Jump to content

జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/య-ర-ల-వ

Wikibooks నుండి
యంత్రం machine
యజమానురాలు matron
యవ్వనారంభత puberty
యాంత్రిక mechanical
యాదృచ్ఛిక chance
యాదృచ్ఛిక random
యాదృచ్ఛికనమూనా random sample
యానకం medium
యాస్,చర్మవ్యాధి yaws
యుక్తవయసు majority
యుక్తి meanoeuvre
యోగవాహికం synergism
యోగ్యత,అర్హత fitness
యోగ్యతాపత్రం certificate
యోని vagina
యోనిరంధ్రం vulva
యోనిలోఉంచేసాధనం pessary
యోనిశీర్షం clitoris
యోనిశోధ vaginitis
యోనిస్రావ (పరీక్షకు)పూత vaginal smear
రంగం,శాల theatre
రంగు,అద్దకం dye
రంగు,లేతఛాయ tint
రంగు,వర్ణకవిధానం pigmentation
రంజన,రంగువేయు staining
రంధ్రం aperture
రంధ్రం perforation
రంధ్రంచేయు puncture
రంధ్రకం punctum
రంధ్రాలు borings
రకాలు strains
రక్తం blood
రక్తంఎక్కించటం blood transfusion
రక్తంగడ్డకట్టుసమయం clotting time
రక్తంలోకొవ్వుపెరగటం lipaemia
రక్తంలోగ్లూకోజ్ hypoglycemia
రక్తంలోచక్కెర blood sugar
రక్తంలోతెల్లకణాలుతగ్గటం leucopoenia
రక్తంలోతెల్లకణాలుహెచ్చవటం leucocytosis
రక్తంవాంతిచేసుకొనడం,రక్తవమనం haematemisis
రక్తంవిరగటం haemolysis
రక్త sanguis
రక్తకదుము blood clot
రక్తనాళంలోని intravascular
రక్తనాళమయమైన vascular
రక్తనాళవ్యాకోచం vasodilation
రక్తనాళవ్యాప్తి vascularisation
రక్తనాళసంకోచం vasoconstriction
రక్తనాళస్పందనం pulsation
రక్తనాళాలుగట్టిపడటం atherosclerosis
రక్తనిధి blood bank
రక్తపటలం choroid
రక్తపరిమాణం blood volume
రక్తపింజరి,ఒకరకపువిషసర్పం viper
రక్తపోటు blood pressure
రక్తపోటును కొలిచేపరికరం sphygmomanometre
రక్తపోటుపెంచేది vasopressor
రక్తప్రసరణ blood circulation
రక్తప్రసరణవ్యవస్ధ circulatory system
రక్తప్రసరణహీనత ischaemia
రక్తప్రసారంఆగటం embolism
రక్తఫలికికలు,రక్తపట్టికలు platelets
రక్తరసి serum
రక్తవర్గం blood group
రక్తవర్గీకరణం blood grouping
రక్తవర్ణం,హీమోగ్లోబిన్ haemoglobin
రక్తవర్ధిని haematinic
రక్తవిరేచనం dysentery
రక్తసంబంధమైన consanguinity
రక్తసంబంధీకులమధ్యలైంగికచర్య incest
రక్తసరఫరా blood supply
రక్తసరఫరాలేకచనిపోయినకణాలు infarct
రక్తసిరలోనికిఇచ్చుసూదిమందు intra venous injection
రక్తసీరం blood serum
రక్తసొన, రక్తజీవద్రవం blood plasma
రక్తస్ధంభకి styptic
రక్తస్రావం bleeding
రక్తస్రావం haemorrhage
రక్తస్రావసమయం bleeding time
రక్తస్రావాన్నిఆపుకట్టు tourniquet
రక్తహీనత anaemia
రక్తహీనతగల anaemic
రక్తాధిక్యత congested
రక్తాధిక్యతతగ్గించటం decongestion
రక్షకకణం guard cell
రక్షకత్వచం pellicle
రక్షకపత్రావళి calyx
రక్షణ defense
రక్షణ shield
రక్షణ యంత్రాంగం protective mechanism
రక్షణసంవిధానం defensive mechanism
రక్షితమంచినీళ్లు protected water
రజ్జు,తాడు cord
రత్ని,రేడియస్ radius
రబ్బరుగుడ్డ macintosh
రవాణా transport
రసం juice
రసజ్వల menarche
రసనాళసంబంధమైన lymphatic
రసాయనవాహకం chemical transmitter
రసాయనిక chemical
రసాయనికగ్రాహకం chemical receptor
రసాయనికశాస్త్రజ్ఞుడు chemist
