జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/అ-ఆ
స్వరూపం
| అంకురచ్ఛదం | endosperm |
| అంకురాలు,చూషకాలు | villi |
| అంగం,శాఖ | limb |
| అంగఛేదన | amputation |
| అంగిలి | hard palate |
| అంగిలి | palate |
| అంగీకారం,సమ్మతి | compliance |
| అంగుళి | dactyle |
| అంగుళి,వేలు | digit |
| అంగుళిశోధ,వాపు | dactylitis |
| అంగుళ్యఎముకలు | digitals |
| అంగుళ్యాంతరజాలం | web |
| అంచనా | estimation |
| అంచనావేయు | estimate |
| అంచు | border |
| అంచు | rim |
| అంచు,తీరం | margin |
| అంటుకట్టు | graft |
| అంటురోగి | open case |
| అంటువేరు | clapping root |
| అంటువ్యాధి | pestilence |
| అండం | ovum |
| అండకోశం | gynoecium |
| అండకోశం | pistil |
| అండకోశపీఠం | gynobase |
| అండవాహికశోథ | salpingitis |
| అండవాహికసంబంధమైన | tubal |
| అండాకారమైన | oval |
| అండాశయం | ovary |
| అండోత్సర్గం,అండంవెలువడటం | ovulation |
| అంత,ఫలకవచం | endocarp |
| అంతరంగఅవయవాలు | viscera |
| అంతరప్రవాహం | influx |
| అంతరస్ధరం | endothelium |
| అంతరాంగం | viscus |
| అంతరాంగ | visceral |
| అంతరించినజంతువులు | extinct animals |
| అంతరించినవృక్షాలు | extinct plants |
| అంతర్గతకాలం | incubation period |
| అంతర్చర్మం | endodermis |
| అంతర్జద్రవ్యం | endoplasm |
| అంతర్జాతీయ | international |
| అంతర్జాతీయపరిశీలననిఘా | international quarantine |
| అంతర్జీవ | endobiotic |
| అంతర్దృష్టి | insight |
| అంతర్భాగం | core |
| అంతర్ముఖుడు | introvert |
| అంతర్ముఖుత | introversion |
| అంతర్వృక్షం | endophyte |
| అంతశ్చర్మ | dermis |
| అంతస్ధగిత | embedded |
| అంధకారఅనుకూలనం | dark adaptation |
| అంధత్వం | blindness |
| అంధనాళాలు | caeca |
| అంశం,చేర్చినపదార్ధం,కలిపేపదార్ధం | ingredient |
| అంశం,భాగం,సంఘటన | component |
| అంశఫలకం, భుజంఎముక | scapula |
| అకస్మాత్తుగాచెలరేగటం | outbreak |
| అకాలపక్వ | precocious |
| అక్రమ,చట్టవిరుద్ధ | illegimate |
| అక్రమసంబంధం,జారసత్వం | illegitimacy |
| అక్షం | axis |
| అక్షీయ | axial |
| అగడ్త,గాడి | trench |
| అగ్రం,శిఖరం | apex |
| అగ్ర,దూరపు,దూరంగాఉన్న | distal |
| అగ్రజాత | acrogenous |
| అగ్రత | priority |
| అగ్రదంతి | acrodont |
| అగ్రలంబిక | apical lobe |
| అగ్రాభిసార | acropetal |
| అఘాతం | bay |
| అఘాతం,ఆపద | stroke |
| అచల,కదలని | immotile |
| అజీవజన్య | abiogenic |
| అజీవసంబంధ | abiotic |
| అడుగునఅంటుకున్ననాలుక | tongue tie |
| అడుగునచేరినది | precipitation |
| అడుగునచేరినమురికి | sediment |
| అడ్డు | transverse |
| అడ్డుకోత | cross section |
| అడ్డుపడటం,అవరోధించటం | interception |
| అడ్డుపడు,ఆటంకపరచు | interrupt |
| అణచటం,ఒత్తిడిచేయటం | compress |
| అణువు | molecule |
| అతికాయత | acromegaly |
| అతికించుపట్టీ | adhesive plaster |
| అతిగాచురుకైన | hyperactive |
