తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/ఉ-ఊ
స్వరూపం
| ఉంగరం | n | ring |
| ఉంగరంవంటి | a | annular |
| ఉంగరంవలెచేసిన | v | annulated |
| ఉంగరపు వేలు | n | ring finger |
| ఉంచిన | a | laid, kept |
| ఉంచు | v | immobilize, keep, put |
| ఉంచుకొను | v | retail |
| ఉంచుకొనువాడు | n | retainer |
| ఉండు | v | be |
| ఉండేలు | n | catapult |
| ఉక్కపోతతో | a | sultry |
| ఉక్కు | n | steel |
| ఉక్కు నిల్వచోటు | n | steelyard |
| ఉగ్రవాది | n | terrorist |
| ఉచితం | free | |
| ఉచితం | n | free |
| ఉచితంగాఇచ్చు | v | throw-in |
| ఉచితతపాలా | n | freepost |
| ఉచితమైన | a | just |
| ఉచ్చరణకు కష్టమైనది | n | jaw-breaker |
| ఉచ్చరణతీరు | n | diction |
| ఉచ్చరణావిధానం | n | accent |
| ఉచ్చరించదగని | a | unpronounceable |
| ఉచ్చారణ | n | pronunciation |
| ఉటంక చిహ్నాలు | n | quotation marks" |
| ఉటంకించు | v | quote, annotate |
| ఉటకించదగని | a | unmentionable, quotable |
| ఉడక బెట్టిన | v | boiled |
| ఉడకని | a | uncooked |
| ఉడికించిన | v | boiled |
| ఉడికించునది | n | boiler |
| ఉడుత | n | squirrel |
| ఉతకని | a | unwashed |
| ఉత్కంఠకలిగించు | v | arouse |
| ఉత్కంఠభరిత చలనచిత్రం | n | thriller |
| ఉత్తమ | a | par excellence |
| ఉత్తమ సాంకేతికత | n | high technology, high-tech |
| ఉత్తమంగా | a | highly |
| ఉత్తమంలోఉత్తమం | crease de la crème | |
| ఉత్తమపురుషుడు | n | best m |
| ఉత్తమఫలితం | n | record |
| ఉత్తమమనసుగల | a | high-minded |
| ఉత్తమమైన | a | definitive |
| ఉత్తమవిక్రేత | n | best seller |
| ఉత్తమశ్రేణి లక్షణాలుగల | a | classy |
| ఉత్తరం | n | letter |
| ఉత్తరం | n | letter |
| ఉత్తరం బాంబు | n | letter-bomb |
| ఉత్తరంవైపు వెళ్ళు | a | northbound |
| ఉత్తరంవైపుకు | a | northward |
| ఉత్తరదిక్కు | n | north |
| ఉత్తరదిశగా | a | northerly |
| ఉత్తరదేశం | n | north country |
| ఉత్తరధృవం | n | North Pole |
| ఉత్తరప్రత్యుత్తరాలు జరుపు వ్యక్తి | n | correspondent |
| ఉత్తరప్రత్యుత్తరాలుజరపటం | n | correspondence |
| ఉత్తరప్రత్యుత్తరాలుజరుపు | v | correspond |
| ఉత్తరవైపుకు చెందిన | a | northern |
| ఉత్తరార్ధగోళం | n | Northern hemisphere |
| ఉత్తరాల పెట్టె | n | letter-box |
| ఉత్తరాలు | n | |
| ఉత్తరాలువేయు | v | post |
| ఉత్తరువు | n | fiat, mandate |
| ఉత్తరువు ప్రకారంచేసిన | a | bespoke |
| ఉత్తీర్ణతాగుర్తు | n | pass mark |
| ఉత్తేజం | n | excitement |
| ఉత్తేజంకలిగించని | a | unexciting |
| ఉత్తేజంకల్గించు | v | exciting |
| ఉత్తేజంకల్గించునది | n | stimulus |
| ఉత్తేజంకల్గించుపానీయం | n | refreshment |
| ఉత్తేజకరపానీయం | n | pick-me-up |
| ఉత్తేజపరచు | a | spur |
| ఉత్తేజపరచు | v | titillate |
| ఉత్తేజితులనుచేయు | v | motivate |
| ఉత్పత్తి | n | production |
| ఉత్పత్తి (మాట) | n | derivation |
| ఉత్పత్తికేంద్రం | n | hotbed |
