తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/క-ఖ
స్వరూపం
| కంకణం | n | bracelet |
| కంకర | n | ballast |
| కంగారు | n | kangaroo(జంతువు) |
| కంచరగాడిద | n | mule |
| కంచు | n | bronze |
| కంచె | v | fencing, fence |
| కంటికిఅతుకుకొనుఅద్దం | n | contact lens |
| కంటికిశ్రమ | n | eye strain |
| కంటిచలువఅద్దాలు | n | dark glasses |
| కంటిచూపు | n | eyesight |
| కంటితుడుపు | n | eyewash |
| కంటితెల్లగుడ్డు | n | conjunctiva |
| కంటితెల్లగుడ్డువాపు,నొప్పి | n | conjunctivitis |
| కంటినల్లగుడ్డు | n | cornea |
| కంటినికడగటం | n | eyebath |
| కంటినీటికాసులు | n | glaucoma |
| కంటిరెప్పలఅలంకరణపొడి | n | eye-shadow |
| కంటిలోపలితెర | n | retina |
| కంటివద్దఅలంకరణపుల్ల | n | eye-liner |
| కంటివ్యాధి | n | eye disease |
| కంటిశుక్లం | n | cataract |
| కంటిసం | a | ocular |
| కంటే | pre | than |
| కంఠ సం | a | laryngeal |
| కంఠంమార్చిమాటలాడు | v | dub |
| కంఠంవాపు, నొప్పి | n | laryngitis |
| కంఠత | a | recitative |
| కంఠసర్పి | n | diphtheria |
| కంఠస్వర సం | a | tonal |
| కంఠస్వరం | n | pitch, throat |
| కంఠస్వరం మార్చు | v | inflect |
| కంఠస్వరమార్పు | inflection | |
| కంఠస్వరస్థాయి | n | timbre |
| కంఠహారం | n | necklace |
| కండరం | n | muscle |
| కండరపుష్టికలవ్యక్తి | n | mesomorph |
| కండరాల | n | muscular |
| కండరాలకు సం | a | muscular |
| కండరాలకుసంబంధించిన | a | muscle-bound |
| కండరాలనొప్పి | n | myalgia |
| కండరాలమధ్య | a | intramuscular |
| కండవలె | a | fleshly |
| కండె | n | spool |
| కండ్లరక్షణపరికరం | n | eye-shade |
| కంద | n | suran/yam |
| కందకం | n | fosse, gully, moat |
| కందిరీగ,తేనెటీగ వంటి కీటకం | n | hymenoptera |
| కందిరీగవంటికీటకం | n | hornet |
| కందెన | n | grease |
| కందెనవేయు | v | lubricate |
| కంపం | n | quake |
| కంపెనీ | n | Co |
| కంప్యూటరీకరించినసమాచారం | n | database |
| కంప్యూటరీకరించు | v | computerize |
| కంప్యూటరు ప్రారంభించు | v | boot |
| కంప్యూటరుసమాచారకొలత | n | byte |
| కంప్యూటర్ కార్యక్రమాలు | n | software |
| కంప్యూటర్ చిప్ | n | processor |
| కంప్యూటర్ ప్రారంభం | n | booting |
| కంప్యూటర్ వైరస్ | n | computer virus |
| కంసాలి | n | blacksmith |
| కక్షసాధింపుతోకూడిన | a | revengeful |
| కక్షిదారు | n | antagonist |
| కక్ష్య | n | orbit |
| కక్ష్యసం | a | orbital |
| కచేరి | n | concert, recital |
| కచ్చితం | n | accuracy, certainty |
| కచ్చితంకాని | a | imprecise, inaccurate, indefinite, inexact |
| కచ్చితంగాగుర్తించు | v | pinpoint |
| కచ్చితంగామదింపుచేయలేని | a | imponderable |
| కచ్చితత్వం | n | precision |
| కచ్చితమైన | a | accurate, certain, definite, determinate, precise, sure |
| కచ్చితమైన | a | indubitable |
| కచ్చితమైననకలు | n | facsimile |
| కచ్చితమైనప్రతి రూపం | n | clone |
| కచ్చితమైనవ్యక్తి | n | pedant |
| కచ్చితమైనశాస్త్ర్రం | n | exact science |
| కటకం | lens | |
| కటకం | n | lens |
| కటిస్ధానం | n | loin |
| కట్ట | n | bale, bundle, fascicle |
| కట్టివేయటం | n | fastening |
| కట్టు | n | bandage, ice-pack |
| కట్టు | v | build, lace-up, pack |
| కట్టుకట్టిరంగులుఅద్దు | v | tie-dye |
| కట్టుకధ | n | fairy story |
| కట్టుడుపళ్లు | v | dentures |
| కట్టుబడియుండు | v | confine |
| కట్టుబడివుండునది | n | adherent |
| కట్టువిప్పబడిన | a | unbound |
| కట్టువిప్పు | v | untie |
| కట్టెపుల్లలు | n | firewood |
| కట్లుఊడదీయు | v | unpick |
| కట్లుకట్టుగది | n | cotton wool |
| కఠారు | n | dagger, hilt |
| కఠిన | a | rigorous |
| కఠినపదార్ధంపైచెక్కిన కళాఖండం | n | intaglio |
| కఠినపరీక్ష | n | acid test, |
| కఠినపరీక్షను భరించు | bear by the tail | |
| కఠినమైన | a | draconian, exacting, strict |
| కఠినమైన | a | hard and fast |
| కఠోర,తీవ్ర | a | abject |
| కఠోరశబ్దంతో | a | strident |
| కఠోరశ్రమ | n | hard labour |
| కఠోరశ్రమ | n | toil |
| కడపటి | a | eventual |
| కడుపు | n | belly |
| కడుపునిండా | a | bellyful |
| కడుపునొప్పి | n | bellyache |
| కడుపుబ్బనవ్వు | v | belly-laugh |
| కడుపుబ్బనవ్వుతెప్పించు | v | crack-up |
| కడుపులోతిప్పెడు | a | squeamish |
| కడుపులోవాయువు కలిగించు | v | flatulent |
| కడుపులోవికారం | n | stomach upset |
| కడ్డీ | n | bar |
| కడ్డీ | n | dowel, rod, |
| కడ్డీఆకారసూక్ష్మజీవి | n | salmonella |
| కడ్డీతోకొట్టు | n | birch |
| కడ్డీపై | v | perch |
| కణం | n | cell |
| కణజాలఅధ్యయనం | n | histology |
| కణవిభజనప్రక్రియ | n | meiosis (mitosis) |
| కణాలకుచెందని | a | acellular |
| కణితి | n | lymphoma |
| కణుపు | n | node |
| కతజ్ఞతలేని | v | thankless |
| కత్తరింపు | n | cut |
| కత్తి | n | knife, stunt, sword |
| కత్తికివుండుకర్ర | n | swordstick |
| కత్తితోకోయు | v | lance, clip, cut |
| కత్తితోపొడుచు | v | stab |
| కత్తిధరించినవాడు | n | swordsman |
| కత్తిరించని | a | uncut |
| కత్తిరింపులులేని | a | uncensored |
| కత్తులు | n | knives |
| కత్తులు,చాకులుఅమ్మువాడు | n | cutler |
| కత్తెర | n | scissors |
| కత్తెరతోకోయు | v | snip |
| కథ | n | denouement, tale |
| కథ | n | fable, story |
| కథఇతివృత్తం | n | plot |
| కథనుతెలుపుపాట | n | ballad |
| కథలలోచెప్పిన | a | fabled |
| కథలుచెప్పువాడు | n | storyteller |
| కథానాయకి | n | heroine |
| కథారచయిత | n | scriptwriter |
| కదలకుండాఆగిన | a | stuck |
| కదలకుండాచేయు | v | immobilize |
| కదలని | a | unshaken |
