తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/త
స్వరూపం
| తండ్రి | a | paternal |
| తండ్రి | n | patter |
| తండ్రియగు | v | beget |
| తండ్రివంటి | a | fatherly |
| తండ్రివంటివాడు | n | father-figure |
| తండ్రివలెరక్షణ | n | paternalism |
| తండ్రులనుగౌరవించురోజు | n | Father’s Day |
| తంతి | n | telegram |
| తంతీకరణం | n | fibrosis |
| తంత్రీ కారు | n | cable-car |
| తంత్రీదూరదర్శన్ | n | cable television |
| తక్కువ | n | less |
| తక్కువ వెల గట్టు | v | undervalue |
| తక్కువ వెలకట్టు | v | underrate |
| తక్కువఅంచనావేయు | v | underestimate |
| తక్కువఅనుభూతిపొందు | a | underfelt |
| తక్కువఅభివృద్ధిపొందిన | a | underdeveloped |
| తక్కువఅవకాశాలు గల | a | chancy |
| తక్కువఉదహరించు | v | understate |
| తక్కువఎత్తులోకూర్చొను | v | squat |
| తక్కువఎత్తులోగల | a | low-rise |
| తక్కువకాంతి | n | half-light |
| తక్కువకుఅమ్మబడిన | a | undersold |
| తక్కువకుఅమ్ము | v | undersell |
| తక్కువగా | a | infra, lowly |
| తక్కువగాఆడు | v | underplay |
| తక్కువగాగల | a | hypo |
| తక్కువగాచందాపొందిన | a | undersubscribed |
| తక్కువగాచూచు | v | denigrate |
| తక్కువగాచూసిబోధించు | moral soapbox | |
| తక్కువగాచేయబడినది | n | underdone |
| తక్కువగాపోషించు | a | underfed |
| తక్కువగాలి,వెలుతురు | n | hypoventilation |
| తక్కువగావండు | v | undercook |
| తక్కువగావాడిన | a | underused |
| తక్కువగాసాధించు | v | underachieve |
| తక్కువతరగతి | n | low-class |
| తక్కువదైన | a | lower |
| తక్కువపనిచేయు | v | underact |
| తక్కువపరిమాణంగల | a | undersized |
| తక్కువపాటపాడు | v | underbid |
| తక్కువబరువు | n | short weight, underweight |
| తక్కువయిన | a | low |
| తక్కువవయసు | n | under-age |
| తక్కువవసూలుచేయు | v | undercharge |
| తక్కువవిధులుగల | a | underfunded |
| తక్కువవేడి | n | hypothermia |
| తక్కువవేతనంపొందు | a | underpaid |
| తక్కువసమయం | v | underexpose |
| తక్కువైన | a | lesser |
| తక్షణ | a | immediate, prompt, rapid |
| తక్షణచెల్లింపు | n | down payment |
| తక్షణమే | a | ad lib, forthwith, instant |
| తక్షణమే | a | instantaneous |
| తగకపోవటం | n | impropriety |
| తగని | a | extraneous, impertinent, improper, inept, inapt, unfit, unfitting, unjust, unsuitable, unsuited |
| తగనిపాత్రఇచ్చు (నటన) | v | miscast |
| తగనివిధంగావాడు | v | misappropriate |
| తగనివ్యక్తి | n | misfit |
| తగరం | n | tin |
| తగరపుపేకు | n | tin foil |
| తగవులమారియైన | a | bellicose |
| తగవులాడు | v | altercate |
| తగాదా | n | faction, fray, quarrel |
| తగాదాలమారి | a | quarrelsome |
| తగిన | a | appropriate, apt, commensurate, decorous, germane, suitable |
| తగినంత | a | enough, sufficient |
| తగినంతగాలేని | a | inadequate, insufficient |
| తగినంతచోటు | n | elbow-room |
| తగినమాట | n | mot just |
| తగినవిధం | n | propriety |
| తగినసమయం | n | high time |
| తగినస్థానం | n | niche |
| తగినస్పూర్తి | n | mot |
| తగుస్థానంలోఉంచకపోవు | v | mislay |
| తగ్గి పోవు | v | diminish |
| తగ్గించబడని | a | unmitigated |
| తగ్గించలేని | a | incurable |
| తగ్గించు | v | deplete, foreshorten, palliate |
| తగ్గించు | v | lighten |
| తగ్గించు | v | lessen, reduce, soft pedal |
| తగ్గించు,తగ్గు,అణచివేయు | v | abate |
| తగ్గింపు | n | cut-back, reduction |
| తగ్గింపు | n | remission |
| తగ్గింపుధర | n | cut-price |
| తగ్గినది | n | shortfall |
| తగ్గిపోవు | v | recede |
| తగ్గు | v | diminish |
| తగ్గుతున్న | a | bearish |
| తగ్గుతూఆగిపోవు | v | peter |
| తగ్గుదల | n | decrease |
| తగ్గువెలుతురు | n | gloaming |
| తటస్థ | a | neutral |
| తటస్థీకరణచేయు | v | neutralize |
| తటస్ధం | n | borderline |