| ఉత్పత్తిచేయగల | a | effectual |
| ఉత్పత్తిచేయు | v | engender, generate, produce |
| ఉత్పత్తిదారు | n | producer |
| ఉత్పత్తివరుస క్రమం | n | assembly line |
| ఉత్పత్తుల వివరణపుస్తకం | n | catalogue |
| ఉత్పన్నమగు | v | arise |
| ఉత్పాదక | a | voluminous |
| ఉత్పాదకంకాని | a | unproductive |
| ఉత్పాదకత | n | productivity |
| ఉత్పాదన | n | produce, product |
| ఉత్పాదన తగ్గించు | a | counter-productive |
| ఉత్పాదనగల | a | productive |
| ఉత్సవం | n | function |
| ఉత్సవం | n | ceremony, festival, jubilee, knees-up, ritual |
| ఉత్సవంజరుపు | v | celebrate, solemnize |
| ఉత్సవంవంటి | a | ceremonious |
| ఉత్సవవాతావరణం | n | festivity |
| ఉత్సవసం | a | ceremonial |
| ఉత్సవసంబంధ ప్రదర్శన | n | pageant |
| ఉత్సాహం | n | ardour, enthusiasm, gusto, spirit, spunk |
| ఉత్సాహం | a | arduous |
| ఉత్సాహంకల | a | enthusiastic |
| ఉత్సాహంకలవాడు | n | enthusiast |
| ఉత్సాహంకలిగించు | v | enthuse |
| ఉత్సాహంగల | a | buoyant, dreary |
| ఉత్సాహంగల | a | lusty, passionate, pert, spirited |
| ఉత్సాహంగా | a | abuzz, high-spirited, jocund, light-hearted, rave |
| ఉత్సాహంగా నాట్యంచేయు | v | boogie |
| ఉత్సాహంలేని | a | bleak, spiritless |
| ఉత్సాహంలేని | a | listless |
| ఉదజని | n | hydrogen |
| ఉదజని బాంబు | n | hydrogen bomb |
| ఉదజనితోకలుపు | v | hydrogenate |
| ఉదయం | morning | |
| ఉదయం | n | forenoon, morning |
| ఉదయం పూలు పూచుమొక్క | n | morning glory |
| ఉదయపు దుస్తులు | n | morning dress |
| ఉదరవితానం | n | diaphragm |
| ఉదరసం | a | abdominal |
| ఉదహరించబడని | a | unstated |
| ఉదహరించు | v | aver, cite, mention, state |
| ఉదార చెల్లింపు | n | gratuity |
| ఉదార హృదయంగల | a | big-hearted |
| ఉదారంగా | a | judicious |
| ఉదారతలేని | a | ungenerous |
| ఉదారత్వం | n | bounty |
| ఉదారమైన | a | free-handed, munificent, open-handed, prodigal |
| ఉదాహరణగాచూపు | v | exemplify |
| ఉదాహరణలేని | a | unexampled |
| ఉద్దీపన | n | thrill |
| ఉద్దీపనకల్గించు | v | hype, stimulate |
| ఉద్దీపనకారి | n | catalyst, stimulant |
| ఉద్దీపనతగ్గించు | v | demotivate |
| ఉద్దీపనలేని | a | unprompted |
| ఉద్దీపనశక్తి | n | motive power |
| ఉద్దేశ పూర్వకంకాని | a | unintended |
| ఉద్దేశ పూర్వకంగా | a | purposely |
| ఉద్దేశం | n | aim, intention, motive |
| ఉద్దేశపూర్వక | a | knowing |
| ఉద్దేశపూర్వక | a | purposeful |
| ఉద్దేశపూర్వకంగా | a | knowing |
| ఉద్దేశించు | shall | |
| ఉద్దేశించు | v | intend |
| ఉద్దేశింపబడిన | a | meant |
| ఉద్ధరణ చిహ్నం | n | apostrophe |
| ఉద్ధరించు | v | uplift |
| ఉద్భవించు | v | originate |
| ఉద్యమం | n | campaign, movement |
| ఉద్యానవన పెంపకం | n | landscape gardening |
| ఉద్యానవనం | n | park, plantation |
| ఉద్యానవనసేద్యం | n | horticulture |