| అతిగాతిను | voracious |
| అతిగ్రాహకత్వం | hypersensitivity |
| అతిజ్వరం | hyperpyrexia |
| అతితక్కువ,కనిష్ట | minimum |
| అతితీవ్రమైన | fulminating |
| అతిధేయి | host |
| అతిధేయికణం | host cell |
| అతిధేయిపరాన్నజీవిసంబంధం | host parasite relationship |
| అతినీలలోహిత | ultraviolet |
| అతిమూత్రం,ఎక్కువగామూత్రంపోవటం | diuresis |
| అతిమూత్రత | polyuria |
| అతివమనం | hyperemesis |
| అతివృద్ధి | hypertrophy |
| అతిసూక్ష్మదర్శిని | ultramicroscopic |
| అతిసూక్ష్మవడపోత | ultra filtration |
| అతుక్కొనివున్నది | adhesion |
| అత్యవసరం | emergency |
| అత్యవసరరోగి | emergency case |
| అత్యవసరరోగులనుచూసుచోటు | causality |
| అత్యావశ్యకత | urgency |
| అదనంగా | additionally |
| అదనపు | accessory |
| అద్దం | mirror |
| అద్దాలు,కంటిఅద్దాలు | glasses |
| అద్భుతం,సంఘటన | phenomenon |
| అధికంగాతినులేదాతినిపించు | overfeeding |
| అధికచక్కెరస్థితి | hyperglycemia |
| అధికదాహం | polydipsia |
| అధికమైన,హెచ్చవటం | enlargement |
| అధికరక్తపోటు | hypertension |
| అధివృక్కగ్రంధి, ఎడ్రినల్గ్రంధి | supre renal gland |
| అధిశోషణం | adsorption |
| అధృవ | apolar |
| అధోపతనం | degradation |
| అధోముఖం, బోర్లపడుకొనటం | prone (position) |
| అధ్యయనం | study |
| అధ్యయనాలు | studies |
| అనార్ద్రకణం | dessication |
| అనియతంగా | at random |
| అనియతమైన | arbitrary |
| అనుకరణం | simulation |
| అనుకరణ | imitation |
| అనుక్రమణం | succession |
| అనుక్రియ,బదులు | response |
| అనుత్రికం | coccyx |
| అనుబంధ ఆహారం | supplementary food |
| అనుభవం | affect |
| అనుభూతి | feeling |
| అనురంజనం | courtship |
| అనురూపత | coincidence |
| అనులేఖనం,ప్రతిలేఖనం | transcription |
| అనువంశికత | heredity |
| అనుసంగప్రభావం | side effects |
| అనైచ్ఛిక,అసంకల్పిత | involuntary |
| అన్నవాహిక | gullet |
| అన్నవాహిక,ఆహారవాహిక | oesophagus |
| అన్నవాహికదర్శనం | oesophagitis |
| అన్నవాహికశోధ | esophagitis |
| అన్నవాహికసంబంధమైన | oesophageal |
| అన్నిరుతువుల్లోఉండే | perennial |
| అన్యదేశీయమైన | exotic |
| అన్యన్యక్రియ,పరస్పరచర్య | interaction |
| అన్యపదార్ధం | foreign body |
| అపజనన | dyspepsia |
| అపరిపక్వమైన | immature |
| అపరిశుభ్రమైన | insanitary |
| అపరిహార్య,అత్యావశ్యకమైన | indispensable |
| అపవాహి | efferent |
| అపవృద్ధి | excrescence |
| అపశోషణం | malabsorption |
| అపసరణ | divergence |
| అపసవ్యం | counter clockwise |
| అపసవ్యమార్పు | abberation |
| అపస్మారకత | stupor |
| అపస్మారకస్ధితి | coma |
| అపస్మృతి | paramnesia |
| అపానవాయువు,పిత్తు | flatus |
| అపారదర్శత | opacity |
| అపురూపజ్ఞానం | teratogenesis |
| అపోహ | false concept |
| అప్పుడేపుట్టిన | newborn |
| అప్రభావ,అంతర్గత | recessive |
