక్తితోచికిత్స | n | immunotherapy |
| నిరోధకశక్తిలోపం | n | immunodeficiency |
| నిరోధించటం | n | inhibition |
| నిరోధించు | v | preventative, prevent, resist |
| నిరోధ్ | n | condom |
| నిర్ణయం | n | decision |
| నిర్ణయం తీసుకొనలేకపోవు | v | dither |
| నిర్ణయం తీసుకోలేని | a | irresolute |
| నిర్ణయంలేని | a | undetermined |
| నిర్ణయాత్మక | a | decisive, formative, peremptory |
| నిర్ణయాత్మకక్షణం | n | moment of truth |
| నిర్ణయించబడిన | a | decided |
| నిర్ణయించలేని | a | indeterminable |
| నిర్ణయించు | v | cull, decide, stipulate |
| నిర్ణయించుకొనని | a | uncharted, indecisive |
| నిర్ణాయక ఓటు | n | casting vote |
| నిర్ణీత విమానయానం | n | scheduled flight |
| నిర్ణీతకాల భాషాధ్యయనం | n | synchronic |
| నిర్ణీతకాల,ప్రాంతప్రాణులు | n | fauna |
| నిర్ణీతకాలంలో చేయుపనులు | n | critical path |
| నిర్ణీతకాలంలో తిరిగినదూరం | n | mileage |
| నిర్ణీతకాలంలో వెళ్లినదూరం | n | mileage |
| నిర్ణీతకాలవ్యవధిపత్రిక | n | periodical |
| నిర్ణీతపనికి ఏర్పడినబృందం | n | committee |
| నిర్ణీతసంఖ్యతో తెరచుతాళం | n | combination lock |
| నిర్దిష్ట | a | specific |
| నిర్దిష్టంకాని | a | non-specific, unspecific |
| నిర్దిష్టత | n | particularity |
| నిర్దిష్టపద్ధతిలేనిది | n | free-form |
| నిర్దేశించబడని | a | unspecified |
| నిర్దేశించు | v | direct, enjoin, oriental, orientate, specify |
| నిర్దేశిత | a | intent |
| నిర్ధరణ | n | confirmation |
| నిర్ధరణ పత్రం | n | credential,certificate |
| నిర్ధరణకాని | a | unconfirmed |
| నిర్ధరించబడిన | a | confirmed |
| నిర్ధరించు | v | certify, confirm, ratify |
| నిర్ధారణపత్రం | n | |
| నిర్బంధం | n | lock up |
| నిర్బంధం | n | arrest, compulsion, custody, detention |
| నిర్బంధకేంద్రం | n | detention centre |
| నిర్బంధమైన | a | compulsory |
| నిర్బంధాలు తొలగించు | v | derestrict |
| నిర్బంధించు | v | arrest, detain |
| నిర్బంధించు | v | remand |
| నిర్బంధించువ్యక్తి | n | arrester |
| నిర్బంధితుడు | n | detainee |
| నిర్భందించు | v | apprehend, gaol |
| నిర్భంధం | n | lock-up, stricture |
| నిర్భంధించబడిన | a | held |
| నిర్భంధించు | v | nab |
| నిర్మాణం | n | construction, structure |
| నిర్మాణసంఘం | n | building society |
| నిర్మాణాత్మక | a | constructive |
| నిర్మాణాలఇంజనీరు | n | civil engineer |
| నిర్మించు | v | build, construct |
| నిర్మించువాడు | n | builder |
| నిర్మితి సం | a | structural |
| నిర్మితివాదం | n | structuralism |
| నిర్మూలించు | v | eradicate, exterminate, preclude |
| నిర్లక్ష్యం | n | disdain |
| నిర్లక్ష్యంగా | a | carefree |
| నిర్లక్ష్యంగాఉండు | a | impetuous |
| నిర్లక్ష్యంగామాట్లాడు | v | glib |
| నిర్లక్ష్యంచేయు | v | overlook |
| నిర్వచనం | n | definition |
| నిర్వచించలేని | a | indefinable |
| నిర్వచింపబడని | a | undefined |
| నిర్వహణ | n | maintenance, management |
| నిర్వహణా సం | a | operational, operative |
| నిర్వహణావ్యవస్థ | n | operating system |
| నిర్వహించబడలేని | a | unmanageable |
| నిర్వహించు | v | maintain |
| నిర్వహించు | v | manage, conduct, handle, maintain, |
| నిర్వాసం | n | displacement |
| నిర్వాసితుడు | n | displaced person |
