Jump to content

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు)/అ-ఆ

Wikibooks నుండి
అంకం n match point
అంగీకరించు v accede
అంగీకారంకాని a disagreeable
అంచు n bevel, border
అంతరించని a imperishable
అంతరిక్షనౌక n missile
అంతర్ నిర్మిత a inbuilt
అంతర్గత ఉద్యోగం n inside job
అంతర్ధానమగు v dissipate
అంతర్భాగమైన a inherent
అంతులేని a endless, perpetual
అందం n beauty
అందంగాలేని a lumpish
అందమైన a sightly
అందాలరాణి n beauty queen
అంశం n factor
అక్షరం n letter
అక్షరాలుచెక్కటం n inscription
అగు v become
అగ్నిమాపకయంత్రం n fire-engine
అగ్రగామియైన a leading
అట్ట n cardboard
అడవి పిల్లి n civet
అడవి బాతు n mallard
అడుగున pre beneath
అణకువగల a obsequious
అణకువలేని a insubordinate
అణచివేయు v crunch
అతిక్రమించు v contravene
అతితక్కువ a minute
అతినిద్ర పోవు జబ్బు n sleeping sickness
అతుకు n connection
అతుకువేయు v connect
అత్యధికంగా a overly
అత్యుత్తమ best
అదనపు a spare
అదృష్టవశాత్తు లభించిన a godsend
అద్భుత a impressive
అధికభాగం n lion’s share
అధిగమించలేని a impassable
అధ్యయనంచేయు v study
అధ్యాపకుడు n lecturer
అనవసరఖర్చుచేయు v misspend
అనాగరిక a barbaric
అనారోగ్యం n ailment
అనిశ్చితి n mixed feelings
అనుకొను v assume
అనుగుణ సర్దుబాటు n orientation
అనుబంధ a auxiliary
అనుభూతి n feeling
అనుభూతి చెందు v feel
అనుమానపడు a demur
అనుసంధానపరచు v interconnect
అనుసరించు v adopt,follow
అనేక రెట్లు పెరుగుట n multiplicity
అన్నిచోట్లాఉండెడు a ubiquitous
అన్యాయప్రతిఫలం n kickback
అన్వయించు v explicate
అపకీర్తితెచ్చుపని n disservice
అపసవ్యనిర్మితి n malformation
అప్పుతీర్చిన a paid-up
అప్రధాన a ancillary
అబద్ధం n fairy story
అభినందన n acclaim
అభిమానించు v glorify
అభిమానులు n fans
అభిరుచి n kindred spirit
అభిలాషకలవాడు n aspirator
అభివృద్ధి n breakthrough
అమలుచేయటం n enactment
అమలుచేయు v enact
అమలుపరచు v comply
అమ్మగల a merchantable
అమ్మాయి n girl
అయినప్పటికీ nonetheless
అయ్యెను v became
అరచు v shout
అరుదుగా గల a scanty
అరుదైన a few and far between
అరుదైన a scanty
అరుపు n hue
అరూప a abstract
అర్ధంకాని a indecipherable
అర్ధంచేసుకొనెడు a perceptive
అర్ధభాగం n half
అర్హతపరీక్ష n screen test
అలంకరణగల a gaily
అలంకరించుట n marbling
అలజడిగా av hurly-burly
అవగాహన n cognizance
అవగాహన n insight
అవమానకర a ignoble
అవరోధం n hang-up, impediment
అవసరాలలోఉన్న a necessitous
అవాంతరం కలిగించు v disturb
అశుభ a inauspicious
అశ్లీల ప్రదర్శన n indecent exposure
అసహజ కాంతిగల a lurid
అసాధారణ a bizarre, exotic, fantastic
అసాధారణ ప్రవర్తన గల a eccentric
the, article
ఆ నోట, ఈ నోట విన్నమాట n hearsay
ఆ ప్రకారంగా a accordingly
ఆ ప్రదేశంలోనే in situ
ఆంక్షలతో ఉత్తర్వులు n curfew
ఆంగ్లం n English
ఆంగ్లేయుడు n Englishman
