Jump to content

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/ద-ధ

Wikibooks నుండి
దండ n garland
దండం n lever
దండనపొందని a unpunished
దండనవిధించు v castigate
దండనార్హుడైన a guilty
దండపుఆధారం n fulcrum
దండయాత్ర n invasion
దండాన్నినడుపుఇరుసు n crankshaft
దండించు v chaste, closet, ground, punish, trounce
దంత ఎముకల పదార్ధం n dentin
దంత సం n dental surgeon
దంతం n ivory
దంతం(జంతువు) n tusk
దంతఎముక n periodontics
దంతక్షయాన్నిఆపుమూలకం n fluoride
దంతమూలం n apex
దంతవైద్యుడు n dentist
దంతసమస్యలు n caries
దంతాలు n teeth
దంతాలురావటం n dentition
దంతాలుశుభ్రపరచుదారం n dental floss
దంతాలుసరిచేయుదంత వైద్యం n orthodontics
దంపతులు n couple
దక్షిణం n south
దక్షిణంవెళ్లెడు a southbound
దక్షిణధృవం n south pole
దక్షిణప్రాంత సం a southern
దగా n mischief
దగ్గర pre at
దగ్గరకువెళ్లు v converge
దగ్గరగాగల a proximate
దగ్గరగాచేరు v congregate
దగ్గరచూపు n short sight
దగ్గరచూపుగల a near-sighted
దగ్గరదారి n short cut
దగ్గరలో n nearby
దగ్గరిబంధువు n kin
దగ్గు n cough
దగ్గుమందు n cough mixture
దట్టమైన a dense, lurk, lush, serried
దట్టమైన చెట్లు,పొదలు,గుట్టలు n thicket
దట్టమైన మేఘం n nimbus
దట్టించు v rivet
దట్టీధరించు v gird
దత్తత తీసుకొను v adopt
దత్తబిడ్డ n minder
దత్తాంశం n datum
దప్పిక n thirst
దప్పికగల a thirsty
దప్పికతీర్చు v quench
దబ్బణం n bodkin
దయ n favour
దయగల a compassionate, benign, kind, pitiful, humane
దయచేసి please
దయనీయమైన a pitiable
దయలేని a pitiless, unmerciful
దయ్యం n bogey
దరఖాస్తు n application
దరఖాస్తుచేయు v apply
దరఖాస్తుదారు n applicant
దర్జా n tiptop
దర్జాచూపువాడు n coxcomb
దర్జీ n dressmaker, tailor
దర్జీచే తయారు చేయబడిన tailor-made
దర్పణం n looking-glass
దర్శకుడు n director
దళం n cadet
దళసరిఅగుట n thickening
దళారి n broker, middleman, tout
దళారీ n commission-agent
దళారీరుసుము n commission
దళిత a downtrodden
దవడ n jaw, jowl
దవడఎముక n cheek-bone, jawbone
దశ n phase
దశభుజి n decagon
దశమభాగం n tithe
దశవార్షిక a decennial
దశాంశ a decimal, metric
దశాంశబిందువు n decimal point
దశాంశమానం n metric system
దశాంశీకరించు v decimalize
దశాబ్దం n decade
దస్తా n quire
దస్తూరి n handwriting
దస్తూరిఅధ్యయనశాస్త్రం n graphology
దస్తూరినిపుణుడు n chirographer
దస్త్రం n file
దస్త్రాలఅరమర n filing cabinet
దస్త్ర్రాలుపేర్చటం n filing
దహనం n combustion
దహనంకాగల a combustible
దహనకాండ n arson
దాఖలా పత్రం n certificate
దాగలి n anvil
దాగిన చోటు n lair
దాగియుండు v underlie
దాగియున్న a implicit, inherent
దాగియున్న a latent
దాగియున్నఉష్ణం n latent heat
దాగుకొను v hide
దాగుకొనుచోటు n hideaway, hiding-place
దాగుకొనుమరుగు n hide-out
దాగుకోవటం n hiding
దాగుడుమూతలఆట n hide-and-seek
దాచిన a hidden
దాచిన ఆయుధాలను వెతకు v frisk
దాచిపెట్టబడని a unredeemed
