తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/ట-డ-ఢ
స్వరూపం
| టంకశాల | n | mint |
| టకటకయనుట | v | ticking |
| టన్ను | n | tonne |
| టపాసు | n | cracker |
| టికెట్ | n | ticket |
| టిఫెన్ | n | tiffin |
| టీ కప్పులోతుఫాను | n | storm in a teacup |
| టీ తాగుగది | n | tearoom |
| టీ దుకాణం | n | teashop |
| టీ పాత్ర | n | kettle |
| టీకామందు వేయు | v | inoculate |
| టీచర్ | n | teacher |
| టీమ్ | n | team |
| టూర్ | n | tour |
| టెంకెవుండుపండు | n | damson |
| టెండర్ | n | tender |
| టెక్నీషియన్ | n | technician |
| టెన్నిస్ ఆటలోసమానఅంకాలు | n | deuce |
| టెన్షన్ | n | tension |
| టెలిఫోను | n | linesman, phone |
| టెస్ట్ | n | test |
| టేబుల్ | n | table |
| టేస్ట్ | n | taste |
| టైటిల్ | n | title |
| టైపుచేయబడిన | a | typewritten |
| టైపుచేయువాడు | n | typist |
| టైపుచేసినసమాచారం | n | typescript |
| టైపుయంత్రం | n | typewriter |
| టైపులోఒకమాటదెబ్బ | n | keystroke |
| టైప్ | n | type |
| టైఫాయిడ్ వంటిజ్వరం | n | paratyphoid |
| టైమ్ | n | time |
| టైలర్ | n | tailor |
| టొమాటోకలసినఆహర పదార్ధం | n | ketchup |
| టోకువర్తకుడు | n | jobber |
| టోటల్ | n | total |
| టోపి | n | hat |
| టోపి | n | headgear |
| టోపిపెట్టె | n | hatbox |
| టోమోగ్రాఫుతో తీయు ఎక్స్జ్-రే | n | tomography |
| టౌన్ | n | town |
| ట్యాలెంట్ | n | talent |
| ట్రాక్టర్ | n | tractor |
| ట్రాఫిక్ | n | traffic |
| ట్రీట్ మెంట్ | n | treatment |
| ట్రెయినింగ్ | n | training |
| ట్రెయిన్ | n | train |
| డంబంగా | a | fulsome |
| డంబాలుపలుకు | v | brag |
| డబ్బా | n | bin |
| డబ్బా | n | can |
| డబ్బా | n | canister |
| డబ్బా | n | container |
| డబ్బాలలోనిల్వచేసిన | a | canned |
| డబ్బు | n | economy, finance, money, monies, pelf |
| డబ్బు,వనరులు వృధా చేయు | v | squander |
| డబ్బుఅధికారవిలువ నిర్ణయించు | v | denominate |
| డబ్బుఇచ్చికొనటం | n | cash and carry |
| డబ్బుకాగితాలు | n | currency |
| డబ్బుకుతగినవిలువ | n | money’s worth |
| డబ్బుఖర్చుచేయు | v | outlay |
| డబ్బుగల | a | moneyed |
| డబ్బుచెల్లింపు | n | money order |
| డబ్బుపెట్టె | n | strongbox |
| డబ్బులముంత | n | piggy bank |
| డబ్బులుసంచి | n | purse |
| డబ్బువేయు ఫోను | n | pay phone |
| డబ్బుసంచులు | n | moneybags |
| డస్సిన | a | haggard |
| డాక్టర్ | n | doctor |
| డాడీ | n | daddy |
| డాబుసరి | n | show-off |
| డాలర్ | n | dollar |
| డిజైన్ | n | design |
| డిటోగుర్తులు | n | ditto marks |
| డిపార్ట్ మెంట్ | n | department |
| డిమాండ్ | n | demand |
| డివిజన్ | n | division |
| డిసెంబరు | n | December |
| డిస్కో సంగీతం | n | disco music |
| డిస్ట్ర్రిబ్యూటర్ | n | distributor |
| డీ కొనుట | n | smash-up |
| డీజెల్ | n | diesel |
| డీలక్స్ | n | deluxe |
| డూపర్ | n | duper |
| డెంగ్యూ జ్వరం | n | dengue |
| డెభ్బై | n | seventy |
| డెవలప్ | n | develop |
| డే | n | day |
| డేగ | n | falcon |
| డేగలతోవేట | n | falconry |
| డైరక్టర్ | n | director |
| డైరక్ట్ | v | direct |
| డైలాగ్ | n | dialogue |
| డౌట్ | v | doubt |
| డ్యాన్స్ | v | dance |
| డ్యూటీ | n | duty |
| డ్రస్ | n | dress |
| డ్రా | n | draw |
| డ్రాప్ | v | drop |
| డ్రామా | n | drama |
| డ్రైవర్ | n | driver |
| డ్వాక్రా | a | DWACR |
| ఢక్కా | n | kettledrum |
| ఢక్కాధ్వని | n | drumbeat |
| ఢక్కావాయించువాడు | n | drummer |
| ఢీ కొను | n | run-in |
| ఢీ కొను | v | collide, bump |