Jump to content

జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/న

Wikibooks నుండి
నక్షత్రఆకారపు stellate
నగరీకరణం urbanisation
నడక walk
నడత,శీలం character
నడవటం walking
నడిచేరీతి gait
నడినెత్తి vertex
నడిమి,మధ్యఈనె mid rib
నడిమి,మధ్యఈనె midvein
నడుం,కటిస్థానం loin
నడుంనొప్పి lumbago
నడుమనున్నపదార్ధం,మాద్యమం media
నడుముకుసంబంధించిన lumbar
నత్తి stammer
నత్రజని nitrogen
నపుంశకుడు eunuch
నపుంసకత్వం impotence
నమలటం mastication
నమలుదంతం molar teeth
నమలుదంతాలకుముందున్న premolar
నమిలేదంతాలు grinding teeth
నమ్యససులభంగావంగే flexible
నరహత్య homicide
నరాలబలహీనత neurasthenia
నరాలవ్యాధి neuropathy
నర్సు,దాది nurse
నల్లకుళ్లు black rot
నల్లనాలుకవ్యాధి black tongue disease
నల్లమందు opium
నల్లరేగడినేల black soil
నల్లి bed bug
నవ neo
నవజాతశిశుధనుర్వాతం neonatal tetanus
నష్టం,హాని loss
నాగరాజు,రాచనాగు king cobra
నాగుపాము cobra
నాటటం implantation
నాటబడిన implant
నాటుకోడి domestic fowl
నాడి,తంత్రి,నరం nerve
నాడీ pulse
నాడీకంపనం nervous impulses
నాడీకణం nerve cell
నాడీకణం neuron
నాడీచాపం neural arch
నాడీతంతువు nerve fibre
నాడీదండం nerve cord
నాడీమండలంకప్పేపొర, meninges
నాడీమండలపైపొరలోఉండేబుడ్డ meningitis
నాడీవేగం pulse rate
నాడీశాస్త్రచికిత్స neuro surgeon
నాడీశాస్త్రనిపుణుడు neurologist
నాడీశాస్త్రవైద్యుడు neuro physician
నాడీశోథ neuritis
నాడీసంబంధమైన neural
నాడీసంబంధమైన neuro
నాడీసంబంధమైన,అధైర్య nervous
నాడీసంబంధమైననొప్పి neuralgia
నాడీహీన pulseless
నాభి hilus
నాభి umbilicus
నాభి,బొడ్డు navel
నారింజ orange
నారుమొక్క seedling
నాలుక tongue
నాలుకకింద,అధోజిహ్వ sublingual
నాళం,గొట్టం tube
నాళవ్రణం fistula
నాళిక ductule
నాళిక,సన్ననినాళం tubule
నాసికాకుహరం nasal cavity
నాసికారంధ్రాలు,ముక్కురంధ్రాలు nares
నాసికావిభాజకం nasal septum
నాసికాశోథ rhinitis
నికుంచనం,ముడుచుకొన్నది contracture
నికోచం stricture
నిక్షేపం deposit
నిగుడుకోవటం erection
నిగ్రహం restraint
నిజం truth
నిద్రతెప్పించేది hypnotic
నిద్రమత్తు somnolence
నిద్రలేమి sleeplessness
నిద్రలోనడవటం sleep walking
నిద్రలోనడవటం somnambulism
నిద్రలోమూత్రవిసర్జన bed wetting
నిద్రాణంగా వున్న సాంక్రమణం sub clinical infection
నిపాతం collapse
నిపుణుడు expert
నిపుణుడు specialist
నిప్పుకోడి ostrich
నిమజ్ఞనం,ద్రవంలోముంచటం immersion
నిమ్న inferior
నిమ్నతల,గుంటప్రదేశం fossa
నిమ్మజాతి citrus
నియంత్రకం regulator
నియంత్రణ planning
నియంత్రణ,అదుపులోపెట్టు control
నియంత్రిత,కచ్చితమైన voluntary
నియమం law
నియమం,నిబంధన regulation
నియమం,సిద్ధాంతం principle
నియమం,సూత్రం rule
నియమిత సంఖ్యనుమించిన supernumerary
నియమితకాలంలోజరిగేది periodicity
నియమితకాలంలోవచ్చే periodic
నియమితచర్య,క్రమబద్ధచర్య routine
నిరపాయమైన benign
నిరోధకశక్తి resistance
నిర్జలీకరణ,ఎండిపోవటం dehydration
నిర్జీవజననం still birth