| కదలలేని | a | immovable |
| కదలలేనిస్ధితి | n | catalepsy |
| కదలించలేని | a | unshakeable |
| కదలించు | v | budge, jiggle, mobilize, move |
| కదలిక | n | momentum |
| కదలుచున్న | a | astir |
| కదలుచున్న | v | moving |
| కదల్చగల | a | moveable |
| కదల్చునది | n | mover |
| కదల్చువాడు | n | mover |
| కదిలించలేని | a | immobile, immovable, inexorable |
| కదిలించు | v | instigate, shake |
| కదిలించునది | n | shake-up |
| కదిలించెడు | a | inflammatory |
| కదిలించెను | v | shook |
| కదిలేమెట్లు | n | moving staircase |
| కదుము | n | clot |
| కదురు | n | mandrel, spindle |
| కనపడకుండాదాగు | v | camouflage |
| కనపడనిగొయ్యి | n | pitfall |
| కనబడకుండాపోవుచున్న | a | evanescent |
| కనిపించటం | n | appearance |
| కనిపించని | a | indiscernible |
| కనిపించు | v | appear |
| కనిపించెడు | a | tangible |
| కనిపెట్టటం | n | detection |
| కనిపెట్టబడని | a | undetected, undiscovered |
| కనిపెట్టలేని | a | undetectable |
| కనిపెట్టు | v | detect |
| కనిష్టం | n | minimum |
| కనిష్టవేతనం | n | minimum wage |
| కనిష్టసామాన్యగుణకం | n | lowest common multiple, lowest common denominator |
| కనీసహాజరు | n | quorum |
| కనుక | a | hence, then |
| కనుగుడ్డు | n | eyeball |
| కనుగొను | v | devise, find, find out |
| కనుగొనుట | n | finding |
| కనుపాప | n | pupil |
| కనుమరుగగు | v | disappear, dissipate |
| కనురెప్ప | n | eyelid |
| కనురెప్పలుమూయటం | n | blinking |
| కనురెప్పవెంట్రుకలు | n | eyelash |
| కనువిప్పుకలిగించునది | n | eye-opener |
| కన్నం | n | burrow |
| కన్నీటికి సం | a | lachrymal |
| కన్నీటితోగూడిన | a | tearful |
| కన్నీటిబిందువు | n | tear |
| కన్ను | a | ocular |
| కన్ను | n | eye |
| కన్నుమంట | n | eyesore |
| కన్నెపొర | n | hymen |
| కన్య | n | maid |
| కన్యత్వం | n | maidenhead |
| కపటం | n | subterfuge |
| కపటంలేని | a | open-minded |
| కపటంలేనిహృదయంకల | a | open-hearted |
| కపటపు | arch | |
| కపాలలక్షణవిశ్లేషణశాస్త్రం | n | phrenology |
| కప్ప | n | frog |
| కప్పం | n | fief |
| కప్పతాళం | n | padlock |
| కప్పపిల్ల | n | tadpole, toad |
| కప్పవలెఅరచు | v | croak |
| కప్పవలెనడచు | v | frogmarch |
| కప్పివేయు | v | undermine |
| కప్పీ | n | pulley |
| కప్పు పట్ట | n | groundsheet |
| కబుర్లు | n | chit-chat |
| కమలం | n | lotus |
| కమిలిపోవు (చర్మం) | v | tan |
| కములునట్లుచేయు | n | scorcher |
| కమ్మరం | n | forge |
| కమ్మీచిత్రం | n | histogram |
| కరకట్ట | n | dike, mound |
| కరకరలాడుశబ్దం | n | scrunch |
| కరకరలాడెడు | a | crunchy, crispy |
| కరగని | a | insoluble |
| కరపత్రం | n | hand-out |
| కరపత్రం | n | pamphlet |
| కరపత్రాలుపంచువాడు | n | pamphleteer |
| కరిగించలేని | a | infusible,indissoluble |
| కరిగించిపోతపోయు కళలు | n | plastic arts |
| కరిగించుపాత్ర | n | melting-pot |
| కరిగినమంచు | n | slosh |
| కరిగిపోగల | a | soluble |
| కరిగిపోవు | v | meltdown |
| కరివేపాకు | n | curry leaves |
| కరివేపాకు కారం | n | curry-powder |
| కరుగు | v | melt |
| కరుగుచోటు | n | melting point |
| కరుగుప్రక్రియ | n | thaw |
| కరువు | n | drought, famine |
| కరేబియన్ దీవులకుసం | a | Caribbean |
| కర్చనవాయుపానీయం | n | sod |
| కర్తవ్యం | n | duty |
| కర్తవ్యానికికట్టుబడిన | a | dutiful, duty-bound |
| కర్పూరం | n | camphor |
| కర్పూరంకలిపిన | a | mentholated |
| కర్పూరతైలం | n | oil of turpentine, turpentine |
| కర్బనం | n | carbon |
| కర్బనం,ఉదజనిమిశ్రమం | n | hydrocarbon |
| కర్బనం,ఫ్లోరిన్లమిశ్రమం | n | fluorocarbon |
| కర్బనకాగితం | n | carbon paper |
| కర్బనకాలనిర్ణయపరీక్ష | n | carbon dating |
| కర్బననకలు | n | carbon copy |
| కర్బనపీచు | n | carbon fibre |
| కర్మాగారం | n | plant |
| కర్మాగారనిర్వాహకుడు | n | miller |
| కర్మాగారమూసివేత | n | lockout |
| కర్ర | n | stick |
| కర్ర,బంతి ఆట | n | baseball, hockey |
| కర్రగుజ్జు | n | pulpwood |
| కర్రగుజ్జుతోచేయుకృత్రిమ పట్టు | n | rayon |
| కర్రపెండలం | n | tapioca |
| కల | n | dream |
| కలం | n | pen |
| కలంపేరు | n | pen-name |
| కలంవంటి చాకు | n | penknife |
| కలంస్నేహితుడు | n | pen-friend, pen-pal |
| కలకలం | n | disturbance |
| కలగనని | a | undreamed |
| కలగాపులగం | n | clutter |
| కలగాపులగమైన | a | mixed-up |
| కలగూరగంప | n | farrago |
| కలతచెందిన | a | disconcerted |
| కలప | n | timber |
| కలపకుచెట్లునరుకుట | n | logging |
| కలపగల | a | timbered |
| కలపటం | n | attachment, interfacing |
| కలబంద | n | aloe |
| కలయిక | n | combination, combo, configuration, confluence, conjugation, connection, merger |
| కలలలోకం | n | dreamland |
| కలవని | a | ill-assorted, unmet |
| కలసిఏర్పడినరూపం | n | combining form |
| కలసిపనిచేయు | v | associate |
| కలసిపాడుపాట | n | karaoke |
| కలసిపోయెడు | a | fusible |
| కలసిపోవు | a | good-tempered, gracious |
| కలసిపోవు | v | coalesce, intermingle, merge |
| కలసిమనుట | n | coexist |
| కలసిరాయు | v | co-write |
| కలిగించు | v | beget |
| కలిగిఉండు | v | have |
| కలిగియుండు | v | consist, contain, possess |
| కలిగియున్న | a | possessive |
| కలిగియున్నాడు | had, has | |
| కలిగియున్నాను | have | |
| కలిపికుట్టువాడు | n | binder |
| కలిపినేయు | v | interlace, interweave |
| కలిపిపేను | v | twine |
| కలిపిబంధించు | v | interlock |
| కలిపివేయు | v | interfuse |
| కలిపెడు | a | connective |
