Jump to content

జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/బ-భ-మ

Wikibooks నుండి
బంక,జిగురు,చిగురు gum
బంకమట్టి clay
బంజరుభూమి barren land
బంతి ball
బంతిగిన్నెకీలు ball and socket joint
బందుకీలు hinge joint
బంధం bonding
బంధనం,ముడివేయు ligation
బంధువు relative (n.)
బట్టతల baldness
బట్టిపట్టిన,స్పిన్న distilled
బట్టీ kiln
బదులువచ్చే,ప్రతిస్థాపనం substitution
బద్దెపురుగు tape worm
బద్దెపురుగుతల scolex
బయటకుదారి outlet
బయటకుపోవుదారి,నిష్క్రమణ exit
బయటనుండిచికిత్సపొందురోగి out patient
బరిసె sling
బరువుతోలాగటం traction
బలం force
బలత్కారం,మానభంగం rape
బలవంతం,నిర్భంధం compulsion
బల్లపరుపు,చదును flat
బహి,ప్రవాహం,బయటికి effluent
బహిర్గతం,అపాయావకాశంఇవ్వటం exposure
బహిర్జాత exogenous
బహిర్ముఖుడు extrovert
బహిష్కారం expulsion
బహిష్టు,ముట్టు,అంటు menses
బహిష్టుకాకపోవటం amenorrhoea
బహిష్టుకుపూర్వం premenstrual
బహిష్టునొప్పి dysmenorrhoea
బహిష్టురక్తస్రావం menstrual bleeding
బహిష్టుస్రావం menstrual discharge
బహుకీళ్ళవాతం polyarthritis
బహుతాంత్రికవికృతి polyneuropathy
బహుదళయుతం multifoliate
బహుపిండత్వం polyembryony
బహుప్రసూతి multigravida
బహుప్రసూతి multipara
బహురూపకత poly morphism
బహులేఖి,పాలిగ్రాఫ్ polygraph
బహుళ probable
బహువార్షిక perenniel
బహుశాఖిక multiparous
బాణాలు arrows
బాధపడిఆనందించటం masochism
బాధానివారక analgesic
బాధానివారణకోసంచంపటం euthanasia
బాధ్యత responsibility
బాల juvenile
బాలనేరత్వం juvenile delinquency
బాలనేరస్ధుడు delinquent
బాలమధుమేహం juvenile diabetes
బాల్యదశ juvenile stage
బావి well
బాష్పశీల volatile
బాహ్య,వెలుపలి external
బాహ్య,వెలుపలి outer
బాహ్యఅస్తిపంజరం exoskeleton
బాహ్యకవచం exine
బాహ్యగ్రాహకాలు exo receptors
బాహ్యచర్మ epidermal
బాహ్యజననాంగాలు external genitalia
బాహ్యలక్షణాలు external characters
బాహ్యవృద్ధి outgrowth
బిందువు,పాయింట్ point
బిందువు,బొట్టు,చుక్క,చినుకు drop
బిగపట్టటం,తిమ్మిరి cramp
బిగితప్పిన,పట్టుసడలిన flaccid
బిగిసిపోయినస్థితి,వంగనిస్థితి rigidity
బిగువు,ఈడ్పు spasm
బిగువు,పోటు,తన్యత tension
బిరడా,ప్లగ్ plug
బిలిరుబిన్ bilirubin
బీజకణం germ cell
బీజకోశం gonocyst
బీజదళం cotyledon
బీజపుచ్ఛం aril
బీజరంధ్రం germ pore
బీజవాహిక gonoduct
బీజాంశం,సిద్ధబీజం spore
బీట slit
బుగ్గ cheek
బుడగ bulb
బుడిపి condoyle
బుడిపె nodule
బుడిపె papule
బుడ్డనుబిగించి,ఈడ్చికట్టేలంగోటి truss
బుద్దిమాంద్యం feeble minded
బురదనీటిమొక్క marsh plant
బుస్మనిపొంగటం effervescence
బూజు fungus
బూజు mold
బూతు,అశ్లీలత obscenity
బూదరగా blurred
బృహత్ major
బృహత్పత్రం megaphyll
బృహత్పరిణామం megaevolution
బృహత్శిరస్సు macrocephaly
బృహద్ధమని aorta
బెండు cork
బెజ్జం,రంధ్రంచేయటం drill
బెణుకు sprain
బెరడు bark
బేధ్యమైనకాలం period
బొండు,పొత్తి(మొక్కజొన్న) cob
బొగ్గపులుసువాయుపానీయాలు carbonated drinks
బొగ్గు carbon
బొడ్డుతాడు umbilical cord
బొడ్డుసంబంధమైన umbilical
