Jump to content

జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/శ-ష-స-హ

Wikibooks నుండి
శంకుఆకారంగల conical
శక్తి potency
శక్తి,త్రాణ energy
శక్తిగల energetic
శబ్దం,ఒకరకమైనశస్త్రాయుధం sound
శబ్ధకాలుష్యం noise pollution
శమనకారి sedative
శరీరంలోనికిఎక్కించటం transfusion
శరీరంలోనీరుచేరిఉబ్బటం oedema
శరీరంలోపల in vivo
శరీర మధ్యం నుంచి దూరంగా జరగటం abduction
శరీర,దేహతత్వం constitution
శరీర,దేహతత్వం constriction
శరీరఉష్ణోగ్రతామాపనపరికరం clinical thermometer
శరీరకుహరం coelom
శరీరకుహరాల్లోనిద్రవం effusion
శరీరద్రవాలనుబయటకుతీయుగొట్టం catheter
శరీరధర్మశాస్త్రం physiology
శరీరనిర్మాణశాస్త్రం anatomy
శరీరనిర్మాణసం anatomical
శరీరమధ్యపటలం,ఉదరవితానం diaphragm
శరీరమధ్యభాగరేఖ midsternal line
శరీరరక్షకపదార్ధం antibody
శరీరవర్ణం,వన్నె,ఛాయ complexion
శల్య orthopaedics
శల్యశాస్త్రం,ఎముకలశాస్త్రం osteology
శవం carcass
శవం corpse
శవగృహం morgue
శవగృహం mortuary
శవదహనం cremation
శవదహనశాల crematorium
శవపరీక్ష autopsy
శవపరీక్ష necropsy
శవపేటిక coffin
శస్త్రక్రియకుముందు preoperative
శస్త్రచికిత్స operation
శస్త్రచికిత్సద్వారాకానుపు caesarean section
శస్త్రచికిత్సప్రదేశం operation theatre
శస్త్రచికిత్సవీలుకాని inoperable
శస్త్రచికిత్సానంతర posterior
శస్త్రచికిత్సానంతరశ్రద్ధ postoperative care
శస్త్రవైద్యం surgery
శస్త్రవైద్యుడు surgeon
శస్త్రవైద్యునికత్తి scalpel
శాకభక్షక,శాకాహారంతిను herbivorus
శాఖ, కొమ్మ branch
శాఖాహారి herbivore
శాఖోపశాఖలుగాఉన్నఅవయవం dendriform organ
శాతం percentage
శానిటరీ,ఆరోగ్యకరమైన sanitary
శారీరక somatic
శారీరక,శరీరానికిసంబంధించిన corporeal
శారీరకరోగంవల్ల కలిగే మనోవైకల్యం somatic psychic
శారీరకసామర్ధ్యం physical fitness
శాశ్వతదంతాలు permanent teeth
శాశ్వతమైన,స్థిరమైన permanent
శాస్త్రం science
శాస్త్రజ్ఞుడు scientist
శాస్త్రీయ scientific
శిక్షకుడు,బోధకుడు instructor
శిక్షణ training
శిక్షణఇచ్చేవాడు trainer
శిక్షణపొందేవాడు trainee
శిఖలు cristae
శిథిలత resorption
శిధిలం,క్షయం decay
శిరచ్ఛేధనం decapitation
శిరస్త్రాణం,శిరోకవచం helmet
శిరోపార్శ్వనొప్పి migraine
శిరోభాగం cephalon
శిరోవక్షం cephalo thorax
శిలాంతర్గతఅంతర్వృక్షం endolithophyte
శిలాకణం stone cell
శిలాజం fossil
శిలీంద్ర fungal
శిలీంద్రనాశని fungicide
శిలీంద్రరోగం mycosis
శిలీంద్రవిజ్ఞానం mycology
శిలీంద్రాలు fungi
శిశుఆహారం infant food
శిశుపక్షవాతం infantile paralysis
శిశుపక్షవాతం,పోలియో poliomyelitis
శిశుమరణాలు infant mortality
శిశువు infant
శిశువైద్యం paediatrics
శిశువైద్యప్రవీణుడు paediatrician
శిశుసంక్షేమం child welfare
శిశుసంబంధమైన,పసితనంపోని infantile
శిశుసదనం,శిశుసంరక్షణగృహం nursery
శిశుహత్య infanticide
శిశ్నం,లింగం penis
శిశ్నం,శిశ్నసంబంధమైన penile
శిశ్నమలం smegma
శిశ్నాగ్రచర్మం prepuce
శీతలగిడ్డంగి cold storage
శీతలీకరణయంత్రం refrigerator
శీతోష్ణస్ధితి climate
