Jump to content

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/జ-ఝ

Wikibooks నుండి
జంకు v funk
జంట n couple
జంటపట్టణాలు n twin town
జంటపరుపు n twin bed
జండా n flag
జండాఊపటం n flag-waving
జంతికలు n pastry
జంతుపదార్ధాలజిగురు n gelatin
జంతుపదార్ధాలజిగురుగల a gelatinous
జంతువధచేయు v butch
జంతువధచేయువాడు n butcher
జంతువుగురక n growl
జంతువునుబంధించు v muzzle
జంతువునువిడిపించుబందె n poundage
జంతువుపొట్ట (గొంతు) n maw
జంతువుముందు పంజా n forepaw
జంతువుల n droppings
జంతువులకొవ్వు n tallow
జంతువులరోమాలు n fur
జంతువృద్ధి n breeding
జట్టునాయకుడు n captain
జడ n braid
జడత్వం n inertia
జడపిన్ను n hairpin
జడమైన a inanimate, inert
జత n pair
జతకట్టిన a conjugate
జతచేయటం n attachment
జతచేయు v attach
జతచేయు v enclose
జతచేయు v matchboard
జతపరచని a unattached
జతపరచినది n enclosure
జతలుగాచేయని a unpaired
జనం n mob
జనగణన n census, headcount
జననం n birth
జనననిర్ధారణపత్రం n birth certificate
జననశాతం n birth rate
జననాంగ సం a genital
జననాంగంఆసనంమధ్యప్రదేశం n perineum
జననాంగప్రదర్శన n exhibitionism
జననాంగాలవద్దవెంట్రుకలు n pubes
జననాంగాలు n genital
జనబాహుళ్యాన్నిచేరుప్రసారం n mass media
జనవరి n January
జనసమర్ధమగు v overcrowd
జనసమూహం n mass
జనసమ్మర్ధం n congestion
జనసమ్మర్ధంచేయు v populate
జనాభా n populace, population
జనాభా అభిప్రాయసేకరణ n referendum
జనాభాలెక్క n census
జనాభాలేకుండాచేయు v depopulate
జనాభాలేని a unpopulated
జనాభావిస్ఫోటనం n population explosion
జనాభాశాస్త్రం n demography
జనావాసంలేని దూరప్రాంతం n outback
జనుము n hemp, jute
జనుముమొక్క n hemp
జన్మదినం n birthday
జన్మరత్నం n birthstone
జన్మహక్కు n birthright
జన్యుఏర్పాటు n genetic code
జన్యుచికిత్స n gene therapy
జన్యుప్రమాణం n chromosome
జన్యుముద్రలు n genetic fingerprinting
జన్యుయంత్ర శాస్త్రం n genetic engineering
జన్యువు n gene
జన్యుశాస్త్రం n genetics
జపనీయుల a Japanese
జపనీయులపుష్పాలంకరణకళ n ikebana
జపమాల n rosary
జపాన్ పద్ధతిలో యుద్ధ కళ n judo
జపాన్ మల్లయుద్ధం n sumo
జపాన్ రారాజు n Mikado
జపాన్ సం a Japanese
జమ n remittance
జమచేయదగిన a creditable
జమచేయు v credit
జమచేయు v remit
జమచేయువ్యక్తి n creditor
జమనమోదు n credit note
జయం n conquest
జయంపొందు v succeed
జయించలేని a indomitable
జయించవీలుకాని a unconquerable
జయించు v subdue
జరిగేదినీ చేతిలోలేదనుకోవటం n determinism
జరిమానా n fine, forfeit, penalty
జరీ n filigree
జరుగనున్న a forthcoming
జరుగవచ్చు may
జరుగు v happen
జరుగుఅవకాశంఅంతగాలేని a unlikely
జర్మనీదేశానికిచెందిన a Germ
జల v dowse
జలం a hydro-
జలగ n leech
జలచరాలశ్వాసఅవయవం n gill
జలచికిత్సాకేంద్రం n hydro
జలచికిత్సావిధానం n hydropathy, hydrotherapy
జలజంతుప్రదర్శనశాల n aquarium
జలపీడనాశక్తి సం a hydraulic
జలప్రధానవనరు n fountain-head
జలవిద్యుత్ సం a hydroelectric
జలాంతర్గామి n submarine
జలాంతర్గామిచేపేల్చుశతఘ్ని n torpedo
జలాన్నిసృష్టించు v reticulate
జలుబు n cold
జల్లచేప n jellyfish
