Jump to content

జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/క-ఖ

Wikibooks నుండి
కంకం comb
కంకి ear
కంకి spike
కంచరగాడిద mule
కంటకాలు spines
కంటిఅద్దాలు,సులోచనాలు spectacles
కంటికిఅంటియుండుఅద్దం contact lens
కంటికురుపు stye
కంటిగుడ్డు,నేత్రగోళం eye ball
కంటిపైపొరలో sub conjunctivaol
కంటిపోటునకొలిచేసాధనం tonometer
కంటిలోతెల్లపువ్వు leucome
కంటిలోనల్లపాప,క్రిష్ణపటలం uvea
కంటిలోనిశ్వేతపటలం sclera
కంటిలోవత్తిడి intraocular tension
కంటిశుక్లం cataract
కంటిశోథ opthlamia
కంఠధ్వని voice
కంఠబిలం glottis
కంఠసర్పివ్యాధి,కంఠరోహిణి diphtheria
కంఠాస్థి hyoid bone
కండరం muscle
కండరంలోని intra muscular
కండరంలోనికిసూదిమందు intra muscular injection
కండరతంతులు muscle fibre
కండరవలయం collar
కండరాలకింద submuscular
కండరాలకు muscular
కండరాలదుర్బలత్వం myasthenia
కండరాలనొప్పి myalgia
కండసంబంధమైన cauline
కండె spindle
కండ్లుచెదిరేటట్లుమెరయు glare
కందం condyle
కందిరీగ wasp
కందెన lubricant
కంపనం vibration
కక్ష,వార్డు ward
కక్ష్య locule
కచ్చితమైన fixed
కటకం lens
కటివలయం pelvis
కటిసంబంధమైన pelvic
కట్ట bundle
కట్టు bandage
కట్టుడుపళ్లు,కృత్రిమదంతాలు denture
కట్లపాము krait
కట్లు, బంధనాలు bundles
కఠినజలం hard water
కఠినమైన,ఉగ్రమైన drastic
కఠినమైన,గట్టి hard
కడుపు,పొట్ట stomach
కడుపుద్వారా per abdomen
కణం,జీవకణం cell
కణఆధారరోగనిరోధకత cell mediated immunity
కణజాలవర్ధనం tissue culture
కణజాలశాస్త్రం histology
కణత్వచం cell membrane
కణబాహ్య extra cellular
కణరసాయనికపరీక్షలు cyto chemical tests
కణరహిత acellular
కణవిచ్ఛిత్తి cytolysis
కణవిభజన cytokenesis
కణశాస్త్రం cytology
కణసంధి synapse
కణసంబంధమైన cellular
కణసంయోగం cytogamy
కణాంకురం,నూకలుగాఏర్పడ్డ granulation
కణాంతర intercellular
కణాంతస్ధ intracellular
కణాధారవర్గీకరణశాస్త్రం cytotaxonomy
కణాలురాలిపోవటం exfoliation
కణిక granule
కణుపు node
కణుపునడిమి internode
కత్తి knife
కత్తిఆకారంగల ensiform
కత్తితోపొడిచినగాయం stab injury
కత్తిరించు snip
కత్తెర scissors
కదలనికీలు immovable joint
కదలికలేకుండచేయటం immobilization
కదలికలేని non motile
కదుము clot
కనుక్కొన్నవిషయం finding
కనుపాప pupil
కనుబొమ్మ,భ్రుకుటి eye brow
కనురెప్ప eye lid
కనురెప్ప lid
కనురెప్ప,కనుగుడ్లనుకలిపేపొర,సంయోజకం conjunctiva
కనురెప్పవెంట్రుకలు eye lash
కన్నీటి lacrimal
కన్నీటిగ్రంధి lacrimal gland
కన్నీరు tears
కన్నీరుకారటం lacrimation
కన్నుమంట eyesore
కన్నుమూయలేకపోవటం lagopthalmos
కన్నుశుష్కించటం xerophthalmia
కన్నెపొర hymen
కన్య virgin
కపాలం,పుర్రె cranium
కపాలంలో intracranial
కపాల,పుర్రెసంబంధమైన cranial
కపాలనాడి cranial nerve
కప్పచర్మంలాఉన్న phrynoderma
కప్పుశిలీంద్రం cup fungus
కఫోత్సారకం expectorant
కమిలినగాయం bruise
కరగటం,విద్రవణం dissolution
కరగడం fusion
కరబాస్థిక metacarpal
కరిగిన,ముగించిన dissolved
కరువు,క్షామం drought
కర్ణ,చెవిసంబంధమైన otic
కర్ణకంఠనాళం,శ్రోతపథనాళం eustachian tube