| నిర్వాహకదర్శకుడు | n | managing director |
| నిర్వాహకుడు | n | administrator, conductor, manager, operator |
| నిలకడగా గల | a | poised,stable, stagnant |
| నిలకడగా పరుగెత్తు | v | jog |
| నిలకడగాలేని వెలుతురు | n | flicker |
| నిలకడగావుండి పరుగెత్తువాడు | n | jogger |
| నిలకడయైన | a | steady |
| నిలకడలేని | a | unsteady |
| నిలకడలేని వ్యక్తి | n | drifter |
| నిలదొక్కుకొనని | a | unsettled |
| నిలదొక్కుకోకుండా చేయు | a | unsettle |
| నిలిచిపోయిన | a | stagnated |
| నిలిపి యుంచు | v | stay |
| నిలిపివేయు | v | block, suspend |
| నిలుచొనివున్న | a | standing |
| నిలుపు | v | deter, stop |
| నిలుపుచోటు | n | stop |
| నిలుపుదల | n | abeyance, cessation,stay |
| నిలుపునది | n | stand |
| నిలువనీటి మడుగు | n | puddle |
| నిలువుగాగల | a | perpendicular |
| నిల్వ | n | backup, deposit, stock, storage |
| నిల్వ సరిచూసుకోవటం | n | stocktaking |
| నిల్వఉంచిన శవం | n | mummy |
| నిల్వఉండు ఘటం | n | storage battery |
| నిల్వఉండుకాలం | n | shelf-life |
| నిల్వఖాతా | deposit account | |
| నిల్వగది | n | stockroom, storeroom |
| నిల్వగది | n | store |
| నిల్వగది నిర్వాహకుడు | n | storekeeper |
| నిల్వచేయు | v | preserve |
| నిల్వచేయు | v | store, stow |
| నిల్వచేయు ఇల్లు | n | storehouse |
| నిల్వచేయువాడు | n | depositor |
| నిల్వదారు | n | stockist |
| నిల్వవుంచునది | n | preservative |
| నివసించగల | a | livable |
| నివసించదగిన | a | habitable |
| నివసించిన | n | lived-in |
| నివసించు | v | dwell, live, live-in, reside |
| నివారణాచర్య తీసుకొను | v | proactive, countermeasure |
| నివారణాత్మక | a | remedial |
| నివాస సంబంధ | a | residential |
| నివాస సముదాయం | n | colony |
| నివాసం | n | abode, dwelling, monastery, residence |
| నివాసం మారు | n | relocate |
| నివాసం లేని | a | uninhabited |
| నివాసగృహం | n | flat, quarter |
| నివాసభవనం | n | tenement |
| నివాసయోగ్యంకాని | a | uninhabitable |
| నివాసి | n | inhabitant, resident |
| నివేదించు | v | report, submit |
| నివేదిక | n | report, statement |
| నిశిత పరీక్షచేయు | v | scan |
| నిశితంగా చూచు | v | stare |
| నిశితపరిశీలనా పరికరం | n | scanner |
| నిశితమైన | a | scrupulous |
| నిశితమైన | a | keen, stare |
| నిశ్చయంగా కాదగిన | a | cocksure |
| నిశ్చలజీవితం | n | still life |
| నిశ్చలస్ధితి | n | standstill |
| నిశ్చేష్టుని చేయు | v | shock |
| నిశ్ఛయం | n | determination |
| నిశ్ఛయంగా | a | decidedly |
| నిశ్ఛయంలేని | a | undecided |
| నిశ్ఛయించలేని | a | indeterminate |
| నిశ్ఛయించు | v | determine |
| నిశ్ఛయించుకున్న | a | determined |
| నిశ్ఛల జల అధ్యయనం | n | hydrostatics |
| నిశ్ఛలస్ధితి | n | deadlock |
| నిశ్ఛేష్టమగు | v | stun |
| నిశ్శబ్దం | n | hush, quiet, silence,lull |
| నిశ్శబ్దంగా యున్న | a | silent |
| నిషాకల్గించు | v | fuddle |
| నిషిద్ధం | n | forbidding, taboo, totem |
| నిషిద్ధఫలం | n | forbidden fruit |
| నిషేదించు | v | blacklist, prohibit, proscribe |
| నిషేధం | n | prohibition, scourge, taboo |
| నిషేధించబడిన | a | contraband |
| నిషేధించు | v | ban, forbid, interdict |
| నిష్క్రమణ | n | departure, egress |