| కలుపగల | a | miscible |
| కలుపటం | n | link-up |
| కలుపబడిన | a | medley |
| కలుపబడినది | n | additive |
| కలుపలేని | a | non-union |
| కలుపు | v | interrelate |
| కలుపు | v | add, adjoin, amalgamate, append, blend, connect, fuse, include, interfuse, interface, join, mix, unite,combine |
| కలుపు | v | shuffle |
| కలుపుకడ్డీ | n | connecting-rod |
| కలుపుకున్న | a | inclusive |
| కలుపుకొనని | a | exclusive |
| కలుపుగోలుతనంగల | a | sociable |
| కలుపుధాతువు | n | conjunctive |
| కలుపునది | n | connector, linkage, mixer, |
| కలుపునాశని | n | herbicide |
| కలుపువాడు | n | joiner |
| కలుషితంకాని | a | uncontaminated |
| కలుషితంచేయు | v | contaminate, pollute |
| కలుషితమైన | a | fly-blow |
| కలుసుకొను | v | meet |
| కలుసుకొను | v | get-together, meet |
| కల్గించువాడు | n | troublemaker |
| కల్తీలేని | a | unadulterated |
| కల్పన | n | myth |
| కల్పనకానిసాహిత్యం | a | non-fiction |
| కల్పనతోకూడిన | a | fictitious |
| కల్పనారచన | n | fantasia |
| కల్పనాసాహిత్యం | n | fiction |
| కల్పించబడిన | a | provided |
| కల్పించు | v | provide |
| కల్పించుచున్న | a | providing |
| కల్పిత | a | imaginary, imaginative |
| కల్పిత కథ | n | canard, fantasy |
| కల్పితగాథలు | n | mythology |
| కల్లోలం | n | unrest |
| కళ | n | art |
| కళంకం | n | taint |
| కళాకారుడు | n | artist |
| కళాకారుని గది | n | studio |
| కళాకారునికి చెల్లించు ప్రతిఫలం | n | royalty |
| కళాకౌశలం | n | craft |
| కళాఖండం | n | artwork |
| కళాత్మక | a | artful, artistic, crafty |
| కళాత్మకంకాని | a | artless |
| కళాప్రియుడు | n | aesthete |
| కళాశాల | n | college |
| కళాశాలసం | a | collegiate |
| కళ్లం | n | threshing-floor |
| కళ్లజోడుపెట్టె | n | goggle-box |
| కళ్లుచెదరు | a | flamboyant |
| కళ్లుచెదరు | v | dazzle |
| కళ్లుమిరుమిట్లుగొల్ప | v | glam |
| కళ్లెంతీసివేయు | v | unbridle, unharness |
| కళ్లెనుఊయు | v | expectorate |
| కళ్లెనుపోగొట్టు దగ్గుమందు | n | expectorant |
| కళ్ళజోడు | n | spectacle |
| కళ్ళజోడుగల | a | spectacled |
| కళ్ళద్దాలు | n | specs, spectacles |
| కళ్ళద్దాలుధరించిన | a | bespectacled |
| కళ్ళె | n | sputum |
| కవచం | n | death-mask, shield |
| కవచంలోవుంచు | v | sheathe |
| కవాతు | n | drill, march past |
| కవాతుఆజ్ఞలు | n | marching orders |
| కవాతుచేయు | v | march, parade |
| కవాతుమైదానం | n | parade-ground |
| కవి | n | poet |
| కవిత | n | iambus, limerick, poem |
| కవితాన్యాయం | n | poetic justice |
| కవితాస్వేచ్ఛ | n | poetic license |
| కవిత్వం | n | lyricism, poesy |
| కషాయం | n | decoction |
| కష్టం | n | difficulty, disadvantage, hardship, ordeal |
| కష్టంలేని | a | untroubled |
| కష్టకాలం | n | adversity |
| కష్టపడిపనిచేయు | a | assiduous |
| కష్టపెట్టు | v | pester |
| కష్టమైన | a | difficult, formidable, strait, strenuous |
| కష్టసుఖాలుపట్టించుకోని | a | stoic |
| కష్టాలలోకల | a | disadvantaged |
| కష్టించిపనిచేయు | v | travail |
| కసిగాగల | a | furious |
| కస్తూరి | n | musk |
| కస్తూరిఎద్దు | n | musk ox |
| కస్తూరిలేడి | n | musk deer |
| కా’న్సర్ వ్యాధినికల్గించు | a | carcinogenic, carcinogenic |
| కాంక్రీటునుకలుపుపనిముట్టు | n | lute |
| కాంతి | n | light |
| కాంతి | n | brilliance, light, splendour |
| కాంతి ప్రమాణత | n | luminescence |
| కాంతి,దృష్టి,అధ్యయనం | n | optics |
| కాంతికేంద్రం | n | hot spot |
| కాంతికొలతప్రమాణం | n | lux |
| కాంతితరంగాలు వంగు | v | refract |
| కాంతితీవ్రతకొలుచుపరికరం | n | photometer |
| కాంతితీవ్రతామాపకం | n | candle |
| కాంతిదీపం | n | light-bulb |
| కాంతినిచ్చు | a | luminous |
| కాంతినితక్కువ చేయు | v | underexpose |
| కాంతిమంతం చేయు | v | illuminate |
| కాంతిమంతమైన | a | effulgent |
| కాంతిమాపకం | n | light meter |
| కాంతిమూలం | n | luminary |
| కాంతివంతమైన | a | fluorescent |
| కాంతివంతమైన దీపం | n | floodlight |
| కాంతివలయం | n | aura, corona |
| కాంతివాహక పీచు శాస్త్రం | n | fibre optics |
| కాంతిశక్తి | n | candlepower |
| కాంతిసంవత్సరం | n | light-year |
| కాంతిసమ్మేళనం | n | filmsetting |
| కాంతులుచిమ్ము | v | glimmer |
| కాంస్యపతకం | n | bronze medal |
| కాకపోవచ్చు | mayn’t | |
| కాకమ్మకధలు | n | cock-and-bull story |
| కాకరకాయ | n | bitter gourd |
| కాకి | n | crow |
| కాకివంటిపక్షి | n | jay |
| కాగడా | n | torch |
| కాగడాదీపం | n | torchlight |
| కాగితం | n | paper, sheet, titular |
| కాగితంవంటి | a | papery |
| కాగితతయారీకర్మాగారం | n | paper-mill |
| కాగితపుఅట్ట | n | pasteboard |
| కాగితపుచక్రం | n | pin-wheel |
| కాగితపుచుట్ట | n | paper round |
| కాగితపుడబ్బు | n | paper money |
| కాగితపుపులి | n | paper tiger |
| కాగితపుపుల్ల | n | papyrus |
| కాగితపుసంచి | n | envelope |
| కాగితాలదస్త్రం | n | folder |
| కాగితాలపైఉంచు బరువు | n | paperweight |
| కాగితాలు | n | papers |
| కాగితాలుకత్తిరించు కళ | n | origami |
| కాగితాలుకలిపి కుట్టునది | n | staple |
| కాగితాలుకోయు చాకు | n | paper-knife |
| కాగితాలుపట్టివుంచునది | n | paper-clip |
| కాగితాలువేలాడదీయునది | n | paper-hanger |
| కాటకం | n | drought |
| కాటు | n | bite |
| కాడ | n | peduncle |
| కాడ్ చేప | n | codfish |
| కాడ్ చేపకాలేయతైలం | n | cod-liver oil |
| కాడ్మియమ్ | n | cadmium |
| కాథోడ్ కిరణం | n | cathode ray |
| కాదనలేని | a | undeniable |
