Jump to content

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/గ-ఘ

Wikibooks నుండి
గంజాయి n hashish, marijuana
గంజి n gruel, mush
గంట n bell, hour
గంటఆకార జాడీ n bell-jar
గంటఆకారంగలది n bell-bottom
గంటమోత n peal
గంటవలె శబ్దం చేయు v chime
గంటుపెట్టు v gash
గంటె n spoon
గంటెతోఆహారంఇచ్చు v spoon-feed
గంటెలు,చాకులువంటివి n cutlery
గండ్రగొడ్డలి n battleaxe, billhook
గంతు n hop
గందరగోళం n beargarde, bedlam, commotion, havoc
గందరగోళం n brouhaha, quandary
గందరగోళపడు a light-headed
గందరగోళపడు v bewilder, luster
గందరగోళపడు v perplex
గందరగోళపరచు v obfuscate, nonplus, befog, bemuse
గంధక సం a sulphuric
గంధకం n brimstone
గంధకామ్లం n sulphuric acid
గంధపుచెక్క n sandalwood
గంప n creel, pannier
గంపఅల్లు v hoop
గంపలుఅల్లుపని n basketry
గంభీరంగావుండు v dour
గజఈతగాడు n lifeguard
గజిబిజి n muddle
గజిబిజిదారి n labyrinth
గజ్జ n groin
గజ్జలకు సం a inguinal
గజ్జలదగ్గరవాపు n bubo
గజ్జి n eczema
గటగటతాగు v swill
గట్టి a heavyweight, solid, sound barrier, tough
గట్టిఅట్ట n hard pad, hardboard
గట్టిఆధారం n foothold
గట్టికర్ర n balsa
గట్టికాగితం n rice-paper
గట్టికుట్టు n backstitch
గట్టికొయ్య n hardwood
గట్టిగాకోరు v exhort
గట్టిగాచుట్టు v furl
గట్టిగాచేయు v stiffen
గట్టిగాపట్టుకొను v clench
గట్టిగాపట్టుకొనునది n clip
గట్టితనం n rigour
గట్టితనం లేని a insubstantial
గట్టిదైన a firm, stern, stiff
గట్టిదైన a hard
గట్టినూలు గుడ్డ n muslin
గట్టిపట్టు n stronghold
గట్టిపడటం n callosity
గట్టిపడు v ossify
గట్టిపరచు v harden
గట్టిపరచు v calcify, harden, solidify
గట్టిపరచు v petrify
గట్టిపళ్లెం n hard disk
గట్టిపిడికిలి గల a tight-fisted
గట్టిపెరుగుదల n callus
గట్టిపొర n incrustation
గడచిపోవు v elapse
గడతోఎత్తుగాదూకుక్రీడ n pole-vault
గడదూకుడుఆట n pole-jump
గడపపక్కస్ధంభం n doorpost
గడపమెట్టు n step
గడపవద్దపట్ట n doormat
గడి n knocker
గడియతీయు v unbolt
గడియారపు టకటక శబ్దం n tick-tack
గడుగ్గాయిబిడ్డ n urchin
గడులఆట n checker, draught board
గడులఆటపావులు n chessmen
గడువు n deadline, limitation
గడువుతీరటం n expiry
గడువుమీరినపిదపఉండు v outstay
గడ్డ n clot, tuber, tumour
గడ్డం n beard, chin
గడ్డంలేని a barefaced
గడ్డకట్టిన a froze
గడ్డకట్టు v clot, freeze
గడ్డపార n awl, crowbar
గడ్డపాలు n condensed milk
గడ్డబెల్లం n lump sugar
గడ్డి n grass
గడ్డికత్తిరించు యంత్రం n lawn mower
గడ్డిచాప n matt
గడ్డిటోపి n boater
గడ్డినేలపై ఆడు బంతి ఆట n lawn tennis
గడ్డిపరక n fescue, straw
గడ్డిపరక n reed
గడ్డిపరకవంటి a reedy
గడ్డిపరుపు n pallet
గడ్డిబీడు n pasturage
గడ్డిమేడెం n haystack
గడ్డిమేయు v browse
గడ్డిమొక్క n lucerne
గడ్డిమోపుకట్టుతీగె n haywire
గడ్డివామి n haycock
గడ్డివేళ్లుగలనేల పై పొర n sod
గణన n calculation