బొద్దింక cockroach
బొప్పి,కముకుదెబ్బ contusion
బొబ్బ blister
బొబ్బ scald
బొబ్బలు blebs
బొమ్మ,రేఖాచిత్రం diagram
బొరియ,కన్నం burrow
బొల్లి vitiligo
బొల్లి,తెల్లమచ్చలు leucoderma
బోదవ్యాధి elephantiasis
బోను,చిక్కు trap
బోర్లించు invert
బోలుఎములకవ్యాధి osteoporosis
భక్షకకణం phagocyte
భక్షకాలు prey
భద్రత security
భద్రతావిద్య safety education
భర్తీచేయటం,స్ధానపూర్తి replacement
భాగం,పాలు proportion
భాగఫలం quotient
భారం load
భావచిత్రం idiogram
భావన concept
భిన్నం,అంశం fraction
భీతి phobia
భీతి terror
భీమా insurance
భుజం shoulder
భుజం, బాహువు arm
భుజంఎముక collar bone
భుజకీలు shoulder joint
భుజఫలకం arm plate
భుజబాహు brachial
భుజమేఖల shoulder girdle
భూచరజంతువు terrrestrial animal
భూమికాలుష్యం soil pollution
భూమ్యాకర్షణశక్తి gravity
భేదం variety
భేద్యమైన,హానిపొందు vulnerable
భోజనం meal
భోజనంపెట్టటం,మేపటం feeding
భౌతిక,శారీరక physical
భౌతికచికిత్స physiotherapy
భౌమ terrestrial
భౌమవృక్షసంపద ground flora
భ్రమ,భ్రాంతి illusion
భ్రమణం rotation
భ్రమరపుష్పం bee flower
భ్రాంతి,విభ్రమ,మిధ్యావిన్యాసం delusion
భ్రూణం fetus
మంచంలోవున్న bed ridden
మంచంలోవున్నరోగి ambulant patient
మంచు dew
మంచు,మంచుగడ్డ ice
మంచుదెబ్బ frost bite
మంత్రసాని midwife
మందదశ,వెనుకంజ lag
మందబుద్ది dullard
మందమైన,చురుకులేని sluggish
మందు remedy
మందుఊపిరిద్వారాపీల్చేసాధనం inhaler
మందుకులొంగకపోవటం drug resistance
మందులవిక్రేత druggist
మందులుఇచ్చు dispense
మందులుఇవ్వటం dispensing
మందువల్లవచ్చుదద్దుర్లు drug eruption
మకరందం nector
మచ్చ scar
మచ్చ patch
మచ్చ,చుక్క spot
మచ్చ,బిందు,చుక్క macula
మచ్చు,నమూనా sample
మజ్జ marrow
మజ్జ,అంతస్థ,దవ్వ medulla
మజ్జాముఖము medulla oblongata
మజ్జిగ buttermilk
మడత enfolding(b)
మడత fold
మడత rugae
మడతపెట్టు fold
మడమ heel
మణికట్టు carpal
మణికట్టు wrist
మతిభ్రంశం,మతిమరపు dementia
మతిమరుపు amnesia
మత్తు,మైకం inebriation
మత్తుకలిగించబడిన doped
మత్తుపానీయం intoxicating beverage
మత్తుమందు anaesthetic
మత్తుమందు narcotic
మత్స్యపరిశ్రమ fishery
మదింపు assessment
మద్యపానం drunkenness
మద్యపానవ్యసనం alcoholism
మద్యవ్యసనపరుడు alcoholic
మద్యస్థఎముక,కంటకము spine
మధుమేహం diabetes
మధుమేహంవల్లనాడీశోధ diabetic neuritis
మధ్యచెవి middle ear
మధ్యవర్తి intermediary
మధ్యవర్తి mediator
మధ్యవర్తి moderator
మధ్యసంయోగం mesogamy
మధ్యస్తదశ metaphase
మధ్యస్థంగాఉన్న,తటస్థమైన neutral
మధ్యాంత్రం jejunum
మనస్సు mind
మనోదౌర్బల్యం neurosis
మనోరధసృష్టి phantom
మనోవిజ్ఞానం psychology
మనోవిదళనం, మానసికవ్యాధి schizophrenia
మనోవిశ్లేషకుడు psycho analysist
మనోవిశ్లేషణ psychoanalysis
మనోవ్యాధిజనిత psychogenic
మనోవ్యాధివిజ్ఞానసం psychiatric
మనోవ్యాధివిజ్ఞాని psychiatrist
మరక stain
మరగుజ్జుమొక్క dwarf plant
మరణం mortality
మరణపత్రం death certificate
మరణవాంగ్మూలం dying declaration
మరణశాతం death rate