| కాదను | v | negate |
| కాధొలిక్ సన్యాసి | n | friar |
| కాధొలిక్కుప్రార్ధనపుస్తకం | n | missal |
| కానరాని | a | unsighted |
| కానరానిచోటు | n | blind spot |
| కాని | but | |
| కానుక | n | gift |
| కానుకగాఇవ్వబడినది | n | exgratia |
| కానుకచీటి | gift token | |
| కాపడం | n | fomentation |
| కాపలా | n | safe keeping |
| కాపలాఇల్లు | n | guardhouse |
| కాపలాకంచె | n | paling |
| కాపలాకాయు | v | keeping |
| కాపలాగల | a | guarded |
| కాపలాదారు | n | keeper, old guard, sentinel |
| కాపలాలేని | a | unguarded |
| కాపాడు | v | conserve, keeping |
| కాపాడువాడు | n | saver |
| కాపు సారా | n | hooch |
| కాఫీ | n | coffee |
| కాఫీతాగుబల్ల | n | coffee-table |
| కాఫీదుకాణం | n | café, coffee bar |
| కాఫీలోకలుపుసువాసనపొడి | n | chicory |
| కాఫీహోటలు | n | cafeteria |
| కామంరేకెత్తించు | a | erogenous |
| కామప్రేరేపక | a | erotic |
| కామప్రేరేపణ | n | eroticism |
| కామప్రేరేపిత | a | lascivious |
| కామవాంఛ | n | libido |
| కామవాంఛ | n | lust |
| కామవాంఛ పెంచునది | n | aphrodisiac |
| కామవాంఛా సం | a | libidinous |
| కామెర్లవ్యాధి | n | jaundice |
| కామోద్దీపక | a | sexy |
| కాయ | n | hull, pod, polyp |
| కాయధాన్యం | n | legume |
| కాయధాన్యాల సం | a | leguminous |
| కాయలవంటి | a | nutty |
| కాయలో పప్పు | n | kernel |
| కారంగల | a | piquant |
| కారటం | n | leakage |
| కారణం | n | cause, factor, purpose, reason, sake |
| కారణంలేని | a | purposeless |
| కారణమగు | v | induce |
| కారణమైనది | n | causation |
| కారణాలఅధ్యయనం | n | etiology |
| కారల్ మార్క్స్ సిద్ధాంతాలు | n | Marxism |
| కారాగారం | n | penitentiary, quod |
| కారు | n | car |
| కారుచిచ్చు | n | bushfire |
| కారుణ్యం | n | compassion |
| కారుణ్యమరణం | n | euthanasia |
| కారుణ్యశలవు | n | compassionate leave |
| కారులోగలఫోను | n | car phone |
| కారులోనికివెళ్లుసినిమాహాలు | n | drive-in |
| కారులోవుంచినవిస్ఫోటకం | n | car bomb |
| కార్డులసూచీ | n | card index |
| కార్బన్ డయాక్సైడ్ తోనింపు | v | carbonate |
| కార్బాలిక్ ఆమ్ల సం | a | carbolic |
| కార్బాలిక్ సబ్బు | n | carbolic soap |
| కార్మికులనుతొలగించటం | n | lay-off |
| కార్యకర్త | n | activist |
| కార్యకలాపం | n | activity |
| కార్యకలాపం | n | matter of course |
| కార్యకలాపపరిధి | n | purview |
| కార్యక్రమం | n | programme |
| కార్యక్రమనిర్వాహకుడు | n | Master of Ceremonies, marshal |
| కార్యదర్శి | v | secretary |
| కార్యదర్శికార్యాలయం | n | secretariat |
| కార్యనిర్వాహక | a | executive |
| కార్యాలయం | n | agency, bureau, office |
| కార్లునిలుపు చోటు | n | car park |
| కాలం | n | period |
| కాలంచెల్లిన | a | outdated, outmoded |
| కాలఎంపిక | n | timing |
| కాలక్షేపం | n | pastime |
| కాలజ్ఞాన సం | a | prophetic |
| కాలజ్ఞానం | n | prophesy |
| కాలమానమాపన | n | chronology |
| కాలర్ ఎముక | n | clavicle |
| కాలవ్యవధిలోజరుగు | a | periodic |
| కాలసంబంధ | a | temporal |
| కాలానికితగనిది | n | anachronism |
| కాలానుక్రమ | a | chronological |
| కాలిఈడ్పు | n | leg-pull |
| కాలికదలికలు | n | footwork |
| కాలితోతొక్కికదిలించు | v | treadle |
| కాలిదారి | n | footway |
| కాలినడకన | a | afoot, barefoot |
| కాలినమచ్చ | n | scald |
| కాలిపట్టా | n | anklet |
| కాలిపిక్క | n | calf |
| కాలిబంతిఆట | n | football, soccer |
| కాలిబాట | n | footpath |
| కాలిబాటఅంచు | n | kerb |
| కాలిబొటనవేళ్ళచివరలు | n | tiptoe |
| కాలిమీదకాలువేసుకున్న | a | cross-legged |
| కాలిముందుభాగం | n | foreleg |
| కాలివంతెన | n | footbridge |
| కాలివేళ్ళకు సం | a | tarsal |
| కాలు | n | leg |
| కాలుఆనించుభాగం | n | pedal |
| కాలుచున్న | a | burning |
| కాలుతున్నచిన్నకట్టె | n | ember |
| కాలులేని | a | legless |
| కాలువ | n | canal, channel |
| కాలువతవ్వు | n | canalize |
| కాలువనీరువదులువాడు | n | lock-keeper |
| కాలేయ సం | a | hepatic |
| కాలేయం | n | liver |
| కాలేయవ్యాధి | n | cirrhosis, hepatitis |
| కాలేయవ్యాధితోబాధపడు | a | liverish |
| కాల్చిన | v | burnt |
| కాల్చినఇటలీవంటకం | n | pizz |
| కాల్చినఇటుక | n | fire-brick |
| కాల్చు | v | bake, broil, bur, incinerate |
| కాల్చునది/ కాల్చువాడు | n | burner |
| కాల్పులరేఖ | n | line of fire |
| కాల్పులు | n | firing |
| కాల్పులు జరపటం | n | shooting |
| కాల్పులుజరుపు | v | overshoot |
| కాళ్లజెర్రి | n | centipede |
| కాళ్లనువేడిచేయుసాధనం | n | leg warmer |
| కాళ్లు,చేతులు చాపుకొను | v | sprawl |
| కాళ్లుచాపుకొని కూర్చొను | v | straddle |
| కాళ్లుచాపుచోటు | n | leg-room |
| కాళ్ళజెర్రిపురుగు | n | millipede |
| కాళ్ళుఈడ్చుకుంటూనడచు | v | scuff |
| కావచ్చు | maybe, might | |
| కావలసిన | a | requisite |
| కావలసినవాటిజాబితా | n | indent |
| కావాలనే | a | knowingly |
| కాషాయరంగు | n | saffron |
| కించపరచిన | a | abashed |
| కించపరచు | v | abase, derogate, haze |
| కించపర్చుమాట | n | mockery |
| కింద | pre | below, beneath, under |
| కింద,దిగువన | pre | down |
| కిందకూర్చొను | v | sit-down |
| కిందగీతగీయు | v | underscore |
| కిందపడియున్న | a | low-lying |
| కిందిఅంతస్తు | n | downstairs |
| కిందికి | a | downward, down |
| కిందికిజారు | v | glide |
| కిందికిదిగు | v | climb-down, descend, dismount |
| కిందికివంగటం | n | declivity |
| కిందికివంగు | v | crouch |
| కిందిదవడఎముక | n | mandible |
| కిందిభాగం | n | underside |
| కిందివారికి అధికారం ఇచ్చు | v | devolve |
