Jump to content

డేటా స్ట్రక్చర్స్/అరేలు

Wikibooks నుండి

అరేలు

[మార్చు]

అరే అనేది ఒకే రకం డేటాను నిల్వ చేసే స్థిర పరిమాణ గల డేటా నిర్మాణం. అన్ని మూలకాలు వరుసగా మెమరీలో నిల్వ చేయబడతాయి.

లక్షణాలు

[మార్చు]
  • ఫిక్స్‌డ్ సైజు
  • ఇంటెక్స్ ద్వారా యాక్సెస్
  • వేగవంతమైన యాక్సెస్ టైమ్

ఉదాహరణ (C భాషలో)

[మార్చు]

```c int numbers[5] = {1, 2, 3, 4, 5};

ఉపయోగాలు

[మార్చు]
  • మెట్రిక్స్ హ్యాండ్లింగ్
  • లూప్‌లలో డేటా నిర్వహణ
  • గేమ్ స్కోర్లు, విద్యార్థుల మార్కులు వంటి లిస్టులు