| నిష్పత్తి | n | proportion, ratio |
| నిస్పృహ | n | despair, swizz |
| నిస్పృహకలిగించు | v | excruciating |
| నిస్పృహతో | a | deject |
| నిస్వార్ధ అంకితభావం | n | altruism |
| నిస్సందేహంగా | a | undoubted |
| నిస్సత్తువ | n | weakness |
| నిస్సహాయంగా పోరాడు | v | flounder |
| నిస్సహాయక | a | helpless |
| నీచం | n | turpitude |
| నీచమైన | a | heinous, hideous, ignominious |
| నీటి నిల్వ నిర్మితి | n | cistern |
| నీటిఅడుగున | a | underwater |
| నీటిఏనుగు | n | hippo, hippopotamus |
| నీటికాలువ | n | creek |
| నీటికి దూరంగా | a | high and dry |
| నీటితోకూడిన | a | aqueous |
| నీటిని కాచు విద్యుత్పరికరం | n | immersion heater |
| నీటిపై తేలు కలప | n | driftwood |
| నీటిపై తేలు మంచుగడ్డ | n | iceberg |
| నీటిపై తేలుచు | a | awash |
| నీటిపై రవాణాచేయు | v | ferry |
| నీటిబొబ్బ | n | cyst |
| నీటిబొబ్బవంటి | a | cystic |
| నీటిమాపనం | n | hydrometer |
| నీటిలోకరుగు మాంసకృత్తు | n | albumin |
| నీటిలోకలసిపోవు | v | hydrate |
| నీటిలోమునగటం | n | diving |
| నీటిలోమునుగు | v | dive, plunge |
| నీటిలోమునుగువాడు | n | diver |
| నీటివైపుకు | a | hydrostatic |
| నీటిసం | a | aquatic |
| నీటిసమ్మేళనం వేరుచేయు | v | hydrolyze |
| నీడ | n | shade, shadow, umbra, umbrage |
| నీడ గడియారం | n | sundial |
| నీడనిచ్చుఅలంకరణ చెట్టు | n | elm |
| నీడవంటి | a | shady |
| నీతి | n | moral |
| నీతిపదాలతో వివరించు | v | moralize |
| నీతిబోధ సం | a | didactic |
| నీతిమంతం | n | nobility |
| నీతిలేనివారిని నిందించటం | n | disapprobation |
| నీతివచనం | n | aphorism |
| నీరసంగా | a | dreary |
| నీరు | a | aqua |
| నీరు ఆవిరగు వేడి | n | boiling point |
| నీరు కలిపిన పిండి | n | dough |
| నీరు తక్కువగా యున్న | a | anhydrous |
| నీరుపారి చేరిన బురద, ఇసుక | n | alluvium |
| నీరులేని ఓడరేవు | n | dry dock |
| నీలం కలసిన ఎరుపురంగు గల | a | purple |
| నీలి - ఊదా రంగు గల | a | mauve |
| నీలిరంగు | n | blue |
| నీలిరంగు గల | a | blue |
| నీలిరంగు జాతిరాయి | n | aquamarine, sapphire |
| నీళ్లకాలువ | n | brook |
| నీళ్లవిరోచనాలు | n | diarrhea |
| నీళ్ళగుంట | n | sump |
| నుండి | pre | from, inasmuch |
| నుదుటి పై పడిన కురులు | n | kiss-curl |
| నుదురు | n | forehead |
| నుదురుపైబడు జుట్టు | n | forelock |
| నునుపు | n | gloss, texture |
| నునుపైన | a | smooth,glossy |
| నున్నగాగొరిగిన | a | clean-shave |
| నున్నగాచేయు | v | laminate |
| నున్నని అద్దం | n | cut glass |
| నున్ననిగుడ్డ | n | plush |
| నురుగు | a | fizzy, foam, spume |
| నురుగువచ్చు | a | effervesce |
| నువ్వులు | n | sesame, gingelly |
| నూటిలోఒక భాగం | n | percent |
| నూతన | a | enterprising |
| నూతన ఆలోచనలకు వ్యతిరేకి | n | die-hard |
| నూతన దంపతుల యాత్ర | n | honeymoon |
| నూతనంగా చేయు | v | renovate |
| నూతనధోరణి | n | new wave |
| నూతనప్రపంచం | n | new world |
| నూతనయుగం | n | new age |
| నూతనవ్యక్తీకరణ | n | neologism |
| నూతనశైలి | n | new style |
| నూతనసాంకేతికతా నిపుణుడు | n | avant-garde |
| నూనె | n | oil |
| నూనె పూయు | v | anoint |
| నూనెగరిటె | n | dipper |
| నూనెగల | a | oily |
| నూనెచిందుట | n | oil slick |
| నూనెడబ్బా | n | oilcan |
| నూనెతో మండించు | v | oil-fired |