| కిందిస్థాయిపంపు | v | revert |
| కిచకిచమను | v | chirrup |
| కిటికినిలువుకమ్మి | n | jamb |
| కిటికిబయటికప్పు | n | awning |
| కిటికీ | n | sash |
| కిటికీఅద్దం/ చట్రం | n | pane |
| కిటికీతెర | n | pelmet |
| కిరణం | n | beam, ray |
| కిరాణాదుకాణం | n | grocery |
| కిరాణాదుకాణదారు | n | grocer |
| కిరాతకమైన | a | barbarous |
| కిరాయికితీసుకొను | v | hire |
| కిరాయిదొంగ | n | goon |
| కిరాయిహంతకుడు | n | hit man |
| కిరీటం | n | crown |
| కిశోరప్రాయ సం | a | adolescent |
| కిశోరఫ్రాయం | n | adolescence |
| కీచుగొంతు | n | creak |
| కీచుగొంతుతో అరుపు | n | squeak |
| కీచుధ్వనిగల | a | shrill |
| కీచురాయిపురుగు | n | cricket |
| కీటకం | n | insect |
| కీటకనాశని | n | insecticide |
| కీటకపుకోశస్తదశ | n | larvae |
| కీటకపుమీసం | n | barbell |
| కీటకశాస్త్రం | n | entomology |
| కీటకాలనుపారద్రోలుగోళీలు | n | mothball |
| కీటకాలుసోకని | a | mothproof |
| కీర్తన | n | anthem, psalm |
| కీర్తనకారుడు | n | psalmist |
| కీర్తి | n | fame, glory, renown, reputation |
| కీర్తిగల | a | famed, famous, renowned |
| కీర్తిగలవాడు | n | celebrity |
| కీలకం | n | key |
| కీలకదశకుచేరు | v | culminate |
| కీలకపదం | n | keyword |
| కీలకపదవి | n | king-post |
| కీలకభాగం | n | crux |
| కీలకమలుపు | n | turning-point |
| కీలకవ్యక్తి | n | linchpin |
| కీలకవ్యక్తి | n | kingpin |
| కీలకసంతకం | n | key signature |
| కీలు | n | hinge |
| కీలుబొమ్మ | n | stooge |
| కీళ్లనొప్పులకు సం | a | rheumatic |
| కీళ్లనొప్పులు | n | arthritis |
| కీళ్లవాపు,నొప్పి | n | gout |
| కీళ్ళనొప్పులజ్వరం | n | rheumatic fever |
| కీళ్ళనొప్పులవ్యాధి | n | osteoarthritis |
| కీళ్ళనొప్పులు | n | rheumatism, rheumatoid arthritis |
| కు | onto | |
| కు | pre | to |
| కుంగ జేయునది | n | incubus |
| కుంగటివేరు | n | tap root |
| కుంగినది | n | shrinkage |
| కుంగిపోవటం | n | depression |
| కుంగిపోవటంతగ్గించుమందు | n | antidepressant |
| కుంగిపోవు | v | depress |
| కుంగుదల | n | slump |
| కుంగునట్లు చేయునది | n | depressant |
| కుంచించు | v | blench |
| కుంచె | n | brush |
| కుంచెవెంట్రుకలు | n | bristle |
| కుంటి | v | lame |
| కుంటిగానడచు,కుంటు | v | hobble |
| కుండ | n | pot |
| కుండపోతవాన | n | cloudburst |
| కుండీమొక్కనుమార్చు | v | repot |
| కుండీలోమొక్క | n | house-plant, pot plant |
| కుందేలు | n | buck, hare, rabbit |
| కుంభకోణం | n | scandal |
| కుంభారి | n | potter |
| కుక్కకాపలా | n | dog watch |
| కుక్కగది | n | dog house |
| కుక్కదంతం | n | fang |
| కుక్కపిచ్చి | n | rabies |
| కుక్కపిల్ల | n | puppy |
| కుక్కలకు సం | a | canine |
| కుక్కినది | n | stuffing |
| కుటీరం | n | cottage |
| కుటీరపరిశ్రమ | n | cottage industry |
| కుటుంబ,వంశ, ఆయుధ వివరణ | n | heraldry |
| కుటుంబం | n | family |
| కుటుంబం | n | family, household, kindred, kinsfolk |
| కుటుంబనామం | n | family name |
| కుటుంబపడవ | n | houseboat |
| కుటుంబపాలన | n | dynasty |
| కుటుంబపెద్దయైన పురుషుడు | n | patriarch |
| కుటుంబభత్యం | n | family allowance |
| కుటుంబమూలం | n | ancestry |
| కుటుంబయజమానురాలు | n | matriarch |
| కుటుంబయోజన | n | family planning |
| కుటుంబవృక్షం | n | family tree |
| కుటుంబసం | a | familial, household |
| కుట్టు | n | stitch, suture |
| కుట్టునది | n | stinger |
| కుట్టుపని | n | sewing |
| కుట్టుయంత్రం | n | sewing-machine |
| కుట్టుసూది | n | knitting-needle |
| కుట్ర | n | collusion, conspiracy |
| కుట్రచేయు | v | connive, conspire |
| కుట్లుఊడదీయు | v | unstitch |
| కుట్లుదూరంగా వేయు | v | baste |
| కుడి | a | right |
| కుడికట్ట | n | right bank |
| కుడిచేతి వాటం కల | a | right-handed |
| కుడిమలుపు | n | right turn |
| కుదించిన | a | compact |
| కుదించిన | a | shrank |
| కుదించినజాబితా | n | short list |
| కుదించు | v | compress, condense, press, streamline, truncate |
| కుదించునది | n | compressor, condensation |
| కుదింపు | n | compression, contraction |
| కుదుపు | n | jerk, joggle, jolt, twitch |
| కునికిపాటు | n | catnap, snooze |
| కునికిపాట్లుపడు | v | doze |
| కుప్ప | n | batch, mound |
| కుప్పకూలు | v | collapse |
| కుప్పగాచేర్చు | v | stack |
| కుప్పవేయు | v | dump |
| కుమారుడు | n | son |
| కుమార్తె | n | daughter |
| కుమార్తె | a | filial |
| కుమ్మక్కుఅగు | v | collude |
| కుమ్మరిసారె | n | potter’s wheel |
| కురచ చేయు | v | shorten |
| కురచగాచేయు | v | bobtail, slacked |
| కురచచేతులచొక్కా | n | tee |
| కురచచేయటం | n | cut-back |
| కురచచేయు | v | foreshorten |
| కురచయిన | a | slack |
| కురచయైన | a | short |
| కురచలాగు | n | Bermuda shorts |
| కురుచగాకత్తిరించు | v | trim |
| కురుపు | n | boil, nodule, corundum |
| కుర్చీ | n | chair |
| కుర్చీల ఆట | n | musical chairs |
| కులం | n | caste |
| కులతత్వం | n | casteism |
| కులాంతర/మతాంతర వివాహం | n | mixed marriage |
| కులీనవర్గ సం | a | aristocratic |
| కులీనవర్గపాలన | n | aristocracy |
| కులీనవర్గవ్యక్తి | n | aristocrat |
| కుళాయి | n | stopcock |
| కుళ్లిన | a | putrid, rotten, spoilt |
| కుళ్లిపోయినది | n | gangrene |
| కుళ్లిపోవు | a | putrescent |
| కుష్టువ్యాధి | n | leprosy |
| కుస్తీ | n | arm-wrestling, grapple |
| కుస్తీపట్టు | n | hammerlock |
| కుస్తీవస్తాదు | n | boxer |
| కూజా | n | jug |
