జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/గ-ఘ
స్వరూపం
| గంటఆకారపు | bell shaped |
| గంటఆకారపు | campanulate |
| గంటు,కోత | incision |
| గంటు,సరుకు | notch |
| గండం,సంకటావస్థ | crisis |
| గండిక,నాడిముడి,నాడీసంధి | ganglion |
| గండురోమం, గట్టివెంట్రుక | bristle |
| గంధకం | sulphur |
| గజ్జ | groin |
| గజ్జకుసంబంధమైన | inguinal |
| గజ్జలలోబిళ్ల | bubo |
| గజ్జి,చర్మవ్యాధి | eczema |
| గజ్జినిర్మూలన | scabicide |
| గట్టి,కాయగాచిన | callus |
| గట్టి,దళసరి,చిక్కనైన | thick |
| గట్టిపడు | sclerosis |
| గట్టు | ridge |
| గడ్డ | tuberosity |
| గడ్డ | tumour |
| గడ్డకట్టటం | thrombosis |
| గడ్డకట్టించునది | coagulant |
| గణనం,లెక్క | score |
| గతిజశక్తి | kinetic energy |
| గతిప్రేరకం | pacemaker |
| గది | chamber |
| గబ్బిలం | bat |
| గమనసిద్ధబీజం | zoospore |
| గరాటు | funnel |
| గరిష్ట | maximum |
| గర్భం,కడుపుతోఉండటం, చూలు | pregnancy |
| గర్భఅవధి | gestation |
| గర్భధారణం | conception |
| గర్భధారణం,ఫలదీకరణం | fertilization |
| గర్భధారణపరీక్ష | pregnancy test |
| గర్భధారణశాతం | fertility rate |
| గర్భనిరోధం | contraception |
| గర్భవతియైన,పరిణితిచెందిన | gravid |
| గర్భవర్తనం | version |
| గర్భస్థశిశువిజ్ఞానశాస్త్రం | teratology |
| గర్భస్ధశిశువు,పిండం | foetus |
| గర్భస్రావం | abortion |
| గర్భస్రావం | miscarriage |
| గర్భస్రావకం | abortificiant |
| గర్భాదానం,గర్భంచేయటం | impregnation |
| గర్భాశయం | uterus |
| గర్భాశయంలో | in utero |
| గర్భాశయంలోని | intra uterine |
| గర్భాశయంలోనిలోపలిపొర | endometrium |
| గర్భాశయంలోపరికరం | intra uterine device |
| గర్భాశయకంఠం | cervix |
| గర్భాశయతీసివేత | hysterectomy |
| గర్భాశయప్రేరకఔషదం | oxytocin |
| గర్భాశయసంబంధమైన | uterine |
| గర్భిణీ | pregnant |
| గల్లా,కఫం | sputum |
| గళగుటిక | tonsil |
| గళగుటికశోథ | tonsillitis |
| గవదబిళ్ళలు | mumps |
| గహ్వరం | lumen |
| గాజుగుడ్డ | gauze |
| గాజుపలక | slide |
| గాజుపాము | glass snake |
| గాడి | groove |
| గాయం | trauma |
| గాయం | wound |
| గాయం,గాయంచేయు | hurt |
| గాయం,లీషన్ | lesion |
| గాయానికివేసేమందుపట్టి | dressing |
| గాయాన్నిశుభ్రపరచటం | debridement |
| గాలితుంపర | aerosol |
| గాలిద్వారావ్యాపించు | air borne |
| గాలిద్వారావ్యాపించుజబ్బు | airborne infection |
| గాలిలోతేమ,చెమ్మ | humidity |
| గాలివాన, ప్రకోపించు | storm |
| గిడ్డంగి,నిలువఉంచేస్థలం | depot |
| గినియాపంది,ప్రయోగజంతువు | guinea pig |
| గిలక,హెర్నియా | hernia |
| గీత,రేక | line |
| గీయటం,గీచితీసినది | scrapping |
| గీయు,గీచితీయు | scrap |
| గుంట | pit |
| గుంట,గూడు | socket |
| గుండె,శ్వాసకోశాలు పరీక్షించునది | stethoscope |
| గుండె,హృదయం | heart |
| గుండెఆగటం | cardiac arrest |
| గుండెఉత్తేజకారిణి | cardiac stimulant |
| గుండెకండరం | myocardium |
| గుండెకండరాలశోథ | myocarditis |
| గుండెకవాటం | mitral valve |
| గుండెకవాటంఇరుకుకావటం | mitral stenosis |
| గుండెగురగుర | cardiac murmur |
| గుండెజబ్బులనిపుణుడు | cardiologist |
| గుండెదడ,అదురు | palpitation |
| గుండెధమని | coronary artery |
