డేటా స్ట్రక్చర్స్/స్టాక్ మరియు క్యూలు
స్వరూపం
స్టాక్ మరియు క్యూలు
[మార్చు]స్టాక్
[మార్చు]స్టాక్ అనేది "Last In First Out" (LIFO) పద్ధతిలో పనిచేస్తుంది. కొత్తగా చేర్చిన డేటా మొదటగా తొలగించబడుతుంది.
ముఖ్యమైన ఆపరేషన్లు
[మార్చు]- push() → డేటా చేర్చడం
- pop() → డేటా తొలగించడం
క్యూలో
[మార్చు]క్యూలు "First In First Out" (FIFO) పద్ధతిలో పనిచేస్తుంది. మొదటగా చేర్చిన డేటానే తొలగించబడుతుంది.
ప్రధాన ఆపరేషన్లు
[మార్చు]- enqueue() → చేర్చడం
- dequeue() → తొలగించడం
ఉపయోగాలు
[మార్చు]- స్టాక్: రికర్షన్, బ్రౌజర్ హిస్టరీ
- క్యూలు: ప్రింటర్ క్యూస్, OS scheduling