Jump to content

జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ప-ఫ

Wikibooks నుండి
పంకా,విసనకర్ర fan
పంట,అన్నకోశం crop
పంటకోత harvest
పంటిచిగుళ్లచీము pyorrhoea
పంటిచిగుళ్లనుంచి చీముకారటం pyorrhoea
పంది swine
పందికొక్కు bandicoot
పందిరివంటి canopy
పంపిణీ,పంపకం distribution
పక్కటెముక,పర్శుక rib
పక్కతోవకుతప్పించు shunt
పక్వ,ప్రౌడ mature
పక్వమైన,పండిన,పాకానికివచ్చిన ripe
పక్షవాతం hemiplegia
పక్షవాతం palsy
పక్షవాతం paralysis
పక్షవాతరోగి,పక్షవాతసంబందమైన paralytic
పక్షిపరాగసంపర్కం orinthophily
పక్షిముక్కు beak
పక్షులవలసకేంద్రం sanctuary
పక్షులు aves
పగటి diurnal
పగటికలలుకనడం day dreaming
పగడం coral
పగలటం rupture
పగులు,విదారం fissure
పగుళ్లు,బీట crevice
పచ్చకామెర్లు,(పసుపు) icterus
పచ్చసొన egg yolk
పచ్చసొన yolk
పచ్చికమైదానం meadow
పచ్చిగడ్డి grass
పటం chart
పటలం crust
పటిష్టమైన firm
పటుత్వంలేకుండావేలాడేపాదం foot drop
పట్టణ,నగర urban
పట్టణపరిసర sub urban
పట్టి,పాలాస్త్రీ plaster
పట్టీ band
పట్టు,గ్రహణశక్తి grasp
పట్టుపోగు silk fibre
పట్టువిడవని persistent
పడకఅమర్చటం bed making
పడగ hood
పడిశం coryza
పత్తిగింజలనూనె cotton seed oil
పత్తినుండిదూదితీయటం ginning
పత్రం,దుప్పటి sheet
పత్రకం leaflet
పత్రదళం lamina
పత్రపీఠం leaf base
పత్రరంధ్రం stoma
పత్రరంధ్రం stoma(b)
పత్రరంధ్రాలు stomata
పత్రశిఖరం leaf crown
పత్రహరితం chlorophyll
పత్రాంతరం mesophyll
పదార్ధం matter
పదార్ధం substance
పదార్ధం,ద్రవ్యం,వస్తువు substance
పద్ధతి method
పద్ధతి technique
పద్ధతి,వ్యవస్థ,తంత్రం system
పధకం,ప్రణాళిక scheme
పధ్యం,ఆహారపదార్ధం diet
పనస ozaema
పనిచేయు,ప్రభావంచూపు effective
పనిచేసేపద్ధతి mechanism
పనిపూర్తిచేయడానికి చేర్చిన supplemental
పన్ను tooth
పన్నునొప్పి tooth ache
పప్పుధాన్యపంట leguminous crop
పరపరాగసంపర్కం cross pollination
పరపీడనకాముకత sadism
పరఫలదీకరణం cross fertilization
పరలింగవేషధారణ transvestism
పరస్పరం,విలోమం reciprocal
పరస్పరఉద్దీపన reciprocal stimulation
పరస్పరప్రభావం mutual influence
పరస్పరమార్పు,ఇచ్చిపుచ్చుకొనటం interchange
పరాగకోశం anther
పరాగసంపర్కం pollination
పరాన్నజీవి parasite
పరాన్నజీవులైనక్రిమికాటకాలు vermin
పరాన్నిజీవశాస్త్రం parasitology
పరాయువు chorion
పరారుణ infra red
పరారుణకిరణం infra red ray
పరికరం appliance
పరికరం,పనిముట్టు instrument
పరికల్పన hypothesis
పరిచర్య,పరిధీయ peripheral
పరిణత,పరిపక్వత,యుక్తవయస్సు maturation
పరిణామజీవశాస్త్రం evolutionary biology
పరిత్యాగం,తొలగింపు deletion
పరిధి,చుట్టుకొలత girth
పరిపక్వత maturity
పరిపత్రరహితం achlamydeous
పరిమాణం measure
పరిమాణం quantity
పరిమాణం,శక్తి capacity
పరిమిత finite
పరిమితి limitation
పరిమితి,స్ధాయి degree
పరిమితి,హద్దు,సీమ limit
పరిమితిచేయు limiting
పరివర్తనావస్థ transitional
పరివర్తి variable
పరిష్కారం,విసర్జన disposal
పరిసర ambient
పరిసరానుగుణశరీరరంగు cryptic colouration
పరిసరాలపారిశుద్ధ్యం environmental sanitation
పరిస్థితిసం,సాక్ష్యం circumstantial evidence
పరిహారము compensation
పరీక్ష check up
పరీక్ష examination
పరీక్ష test
పరీక్ష,అన్వేషణ investigation
పరీక్షకపదార్ధాలు reagent
పరీక్షకురక్తపుపూత blood smear
పరీక్షణ survey