| అప్రభావ,అంతర్గతలక్షణం | recessive character |
| అభిఘాతం | collision |
| అభిప్రాయం | opinion |
| అభిముఖంగా | facing |
| అభిరుచి,ప్రాధాన్యత | preference |
| అభివాహి, మధ్యకు దగ్గరగా | afferent nerve |
| అభివృద్ధి | progression |
| అభివ్యక్తి,లక్షణం,గుణం | manifestation |
| అభిసరణ | convergence |
| అభిసరణపరిణామం | cosmic evolution |
| అమరిక, ఏర్పాటు | arrangement |
| అమితంగాచేయటం | over active |
| అమినోఆమ్లాలు | amino acid |
| అరటి,కదళి | plantain |
| అరికాలిఎముకలనొప్పి | metatarsalgia |
| అరికాలికిసంబంధించిన | plantar |
| అరికాలు | metatarsus |
| అరిచేయి | palm |
| అరుగుదల,ఒరుసుకొనటం | erosion |
| అర్ధగోళం | hemisphere |
| అర్ధఘనస్థితి, గట్టిద్రవంకానిస్థితి | semisolid |
| అర్ధచంద్రాకార | crescentic |
| అర్ధచంద్రాకార | semi lunar |
| అర్ధవర్తులాకార | semicircular |
| అర్ధాయువు | half life |
| అలంకరణ | ornamentation |
| అలవాటు | habit |
| అలవాటుపడటం | habituation |
| అలసట | exhaustion |
| అలసట | fatigue |
| అలింగప్రత్యుత్పత్తి | asexual reproduction |
| అలైంగిక | asexual |
| అలైంగికవిధానం | asexual mode |
| అల్చిప్ప | clam |
| అల్ప,లఘు,యుక్తవయస్సురాని | minor |
| అల్పరక్తపోటు | hypotension |
| అల్పోష్ణస్థితి | hypothermia |
| అల్లం | ginger |
| అల్లరి | tantrum |
| అల్లరి,కలత,కల్లోలం | disturbance |
| అళిందం | allantois |
| అవటుగ్రంధి | thyroid gland |
| అవతాననం | pronation |
| అవపాతం | fallout |
| అవయవం,అంగం | organ |
| అవయవాన్నితెరిచేపరికరం | speculum |
| అవరోధం, ఆటంకం | barrier |
| అవరోధం, ఆటంకం | barrier |
| అవరోధం,అడ్డు | obstruction |
| అవరోధం,దారి | hiatus |
| అవరోహించు,కిందికిదిగు | descending |
| అవశిష్టం | rudiment |
| అవశేష | vestigal |
| అవసానదశలోచికిత్స | terminal care |
| అవస్థ,దశ | phase |
| అవాతజీవులు | anaerobes |
| అవిటివాడు | cripple |
| అశక్తత | disability |
| అసంకల్పితకండరబిగుతు | tic |
| అసంపూర్ణ | partial |
| అసంపూర్ణగర్భస్రావం | incomplete abortion |
| అసంపూర్ణపక్షవాతం | paresis |
| అసంపూర్ణస్క్మతిరాహిత్యం | semi coma |
| అసంయుక్తబీజం | azygote |
| అసమంజసత్వం | incongruity |
| అసమర్థత,ఆశక్తత | incompetence |
| అసమసౌష్టవ | asymmetrical |
| అసమానత్వం | imbalance |
| అసమానత్వం,వ్యత్యాసం | disproportion |
| అసమానపత్ర | anisophyllous |
| అసహజమైన | unnatural |
| అసహజీవన | asymbiotic |
| అసాధారణ | abnormal |
| అస్తవ్యస్తం,తారుమారు | derangement |
| అస్థిపంజిరం | skeleton |
| అస్థిమజ్జశోథ | osteomyelitis |
| అస్థిమృదుత్వం | osteomalacia |
| అస్థిర | labile |
| అస్థిరత | lability |
| అస్థిరత,నిలకడలేని | instability |
| అస్థిరమైన,నిలకడలేని | fleeting |
| అస్థిశోథ | osteitis |
| అస్థీకరణ,ఎముకనిర్మాణం | ossification |
| అస్పష్టంగాపలకటం | slurring |
