Jump to content

జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ఇ-ఈ-ఉ-ఊ-ఎ-ఏ-ఐ

Wikibooks నుండి
ఇంజక్షనుసూది hypo dermic needle
ఇంటివద్దజరిగే domiciliary
ఇంద్రజాలం mesmerism
ఇంద్రియజ్ఞానం sensation
ఇగిరిపోవటం evaporation
ఇనుములోపరక్తహీనత iron deficiency anaemia
ఇన్సులిన్ insulin
ఇమిడిన,తగిన fit
ఇరుసు pivot
ఇలియమ్,చిన్నపేగులోచివరిభాగం ileum
ఇల్లు house
ఇసుకదిబ్బ dune
ఈక feather
ఈక quill
ఈగ fly
ఈగడింభకదశ maggot
ఈడ్చే spasmodic
ఈడ్పు,మూర్చరోగం convulsion
ఈడ్పుస్థితి spasticity
ఈనెలవిన్యాసం venation
ఈపి,పేనుగుడ్డు nit
ఈస్టు yeast
ఉంగరపువేలు ring finger
ఉగ్రమైన virulent
ఉచ్చు snare
ఉచ్ఛారణ phonation
ఉచ్ఛ్వాసం,ఊపిరిపీల్చటం inspiration
ఉడుత squirrel
ఉడుపులు,బట్టలు,వస్త్రాలు linen
ఉడ్చేవాడు scavenger
ఉత్తాననం supination
ఉత్తేజకారకం activator
ఉత్తేజన,ప్రేరేపణ excitation
ఉత్తేజిత activated
ఉత్పత్తిక్రమం genesis
ఉత్పన్నం derivative
ఉత్పరివర్తన mutation
ఉత్పరివర్తితం mutant
ఉత్పాదక generative
ఉత్ప్రేరకాలు catalysts
ఉదరం abdomen
ఉదరంలోని,కడుపులోని intra abdominal
ఉదర ventro
ఉదరకుహరపుబయటిపొర peritoneum
ఉదరకైవారం abdominal girth
ఉదరపాదులు belly footed
ఉదరవితానానికిసంబంధించిన phrenic
ఉదరసం abdominal
ఉదాసీనత apathy
ఉద్దీపకం stimulant
ఉద్దీపకం stimulus
ఉద్దీపకాలు stimuli
ఉద్దీపనం stimulation
ఉద్దీపనచేయు stimulate
ఉద్దేశం intention
ఉద్దేశం objective
ఉద్యానకృషి,సేద్యం horticulture
ఉన్మాదం mania
ఉన్మాది psychopath
ఉప,అనుషంగ subsidiary
ఉపఉత్పాదన by product
ఉపకరణం, పరికరం apparatus
ఉపకరణం,సాధనం implement
ఉపక్రమాలు suborders
ఉపఖండితాలు annuli
ఉపగ్రహం satellite
ఉపజాతి subspecies
ఉపజిహ్వ epiglottis
ఉపద్రవం,అవలక్షణం complication
ఉపనాడులు tributaries
ఉపప్రజాతి subgenus
ఉపమార్గం,మళ్లింపుదారి bypass
ఉపయోగం utilisation
ఉపయోగం, అన్వయం application
ఉపరితలవిన్యాసం configuration
ఉపరిభాగం surface
ఉపరిభాగ superficial
ఉపరిస్తరం epiblast
ఉపవర్గం subphylum
ఉపవిభాగం subclass
ఉపశమనం amelioration
ఉపశమనం palliative
ఉపశమనం,తగ్గటం remission
ఉపశమనం,సహాయం relief
ఉపశమనకారి demulcent
ఉపసంహరణ withdrawal
ఉపసంహరణ పద్ధతి withdrawal method
ఉపసమాధి,పారవశ్యం trance
ఉపాంగం appendage
ఉపాంగాలు cirri
ఉపాంత,అంచున marginal
ఉప్పుగల,ఉప్పు saline
ఉప్పులేనిఆహారం salt free diet
ఉబ్బసం asthma
ఉబ్బిన,వాచిన tumid
ఉబ్బు swell
ఉబ్బువ్యాధి dropsy
ఉభయచరజీవితం amphibious life