| ఉద్యానవనాలతో సుందరీకరించు | v | landscape |
| ఉద్యానవనాలుగల నగరం | n | garden city |
| ఉద్యోగ అన్వేషణ సహాయం | n | outplacement |
| ఉద్యోగ కేంద్రం | n | job centre |
| ఉద్యోగ భాగస్వామ్యం | n | job-sharing |
| ఉద్యోగ విధులజాబితా | n | job sheet |
| ఉద్యోగ వేట | n | job-hunt |
| ఉద్యోగం | n | career, employment, job |
| ఉద్యోగంనుంచి తొలగించు | v | sack |
| ఉద్యోగంనుండి తొలగించు | v | retrench, impeach |
| ఉద్యోగంలేని | a | jobless, unemployed |
| ఉద్యోగంలో ముందున్నవ్యక్తి | n | precursor |
| ఉద్యోగంలో వున్న | a | in-service |
| ఉద్యోగంలోనియమించు | v | employ |
| ఉద్యోగనిపుణులను వెతకటం | n | head-hunting |
| ఉద్యోగి | v | gaffer, employee, |
| ఉద్యోగులజాబితా | n | roster |
| ఉద్రిక్తత | n | tension |
| ఉద్రేకంకలిగించెడు | a | excitable |
| ఉద్రేకంకలిగించెడు | a | irritable |
| ఉద్రేకంగల దేశభక్తుడు | n | chauvinist |
| ఉద్వేగం | n | excitement |
| ఉధ్బవించు | v | emanate |
| ఉనికి | n | entity, existence, existential |
| ఉన్నత జ్యూరీ | n | grand jury |
| ఉన్నత పాఠశాల | n | high school |
| ఉన్నత బిషప్ | n | archbishop |
| ఉన్నత విద్యావంతుడు | n | polymath |
| ఉన్నతం | n | sublime |
| ఉన్నతంగా | a | highly |
| ఉన్నతంగాచేయు | v | ennoble, exalt |
| ఉన్నతతరగతి | n | high-class |
| ఉన్నతపీఠం | n | high chair |
| ఉన్నతప్రభుత్వ అధికారి | n | chancellor |
| ఉన్నతప్రాంతం | n | highland |
| ఉన్నతభాగం | n | elevation |
| ఉన్నతవిద్య | a | higher education |
| ఉన్నతశ్రేణి | n | master-class |
| ఉన్నతశ్రేణికిచేర్చు | v | upgrade |
| ఉన్నతసాంకేతిక | a | hi-tech |
| ఉన్నతస్ధానం | n | apex |
| ఉన్నతస్ధానం | n | high point |
| ఉన్నతస్ధాయి | n | high-level, advanced level, top-level |
| ఉన్నతస్ధాయి సభ్యుడు | n | nobleman |
| ఉన్నతహోదా | a | high-up |
| ఉన్నతహోదాకల | a | high-ranking |
| ఉన్నదానితో తృప్తిచెందెడు | a | abstemious |
| ఉన్నది | v | is |
| ఉన్నవి | v | are |
| ఉన్నాడు | v | is |
| ఉన్నారు | v | are |
| ఉన్నిదుప్పటి | n | rug |
| ఉన్మాదకుంగుదలగల | a | manic-depressive |
| ఉన్మాదసం | a | manic |
| ఉన్మాది | n | psychotic |
| ఉన్మాదిగాచేయు | v | madden |
| ఉప | a | deputy, subsidiary |
| ఉప | pf | by- |
| ఉప ఉత్పాదన | n | by-product, fallout |
| ఉపఇతివృత్తం | n | sub-plot |
| ఉపఎన్నిక | n | by-election |
| ఉపకరణం | n | implement |
| ఉపకరణాలు | n | fixings |
| ఉపకారం | n | benefaction |
| ఉపకారవేతన గ్రహీత | n | scholar |
| ఉపకారవేతనం | n | scholarship, stipend |
| ఉపకారవేతనంఅందుకొనెడు | a | stipendiary |
| ఉపకారి | n | benefactor |
| ఉపఖండం | n | subcontinent |
| ఉపగుత్త | n | subcontract |
| ఉపగ్రహం | n | satellite |
| ఉపగ్రహపళ్లెం | n | satellite dish |
| ఉపనది | n | tributary |
| ఉపనిబంధన | n | subordinate clause |
| ఉపన్యాసం | n | speech |
| ఉపన్యాసకుడు | n | lecturer |