| కూటమి | n | congregation, syndicate |
| కూటమిసమావేశం సం | a | congregational |
| కూడబెట్టు | v | agglomerate |
| కూడలిదారులు | n | crossways |
| కూడు | v | plus |
| కూత | n | chirp |
| కూతవేయు | v | bleep |
| కూనిరాగంతీయు | v | croon |
| కూర | n | curry |
| కూరగాయదుంప | n | turnip |
| కూరగాయముక్కల పులుసు | n | salad-dressing |
| కూరగాయలు,మాంసవంటకం | n | stew |
| కూర్చటం | n | assemblage |
| కూర్చు | v | compile, fabricate, incite |
| కూర్చుండుగది | n | parlour |
| కూర్చొను | v | sit |
| కూర్చొనుగది | n | drawing-room |
| కూర్చొనువ్యక్తి | n | sitter |
| కూర్చోవటం | n | sitting |
| కూర్పు | n | composition, configuration |
| కూర్మం | n | tortoise |
| కూలదోయు | v | topple |
| కూలిపోవటం | n | crashing |
| కూలిపోవు | v | crash, crumble |
| కూలీ | n | coolie |
| కూల్చివేత | n | coup |
| కూల్చివేయు | v | demolish |
| కూసం | n | shim, tenon |
| కూసాన్నిగాడిలోకి దించు | v | mortice |
| కృతజ్ఞత | n | fealty, infidelity |
| కృతజ్ఞత,మేలు మరువకుండటం | n | gratitude |
| కృతజ్ఞతగల | a | thankful, grateful |
| కృతజ్ఞతతో | av | thankfully |
| కృతజ్ఞతలేని | a | ungrateful |
| కృత్రిమ | a | artificial |
| కృత్రిమ దూది | n | nylon |
| కృత్రిమంగాచేయబడిన | a | synthetic |
| కృత్రిమంగాసృష్టించబడిన | a | contrived |
| కృత్రిమజుట్టుపాయ | n | hairpiece |
| కృత్రిమదారం | n | polyester |
| కృత్రిమబంక | n | epoxy |
| కృత్రిమభాగం | n | prosthesis |
| కృత్రిమముత్యం | n | cultured pearl |
| కృత్రిమమేధస్సు | n | artificial intelligence, cybernetics |
| కృత్రిమమైన | a | corrigible |
| కృత్రిమశ్యాస | n | artificial respiration |
| కృషి | n | endeavour |
| కెమెరాకాంతిరంధ్రం | n | aperture |
| కెమేరా | n | camera |
| కేంద్ర | a | central |
| కేంద్రం | n | booth, centre, focus, |
| కేంద్రకం | n | nucleus |
| కేంద్రకార్యస్ధానం | n | headquarters |
| కేంద్రనాడీమండలం | n | central nervous system |
| కేంద్రప్రధానఉద్యోగి | n | stationmaster |
| కేంద్రబిందువు | n | hub |
| కేంద్రీకరణ దీపం | n | spotlight |
| కేంద్రీకరణ సం | a | focal |
| కేంద్రీకరణదూరం | n | focal distance |
| కేంద్రీకరణబిందువు | n | focal point |
| కేంద్రీకరించు | v | centralize, focus |
| కేంద్రీయ | a | centric |
| కేంద్రీయఉష్ణత | n | central heating |
| కేంద్రోన్ముఖం | a | centripetal |
| కేంద్రోన్ముఖబలం | n | centripetal force |
| కేకవేయు | v | clamour |
| కేటాయించబడిన | a | reserved |
| కేటాయించిన వెల | n | reserve price |
| కేటాయించు | v | allocate, earmark |
| కేటాయింపు | n | allotment, provision, reservation |
| కేటాయింపు సం | a | provisional |
| కేథొలిక్ శాఖవ్యక్తి | n | papist |
| కేరింతలతోఆమోదం | n | acclamation |
| కేలరీ | n | calorie |
| కేలరీలుకొలుచుసాధనం | n | calorimeter |
| కేవలం | mere | |
| కేశఖండన | n | shaving |
| కేశాలంకరణ | n | hairdo |
| కేశాలంకరణనిపుణుడు | n | hairdresser |
| కేశాలంకరణశైలి | n | hairstyle |
| కైమాఉండలు | n | meatball |
| కైమాకొట్టినమాంసం | n | mincemeat |
| కొంకి పురుగు | n | hookworm |
| కొంగ | n | crane |
| కొంగవంటిపక్షి | n | hero |
| కొంచెం | a | svelte |
| కొంచెంకొంచెంగాపూర్తి చేసిన | a | piece meal |
| కొంచెంలోహశబ్దం చేయు | v | chink |
| కొంటె | a | daft, fatuous |
| కొంటెతనపు | a | dippy, silly |
| కొంటెమాటలుఅను | v | blether |
| కొండ | n | hill |
| కొండగుర్తు | n | landmark |
| కొండచిలువ | n | python |
| కొండదిగువన | n | downhill |
| కొండదిగువనచిన్నగుట్ట | n | foothill |
| కొండనాలుక | n | uvula |
| కొండపైనడవటం | n | hill walking |
| కొండమీదకోట | n | acropolis |
| కొండరాయి | n | granite |
| కొండలతోనిండిన | a | hilly |
| కొండలమధ్యదారి | n | defile |
| కొండశిఖరo | n | hilltop |
| కొంతభాగం | n | partitive |
| కొంతభూమి | n | plot |
| కొందరికిమాత్రమేతెలిసిన | a | arcane |
| కొందరుమాట్లాడుభాష | n | lingo |
| కొక్కెం | n | hook |
| కొక్కెంతగిలించు | v | hook |
| కొక్కెంతీయు | v | unhook |
| కొట్టటం | n | striking |
| కొట్టివేయు | v | brush-off, quash |
| కొట్టు | v | beat, hit, strike |
| కొట్టుఆయుధం | n | cudgel |
| కొట్టువాడు | n | striker |
| కొట్లాట | n | tussle |
| కొడవలి | n | sickle |
| కొత్త | a | new |
| కొత్తఏడాది | n | new year |
| కొత్తగాకట్టు | v | build-up |
| కొత్తగాకనిపెట్టు | v | discover, invent |
| కొత్తగాపుట్టిన | a | newborn |
| కొత్తగాపెండ్లాడిన | a | newly-wed |
| కొత్తగావచ్చినవాడు | n | newcomer |
| కొత్తచీపురు | n | new broom |
| కొత్తతార | n | new star |
| కొత్తది | firsthand | |
| కొత్తదిగాచేయు | v | refurbish |
| కొత్తనిబంధన (బైబిలు) | n | New Testament |
| కొత్తనీరు | n | freshwater |
| కొత్తపట్టణం | n | new town |
| కొత్తపేరా ముందు ఖాళీ | n | indention |
| కొత్తబాణి | n | new style |
| కొత్తవాడు | n | novice |
| కొత్తవారి పట్ల భయం | n | xenophobia |
| కొత్తవారినివేధించు | v | haze |
| కొత్తవ్యక్తి | n | fresher |
| కొత్తసంవత్సరపు రోజు | a | New Year’s Day |
| కొత్తిమీర | n | coriander |
| కొత్తిమీర ఆకులు | n | coriander leaves |
| కొద్ది | n | dismal |
| కొద్దికాలం | n | jiff |
| కొద్దికొద్ది మొత్తాలలో ఇచ్చు | v | dispense |
| కొద్దిగా | a | slight |
| కొద్దిగాదాచు | v | filch |
| కొద్దిగాప్రమాదకర మైన | a | dicey |
| కొద్దితేడాగలమరొకమతశాఖ | n | denomination |
| కొద్దిభత్యం | n | pittance |
| కొద్దిమందికి చెందినవ్యాపారసంస్థ | n | private company |
| కొనటం | n | shopping |