ఆంతరంగిక a confidential, esoteric
ఆంతరంగిక సమాచారం n inside information
ఆంతరంగికం n hush-hush, privacy
ఆందోళన n anxiety, flutter, consternation, frenzy
ఆందోళనకల్గించు v discompose, ruffle
ఆందోళనగల a anxious
ఆందోళనగల a jumpy
ఆందోళనగల వ్యక్తి n neurotic
ఆందోళనగా a restive
ఆందోళనగావుండు v jitter
ఆందోళనచెందిన a distraught
ఆందోళనచేయు v agitate
ఆందోళనపడు v fluster
ఆంబోతు n bull
ఆకట్టుకొను v attract
ఆకర్షణ n attraction, charm, glamour, spell, decoy
ఆకర్షణకల్గించు v glamourize
ఆకర్షణగల a attractive
ఆకర్షణగాలేకుండా n unbecoming
ఆకర్షణలేని a unattractive
ఆకర్షణశక్తి n charisma
ఆకర్షణీయ a comely
ఆకర్షణీయ a goodly
ఆకర్షణీయమైన a commanding, charming, imposing, likable, lucrative
ఆకర్షించని a unappealing
ఆకర్షించని రంగుగల a drab
ఆకర్షించు v allure, bewitch, entice
ఆకర్షించునది n lure
ఆకర్షించువాడు n enchanter
ఆకలి n appetite
ఆకలికలిగించు a appetizing
ఆకలికలిగించునది n appetizer
ఆకలికల్గించని a unappetizing
ఆకలితో అలమటించు a famish
ఆకలితోవున్న a hungry
ఆకలిని పూర్తిగా తీర్చు n satiate
ఆకలిమందగించటం n anorexia
ఆకస్మిక a casual
ఆకాంక్ష వెలిబుచ్చు a optative
ఆకాంక్షించు v aspirate, aspire
ఆకాకరకాయ n teisel gourd
ఆకారం n figuration, form, shape
ఆకారంగా av shapely
ఆకారంమార్చు v transmute
ఆకారంలేని a amorphous, shapeless
ఆకారంలేని ముద్ద n clod
ఆకారమిచ్చు a formative
ఆకారమిచ్చు v crystallize
ఆకాశ కాంతి n skylight
ఆకాశ దీపం n beacon
ఆకాశ హార్మ్యం n skyscraper
ఆకాశం n firmament, sky
ఆకాశంవైపుకు a skyward
ఆకు n leaf
ఆకుకాడ petiole
ఆకుకూరలు n cos
ఆకుకూరలు అమ్మువాడు n greengrocer
ఆకుపచ్చ n green
ఆకుపచ్చని a greeny
ఆకుబూజు n leaf-mould
ఆకుముడుత పురుగు thrips
ఆకురాయితో రుద్దు file
ఆకులకు సం a foliar
ఆకులను పుట్టించు foliate
ఆకులు తొలగించు defoliate
ఆకులుగల leaved
ఆకులురాలు v exfoliate
ఆకులురాలెడు a deciduous
ఆకృతి v design
ఆక్రమణ n infraction
ఆక్రమణదారు n inhabitant
ఆక్రమించబడని unoccupied
ఆక్రమించు v foray, infringe
ఆక్రమించుకొను v supplant
ఆఖరిక్షణాలు లెక్కించటం n countdown
ఆఖరిమార్గం trump
ఆఖరు n end
ఆఖరుకోరిక n death-wish
ఆగకుండా పోవునది n non-stop
ఆగకుండాపోవు a non-stop
ఆగమనం n arrival, coming
ఆగష్టు నెల n August
ఆగు, ఆగిపోవు v stop
ఆగుచూపోవు వాహనం n stagecoach
ఆగుచోటు n halt, stage, stop
ఆగుచోటు n station, stoppage
ఆగ్నేయమూల n south-East
ఆగ్నేయసం a south-eastern
ఆగ్నేయాస్త్రం n flame-thrower
ఆగ్రహం n anger
ఆఘాత చికిత్స n shock therapy
ఆఘాత తరంగం n shock wave
ఆఘాతం n shock
ఆఘాతం n shock
ఆఘాతం కలిగించెడు a shocking
ఆఘాతంతగలని a shockproof
ఆచరణ n execution, performance
ఆచరణ సాధ్యంకాని a unfeasible, impracticable, unpractical
ఆచరణీయ a pragmatic
ఆచరించు v perform
ఆచారం n custom
ఆచూకి n clue, tip-off