| తటస్ధవాది | n | centrist |
| తటాలునతీసుకొను | v | grab |
| తట్టు | v | flick, knock |
| తడపర | n | chickenpox |
| తడపరవ్యాధి | n | rubella |
| తడపరసోకిన | a | measly |
| తడబడని | a | unperturbed |
| తడబడు | v | bumble, falter |
| తడబడునడకగల | a | bobble |
| తడిఆరిన | a | husky |
| తడిక | n | grill |
| తడికఅల్లు | n | lattice |
| తడిగావున్న | a | damp, moist |
| తడిచేయు | n | moisten |
| తడితుడుచు | v | mop |
| తడిపిమెత్తగా చేయు | v | macerate |
| తడిలేనివిద్యుత్ ఘటం | n | dry battery |
| తడిలోవేసుకొనుపాదరక్ష | n | galosh |
| తడిసిన | a | bedraggled, dripping |
| తడుపు | v | soak |
| తత్వవేత్త | n | philosopher |
| తత్వవేత్తవలె ఆలోచించు | v | philosophize |
| తత్వశాస్త్రం | n | philosophy |
| తదితర | a | miscellaneous |
| తదేకంగాచూచు | v | gaze |
| తధాస్తు,అట్లే జరుగుగాక | n | int / amen |
| తనకుతాను | self | |
| తనకుతానుగాముందుకుపోవు | a | bumptious |
| తనఖాపెట్టు | v | mortgage |
| తనఖాపెట్టుకున్నవాడు | n | mortgagee |
| తనఖావడ్డీశాతం | n | mortgage rate |
| తనమతాన్నిప్రవచించు | v | pontificate |
| తనయ | n | daughter |
| తనిఖీ | n | audit, check-in |
| తనిఖీచేయబడిన | a | checked |
| తనిఖీచేయు | v | audit, check, inspect, probe |
| తనిఖీప్రదేశం | n | checkpoint |
| తన్ను | v | kick |
| తపన | n | craving |
| తపస్సు | n | penance |
| తపాలబిళ్ళలసేకరణ | n | philately |
| తపాలాఅధికారి | a | postmaster |
| తపాలాఆజ్ఞ | n | postal order |
| తపాలాకార్యాలయం | n | Post Office |
| తపాలాఖర్చు | n | postage |
| తపాలాఖర్చుచెల్లించిన | a | post-paid |
| తపాలాఖర్చులేని | a | post-free |
| తపాలాపెట్టె | n | postbox |
| తపాలాబిళ్లతో విడుదలగు కవరు | n | first-day cover |
| తపాలాబిళ్ళ | a | postage stamp |
| తపాలాబిళ్ళలసేకరణ దారు | n | stamp-collector |
| తపాలామనిషి | n | postman |
| తపాలాముద్ర | n | postmark |
| తపాలాశాఖ సం | n | postal |
| తపాలాసంకేతం | n | postal code |
| తపాలాసంచి | n | postbag |
| తపాలుడబ్బా | n | mailbox |
| తపాలుపెట్టెసంఖ్య | n | box number |
| తపాలుసంచి | n | mailbag |
| తపించు | v | crave, hanker |
| తప్పటడుగు | n | trembling foot |
| తప్పటడుగులువేయు | v | toddle |
| తప్పటడుగులువేయుబిడ్డ | n | toddler, tot |
| తప్పనిసరయిన | a | imminent, mandatory |
| తప్పనిసరిగాచేయు | v | must |
| తప్పించలేని | a | inextricable |
| తప్పించు | v | avoid, dodge |
| తప్పించుకున్న | a | fugitive |
| తప్పించుకున్నవాడు | n | escapee |
| తప్పించుకుపోవు | v | abscond |
| తప్పించుకుపోవు | v | dodge |
| తప్పించుకొనలేని | a | inescapable |
| తప్పించుకొను | v | avoid, elude, escape, evade, flee, getaway, run-off |
| తప్పించుకొనుఅంశం | n | escape clause |
| తప్పించుకొనెడు | a | elusive |
| తప్పించుకోవటం | n | elusion |
| తప్పించుకోవటం | n | escapement |
| తప్పిన | a | amiss |
| తప్పిన | a | failed |
| తప్పినసంబంధం | n | missing link |
| తప్పిపోయిన | a | missing |
| తప్పు | n | fault, error |
| తప్పుఅభిప్రాయం | n | fallacy |
| తప్పుఒప్పుకున్నవాడు | n | confessor |
| తప్పుఒప్పుకోవటం | n | confection |
| తప్పుకొను | v | eschew, shun |
| తప్పుకొనుటకుచేయుకదలిక | n | jink |
| తప్పుగాఅంచనావేయు | v | miscalculate |
| తప్పుగాఉచ్చరించు | v | mispronounce |
| తప్పుగాఉటంకించు | v | misquote |
| తప్పుగాఉదహరించు | v | misstate |
| తప్పుగాకొట్టు (క్రీడ) | v | mishit |
| తప్పుగాచదువు | v | misread |
| తప్పుగాతీర్పుచెప్పు | v | misjudge |
| తప్పుగాముద్రించు | v | misprint |
| తప్పుగారాయు | v | misspell |
| తప్పుగాలెక్కించు | v | miscount |
| తప్పుచేయని | a | infallible |
| తప్పుచేయు | v | blench, bumble, errant, goof |
| తప్పుదారిచూపు | v | bluff |
| తప్పుదారిచూపు | v | mislead |