దాచిపెట్టు v hide
దాచు v camouflage, keep, conceal, hid
దాటలేని a impassable
దాటవేయు v temporize
దాటిపోవు v overdrive, overtake
దాటిపోవునంతగా a exceedingly
దాటు n bounce, cross, overstep
దాటుచున్న v crossing
దాటుచోటు n crossover
దాడి n invective
దాడి n aggression, attack, inroad, invasion, raid
దాడిచేయవీలుకాని a invulnerable
దాడిచేయవీలుకాని a unassailable
దాడిచేయు v assail, beseech, maraud, assault, attack, bulldog, foray, infest
దాడిచేయు v invade
దాడినితట్టుకోగల a impregnable
దాత n donor
దాతృత్వం n charity
దాతృత్వంగల a open-handed
దాతృత్వంలేని a uncharitable
దాదాపు a approximate
దాదాపు అసలైన శబ్ద వ్యవస్ధ n hi-fi
దాదాపు కనపడని a indiscernible
దాదాపు గోళాకారం గల a spheroid
దాన\గుణం గల a charitable, free-handed
దానం n almoner
దానంచేయు v donate
దానమిచ్చు a patronize
దానికదే pn itself
దానికదేసాక్ష్యమైన a self-evident
దానిమ్మ n pomegranate
దారం n fishing-line, string, thread
దారంచుట్టు చక్రం n bobbin
దారంతీయు v spin
దారంతీయుయంత్రం n spinner
దారంతొలగించు v unthread
దారంపురుగు n threadworm
దారంవంటిబూజు రకం n mycelium
దారాలతోఅలంకరణ కుట్టటం n embroidery
దారాలతోఅలంకరణ కుట్టు v embroider
దారాలతోకుట్టు v sew
దారాలతోబిగించు v lace-up
దారాలు n mesh
దారాలుగల a stringed
దారి n alley, gangway, gateway, orifice, passage
దారిఇరుకుకావట n stricture
దారిచూపబడిన a led
దారిచూపు v lead
దారిచూపు (ప్రధాన) సూచిక n leading note
దారిచూపు కుక్క (అంధులకు) n guide-dog
దారిచూపువెలుగు n pilot-light
దారితప్పుట n perversion
దారిదోచుకొను v accost
దారిద్ర్యం n poverty
దారిద్ర్యవల n poverty trap
దారినిమూయు v clog
దారిపక్కపలహార శాల n pull-in
దారిపక్కవరుస n aisle
దారిబాగుచేయు v clear-out
దారిమధ్యలో a halfway
దారిమళ్లించు v abduct, diversify
దారిమళ్లింపు n diversion
దారిమళ్లిన a perverse
దారిమార్చు v deviate
దారిలోదీపంచూపువాడు n lightman
దారుణమైన a deplorable, miserable
దాల్చినచెక్క n cinnamon
దావా n lawsuit, suit
దావాలోవాది n litigant
దావావేయు v sue
దాహంతీరని a unquenchable
దించు v let-down
దిండు n pillow
దిండుగలీబు n pillow cover
దిక్కుచూపునక్షత్రం n lodestar
దిగంతం n skyline
దిగంబర a nude,bare, naked
దిగజారు v deteriorate
దిగజారుడు n declination
దిగజార్చు v degrade, exacerbate
దిగు v alight, descend
దిగుట n landing
దిగుబడి n output
దిగుమతి చేసుకొను v import
దిగులు n worry
దిగులుకల్గించు v upset
దిగులుగా a glum
దిగులుపడిన a fretful
దిగులుపడు a downhearted
దిగులులేని a light-hearted,unworried
దిగువ nether
దిగువఉదహరించిన a under mentioned
దిగువకార్యదర్శి n under-secretary
దిగువనగల a hypo
దిగువనగల a infra
దిగువనగల a lower
దిగ్బంధం n blockade
దినచర్య n matter of course
దినచర్యపట్టీ n planner
దినచర్యపుస్తకం n diary
దినచర్యరాయువాడు n diarist