ఆచూకీ తెలుసుకొను v trace
ఆజ్ఞ n commandment, fiat, order, beck
ఆట n game, play
ఆట సమయం n playtime
ఆటంకం n bottleneck, hindrance, impedance, impediment, obstacle, obstruction, hang-up, hiatus
ఆటంకంకల్గించెడు a obstructive, obtrude
ఆటంకంతొలగించు v obviate
ఆటంకంలేని a unimpeded
ఆటంకంలేని a uninterrupted, unhindered
ఆటంకపరచు v hamper, obstruct, stymie
ఆటంకాలనుదాటి దూకువాడు n hurdler
ఆటఆడు v play
ఆటకర్ర n bat
ఆటగాళ్లకు దెబ్బలు తగలనివల n trampoline
ఆటజట్టు n playgroup
ఆటపోటీ n fixture
ఆటల బడి n play school
ఆటలమ్మ n shingles
ఆటవస్తువు n plaything
ఆటవస్తువు n toy
ఆటవస్తువుల దుకాణం n toyshop
ఆటవిక a savage
ఆటవికం a feral
ఆటవికుడు n bushman
ఆటవికులనృత్యం n flamenco
ఆటస్థలం n playground, playing-field, rink
ఆడంబరం n egoism, ostentation, pomp, show-off
ఆడంబరం చూపు v flaunt
ఆడంబరంగా ప్రసంగించు v harangue
ఆడంబరఖర్చు n spendthrift
ఆడంబరపదాలుగల a grandiloquent ,bombastic
ఆడంబరప్రదర్శన n pageantry
ఆడంబరమైన a profligate, flat race, gaudy, high-flow, ostentatious
ఆడంబరవ్యాపారం n show business
ఆడకుందేలు n doe
ఆడకుక్క n bitch
ఆడగుర్రం n mare
ఆడగొర్రె n ewe
ఆడనెమలి n peafowl, peahen
ఆడపులి n tigress
ఆడమనిషి n female
ఆడలేడి n hind
ఆడు n play
ఆడుకొను v play
ఆడుకొనుఇల్లు n playhouse
ఆడుటకువీలుకాని a unplayable
ఆతిధిసత్కారం n reception
ఆతిధ్యం n hospitality
ఆతిధ్యంఇచ్చు స్త్రీ n hostess
ఆతిధ్యంఇచ్చువాడు n host
ఆతిధ్యమిచ్చువ్యక్తి n receptionist
ఆతురత n alacrity, eagerness
ఆతురతగల a avid
ఆతురతగా, చెల్లాచెదరుగా av pell-mell
ఆత్మ n soul
ఆత్మ స్పృహగల a self-conscious
ఆత్మకుఆహారం n soul food
ఆత్మగౌరవం n self-esteem
ఆత్మత్యాగం n self-sacrifice
ఆత్మనిండుగా a soulful
ఆత్మనింద n self-reproach
ఆత్మనిగ్రహంకల a self-restraint
ఆత్మను అన్వేషించు v soul-searching
ఆత్మరక్షణ n self-defense
ఆత్మరక్షణ పోరాటం n karate
ఆత్మరక్షణకళ n kung fu
ఆత్మరక్షణచేయు v defend
ఆత్మరక్షణలేని a undefended
ఆత్మలేని a soulless
ఆత్మవంచన n self-deception
ఆత్మవినాశనం n self-destruction
ఆత్మవిమర్శసం a introspective
ఆత్మవిశ్వాసం n confidence
ఆత్మవిశ్వాసంగల a confident, ebullient, self-confident
ఆత్మవిశ్వాసంతో a confidant
ఆత్మసంతృప్తి n self-fulfillment
ఆత్మసంతృప్తిగల a self-contained, self-satisfied
ఆత్మసహచరుడు n soul mate
ఆత్మహత్య n suicide,
ఆత్మహత్యసం a suicidal
ఆత్మావగాహన n self-realization
ఆత్మావలోకనం n introspection
ఆత్మావలోకనం n retrospection
ఆత్మావిష్కరణ n self-discovery
ఆత్రం n haste
ఆత్రత n hastiness
ఆదరణ n popularity
ఆదర్శంచేయు v idealize
ఆదర్శపాత్ర n role model
ఆదర్శప్రాయమైన a exemplary
ఆదర్శమనోచిత్రం n imago
ఆదర్శమైన a ideal
ఆదర్శవాదం n idealism
ఆదాయ,వ్యయనివేదిక n budget
ఆదాయ,వ్యయసమతూకం n balance sheet
ఆదాయం n annuity, income, revenue