జల్లెడ n sieve,
జల్లెడ v leach
జవాను n constable
జవాబు n answer, rejoinder, reply
జవాబుచెప్పని a unanswered
జవాబుచెప్పుఫోను n answer phone
జవాబుదారీఅయిన a accountable
జాగ్రత్త n care
జాగ్రత్తగల,మోసగించలేని a cagey
జాగ్రత్తగా a aware, cautious, conscientious, diligent, leery
జాగ్రత్తగాఉండ v beware
జాగ్రత్తగాచూచు v groom
జాగ్రత్తగాలేని a incautious
జాగ్రత్తగావున్న a gingerly
జాగ్రత్తలేమి a indiscretion
జాతకచక్రం n horoscope
జాతి n nation
జాతి n race
జాతిఅభివృద్ధిఅధ్యయనం n eugenics
జాతిరాయి a opalescent
జాతిరాయి n gemstone
జాతిరాయి వంటి a oodles
జాతిరాయిముఖం a facet
జాతిరాళ్లతూకం n carat
జాతిలేని a ruthless
జాతివాదం n racialism
జాతివాదం n racism
జాతిసం a ethnic, racial
జాతీయ a national
జాతీయం n idiom
జాతీయఆరోగ్యం n National Health
జాతీయగీతం n national anthem
జాతీయత n nationality
జాతీయతతెలుపుజండా n ensign
జాతీయనాయకుడు n premier
జాతీయబీమా n National Insurance
జాతీయరుణం n national debt
జాతీయవాదం n nationalism
జాతీయసేవ n national service
జాతీయాలతోనిండిన a idiomatic
జాతీయీకరణచేయు v nationalize
జాతులకోట్లాట n race riot
జాతులు n species
జానపదకథ n folk-tale
జానపదగాథలు n folklore
జానపదగాయకుడు n folk-singer
జానపదనృత్యం n country dance
జానపదనృత్యం n folk-dance
జానపదపాట n folk-song
జానపదసంగీతం n country music
జానపదుడు n countryman
జానపదులు n folk
జామ n guava
జామీను n bail
జారవిడుచు v slip-on
జారిపోవు v fumble, sashay, slide, slip, skid
జారుచున్న a slippery
జారుడుగలనేల n slick
జారుడుదారి n glide path
జారెడువాటం n slippery slope
జాలరి n fisherman fisher
జాలి n kindness, pity
జాలిగల a benignant
జాలిగల a kind
జాలిచూపు v relent
జాలిలేని a inconsiderate, unkind
జాలిలేని a merciless, unsparing
జావ n porridge
జింకకొమ్ము n antler
జింకవంటి జంతువు n antelope
జిగురు n adhesive, glue, gum
జిగురుగల a glutinous
జిగురుగల a mingy
జిగురుతోతయారైనప్లాస్టిక్ n melamine
జిగురునూనెకాయలుగల చెట్టు n jojoba
జిగురుపట్టీ n cellophane
జిగురువంటి a gummy
జిగురువంటి మిఠాయి n gumdrop
జిడ్డుచర్మం n oilskin
జిత్తులమారి n cunning
జిత్తులమారి n gnome
జిత్తులమారిబిడ్డ n elf
జిప్పుతెరచు v unzip
జిరాఫీ n giraffe
జిల్లా n district
జీడిమామిడి n cashew
జీతం n pay
జీతంకాక అదనపు రాబడి n perquisite
జీను n saddle
జీర్ణం n digestion
జీర్ణంకాని a undigested
జీర్ణంచేయునది n digestive
జీర్ణంచేసుకొను v digest
జీర్ణరసం n gastric juice
జీర్ణాశయ సం a gastric, peptic
జీర్ణాశయపుండు n peptic ulcer
జీర్ణాశయరసాలఎంజైము n Pepsi
జీర్ణాశయాంతరశోధ n gastro-enteritis
జీలకర్ర n cumin
జీవంకలిగించు a invincible
జీవంలేని a insentient
జీవంవంటి a lifelike
జీవఆయుధాలు n biological warfare
జీవఇంజనీరింగు n bioengineering
జీవకణం n spore
జీవకణక్షయమ n catabolism
జీవకణశాస్త్రం n cytology
జీవగడియారం n biological clock
జీవధర్మాలకుయంత్రఅన్వయం n bionics
జీవనప్రమాణం n standard of living
జీవనరక్షణపట్టీ n lifebelt
జీవనరక్షణపడవ n lifeboat