పరీక్షబల్ల examination table
పరీక్షలోవాడుఖాళీమందులు placebo
పరుపు mattress
పరోక్ష indirect
పర్యవేక్షకుడు supervisor
పలచనిబిళ్ల wafer
పలాయనం,తప్పించుకొనటం escape
పలువరుస,దంతవిన్యాసం dental formula
పళ్లు,దంతాలు teeth
పళ్లుతోమేకుంచె tooth brush
పళ్లుమొలవటం dentition
పళ్లుమొలవటం teething
పళ్లెం,బిళ్ల plate
పవకాలు plankton
పశుసం bovine
పశ్చిమ,పర posterior
పసిపాప baby
పాత్ర receptacle
పాదం foot
పాదంలోఒకఎముక talus
పాద pedal
పాదఖండం podomere
పాదముద్రలు foot print
పాదరహితడింభకం apodus larva
పాదాధారం foot rest
పాదాలు feet
పాదాలులేని apodal
పానీయం beverage
పామువిషం snake venom
పారగమ్యత,ప్రవేశంఇవ్వటం permeability
పారవశ్యం ecstasy
పారిశుద్ధ్యం sanitation
పారిశుద్ధ్యతువ్వాలు sanitary towel
పారిశుద్ధ్యపరిశీలకుడు sanitary inspector
పారిశుద్ధ్యబావి sanitary well
పారిశుద్ధ్యమరుగుదొడ్డి sanitary latrine
పార్కిన్సన్వ్యాధి parkinsonism
పార్శ్వ lateral
పాలకేంద్రం dairy
పాలచక్కెర galactose
పాలచక్కెర lactose
పాలదంతాలు milk teeth
పాలిపోవటం pallor
పాలిప్ polyp
పాలు milk
పాలుఇచ్చుతల్లి lactative mother
పాలువిరిగిననీళ్లు whey
పావురం pigeon
పింగాణి enamel
పింఛం,శిఖ crest
పింజ staple
పిండం embryo
పిండత్వచాలు foetal membrane
పిండసం embryonic
పిండసంబంధమైన foetal
పిండాభివృద్ధిరెండోదశ blastula
పిండికట్టు slab plaster
పిండిపదార్ధం starch
పిండోత్పత్తిశాస్త్రం embryology
పిచికారి syringe
పిచ్చి,వెర్రి,మతిభ్రమణం lunacy
పిచ్చివాడు lunatic
పిచ్ఛం plume
పిడి knob
పిత్తం bile
పిత్తలవణం bile salt
పిత్తలవణం salt
పిత్తవర్ణం bile pigment
పిత్తాశయం gall bladder
పిత్తాశయంలోరాయి gall stone
పినుజ(ఒకరకమైనపురుగు) tick
పిప్పిపన్ను decayed teeth
పిరుదుకుచెందిన gluteal
పిర్ర,పిరుదు buttock
పిర్రలు nates
పిలకలు shoots
పిలకలువేయటం tillering
పిల్లలనుకననిస్త్రీ nullipara
పీకటం,తీయటం extraction
పీఠభూమి plateau
పీడకల nightmare
పీడనం pressure
పీడనంవృద్ధిచేయు pressor
పీత,ఎండ్రకాయ crab
పీపాఆకారం barrel shape
పీయూషగ్రంధి pituitary gland
పీల్చుకోవటం absorbtion
పుంజం bundle
పుండు,వ్రణం sore
పుక్కిలింత gargle
పుగాకు tobacco
పుగాకు tobacco(b)
పుటిక follicle
పుటుక్కుమనటం snap
పుట్టకురుపు,కేన్సరు cancer
పుట్టకురుపుకలిగించునది carcinogen
పుట్టినమాసంలోపల neonatal
పుట్టుకతోవచ్చిన inborn
పుట్టుమచ్చ mole
పుట్టుమచ్చ naevus
పునఃపోషణపద్ధతి feed back mechanism
పునఃసంయోగం reunion
పునరారోగ్యప్రాప్తి recovery
పునరావాసం rehabilitation
పునరుత్పత్తి regeneration
పునరుత్పత్తివ్యవస్ధ reproductive system
పునర్నిర్మాణశస్త్రచికిత్స reconstructive surgery
పునర్యవ్వనం rejuvenation
పునశ్శోషణ reabsorption
పునాది,ఆధారం foundation
పుపుసావరణశోథ pleurisy
పుప్పొడి pollen
పురా paleo
పురుగు mite
పురుగులతోబాధపడు infestation
పురుష,మగ male
పురుషత్వం masculinity
పురుషబీజమాతృకణం androcyte
పురుషలక్షణాలుకలస్త్రీ virilism
పురుషసంయోగబీజం male gamate
పురుషాంగచివరిబుడిపె glans penis
పుర్రె,కపాలం skull
పుర్రెపైభాగం,కపాలం skull cap
పులిపిరి,కంతి wart
పులిపిరికాయ papilloma
పులియబెట్టేచర్య fermentation
పులిసేటట్లుచేసేవస్తువు ferment
పులుపు sour
పుష్పగుచ్ఛం bract
పుష్పచిత్రం floral diagram
పుష్పరచన aestivation