ఆదాయపన్ను n income tax
ఆది n measurement
ఆదిపత్యక్రమం n pecking order
ఆదిమ a barbaric, aboriginal, primeval
ఆదిమమానవుడు n aborigine, caveman
ఆదివారం n Sunday
ఆదేశం n directive, precept
ఆదేశించు v adjudicate, order
ఆధార గ్రంధాలపట్టిక n bibliography
ఆధారం n bracket, footing, source, support, gantry
ఆధారం లేకుండాచేయు v debase
ఆధారంగా పట్టుకొనునది n handhold
ఆధారంలేని a groundless
ఆధారదూలం n girder
ఆధారపడటం n dependence
ఆధారపడదగిన a dependable
ఆధారపడిన a dependent
ఆధారపడిన బంధువు n dependant
ఆధారపడు v rely
ఆధారస్ధంభం n cantilever bridge
ఆధిక్యత n majority
ఆధిక్యతగల పాలన n majority rule
ఆధిపత్య పురుషుడు n macho
ఆధిపత్యం n supremacy
ఆధిపత్యంకల a masterful
ఆధిపత్యంచలాయించు v dominate
ఆధిపత్యంచలాయించువాడు n domineer
ఆధిపత్యంచూపు v subjugate
ఆధీనం n encumbrance
ఆధీనంచేయు v encumber
ఆధీనంలోగల a subservient
ఆధునిక a modern, newfangled
ఆధునిక ఆంగ్లం n modern English
ఆధునిక నమూనాతో a à la mode
ఆధునికత n fad
ఆధునికవాదం n modernism
ఆధునికశైలిగల a fashionable
ఆధునీకరించు v modernize
ఆధ్యాత్మికంగా శక్తివంతమైన a mystical
ఆధ్యాత్మికమతం n Scientology
ఆధ్యాత్మికవాదం n spiritualism
ఆధ్వర్యం n aegis
ఆనంద విహారం n joyride
ఆనంద సమయం n happy hour
ఆనందం n bliss, delight, enjoyment, felicity, frolic, gusto, joy, merrymaking, mirth, pleasure
ఆనందంగాగల a cozy, high-spirited, frolicsome, gleeful, jocund, gladsome, radiant, happy
ఆనందంగాలేని a downbeat, unhappy
ఆనందదాయక a pleasurable
ఆనందపరచు v elate, gladden, regale
ఆనందమే లక్ష్యమను సిద్ధాంతం n hedonism
ఆనందించు v rejoice, enjoy
ఆనందోబ్రహ్మ అనువాడు n hedonist
ఆనకట్ట n dam, dike
ఆనపకాయ n bottle gourd
ఆనవాలుదొరకని a untraceable
ఆనుకొను v lean
ఆనె n callus
ఆపకుండా పొగతాగు chain-smoke
ఆపత్కాల a stopgap
ఆపద n calamity
ఆపద్ధర్మ a interim
ఆపాదించలేని a unattributable
ఆపాదించెడు a attributive
ఆపివేయు v discontinue
ఆపివేయు v ditch, turn-off
ఆపు v deter, stop
ఆపుకోలేనికోరిక n obsession
ఆపుకోలేనికోరికగల a compulsive
ఆపునది n stopper
ఆపువాడు n stopper
ఆభరణం n jewel, ornament
ఆభరణాలలోవాడు రాయి n agate
ఆముదం n castor oil
ఆముదపుపంట n castor
ఆమె pn she
ఆమెకై ఆమెయే pn she herself
ఆమెది pn hers
ఆమెయొక్క pn her
ఆమోదం n approval, credence, sanction
ఆమోదకరమైన a affirmative
ఆమోదపత్రం n indenture
ఆమోదించదగిన a admissible, agreeable, acceptable
ఆమోదించు v concur
ఆమోదించు v accede, agree, approve
ఆమ్లం n acid
ఆమ్లనిర్ధారణపరీక్ష n litmus test
ఆయన n he, husband
ఆయుధం n firearm
ఆయుధంతో కాల్చు v shoot
ఆయుధసామగ్రి n coat of arms
ఆయుధాగారం n arsenal
ఆయుధాలకు సం a armorial
ఆయుధాలు n ordnance, armament, claymore
ఆయుధాలుపేల్చు సాధన n fire-practice
ఆరంభ a inaugural
ఆరంభము n curtain-raiser