| నూనెపూయటం | n | unction |
| నూనెబావి | n | oil well |
| నూనెరంగు | n | oil-colour |
| నూనెవేసిన | a | oiled |
| నూరవభాగం | n | cent |
| నూరు | n | hundred |
| నూరు | v | grit |
| నూరుశాతం ఆధార విలువ | n | percentile |
| నూరేళ్లవాడు | n | centenarian |
| నూరోవంతు | pf | cent- |
| నూరోవంతుకు సం | a | centesimal |
| నూర్చు | v | thresh |
| నూర్పిడి | n | thresh |
| నృత్య మంటపం | n | ballroom |
| నృత్యం | n | dance, rock and roll |
| నృత్యంలోఅడుగు | n | pas |
| నృత్యదర్శకత్వం | n | choreography |
| నృత్యనాటక సం | a | operatic |
| నృత్యనాటిక | n | ballet |
| నృత్యప్రాంతం | n | dancehall |
| నెట్టటం | n | pushing |
| నెట్టిసాగించు | v | push-start |
| నెట్టు | v | jostle, propel, push |
| నెట్టువాడు | n | pusher |
| నెత్తురు గడ్డ కట్టు | v | coagulate |
| నెమరువేయు | v | ruminate |
| నెమరువేయు జంతువు | n | ruminant |
| నెమలి నీలం | n | peacock blue |
| నెమలి సీతాకోక చిలుక | n | peacock butterfly |
| నెమలిపింఛం | n | fantail |
| నెమ్మదిగా | a | slowly |
| నెమ్మదిగాకదలు | v | move slowly |
| నెమ్మదిపరచు | v | assuage |
| నెమ్మదియైన | a | quiet |
| నెయ్యి | n | ghee |
| నెరవేర్చబడని | a | unfulfilled |
| నెరవేర్చలేని | a | unrealized |
| నెరవేర్చు | v | fulfill |
| నెర్రె | n | crack |
| నెల | n | month |
| నెలకొనియున్న | a | prevalent |
| నెలకొను | v | prevail |
| నెలపొడుపు | n | new moon |
| నెలపొడుపు చంద్రుని వంటి | a | crescent |
| నెలవంక ఆకారం | n | meniscus |
| నెలవంక ఆకారం కల | a | lunate |
| నెలవంక కొమ్ము | n | cusp |
| నెలికొనియున్న | a | situated |
| నేతకండె | n | shuttle |
| నేత్ర వైద్య శాస్త్రం | n | ophthalmology |
| నేత్ర సం | a | ophthalmic |
| నేత్రం | n | eye |
| నేత్రవైద్యుడు | n | optic |
| నేను | pronoun | I |
| నేనుకనుగొన్నాను | a | eureka |
| నేపధ్యం | n | play-back, backcloth, backdrop, background, scenario, setting |
| నేయని వస్త్రం | n | felt |
| నేరం | n | crime, offense |
| నేరం చేయు | v | perpetrate |
| నేరం జరుగుతుండగనే | a | red-handed |
| నేరం మోపబడిన | a | fraught |
| నేరంఅంగీకరించు | v | confess |
| నేరంచేయు | v | offend |
| నేరంచేసిన | a | culpable |
| నేరఅంగీకారం | n | confession |
| నేరచర్య | n | misdeed |
| నేరప్రపంచం | n | underworld |
| నేరప్రవృత్తిగల | a | delinquent |
| నేరశాస్త్రజ్ఞుడు | n | criminology |
| నేరసంబంధ | a | felonious |
| నేరస్తుడు | n | crook, culprit, hooligan, outlaw, malefactor, criminal, felon, sinner |
| నేరస్తుల ముఠా సభ్యుడు | n | gangster |
| నేరారోపణ | n | indictment |
| నేరారోపణ చేయగల | a | indictable |
| నేరారోపణ చేయు | v | incriminate, indict |
| నేర్చుకొనకపోవు | v | unlearn |
| నేర్చుకొనని | a | unlearned |
| నేర్చుకొనుట | n | learning |
| నేర్చుకొనువాడు | n | learner |
| నేర్పరితనంగల | a | proficient |
| నేర్పరియైన | a | adroit |
| నేర్పు | n | artifice, tact, talent |
| నేర్పుగల | a | tactful |
| నేల | n | floor, landslip, soil |
| నేల | n | flooring |
| నేల | n | floor |
| నేల | v | flooring |
| నేలకు పైనగల పాక్షిక అంతస్తు | n | mezzanine |
| నేలతుడుచుగుడ్డ | n | floor cloth |
| నేలపై కప్పునది | n | ground cover |
