తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/ఇ-ఈ
స్వరూపం
| ఇంకను మనుగడలోగల | a | extant |
| ఇంకా పుట్టని | a | unborn |
| ఇంకు | v | infiltrate, seep |
| ఇంకుట | n | seepage |
| ఇంకునట్లుచేయు | v | permeate |
| ఇంకేమీలేని | a | nevermore |
| ఇంగువ | n | asafetida |
| ఇంగ్లాండుకుసం | a | British |
| ఇంగ్లాండులో మాట్లాడుఆంగ్లం | n | British English |
| ఇంగ్లిష్ | n | English |
| ఇంటఇచ్చు విందు | n | house party |
| ఇంటి వాలుదూలం | n | rafter |
| ఇంటింటికీ | door-to-door | |
| ఇంటికప్పు పైభాగం | n | rooftop |
| ఇంటికిచేరువేతనం | n | take-home pay |
| ఇంటికిపోవుచిన్నదారి | n | driveway |
| ఇంటిదీపాలు | n | house lights |
| ఇంటిపని | n | homework |
| ఇంటిపైనచిన్నఇల్లు | n | penthouse |
| ఇంటిపైబెంగగల | a | homesick |
| ఇంటిపైభాగం | n | housetop |
| ఇంటిముఖ్యగది | n | living-room |
| ఇంటియజమాని | n | householder, house master |
| ఇంటిలో శిక్షణపొందిన | a | house-trained |
| ఇంటిలోపల | indoor | |
| ఇంటిలోపెంచిన | a | home-grow, home-grown |
| ఇంటివంటి | a | homely, homey |
| ఇంటివద్ద | a | domiciliary, at-home |
| ఇంటివెలుపల | n | outdoor |
| ఇంటివైపుకు | a | homeward |
| ఇంట్లోచేసిన | a | home-made |
| ఇంట్లోనూలుతీసిన | a | homespun |
| ఇందుమూలంగా | hereby | |
| ఇందులో | herein | |
| ఇంద్రజాలం | n | magic |
| ఇంద్రజాలక్రియ | n | juggle |
| ఇంద్రజాలసం | a | magical |
| ఇంద్రధనస్సు | n | rainbow |
| ఇంద్రియం | n | semen, sperm |
| ఇంద్రియజ్ఞానం | n | sense |
| ఇంద్రియజ్ఞానాతీతమైన | a | extrasensory |
| ఇంద్రియాతీత | a | psychic |
| ఇంద్రియాలచే గ్రహింపబడిన | a | phenomenal |
| ఇంధనం | n | fuel |
| ఇంధనకణం | n | fuel cell |
| ఇంధనపొదుపు | n | conservation of energy |
| ఇక ముందు | a | henceforth |
| ఇకముందు | hereupon | |
| ఇక్కడ | a | hither |
| ఇక్కడ,అక్కడ | here and there | |
| ఇక్కడే,ఇప్పుడే | here and now | |
| ఇచ్చారు | v | gave |
| ఇచ్చిపుచ్చుకొను | v | reciprocate |
| ఇచ్చిపుచ్చుకొనుట | n | reciprocity |
| ఇచ్చిపుచ్చుకొనెడు | a | reciprocal |
| ఇచ్చివేయు | v | give-away |
| ఇచ్చు | v | accord, bestow, confer, give,impart |
| ఇచ్చువాడు | n | bestower |
| ఇచ్చెను | v | gave |
| ఇటుక | n | brick |
| ఇటుకమట్టి | n | fireclay |
| ఇటుకలదొడ్డి | n | brickyard |
| ఇటుకలనిర్మాణం | n | brickwork |
| ఇటుకలపొర | n | bricklayer |
| ఇతరుల రచన తనపేరుతో వేయు | v | plagiarize |
| ఇతరులకోర్కెలుతీర్చు | v | pander |
| ఇతరులతప్పును తెలుపు | v | admonish |
| ఇతివృత్త వనం | n | theme park |
| ఇతివృత్తం | n | theme |
| ఇతివృత్తగీతం | n | theme song |
| ఇత్తడి | n | brass |
| ఇత్తడి పూతపూయు | v | braze |
| ఇది | pronoun | this |
| ఇద్దరం, రెండూ | pro | both |