రసాయనికసంశ్లేషణ chemosynthesis
రసివిజ్ఞానం,రక్తశాస్త్రం serology
రాచకురుపు carbuncle
రాత్రిభయం night terror
రాత్రిసంచరించుజంతువు nocturnal animal
రాత్రిసంబంధమైన nocturnal
రాపిడితగ్గించటానికివాడేపదార్ధం lubricant
రాపిడివలనవచ్చేగరుకుశబ్దం friction rub
రాయి stone
రికెట్సు,బాలాస్థిరోగం rickets
రుచి taste
రుచిబుడిపె,స్వాదాంకురం taste bud
రుణాత్మక cathode
రుణాత్మక,వ్యతిరేకార్ధమైన negative
రుతుచక్రం menstrual cycle
రుతుస్రావం menstruation
రూపం appearance
రూపభిన్నత differentiation
రూపరహిత amorphous
రూపాంతరం modification
రూపాంతరణ,మార్పు conversion
రూపొందటం formation
రెండవ సంతానతరం second filial generation
రెండుపాదాలుకల bipedal
రెండో,ముఖ్యంకాని secondary
రెక్కలు wings
రెబీస్,జలభయరోగం rabies
రేఖ streak
రేఖాంశం longitude
రేచీకటి night blindness
రేటు,సూచి rate
రేడియోధార్మిక radioactive
రేణువులు particles
రేపటం irritation
రైతు,కర్షకుడు farmer
రొంపి sludge
రొమ్ము, ఛాతి breast
రోగంనయంచేసేది curative
రోగంనుంచికోలుకోవడం,క్రమస్వస్థత convalescence
రోగకారణశాస్త్రం etiology
రోగక్రిమి germ
రోగక్రిమినాశక germicidal
రోగక్రిమినాశని disinfectant
రోగక్రిమినాశిని germicide
రోగచరిత్ర case history
రోగచికిత్సచరిత్ర clinical history
రోగచికిత్సపరిశోధనశాల clinical laboratory
రోగచికిత్ససం clinical
రోగనిరోధి prophylactic
రోగనిర్ణయం diagnosis
రోగనిర్ణయకారి diagnostic
రోగనిర్ణయశాల,వైద్యశాల clinic
రోగభ్రమ hypochondriasis
రోగరీతినితెలియచేయు prognosis
రోగవాహకం vector
రోగవ్యాప్తిచేసేరోగివాడినవస్తువులు fomites
రోగసంబంధమైనపిలకలు metastatis
రోగి case
రోగి patient
రోగితోసంపర్కం కలవారిని వెదకటం tracing of contacts
రోజుకు ముమ్మారు,మూడుపూటలు t.d.s.
రోజుమార్చిరోజువచ్చే tertian
రోదసివైద్యశాస్త్రం space medicine
రోధగలనం infarction
రోమనిర్మూలనం depilation
రోమపుటిక hair follicle
లక్కపురుగు lac insect
లక్షణం trait
లక్షణం,చిహ్నం symptom
లక్షణాలుకనబడని silent
లక్షణాలుకనిపించని asymptomatic
లక్షణాలుకనిపించని characteristics
లక్ష్యం target
లఘుకణం microcyte
లఘుఖండం lobule
లఘుశిరస్సు,చిన్నతల microcephaly
లత creeper
లయ,తాళం rhythm
లయచేయటం lysis
లలాటం,నుదుటిభాగం frontal
లలాటికాస్థి frontal bone
లవంగనూనె clove oil
లాక్షణికశాస్త్రం symptomatology
లాలాజలం,ఉమ్మి saliva
లాలాజలం,స్రావకం sialagogue
లాలాజలగ్రంధి salivary gland
లింగసంబంధ sex linked
లింట్,శస్త్రచికిత్సలోవాడుమెత్తనిగుడ్డ lint
లూప్,గర్భనిరోధకసాధనం loop
లేఖ,గ్రాఫ్ graph
లేతఆకుపచ్చ, హరిత glaucous
లైంగిక విశృంఖలత్వం sexual promiscuity
లైంగికఉత్తేజకారి aphordisiac
లైంగికకణాలు sex cells
లైంగికపరిణితి sexual maturity
లైంగికావయం sexual organ
లైనింగ్,పూత lining
లైపోప్రొటీన్ lipoprotein
లైపోమా,కొవ్వుకంతి lipoma
లోతుబావి,గొట్టంబావి deep well
లోతైన,తీవ్రమైన deep
లోని,లోపలి,అంతర internal
లోనికితీసుకోవటం intake
లోనికివెళ్ళటానికివీలైన patent