పుష్పించుమొక్కలు flowering plants
పూడ్చినశవాన్నితిరిగిపైకితీయడం exhumation
పూత coat
పూత smear
పూతిక sepsis
పూర్తిగాఎముకవిరగటం complete fracture
పూర్తిచేయు complete
పూర్వగామి precursor
పూర్వాంగం forelimb
పూలుపూయుమొక్క phanerogam
పూవు,పుష్పం,కుసుమం flower
పూవులరేకులు,పుష్పదళాలు petals
పృష్టకవచం carapace
పృష్టపొలుసులు costals
పెంకితనం temper
పెంకు shell
పెంకుగలకాయ nut
పెంకుగలకాయ nut(b)
పెంకుపురుగు beetle
పెంకుభాగం ostracum
పెంపకం domestication
పెదవి labium
పెద్దచెంచా table spoon
పెద్దతల megacephaly
పెద్దపేగు large intestine
పెద్దమెదడు cerebrum
పెరుగువంటి curdy
పెళుసుదనం,భంగురత fragility
పెళ్లికాని,ఏక,ఒంటరి single
పెళ్ళ,పెచ్చు flake
పేగు bowel
పేగు colon
పేగు,ఆంత్రం intestine
పేగులసంబంధజ్వరం enteric fever
పేగుశోధ,అంతర్శోధ enteritis
పేను louse
పేర్లజాబితా panel
పేలుడు explosion
పేలుపట్టటం pediculosis
పైఅవయవం upper limb
పైకిఎత్తు shift
పైకిమాత్రం lotion
పైకెత్తటం elevation
పైతొక్క stripe
పైదవడ maxilla
పైపూతకుమందు topical
పైపెదవి labrum
పైరెప్పవాల్పు ptosis
పొందిక coherence
పొక్కు pustule
పొగతాగటం smoking
పొగమంచు fog
పొగవేయటం fumigation
పొట్ట dimple
పొట్టకోసిబిడ్డనుతీయు caesarean
పొట్టిబిరుసువెంట్రుకలు bobbed bristles
పొడవు length
పొడవుచేయటం elongation
పొడిగానూరటం trituration
పొడిదగ్గు dry cough
పొద shrub
పొద shrub(b)
పొదగటం hatching
పొదగటం incubation
పొయ్యి,ఆవం oven
పొర lamina
పొర layer
పొర membrane
పొర,అంతస్థు stratum
పొర,త్వచం integument
పొరతోచుట్టబడిన encapsulated
పొరలువున్న laminated
పొసగమి,అసంగతి incompatibility
పోగు,సూక్ష్మతంతువు filament
పోగుచేయటం collecting
పోచ strand
పోత cast
పోతుఈగ,మగఈగ drone
పోయిచూచు,సందర్శించు visit
పోషకకణజాలం phloem
పోషకపదార్ధం nutrient
పోషకలోపం under feeding
పోషకాహారం nutriment
పోషణ nourishment
పోషణ, ఆహారసంబంధి alimentary
పోషణ,పోషణవిజ్ఞానం nutrition
పోషణ,విజ్ఞాననిపుణుడు nutritionist
పోషణదోషం dystrophy
పౌడరు talc
ప్రకటన,సూచన notice
ప్రకృతిసిద్ధమైన,స్వాభావికమైన natural
ప్రకోపం paroxysm
ప్రకోపశక్తి irritability
ప్రక్రియ process
ప్రక్రియ,విధానం procedure
ప్రక్రియీకరణ processing
ప్రక్షిప్తం interpolation
ప్రగతి progression
ప్రచ్ఛన్న latent
ప్రచ్ఛన్నమైన insidious
ప్రచ్ఛన్నమైన,అణగిఉన్న dormant
ప్రజననం breeding
ప్రజాతి genus
ప్రజారోగ్యచట్టం public health act
ప్రజారోగ్యనర్స్ public health nurse
ప్రణం,పుండు ulcer
ప్రణాళిక plan
ప్రణోత్పత్తి ulceration
ప్రతిఆక్సీకరణులు anti oxidents
ప్రతికూలప్రక్రియ allergy
ప్రతిచర్య reaction
ప్రతిచర్య,ప్రతికూలక్రియ counter action
ప్రతిజనకాలు antigens
ప్రతిధ్వని,అనునాదం resonance
ప్రతిబింబం,రూపం image
ప్రతిరక్షక antigenic
ప్రతిరక్షకప్రొటీన్లు antibody proteins
ప్రతిరోహణ transplantation
ప్రతీకారచర్య reflex action
ప్రత్యక్ష direct
ప్రత్యామ్నాయం substitute
ప్రత్యామ్నాయంగ vicarious
ప్రత్యామ్లం antacid
ప్రత్యావహనం regurgitation
ప్రత్యుత్పత్తి reproduction
ప్రదర్శనం demonstration
ప్రధమగర్భం,తొలిచూలు primi gravida
ప్రధమచికిత్స first aid
ప్రధమపత్రం,తొలిఆకు prophyll
ప్రధాన cardinal
ప్రధానప్రశ్న leading question
ప్రధానాచార్యులు principal
ప్రపంచఆరోగ్యసంస్థ w.h.o.