| తప్పుదొర్లని | a | foolproof |
| తప్పునిరూపణ | n | disproof |
| తప్పునిరూపించు | v | disprove |
| తప్పుపుకారు | n | aspersion |
| తప్పుప్రాతినిధ్యం వహించు | n | misrepresent |
| తప్పులతోగల | a | erroneous |
| తప్పులపట్టిక | n | erratum |
| తప్పులుగల | a | faulty |
| తప్పులుచేయు | v | erratic |
| తప్పులుతొలగించు | v | debug |
| తప్పులుదిద్దు | v | proofread |
| తప్పులుపట్టువాడు | n | fault-finder |
| తప్పులువెతకటం | n | fault-finding |
| తప్పులువెదకెడు | a | critical |
| తప్పులేని | a | unerring |
| తప్పుసమాచారం ఇచ్చు | v | misinform |
| తప్పుసాక్ష్యం చెప్పుట | n | perjury |
| తప్పుసూచన ఇచ్చు | v | misdirect |
| తమలపాకు | n | betelleaf |
| తమాషా | n | fu, gambol |
| తమాషాపని | n | banter |
| తమ్మకాయ | n | broad bean |
| తమ్మెగల | a | lobate |
| తమ్మెనుశస్త్రంతో తొలగించటం | n | lobotomy |
| తమ్మెవంటి శరీర భాగ సం | a | lobar |
| తయారీవెల | n | cost price |
| తయారు | n | making |
| తయారుచేయు | v | make, manufacture, prepare |
| తయారుచేయువాడు | n | maker |
| తయారైనఖర్చు | n | cost |
| తరం | n | generation |
| తరంగ సం | a | tinny |
| తరంగం | n | wave |
| తరగతి | n | class |
| తరగతిగది | n | classroom |
| తరగని | a | undiminished |
| తరచుగాజరగని | a | infrequent |
| తరిగిపోవు | v | deplete, flag |
| తరిగిపోవు నిధి | n | sinking fund |
| తరిణెపట్టుపని | n | turnery |
| తరిణెపట్టువాడు | n | turner |
| తరుగులుపూడ్చు | n | top-up |
| తరువాత | a | back, following |
| తరువాతఉత్తమం | n | next-best |
| తరువాతవచ్చినఆలోచన | n | aforethought |
| తరువాతి | a | after, latter, next, subsequent |
| తరువాతి తేదీవేయు | v | postdate |
| తరువాతిప్రపంచం | n | next world |
| తరువాతిరోజు | latter-day | |
| తర్కం | n | dialectics, logic |
| తర్కబద్ధంచేయు | v | rationalize |
| తర్కబద్ధమైన | a | logical |
| తర్కములేని | a | illogical |
| తర్కించు | v | argue |
| తర్జని | n | rule of thumb |
| తల | n | head |
| తలం | a | facet |
| తలంటుద్రవం | n | shampoo |
| తలఆనించునది | n | headrest |
| తలకిందుగానీళ్లలోదూకు | v | head first |
| తలకిందుచేయు | v | invert |
| తలకిందులుగా | a | topsy-turvy |
| తలకిందులుచేయు | v | upside down |
| తలకు అలంకరణగుడ్డ | n | headdress |
| తలకుతగిలిన దెబ్బ | n | concussion |
| తలజుట్టుతొలగింపు సం | a | tonsorial |
| తలతిరగటం | n | stagger |
| తలతిరుగు | n | giddy |
| తలదువ్వుకొనుకుంచె | n | hairbrush |
| తలదూర్చెడు | a | meddlesome |
| తలనరుకు | v | behead |
| తలనొప్పి | n | headache |
| తలపంకించు | v | nod |
| తలపట్టి | n | headband, snood |
| తలపట్టీగుడ్డ | n | headscarf |
| తలపాగా | n | turban |
| తలపిన్ను | n | hairpin |
| తలపిన్నువంటివంపు | a | hairpin bend |
| తలపైనఉండు | a | overhead |
| తలపొగరుగల | a | hard-headed |
| తలపొగరుగాప్రవర్తించు | v | swank |
| తలబిరుసు | n | high and mighty |
| తలబిరుసు ప్రవర్తన | n | headstrongness |
| తలబిరుసుగల | a | arrogant, foolhardy, haughty |
| తలబిరుసుగా | a | madcap |
| తలబిరుసుగా పట్టించుకోని | a | cavalier |
| తలబిరుసైన | a | presumptuous |
| తలబిరుసైన | a | snooty |
| తలవనితలంపుగా | a | adventitious |
| తలవెనుకపక్క | n | occipital |
| తలసరిపన్ను | n | capitation |
| తలుపు | n | door, shutter |
| తలుపుతట్టువ్యక్తి | n | knocker |
| తలుపునుఆపునది | n | doorstop |
| తలుపుపిడి | n | doorknob |
| తలెత్తు | v | crop-up |
| తల్లి | n | grandparent, mother, parent |
| తల్లిదండ్రులు,గురువుల సంఘం | n | parent-teacher Assn |
| తల్లివంటి | a | motherly |
| తళుకు | n | lustre |
| తళుకుమను | v | glare |
| తవుడు | n | bran |
| తవ్వకం | n | excavation |
| తవ్వటం | n | rigging |
| తవ్విరి | v | dug |