జీవనరక్షణరవికె n life-jacket
జీవనవేతనం n living wage
జీవనవ్యయం n cost of living
జీవనసహచరుడు n consort
జీవనాధారం n livelihood
జీవనాధారాలకొరత n privation
జీవన్మరణసమస్య n matter of life and death
జీవభౌతికశాస్త్రం n biophysics
జీవరసాయన శాస్త్రం n biochemistry
జీవలయ n biorhythm
జీవవిశ్లేషణ n biosynthesis
జీవశాస్త్రం n biology
జీవశాస్త్రాలు n life sciences
జీవసమాధి n hara-kiri
జీవసాంకేతికత n biotechnology
జీవావరణం n biosphere
జీవి సం a bio-
జీవించు v live, survive
జీవితం n life
జీవితకాలం n lifetime, longevity
జీవితగాధ n memoir
జీవితచక్రం n life cycle
జీవితచరిత్ర n biography
జీవితబీమా n life assurance
జీవితభాగస్వామి n spouse
జీవితవాస్తవం n fact of life
జీవితవాస్తవాలు n facts of life
జీవితవిశేషాలు n biodata
జీవితశిక్షఅనుభవించువాడు n lifer
జీవితాంతం n lifelong
జీవితాలు n lives
జీవినుండిమరోజీవిఏర్పడటం n biogenesis
జీవులపరస్పరలాభ జీవనం n symbiosis
జీవులవర్గీకరణ n phylum
జీవులవర్గీకరణతరగతి n genus
జుట్టు n hair, shear
జుట్టు ఆరబెట్టునది n hair-drier
జుట్టుకత్తిరించు v bob
జుట్టుకత్తిరింపు n haircut
జుట్టునుచిన్నఉంగరాలుతిప్పు v frizzle
జుట్టునుతుంపరలతో తడపటం n hairspray
జుట్టునుపట్టివుంచునది n hairgrip
జుట్టునుపట్టివుంచువల n hairnet
జుట్టుముడివేయుగుడ్డపేలిక n fillet
జుట్టులేని a bald
జుట్టువిరబోయు v tousle
జుట్టువెనుకకుదువ్వు v backcomb
జుట్టుశాశ్వతఉంగరాలుతిప్పు perm
జున్నువంటిది n cheese
జులపాలు n mane
జూదగాడు n gamester, punter
జూదమాడు v gamble
జూన్ నెల n June
జూపిటర్ n Jove
జూలు n mane
జూలైనెల n July
జెట్ ఊపుతోనడుచు యంత్రం n jet engine
జెట్ ఊపుతోనడుచు విమానం n jet plane
జెట్ యంత్రంతో నడపబడు n jet-propelled
జేబు n pocket
జేబుకత్తి n pocket knife
జేబుఖర్చుడబ్బు n pocket money
జేబుదొంగతనం n pickpocket
జేబుపుస్తకం n pocketbook
జైలు n quod
జైలుకాపలాదారు n gaoler, captor
జైలులోపెట్టు v gaol
జైలులోవుంచు v imprison
జొన్న n sorghum
జోక్యం n indulgence, interference, intervention
జోక్యంకల్గించుకొను v indulge, invasive
జోక్యంచేసుకొనకపోవటం n non-intervention
జోక్యంచేసుకొను v implicate, interfere, intervene, tamper
జోక్యంచేసుకొనువాడు n interventionist
జోక్యరాహిత్యము n non-interference
జోరీగ n flea
జోలపాట n cradle-song
జోలపాట n lullaby
జోలికివెళ్ళకుండు v abstain
జ్ఞప్తికితెచ్చు v remind
జ్ఞప్తికితెచ్చుకొను v recollect
జ్ఞానంగల a erudite
జ్ఞానఅవయవం n sense-org
జ్ఞానోదయం n enlightenment, revelation
జ్ఞాపకం n recollection
జ్ఞాపకం n remembrance
జ్ఞాపకంగాఉంచినశిలాస్తంభం n memoir
జ్ఞాపకశక్తినిపెంచు a mnemonic
జ్ఞాపకాలకుఅతీతమైన a immemorial
జ్ఞాపకాలుదాచుకొను చోటు n memory lane
జ్ఞాపిక n memento
జ్ఞాప్తికితెచ్చునది n reminder
జ్యోతిష్కుడు n fortune-teller
జ్యోతిష్యశాస్త్రం n astrology
జ్వరం n fever
జ్వరంకలస్థితి n pyrexia
జ్వరంకల్గించునది n pyretic
జ్వరంగావుండు a feverish
జ్వరమానిని n thermometer
జ్వరాన్నితగ్గించుమందు n antipyretic
జ్వాల n flame
జ్వాల n ignition
ఝంకారం n burr, buzz