| నేలమీద చెక్కలు పరచు | v | parquet |
| నేలలో కన్నాలు చేయు | v | burrow |
| నేలలో గుంట | n | pothole |
| నైతిక | a | ethic |
| నైతిక నియంత్రణలేని కాముకుడు | n | libertine |
| నైతికత | n | morality, rectitude |
| నైతికవిజయం | n | moral victory |
| నైతికవిలువలేని | a | unmoral |
| నైతికశాస్త్రం | n | ethics |
| నైపుణ్యం | n | expertise, flair |
| నైపుణ్యంకల | a | masterful, skilled |
| నైపుణ్యంతోకూడిన | a | skillful |
| నైపుణ్యంతోనియంత్రించు | v | maneuver |
| నైపుణ్యంలేని | a | inept, unskilled |
| నైపుణ్యకదలిక | n | deft |
| నైవేద్యం | n | oblation |
| నొక్కిచెప్పటం | n | emphasis |
| నొక్కిచెప్పని | a | unstressed |
| నొక్కిచెప్పెడు | a | insistent, peremptory |
| నొక్కిపలుకు | v | accentuate |
| నొక్కివక్కాణించు | v | assert, reassert |
| నొక్కు | n | dent |
| నొక్కు | v | press |
| నొప్పి | n | ache, angina, colic, pain |
| నొప్పి పోగొట్టునది | n | painkiller |
| నొప్పితెలియకపోవటం | n | analgesia |
| నొసలు | n | forehead |
| నోటిదుర్వాసన | n | halitosis |
| నోటిద్వారాచెప్పిన | a | oral |
| నోటిని జీర్ణాశయంతో కలుపు భాగం | n | esophagus |
| నోటివద్ద ఉంచుకొను భాగం | n | mouthpiece |
| నోటుపుస్తకం | n | jotter |
| నోబెల్ బహుమతి | n | Nobel prize |
| నోరు | n | mouth |
| నోరుజారటం | n | gaffe |
| నోరులేని | a | unvoiced |
| నోరుశుభ్రం చేసుకొనుట | n | mouthwash |
| నోరూరు | a | mouth-watering |
| నౌక | n | starboard |
| నౌకపక్కన | n | overboard |
| నౌకపై ప్రపంచ యాత్ర చేయు | v | circumnavigate |
| నౌకబరువులు ఎత్తు | n | dock |
| నౌకముందు భాగం | n | forecastle, prow |
| నౌకలకు దారి చూపు దీపస్ధం భం | n | lighthouse |
| నౌకలకు సం | a | naval |
| నౌకాదళం | n | navy |
| నౌకానిర్మాణ ప్రదేశం | n | dockyard |
| నౌకాయానం | n | cruise |
| నౌకాయానం | n | navigation |
| నౌకాయానం చేయదగిన | a | navigable |
| నౌకాయానం చేయు | v | navigate |
| నౌకావిహారం | n | boating |
| న్యాయ సం | a | judicial |
| న్యాయం | n | justice |
| న్యాయంకాని | a | unfair |
| న్యాయంలేని | a | lawless |
| న్యాయఅధికారం | n | judicature |
| న్యాయనిర్ణేత | n | referee |
| న్యాయనిర్మాత | n | lawmaker |
| న్యాయపరమైన | a | legal |
| న్యాయపాలన | n | judicature |
| న్యాయబద్ధమైన | a | legitimate |
| న్యాయబృందం | n | panel |
| న్యాయమూర్తి | n | bencher, magistrate |
| న్యాయమూర్తి ద్వారా | a | magisterial |
| న్యాయమూర్తుల బృందం | n | jury |
| న్యాయమూర్తుల బృందసభ్యుడు | n | panelist |
| న్యాయయుత | a | lawful |
| న్యాయవక్రీకరణ | n | miscarriage of justice |
| న్యాయవాద వృత్తిని వదలు | v | disbar |
| న్యాయవాది | n | advocate, attorney, barrister, lawyer |
| న్యాయవిచారణ | n | inquest |
| న్యాయవిచారణ గది | n | courtroom |
| న్యాయవివాదం చేయు | v | litigate |
| న్యాయవైఫల్యం | n | miscarriage of justice |
| న్యాయసమ్మత | a | legit |
| న్యాయసహాయం | n | legal aid |
| న్యాయస్థాన ఉత్తర్వు | n | mandamus |
| న్యాయస్థాన సం | a | judiciary |
| న్యాయస్థానం | n | law court, tribunal |
| న్యాయస్ధాన ఉత్తర్వు | n | court order, injunction |
| న్యాయస్ధానం | n | court |
| న్యాయాన్యాయాలకు అతీతమైన | a | amoral |
| న్యూనత | n | inferiority |
| న్యూనతాభావం | n | inferiority complex |