Jump to content

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/ఒ-ఓ-ఔ

Wikibooks నుండి
ఒంటరి n single
ఒంటరి n lone hand, recluse
ఒంటరి n loner
ఒంటరి గాయకుడు n soloist
ఒంటరి పెద్ద n single parent
ఒంటరిగా a alone
ఒంటరిగాగల a lone
ఒంటరితనం n ivory tower
ఒంటరియైన a lonesome
ఒంటె n camel
ఒంటె వెంట్రుకలు n camel-hair
ఒండ్రు, బురద నిల్వలకు సం a alluvial
ఒక a art unit
ఒక అచ్చును వదలి వేయటం n elision
ఒక కణతనొప్పి n migraine
ఒక చర్మవ్యాధి n lichen
ఒక పదభాగానికిచెందిన a syllabic
ఒక భాగంగావుండు v comprise, constitute
ఒక మాదిరిగా a fairly
ఒక మూలకరూపం n allotropy
ఒక సరుకు n monopolist
ఒకఖనిజం n dolomite
ఒకటి n one
ఒకతాళ వాద్యం n gong
ఒకతెగలో సభ్యుడు n tribesman
ఒకదానితో పోల్చు v juxtapose
ఒకదానితో మరొకటి కలుపు v intermix
ఒకదానిపైన ఇంకొకటి వుంచు v superimpose
ఒకదానిపైమరొకటి ఎక్కించటం n shingle
ఒకపక్కకువాలిన a lopsided
ఒకరితోఒకరుచేరు v fraternize
ఒకరినొకరు each other
ఒకస్ధానంఆక్రమించు v pre-empt
ఒకే అక్షంగల a coaxial
ఒకే విలువగల a monovalent
ఒకేఅరకలది n single-decker
ఒకేకన్నుగల a monocular
ఒకేకాడకుగలపూలగుత్తి n raceme
ఒకేకాడగల పూలగుత్తి n umbel
ఒకేకేంద్రం/అక్షంగలవి n concentric
ఒకేగాయకునిపాట n solo
ఒకేపూర్వీకులుగల a cognate
ఒకేపోలికలుగల a homogeneous
ఒకేప్రయాణం పదేపదేచేయు v commute
ఒకేవస్తువుపై తీవ్రకోరిక n monomania
ఒకేవిధానం n stereotype
ఒకేవిభాగం n monosyllable
ఒకేసారి ఇద్దరు మాట్లాడటం n double-talk
ఒకేసారి కలిగించు v synchronize
ఒకేసారిఅనేకులుమాట్లాడటం n crosstalk
ఒక్కడేస్వయంగా a single-handed
ఒట్టు పెట్టుకొను v forswear
ఒడిదుడుకులవ్యాపారంచేయు v speculate
ఒడిలోఇముడునది(కంప్యూటర్) n laptop
ఒడుదుడుకులు గల a fluctuate
ఒడ్డు n bank, coast
ఒడ్డుకుచేరు a afloat
ఒత్తిడి n brunt
ఒత్తిడిచేయు v compel
ఒప్పంద పత్రం n deed
ఒప్పందం n agreement, alliance, contract, covenant, indenture, league, treaty
ఒప్పందంచేసుకోగల a contractable
ఒప్పందపు వంతెన n contract bridge
ఒప్పుకొను v avow
ఒరిపిడి n rupture
ఒరిపిడిపుండు n bedsore
ఒలంపిక్ క్రీడలు n Olympiad, Olympic games
ఒలంపిక్ క్రీడాకారుడు n Olympian
ఓకేసమయంలో a simultaneous
ఓటమి n defeat
ఓటమిచెందని a undefeated
ఓటమితత్వం n defeatism
ఓటమినిఅంగీకరించు v concede
ఓటరు n elector
ఓటు n ballot
ఓటుచీటి n ballot-paper
ఓటుధాన్యం n oat
ఓటువేయని a non-voting
ఓటువేయు ప్రజలు n electorate
ఓటుహక్కు n suffrage
ఓట్లతోచేసిన వంటకం n oatcake
ఓట్లపెట్టె n ballot-box
ఓట్లువేయటం n polling
ఓట్లువేయుకేంద్రం n polling-station
ఓట్లువేయుచోటు n polling-booth
ఓట్లువేయురోజు n polling-day
ఓట్లువేసినసరళి n exit poll
ఓడ n ship
ఓడతెరచాప n reef
ఓడద్వారా సరుకులరవాణా n shipment
ఓడమునక n shipwreck
ఓడరవాణా n portage
ఓడరేవు n harbour
ఓడరేవు n port
ఓడరేవుకు రక్షకగోడ n jetty
ఓడలదొంగ n freebooter
ఓడలపన్నుచెల్లించు భవనం n custom-house
ఓడసరుకుభర్తీ చీటి n bill of lading
ఓడించబడని a unbeaten, invincible
ఓడించు v defeat, foil, knock-down
ఓడినవాడు n damp squib
ఓడిపోని a infallible
ఓడిపోవు v confess, fail
ఓదార్చలేని a inconsolable
ఓదార్చు v condole
ఓదార్చువాడు n comforter
ఓదార్పు n consolation
ఓదార్పుమాట n unction
ఓర్చుకొను v undergo
ఓర్పు n endurance
ఔత్సాహిక పత్రికా ఫొటోగ్రాఫరు n paparazzo
ఔత్సాహిక పాత్రికేయుడు n freelancer
ఔత్సాహిక పారిశ్రామికవేత్త n entrepreneur
ఔత్సాహిక విలేఖరి n stringer
ఔత్సాహికుడు n amateur
ఔన్నత్యం n highness
ఔషధం n drug, linctus, medicament
ఔషధం n medicine, potion
ఔషధంఇచ్చు v medicate
ఔషధఉత్పాదనసం a pharmaceutical
ఔషధచికిత్స n chemotherapy
ఔషధసేవనక్రమం n regime
ఔషధాలుఇచ్చుచోటు n dispensary