| కొనదేలిన శిఖరం | n | spire |
| కొనసాగించు | v | carry-on, continue, persevere, prolong, pursue, resume |
| కొనసాగించువాడు | n | pursuant |
| కొనసాగింపు | n | continuance, continuation, continuity |
| కొనసాగింపు | n | furtherance |
| కొనసాగు | v | proceed |
| కొను | v | buy, purchase |
| కొనుగోలు | n | shopping |
| కొనుగోలుపత్రం | n | muniment |
| కొనువాడు | n | buyer |
| కొనువారికి అనుకూల ధోరణి | n | buyer’s market |
| కొన్నసరుకులు,సేవల పట్టీ | n | invoice |
| కొన్నాము | v | bought |
| కొన్నారు | v | bought |
| కొన్ని | n | a few |
| కొన్నిదేశాలడబ్బు | n | dollar |
| కొన్నిరకాలనృత్యాలు | n | hip hop |
| కొబ్బరి | n | copra, macaroon |
| కొబ్బరికాయ | n | coconut |
| కొమ్మ | n | branch, ramification |
| కొమ్మపైకూర్చొను | v | perch |
| కొమ్మలుకత్తిరించు | v | prune |
| కొమ్మలుగాచీలు | v | furcate |
| కొమ్ము | n | horn |
| కొమ్ములుగల | a | horny |
| కొమ్ములుగాచీలు | v | ramify |
| కొయ్యపలక | n | plank |
| కొయ్యసుత్తి | n | mallet |
| కొరకు | pre | for |
| కొరడా | n | lash |
| కొరడా | n | hunter |
| కొరడా | n | thong |
| కొరడాతాడు /దెబ్బ | n | lash |
| కొరడాతోకొట్టు | v | flagellate |
| కొరడాదెబ్బలు | n | lashings |
| కొరత | n | scarcity, dearth, deficiency, deprivation, lack, paucity |
| కొరతకల్గించెడు | a | privative |
| కొరతకాలం | a | lean years |
| కొరతగల | a | deficient |
| కొరతలేకపోవుట | n | sufficiency |
| కొరవడు | v | lag |
| కొరుకు | v | gnaw, munch |
| కొరుకుదంతం | n | incisor |
| కొలత | n | dimension, measurement |
| కొలత | n | measurement |
| కొలతప్రకారంచేయబడిన | a | made to measure |
| కొలతలేని | a | measureless |
| కొలతవేయు | v | gauge |
| కొలవటానికివీలుకాని | a | immeasurable |
| కొలవబడిన | a | measured |
| కొలవలేనిది | n | infinitude |
| కొలిమి | n | crucible, smithy |
| కొలిమిలోఇంధనంవేయువాడు | n | stoker |
| కొలుచు | v | calibrate, measure |
| కొవ్వు | n | fat |
| కొవ్వుగల | a | lardy |
| కొవ్వుచేరని | a | non-fattening |
| కొవ్వుపట్టు | v | fatten, batten |
| కొవ్వువత్తి కాంతి | n | candlelight |
| కొవ్వువత్తులు పెట్టునది | n | chandelier |
| కోకా | n | coca |
| కోకిల | n | cuckoo |
| కోకిలకూత | n | coo |
| కోట | n | bastion, citadel |
| కోటి | n | billion |
| కోటీశ్వరుడు | n | billionaire, millionaire |
| కోట్లాట | n | riot |
| కోట్లాది | n | multi million |
| కోడలు | n | daughter-in-law |
| కోడి | n | chicken |
| కోడిగుడ్డుకుఈకలుపీకు | splitting hairs | |
| కోడిపందెం | n | cock-fight |
| కోడిపిల్ల | n | chic |
| కోడిపిల్ల | n | poultry |
| కోడిపుంజు | n | cock |
| కోడిపెట్ట | n | pullet |
| కోడె | n | bullock |
| కోణం | n | angle, bevel, degree |
| కోణమానిని | n | protractor |
| కోణాలుగల | a | angular |
| కోత | n | incision |
| కోతకోయు | v | incise |
| కోతయంత్రం | n | sawmill |
| కోతలపండుగ | n | harvest festival |
| కోతి | n | monkey |
| కోతిచేష్టలు | n | monkey tricks |
| కోతివంటిజంతువు | n | lemur |
| కోపం | n | anger, fury, indignation, ire |
| కోపంగల | a | indignant |
| కోపంగా | a | angry |
| కోపంగాచూచు | v | glower |
| కోపంగాపరుగులుతీయు | v | rampant |
| కోపంగామొరుగు | v | snarl |
| కోపంగావున్న | a | livid |
| కోపంతోరెచ్చిపోవు | v | enrage |
| కోపపడు | v | exasperate |
| కోపిష్టి,తలబిరుసు వ్యక్తి | n | snob |
| కోపోద్రిక్తమగు | v | infuriate |
| కోపోద్రిక్తమైన | a | berserk |
| కోయబడిన | a | saw |
| కోయు | v | axe, cut |
| కోరఅంచులు | a | jagged |
| కోరలఅంచు | a | serrated |
| కోరలనుంచితప్పించు | v | declutch |
| కోరిక | a | desirous, optative |
| కోరిక | n | desire, imposing, satiate |
| కోరికపైఆపుచోటు | n | request stop |
| కోరికలతోవేధించు | v | importune |
| కోరు | v | claim, hanker, reclaim, require, solicit, urge |
| కోరుకొనదగిన | a | desirable |
| కోర్కెతీర్చు | v | please |
| కోల్పోవు | v | lose |
| కోళ్లమేత | n | chicken-feed |
| కోళ్ళపరిశ్రమ | n | poultry |
| కోశస్థదశ | n | pup |
| కోశాగారం | n | treasury |
| కోశాధికారి | n | treasurer |
| కోసిఆర బెట్టిన | a | cut and dried |
| కోసితొలగించు | v | ablate |
| కౌగిలించుకొను | v | embrace |
| కౌలు | n | leasehold |
| కౌలుకుఇచ్చు | v | lease |
| కౌలుదారీతనం | n | tenancy |
| కౌలుదారు | n | tenant |
| కౌలుదారురైతు | n | tenant farmer |
| క్యాధొలిక్ మతఅగ్రగురువు | n | pope |
| క్యాబేజి | n | cabbage |
| క్యారెట్ దుంప | n | carrot |
| క్యాల్షియంకలిగినది | n | calcareous |
| క్రమంగాజరుగు | a | regular |
| క్రమంగాతగ్గించు | v | taper |
| క్రమంగాతగ్గిపోతున్న | a | dwindle |
| క్రమంగాపెంచు | v | accrue |
| క్రమంగాప్రవేశ పెట్టు | v | instill |
| క్రమంగాలేని | a | atypical, flashing |
| క్రమంగాసన్నమగునది | n | tail-end |
| క్రమంచెడగొట్టు | v | disorganize |
| క్రమతలేని | a | disorderly |
| క్రమతలోపించటం | n | disorder |
| క్రమనిర్మితిలేని | a | unstructured |
| క్రమనిల్వ | n | accumulation |
| క్రమనిల్వదారు | n | accumulator |
| క్రమపద్ధతిలో అమర్చు | v | codify |
| క్రమపద్ధతిలోలేని | a | messy |
| క్రమపద్ధతిలోలేని | a | unsystematic |
| క్రమబద్ధీకరించని | a | unregulated |
| క్రమబధ్ధీకరించు | v | regulate |
| క్రమమైన | a | regular |
| క్రమశిక్షణలేని | a | naughty |
| క్రమశిక్షణలేని | a | undisciplined |
| క్రమశిక్షణలోపెరగనివాడు | n | bounder |
| క్రమశిక్షణా వేత్త | a | disciplinarian |