లోపం omission
లోపంవల్లవచ్చుజబ్బు deficiency disease
లోపమైన,హీనమైన deficient
లోపలఉండురోగి indoor patient
లోపలిచెవిపరీక్షాపరికరం ear speculum
లోపలివైపు inward
లోహం metal
ల్యూకోప్లేకియా leukaemia
వంకరటింకర sinuous
వంకరవిరూపం distortion
వంచివిడిస్తేతిరిగిఎగిరేశక్తి spring
వంధ్యత్వం infertility
వంధ్యత్వం sterility
వంధ్యమైన infertile
వంధ్యమైన sterile
వంధ్యీకరణం, క్రిమిరాహితీకరణం sterilization
వంపు,వక్రం curve
వంశకణాలు chorda cells
వంశపారంపర్య,వంశానుగత hereditary
వంశపూర్వీకులు ancestors
వంశవృక్షం pedigree
వంశీయక్రమం lineage
వక్రనఖం nail ingrowing
వక్రబుద్ది,విపరీతత్వం perversion
వక్ష thoracic
వక్షస్థ,ఉరో pectoral
వక్షస్సు,రొమ్ము thorax
వడగళ్లు hails
వడదెబ్బ,ఎండదెబ్బ heat stroke
వడదెబ్బ,ఎండదెబ్బ sunstroke
వడపోత filtration
వడపోత sieving
వడపోసేసాధనం filter
వడలటం wilting
వడియగట్టటం,చెమర్చటం percolation
వడియబెట్టు,వడపోయు filter
వడ్డీ,ఆసక్తి,ప్రయోజనం interest
వణుకు tremor
వణుకు,కఠిన rigor
వత్తిడితగ్గించటం,విసంపీడనం decompression
వత్తిడితగ్గించు decompress
వదులు loose
వనం,అరణ్యం,అడవి forest
వననిర్మూలన deforestation
వన్య wild
వమనకారి,వాంతికలిగించునది emetic
వయసుమళ్లటం aging
వయోజనుడు, ప్రౌఢజీవి adult
వరణాత్మక selective
వరద flood
వరిపంట paddy
వరిభీజం,బుడ్డ hydrocele
వర్గం category
వర్గం phylum
వర్గం taxon
వర్గం taxon(b)
వర్గనిర్ధారణ typing
వర్గీకరణ classification
వర్గీకరణశాస్త్రం taxonomy
వర్ణఅంధత్వం colour blindness
వర్ణకం pigment
వర్ణకణాలు chromoplasts
వర్ణపటం spectrum
వర్తుల circular
వర్తులస్తంభం cylinder
వర్ధమానం progressive
వర్షాధారఅరణ్యం rain forest
వల,అల్లిక,ప్లక్షం plexus
వలకన్ను mesh
వలయం,ఉంగరం ring
వలయదంతాకారం crenate serrate
వలసపోవటం,ప్రవాసం migration
వలసరావడం immigration
వల్కలం cortex
వస్తుకాముకత fetishism
వస్తువురెండుగాకనిపించటం diplopia
వాంతి vomiting
వాంతిచేసుకొను vomit
వాగసనాడి vagus
వాగస్నాడీసంబంధమైన vagatomy
వాజం,రెక్క fin
వాణిజ్య,వ్యాపారపంట cash crop
వాత brand
వాతావరణం,పరిసరాలు environment
వాతావరణానికి అలవాటుపడటం acclimatization
వానపాము earth worm
వాపు oedema
వాపు swelling
వామనత్వం,మరుగుజ్జుతనం cretinism
వాయుకోశాలు alveoli
వాయుకోశాలు air sacs
వాయుపధం air way
వాయుపరాగసంపర్కం anemophily
వాయుప్రసరణం aeration
వాయుప్రసరణ ventilation
వాయుమార్గం air passage
వాయురహిత anarobic
వాయురహితసూక్ష్మజీవులు anarobic bacteria
వాయువు,గ్యాస్ gas
వారసత్వం inheritance
వార్ధక్యం,ముసలితనం senescence
వార్షిక annual
వార్షికవలయం annual ring
వాలు slope
వాసన odour
వాసన smell
వాసనలేని odourless
వాసనసంబంధమైన olfactory
వాస్తవమైన virtual
వాహకం,అనుపాకం vehicle
వాహకం,వాహకుడు carrier
వాహిక vas
వాహిక vessel
వాహిక,గొట్టం duct
వికర్షణ repel
వికారం nausea
వికారం, వికృతి anomaly
వికారంకలుగజేసేది nauseant
వికాసం,అభివృద్ధి development
వికిరణం radiation
వికృతి,వికారం dyscrasia