గణనచట్రం n abacus
గణనపరికరం n calculator
గణనప్రక్రియ n numeration
గణనయంత్రం n computer
గణనాధికారి n enumerator
గణనీయంకాని a unsubstantial
గణనీయపరిమాణంగల a sizable
గణనీయమైన a considerable, marked, substantial, consequential
గణాంకశాస్త్రం n statistics
గణాంకసంబంధ a statistical
గణాంకాల సం a statistical, statistic
గణించబడిన a calculated
గణించు v compute, enumerate
గణించుచున్న a calculating
గణితం n maths
గణితపట్టికలు n mathematical tables
గణితశాస్త్ర విభాగం n calculus
గణితశాస్త్రం n mathematics
గత a erstwhile, previous
గత pre ante-
గత స్థితికి దిగజారు v retrogress
గతం n retro
గతంలోజరిగినది n flashback
గతంలోనిఉదాహరణ n precedence
గతజ్ఞాపకాలను నెమరువేయటం n reminiscence
గతదాని ఆధారంగా చేయబడింది n spin-off
గతనెలకు సం a ultimo
గతప్రచురణలు n backlist
గతప్రవర్తన n track record
గతానికి సం a retro-, retrospective
గతించిన a bygone, past
గతించు v elapse
గతితార్కిక భౌతికవాదం n dialectical materialism
గతిశీలక a dynamic
గతుకులదారిలో గుర్రపు పందెం n steeplechase
గత్యంతరంలేని a desperate
గది n cubicle, dungeon, room
గది n room
గదులవరుస n suite
గద్ద n eagle
గద్దకన్ను n eagle eye
గద్దచూపుగల a hawk-eyed
గద్దపిల్ల n eaglet
గద్యం n prose
గద్యంవంటి a prosy
గనికార్మికుడు n mineworker
గనిపొర n minelayer
గనిలోకి దారి n pit-head
గనిశ్రామికుడు n mineworker, miner
గనులప్రాంతం n minefield
గనులుశుభ్రపరచువాడు n minesweeper
గబ్బిలం n bat
గమనించదగని a unnoticeable, noteworthy, noticeable
గమనించని a unnoticed
గమనించనివాడు n unobservant
గమనించబడని a unobserved
గమనించలేని a inconspicuous
గమనిక n notice
గమ్యం n destination
గమ్యంతెలియకుండాతిరుగు v rove
గమ్యంలేని a aimless
గమ్యస్ధంభం n goalpost
గరాట n funnel
గరిటె n spoon
గరుకుగాచేయటం n etching
గరుకుగాచేయు v etch, roughen
గర్జన n bellow
గర్జించు v roar
గర్బాశయం n uterus
గర్బాశయంలోపలి a intrauterine
గర్భందాల్చు v conceive
గర్భనిరోధం n contraception
గర్భనిరోధక a contraceptive
గర్భనిరోధకం n contraceptive
గర్భవిచ్ఛిత్తివ్యతిరేక n anti-abortion
గర్భసంచితొలగింపు n hysterectomy
గర్భస్రావం n abortion
గర్భస్రావంఅగు v abort, miscarry
గర్భస్రావకారక a abortive
గర్భాశయ సం a uterine
గర్భాశయకంఠ సం a cervical
గర్భాశయకంతి n fibroid
గర్భాశయపు పొర n endometrium
గర్భిణిగాచేయు v impregnate
గర్భిణిగాయున్న a gravid / pregnant
గర్భిణీ n gestation
గర్వం n pride
గర్వం n pride
గర్వంగల a insolent, proud
గలాభా n uproar
గలాభాతోకూడిన a uproarious
గలీబులముతక గుడ్డ n matting
గళ్ళకాగితంపైనిలువు అక్షం n ordinate
గవదబిళ్ళలవ్యాధి n mumps
గవ్వ n shell
గస్తీ n beat
గస్తీవాహనం n patrol car
గాజు n bangle, cruse, glass
గాజుకాగితం n glass-paper
గాజుగృహం n glass house
గాజుగోళం n marble
గాజుపాత్రలను చేయటం n glass-blowing