దినభత్యం n ration
దివాలాతీయు v crater
దివాలాతీసిన a bankrupt, insolvent
దివాలాతీసినవాడు n pauper
దివినుండి దిగివచ్చిన a heaven-sent
దిశ n direction
దిశనుమార్చు n about-face
దిశమార్చు v jibe
దిశాసం a directional
దిష్టిపక్షి n scare crow
దిష్టిబొమ్మ n effigy
దీపం n lamp
దీపంవెలిగించు v illumine
దీపపుకాంతి n lamplight
దీపపుపైమూత n lampshade
దీపాలపరిశ్రమ n light industry
దీపాలు n lights
దీపావళి n Divali
దీర్ఘకాలం జీవించు a macrobiotic
దీర్ఘకాలంజీవించు v long-lived
దీర్ఘకాలంజీవించు v outlast
దీర్ఘకాలిక a chronic, long-term
దీర్ఘకాలికం a long-range
దీర్ఘకాలికభావోద్వేగవత్తిడి n trauma
దీర్ఘచతురస్త్రం n rectangle
దీర్ఘతరంగం long wave
దీర్ఘదృష్టిగల a long-sighted
దీర్ఘవ్యాసం n dissertation
దీవి n island
దీవించ బడిన a blessed
దీవించు v beatify,bless
దీవెన n beatitude, benediction, blessing
దుండగుడు n aggressor
దుంప n bulb, rhizome
దుంపకూరలు n celery
దుంపవంటి a bulbous, tuberous
దుఃఖం n grief
దుఃఖం n lamentation, mourning
దుఃఖంతోకూడిన a mournful
దుఃఖకరమైన a grievous
దుఃఖించదగిన a lamentable
దుఃఖించు v lament,mourn
దుఃఖించువాడు n mourner
దుకాణం n shop, stall
దుకాణం n shop
దుకాణదారు n shopkeeper
దుకాణదొంగతనం n shoplift
దుకాణసముదాయం n mall, market
దుకాణసహాయకుడు n shop assistant
దుకాణాలవీథి n bazaar
దుకాణాలశృంఖల n chain store
దుఖించు v bewail
దుడుకుగా a reckless
దుడుకైన a aggressive
దున్నని నేల n balk
దున్నిననేలనుచదునుచేయు v harrow
దున్ను v till
దుప్పటి n bedspread, blanket
దుప్పటిగుడ్డ n percale, sheeting
దుప్పట్లు n bedline
దుప్పి n deer, stag
దుప్పిచర్మం n deerskin
దుముకువ్యక్తి n hopper
దుమ్ము n dust
దుమ్ముగల a dusty
దుమ్ముచెరుపునది n duster
దుమ్ముపడకుండామూత n dust cover
దురద n jinx
దురదపుట్టుచేయి n itching palm
దురదవంటిభావనకలిగించు v tickle
దురదవ్యాధి n scabies
దురదృష్టం n mischance
దురదృష్టకరం n infelicity
దురదృష్టకరమైన a unfortunate, unlucky
దురదృష్టవంతమైన a ill-fated
దురదృష్టవంతుడైన a hapless
దురదృష్టవశాత్తు a unfortunately
దురాశ n greed
దురాశగల a greedy
దురాశతో a avid
దురుసుగా a headlong, imprudent
దురుసుగా a non-belligerent
దురుసైన a impulsive
దుర్గుణం n demerit
దుర్ఘటన n mishap
దుర్బల a feckless
దుర్భరమైన a flagrant, horrible
దుర్వార్త n bad news
దుర్వార్తనుతెలుపు n ominous
దుర్వాసనగల a fetid, malodorous
దుర్వాసనవచ్చు a squalid, stinking
దుర్వినియోగం n misusage
దుర్వినియోగపరచు v ill-use
దువ్వని (జుట్టు) a uncombed
దువ్వెన n comb
దుశ్చర్యలోభాగస్వామ్యం n complicity
దుశ్శకున సం a ominous
దుష్ట a malevolent
దుష్టత్వం n wickedness
దుష్టుడు n miscreant, rascal, rogue,scoundrel
దుష్టుడు n scamp
దుష్ప్రభావంచూపు v deprave
దుస్తు n apparel, attire, garb, garment, jersey, robe
దుస్తుఅంచు n cuff, hem
దుస్తుఅంచుకొక్కెం n cuff-link