| క్రమశిక్షణా సం | a | disciplinary |
| క్రమసంఖ్య | n | serial number |
| క్రమసంఖ్యలో కూర్చు | v | serialize |
| క్రియ | n | predicate |
| క్రియావిశేషణం | n | adverb |
| క్రీడ | n | game, sport |
| క్రీడకుతగినట్లుగా | a | sporty |
| క్రీడలకు సం | a | sporting |
| క్రీడలపాదరక్ష | n | sneaker |
| క్రీడలోభాగం | n | innings |
| క్రీడా సం | a | athletic |
| క్రీడాఅంకాలు | n | score |
| క్రీడాకారుడు | n | player |
| క్రీడాకారుడు | n | athlete |
| క్రీడాకారుడు | n | sportsman |
| క్రీడాకారులపైగాగెంతుఆట | n | leap-frog |
| క్రీడాదుస్తులు | n | jump suit |
| క్రీడాప్రాంగణం | n | amphitheatre, stadium |
| క్రీడావిన్యాసాలు | n | acrobatics, athletics |
| క్రీడాస్థలంలోవలకుదగ్గరప్రాంతం | n | forecourt |
| క్రీడాస్థలమధ్యభాగం | n | midfield |
| క్రీడాస్ధలం | n | court |
| క్రీడాస్ధలంలోముఖ్యఆసనాలు | n | grandstand |
| క్రీడాస్పూర్తిగల | a | sportive |
| క్రీడాస్ఫూర్తి | n | gamesmanship |
| క్రీస్తుజయంతి | n | Christmas |
| క్రీస్తుపూర్వం | n | Before Christ |
| క్రీస్తుశకం | n | AD (Anno Domini), Christian era |
| క్రూరత్వం | n | barbarism |
| క్రూరపాలకుడు | n | despot |
| క్రూరపాలన | n | despotism |
| క్రూరమృగగుహ | n | lair |
| క్రూరమైన | a | cruel, diabolic, ferocious |
| క్రూరుడు | n | ogre |
| క్రూరునిగాచేయు | v | brutalize |
| క్రైస్తవం | n | Christianity |
| క్రైస్తవకాధొలిక్ శాఖకు సం | a | catholic |
| క్రైస్తవప్రార్ధనాలయం | n | church |
| క్రైస్తవభవనం | n | chapel |
| క్రైస్తవభవనాలు | n | cathedral |
| క్రైస్తవమతాధి కారులు | n | clergy |
| క్రైస్తవవేడుక | n | sacrilege |
| క్రైస్తవుడు | n | Christi |
| క్రైస్తవుల దిన,వారాదిపంచాంగం | n | Gregorian calendar |
| క్రైస్తవులఆరాధనసామగ్రి | n | censer |
| క్రౌర్యం | n | horror |
| క్లిప్ గలరాతఅట్ట | n | clipboard |
| క్లిప్ తోబిగించబడిన | a | clip-on క్లిప్ ఆన్ |
| క్లిష్టంగాచేయు | v | complicate |
| క్లిష్టత | n | convolution |
| క్లిష్టదశ | n | critical mass |
| క్లిష్టపరిస్థితి | n | morass |
| క్లిష్టపరిస్థితి | n | predicament, tight corner, crisis, crunch |
| క్లిష్టపరిస్థితిలో వుంచిన | a | straitened |
| క్లిష్టపరిస్థితులలో విడచు | v | strand |
| క్లిష్టప్రక్రియ | n | rigmarole |
| క్లిష్టమైన | a | complex, complicated, fastidious, intricate, involute, involuted |
| క్లిష్టమైనదారులుగలది | n | maze |
| క్లుప్తంగాచూచు | v | glimpse |
| క్లుప్తంగాచెప్పు | v | allude, run-through |
| క్లుప్తంగాచేసిన | a | abstracted |
| క్లుప్తంగామాట్లాడు | v | compendious |
| క్లుప్తత | n | brevity |
| క్లుప్తీకరణ | n | abbreviation |
| క్లుప్తీకరించు,సంక్షిప్తపరచు | v | abbreviate |
| క్షణం | n | moment, jiff |
| క్షణకాలముగింపు | n | photo finish |
| క్షణిక | a | momentary |
| క్షమాగుణం | n | forgiveness |
| క్షమాపణ | n | apology, pardon |
| క్షమాపణ సం | a | apologetic |
| క్షమాపణకోరు | v | contrite, apologize |
| క్షమాపణకోరువాడు | n | apologist |
| క్షమాపణచర్య | n | clemency |
| క్షమాభిక్ష | n | amnesty |
| క్షమించటం | n | forgiving |
| క్షమించరాని | a | indefensible, inexpiable |
| క్షమించరాని | a | unforgivable, unpardonable |
| క్షమించు | n | sorry |
| క్షమించెడు | a | placable |
| క్షిపణి | n | ballistic missile |
| క్షీణత | n | dystrophy |
| క్షీణత | n | consumption, decadent, downfall, recession, run-down |
| క్షీణవత్సరాలు | n | declining years |
| క్షీణించటం | n | atrophy |
| క్షీణించు | a | decadent |
| క్షీణించు | v | consumptive |
| క్షీణించుచున్న | a | recessional |
| క్షుణ్ణంగావెతకు | n | rummage |
| క్షుణ్ణఅధ్యయనం | n | casework |
| క్షురకత్తి | n | razor-blade |
| క్షురకత్తిఅంచు | n | razor-edge |
| క్షురకర్మచేయు | n | shave |
| క్షురకసాధనం | n | razor |
| క్షురకుడు | n | barber |
| క్షురశాల | n | saloon |
| క్షేత్రం | n | field |
| క్షేత్రఅధికారి | n | field officer |
| క్షేత్రకృత్యం | n | fieldwork |
| క్షేత్రదినోత్సవం | n | field-day, gymkhana |
| క్షౌరంచేయని | a | unshaven |
| క్షౌరశాల | n | barber-shop |
| ఖండం | n | continent |
| ఖండం సం | a | continental |
| ఖండన | n | damnation |
| ఖండించలేని | a | indeclinable |
| ఖండించు | v | condemn, contradict, disclaim |
| ఖండించు,వ్యతిరేకించు | v | negate |
| ఖగోళభౌతికశాస్త్రం | n | astrophysics |
| ఖజానాబిల్లు | n | treasury bill |
| ఖజానాబృందం | n | treasury bench |
| ఖనిజం | n | mineral |
| ఖనిజంలోని మరొక ఖనిజం | n | endomorph |
| ఖనిజజలం | n | mineral water |
| ఖనిజశాస్త్రం | n | mineralogy |
| ఖనిజాలనుచేర్చు | v | mineralize |
| ఖరీదయిన | a | pricey, sumptuous |
| ఖరీదైన | a | costly |
| ఖర్చు | n | debit, expenditure |
| ఖర్చుచేయు | v | expend, spend |
| ఖర్చురాయు | v | debit |
| ఖర్చులఖాతా | n | expense account |
| ఖర్జూర | n | date |
| ఖాతా | n | account |
| ఖాతాదారు | n | customer, patronage |
| ఖాళీ | a | empty, blank |
| ఖాళీ | n | , vacancy |
| ఖాళీచెక్కు | n | blank cheque |
| ఖాళీచేయు | v | evict |
| ఖాళీచేసినవాడు | n | evacuee |
| ఖాళీనినింపటం | n | infilling |
| ఖాళీనినింపు | v | infill |
| ఖాళీప్రదేశం | n | sinus |
| ఖాళీప్రదేశవాపు | n | sinusitis |
| ఖాళీప్రదేశాలపట్లఅతిభయం | n | agoraphobia |
| ఖైదీ | n | captive, internee, prisoner, jail |
| ఖైదు | v | incarcerate |
| ఖైదునుంచిపారిపోవు | v | jail break |
| ఖైదుపక్షి | n | jail bird |