| తవ్వు | grub | |
| తవ్వు | v | dig, excavate, rig |
| తవ్వువాడు | n | digger |
| తవ్వెను | v | dug |
| తాకట్టు | v | pawn |
| తాకట్టుదుకాణం | n | pawnshop |
| తాకట్టువ్యాపారి | n | pawnbroker |
| తాకని | a | untouched |
| తాకిచూడలేని | a | intangible |
| తాకితేముడుచుకొనుమొక్క | n | mimosa |
| తాకిపరుగెత్తుట | n | touch-and-go |
| తాకు | v | abut |
| తాకు | v | touch |
| తాగటం | n | drinking |
| తాగటంవల్లనిలబడలేని | a | tipsy |
| తాగి వాహనం నడుపువాడు | n | drink-driver |
| తాగితిని | v | drank |
| తాగిన | a | drunk, inebriate, loopy |
| తాగినమైకం | n | hangover, insobriety |
| తాగియున్న | a | drunken |
| తాగిరి | v | drank |
| తాగు | v | drink, gulp |
| తాగుటకుతగిన | n | potable |
| తాగుటకుపనికిరాని | a | undrinkable |
| తాగుబోతు | n | drunkard |
| తాజా | a | fresh |
| తాజాగా | a | anew |
| తాజాగాచేయు | v | freshen |
| తాజాగాలిలేని | a | airless |
| తాజాగావచ్చినవి | n | new arrival |
| తాజాధోరణులుతెలిసినవాడు | n | hipster |
| తాటికల్లు | n | toddy |
| తాటిజాతిచెట్టు | n | palm |
| తాడు | n | bootstrap, cord |
| తాడునిచ్చెన | n | rope-ladder |
| తాడువంటి | a | ropy |
| తాత | n | forefather, granddad, grandfather, grandpa |
| తాత్కాలిక | a | ad hoc, fleeting, pro tem, temporary |
| తాత్కాలిక | a | transient |
| తాత్కాలిక | v | jobbing |
| తాత్కాలిక ఆనకట్ట | n | coffer-dam |
| తాత్కాలిక ఉద్యోగి | n | stand-in |
| తాత్కాలిక బహిరంగఆవాసం | n | campsite |
| తాత్వికుడు | n | thinker |
| తాను చదివిన బడి | n | Alma Mater |
| తాపీపనివాడు | n | mason |
| తాబేలు | n | turtle |
| తామరపూవు | n | lotus |
| తామరవ్యాధి | n | ringworm |
| తాయిత్తు | n | talisman |
| తారం / తరుగు | n | tare |
| తారలతోనిండిన | a | star-studded |
| తారాసమ్మేళనం | n | stardust |
| తారు | n | asphalt, bitumen, coal tar, tar |
| తారుమారుచేయు | v | finagle, reverse |
| తార్కిక | a | dialectical |
| తార్కికంగాఆలోచించని | a | unreasoning |
| తార్కికఆలోచనకు సం | a | deductive |
| తార్కికత | n | rationale |
| తార్కికనియమాలననుసరించు | v | cogent |
| తార్పుడుగాడు | n | pimp |
| తాళం | n | latch, lock |
| తాళంగల చేతి పెట్టె | n | attaché case |
| తాళంగలపెట్టె | n | locker |
| తాళంచెవి | n | key, master-key |
| తాళంచెవుల రింగు | n | key-ring |
| తాళంతీయు | v | unlock |
| తాళంవేయు | v | lock |
| తాళపుచెవిరంధ్రం | n | keyhole |
| తాళవాద్యాలుగలపెట్టె | n | drum kit |
| తావీజు | n | amulet |
| తిండి లేక మాడు | a | starve |
| తిట్టటం | n | rebuke |
| తిట్టటం | n | reprimand |
| తిట్టు | n | flak, bawl, chide, dam |
| తిట్టు | n | scold |
| తిట్టు | v | rebut |
| తిట్లతోనిండిన | a | scornful |
| తిత్తి | n | bladder |
| తినదగిన | a | eatable, edible |
| తినదగిన | a | palatable |
| తినిరి | v | ate, eat |
| తినివేయు | v | caustic, consumptive, erode |
| తినుటకు పనికిరాని | a | inedible |
| తినుటకువీలుకాని | a | unpalatable |
| తినువాడు | n | eater |
| తినెను | v | ate, dial, flip |
| తిమ్ముర్లు | n | pins and needles |
| తిరగబడు | v | tilt |
| తిరగవేయగల అట్ట | n | flip chart |
| తిరగవేయటం | n | inversion |
| తిరస్కరించదగిన | a | deniable |
| తిరస్కరించలేని | a | indeclinable |
| తిరస్కరించు | v | refuse, defy, put-down, repudiate |
| తిరస్కరించువ్యక్తి | n | denier |
| తిరస్కరించెడు | a | defiant |
| తిరస్కారం | n | animosity, boycott, defiance, denial, gainsay, nay, refusal, repulse |
| తిరిగి తిరిగి వచ్చు | v | intermittent, recurrent |
| తిరిగి తిరిగి వచ్చు (వ్యాధి) | v | remittent |
| తిరిగి ప్రతిధ్వనించు | a | re-echo |
| తిరిగి ప్రవేశపెట్టు | v | reintroduce |
| తిరిగి ప్రశాంతత చేకూర్చు | v | conciliate |