ఆరంభవెల n starting price
ఆరంభించు v turn-on
ఆరబెట్టునది n dryer
ఆరబ్ దేశస్తుడు n Arab
ఆరవ a sixth
ఆరాటం n craving
ఆరిపోవు v extinguish
ఆరు n six
ఆరుతూవెలుగు దీపం n blinker
ఆరుతూవెలుగుతూ వుండు దీపం n flashlight
ఆరుపరుగులదెబ్బ n sixer
ఆరుబంతుల క్రీడాభాగం n over
ఆరుబయట a open
ఆరుబయలు ఖైదు n open prison
ఆరుమాత్రలుగల పద్యపాదం n hexameter
ఆరురెట్లు n sixfold
ఆరోగ్యం n health
ఆరోగ్యంగా a hale, healthy
ఆరోగ్యంబాగాలేని a unhealthy, awry, laid up, lusty, salubrious
ఆరోగ్యఆహారం n health food
ఆరోగ్యకేంద్రం n health centre, sanatorium
ఆరోగ్యక్షేత్రం n health farm
ఆరోగ్యసందర్శకురాలు n health visitor
ఆరోగ్యసేవ n health service
ఆరోపణ n accusation, allegation
ఆరోపణకల a alleged, accusatory
ఆరోపించు v accuse, allege, arraign, ascribe, impute, profess
ఆరోహకుడు n ascendant
ఆరోహణ n ascendancy
ఆరోహణకుమెట్టు n stepping-stone
ఆర్క్ట్ టిక్ ప్రాంతo n Arctic
ఆర్జన n acquirement
ఆర్జించు v earn
ఆర్జించు v incur
ఆర్తనాదం n death cry
ఆర్దికలాభాపేక్షగల a mercenary
ఆర్ధిక a economic
ఆర్ధిక లెక్కలుచూచు వ్యక్తి n accountant
ఆర్ధిక వ్యయనియంత్రణ ఆశించు a sumptuary
ఆర్ధిక సం a financial
ఆర్ధిక సంవత్సరం n financial year, fiscal year
ఆర్ధికపుస్తకాలుచూచువాడు n bookkeeper
ఆర్ధికలావాదేవీలపరిశీలకుడు a chartered
ఆర్ధికలావాదేవీలు n banking
ఆర్ధికవిధి n liability
ఆర్ధికశాస్త్రవేత్త n economist
ఆర్ధికసంస్ధ n finance company
ఆర్పటం n blow-out
ఆర్పలేని a inextinguishable
ఆర్భాటం n fanfare
ఆర్యులకు సం a Aryan
ఆలకించు v listen, hum
ఆలయం n temple
ఆలస్యం n delay
ఆలస్యం చేయు v impede, linger
ఆలస్యం చేయుచాకచక్యం n filibuster
ఆలస్యంగా a late, lately
ఆలస్యంగాతీసుకున్నచర్య n delayed-action
ఆలస్యంగావచ్చినవ్యక్తి n latecomer
ఆలస్యమైన a belated, overdue
ఆలీవ్ ఆకుపచ్చరంగు n olive green
ఆలీవ్ చెట్టుకొమ్మ n olive branch
ఆలీవ్ నూనె n olive oil
ఆలోచన n cognition, conceit, idea, thinking, thought
ఆలోచనగల a thoughtful
ఆలోచనలను గ్రహించువాడు n thought-reader
ఆలోచనలేకుండా a offhand
ఆలోచనలేని a light-headed, thoughtless, unthinking
ఆలోచనలోగల a pensive
ఆలోచనాపరుడు n intellectual
ఆలోచింపతగని a unthinkable
ఆల్చిప్ప n oyster
ఆవ n mustard
ఆవగింజ n mustard seed
ఆవరణ n premises
ఆవరించు v spread
ఆవశ్యకత n necessity
ఆవశ్యకమైనది n lifeblood
ఆవాసం n habitat, house
ఆవాసయోగ్యమైన a livable
ఆవిధంగా pre thus
ఆవిరి n flue, fume, steam
ఆవిరిఓడ n steamer
ఆవిరితోశుద్ధిచేయునది n autoclave
ఆవిరిపెట్టు v fumigate
ఆవిరియంత్రం n steam engine
ఆవిరివంటపాత్ర n cooker
ఆవిర్భవించు v emerge
ఆవిష్కరణకు సం a inventive
ఆవిష్కరించు v hoist, inaugurate, launch, install, project, unveil
ఆవు n cow
ఆవు అరుపు, ఆవువలె అరచు v moo
ఆవుదూడ n heifer
ఆవులమంద n cowherd
ఆవులింత n gape