శీర్షాకారం capitates
శుక్రనిక్షేపణ,వీర్యనిక్షేపం insemination
శుక్రవాహిక vas deferens
శుక్రసంబంధమైన seminal
శుక్ల,స్వచ్ఛపటలం cornea
శుక్లపటలపుశోధ keratitis
శుద్ధవంశం pure breed
శుద్ధిచేయటం rectification
శుభ్రంచేయు purify
శుభ్రపరచిన purified
శుభ్రపరచుదూదిఉండ swab
శుష్కత xerosis
శుష్కించటం atrophy
శుష్కించు vegetate
శూకం awn
శూలం awl
శూలనొప్పి colic
శృంఖల chain
శృంగాకారవృక్షం conifer
శేష,మిగిలిన residual
శేషదుష్ప్రభావం hangover
శైలిక cilium
శైలికలు cilia
శైలికాధారభోక్త ciliary feeder
శైవలశాస్త్రం algology
శైవలాలు algae
శైశవం infancy
శైశవదశలోనిఈకలు nestling feathers
శొంఠి dry ginger
శోధననాళికలో invitro
శోషరసం,రసి lymph
శోషరసకణుపు lymph node
శోషరసగ్రంధి lymph gland
శోషరసగ్రంధిశోధ lymphadenitis
శ్రమ,పాట exertion
శ్రవణఅవయవాలు auditory organs
శ్రవణకుహరం auditory meatus
శ్రవణగుళిక auditory capsule
శ్రవణగోళకం auditory bulla
శ్రవణనాడి accoustic nerve
శ్రవణాతీతమైన ultrasonic
శ్రవ్యతామాపకం audio metre
శ్రామికతేనెటీగ worker bee
శ్రావణం,ఫోర్సెసెప్స్ forceps
శ్రేణి grade
శ్రేణి range
శ్రేణి series
శ్లేష్మం mucous
శ్లేష్మకణం mucous cell
శ్లేష్మపటలం mucous membrane
శ్వాసకుహరంచుట్టుగలశ్లేష్మపొర pleura
శ్వాసకోశవ్యవస్ధ respiratory system
శ్వాసక్రియ respiration
శ్వాసక్రియాసాధనం respirator
శ్వాసనాళం bronchus
శ్వాసనాళం trachea
శ్వాసనాళాలవాపు bronchitis
శ్వాసనాళాలసం, నిమోనియా broncho pneumonia
శ్వాసనాళికలు bronchi
శ్వాసవేగం respiration rate
శ్వాసవ్యాయామం exercise
శ్వాసాంగాలు respiratory organs
శ్వాసావరోధం asphyxia
శ్వాసావరోధం suffocation
శ్వేతరేణువు leucoplast
షర్బత్ syrup
సంకర hybrid
సంకరణ cross breeding
సంకరతేజం hybrid vigour
సంకరపరచటం hybridization
సంకల్పం volition
సంకీర్ణత stenosis
సంకులాలు,సంశ్లిష్టాలు complexes
సంకోచం,ముడుచుకొన్నది contraction
సంక్రమణం infection
సంక్రమణ,పంపటం transmission
సంక్రమణశీల infective
సంక్రమించని non infective
సంక్షేమం welfare
సంక్షేమరాజ్యం welfare state
సంఖ్యాత్మక numerical
సంగమం mating
సంగ్రహణం condensation
సంగ్రహణనాళికలు collecting tubules
సంఘం society
సంఘటన incident
సంఘబహిష్కరణ,వెలి quarantine
సంఘసేవ social service
సంచయం pool
సంచార mobile
సంచారవైద్యబృందం mobile medical unit
సంచారవైద్యశాల mobile clinic
సంచి,తిత్తి bladder
సంతకం signature
సంతతి progeny
సంతాన filial
సంతానగుళికలు brood capsules
సంతానోత్పత్తిచేయగలగటం fertility
సంతానోత్పత్తిసమయం breeding season
సంతులఆహారం balanced diet
సంతృప్తద్రావణం saturated solution
సంతృప్తీకరణం saturation
సందు lacuna
సంధానచాతుర్యం,చేతితోపనిచేయటం manipulation
సంధి junction
సంధిత్వచం articular membrane
సంధిప్రేలాపన delirium
సంపర్కం,సాంగత్యం,పరస్పరవ్యవహారం intercourse
సంపీడనం,ముద్ర compression
సంప్రదించటం,సమాలోచన consultation
సంబంధం relationship
సంబంధబాంధవ్యాలు affinities
సంభవం incidence