| ఉపపాఠం | n | subtext |
| ఉపమాలాంకరం | n | simile |
| ఉపయోగంలేని | a | gimcrack |
| ఉపయోగకరమైన | a | functional |
| ఉపయోగపడు | a | useful, inure |
| ఉపయోగించు | v | utilize |
| ఉపయోగించుకొనని | a | unavailing |
| ఉపరితల | a | superficial |
| ఉపరితలచర్మ | a | cutaneous |
| ఉపరితలప్రాంతలక్షణాచిత్రణశాస్త్రం | n | topography |
| ఉపరితలాన్ని కాల్చు | v | cauterize |
| ఉపరైలుమార్గం | n | siding |
| ఉపవర్గం | n | subgroup |
| ఉపవాసం | n | fast |
| ఉపవాసంఉండు | v | fast |
| ఉపవాసరోజులు | n | ember days |
| ఉపవిభాగం | n | subsection |
| ఉపశమనం | n | relief, solace |
| ఉపశమనంకలిగించు | v | palliate,ameliorate, soothe, relieve |
| ఉపశమనపూతమందు | n | emollient |
| ఉపశీర్షిక | n | subheading, subtitle |
| ఉపసంపాదకుడు | n | sub-editor |
| ఉపసంస్కృతి | n | subculture |
| ఉపసంహరణ | n | revulsion |
| ఉపాంత | a | marginal |
| ఉపాంతవెల | n | marginal cost |
| ఉపాంతస్థాయికిచేర్చు | v | marginalize |
| ఉపాధ్యాయుడు | n | teacher |
| ఉపార్జిత | a | acquired |
| ఉప్పని | a | brackish, salty |
| ఉప్పు | n | salt |
| ఉప్పుకలపని | a | unsalted |
| ఉప్పుగని | n | salt-mine |
| ఉప్పుగుంట | n | salt-pan |
| ఉప్పుద్రావణం | n | saline |
| ఉప్పులోఊరవేయుట | n | salting |
| ఉప్పువేసి ఎండబెట్టినచేప | n | kipper |
| ఉప్పొంగిపోవు | v | overwhelm, spurt |
| ఉబ్బసం | n | asthma |
| ఉబ్బసంగల | a | asthmatic |
| ఉబ్బించగల | a | inflatable |
| ఉబ్బించునది | n | bloater |
| ఉబ్బితబ్బిబ్బయిన | a | overwhelming |
| ఉబ్బిన | a | puffy, swollen, tumid, turgid |
| ఉబ్బినవంటకం | n | puff |
| ఉబ్బు | v | bloat, distend |
| ఉబ్బెత్తునేత | n | brocade |
| ఉభయచర సం | a | amphibious |
| ఉభయచరం | n | amphibian |
| ఉభయపక్షాల | a | bilateral |
| ఉభయలింగ లక్షణాలుగల | a | androgynous |
| ఉమ్మడిగది | n | common-room |
| ఉమ్మడిచట్టం | n | common law |
| ఉమ్మడినగదుపెట్టె | n | kitty |
| ఉమ్మడిపడకలు | n | dormitory |
| ఉమ్మడిప్రదేశం | n | commonplace |
| ఉమ్మడిఫోను | n | party line |
| ఉమ్మడిబంధం | n | esprit de corps |
| ఉమ్మడివాటా | n | joint stock |
| ఉమ్మడివాణిజ్యం | n | common Market |
| ఉమ్మడివేదిక | n | common ground |
| ఉమ్మడిసంస్ధ | n | consortium |
| ఉమ్మడిసమయం | n | common time |
| ఉమ్మి | n | spit, spittle |
| ఉమ్మితొట్టి | n | spittoon |
| ఉమ్మివేయు | v | spit |
| ఉమ్మివేయుదూరం | n | spitting distance |
| ఉయ్యాలఊగుసంగీతం | n | jive |
| ఉయ్యాలకుర్చీ | n | rocking-chair |
| ఉరితాడు | n | noose |
| ఉరితీయువాడు | n | hangman |
| ఉరుము | n | thunder |
| ఉరుముబారిపడిన | a | thunderstruck |
| ఉరుములతుఫాను | n | thunderstorm |
| ఉరుములు | n | thundering |
| ఉలి | n | chisel |
| ఉల్లంఘన | n | breach, contempt |
| ఉల్లంఘించు | v | contemptible, contravene, exhilarate |
| ఉల్లాసం | n | delectation, jollity, mirth |
