జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/చ-ఛ-జ-ట-డ
స్వరూపం
| చంక | arm pit |
| చంక | axilla |
| చంకకర్ర,ఊతకర్ర | crutch |
| చందనపుకర్ర,చెక్క | sandal wood |
| చక్కెర | sugar |
| చక్రీయమార్పు | cyclic change |
| చట్టంఏర్పరచటం | legislation |
| చతుష్పాదులు | tetrapods |
| చత్వారం,దగ్గరచూపులేమి | presbiopia |
| చదునైనపాదం | flat foot |
| చనిపోయేముందుచేసేగురకశబ్దం | death rattle |
| చనుపాలుతాగుబిడ్డ | suckling |
| చనుబాలివ్వటం | lactation |
| చనుబాలుమాన్పించటం | weaning |
| చనుమొన | mammilla |
| చనుమొన | nipple |
| చప్పరించేమందుబిళ్ళ | lozenge |
| చప్పిడి | bland |
| చప్పిడిఆహారం | bland diet |
| చమురుగ్రంధి | sebaceous gland |
| చరమపాదం | metapodium |
| చరిత్ర | history |
| చరిత్రసేకరణ | history taking |
| చర్మం,తోలు | skin |
| చర్మంఅంటుకట్టటం | skin graft |
| చర్మంఎర్రబడటం,కందటం | erythema |
| చర్మంక్రింద | hypodermic |
| చర్మంక్రింద,అధఃశ్చర్మ | subcutaneous |
| చర్మంక్రిందకండరాలచుట్టుగలపొర | fascia |
| చర్మంగీసుకుపోవటం | abrasion |
| చర్మంపైచిన్నగాయాలు | purpura |
| చర్మంపైపొర | epidermis |
| చర్మంమధ్యకుసూదిమందు | intra dermal injection |
| చర్మంలోని | intracutaneous |
| చర్మధమని | cutaneous artery |
| చర్మపుకాయ | callosity |
| చర్మపుశోభ | dermatitis |
| చర్మమొప్పలు | cutaneous gills |
| చర్మరోగనిపుణుడు | dermatologist |
| చర్మరోగవిజ్ఞానం | dermatology |
| చర్మశిలీంద్రం | dermatophyte |
| చర్మశ్వాస | cutaneous respiration |
| చర్మసంబంధమైన | dermal |
| చర్మానికికలిగేవికారం | dermatosis |
| చర్మాన్నికందేటట్లుచేసేపదార్ధం | rubefacient |
| చర్య, ప్రతిచర్యలు | actions and reactions |
| చర్యావ్యతిరేకి | antagoniser |
| చలనం,గమనం | locomotion |
| చలనం,గమనం | movement |
| చలనంఉన్న | motile |
| చలనదశ | anaphase |
| చలనశీలత | motility |
| చలించుకీళ్లు | movable joints |
| చల్లటం | spray |
| చాపం | arch |
| చారలగుర్రం | zebra |
| చారలుగల | striped |
| చాలకుండటం,లోపం | insufficiency |
| చాలు,గీత | furrow |
| చికిత్స | therapy |
| చికిత్స,ఉపచారం | treatment |
| చికిత్సకుడు | therapist |
| చికిత్సాలయం | nursing home |
| చికిత్సాశాస్త్రం | therapeutics |
| చికిత్సాసంబంధమైన | therapeutic |
| చిక్కదనం | viscosity |
| చిక్కని | viscid |
| చిగురుగుడ్డ | gum boil |
| చిగురువాపు | gingivitis |
| చిత్రం | map |
| చిన్నఈటెవంటిశస్త్రం | lancet |
| చిన్నఉండ | pellet |
| చిన్నచూపు,కళంకం | stigma |
| చిన్నపండు | fruitlet |
| చిన్నపేగు | small intestine |
| చిన్నముల్లు | barbule |
| చిన్నమెదడు | cerebellum |
| చిన్నమొటిమ,సూక్ష్మాంకురం | papilla |
| చిన్నసిర | venule |
| చిన్నాభిన్నం,అవయవనష్టం | mutilation |
| చిరుధాన్యం | millet |
| చిలకరించటం | perfusion |
| చిహ్నం | sign |
| చిహ్నం,ముద్ర | impression |
| చీకటి,నల్లని | dark |
| చీకటిగది | dark room |
| చీకటిమచ్చ | scotama |
| చీటి | label |
| చీడ,తెగులు,మారి | pest |
| చీము | puss |
| చీమునివారకం | antisepsis |
| చీముపట్టటం | abscess |
| చీముపోయు | suppuration |
| చీమువ్యతిరేక | antiseptic |
| చీలమండ | tarsus |
| చీలమండసంబంధమైన | tarsal |
| చీలవంటి | peg like |
| చీలినఅంగిలి | cleft palate |
| చీలినగాయం | laceration |
| చీల్చు | split |
| చుంచుఎలుక | mice |
| చుక్కలుగాకారు | leak |