| గుండెనొప్పి | angina |
| గుండెనొప్పి | heart ache |
| గుండెపోటు | heart attack |
| గుండెలో | intra cardiac |
| గుండెలోపలిపొర | endocardium |
| గుండెవాపు | cardiac oedema |
| గుండెవేగంగాకొట్టుకొనటం | tachycardia |
| గుండెవేగనిర్దేశపరికరం | cardiac pacemaker |
| గుండెవ్యాకోచవత్తిడి | diastolic pressure |
| గుండెసంబంధించిన | cardiac |
| గుండ్రనిబిళ్ళ,బింబం | disc |
| గుంపు,వర్గం,సమూహం,గణం | group |
| గుక్కెడు | draught |
| గుచ్ఛం,పుంజం | fascicle |
| గుచ్ఛం,పుంజం | umbel |
| గుచ్ఛకరణం | agglutination |
| గుజ్జు | pulp |
| గుజ్జుగల,గుజ్జువంటి | pulpy |
| గుటిక | tubercle |
| గుడ్డు,అండం | egg |
| గుడ్డులోనితెల్లసొన | white of egg |
| గుడ్లతిత్తి | cocoon |
| గుడ్లనుపొదిగేసాధనం,స్ధిరోష్ణపేటిక | incubator |
| గుడ్లు | ova |
| గుడ్లుపెట్టుస్ధలం | breeding ground |
| గుణం | quality |
| గుణాంకం | coefficient |
| గుత్తి | bur |
| గుత్తివంటిరకం | bunchy variety |
| గుదం | anus |
| గుదద్వారం | anal orifice |
| గుదమైధునం | sodomy |
| గుదశోథ | proctitis |
| గుదసం, | anal |
| గునపం | crowbar |
| గుప్త,గూఢ | occult |
| గుప్తఔషదం | nostrum |
| గుప్తమైన,దాగివున్న | concealed |
| గుర్తించిన | labelled |
| గుర్తింపు | cognition |
| గుర్తింపు,అనన్యత్వం | identity |
| గుర్రు గుర్రుమని శ్వాసవిడుచు | wheeze |
| గులిమి,గుబిలి | cerumen |
| గుల్ల | shell |
| గుల్ల, శగగడ్డ, పొక్కు | boil |
| గూడు,గుంపు,సమూహం | nest |
| గృహం,ఇల్లు | home |
| గృహచికిత్స | domiciliary treatment |
| గృహసందర్శన | domiciliary visit |
| గృహసంబంధమైన | domestic |
| గృహసేవ | domiciliary service |
| గేదె, బర్రె | buffallo |
| గొంగళిపురుగు | caterpillar |
| గొంతు,గ్రసని | pharynx |
| గొంతు,నోరుకలిసేచోటు,అంగిలి | fauces |
| గొంతుక | throat |
| గొంతుకణితి,థైరాయిడ్కణితి | goitre |
| గొంతునులమటం | strangulation |
| గొంతునొప్పి,గొంతుశోథ | pharyngitis |
| గొంతువాపు | hoarseness |
| గొంతుసంబంధమైన | pharyngeal |
| గొట్టం | capsule |
| గొట్టంతోకడుగు | douche |
| గొట్టంబావి | bore well |
| గొణుగుశబ్దం | murmur |
| గొల్లభామపురుగు | grass hopper |
| గోకు,రక్కు | scratch |
| గోచరం,గ్రహణశక్తి | perception |
| గోడలోనిగూడువంటిస్థలం | recess |
| గోధుమరంగు | brown |
| గోరు | claw |
| గోరు | nail |
| గోరుకిందిమెత్తటిభాగం | nail bed |
| గోరుచుట్టు | whitlow |
| గోళం | sphere |
| గోళక్రిమి,గుండ్రటిపురుగు | nematode |
| గోళాకార | globular |
| గోళాకృతికలిగిన | spheroidal |
| గోళికాకణాలు | goblet cells |
| గోళ్లు,నఖాలు | claws |
| గ్రంధి | gland |
| గ్రహింపు,ఆకళించుకొనడం | comprehension |
| గ్రహీత | recipient |
| గ్రామీణ | rural |
| గ్రామీణఆరోగ్య మార్గదర్శకుడు | village health guide |
| గ్రాహకం | receptor |
| గ్రాహకతనుతగ్గించటం | desensitization |
| ఘటన | episode |
| ఘనపదార్ధం | solid |
| ఘనాకారస్ధితి | cuboid |
| ఘనీభవించటం,హిమీకరణం | freezing |
| ఘనీభవించిన,గడ్డకట్టిన | frozen |
| ఘర్షణ,రాపిడిధ్వని | rub |
| ఘాతపరిణామం,మెదడుఅదరడం | concussion |
| ఘాతుక | lethal |
| ఘ్రాణజ్ఞానం | sense of smell |