| ఉల్లాసం | n | hurrah |
| ఉల్లాసంకల్గించు | v | jollify |
| ఉల్లాసంగా | a | cheerful, cheery, frolicsome, gleeful, gaily, jolly, merry |
| ఉల్లాసంలేని | a | cheerless |
| ఉల్లాసకరమైన | a | debonair |
| ఉల్లిగడ్డ | onion | |
| ఉల్లివంటి మొక్క | n | leek |
| ఉష్ణకొలత ప్రమాణం | n | Kelvin scale |
| ఉష్ణప్రమాణం | n | thermal unit |
| ఉష్ణప్రమాణం | n | thermo |
| ఉష్ణప్రసారం | n | convection |
| ఉష్ణప్రాంతసం | a | temperate, tropical |
| ఉష్ణమాపనం | n | centigrade |
| ఉష్ణరక్షణి | n | flask |
| ఉష్ణవాహకం | n | convector |
| ఉష్ణశక్తినిఇతరశక్తిగామార్చటం | n | thermodynamics |
| ఉష్ణసం | a | thermo-, calorific |
| ఉష్ణోగ్రత | n | temperature |
| ఉష్ణోగ్రత స్ధిరీకరణపరికరం | n | thermostat |
| ఉష్ణోగ్రతామాపనం | n | Kelvin,Fahrenheit |
| ఊగిసలాటలేని | a | unwavering,unswerving |
| ఊగిసలాడు | v | oscillate, lurch |
| ఊగిసలాడువాడు | n | lurcher |
| ఊగిసలాడెడు | a | hung, pendent, pendulous, rickety |
| ఊగు | v | rock |
| ఊగులాడు | v | flutter |
| ఊచకోత | n | carnage |
| ఊట | n | fountain, fountain-head |
| ఊడదీయు | v | dismantle, unfasten |
| ఊడవటం | n | sweeping |
| ఊడ్చు | v | sweep |
| ఊడ్చుకుపోయిన | a | swept |
| ఊడ్చువ్యక్తి | n | sweeper |
| ఊడ్వని | a | unswept |
| ఊదాఎరుపు రంగు | n | maroon |
| ఊదారంగు | n | beige, gray |
| ఊదారంగు గల | a | brown |
| ఊదారంగు వేయు | v | brown |
| ఊదు | v | huff |
| ఊపిరాడక పోవటం | n | asphyxia |
| ఊపిరాడకుండా చేయుట | n | strangulation |
| ఊపిరాడకుండాచేయు | v | strangulate, suffocate, throttle, asphyxiate, strangle, choke |
| ఊపిరాడకుండు | v | congestion |
| ఊపిరిఆడని దొంగకుస్తీపట్టు | n | stranglehold |
| ఊపిరితిత్తి | n | lung |
| ఊపిరితిత్తిచుట్టుపొర | n | pleura |
| ఊపిరితిత్తిపొరవాపు | n | pleurisy |
| ఊపిరితిత్తులకుసం | a | pulmonary |
| ఊపిరితిత్తులనెమ్ము | n | pneumonia |
| ఊపిరితిత్తులలో ఇబ్బంది | n | emphysema |
| ఊపిరిబిగించి చంపు పాము | n | constrictor |
| ఊపు | n | propulsion, swing |
| ఊయల | n | cradle |
| ఊరట | n | consolation, salve |
| ఊరటకల్గించు | v | allay, alleviate, ally |
| ఊరేగింపు | n | parade |
| ఊరేగింపు | n | procession |
| ఊసుపోక కబుర్లు | n | gossip, tattle |
| ఊహ | n | assumption, conjecture, fancy, guesswork, hypothesis, presumption |
| ఊహతెలియని | a | unimaginative |
| ఊహా | n | surmise |
| ఊహాత్మక | a | presumptive |
| ఊహాత్మకం | n | conjucture |
| ఊహాబింబం | n | fancy |
| ఊహారూపం | n | nonentity |
| ఊహించదగిన | a | plausible |
| ఊహించని విజేత | n | dark horse |
| ఊహించలేని | a | incredible, unimaginable |
| ఊహించలేని నడతగలవాడు | n | loose cannon |
| ఊహించు | v | presume, anticipate, deduce, envisage, extrapolate, guess, imagine |
| ఊహించుకున్న | a | hypothetical |