గాజుయు ముడిపదార్ధం n silica
గాజుసామగ్రి a glassware
గాటుపెట్టు v incise
గాడి n groove, slot
గాడికోయు v gouge
గాడిద n ass, donkey, foal
గాడిదఅరుపు n bray
గాడిదచాకిరి n donkey-work
గాడిదవంటి a asinine
గాడిలోనున్న a groovy
గాఢ a staunch
గాఢంగాకోరు v crave
గాఢంగాప్రశంసించు v cherish
గాఢంగాహత్తుకొను v snuggle
గాఢనిద్ర n narcosis
గాఢమైన a fervent, immense
గాఢవాంఛ n ambition
గాథ n saga, fable
గానం n recitation
గానంచేయు v recite
గామావికిరణం n gamma radiation
గాయం n injury
గాయపడని a unhurt, uninjured
గాయపడిన a hurt, injured
గాయపడు v gall
గాయపరచు v gash, injure
గాయపరచు v lacerate, maul, rend
గాయపరచెడు a hurtful
గాయపుకట్టు n dressing
గారడి n trickery
గారడివాడు n trickster
గారాబంచేయు v dote
గాలపు కర్ర n fishing-rod
గాలపుతాడు n fishing-line
గాలి n air
గాలిఆడని a musty
గాలిఊది పెద్దదిగాచేయు v inflate
గాలిఊదు సంగీతవాద్యం n bagpipe
గాలికంటె తేలికయిన a lighter-than-air
గాలికంటె బరువైన a heavier-than-air
గాలికిఆరబెట్టు v drip-dry
గాలికిఎగిరిన a fly-away
గాలికిఎదురుగా a upwind
గాలికిదూరంగా a leeward
గాలికుంటు వ్యాధి n foot-and-mouth disease
గాలికుంటు వ్యాధి (పశువుల) n murrain
గాలిగుమ్మటపు విన్యాసం n skydiving
గాలిచొరనిగది n airlock
గాలిచొరబడని a airtight
గాలితీయటం n deflation
గాలితీయు v deflate
గాలితీసుకొను వ్యవధి n breathing-space
గాలితుపాకి n air gun
గాలితోఆరబెట్టు v blow-dry
గాలితోనింపు v blow-up
గాలిని ప్రవేశపెట్టు v aerate
గాలినింపు v pump
గాలినింపు సాధనం n pump
గాలినిబయటకు వదులు v exhale
గాలినిలోనికి పీల్చు v inhale
గాలినుండి తేమను పీల్చుకొను v hygroscopic
గాలిపంపు గొట్టం n blowpipe
గాలిపటం n kite
గాలిపరుపు n air-bed
గాలిపీల్చు v breathe
గాలిపీల్చు పరికరం n inhaler
గాలిపోవుమార్గం n out-take
గాలిబుడగ n balloon
గాలిమేడలు castles in the air
గాలిలేని a stuffy
గాలిలోఊగిసలాడు v hover
గాలిలోచేయువిన్యాసాలు n aerobatics
గాలిలోతేలు v levitate
గాలిసం a airy
గాలిసుడి n eddy
గింజమొలక n bean sprout
గిచ్చు v nip
గిటార్ వంటి సంగీత వాద్యం n banjo
గిట్టకపోవటం n allergy
గిట్టని a allergic
గిడ్డంగి v depot
గినియా కోడి n guinea-fowl
గిన్నె n cup, dish
గిన్నెనిండుగా a cupful
గిరాకీ n demand
గిరిజనఅధ్యయనం n tribology
గిలక n ankle
గిలక n pulley, hernia
గిలక వద్ద ఎముక n tarsus
గిలక్కాయవలె మోగు v rattling
గీకటం n scraping
గీకునది n scraper
గీటురాయి n touchstone
గీత n line
గీత సం a lyrical
గీతం n lyric
గీతగీయు v draw line
గీతదాటివేసినబంతి n no-ball
గీతరచయిత n lyricist
గీతలతోగుర్తుపెట్టుటం n lineation
గీతలుకొట్టునది n liner
గీతలుగీయునది n ruler
గుంజీళ్ళు n sit-up
గుంట n dent, pit, pool, socket
గుండీ n button
గుండీఆకారపు పుట్టగొడుగు n button mushroom
గుండీరంధ్రం n buttonhole
గుండీలుతీయు v unbutton
గుండుసూది తల n pinhead