| చుక్కలువేయటం | instillation |
| చుక్కలువేసేపరికరం | dropper |
| చుట్టిఉండే | peri |
| చుబుకం | chin |
| చురుకుగతితగ్గించటం | inhibition |
| చురుకుగతితగ్గించేది | inhibitor |
| చురుకైన | active |
| చూపుడువేలు | index finger |
| చూర్ణం,పొడి | powder |
| చూర్ణన | pulverisation |
| చూషకం | sucker |
| చూషకం | villus |
| చెంచా | spoon |
| చెట్లపైనివసించునవి | tree dwellers |
| చెత్తడబ్బా | dustbin |
| చెత్తపదార్ధం,శిధిలావశేషం | debris |
| చెత్తాచెదారం | garbage |
| చెదలు | termites |
| చెదురుమదురుగా | sporadic |
| చెమట.స్వేదం | sweat |
| చెమటకాయలు | prickly heat |
| చెముడు,బధిరత్వం | deafness |
| చెమ్మ,తడి | moist |
| చెమ్మ,తేమతగలని | damp proof |
| చెరువు,తొట్టి | tank |
| చెవి | ear |
| చెవిటి,మూగ | deaf mutism |
| చెవితమ్మె | ear lobe |
| చెవినుంచిద్రవంకారటం | otorrhoea |
| చెవిముందుఉండేలాలాజలగ్రంధి | parotid gland |
| చెవిలోగుయ్మనటం | tinnitus |
| చేతిపిడి | handle |
| చేతిబొటనవేలు | pollex |
| చేదయిన | bitter |
| చేప,మత్స్యం | fish |
| చేపలనుతినునవి | pisivorous |
| చేయి,హస్తం | hand |
| చేర్చటం,కలపటం | inclusion |
| చేవకర్ర | heart wood |
| చేష్టలుడిగిన,అనుత్తేజక | inactive |
| చైతన్యరాహిత్యం, మత్తు | anaesthesia |
| చొచ్చటం | penetration |
| చొచ్చుకొనిపోవటం | infiltration |
| చొరవ | drive |
| ఛాతి | chest |
| ఛేదనం,కోసివిడదీయడం | dissection |
| జంఘిక,అంతర్జంఘిక | tibia |
| జంతుశాస్త్రం | zoology |
| జంతుసముదాయం | fauna |
| జంతుసాంక్రమికవ్యాధి | zoonosis |
| జంభికాస్థి | maxillary bone |
| జఘనరోమాలు | pubic hair |
| జఘనాస్థి | pubis |
| జఠంచిధ్రీకరణం | gastrectomy |
| జఠఠ,జీర్ణాశయశోభ | gastritis |
| జఠరఅధికామ్లత | hyperacidity |
| జఠరిక,నిలయం | ventricle |
| జడత్వం,స్తబ్ధత | inertia |
| జత,జోడి | pair |
| జతచేయటం | attachment |
| జతచేసిన,చేయబడిన | attached |
| జతృక | clavicle |
| జనకం | parent |
| జననం, పుట్టుక | birth |
| జననగ్రంథి,బీజకోశం | gonad |
| జననపత్రం | birth certificate |
| జననశాతం | birth rate |
| జననసంబంధమైన | germinal |
| జననేంద్రియ,మూత్ర | genito urinary |
| జననేంద్రియసంబంధమైన | genital |
| జననేంద్రియాలు | genitalia |
| జనాభా ప్రజ్వలన | population explosion |
| జనాభాలెక్క | census |
| జనాభావిజ్ఞానం | demography |
| జనాభావిద్య | population education |
| జన్మజాత,పుట్టుకతో | congenital |
| జన్యు,వంశాంకుర | genetic |
| జన్యురూపం | genotype |
| జన్యువు | gene |
| జన్యుశాస్త్రం | genetics |
| జన్యుశాస్త్రనిపుణుడు | geneticist |
| జబ్బుపడటం | ill |
| జబ్బురాకుండాచేయుచికిత్స | preventive treatment |
| జబ్బురాకుండాచేయువైద్యం | preventive medicine |
| జలం,నీరు | water |
| జలగ | leech |
| జలచర | aquatic |
| జలధరించటం | tingling |
| జలభయరోగం,పిచ్చికుక్కజబ్బు | hydrophobia |
| జలవర్ధనం | aqua culture |
| జలీకరణం | hydration |
| జలుబు,పడిశం,రొంప | catarrh |
| జలుబు,పడిశం,రొంప | cold |
| జాడ | trail |
| జాడతీయడం,అనురేఖన | tracing |
| జాతులస్ధిరత్వం | fixity of species |
| జాతులు | species |
| జామానూనె | eucalyptus oil |
| జారు | slide |
| జారుడుచలనం | gliding movement |
| జింక | deer |
| జిగురుపదార్ధం | mucilage |
| జిరాఫీ | giraffe |
| జిహ్వ,నాలుక | lingua |
| జిహ్వశోథ,నాలికపూత | glossitis |
