Jump to content

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/ఎ-ఏ-ఐ

Wikibooks నుండి
ఎంచుకొనెను n chose
ఎంచుకొన్నపాఠ్యాంశం n elective
ఎంచుకోబడిన n chosen
ఎంజైము n enzyme
ఎండకుగురియగు v bask
ఎండకుచర్మంకమలటం n sunburn
ఎండబెట్టు v parch
ఎండబెట్టునది n drier
ఎండమచ్చ n macula
ఎండిననల్లమిరియాలు n pepper corn
ఎండ్రకాయ n cancer, crab
ఎంత how much?
ఎంతమంది? how many?
ఎంతోకొంత somewhat
ఎందుకనగా because
ఎందుకు? why
ఎంపిక n choice, option
ఎంపికకుపట్టీలోచేర్చు impanel
ఎంపికచేయబడిన selective
ఎంపికచేయు co-opt
ఎంపికచేయువాడు selector
ఎంపికచేసుకొను choose
ఎంపికచేసుకొన్న choosy, choosey
ఎంపికనుతొలగించు deselect
ఎకరాలలోవిస్తీర్ణం n acreage
ఎక్కడైనా anywhere
ఎక్కడోఒకచోట somewhere
ఎక్కించు infuse
ఎక్కు climb
ఎక్కువ more
ఎక్కువకాలంజీవించు outlive
ఎక్కువగా largely
ఎక్కువదూరం long-distance
ఎక్కువమందికినచ్చని వ్యక్తి lone wolf
ఎక్కువవసూలుచేయు overcharge
ఎక్కువసమయం తీసుకొను long-playing
ఎగతాళి mock, jeer
ఎగతాళిగా a sardonic
ఎగతాళిగాఅరవటం n catcall
ఎగతాళిచేయబడునది fair game
ఎగతాళిచేయు v chaff,debunk,lampoon, sneer
ఎగతాళిచేయు వ్యక్తి mocker
ఎగరటం n fly
ఎగరలేనిపక్షి kiwi
ఎగరేయటం fling
ఎగవేత evasion
ఎగవేసెడు evasive
ఎగుడుదిగుడుగాచేయు totter
ఎగుడుదిగుడులుగావున్నది chicane
ఎగుమతి export
ఎగురు fly
ఎగురుచున్న flying
ఎగురుతూనాట్యంచేయు pogo
ఎగురుతూపాడుపక్షి skylark
ఎటువంటిసంబంధంలేదను disavow
ఎటూతేలని a hung
ఎటూతేలనిస్థితి n peradventure
ఎటూపోనిదారి cul-de-sac, dead end
ఎట్లాగైనా nevertheless
ఎడం gap
ఎడతెగని a continuous
ఎడమ left
ఎడమగట్టు left bank
ఎడమచేతితో పనిచేయువాడు left-hander
ఎడమచేయి left-hand
ఎడమచేయి వాటంగల left-handed
ఎడమపక్కకు వాలినఅక్షరాలు backhand
ఎడమపక్కగల left
ఎడమవైపు left
ఎడమవైఫుకు leftward
ఎడారి desert
ఎడారిగామార్చటం desertification
ఎడారిద్వీపం desert island
ఎత్తయిన high
ఎత్తయిన (భవనం) high-rise
ఎత్తయినఅల high tide
ఎత్తయినకొండ alp
ఎత్తయినపీఠం scaffold
ఎత్తయినభవనాలుకట్టువాడు steeplejack
ఎత్తు n height
ఎత్తుఎగరటం high jump
ఎత్తుకు పై ఎత్తు countermove
ఎత్తుపెంచు heighten
ఎత్తుభూమి n hump
ఎత్తుమడమలు high heels
ఎదిగిన grown-up
ఎదుగు v grow
ఎదుగుదలలేని retarded
ఎదురుకాల్పులు crossfire
ఎదురుగా pre before
ఎదురుగాగల a opposite,facing
ఎదురుగావున్నవాడు facer
ఎదురుచూచు await
ఎదురుచూడని unlooked-for
ఎదురుదాడి encounter
ఎదురుప్రశ్నించు v cross-question
ఎదుర్కొను v face
ఎద్దు bull
ఎద్దుతోపోరాటం bullfight
ఎనభై eighty
ఎనిమదవ eighth
ఎనిమిది eight
ఎనిమిది కాళ్ళ సముద్రజీవి n octopus
ఎనిమిదింతలు eightfold
ఎన్నిక election
ఎన్నికలనిర్వహణాధికారి n pollster
ఎన్నికలప్రచారం n hustings
ఎన్నికలఫలితంఅంచనా n gallup poll
ఎన్నుకొను elect
ఎప్పటికప్పుడు from time to time
ఎప్పుడయినా whenever
ఎప్పుడు at what time
ఎప్పుడూ పచ్చగావుండెడు evergreen
ఎబ్బెట్టుగా ఉన్న awkward
ఎముక n bone
ఎముక విరుగుట n simple fracture
ఎముకచాలాముక్కలవటం comminuted fracture
ఎముకపలుముక్కలవటం compound fracture
ఎముకల పెళుసువ్యాధి brittle-bone disease