ఆవేదన n anguish
ఆవేశం n emotion
ఆవేశాన్నికుమ్మరించు a effusive
ఆశ n expectation
ఆశపడు v hope
ఆశయం n aim
ఆశయసాధనకైరాజీ పడనివారు n hard core
ఆశలేని a forlorn, hopeless
ఆశాజనకంకాని a unpromising
ఆశాపూరిత a upbeat
ఆశావహ a sanguine
ఆశావహమైన a promising
ఆశించని సహాయం n manna
ఆశించిన ఫలితమిచ్చు a efficacious
ఆశించు v anticipate, aspirate, aspire, hope
ఆశించుచున్న a expectant
ఆశీర్వదించు v bless
ఆశీర్వాదం n beatitude, blessing, benediction, blessing
ఆశ్చర్య సం a exclamatory
ఆశ్చర్యం n exclamation, surprise
ఆశ్చర్యంకలిగించు a amazing
ఆశ్చర్యంగాలేని a unsurprising
ఆశ్చర్యపడిన a open-mouthed
ఆశ్చర్యపడు v astound
ఆశ్చర్యపడు v exclaim
ఆశ్చర్యపరచు v astonish
ఆశ్చర్యపరచు v dumbfound
ఆశ్చర్యపరచెడు a nonplus,
ఆశ్చర్యపరచెడు a stupendous
ఆశ్చర్యార్ధకచిహ్నం n exclamation mark
ఆశ్ఛర్యం n surprise
ఆశ్ఛర్యంకలిగించని a unsurprised
ఆశ్ఛర్యంకలిగించు a staggering
ఆశ్ఛర్యపడని a unamused
ఆశ్ఛర్యాన్నివెలిబుచ్చుకేక n ooh
ఆశ్రద్ధచేయు v neglect
ఆశ్రమం n ashram, auspice, shelter
ఆశ్రయంతీసుకొను v refuge
ఆశ్రయించు v seek shelter
ఆసక్తి n curiosity, interest
ఆసక్తికరమైన a interesting
ఆసక్తికలిగించని a uninteresting
ఆసక్తికలిగించు a curious
ఆసక్తిగాచూచు v pry
ఆసక్తిలేని a listless, incurious, nonchalant
ఆసనం n pew, seat
ఆసనంనుంచి తొలగించు v unseat
ఆసనపుపట్టి n seat-belt
ఆసనశుద్ధికుళాయి n faucet
ఆసనాలఏర్పాటు n seating
ఆసియాఖండసం a Asiatic
ఆసియాప్రాంతవాసి n Asian
ఆసుపత్రి n hospital, infirmary, nursing home
ఆసుపత్రిలోచేర్చు v hospitalize
ఆసుపత్రిలోవుండురోగి n in-patient
ఆసువుగా a extemporaneous
ఆస్ట్రేలియా n oz, Australia
ఆస్ట్రేలియా జంతువు n kangaroo
ఆస్ట్రేలియావాసి n Aussie, Australian
ఆస్తి n asset, estate
ఆస్తికివారసుడు n heir
ఆస్తినిపొందువాడు n assignee
ఆస్తినిబదిలీచేయు v alienate
ఆస్తివదులుకొను v dispossess
ఆస్తివ్యవహారాలనుచూచు స్త్రీ n stewardess
ఆస్తులపట్టిక n inventory
ఆస్తులు వదులుకోవటం n escheat
ఆస్థి n property
ఆస్థిగల a propertied
ఆహా a hinter
ఆహార a alimentary
ఆహారం n diet, food, prey
ఆహారం విషపూరితమవటం n food poisoning
ఆహారం వేడిచేయుపెనం n hob
ఆహారంతినుపుల్ల n chopstick
ఆహారంలోఅవసరమైననూనె n essential oil
ఆహారపదార్ధాలకుచేర్చునవి n food additive
ఆహారపదార్ధాలు n foodstuff
ఆహారపదార్ధాలు వడ్డించుపళ్లెం n salver
ఆహారపోషకవిలువ n food value
ఆహారవలయం n food-chain
ఆహారశుద్ధియంత్రం n food processor
ఆహ్లాదం n pleasure
ఆహ్లాదకర ప్రయాణం n bon voyage
ఆహ్లాదకర భావన n good humour
ఆహ్లాదకరంకాని a unpleasant
ఆహ్లాదకరమైన a delectable, goodly, mild
ఆహ్లాదకరమైన a personable, pleasant
ఆహ్వనం n invitation
ఆహ్వనించబడినవ్యక్తి n invitee
ఆహ్వనించు v invite
ఆహ్వనిస్తున్న a inviting
ఆహ్వానించని a uninviting
ఆహ్వానింపబడని a uninvited