కర్ణభేరి ear drum
కర్ణభేరి tympanum
కర్ణభేరికిచెందిన tympanic
కర్ణవైద్యశాస్త్రం otology
కర్ణవైద్యుడు otlogist
కర్ణశోథ otitis
కర్ణిక auricle
కర్పూరం camphor
కర్బనం carbon
కర్బన organic
కర్బనసంబంధంకాని,అసేంద్రియ inorganic
కర్బనసమ్మేళనాలు hydrocarbons
కలరా cholera
కలశిక ampulla
కలినొప్పులు hunger contractionsఆ
కలుపు conjugate
కలుషితం pollute
కలుషితనీళ్లు polluted water
కలుషితమైన contaminated
కల్తీ adulteration
కళ్లెవచ్చుదగ్గు productive cough
కళ్ళుతిరగటం,తలతిప్పటం dizziness
కవచం armour
కవలలు twins
కవాటం valve
కవాటఛేదన valvotomy
కశేరునాడీమండలం spinal cord
కశేరుమధ్యాలు centra
కషాయం decoction
కషాయం infusion
కష్టం difficulty
కష్టపుకాన్పు difficult labour
కసాయిఖానా,జంతుపధశాల,కబేళా slaughter house
కాండం shaft
కాండం stem
కాండం,వృంతం stipe
కాంతిగ్రాహకం photo receptor
కాంతినిరోధక opaque
కాంతిరసాయనసంబంధమైన photochemical
కాంతిసంవేదిక photosensitive
కాంతిసూక్ష్మగ్రాహ్యత photo sensitive
కాఠిన్యం,గట్టితనం induration
కాడ stalk
కాడ్కాలేయతైలం cod liver oil
కానున్నతల్లి expectant mother
కాన్పునొప్పులు labour pains
కాపడం fomentation
కాపడంచేయడం foment
కామాతురత libido
కామెర్లవ్యాధి jaundice
కామోత్తేజక,కామోద్దీపిక erotic
కారకం,సింహాకృతిగలముఖం factor
కారటం,చెమర్చటం ooze
కారణం cause
కారణంతెలియని idiopathic
కారిపోవడం drainage
కారుతున్న leaking
కారేటట్లుచేయటం drain
కార్యం function
కార్యకర్త worker
కాలం,అవధి time
కాలంతీరిపోవటం expiry
కాలపరిమితి,అవధి duration
కాలర్ఎముక clavicle
కాలాజార్జ్యరం,మన్యజ్వరం kalazar
కాలినగాయం burn
కాలిబొటనవేలు great toe
కాలిబొటనవేలు hallux
కాలివెలుపలిఎముక fibula
కాలివేలు toe
కాలు leg
కాలువ,నాళం canal
కాలువ,నాళం drain
కాలుష్యం pollution
కాలేయం,కార్జం liver
కాలేయంగట్టిపడటం cirrhosis of liver
కాలేయకణం liver cell
కాలేయపుశోధ hepatitis
కాలేయవ్యాధి cirrhosis
కాలేయసంబంధమైన hepatic
కాల్వ channel
కావలి,కాపు surveillance
కావలివాడు sentinel
కింది lower
కిందికివేలబడేవి drooping
కిందిదవడఎముక,అధోహనువు mandible
కిరణం ray
కిరణజన్యసంయోగక్రియ photo synthesis
కిరణీకరణం irradiation
కిరణీకరణ irradiate
కిరీటం corona
కిరీటకణం cap cell
కీటకం,పురుగు insect
కీటకపరాగసంపర్కం entomaphily
కీటకవాహిత insect borne
కీటకశాస్త్రం entomology
కీటకసంహారి insecticide
కీటకాన్నిమళ్లగొట్టేపదార్ధం repellent
కీటకాలనుతినునది insectivorous
కీటకాలనుపారదోలేది insect repellent
కీటోన్దేహాలు ketone bodies
కీలం style
కీలు joint
కీలుజారటం dislocation
కీళ్లనొప్పులు arthralgia
కీళ్లవాతం arthritis
కీళ్లుకదలకపోవటం alkalosis
కీళ్ళవాపుజ్వరం rheumatic fever
కీళ్ళవాపుసంబంధహృద్రోగం rheumatic heart disease
కుంకుమతెగులు rust
కుంగటం sinking
కుంచె brush
కుంటి lame
కుండలాలు,చుట్లు coils
కుక్కకాటు dog bite
కుచ్చు tuft
కుటుంబం family
కుటుంబంలోకలిగే familial
కుటుంబచరిత్ర family history
కుటుంబనియంత్రణ family planning
కుట్టు suture
కుట్టువేయు,కుట్టు stitch