వికృతీకరణం denervation
విచ్చిత్తి disintegration
విచ్ఛిత్తి fission
విచ్ఛేదం resection
విటమిను vitamin
విటమినులోపం avitaminosis
విటమినులోపవ్యాధి scurvy
విడిచివిడిచివచ్చే,మధ్యమధ్యలోవచ్చే intermittent
విడిపోయిన dissociated
విడిపోవటం detachment
విడుదలపత్రం discharge certificate
విత్తనాలు seeds
విదళనం cleavage
విద్య,శిక్షణ education
విద్యుత్ electrical
విద్యుత్ఆఘాతం electric shock
విద్యుత్శక్తి electricity
విద్యుత్హృదయరేఖచిత్రిణి electro cardiogram
విద్యుస్మరణం electrocution
విధానం methodology
విధ్వంసక destructive
వినాళ,నాళంలేని,నాళరహిత ductless
వినాళగ్రంధి ductless gland
వినాళగ్రంధి,అంతఃస్రావి endocrine
వినాళగ్రంధులశాస్త్రం endocrinology
వినాళగ్రంధులు endocrine glands
వినికిడిసాధనం hearing aid
వినియోగం,క్షయం,తరిగిపోవటం consumption
వినియోగంలేనిపదార్ధం roughage
విన్యాసం,ప్రతిరూపం,నమూనా pattern
విపరీతమైన,అసంబద్ధమైన paradoxical
విపులీకరించటం elaboration
విభాగం,శాఖ department
విభాజకం septum
విభేదం strain
విభ్రమం hallucination
విరామం interval
విరామం pause
విరిగినఎముకకలవకపోవటం non union
విరుద్ధ antithetic
విరుద్ధప్రకృతిగల incompatible
విరుద్ధమైనది,ఖండన contradiction
విరోచనకారి purgative
విలీనం,సజలంచేయటం dilution
విలేపనం,పూత coating
విల్లు bow
వివరాలపుస్తకం record
వివర్ణత్వం discolouration
వివర్ణీకరణం destaining
విశపడిశం influenza
విశాలమైన broad
విశిష్ specific
విశిష్టత specificity
విశ్రాంతి rest
విశ్లేషణ analysis
విశ్వమారి,పలుదేశాల్లోచెలరేగేవ్యాధి pandemic
విశ్వవ్యాప్త cosmopolitan
విషం poison
విషం venom
విషత్వం toxicity
విషనిరోధక antitoxic
విషపదార్ధం toxin
విషపుకోరలు poison fangs
విషపూరితఆహారం food poisoning
విషపూరితమైన toxic
విషప్రయోగం poisoning
విషమజాతీయ heterogenous
విషయవిమర్శన,చర్చ discussion
విషవిజ్ఞానం toxicology
విషాదస్థితి melancholy
విసర్జనం casting
విసర్జనం,స్రావం discharge
విసర్జన excretion
విస్తరణ diffusion
విస్తరించు, పెద్దదగు enlarge
విస్ఫారం dilatation
విస్ఫారణం dilation
వీర్యం sperm
వీర్యం,ధాతువు,రేతస్సు,శుక్లం semen
వీర్యకణనాశిని spermatocide
వీర్యకణాలు spermatozoa
వీర్యకణాలుఅసలులేకపోవటం azoospermia
వీర్యకణోత్పత్తి spermatogenesis
వృంతం stalk
వృక్షప్లవకం phytoplankton
వృక్షభౌగోళికశాస్త్రం phytogeography
వృక్షవాసి arboreal
వృక్షవిషపదార్ధం phytotoxin
వృక్షశాస్త్రం botany
వృక్షశాస్త్రసం botanic
వృక్షశాస్త్రసం botanical
వృక్షసంపద vegetation
వృక్షసముదాయం flora
వృక్షాభం dendroid
వృక్షోపజీవి epiphyte
వృత్తం circle
వృత్తి occupation
వృత్తి profession
వృత్తిసం,చికిత్స occupational treatment
వృత్తిసం,చికిత్సాకారుడు occupational therapist
వృత్తిసం,ప్రమాదకారులు occupational hazard
వృత్తిసంబంధమైనవ్యాధులు occupational disease
వృద్ధాప్యచికిత్సానిపుణుడు geriatrician
వృద్ధి,పెరగటం growth
వృధా waste
వృధ్ధాప్యవైద్యశాస్త్రం geriatrics
వృశ్ఛికం scorpion