సంభోగం,మైధునం coitus
సంభ్రమం,కలవరం confusion
సంయుక్తబీజం zygote
సంయుక్తబీజఖండితం blastomere
సంయుక్తబీజరంధ్రం blastopore
సంయోగం conjugation
సంయోగపదార్ధం compound
సంయోగబీజం gamete
సంరక్షకుడు warden
సంరక్షణ care
సంరక్షణ conservation
సంరక్షణ,చెడిపోకుండాఉంచటం preservation
సంలక్షణం syndrome
సంవరణికండరం sphincter
సంవర్గమానం logarithm
సంవేద,జ్ఞాన sensoruy
సంవేదన sensory nerve
సంసక్తజాలం network
సంస్థ institute
సంహిత code
సగటు mean
సజీవ,జీవించియున్న living
సజీవజననం live birth
సడలించు relax
సడలించునది relaxant
సడలింపు relaxation
సతహరితఅరణ్యం evergreen forest
సబ్బు soap
సబ్బునీళ్ళఎనిమా soap and water enema
సభ్యుడు,అంగం member
సమకణసం homocellular
సమగాఢ isotonic
సమజాత,నిర్మాణపోలికలుగల homologous
సమన్వయం coordination
సమన్వయలేమి incoordination
సమయుగ్మజం homozygote
సమరూపి isotype
సమర్ధత efficiency
సమర్పణ,ప్రసవంలోశిశుఉదయం presentation
సమవిభజన mitosis
సమశీతలీకరణ air conditioning
సమశీతోష్ణ temperate
సమసంయోగం isogamy
సమాజఆరోగ్యకార్యకర్త community health volunteer
సమీపం proximal
సముద్రకుందేలు sea hare
సముద్రతీరం beach
సముద్రద్వికవాటులు marine bivalves
సమూలంగా radical
సమూహం assemblage
సమూహం,రాశి mass
సమూహవాసి gregarious
సమూహాలు cohorts
సమైక్యత integrated
సమ్మేళనం combination
సరంజామ outfit
సరణి,సైనస్ sinus
సరఫరా supply
సరస్సు,నీటిగుంట pond
సరిగాపనిచేయకపోవటం dysfunction
సరిగావికసించని dysplasia
సరిపడినంతవేయటం quantum sufficient
సరిపోల్చు matching
సరీసృపం reptile
సరూప identical
సరూపశాబకం nymph
సర్దుబాటు adaptation
సర్దుబాటు adjustment
సర్దుబాటుకండరాలు adjustor muscle
సర్దుబాటుచేసుకొను adoptive
సర్పిలం spire
సర్పిల,మరచుట్టుఆకృతి spiral
సర్వజన public
సర్వజనఆరోగ్యం public health
సర్వభక్షకుడు omnivorous
సర్వరక్తగ్రాహకుడు universal recipient
సర్వరక్తదాత universal donor
సర్వరోగనిరారిణి panacea
సలహా suggestion
సలహాఇవ్వదగటం suggestibility
సలిపి herpes
సవరించటం recuperation
సవాయిరోగం syphilis
సవ్య,కుడి dextral
సహకారకం cofactor
సహజజ్ఞానం intuition
సహజన్మ connation
సహజీవనం cohabitation
సహజీవనం symbiosis
సహనం tolerance
సహనివిష్టజంతువులు colonial animals
సహనివేశం colony
సహభోజకత్వం commensalism
సహభోజి,సహభోక్త comensal
సహలగ్నత,కలిపేది,తగిలించేది linkage
సహస్రపాదులు millipeds
సహానుభూత sympathetic
సహాయం aid
సహాయఔషధం adjuvant
సహోదరుడు,సహోదరి sib, sibling
సాంకేతికఅంశాలు technical points
సాంకేతికవిజ్ఞానం technology
సాంక్రమిక infectious
సాంఘిక social
సాంఘిక,సంక్షేమ sociological
సాంఘికఆర్ధిక socio economic
సాంద్ర compact
సాంద్రత density
సాంసర్గిక,అంటు,సోకు contagious
సాక్షి witness
సాక్ష్యం evidence
సాగు stretch
సాదాస్థికలు tarsal bones
సాదృశ్యం anology
సాధనం,యుక్తి device
సాధారణజలుబు common cold
సాధారణరక్తపోటు normotension
సాపేక్ష, మరొకదానితోపోల్చగా relative (adj.)