గుండె n heart
గుండె n heart
గుండె సం. శాస్త్రము n cardiology
గుండె,ఊపిరితిత్తుల పనియంత్రం n heart-lung machine
గుండె,రక్త నాళాల సం a cardiovascular
గుండెఆగి పోవటం n heart failure
గుండెఆరోగ్యం తెలుపు పరీక్ష n electrocardiogram
గుండెకు సం a cardiac
గుండెకురక్తం పంపు ధమని n coronary artery
గుండెచుట్టుగలపొరవంటి సంచి n pericardium
గుండెనొప్పి n heartache
గుండెపోటు n heart attack
గుండెలోఅర n auricle
గుండెలోగది n atrium
గుండెవిద్యుత్ తరంగ మాపకం n oscilloscope
గుండెవేగనియంత్రిణి n pacemaker
గుండ్రంగాతిప్పు v gyrate
గుండ్రంగాతిరుగు వేదిక n turntable
గుండ్రటికొండ n knoll
గుండ్రని a annular, orbicular, rounder
గుండ్రనిపెద్ద ముఖం n moon-face
గుండ్రనిమెలికలు గల a involuted
గుండ్రనిరంధ్రాల సున్నపురాయి n oolite
గుండ్రనిరొట్టె n nan
గుంపు n horde
గుంపు n legion
గుంపు n battery, cluster, crowd, flock, herd, swarm
గుంపు n crowd
గుచ్చు v jab, pierce, tweak
గుజ్జు n pulp
గుజ్జుగానమలు v masticate
గుజ్జుగామార్చు v jellify
గుటక n swig
గుట్ట n knoll, mound
గుడారం n tent
గుడ్డ n cloth
గుడ్డపేలిక n rag
గుడ్డముక్కలుఅతుకు కళ n appliqué
గుడ్డలపైరంగులఅద్దకం n batik
గుడ్డిగాఆరాధించు v idolize
గుడ్డు n egg
గుడ్డుతెల్లసొన n albumen
గుడ్డుతో చేసిన అట్టు n omelette
గుడ్డుపెంకు n eggshell
గుడ్డులోతెలుపుభాగం n egg-white
గుడ్డులోతెల్లసొన n white
గుడ్డువంటి a oviform
గుడ్డుసొన,పంచదార వంటకం n meringue
గుడ్లగూబ n owl
గుడ్లగూబపిల్ల n owlet
గుడ్లగూబవలెఅరచు v hoot
గుడ్లనుపొదుగు యంత్రం n incubator
గుణకారం n multiplication
గుణకారపట్టిక n multiplication table
గుణకారసంకేతం n multiplication sign
గుణించు v multiply
గుణించునది n multiplier
గుత్త సం a contractual
గుత్తాధిపత్యం n monopoly
గుత్తి n bunch
గుదం n anus
గుద్దు,శబ్దం వచ్చునట్లు కొట్టు v thump
గునపం n awl
గుమికూడు v throng
గుమ్మడి n pumpkin
గురక n snore
గురగురశబ్దం n murmur
గురించి a regarding
గురించి pre about
గురితప్పు v misfield
గురువు n guru, preceptor
గుర్తించబడని a unrecognized
గుర్తించలేని a faceless, unrecognizable
గుర్తించు n identify, recognize, spot on
గుర్తింపబడిన a accredited
గుర్తింపు n accredition, recognition
గుర్తింపుకవాతు v identification parade
గుర్తు n mark
గుర్తు n emblem, mark, sign, symbol
గుర్తుంచుకొనదగిన a memorable
గుర్తుంచుకొను v remember
గుర్తుచేయునది n memo
గుర్తుచేసుకొను v memorize
గుర్తుతెలియని a unidentified
గుర్తుపట్టని a unmarked
గుర్తువేయటం n marking
గుర్తువేయు v mark-down
గుర్తువేయునది n marker
గుర్రం n horse
గుర్రంఎక్కుటకు సహాయపడు v leg up
గుర్రంపైనుండి ఆడు బంతిఆట n polo
గుర్రంవంటి a equine, horsy
గుర్రంవలెసకిలించు v neigh, nicker
గుర్రపుఆడ పిల్ల n filly
గుర్రపుకళ్లెం n rein
గుర్రపుకళ్లెపువారు n martingale
గుర్రపుకొరడా n horsewhip