నిర్జీవమైన necrotic
నిర్జీవమైన,ప్రాణంలేని inanimate
నిర్ణాయకం determinant
నిర్దిష్టకారణం specific cause
నిర్దేశన guidance
నిర్మాణం organisation
నిర్మాణక్రియ anabolism
నిర్మూలనం,నాశనం destruction
నిర్మూలన,నిశ్శేషంగతొలగించటం eradication
నిర్లక్ష్యం,ఉపేక్ష,ఉదాసీనత indifferent
నిర్వాహక portal
నిర్వాహకుడు,సూత్రధారి facilitator
నిర్విషీకరణ detoxification
నిర్హరితం chlorosis
నిలుపుదల retention
నిలువచేయు storage
నిలువు longitudinal
నిలువుగడి,స్ధంబం column
నిలువుగా vertical
నివర్తనం,వెనుకకుతిప్పటం retraction
నివారణ,నయం,స్వస్థత cure
నివారణ,నిరోధం prevention
నివాసస్థానం habitat
నివాసస్ధలం habitation
నిశ్చలం stand still
నిశ్చల,పారకుండఉన్న stagnant
నిశ్చలత stasis
నిశ్చలత్వం stagnation
నిశ్చేష్టితంగ,నిష్క్రియ passive
నిషా,మాదకత intoxication
నిషేదం taboo
నిషేధం prohibition
నిష్పత్తి ratio
నిష్ఫలమైన abortive
నీటిఅడుగుబురద silt
నీటికాసులు,ఒకవిధమైనకంటిజబ్బు glaucoma
నీటికిసం. aqua
నీటిద్వారావ్యాపించు water borne
నీటినల్లి water bug
నీటిపొక్కులుకలుగజేసేది vesicant
నీటిలోనడవగలపాదాలు wading feet
నీటిలోమునిగేజంతువులు diving animals
నీడనిచ్చుమొక్క shade plant
నీలపుబూజు blue mold
నీళ్లవిరోచనాలు diarrhoea
నుదురు,లలాటం fore head
నురుగు foam
నురుగు froth
నులితీగ tendril
నులితీగ tendril(b)
నువ్వులు gingelly
నువ్వులు sesame
నూగుఈక down feather
నూగులేనికాండాలు hairless stems
నూగువంటి downy
నూనె,తైలం oil
నూరటం,నానవేయడం maceration
నూర్పిడి threshing
నూలు yarn
నూలువడకటం spinning
నెఫ్రాన్ nephron
నెలతక్కువప్రసవం premature delivery
నెలనిండనిశిశువు neonate
నెలలునిండనిబిడ్డ premature(child)
నేత్రం,కన్ను eye
నేత్ర ocular
నేత్ర optic
నేత్ర,కంటిసంబంధమైన opthalamic
నేత్రకుహరం orbit
నేత్రగోళాంతరశ్లేష్మం vitreous humour
నేత్రదోషాలు optical defects
నేత్రనాడి optic nerve
నేత్రనిధి eye bank
నేత్రపటలం optic disc
నేత్రపటలంలోతెల్లనిమచ్చ nebula
నేత్రపరీక్షకువాడుదీపం slit lamp
నేత్రవైద్యనిపుణుడు eye specialist
నేత్రవైద్యనిపుణుడు ophthalmologist
నేత్రాంత intra ocular
నేత్రాంతపటలం స్ధానంతప్పటం retina detachment
నేత్రాంతపటలం, నాడీపటలం retina
నేత్రాంతపటలదర్శిని retinoscope
నేత్రాంతపటలవికృతి retinopathy
నేత్రాంతపటలశోథ retinitis
నేరస్వభావం delinquency
నేల soil
నేలద్వారాసంక్రమణ soil transmission
నొప్పి ache
నొప్పితెలియనిస్ధితి analgesia
నోటికిహితమైన,రుచికరమైన palatable
నోటిదుర్వాసన halitosis
నోటిద్వారా,నోటిసంబంధమైన oral
నోటిపూత,నోటిపుండు stomatitis
నోటిమార్గం oral cavity
నోటిలోఉష్ణోగ్రత oral temperature
నోటిసంబంధమైన buccal
నోరు mouth
నోరు,జననాంగాలకుసం orogenital
నోరుతెరవలేకపోవటం trismus
న్యాయపరిపాలనకుసంబంధించినఒకఅధికారిచేసేపంచాయితి inquest
న్యాయవైద్యశాస్త్రం jurisprudence medical
న్యాయశాస్త్రం jurisprudence
న్యాయసంబంధమైన forensic
న్యాయసంబంధవైద్యశాస్త్రం forensic medicine