| తిరిగి మూతవేయు | v | re-cover |
| తిరిగి మేల్కొలుపు | v | reawaken |
| తిరిగి మొదలుపెట్టు | v | resume |
| తిరిగి రగుల్చు | v | rekindle |
| తిరిగి రూపకల్పన చేయు | v | redesign |
| తిరిగి వర్గీకరించు | v | re-sort |
| తిరిగి వర్గీకరించు | v | reclassify |
| తిరిగి విధించు | v | reimpose |
| తిరిగి వివాహమాడు | v | remarry |
| తిరిగి స్వదేశానికి పంపు | v | repatriate |
| తిరిగి హక్కు పొందు | v | reclaim |
| తిరిగి హామీఇచ్చు | v | reassure |
| తిరిగిఅమ్మబడిన | a | resold |
| తిరిగిఅమ్ము | v | resale |
| తిరిగిఅలంకరించు | v | redecorate |
| తిరిగిఆకృతి ఇచ్చు | v | re-form |
| తిరిగిఆజ్ఞాపించు | v | reorder |
| తిరిగిఇచ్చు | v | return |
| తిరిగిఇచ్చువాడు | n | retry, returnee |
| తిరిగిఇవ్వవీలుకాని | a | non-returnable |
| తిరిగికనిపించు | v | reappear |
| తిరిగికలిపివేయు | v | reshuffle |
| తిరిగికలుపు | v | realign, remix |
| తిరిగిగడ్డకట్టిన | a | refrozen |
| తిరిగిచుట్టచుట్టు | v | recoil |
| తిరిగిచుట్టు | v | rewind |
| తిరిగిచూపు | v | replay |
| తిరిగిచెప్పబడిన | a | retold |
| తిరిగిచెల్లించటం | n | restitution |
| తిరిగిచెల్లించిన | a | paid-up |
| తిరిగిచెల్లించు | v | recoup, reimburse, repay |
| తిరిగిచేయరాని | a | unrepeatable |
| తిరిగిచేర్చలేని | a | irreplaceable |
| తిరిగిచేసిన | a | remade |
| తిరిగిజరుగు | v | recur |
| తిరిగిజీవించు | v | relive |
| తిరిగితలఎత్తు | v | resurgent |
| తిరిగితీసుకురాలేని | a | irredeemable |
| తిరిగితీసుకొను | v | recapture |
| తిరిగితెరచు | v | reopen |
| తిరిగితోడలేనిది | n | finality |
| తిరిగినమూనా మార్చు | v | remodel |
| తిరిగినాటు | v | replant |
| తిరిగినింపు | v | refill |
| తిరిగినియమించు | v | reinstate |
| తిరిగినిల్వచేయు | v | restock |
| తిరిగిపంచు | v | redistribute |
| తిరిగిపిలుచు | v | redial |
| తిరిగిపేరుపెట్టు | v | rename |
| తిరిగిపొందలేని | a | irrecoverable, irretrievable |
| తిరిగిపొందు | v | recuperate, regain |
| తిరిగిపొందు | v | repossess |
| తిరిగిపోతపోయు | v | remold |
| తిరిగిరాక | n | home-coming |
| తిరిగిరాని ప్రదేశం | n | point of no return |
| తిరిగిరాయు | v | rewrite |
| తిరిగిలెక్కించు | v | recount |
| తిరిగివుంచు | v | re-lay |
| తిరిగివేడిచేయు | v | reheat |
| తిరిగిసందర్శించు | v | revisit |
| తిరిగిసంపాదించు | v | retrieve |
| తిరిగిసరిజేయు | v | refit |
| తిరిగెడుబంతి | n | ball-point |
| తిరుగు | v | twiddle |
| తిరుగుచక్రపుజూదం | n | roulette |
| తిరుగుబాటు | n | rebellion, revolting |
| తిరుగుబాటుచేయు | v | rebel |
| తిరుగుబాటుధోరణిగల | a | rebellious |
| తిరుగుభాగం | n | roller bearing |
| తిరునాళ్లు | n | carnival |
| తిరోగమించు | v | retrogress |
| తివాసీ | n | carpet |
| తీగ | n | cable |
| తీగలతో ఆడు కీలుబొమ్మ | n | marionette |
| తీగలులేని | a | cordless |
| తీగవల | n | mesh |
| తీగెలవాద్యపుమెడ భాగం | n | finger-board |
| తీపి,పులుపు | n | sweet-and-sour |
| తీపికలపని | a | unsweetened |
| తీపిచేయునది | n | sweetener |
| తీపితినుబండారం | n | pudding |
| తీపిదనం | n | sweetness |
| తీపిపదార్ధం | n | goody |
| తీపిబీటుదుంప | n | sugar beet |
| తీపిమొక్కజొన్న | n | sweetcorn |
| తీపిరొట్టె | n | bun, cake, cookie, pancake |
| తీపివంటకం | n | dessert |
| తీయని | a | sweet |
| తీయబరచు | v | sweeten |
| తీరం | n | coast, shore |
| తీరంవైపుకు | a | inshore |
| తీరప్రాంత సం | a | longshore |
| తీరప్రాంతం | n | foreshore |
| తీరప్రాంతపునేలలు | n | delta |
| తీరరక్షణ | n | coastguard |
| తీరరేఖ | n | coastline, shoreline |
| తీరానికిదూరంగా | a | offshore |
| తీరానికిదూరప్రాంతం | n | offing |
| తీరికగా | a | leisurely |
