జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ఒ-ఓ-ఔ
స్వరూపం
| ఒంటరి | solitary |
| ఒంటె | camel |
| ఒకచోటికిచేరటం | collection |
| ఒకదానిపైమరొకటిఎక్కినదంతం | impacted tooth |
| ఒకరకమైనకీళ్ళవాతం | rheumatism |
| ఒకరకమైనతెల్లరక్తకణం | lymphocyte |
| ఒకరకమైననిద్రకారి | soporofic |
| ఒకరకమైనముల్లు | spur |
| ఒకవిధమైనఎక్సరేపరికరం | screening |
| ఒకేలక్షణాలుగలఇతరజబ్బు | differential diagnosis |
| ఒకేవరుసలోవున్న | linear |
| ఒకేవిధమైన,ఒకేరకమైన | homogenous |
| ఒత్తిడి | stress |
| ఒరిపిడిపుండు | bed sore |
| ఒళ్లువంగని,మానని | indolent |
| ఓకరింపు,కడుపులోతిప్పటం | retching |
| ఓషధి,మూలిక | drug plant |
| ఔషదం,మందు | drug |
| ఔషదం,వైద్యశాస్త్రం | medicine |
| ఔషదనిఘంటు,వస్తుగుణదీపిక | materia medica |
| ఔషదప్రయోగం | medication |
| ఔషదశాల | dispensary |
| ఔషదసంబంధమైన | medicinal |
| ఔషదసంబంధమైన | pharmaceutics |
| ఔషధ ఉపసంహరణ లక్షణాలు | withdrawal symptom |
| ఔషధకోశం | pharmacopoeia |
| ఔషధచికిత్స | chemotherapy |
| ఔషధచికిత్స | clinical medicine |
| ఔషధచికిత్సాశాస్త్రం | pharmacotherapeutics |
| ఔషధనియమం | regimen drug |
| ఔషధపత్రం, వైద్యుని మందులచీటి | prescription |
| ఔషధయోగం | recipe |
| ఔషధశాస్త్రం | pharmacology |
| ఔషధశాస్రజ్ఞుడు | pharmacologist |
| ఔషధసహనం | tolerance drug |
| ఔషధాలుతయారుచేయటానికి | pharmaceutical |
| ఔషధాలుతయారుచేసేవాడు | pharmacist |
| ఔషధాలుతయారుచేసేస్థలం | pharmacy |