వృషణం scrotum
వృషణం testis
వృషణశోథ orchitis
వృషణసంబంధమైన testicular
వెంటిలేటరు ventilator
వెక్కిళ్ళు hiccough
వెనుకకుపోవటం recession
వెనుకబడడం lag
వెనుకభాగం dorsal
వెన్ను,వెనుకభాగం dorsum
వెన్నుద్రవం cerobral spinal fluid
వెన్నునొప్పి back ache
వెన్నునొప్పి low back pain
వెన్నుపాముశోథ myelitis
వెన్నుపూస vertebra
వెన్నుపూసనుంచిద్రవంతీయటం lumbar puncture
వెన్నుముకకండరాలశోథ spondylitis
వెన్నుముకకుసంబంధించిన spinal
వెన్నెముక back bone
వెన్నెముక vertebral column
వెర్రి,ఉన్మత్త,పిచ్చి insanity
వెలుతురుచూడలేకపోవటం photophobia
వెలుపలిచెవి,గూబ pinna
వేగంగాఊపిరిపీల్చటం tachypnoea
వేగంగావ్యాపించువ్యాధి endemic disease
వేదన,నొప్పి,బాధ pain
వేదనప్రభావసీమ, దేహానొప్పి threshold pain
వేపచెట్టు margosa
వేయించటం frying
వేరవటం,వేరుచేయటం separation
వేరుచేయటం segregation
వేరుతొడుగు root cap
వేరుపరచటం isolation
వేరుశనగ peanut
వేర్పాటు partition
వేలిఎముక phalanx
వేలిఎముకకుసంబంధమైన phalangeal
వేలిముద్ర finger print
వేలిముద్ర thumb impression
వేలు,అంగుళి finger
వేళ్లతోఎగబాకుమొక్క root climber
వేళ్ళమధ్య inter digital
వేళ్ళసంధులోరేగుట inter trigo
వేసక్టమి, పురుషుల్లో వంధ్యీకరణశస్త్రచికిత్స vasectomy
వైకల్యం malformation
వైకల్యం,వికారం deformity
వైద్య,వైద్యసంబంధమైన medical
వైద్యనీతిశాస్త్రం medical ethics
వైద్యన్యాయనివేదిక medico legal report
వైద్యన్యాయసం medico legal
వైద్యవృత్తి medical profession
వైద్యశలవు medical leave
వైద్యశాల hospital
వైద్యశాలలోఉండకుండచికిత్సపొందిపోయేరోగి outdoor patient
వైద్యశిక్షణలోఒకదశ internship
వైద్యసామాజికకార్యకర్త medico social worker
వైద్యాధికారి medical officer
వైద్యానంతరంచేసేతనిఖీ follow up
వైద్యుడు medical practitioner
వైద్యుడు physician
వైరల్శాస్త్రం virology
వైరస్ virus
వైరస్శాస్త్రజ్ఞుడు virologist
వైరస్సంక్రమణ virally infected
వైరస్సంబంధమైన viral
వైరియన్ virion
వైరుధ్యం antagonism
వైవిధ్యం variation
వ్యక్తమవు manifest
వ్యక్తి individual
వ్యక్తి,విషయం subject
వ్యక్తిగతగుర్తింపు personal identity
వ్యక్తిగతచరిత్ర personal history
వ్యక్తిగతపారిశుద్ధ్యం personal hygiene
వ్యక్తిగతమైన personal
వ్యక్తిగతావరణశాస్త్రం autecology
వ్యర్ధం wastage
వ్యసనం addiction
వ్యాకులత malaise
వ్యాకులత worry
వ్యాకులత,కుంగిపోవటం depression
వ్యాఖ్య,వివరణ interpretation
వ్యాధి,రోగం disease
వ్యాధి,రోగం illness
వ్యాధికారకం pathogen
వ్యాధిగ్రస్తత morbidity
వ్యాధిజననం,రోగవికాసం pathogenesis
వ్యాధినిరోధకవిజ్ఞానం immunology
వ్యాధినిరోధకశక్తి,రక్షణశక్తి immunity
వ్యాధినిరోధకశక్తినికలిగించటం immunization
వ్యాధినిరోధకశక్తిపెంచుచికిత్స immunotherapy
వ్యాధిప్రకోసం,వ్యాధిమమ్మురం exacerbation
వ్యాధివర్గీకరణశాస్త్రం nosology
వ్యాధివిజ్ఞాన,రోగలక్షణశాస్త్రం pathology
వ్యాధివిజ్ఞానశాస్త్రజ్ఞుడు pathologist
వ్యాప్తినిరోధకం insulation
వ్యాసం diameter
వ్యూహనం, కలగలుపు assortment