దుస్తుకుచ్చుపట్టి n tassel
దుస్తులనుకాపాడు పై దుస్తు n apron
దుస్తులపైన మెరిసేవస్తువు n spangle
దుస్తులమార్పు n change of clothes
దుస్తులవ్యాపారి n clothier
దుస్తులు n clothes, clothing, dress, raiment, titivate
దుస్తులు,వస్తువుల సరఫరా n accoutrements
దుస్తులుతొలగించు v disrobe
దుస్తులుమార్చుకొను గది n dressing-room
దుస్తులువిప్పబడిన a undressed
దుస్తులువిప్పు v unclothe, undress, clad, clothe
దుస్తులోచేయి దూర్చు భాగం n armhole
దుస్తులోనిమెడప్రాంతం n neckline
దుస్తువేసుకొను v put-on
దుస్సాహసం n misadventure
దూకు v bound, jig, jump, leap
దూకుడుగల a belligerent
దూకుడుగా a rash
దూకుడుగావెళ్లువాడు n rasher
దూడ n calf
దూడతోలు n calfskin, kip
దూడనుఈను v calve
దూత n ambassador, diplomat
దూది n lint
దూదిఉండ n swab
దూర,హ్రస్వదృష్టిలోపం కల a bifocal
దూర/సమయమాపకం n parking-meter
దూరం n distance
దూరం,ఎత్తుకొలుచుపరికరం n astrolabe
దూరంకొలత n mile
దూరంగా far-off,far-out
దూరంగా a aloof,far
దూరంగా a farther
దూరంగాఉన్న a outlying
దూరంగాపోవు a mosey
దూరంగావుండటం n abstention, abstinence
దూరంగావుండు v eschew
దూరంగావున్న a distant
దూరంనుంచి చదువుపరికరం n teleprompter
దూరంనుంచి తీసినదృశ్యం n long shot
దూరఅమ్మకాలు n telesales
దూరకొలత సాధనం n milometer
దూరచిత్రం n telephoto
దూరఛాయాచిత్రీకరణ n telephotography
దూరదర్శని n binoculars, television, telescope
దూరదర్శని n field-glasses
దూరదర్శిని సం a telescopic
దూరదృష్టి n long sight
దూరదృష్టిగల a far-seeing
దూరదృష్టిగల a far-sighted
దూరపుపిలుపు n trunk call
దూరప్రకటన n tale-ad
దూరప్రాంత సం a remote
దూరప్రాంతం n outstation
దూరమార్గం n trunk line
దూరమార్గం ద్వారా యాత్ర n detour
దూరముద్రణయంత్రం n teleprompter
దూరరహదారి n trunk road
దూరవాణిసంఖ్య n telephone number
దూరవాణిసంఖ్యల పుస్తకం n telephone directory
దూరవార్తాముద్రణ n telex
దూరవ్యాపారం n telemarketing
దూరసందేశం n telemessage, teletext
దూరసమాచారప్రసారం n telecommunication
దూరసమావేశం n teleconference
దూలం n beam, joist
దూషణాపరమైన a abusive
దూషించు v abuse
దూషించు v scold
దూసుకుపోవు v rakish, scoot
దృక్కోణం n perspective
దృక్పధం n view
దృక్ఫధం n aspect, view
దృడత్వం n fastness, solidity
దృఢంగాలేని a infirm
దృఢనిశ్చయంగల a resolved, dauntless
దృఢపరచటం n fortification
దృఢపరచు v fortify
దృఢమనసుగల a strong-minded
దృఢమైన a bouncing, sturdy
దృఢమైన a robust
దృఢమైన a strong
దృశ్య చిత్రీకరణ పరికరం n camcorder
దృశ్య,శ్రవణ a audiovisual
దృశ్యం n scene, still
దృశ్యకళ n optical art
దృశ్యబింబాలతోభావాలుతెల్పటం n iconography
దృశ్యాలు n scenery
దృష్టి n vision
దృష్టినిఆకర్షించు v captivate, eye-catching
దృష్టినికేంద్రీకరించు v concentrate
దృష్టిభ్రమ n optical illusion, parallax
దృష్టిమరల్చటం n distraction
దృష్టిమరల్చు v detract, distract
దృష్టిమరల్చువాడు n detractor