| ఇనుప సామగ్రి | n | ironware |
| ఇనుపఖనిజం | n | hematite |
| ఇనుపపని | n | ironwork |
| ఇనుపపనులు | n | ironworks |
| ఇనుపబంతివిసురు క్రీడ | n | shot-put |
| ఇనుము | n | iron |
| ఇనుముకాని | a | non-ferrous |
| ఇనుముసం | a | ferric, ferro-, ferrous, non-ferrous |
| ఇన్సులిన్ వగైరా స్రావగ్రంధి | n | pancreas |
| ఇప్పటికే,అప్పటికే | a | already |
| ఇప్పుడు | n | now |
| ఇబ్బంది | n | complication, hardship, perplexity, trouble, |
| ఇబ్బంది | v | discomfit |
| ఇబ్బంది కల్గించుధ్వనులకు సం | a | cacophonous |
| ఇబ్బందికరమైన | a | awkward |
| ఇబ్బందికరమైన | a | cumbersome |
| ఇబ్బందిగాతిరుగు | v | fidget |
| ఇబ్బందిపడు | v | ail |
| ఇబ్బందిపెట్టు | v | embarrass |
| ఇబ్బందిపెట్టెడు | a | embarrassing |
| ఇబ్బందులు అధిగమించువాడు | n | troubleshooter |
| ఇబ్బందులు కల్గించువాడు | n | troublemaker |
| ఇబ్బందులుగల | a | troublesome |
| ఇముడ్చుకొను | v | assimilate |
| ఇరవై | n | twenty |
| ఇరుకుదారి | n | interstice |
| ఇరుకుపడక | n | bunk |
| ఇరుకుపడవ | n | narrow boat |
| ఇరుకులోయ | n | coomb |
| ఇరుకైన | a | narrow |
| ఇరుకైనదారి | n | fistul |
| ఇరుగుపొరుగుకాపలా | n | neighbourhood watch |
| ఇరుజట్ల సమానత | n | tie |
| ఇరుపక్షాలు సమర్ధించు | a | bipartisan |
| ఇరువురుగల | a | two-handed |
| ఇరుసు | n | axle, mandrel, pivot, shaft |
| ఇల్లాలు | n | housewife |
| ఇల్లు | n | abode, home, house |
| ఇల్లు పడగొట్టగా మిగులినచెత్త | n | rubble |
| ఇల్లులేని | a | homeless |
| ఇవి | pronoun | these |
| ఇవ్వటం | n | rendition |
| ఇవ్వవలసినది | n | debt |
| ఇష్టం | n | liking |
| ఇష్టం | n | predilection |
| ఇష్టంలేని పనిచేయించు | v | constrain |
| ఇష్టంవచ్చిన శైలిలోఈత | n | freestyle |
| ఇష్టపడదగిన | a | amiable |
| ఇష్టపడదగిన | a | likeable |
| ఇష్టపడని | a | loath |
| ఇష్టపడు | a | relish |
| ఇష్టపడు | v | like |
| ఇసుక | n | sand |
| ఇసుకతిన్నె | n | sand-dune |
| ఇసుకతుఫాను | n | sandstorm |
| ఇసుకపొడి | n | emery |
| ఇసుకమేట | n | dune |
| ఇసుకరాయి | n | sandstone |
| ఇసుకలోతల | head in the sand | |
| ఇసుకసంచి | n | sandbag |
| ఇస్త్రీ పెట్టె | n | flat-iron |
| ఇస్త్రీచేయటం | n | ironing |
| ఇస్త్రీచేయు | v | iron |
| ఇస్త్రీబల్ల | n | ironing-board |
| ఇస్లాంమతం | n | Islam |
| ఇహలోకసంబంధ | a | worldly |
| ఈ అంశంగురించి | hereto | |
| ఈ క్షణం | n | once |
| ఈ ప్రాంతంలో | hereabouts | |
| ఈక | quill, feather | |
| ఈగ | fly, housefly | |
| ఈగలను పట్టునది | fly-trap | |
| ఈగలుపట్టు కాగితం | fly-paper | |
| ఈడ్చు | drag | |
| ఈతకొలను | lido | |
| ఈపి | n | nit |
| ఈల్ చేపపిల్ల | elver | |
| ఈవిషయంగురించి | hereto | |
| ఈస్టరు పండుగ | Easter |