ఎముకలపొడి bone-meal
ఎముకవంటి bony
ఎర bait,lure
ఎరపక్షి bird of prey
ఎరపశువు beast of prey
ఎరుపురంగు జాతిరాయి jasper
ఎరువు v fertilizer,manure
ఎరువువేయు v fertilize
ఎర్ర,పచ్చపూలమొక్క amaranth
ఎర్రని auburn
ఎర్రబడటం bloodshot
ఎర్రబడు become red
ఎర్రరక్తకణం erythrocyte
ఎర్రరక్తకణాల ఎర్రనిపదార్ధం haemoglobin
ఎలక్ట్రానిక్ టపా e-mail
ఎలక్ట్రానిక్ వలయాలవ్యవస్త circuitry
ఎలక్ట్రానులశాస్త్రం electronics
ఎలక్ట్రాన్ electron
ఎలక్ట్రాన్ సం electronic
ఎలాగైనా anyhow, however
ఎలుక వంటి జంతువు n beaver
ఎలుకబోను mousetrap
ఎలుకవంటి mousy
ఎలుకవంటిజంతువు lemming
ఎలుగుబంటి bear
ఎల్లపుడు always
ఎల్లవేళల evermore
ఎవరయినాపాల్గొనగల పోటి free-for-all
ఎవరికీఆధిక్యంలేని సభ hung parliament
ఎవరైనా pronoun
ఏక సభగల a unicameral
ఏకఅంశ పుస్తకం n monograph
ఏకకణజీవి n amoeba, monad
ఏకకణజీవిసం a unicellular
ఏకకాల a concurrent
ఏకకాలంలో జరగటం n coincidence
ఏకకాలమందుజరిగిన a coincidental
ఏకకాలసంఘటన n synchronism
ఏకగ్రీవంగా a unanimous
ఏకతత్వం n unity
ఏకత్వం n oneness
ఏకదేవతారాధన n monism
ఏకపంక్తిగలది n one-liner
ఏకపక్షంగా a one-sided
ఏకపక్షీయ a unilateral
ఏకపత్నీత్వం n monogamy
ఏకభాషా సం a monolingual
ఏకరీతి n uniform
ఏకరీతిఉచ్చరణ, భిన్నఅర్ధపదం n homophone
ఏకరీతినగల a monotonous
ఏకరీతిపత్రం n template
ఏకలింగ a unisex
ఏకవచన సం a singular
ఏకవర్ణపు a monochromatic
ఏకవలయం n unicycle
ఏకశిలా సం a monolith
ఏకాంతప్రదేశం n ivory tower
ఏకాంతమైన a solitary
ఏకాంతవాసం n solitary confinement
ఏకాగ్రత n concentration
ఏకీకరణ n unification
ఏకీకరించు v unify
ఏకేశ్వరోపాసన n monotheism
ఏడవ a seventh
ఏడాదిలోరెండుసార్లు జరుగు a biannual, biennial
ఏడాదివారీగా చేయబడిన a annualized
ఏడింతలు n eightsome
ఏడు n seven
ఏడురెట్లు n sevenfold
ఏడ్చు v bawl, bewail, blub, cry
ఏడ్చువాడు n crier
ఏడ్పు n cry
ఏడ్వటం n crying
ఏదయినా pronoun any
ఏదోఒకచోటు someplace
ఏదోవస్తువు n something
ఏదోసమయంలో n sometime
ఏనుగు n elephant
ఏనుగునునడుపువాడు n mahout
ఏనుగువంటి a elephantine
ఏమాత్రంఆశలేని a disconsolate
ఏమీలేదు n nothing
ఏమైనా none the less
ఏరుకొను v pick
ఏర్పడని a unformed
ఏర్పరచిన a ordinal
ఏర్పాటు n arrangement, layout, partition, seclusion, segregation
ఏర్పాటు n formation
ఏర్పాటుచెడగొట్టు v disarrange
ఏర్పాటుచేయు v arrange, dispose, organize
ఏర్పాటుచేయు వ్యక్తి n convener
ఏవిధంగానైనా howsoever
ఏసుప్రభువు n Hosanna
ఏహ్యభావం n hatred
ఐకమత్యం n integrity
ఐకమత్యంలేని a disunited
ఐక్య రాజ్యాలు n United States
ఐక్యత n conjugation, unison
ఐచ్ఛిక a optional
ఐచ్ఛికఅధికం a optional extra
ఐదంతలు n fivefold
ఐదవ a fifth
ఐదు n five
ఐదు నక్షత్రాలుగల a five-star
ఐదు పక్కలుగల ఆకారం n pentagon
ఐదు పదాలుగల పద్యం n pentameter
ఐదుకోణాలనక్షత్రం n pentagram, pentacle
ఐదుగురు ఆడుఆట n fives
ఐదుచే హెచ్చించు v quintuple
ఐదురూపాయలనాణెం n fiver
ఐదువందల వార్షికోత్సవం n quincentenary
ఐమూలగా a diagonal
ఐరిష్ దేశం a Irish
ఐశ్వర్యంగల a prosperous