దెబ్బ n jab, palpitation, shot
దెబ్బకొట్టు v clout, palpitate
దెబ్బతట్టు v pound
దెయ్యంవంటి a devilish
దేవత n angel, deity, goddess
దేవత వంటి a angelic
దేవతలకు నివేదించు మద్యం n libation
దేవతవంటి a numinous
దేవతా సం a angelic
దేవదారు n cedar, deodar
దేవదారు చెట్టు జిగురు n rosin
దేవదారు జిగురు n amber
దేవాలయం n pantheon, shrine, temple
దేవుడిని నమ్మనివాడు n agnostic
దేవుడు n God, He, deity
దేవుడుఇచ్చిన a godsent
దేవుడులేని a godless
దేవునికి స్తోత్ర గీతం n hallelujah
దేవునికుమార్తె n god-daughter
దేవునిదూషించు v profane
దేవునిబిడ్డ n godchild
దేవునివంటి a Godly, Godlike
దేశ n hymn
దేశం n country
దేశఉత్పాదన n excise
దేశద్రోహులు n fifth column
దేశపు ఉత్తర భాగం n upstate
దేశభక్తిలేని a unpatriotic
దేశభ్రష్టునిగాచేయు v banish
దేశమధ్యభాగాన a midland
దేశవ్యాప్తంగా a country-wide, cross-country, nationwide
దేహధార్డ్యం n body-building
దైనందిన a routine
దైనందినచర్య n rote
దైవత్వం n godhead
దైవదూషణ n blasphemy
దైవభీతిగల a God-fearing
దైవస్తుతిగీతం n hymn
దైవారాధన పీఠం n altar
దొంగ n bandit, brigand, bruiser, hooligan, thief
దొంగతనం n pillage, robbery, theft
దొంగతనంగా a illicit
దొంగతనంగాచేసిన a clandestine
దొంగతనంగానిల్వచేయు v hoard
దొంగతనంగాముద్రించిన a pirate
దొంగతనంచేయు v thieve
దొంగతనసం a furtive
దొంగనటన n false pretences
దొంగనిల్వ n hoarding
దొంగమందు n nostrum
దొంగముద్రణ n piracy
దొంగసరుకు చేరవేయు v smuggle
దొంగసరుకు వ్యాపారి n smuggler
దొంగిలించబడిన a stole
దొంగిలించు v filch, peculate
దొండకాయ n gherkin
దొడ్డి n backyard, compound
దొడ్డిదారి n back door
దోచుకొను v loot
దోపిడి దొంగతనం n burglary
దోపిడిచేయు v burgle, exploit
దోపిడిదొంగ n burglar
దోమ n mosquito
దోషం n fault, culprit
దోషిగాప్రకటించు v decry
దౌత్యరక్షణ n diplomatic immunity
దౌర్జన్యంచేయు v manhandle
దౌర్జన్యంలేకపోవుట n non-aggression
ద్రవం n fluid, liquid, solution
ద్రవం ఆవిరియగు v evaporate
ద్రవకొలత n pint
ద్రవకొలతప్రమాణం n fluid ounce
ద్రవచలనశక్తి అధ్యయనం n hydrodynamics
ద్రవయంత్ర ప్రయోజనాధ్యయనం n hydraulics
ద్రవరూపఔషదం n syrup
ద్రవాన్నిచల్లు v splash
ద్రవాన్నితొలగించు v drain
ద్రవాలనుకలుపు v emulsify
ద్రవాలనుచిమ్ముయంత్రభాగం n nozzle
ద్రవాలమిశ్రమం n emulsion
ద్రవాలలోవుండు చక్కెర n glucose
ద్రవాలుతోడుగొట్టం n siphon
ద్రవాలుపోయుపెద్దడబ్బా n jerry can
ద్రవాలుమోయుబండి n tanker
ద్రవీకరించు n liquidize
ద్రవీకరించునది n liquidizer
ద్రవ్యమార్కెట్టు n money market
ద్రవ్యసం a monitory
ద్రవ్యోల్బణం n inflation
ద్రాక్ష n grape
ద్రాక్షతీగ n grapevine
ద్రాక్షపండు n grapefruit
ద్రాక్షసారా n burgundy
ద్రావకం n lotion
ద్రోహి n apostate, quisling
ద్వందార్ధ ప్రకటన n double enttendre
ద్వంద్వ a dual
ద్వంద్వనియంత్రణ n dual control
ద్వంద్వపోరాటం n duel