| తీరికగానడచు | v | ramble |
| తీరికగానిదానంగా నడచుట | n | stroll |
| తీరికలేని | busy | |
| తీరికలేని | a | busy, engaged, hectic |
| తీరు | n | behaviourism |
| తీర్చిదిద్దినవాడు | n | mentor |
| తీర్పు | n | judgement |
| తీర్పుతీర్చు | v | judge |
| తీర్మానం | n | resolution |
| తీర్మానించు | v | resolve |
| తీర్మానించుకొను | v | resolute |
| తీవ్రంగా కదిలించు | v | judder |
| తీవ్రంగా వెదకటం | n | manhunt |
| తీవ్రంగాకలత చెందిన | a | frantic |
| తీవ్రంగావిమర్శించు | v | excoriate |
| తీవ్రంచేయు | v | exacerbate |
| తీవ్రకోపం | n | tantrum |
| తీవ్రకోపంగల | a | outrageous, passionate |
| తీవ్రత | n | amplitude, intensity |
| తీవ్రత లేక పొవటం | n | levity |
| తీవ్రతతగ్గించు | v | attenuate, let-up |
| తీవ్రతరంచేయు | v | intensify |
| తీవ్రతరంచేయు వ్యక్తి | n | intensifier |
| తీవ్రనిరాశగల | a | gutted |
| తీవ్రనేరం | n | felony |
| తీవ్రబాధ | v | excruciating |
| తీవ్రమానసిక ఆందోళనకల్గించు | a | heart-rending |
| తీవ్రమైన | a | acute, ardent, drastic, fervent, fierce, inclement, intense, serious, severe |
| తీవ్రమైన | a | dire |
| తీవ్రమైన | a | grave |
| తీవ్రమైనకోరికగల | a | longing |
| తీవ్రమైననొప్పి | n | throe |
| తీవ్రమైనపోటీగల | a | cutthroat |
| తీవ్రమైనవేడి | n | fervour |
| తీవ్రవాంఛ | n | lust |
| తీవ్రవాంఛగల | a | ambitious |
| తీవ్రవాద సం | a | reactionary |
| తీవ్రవాది | n | militant, radical |
| తీవ్రవిమర్శగల | a | flagellant |
| తీవ్రావేశం | n | outrage |
| తీసివేత | n | deduction |
| తీసివేతగుర్తు | n | minus sign |
| తీసివేయదగిన | a | deductible |
| తీసివేయు | v | deduct, minus, subtract |
| తీసుకొను | v | betake |
| తీసుకొనునది | n | receiver |
| తీసుకొనెను | v | took |
| తీసుకోవటం | n | taking |
| తుంటి | n | hip |
| తుంటిఎముక | n | femur, hip-bone |
| తుంటిస్నానం | n | hip-bath |
| తుంపరచినుకులు | n | shower |
| తుంపరలు చల్లటం | n | spray |
| తుంపరలు చిమ్ము యంత్రం | n | spray-gun |
| తుంపరలుగాచల్లునది | n | aerosol |
| తుంపరలుగావానకురియు | v | drizzle |
| తుక్కు | n | scrap |
| తుక్కుగోదాము | n | scrapyard |
| తుక్కుదుకాణం | n | junk shop |
| తుది | a | last |
| తుదిఉత్పాదన | n | end-product |
| తుదిపరిష్కారం | n | final solution |
| తుదిమెరుగు | n | finishing touch |
| తుదిహెచ్చరిక | n | ultimatum |
| తుపాకి | n | firearm, gun |
| తుపాకికాల్పు | n | gunshot |
| తుపాకిగలవాడు | n | rifleman |
| తుపాకిగుండు | n | bullet |
| తుపాకిగుండు చొరబడని | a | bulletproof |
| తుపాకిగురి | n | gunpoint |
| తుపాకిచివరి కత్తి | n | bayonet |
| తుపాకితోపేల్చగలదూరం | n | rifle-range |
| తుపాకిదెబ్బ | n | rifle-shot |
| తుపాకిపేల్చు నిపుణుడు | n | gunman |
| తుపాకీ కాల్పులు | n | gunfire |
| తుపాకీ సంచి | n | holster |
| తుపాకుల | n | gun-carriage |
| తుపాకులపోరాటం | n | gunfight |
| తుపాకులవిజ్ఞానం | n | musketry |
| తుప్పు | n | corrosion, rust |
| తుప్పుపట్టని | a | rustproof |
| తుప్పుపట్టు | v | corrode, rust |
| తుఫాను | n | cyclone, storm, tempest |
| తుఫాను | n | rainstorm |
| తుఫానుకేంద్రం | n | storm centre |
| తుఫానుమేఘం | n | storm cloud |
| తుఫానువంటి | a | stormy, tempestuous |
| తుఫానువ్యతిరేక | a | anticyclone |
| తుమ్మ | n | acacia |
| తుమ్మటం | n | sneezing |
| తుమ్ము | v | sneeze |
| తురుపుముక్క | n | trump card |
| తురుము | v | grate |
| తులనాత్మక | a | comparative |
| తులనాస్ధాయీలు | n | degrees of comparison |
| తులసి | n | basil |
| తులాదండపు చర్య | n | leverage |
| తువ్వాలు | n | towel |
| తువ్వాలుగుడ్డ | n | towelling |
| తూకం | n | pound, tonnage |
| తూకంప్రమాణం | n | gram |
| తూకంసమంచేయు | v | poise |