ఉభయజీవులు amphibia
ఉభయలింగజీవి hermaphrodite
ఉభయలింగత్వం inter sex
ఉభయలింగి androgynous
ఉభయలైంగిక bisexual
ఉభయసమ్మేళనం amphimixis
ఉమ్మిఎక్కువఊరటం salivation
ఉయ్యాల cradle
ఉరోస్థి sternum
ఉల్బం amnion
ఉల్బధారులు amniota
ఉల్లాసం elation
ఉల్లాసపరిచేది exhilarant
ఉల్లాసస్థితి euphoria
ఉష్ణం,వేడి heat
ఉష్ణగ్రాహకాలు thermo receptors
ఉష్ణదేశసంబంధమైన tropical
ఉష్ణమాపి thermometer
ఉష్ణరక్త warm blooded
ఉష్ణోగ్రత temperature
ఉహించకుండాజరిగే contingency
ఊక,పొట్టు husk
ఊగటం,డోలనం oscillation
ఊడవేళ్లు prop roots
ఊత stilt
ఊత template
ఊదరచ్ఛేదనం laparatomy
ఊదారంగు purple
ఊపిరి, శ్వాస breath
ఊపిరిఆడకపోవటం suffocation
ఊపిరితిత్తి,శ్వాసకోశం lung
ఊపిరితిత్తిశోథ pneumonia
ఊపిరితిత్తులచివరలవాపు emphysema
ఊపిరితిత్తులవాపు pulmonary oedema
ఊపిరితీయటం breathing
ఊపిరితీయు inspire
ఊపిరిపీల్చటం inhalation
ఊపిరివిడవటం,నిశ్వాసం exhalation
ఊర్ధ్ల్వ,మేలైన superior
ఊర్ధ్వఉరోఫలకం episternum
ఊహనం assumption
ఎక్సరే x-ray
ఎక్సరేచిత్రణం, ఎక్సరేపటంతీయటం radiograph
ఎక్స్రేస్తనచిత్రణ mammography
ఎగగొట్టు,కర్మఫలయానం truance
ఎగబాకు climbing
ఎగరటం rebound
ఎగరటానికిసాయపడేకండరం flight muscle
ఎడమ left
ఎడమకుజరుగు shift to the left
ఎత్తుగాకొయ్యలతోకట్టింది, రంగం,దశ stage
ఎద,రుతుకాలం estrus
ఎదుట,ముందరి,ఉదర ventral
ఎదురుకాళ్లతోపుట్టటం breach presentation
ఎనిమా,గుదంద్వారాఎక్కించేద్రవౌషధం enema
ఎన్నిక,వరణం selection
ఎపిడిమియాలజి epidemiology
ఎముక bone
ఎముకఅంటుకట్టటం bone graft
ఎముకకణం bone cell
ఎముకచికిత్సలోవాడుబద్దీ splint
ఎముకపైపొర periosteum
ఎముకమూలుగ,మజ్జ bone marrow
ఎముకలకీళ్లు bone joints
ఎముకలు,కీళ్ళశోథ osteoarthritis
ఎముకవిరగటం fracture
ఎముకసంబంధమైన osseous
ఎరువు fertilizer
ఎర్రబడడం,కందటం rubar
ఎర్రబారటం,నీరుకుమ్మరించటం flush
ఎర్రరక్తకణం erythrocyte
ఎర్రరక్తకణం red cell
ఎలుగుబంటి bear
ఎల్లప్పుడుకూర్చుండే,స్ధానబద్ధ sedentary
ఏకఅణువుగల monomolecular
ఏకకణ unicellular
ఏకకణజీవి single celled animal
ఏకకాలంలోవ్యాప్తిచెందుజబ్బు epidemic disease
ఏకకాలికంగా synchronous
ఏకత్రకరణం,ఘనీభవం,గట్టిపడటం consolidation
ఏకరూపక monotypic
ఏకలింగజీవులు dioecious
ఏకలైంగిక unisexual
ఏకసంయోజిక monovalent
ఏకాంత solitary
ఏకాక్షిక monocular
ఏకాగ్రత,గాఢపరచటం concentration
ఏనుగుదంతం tusk
ఏర్పరచు,నియమించు institute
ఏలికపామువంటిపరాన్నజీవి helminth
ఐసోటోప్ isotope