ద్వంద్వప్రమాణం n double standard
ద్వయం n duo
ద్వారం n gate, jamb
ద్వారంపై వంపు n arch
ద్వారంవద్ద స్ధంభం n gatepost
ద్వారపాలకుడు n door-keeper, doorman
ద్వారబంధం n sill
ద్వారా pre by, thro’, through
ద్విచక్రవాహనం n bicycle, bike, motor bike, motor cycle
ద్విముఖ a bipartite, two-way
ద్విముఖదర్పణం n two-way mirror
ద్విలింగ సం a bisexual
ద్విశతాబ్ది n bicentenary
ద్విసంఖ్యామాన a binary
ద్విసంఖ్యామానం n binary system
ద్విసంఖ్యాసిద్ధాంతం n binomial theorem
ద్విసభా సం a bicameral
ద్వీపం n island
ద్వీపకల్పం n headland
ద్వీపకల్పం n peninsula
ద్వీపనివాసి n insular
ధన సం a pecuniary
ధనప్రవాహం n cash flow
ధనవంతుడు n millionaire
ధనవిలువమార్చు v demonetize
ధనాత్మక విద్యుత్వాహకం n anode
ధనార్జనకై చేసిన కళాఖండం n pot-boiler
ధనార్జనపరుడు n moneymaker
ధనార్జనే ధ్యేయంగా కలవాడు n money-grubber
ధనికుడైన a rich
ధనుర్వాతం n eclampsia, tetanus
ధనుర్వాతం జబ్బు n lockjaw
ధనుస్సు n bow, longbow
ధన్యవాదాలు చెప్పు v thank
ధభీమనుశబ్దం చేయు v thud
ధరతగ్గించు v undercut
ధరనిర్ణయం n costing
ధరనిర్ధారణ n price-fixing
ధరలేని a priceless
ధరించని a unworn
ధర్మం n dharma
ధర్మకర్త n fiduciary, trustee
ధర్మత్యాగం n apostasy
ధర్మాదాయం n endowment
ధశాంశ భిన్నం n decimal fraction
ధాన్యం n grain
ధాన్యపు గాదె n silo
ధాన్యాగారం n garner, granary
ధాన్యాలపిండి n farina
ధారాళమైన a fluent
ధారావాహిక n serial, soap opera
ధిక్కరించెడు a insolent
ధూళి n dust
ధృవం n pole
ధృవఎలుగుబంటి n polar bear
ధృవతార n evening star
ధృవతార n pole star
ధృవపరచు v attest
ధృవప్రాంతం n timberline
ధృవవృత్తం n polar circle
ధృవాల దగ్గర చదునుగా గల a oblate
ధృవీకరణ అధికారి n notary
ధృవీకరించు v endorse
ధైరాయిడ్ గ్రంధి n thyroid
ధైరాయిడ్ గ్రంధి తక్కువ పని n hypothyroidism
ధైర్యం n chutzpah, courage, dare, gumption, mettle, prowess
ధైర్యం లేని a meek
ధైర్యంగల a brave, courageous, nervy
ధైర్యంగా a bold
ధైర్యంగాఎదుర్కొను v outface
ధైర్యంలేకపోవటం n cold feet
ధైర్యంలేని a gutless
ధోరణి n fad, trend
ధోరణిగల a trendy
ధోరణిగల n fashionable,
ధోరణులను నిర్దేశించువాడు n trend-setter
ధోవతి n dhoti
ధ్యానం,మార్మికతల మతతత్వం n theosophy
ధ్యానంచేయు v meditate
ధ్యానంచేయుచున్న a meditative
ధ్వని n noise, ping, sound
ధ్వనిఅనుకరించు a mimetic
ధ్వనిఅవరోధిని n sound bite
ధ్వనిచేయు v sound
ధ్వనితగ్గించునది n silencer
ధ్వనితగ్గించునది n muffler
ధ్వనితరంగం n sound wave
ధ్వనిని పెంచుయంత్రం n megaphone
ధ్వనిని పెంచుయంత్రభాగం n microphone
ధ్వనిని పెంచుసాధనం n mike
ధ్వనిపెంచు v amplify
ధ్వనిపెంచు గొట్టం n loudspeaker
ధ్వనిపెట్టె n sound box
ధ్వనిప్రభావం n sound effect
ధ్వనిమాపనం n decibel
ధ్వనివర్ధని n amplifier
ధ్వనివాద్యం n percussion
ధ్వనివేగం కంటె తక్కువ వేగపు a subsonic
ధ్వనివ్యవస్థ n sound system
ధ్వనిశాస్త్రం n acoustics