| తూకపుప్రమాణం | n | hectogram |
| తూనీగ | n | dragon fly |
| తూర్పుఆసియాప్రాంతం | n | Far East |
| తూర్పుకుచెందిన | a | eastern |
| తూర్పుకువెళ్లు | a | east bound |
| తూర్పుదిక్కు | n | East |
| తూర్పువైపుకు | a | easterly, eastward |
| తూర్పుసం | a | orient |
| తూలికాతల్పం | feather bed | |
| తృటిలోతప్పించు కోవటం | n | cliff-hanger |
| తృణధాన్యం | n | cereal |
| తృప్తి | n | contentment, delight, satisfaction |
| తృప్తికరంగాలేని | a | unpleasing |
| తృప్తికరమైన | a | satisfactory |
| తృప్తికలిగించని | a | insatiable |
| తృప్తిచెందని | a | unsatisfying |
| తృప్తిపడు | a | gratify |
| తృప్తిపరచని | a | insatiate |
| తృప్తిపరచు | v | placate |
| తృప్తిపరచు | v | satisfy |
| తృప్తిలేనివ్యక్తి | n | malcontent |
| తెగ | n | sect, tribe |
| తెగలకు అతీతమైన | a | non-sectarian |
| తెగులు | n | blight |
| తెచ్చిరి | v | brought |
| తెచ్చు | v | bring |
| తెచ్చువాడు | n | bearer |
| తెచ్చెను | v | brought |
| తెడ్లతోనడుపుపడవ | n | rowing-boat |
| తెర | n | screen |
| తెర | n | curtain, screen |
| తెరచినపుస్తకం | n | open book |
| తెరచు | v | open |
| తెరచుటమూయుట | n | open-and-shut |
| తెరచునది | n | opener |
| తెరపైచూపని | a | unscreened |
| తెరపైచూపబడిన | a | onscreen |
| తెరపైచూపు | v | screen |
| తెరపైమాటలు | v | scroll |
| తెరవని | a | unopened |
| తెరిచియున్న | a | open |
| తెలియకుండా | a | unknowing |
| తెలియజేయటం | n | allusion |
| తెలియజేయు | v | inform, apprise |
| తెలియదగు | a | notifiable |
| తెలియని | a | unawares, unknown |
| తెలియని పేరుగల | a | anonymous |
| తెలివి | n | intelligence |
| తెలివిగల | a | clever, far-seeing, intelligent |
| తెలివిగల | a | ingenious |
| తెలివిగల | a | sapient |
| తెలివితక్కువ | n | malarkey |
| తెలివితక్కువ తనం | n | idiocy |
| తెలివితక్కువవాడు | n | boob, gag, mutt |
| తెలివితక్కువవాడు | n | nitwit, noddy |
| తెలివితక్కువైన | a | fatuous |
| తెలివితక్కువైన | a | foolish, goofy, ill-advised, obtuse, logger, daft, injudicious, unwise |
| తెలివితేటల కొలమానం | n | intelligence quotient |
| తెలివిలేని | a | lumpish |
| తెలివిలోమించు | v | outwit |
| తెలివైన | a | astute, sharp-witted, |
| తెలివైన | n | sagacious |
| తెలివైనరాజకీయఎత్తు | n | master-stroke |
| తెలివైనసముద్ర ప్రాణి | n | dolphin |
| తెలిసికొనిరి | v | knew |
| తెలిసికొనెను | v | knew |
| తెలిసిన | a | known |
| తెలుపు, నలుపు రంగుల కేక్ | n | marble cake |
| తెలుపుచేయని | a | unbleached |
| తెలుసు,కొనలేని | a | unknowable |
| తెలుసుకొను | v | know |
| తెల్ల రక్తకణం | n | leukocyte, phagocyte |
| తెల్లకాగితాల పుస్తకం | n | notebook |
| తెల్లగాచేయు | v | blanch, bleach |
| తెల్లదనం | n | pallor |
| తెల్లముఖం | n | pale face |
| తేజస్సుగల | a | bright |
| తేడా | n | difference, differential, margin |
| తేడాగల | a | different |
| తేడాలుచూపని | a | undifferentiated |
| తేది | n | date |
| తేదిగలముద్ర | n | date-stamp |
| తేదినితెలుపు పంక్తి | n | date-line |
| తేదీలేని | a | undated |
| తేనీటి విరామం | n | tea break |
| తేనీటి సమయం | n | teatime |
| తేనీటిగిన్నె | n | teacup |
| తేనీటిపాత్ర | n | teapot |
| తేనుపు | n | burp, eructation |
| తేనె | n | honey |
| తేనెగల | a | honeyed |
| తేనెటీగ | n | bee |
| తేనెటీగ | n | honey-bee |
| తేనెటీగలు పెంచువాడు | n | bee-keeper |
| తేనెతోచేసిన మద్యం | n | mead |
| తేనెపట్టు | n | apiary, beehive, honeycomb |
| తేనెపరిశ్రమ | n | apiculture |
| తేనెమంచు | n | honeydew |
| తేనేటిఆకు | n | tea-leaf |
| తేపు | n | belch, burp, eructation |
| తేపు | v | sputter |
| తేమ | n | humidity, moisture |