సామాజికభద్రత social security
సామాన్య simple
సామాన్య,సహజమైన normal
సామాన్యపత్రం folliage leaf
సామాన్యమైన general
సారం extract
సారవంతమైన,సంతానయోగ్యమైన fertile
సారా,మద్యం alcohol
సారూప్యకవలలు identical twins
సాలెగూడు cobweb
సాలెపురుగు spider
సాష్టాంగపడటం prostration
సాష్టాంగపడు prostrate
సిద్ధబీజం palynology
సిబ్బంది staff
సిర vein
సిరలోని intravenous
సిరసంబంధమైన venous
సీసం lead
సీసాపాలివ్వటం feeding bottle
సుంతీ circumcision
సుఖవ్యాధిసంబంధమైన venereal
సుఖవ్వాధికురుపు chancre
సుగంధ aromatic
సుగంధద్రవ్యాలు spices
సుగ్రాహ్యత, మార్పుకుఎఢమిచ్చు susceptibility
సుజననవిజ్ఞానం eugenics
సుత్తి hammer
సున్నం,నిమ్మపండు lime
సున్నితమైన delicate
సున్నితమైన,సూక్ష్మ fine
సుప్తావస్త dormancy
సుప్తావస్త hibernation
సురక్షితకాలం safe period
సులభంగావంగగలస్థితి flexibility
సూక్ష్మగ్రాహ్యత sensitivity
సూక్ష్మజంతువు animalcule
సూక్ష్మజీవవిజ్ఞానం microbiology
సూక్ష్మజీవి micro organism
సూక్ష్మజీవి microbe
సూక్ష్మజీవినాశక antibiotic
సూక్ష్మజీవినాశకాలనుతట్టుకోవటం antibioticresistance
సూక్ష్మతంతువు fibril
సూక్ష్మదర్శిని microscope
సూక్ష్మదర్సినితోచేసేశస్త్రచికిత్స microsurgery
సూక్ష్మనాళిక cistern
సూక్ష్మనిర్మాణం micro structure
సూక్ష్మపత్రం leptophyll
సూక్ష్మపద్ధతి micro method
సూక్ష్మబిందువు droplet
సూక్ష్మమూలకాలు micro elements
సూక్ష్మమూలకాలు trace elements
సూక్ష్మాంగాలు orgenelles
సూచన indication
సూచిక index
సూచిక indictor
సూత్రం formula
సూది inject
సూది needle
సూది pin
సూదిఆకారం acicular
సూదితోతీసిచేయుజీవాణుపరీక్ష needle biopsy
సూదిమందు injection
సూదులచికిత్స acupuncture
సూర్యరశ్మి sunshine
సెగగడ్డ furuncle
సెగవ్యాధి gonorrhoea
సెలవు leave
సేంద్రియపదార్ధం organic matter
సేద్యం,సాగు cultivation
సేవ service
సొమ్మసిల్లు,తెలివితప్పు faint
సొరంగం tunnel
సోడా soda
సౌకర్యం facility
సౌర,సూర్యసంబంధ solar
సౌష్టవయుత actinomorphic
సౌహార్ధత rapport
స్కలనం ejaculation
స్కలనం emission emotion
స్తంభం pillar
స్తంభాకార columnar
స్తనగ్రంధులు,క్షీరగ్రంధులు mammary gland
స్తనఛేదన mammectomy
స్తనసంబంధమైన mammary
స్తరం,పొర stratum
స్తరాలు strata
స్త్రీ female
స్త్రీజననేంద్రియ gynaecology
స్త్రీబీజకణాలు ovules
స్త్రీబీజమాతృకణం oocyte
స్త్రీబీజవాహిక oviduct
స్త్రీలలోస్వలింగసంపర్కం lesbianism
స్త్రీసంయోగబీజం,అండం female gamet
స్థలం,రాణా station
స్థలం,రోదసి space
స్థలవిశిష్ట endemic
స్థానం location
స్థానభ్రంశం ectopia
స్థానభ్రంశంచెందిన displaced
స్థానభ్రంశంచెందిన ectopic
స్థానిక local
స్థితి situation
