Jump to content

జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/త-థ-ద-ధ

Wikibooks నుండి
తంతీకరణం,ఫైబ్రోసిస్ fibrosis
తంతువు,పోగు,నార fibre
తగినంత adequate
తగ్గటం regression
తగ్గించటానికివీలుపడని irreducible
తగ్గించు,అణచివేయు suppression
తటాలునలాగు,పీకు twitch
తట్టు,అమ్మవారు,దద్దు measles
తడిగుడ్డతోతుడవటం sponging
తత్తరపాటు,కొట్టుకొనడం flutter
తనిఖీ,పరిశీలన inspection
తనిఖీచేయటం,నిరూపించు verification
తప్పటం,భంగం failure
తప్పు,లోపం error
తయారుచేసినవారికిచెందిన proprietary
తరం,సంతతి generation
తరంగం wave
తరంగధైర్ఘ్యం wave length
తరచుగాసంభవించటం,పౌనఃపున్యం frequency
తరళపదార్ధం emulsion
తరువాతది succession
తర్కురూపం fusiform
తల,శిరస్సు head
తలకిందుగాఉండటం inversion
తలతిప్పు giddiness
తలతిప్పు reeling of the head
తలతిప్పు vertigo
తలనొప్పి cephalgia
తలనొప్పి,శిరోభారం head ache
తలమీదచర్మం scalp
తలలోపేలు head louse
తలసరి per capita
తల్లి mother
తవుడు bran
తవ్వకం,తొలవటం excavation
తాకినప్పుడునొప్పి tenderness
తాకినప్పుడునొప్పిపెట్టు tender
తాకుతూపరీక్షించటం palpation
తాగుడువల్ల వచ్చు నాడీశోధ alcoholic neuritis
తాజా fresh
తాటిజాతిచెట్టు palm
తాత్కాలిక temporary
తాత్కాలిక,ఇప్పటికిసరిపడే provisional
తాత్కాలిక,క్షణిక transitory
తామర dermato mycosis
తామర ring worm
తామర tinea circinata
తిండి,భోజనం feed
తిత్తి pouch
తిత్తి sac
తినదగిన edible
తినివేయడం corrosion
తిప్పివేయడానికివీలులేని irreversible
తిమ్మిరి numbness
తియ్యనిమందు elixir
తిరగడం wandering
తిరగబెట్టటం relapse
తీక్షణమైన acrid
తీక్షణమైన pungent
తీర్పు judgement
తీర్పు verdict
తీవ్రత intensity
తీవ్రత,ఉగ్రత virulence
తీవ్రబాధతోమలవిసర్జన tenesmus
తీవ్రమైన acute
తీవ్రమైనకోరిక,తృష్ణ craving
తీసికొనిపోవటం transportation
తుంటి hip
తుంటిఎముక hip bone
తుంటిఎముకపైవెడల్పుభాగం ileum
తుంటినొప్పి sciatica
తుంటిసంబంధమైన sciatic
తుంపరలద్వారావ్యాపించువ్యాధి droplet infection
తుడుచుస్నానం sponge bath
తులనాత్మకశరీరనిర్మాణశాస్త్రం comparative anatomy
తువ్వాలు towel
తుషారం frost
తృణకాండం culm
తృణధాన్యం cereal
తెగ.జాతి race
తెగిపోయిన abcised
తెగిపోయిన abscised
తెగిపోవటం abscission
తెగులు blight
తెడ్డు paddle
తెర,జల్లెడ screen
తెరచిన open
తెలియచేయవలసిన notifiable
తెలియజేయటం,ప్రకటన notification
తెలివి,బుద్ది,వివేకసూచిక intelligence quotient
తెలివి,విజ్ఞత,జ్ఞానం intelligence
తెలివి,వివేకం intellect
తెలుపురంగు albinism
తెల్లనిపదార్ధం white matter
తెల్లబట్ట white discharge
తెల్లబట్ట(స్తీలజబ్బు) leucorrhoea
తెల్లరక్తకణం leucocyte
తెల్లరక్తకణం white cell
తెల్లసొన egg white
తేజం vigour
తేనెటీగ bee
తేనెపట్టు honey comb
తేమ moisture
తేమ పీల్చుకొను శక్తి absorbing capacity
తేమ పీల్చుకొనుదూది absorbent cotton
తేర్చటం decantation
తేలిక,ప్రకాశం,కాంతి,దీపం light
తేలియాడు floating
తేలు float
తేలు scorpion
తైలం,లేపనం liniment
తైలగ్రంధులు oil glands
తొట్టి trough
తొడ thigh
తొడఎముక femur
తొడిమ pedicle
తొడిమ peduncle
తొడుగు mantle
తొడుగు sheath
తొర్రిపెదవి harelip
తొలగటం,విచలనం deviation
తొలగించు,శుభ్రంచేయు,స్పష్టమైన clear
తొలగింపు ablation
తొలికాన్పు,ప్రధమప్రసవం primi para
తొలిచేన early wood
తోక tail
తోకసం caudal