కుట్లువేయుదారం catgut
కుడిపక్క right
కుదుపు,చివుక్కునలాగుకొను jerk
కుదురు,మెత్త pad
కుప్ప dump
కుప్పగావేయు dumping
కుళ్లిన,పుచ్చినఎముక sequestrum
కుళ్లిన,శిధిలమైన decomposed
కుళ్లినపండు slough
కుళ్లినపుండు gangrene
కుష్టురోగం leprosy
కుసుమ safflower
కుహరం,కోశం cavity
కుహరాంతరదర్శనం endoscopy
కుహరాంతరదర్శిని endoscope
కూడలి,విభజన intersection
కూతవేసేకోతులు houling monkeys
కూరగాయలు vegetable
కూసే,పాడేపక్షులు humming birds
కృత్రిమ artificial
కృత్రిమఅవయవం artificial limb
కృత్రిమగర్భధారణ artificial insemination
కృత్రిమశ్వాస artificial respiration
కృష్ణపటలం iris
కృష్ణపటలంశోధ iritis
కృష్ణపటలవిచ్ఛేదనం iridotomy
కేంద్రకం nucleus
కేంద్రకాలు nuclei
కేంద్రసంబంధమైన focal
కేంద్రాభిసరణ centri petal
కేంద్రీయ,మధ్య central
కేన్సరువ్యాధి malignancy
కేలరి calory.calorie
కేశగుచ్ఛం pappus
కేశనాళిక capillary
కేశనాళికలు capillaries
కేసరాలు stamens
కేసరావళి androecium
కొంకిపురుగు hook worm
కొండనాలుక uvula
కొక్కెం hook
కొట్టు, బాదు beat
కొన,శిఖరం tip
కొనతీగ,లత tendril
కొబ్బరిపీత coconut crab
కొమ్మలనుతినటం browsing
కొమ్మలుకత్తిరించటం pruning
కొమ్ము rhizome
కొమ్ము,శృంగం horn
కొమ్ముమొక్క hornwort
కొయ్య,కొమ్ముగరిట spatula
కొయ్యకండలు,ట్రకోమా trachoma
కొరుకుడుపళ్లు canine teeth
కొలత measurement
కొలత,పొర scale
కొలిమి furnace
కొళాయి tap
కొవ్వు cholesterol
కొవ్వుకణం fat cell
కొవ్వుచేరిక adiposis
కొవ్వునాశనం lipolysis
కొవ్వుపదార్దం fat
కొవ్వుపదార్ధం lipid
కొవ్వుసం adipose
కొవ్వుసంబంధమైన lipoid
కోడిపుంజు rooster
కోత,విభాగం section
కోతగాయం incised wound
కోరింతదగ్గు, కుక్కాయిదగ్గు whooping cough
కోరింతలు,కక్కాయిదగ్గు pertussis
కోసితొలగించటం,తీసివేయటం excision
కోసుకుపోవు,ఒరుసుకుపోవు erode
కౌమారం adolescence
క్యాన్సరుకణితి malignant tumour
క్యాన్సరుసంబంధగడ్డ sarcoma
క్రమం order
క్రమంగావిభాజించబడిన graduated
క్రమక్షీణ attenuate
క్రమభంగం,జాడ్యం disorder
క్రమలేమి,వరుసలేమి irregularity
క్రమవికాసం,పరిణామం evolution
క్రిమి,పురుగు,పాము worm
క్రిమిరాహితీకరణం sterilizer
క్రిమిరూప vermiform
క్రిమిసంహారిణి vermicide
క్రియ,విరచన,సిద్ధపరచు preparation
క్రియాత్మకకారకాలు functional factors
క్రియాత్మకప్రమాణం functional unit
క్రియాసామ్య analogous
క్లోమం pancreas
క్లోమరసం pancreatic juice
క్షయం,పిప్పి caries
క్షయకరణం,కీలుసరిపుచ్చటం reduction
క్షయకరణవిభజన,క్షీణవిభజన meiosis
క్షయరోగం pthisis
క్షయవ్యాధి tuberculosis
క్షార alkaline
క్షారత salinity
క్షీణించటం deterioration
క్షీణించటం,క్షీణత degeneration
క్షీరదం mammal
క్షీరవర్ధక lactogenic
క్షీరవర్ధిని galactagogue
క్షీరవర్ధిని lactagogue
క్షేత్రం,మండలం zone
క్షేత్రశిక్షణ field training
ఖండం lobe
ఖండం,తునక segment
ఖండసంబంధమైన lobar
ఖండోచ్చేధన lobectomy
ఖణేలుమను,ఖంగుమను sonorous
ఖనిజం mineral
ఖనిజ mineral
ఖనిజజలం mineral water
ఖాళీ,శూన్యం blank
ఖాళీచేయటం,నిశ్శేషణం depletion