| జీర్ణంకాని,అరగని | indigestible |
| జీర్ణంచేసుకొను,జీర్ణమగు | digest |
| జీర్ణకారి | digestive |
| జీర్ణక్రియ | digestion |
| జీర్ణనాళం | alimentary canal |
| జీర్ణమండలంలోవాయువు | flatulence |
| జీర్ణరసం | digestive juice |
| జీర్ణవ్యవస్థ | digestive system |
| జీర్ణవ్యవస్ధ | alimentary system |
| జీర్ణాశయంలోని | vermifuge |
| జీర్ణాశయ | gastric |
| జీర్ణాశయదర్శనం,జఠరశోభదర్శనం | gastroscopy |
| జీర్ణాశయదర్శిని,గ్యాస్ట్రోస్కోప్ | gastro scope |
| జీర్ణాశయపుండు | gastric ulcer |
| జీర్ణాశయాంతరవైద్యశాస్త్రం | gastro enterology |
| జీర్ణాశయాంతరశోభ | gastroenteritis |
| జీర్ణాశయాన్నికడగటం | stomach wash |
| జీవ | biotic |
| జీవ, జీవసం | bio |
| జీవఉత్ప్రేరకాలు | bio catalyst |
| జీవక్రియ | metabolism |
| జీవక్షమత | vital capacity |
| జీవగణాంకశాస్త్రం | biometry |
| జీవగణాంకాలు | vital statistics |
| జీవద్రవం | protoplasm |
| జీవద్రవం,జీవపదార్ధం | plasma |
| జీవద్రవ్యంకణపదార్ధం | cytoplasm |
| జీవద్రవ్యరాశి | biomass |
| జీవధర్మాలు | vital functions |
| జీవనవిధానం | mode of life |
| జీవనసూత్రాలు | laws of life |
| జీవపదార్ధం | protoplasm |
| జీవభూగోళశాస్త్రం | biogeography |
| జీవభౌతికశాస్త్రం | bio physics |
| జీవమాపనం | bio assay |
| జీవరసాయనశాస్త్రం | bio chemistry |
| జీవరసాయనిక | bio chemical |
| జీవరూపం | biotype |
| జీవవిషనివారకాలు | anti toxins |
| జీవశక్తిశాస్త్రం | bio energetics |
| జీవశాస్త్రం | biology |
| జీవశాస్త్రీయనియంత్రణ | biological control |
| జీవసంబంధి | vital |
| జీవసంశ్లేషణ | biosynthesis |
| జీవసూచిక | vital rate |
| జీవాణుక్రిమి | bacterium |
| జీవాణుక్రిమిశాస్త్రం | bacteriology |
| జీవాణుపరీక్ష | biopsy |
| జీవాణువులనునయంచేసేది | phage |
| జీవావరణం | biosphere |
| జీవావరణ | ecological |
| జీవావశ్యకమైనగణాంకం | statyistics |
| జీవించగలగటం | viable |
| జీవి | organism |
| జీవితం,ప్రాణం,ఆయువు | life |
| జీవితచక్రం | life cycle |
| జీవితచరిత్ర | life history |
| జీవోత్పత్తి | biogenesis |
| జీవోత్పత్తి | biopoesis |
| జుట్టు,వెంట్రుక | hair |
| జుట్టురాలటం | hair fall |
| జెర్రి,శతపాది | centipede |
| జెల్లి,చిక్కటిద్రవపదార్ధం | jelly |
| జొన్నగింజవంటి | miliary |
| జోక్యంకలుగచేసుకొనటం | interference |
| జోరీగ | flea |
| జ్ఞానం | sense |
| జ్ఞానం | wisdom |
| జ్ఞానేంద్రియం | sense organ |
| జ్ఞాపకం | memory |
| జ్వరం | ague |
| జ్వరం | fever |
| జ్వరం | pyrexia |
| జ్వరంతోకూడిన | febrile |
| జ్వరపటం | temperature chart |
| జ్వాల,మంట | flame |
| టాక్సాయిడ్,విషాభ | toxoid |
| టాక్సిమియా,విషరక్తత | toxaemia |
| టీకామందు | vaccine |
| టీకాలు | vaccination |
| టీకాలువేయటం | inoculation |
| టీకాలువేసేవాడు | vaccinator |
| టెంకెగలచిన్నపండు | drupelet |
| టెంకెగలపండు | drupe |
| టెస్టోస్టిరాన్, పురుష లైంగికహార్మోను | testosterone |
| టోపి,మూత | cap |
| టోపి,మూత | cardiac pain |
| ట్యూనింగ్ఫోర్కు | tuning fork |
| డబ్బాలలోఆహారపదార్ధాలు | tinned foods |
| డబ్బాలలోగలఆహారం | canned foods |
| డబ్బాలోనిల్వచేయటం | canning |
| డయాలిసిస్ | dialysis |
| డింభకం,లార్వ | larva |
| డింభకనాళి | larvicide |
| డెంగ్యూజ్వరం | dengue fever |
| డెసిబిల్ | decibel |
| డేరా,గుడారం | tent |
| డోలనకదలిక | pendular movement |