గుర్రపుగంతు n gallop
గుర్రపునాడా n horseshoe
గుర్రపుపందెం n horse-race
గుర్రపుపరుగు n canter
గుర్రపుబండి n buggy
గుర్రపుస్వారి n equitation
గుర్రాన్నినడుపువాడు n equestrian
గుర్రాల,రధాల పందెపు బాట n hippodrome
గుర్రాలబాట n bridle-path
గుర్రాలసంరక్షకుడు n hostler
గులాబి n rose
గులాబిజాతిమొక్క n agrimony
గులాబినీరు n rose-water
గులాబిపొద n rose-bush
గులాబిమొగ్గ n rosebud
గులాబిరంగు n pink
గులాబిరంగు గల a rose-coloured, pink
గులాబివంటి a rosy
గులాబివంటి ఆభరణం n rosette
గుళిక n granule
గుళికలవంటి a granular
గుళికలుగామార్చు v granulate
గుహ n cave, de
గూటిలోగుడ్డు n nest egg
గూడు n antrum, hive, nest
గూఢచర్యం n espionage
గూఢచారి n double agent, spy
గూఢచారులపై గూఢచర్యం n counter-intelligence
గూఢలిపిలోరాయు v encode
గూని n humpback, hunchback
గూనికల్గించు v hunch
గృహం n home
గృహనిర్బంధం n house arrest
గృహనిర్భంధంలో గల a housebound
గృహనిర్వహణ n housekeeping
గృహప్రవేశం n house-warming
గృహవసతి n housing
గృహవసతికల్పించు v canto
గృహవిధ్వంసం n housebreaking
గృహసంరక్షకుడు n housekeeper
గృహసేవలకు సం a menial
గృహాంతర అలంకరణ n interior decoration
గృహాంతర్భాగ రూపకల్పన n interior design
గృహిణి n housewife
గృహోపకర సామగ్రి n furniture
గృహోపకర సామగ్రి వ్యాపారి n furnisher
గృహోపయోగ సామగ్రి గుడ్డలు n upholstery
గెంతుటకుతాడు n skipping-rope
గెలవగలఅంకం n match point
గెలుపు n conquest
గెలుపులేని a no-win
గేదె n buffalo
గేలిగా a satirical
గైరుహాజరయిన a absent
గైరుహాజరు n absence
గొంగళి పురుగు n caterpillar
గొంతు n throat
గొంతు బిళ్ళ వాపు n tonsillitis
గొంతు సవరించు v ahem
గొంతులో గొట్టం n trachea
గొంతులో బిళ్ళ n tonsil
గొంతులో బిళ్ళ తొలగించుట n tonsillectomy
గొంది n lane
గొట్టం n cachet, capsule, hose, pipe, pipette, tube
గొట్టం ఆకారంలో గల a tubular
గొట్టాల వరుస n pipeline
గొట్టాలు n piping
గొట్టాలు శుభ్రపరచునది n pipe-cleaner
గొడుగు n umbrella
గొడ్డలి n axe
గొణుగుడు n hum
గొప్ప a full-bodied, great, huge, mammoth, marathon, nifty, uttermost
గొప్ప, మహా a gala
గొప్పఆత్మవిశ్వాసం n aplomb
గొప్పకళాఖండం n magnum opus
గొప్పతనం n grandeur
గొప్పతనం n nobility
గొప్పతప్పిదం n bloomer
గొప్పధనవంతుడు n multimillionaire
గొప్పబహిరంగ ప్రదర్శన n expo
గొప్పబహుమతి n bonanza
గొప్పమర్యాదతో కూడిన a reverent
గొప్పసామాజిక నైపుణ్యం n saviour faire
గొరిల్లా n gorilla
గొరుగు v raze
గొర్రెఉన్ని n fleece
గొర్రెపిల్ల n lamb
గొర్రెలకాపరి n drover
గొర్రెలకాపరి n shepherd
గొర్రెవలె అరచు n bleat
గొలుసు n chain
గొలుసు రంపం n chain-saw
గొలుసుదొంగలముఠా n chain-gang
గొలుసుప్రతి చర్య n chain reaction
గొలుసుముక్కలు n links
గొల్లభామపురుగు n praying mantis
గోంగూర n sorrel leaves
గోండ్రుకప్ప n bullfrog
గోచిపాత n loincloth
గోటితో గీరు v scratch