| అస్పష్టంగామాట్లాడటం | lisping |
| అస్వభావికఉదయం | malpresentation |
| అస్వస్థ,రోగి | sick |
| అస్వస్థత,రోగం | sickness |
| అహం | ego |
| ఆంత్రం | enteron |
| ఆంత్ర,పేగుసంబంధమైన | intestinal |
| ఆంత్రమూలం,పేగుమొదటిభాగం | duodenum |
| ఆంత్రమూలపుండు | duodenal ulcer |
| ఆందోళన | apprehension |
| ఆందోళన, సంక్షోభం | agitation |
| ఆందోళనసం,నాడీవ్యాధి | anxiety neurosis |
| ఆకర్షణ | attraction |
| ఆకలి | appetite |
| ఆకలి | hunger |
| ఆకలికలిగించునది | appetizer |
| ఆకలినొప్పి | hunger pain |
| ఆకలిమందగించటం | anorexia |
| ఆకస్మికచలనం | darting movement |
| ఆకారం,రూపం | form |
| ఆకురాలుఅడవి | deciduous forest |
| ఆకులకుసం | foliar |
| ఆకులులేని | aphyllous |
| ఆక్సీకరణం | oxidation |
| ఆఖరుదశఅనారోగ్యం | terminal illness |
| ఆఖరుదశలో | terminal |
| ఆఘాతం | shock |
| ఆటలమ్మ,చిన్నమ్మవారు | chicken pox |
| ఆత్మసంపర్కం | autogamy |
| ఆత్మసంపర్కంగల | autogamous |
| ఆత్మహత్య | suicide |
| ఆధారం | basis |
| ఆధారం | template |
| ఆధారం,నేల | ground |
| ఆధారపాదాంగం | basipodite |
| ఆధారపీఠం | basal disc |
| ఆనవాలుగా,రూపకంగా,విలక్షణ | typical |
| ఆనుభవంపైఆధారపడిన | empirical |
| ఆనె | corn |
| ఆపద | hazard |
| ఆపుకోలేకపోవటం,నిగ్రహరాహిత్యం | incontinence |
| ఆముదం | castor |
| ఆయతనం,ఘనపరిమాణం | volume |
| ఆయాసం | dyspnoea |
| ఆయుధం | weapon |
| ఆరంభం,మూలం | origin |
| ఆరంభదశలోవున్న | incipient |
| ఆరత్ని | ulna |
| ఆరుకాళ్లుకలది | hexapod |
| ఆరుభుజాలుకల | hexagonal |
| ఆరోగ్యఅధికారి | health officer |
| ఆరోగ్యఉపకేంద్రం | health sub centre |
| ఆరోగ్యకార్యకర్త | health worker |
| ఆరోగ్యకేంద్రం | health centre |
| ఆరోగ్యపరీక్ష | health check up |
| ఆరోగ్యవిజ్ఞానం | hygiene |
| ఆరోగ్యవిద్య | health education |
| ఆరోగ్యసంరక్షణ | health care |
| ఆరోపితం | assigned |
| ఆరోపితం | attributed |
| ఆరోహించు,పైకిఎక్కు | ascend |
| ఆర్జించుకున్ననిరోధకత | acquired resistance |
| ఆర్ద్రత,గాలిలోతేమ | humidity |
| ఆర్ధికవృక్షశాస్త్రం | economic botony |
| ఆర్హెచ్,ధనాత్మకం | rh positive |
| ఆలస్యం,విలంబనం | delay |
| ఆలస్యపుకాన్పు | delayed labour |
| ఆలోచన | thought |
| ఆవరణవ్యవస్త | ecosystem |
| ఆవర్తనం | amplitude |
| ఆవశ్యక,ఆహారవాహిక | essential |
| ఆవిరి | steam |
| ఆవులింత | yawn |
| ఆవృత | enclosed |
| ఆవృతబీజం | angiosperm |
| ఆశక్తత,దుర్బలుడు | invalidism |
| ఆశక్తుడు,దుర్బలుడు | invalid |
| ఆశయం | reservoir |
| ఆశించుజీవితకాలం | life expectation |
| ఆసుపత్రిలోచేరటం | hospitalisation |
| ఆస్థిఖండం | ossicle |
| ఆహారం,మేత,తిండి | food |
| ఆహారనాళం | gut |
| ఆహారలేమితోశుష్కించటం,పోషణలోపం | malnutrition |
| ఆహారసేవనయంత్రాంగం | feeding mechanism |
| ఆహారస్వీకరణక్రమం | regimen(dietary) |