మరణశాతం mortality rate
మరణానంతర(శవపరీక్ష) post mortem
మరమ్మత్తు repair
మరలసరిచేయటం reversal
మరుగు(దొడ్డి) privy
మరుగుదొడ్డి,కక్కసు latrine
మరుగుదొడ్డిఆసనం commode
మరుగుదొడ్డిగుంట septic tank
మర్ధన massage
మలం faeces
మలం night soil
మలం stool
మలంఆగటం faeces retention
మలబద్దం,మలబద్ధకం constipation
మలమూత్రాదులు excreta
మలవిసర్జన defaecation
మలవిసర్జనడబ్బా bed pan
మలసంబంధమైన faecal
మలాం, పూతమందు ointment
మలాశయదర్శిని proctoscope
మలాశయదర్శీకరణ proctoscopy
మలినమైన impure
మలేరియా,చలిజ్వరం malaria
మలేరియామందు chloroquin
మళ్లీమళ్లీవచ్చేపునరాగమన recurrent
మశూచి small pox
మస్తిష్క cerebral
మస్తిష్కలేఖ encephalogram
మహమ్మారి,ఏకకాలంలోవ్యాపించేది epidemic
మహాకణం giant cell
మహాభక్షకత్వం macrophage
మాంద్యం dullness
మాంద్యం retardation
మాంసం flesh
మాంసం meat
మాంసాహారి carnivorous
మాటలునేర్పు చికిత్సకుడు speech therapist
మాట్లాడువిధానం speech pattern
మాడిపోవు charring
మాతృకణం mother cell
మాతృసంబంధ maternal
మాత్ర tablet
మాత్ర,గుళిక pill
మాదకపదార్ధం intoxicant
మాదిరి type
మాధ్యమిక,నడుమవున్న intermediate
మానటం,నయంచేయు heal
మానవ,మనుష్యసంబంధమైన human
మానవజీవశాస్త్రం human biology
మానసిక mental
మానసిక, శారీరకజాడ్యం psychosomatic
మానసికఆందోళన mental tension
మానసికఎదుగుదలలోపం mental retardation
మానసికఒత్తిడి psychological stress
మానసికచికిత్స psychotherapy
మానసికారోగ్యం health
మాను caudex
మాపకక్రియ monitoring
మారు,రూపాంతరణ transformation
మార్గం passage
మార్గం pathway
మార్గం route
మార్చు exchange
మార్పు change
మాలిన్యం impurity
మాల్ట్ malt
మావి,మాయ placenta
మింగటం deglutition
మింగటం,అంతర్గ్రహణం ingestion
మింగలేకపోవటం dysphagia
మింగు swallow
మిధ్యానిర్మాణం artifact
మిశ్రమం,నీళ్ళమందు mixture
మిశ్రమఆహారం mixed diet
మిశ్రమనాడి mixed nerve
మీట trigger
ముంగాలు shank
ముంగాలు,చీలమండ crus
ముంజేయి antibrachium
ముంజేయి fore arm
ముందంజ progression
ముందరిపన్ను,కత్తెరపన్ను,కుంతకాలు incisor
ముందుపన్ను,కత్తెరపన్ను incisor teeth
ముందువైపుకుసం anterior
ముందోలు foreskin
ముందోలువెనక్కిపోవటం phimosis
ముక్కటం bearing down
ముక్కు,నాసిక nose
ముక్కుఎముక nasal bone
ముక్కుతోపీల్చటం,నశ్యం snuff
ముక్కుతోమాట్లాడటం snuffle
ముక్కుదూలం nasal spine
ముక్కునుంచినీరుకారటం rhinorrhea
ముక్కునుంచిరక్తంకారటం epistaxis
ముక్కునుంచిరక్తంకారటం nose bleed
ముక్కురంధ్రం nostril
ముక్కులోని intra nasal
ముక్కులోపలచూచుపరికరం nasal speculum
ముక్కుసంబంధమైన nasal
ముఖం cytostome
ముఖం face
ముఖంపైకి ఉంచి పండుకోవటం supine position
ముఖవైఖరి,భావరీతి expression
ముఖసంబంధమైన facial
ముఖాకృతి facial profile
ముఖాకృతి physiognomy
ముగ్గురుబిడ్డలు triplet
ముట్టడించటం,పైబడటం invasion
ముట్టె snout
ముట్టెపైగలబిరుసువెంట్రుకలు vibriasae
ముట్లుడగటం menopause
ముడతలుపడిన crumpled(b)
ముడి knot
ముడిచే flexor
ముడివేయుదారం,ముడిదారం ligature
ముడుత furrow
ముడుత plica