తోము scrub
త్రయం triad
త్రికకశేరుకాలు sacral vertebrae
త్రికాస్థి,ముడ్డిఎముక sacrum
త్రిధారనాడి trigeminal nerve
త్రిపత్రకవాటం tricuspid valve
త్రిభుజం triangle
త్రిమితీయ three dimensional
త్రిమితీయదృష్టి stereoscopic vision
త్రైమాసం trimester
థైరాయిడ్గ్రంధిమాంద్యత hypothyroidism
దండం,బెత్తం,కడ్డీ,ఊచ rod
దండఎముక humerus
దండచేయి brachium
దండాకార bacillary
దండాణు bacillus
దండాణునాశక bactericidal
దండాణునాశని bactericide
దంతం ivory
దంతక్షయం dental caries
దంతధాతువు,పింగాణి dentine
దంతపుగుజ్జు pulptooth
దంతపుసంచి,తిత్తి dental sac
దంతవైద్యుడు dentist
దంతసంబంధమైన dental
దంతాలుగల తిమింగలాలు toothed whales
దంతాలుగలపక్షులు toothed birds
దగ్గు cough
దగ్గుపుట్టించేది tussive
దత్తాంశాలు data
దద్దుర్లు,పొక్కులు eruption
దళం,రెక్క flap
దళసరి,మందంకావటం thickening
దవడ jaw
దవడఎముక zygoma
దవడకదలకపోవటం lock jaw
దవడలులేనిచేపలు jawless fishes
దవడసంచులు cheek pouches
దాడిచేయు assault
దాత donor
దానగ్రహీత donee
దారిమూయటం occlusion
దిగువఅవయవం,కాలు lower limb
దిశ direction
దీపం lamp
దీర్ఘ,పొడవైన long
దీర్ఘకాల prolonged
దీర్ఘకాలిక chronic
దీర్ఘవర్తులం ellipse
దీర్ఘాయువు better longevity
దుప్పటి blanket
దుప్పిపెంకుపురుగు stag beetle
దుమ్ములోఉండుచిన్నపురుగు dust mite
దురద pruritis
దురద,గజ్జి itch
దురదపురుగు itch mite
దురలవాటుకుబానిసయగు addict
దురుసుగల aggressive
దుర్గంధం fetor
దుర్గంధం foetid
దుర్గంధపక్షులు stink birds
దుర్బలత asthenia
దుర్బలమైన,నీరసమైన debilitated
దుర్వాసన putrid
దుర్వాసన,చెడ్డవాసన fetid odour
దుర్వాసనపోగొట్టేది deodorant
దుష్ర్పవర్తన malpractice
దూకు,విడిచిపెట్టు skip
దూడ calf
దూది cotton
దూరదృష్టి distant vision
దూరపు remote
దృక్పధం aspect
దృక్శాస్త్రజ్ఞుడు optician
దృశ్యం view
దృశ్యమాన apparent
దృశ్యరూపకం phenotype
దృష్టి sight
దృష్టి vision
దృష్టిక్షేత్రం field of vision
దృష్టినిఅద్దాలతోసరిచేయటం refraction
దృష్టిస్పష్టత, నిశితం acuity of vision
దెబ్బ percussion
దెబ్బకొట్టుసుత్తి percussion hammer
దేహం soma
దైనందినలయ daily rhythm
దైహిక systemic
దొంగఎండ్రకాయ robber crab
దొంగచాటుగాఅనుసరించు stalk
దొడ్డికాళ్లు bow legs
దోమ mosquito
దోషం,లోటు defect
ద్రవం fluid
ద్రవం liquid
ద్రవం(సారాకలసినద్రవం) liquor
ద్రవంగుడగుడమనేశబ్దం splash
ద్రవకోశం,తిత్తి cyst
ద్రవసబ్బు liquid soap
ద్రవాభిసరణ osmosis
ద్రవీకరణం liquefaction
ద్రాక్షసారా wine
ద్రావకం solvent
ద్రావణం,పరిష్కారం solution
ద్రావణి solvent
ద్రావణీయత solubility
ద్వారం,రంధ్రం opening
ద్వారం,రంధ్రం orifice
ద్వారం,రంధ్రం,ఎముక os
ద్విధృవ bipolar
ద్వినామకరణపద్ధతి binominal nomenclature
ద్వినామవర్గీకరణం binomic classification
ద్విపత్ర mitral
ద్విపాదులు bipedes
ద్విపార్శ్య bilateral
ద్విసంకరజాతి dihybrid cross
ద్విస్ధరిత diploblastic
ద్వీపిక islet
ధనాత్మకం anode
ధనుర్వాతం tetanus
ధమని, శుద్ధరక్తనాళం artery
ధమనికలు arterioles
ధమనీవ్యవస్ధ arterial system
ధర్మజాత,ఔరసత్వం legitimacy
ధాతువిచ్ఛిన్నత,థాతునిర్జీవత necrosis
ధాతువు,కణజాలం tissue
ధాన్యం,గింజ grain
ధావనం lavage
ధావనం,కడుగుట wash
ధావన,కడగటం irrigation
ధూళి,దుమ్ము dust
ధృవం pole
ధోరణి tendency
ధ్వని,శబ్ధం noise
ధ్వనిగ్రాహకఅవయవం chordotonal organ