ప్రబలం accentuation
ప్రబలమైన,ఆధిక్యమైన dominant
ప్రబలీకరణం fortification
ప్రభావం,పరిణామం effect
ప్రభావసీమ,దేహాళి threshold
ప్రమాణం,ఒట్టు oath
ప్రమాదం accident
ప్రమాదం వలన రక్తస్రావం accidental bleeding
ప్రమాదవశాత్తు accidental
ప్రయాణఅనారోగ్యం motion sickness
ప్రయోగం experiment
ప్రయోగశాల laboratory
ప్రయోగాత్మకమైన experimental
ప్రవర్తన behaviour
ప్రవర్తనపూర్వం predisposing
ప్రవాహం flow
ప్రవాహం stream
ప్రవృత్తి,స్వభావం instinct
ప్రవేశం entrance
ప్రవేశం entry
ప్రవేశకం penetrant
ప్రవేశద్వారం,నిర్వాహక portal
ప్రవేశపెట్టటం insertion
ప్రవేశించు enter
ప్రశాంతకం tranquiliser
ప్రసరణ circulation
ప్రసరణదశ circulatory phase
ప్రసరించటం, విస్తరించటం,పొడిగించటం extension
ప్రసవం parturition
ప్రసవం,కాన్పు delivery
ప్రసవం,కాన్పు labour
ప్రసవకాల perinatal
ప్రసవకాలజ్వరం puerperal sepsis
ప్రసవపూర్వ ante partum
ప్రసవపూర్వసంరక్షణ antenatal care
ప్రసవప్రేరణ induction of labour
ప్రసవసంబంధమైన obstetric
ప్రసవసూచకస్రావం show
ప్రసవానంతర postnatal
ప్రసవానంతరసంరక్షణ postnatal care
ప్రసవానంతరస్రావం lochia
ప్రసారం,వ్యాప్తి dissemination
ప్రసూతి,ప్రసవకాలం puerperium
ప్రసూతి,మాతృత్వం maternity
ప్రసూతిపూర్వం prenatal
ప్రసూతిపూర్వ antenatal
ప్రసూతివాతం,గుర్రపువాతం eclampsia
ప్రసూతివైద్యం midwifery
ప్రసూతివైద్యశాల maternity hospital
ప్రసూతివైద్యుడు obstetrician
ప్రసూతిశలవు maternity leave
ప్రాంతం region
ప్రాచీనక్షీరదాలు archaic mammals
ప్రాచీనరకం archetype
ప్రాణంతోపుట్టటం live birth
ప్రాణవాయువు,ఆమ్లజని oxygen
ప్రాథమిక primary
ప్రాధమికఆరోగ్యకేంద్రం primary healthy centre
ప్రాధమికఈకలు primary feathers
ప్రాధమికలక్షణాలు fundamental characters
ప్రామాణీకరణం standardization
ప్రారంభం onset
ప్రారంభదశ initial stage
ప్రేరక motor
ప్రేరణ induction
ప్రేరేపణ,తాకుడు impulse
ప్రేరేపితం inducement
ప్రొస్టేట్,పౌరష prostate
ప్రోత్ధం protuberance
ప్రౌఢదశ adult stage
ప్లీహం spleen
ప్లీహపెరుగుదల spleenomegaly
ప్లీహోచ్చేదన spleenectomy
ప్లేగువ్యాధి plague
ఫలం, దిగుబడి yield
ఫలం,పండు fruit
ఫలకం plate
ఫలకవచం pericarp
ఫలచక్కెర fructose
ఫాలోపియన్నాళం fallopian tube
ఫైబ్రాయిడ్,గర్భాశయకంతి fibroid