| తేమకలిగించు | v | humidify |
| తేమకల్గించు | v | moisturize |
| తేమకల్గించునది | n | humidifier |
| తేమగల | a | humid |
| తేమను కొలుచుపరికరం | n | hygroscope |
| తేమను కొలుచుసాధనం | n | hygrometer |
| తేమను తగ్గించు | v | dehydrate |
| తేయాకు | n | tea |
| తేయాకుపొట్లం | n | tea bag |
| తేరుకొను | v | recover |
| తేలటం | n | floatation |
| తేలికగా తీసుకొను | a | easygoing |
| తేలికగా తీసుకొను | v | happy-go-lucky |
| తేలికగా వుండు పైచొక్కా | n | topcoat |
| తేలికదురద | n | tingle |
| తేలికపాదరక్ష | n | sandal |
| తేలికరకంపడవలు | n | canoe |
| తేలికరకంవిమానం | n | airship |
| తేలికలయతో పాడు | v | lilt |
| తేలికైన | a | buoyant, light |
| తేలికైన | n | lightweight |
| తేలికైనగుడ్డ | n | poplin |
| తేలికైనమద్యం | n | beer |
| తేలియాడటం | n | flotation |
| తేలియాడు | v | drift |
| తేలియాడు | v | float |
| తేలియాడు | v | levitate |
| తేలు | n | scorpion |
| తైల ఆమ్లం | n | fatty acid |
| తైలం | n | oil |
| తైలశిల | n | oilstone |
| తొంగిచూచు | v | peep |
| తొంగిచూచు కంత | n | peep-hole |
| తొండం | n | trunk |
| తొందర | n | hurry |
| తొందరచేయు | v | haste |
| తొందరజేయు | v | rush |
| తొందరతోకూడిన | a | hasty |
| తొందరపడి | a | headlong |
| తొందరపాటుగల | a | impulsive |
| తొంభైతొమ్మిది | n | ninety |
| తొంభైసంవత్సరాలవ్యక్తి | n | nonagenarian |
| తొక్క | n | rind |
| తొక్కిసలాట | n | stampede |
| తొక్కుడుబిళ్లఆట | n | hopscotch |
| తొట్టి | n | tub |
| తొడ | n | thigh |
| తొడఎముక | n | thigh-bone |
| తొడకండరం | n | quadriceps |
| తొడుగు | n | sheath |
| తొణకని | a | unflappable |
| తొమ్మిది | n | nine |
| తొమ్మిదిరెట్లు | n | nine fold |
| తొర్రిఅంగిలి | n | cleft palate |
| తొలగించలేని | a | irremovable |
| తొలగించు | v | delete, delimit, eliminate, pull-out, remove, rid |
| తొలగించువ్యక్తి | n | stripper |
| తొలగింపు | n | expulsion, knockout, removal, replacement, suspension |
| తొలిఅడుగు | n | first-foot |
| తొలితపాలు | n | first post |
| తొలిదంతాలు | n | milk tooth |
| తొలిదీపం | n | first light |
| తొలిపూత రంగు | n | primer |
| తొలిఫలం | n | first-fruit |
| తొలిరాత్రి | n | first night |
| తొలిసారి చేసినది | n | maiden |
| తోక | n | tail |
| తోకచుక్క | n | comet, falling star |
| తోకలేని కోతి | n | ape, gibbon |
| తోట | n | garden |
| తోటకూర | n | Amaranthus |
| తోటకూర వంటి మొక్క | n | asparagus |
| తోటలయజమాని | n | planter |
| తోటలో శిలల ఏర్పాటు | n | rockery |
| తోడి పెళ్లికూతురు | n | maid of honour |
| తోడులేని | a | unattended |
| తోపు | n | impulsion, shove |
| తోపుడు | n | trolley |
| తోపుడుబండి | n | barrow, handcart |
| తోబుట్టువు కూతురు | n | niece |
| తోయుట వలన చలనం | n | impulsion |
| తోయుటకు వాడు లోహపుకడ్డీ | n | tow-bar |
| తోరణం | n | swag |
| తోలు | n | leather |
| తోలుఅట్టగల | a | leather-bound |
| తోలువంటి | a | leathery |
| తోలుశుద్ధికారుడు | n | tanner |
| తోళ్లమూట | n | kip |
| త్యజించు,వదలివేయు | v | abdicate, abandon |
| త్యాగం | n | sacrifice |
| త్రాసు | n | balance |
| త్రాసుపాము | n | cobra |
| త్రిచక్ర వాహనం | n | tricycle |
| త్రిభుజ విధానం (చిత్ర లేఖనం) | n | cubism |
| త్రిభుజం | n | triangle |
| త్రిభుజాకార ఇంటివాసం | a | gable |
| త్రిమార్గకూడలి | n | T-junction |
| త్రిశతాబ్ధి వార్షికోత్సవం | n | tercentenary |
| త్రిశూలం | n | fork, trident |
| త్రైమాసిక | a | quarterly |
| త్వరగా | av | urgently |
| త్వరగా గడ్డకట్టు | v | quick-freeze |
| త్వరగాచూచు | v | peek |
| త్వరగామండు | a | quick-fire |
| త్వరపడు | n | drive-on |
| త్వరితఅడుగు | n | quickstep |
| త్వరితఆహారం | n | fast food |
| త్వరితగతి | n | fastness |