ముడ్డి,ఆసనం rectum
ముడ్డి,ఆసనసం, rectal
ముతక coarse
ముతక,గరుకు coarse
ముత్యం pearl
ముత్యపు nacreous
ముద్ద,పూతపదార్ధం paste
ముద్ర,గట్టిగామూయటం seal
మునగటం dive
మునగటం sinking
మునిగిన,నీటమునిగిన submerged
మురికినీరు sewage
మురికినీళ్ళగొట్టం sewer
ముల్లు,కంటకం barb
ముళ్లు spines
ముసుగు mask
మూడో tertiary
మూఢుడు imbecile
మూత cover
మూత్రం urine
మూత్రంనిలిచిపోవటం retention of urine
మూత్రంపట్టేపాత్ర urine bottle
మూత్రంమార్గంలోనిరాయినితీయటం lithotomy
మూత్రంలోతెల్లసొన పోవటం albuminuria
మూత్రంలోరక్తంపోవటం haematuria
మూత్రజ్ఞానేంద్రియ urinogenital urticaria
మూత్రనాళం ureter
మూత్రపరీక్ష urinalysis
మూత్రపిండం kidney
మూత్రపిండసంబంధమైన renal
మూత్రపిండాలశోథ nephritis
మూత్రబద్ధకం,మూత్రంజారీచేసేది diuretic
మూత్రమార్గం urethra
మూత్రమార్గపుశోథ urethritis
మూత్రవిసర్జన micturition
మూత్రవిసర్జనదోషం dysuria
మూత్రవిసర్జనలోనొప్పి painful micturition
మూత్రవిసర్జనస్థలం urinal
మూత్రసంబంధమైన urinary
మూత్రాపిండాకారపుపాత్ర kidney tray
మూత్రావరోధం urine retention
మూత్రాశయం, మూత్రకోశం urinary bladder
మూత్రాశయంశోధ cystitis
మూత్రాశయసంబంధమైన vesicle
మూపురం hoof
మూయబడిన closed
మూర్చరోగం epilepsy
మూర్చసంబంధమైనవ్యాధి petit mal
మూర్ఛ syncope
మూర్ఛ,ఈడ్చు fit
మూర్ఛ,స్వాధీనంచేసుకొను seizure
మూర్తీమత్వం personality
మూలం fundus
మూలం, ఆధారం base
మూలం,వేరు root
మూలకణం basal cell
మూలపదార్ధం,మూలకం element
మూలాధారం perineum
మూలిక herb
మూల్యం,వెల value
మృతజననం still birth
మృత్యువు,మరణం death
మృదుకండరాలు smooth muscles
మృదుకణజాలం parenchyma
మృదుజలం,సాధుజలం soft water
మృదుఫలం berry
మృదులాస్తి cartilage
మృదువిరేచనకారి laxative
మృదువైన soft
మృదుసబ్బు soft soap
మెటికలు,వేలికణుపు knuckle
మెట్టసాగు dry cultivation
మెడ neck
మెత్త,దిండు cushion
మెత్తటిపైపూత vaseline
మెత్తని soft
మెత్తనిఅంగిలి soft palate
మెత్తనిఎముక spongy bone
మెదడు brain
మెదడుకుచెందిన cervical
మెదడునుకప్పిఉండేపొర mater
మెదడులోఒకభాగం,పర్యంకం thalamus
మెదడులోఒకభాగంఛేదించటం lobotomy
మెదడువాపువ్యాధి encephalitis
మెదడువెలుపలిపొర duramater
మెరుపు lightening
మెరుపు,తళుకు flash
మెలనిన్వర్ణకం melanin pigment
మెలితిరగటం,సహజస్ధితికిరావడం involution
మెలితిరుగునొప్పి gripping pain
మేఖల girdle
మేయటం grazing
మైధునం copulation
మైనం wax
మొండెం trunk
మొండెం,మొండిభాగం stump
మొక్క,యంత్రసముదాయం plant
మొక్కలసమూహం flora
మొగ్గ bud
మొగ్గతొడగటం budding
మొటిమ pimple
మొటిమలు acne
మొత్తం aggregate
మొత్తం total
మొదటిది,అసలు original
మొదటిసంతానతరం first filial generation
మొద్దైన,మందకొడి dull
మొప్ప gill
మొలకెత్తటం germination
మొలకెత్తుఅంకురం sprout
మొలలు haemorrhoids
మొలలు,మూలవ్యాధి piles
మొసలి crocodile
మోకాలిచిప్ప knee cap
మోకాలిచిప్ప patella
మోకాలు knee
మోచేయి cubitus
మోచేయి elbow
మోతాదు dosage
మోతాదు dose
మోతాదుకుతక్కువ under dosage
మౌఖికసాక్ష్యం oral evidence