స్థితి state
స్థితి,అవస్థ condition
స్థితి,రీతి posture
స్థితి,స్థానం position
స్థితిస్థాపకత్వం,సాగుగుణం elastic
స్థిరకారి,స్థిరంగాఉంచేది fixative
స్థిరత్వం stability
స్థిరమైన,కదలించలేని immovable
స్థిరమైన,నిలకడైన stable
స్దితి,భ్రాంతి disorientation
స్ధలవర్ణన topography
స్ధానం locus
స్ధాననిర్ధారణ,నిర్ణయం localization
స్ధానభ్రంశం displacement
స్ధానాంతరణ translocation
స్ధిరీకరణం fixation
స్ధూల macroscopic
స్ధూలకాయం obesity
స్ధూలమైన obese
స్ధూలస్ధిరబీజం megaspore
స్నానం bath
స్నానంచేయు bathe
స్నాయుబంధనం tendon
స్నాయువు,లిగమెంట్ ligament
స్పర్శ touch
స్పర్శ,తాకడం contact
స్పర్శకం tentacle
స్పర్శగ్రాహకమైన palpable
స్పర్శతరంగం thrill
స్పర్శరోమము tactile hair
స్పర్శవల్లవచ్చుగజ్జి contact eczema
స్పర్శసంబంధమైన tactile
స్పర్శాతరంగం,అస్థిరత,నిలకడలేని fluctuation
స్పిరిట్దీపం spirit lamp
స్పృహ,తెలివి,స్మారకం consciousness
స్ఫటికం crystal
స్ఫటికాకార crystalline
స్మృతిలేని insensible
స్యయంసంపర్కం self copulation
స్రావం secretion
స్రావకరసం bleeding sap
స్వచ్ఛంద సామాజిక ఆరోగ్యకార్యకర్త volunteer
స్వజాతిభక్షక cannibalistic
స్వతసిద్ధబీజం autospore
స్వతహాగా,అప్రయత్నంగా spontaneous
స్వభావం temperament
స్వభావం,తత్వం disposition
స్వయంచాలక automatic
స్వయంవిచ్ఛిత్తి autolysis
స్వయంసంయోగం autogamy
స్వయంసలహా auto suggestion
స్వరం,బిగువు tone
స్వరం,స్థాయి pitch
స్వరతంత్రి vocal cord
స్వరపేటిక larynx
స్వరపేటికపరీక్షసాధనం laryngoscopy
స్వరపేటికశోధ laryngitis
స్వరలేమి aphony
స్వరవికృతి dysphonia
స్వరసంబంధమైన vocal
స్వరూపశాస్త్రం morphology
స్వరూపోత్పత్తి morphogenesis
స్వలింగసంపర్కం homosexuality
స్వశ్చందకండరాలు voluntary muscles
స్వశ్చందచర్య voluntary action
స్వాంగీకరణం assimilation
స్వీకర్త acceptor
స్వేచ్ఛగావున్న free
స్వేచ్ఛాజీవనం free living
స్వేదగ్రంధి sweat gland
స్వేదనం,చెమటపట్టటం perspiration
స్వైర్యత promiscuity
హక్కు right
హత్య murder
హరితకణాలు chloroplast
హరితశైవలం green algae
హస్తం,చేయి manus
హస్తప్రయోగం masturbation
హాని,నష్టం damage
హానికరమైన,ప్రమాదకరమైన pernicious
హానిచేయు,కేన్సరుసంబంధమైన malignant
హార్మోను hormone
హీనత,కొరత,లోపం deficiency
హీనపోషణం under nutrition
హీస్టీరియా hysteria
హృదయంముకుళించటం systole
హృదయవత్తిడి systolic pressure
హృదయవరణపొరగుండెమీదిపొర pericardium
హృదయవైఫల్యం heart failure
హృదయస్పందన heart beat
హృదయస్పందనఅవరోధన heart block
హృదయస్పందనలో heart block
హృద్వ్యాకోచం diastole
హోదా,సతతఅవస్థ status
హ్రస్వ short
హ్రస్వదృష్టి myopia
హ్రస్వదృష్టి short sightedness