గోడ గడియారం n clock
గోడపైన చిత్రం n mural
గోడలకు సం a parietal
గోడలకుపూయు ప్లాస్టరు పూత n stucco
గోడలరంగు n distemper
గోడలోనివంకె n ledge
గోతం n gunny, sack
గోబిపూవు n cauliflower
గోమేధికం n cat’s-eye
గోరింటాకు n henna
గోరు n nail
గోరుచిక్కుడు n cluster beans
గోరుచుట్టు n felon
గోరువంక n mina
గోరువద్ద లేచిన చర్మం n hangnail
గోరువెచ్చని a lukewarm
గోల n hurly-burly, tumult
గోల్ సంరక్షకుడు n goalkeeper
గోల్ఫ్ ఆట స్ధలం n country club
గోల్ఫ్ క్రీడా స్ధలం n golf course
గోల్ఫ్ బంతి n golf ball
గోళం n globe
గోళంవంటి a spherical, orbicular
గోళీ n marble
గోళ్లు,వెంట్రుకల్లోని మాంసకృత్తు n keratin
గోళ్ళునునుపు చేయునది n nail-file
గౌణ a incidental, secondary
గౌణవర్గం n secondary colour
గౌరవ సం a point of honour
గౌరవం n honour, regard
గౌరవచిహ్నాలు n accolade
గౌరవనీయ a honorary, honourable, reputable
గౌరవనీయుడు n cynosure
గౌరవపూర్వక a regardful
గౌరవబిరుదు n honourific
గౌరవభావం n endearment
గౌరవభావం n reverence
గౌరవభావం లేని a irreverent
గౌరవవేతనం n honorarium
గౌరవించదగిన a respectable, laureate
గౌరవించబడిన a laureate
గౌరవించెడు రంగం n field of honour
గ్యాలనులో నాలుగో భాగం n quart
గ్రంథ సం n textual
గ్రంథకర్త n author
గ్రంథప్రక్రియీకరణ n text processing
గ్రంథవిషయం n text
గ్రంథసంపాదకుడు n text editor
గ్రంధాలయం n library
గ్రంధాలయఅధికారి n librarian
గ్రంధి n gland
గ్రంధులకు సం a glandular
గ్రంధులవాపు n lymphoma
గ్రంధులసారం n endocrine
గ్రంధులస్రావం n hormone
గ్రహం n planet
గ్రహంనుంచిభూమికిదగ్గరిచోటు n perigee
గ్రహణ n eclipse
గ్రహణఛాయ n umbra
గ్రహణశక్తి n insight, perception, sensibility
గ్రహణసంబంధ a ecliptic
గ్రహాంతర a interplanetary
గ్రహాలు,నక్షత్రాల అధ్యయనం n astronomy
గ్రహించగల a perceptible
గ్రహించలేని a imperceptible
గ్రహించు v grasp, know, perceive
గ్రహించునది n uptake
గ్రహీత n recipient
గ్రామపెద్ద n squire
గ్రామీణ n rural
గ్రామీణదృశ్యాలు తెలుపు రచన n idyll
గ్రామీణప్రాంతాల a rural
గ్రాము n gram
గ్రాములోవెయ్యవభాగం n milligram
గ్రీనిచ్ సమయం n Greenwich Mean Time
గ్రీసుదేశస్తుడు n Greek
గ్లూకోజునియంత్రణ హార్మోను n insulin
ఘటము n battery
ఘన v sublimate
ఘనం n cube
ఘనత n esteem, majesty
ఘనపదార్ధంగామారు v congeal
ఘనమీటరు n cubic metre
ఘనమూలం n cube root
ఘనమైన a grand, majestic, marathon
ఘనస్థితి n solid-state
ఘనాకారం గల a cubical
ఘనీభవన స్ధానం n freezing point
ఘనీభవింపజేయు పరికరం n freezer
ఘనీభవింపజేసి ఆరబెట్టు v freeze-dry
ఘర్షణ n antagonism, clash
ఘర్షణపడు v accost
ఘర్షణలోపాల్గొను v embroil, entangle
ఘాటయినచేదురుచిగల a acrid
ఘాటు a pungent
ఘాటుగాబహిరంగ విమర్శించు v deplore
ఘాటుబీరు n ale
ఘాటురుచి a tangy
ఘాటువాసన గల a gamy
ఘాటువిమర్శ n censure, mauling
ఘాటైనరుచి n tang
ఘాటైనవిమర్శ n barb
ఘోరపరాజయం flop