చర్చ:డేటా స్ట్రక్చర్స్
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: డేటా స్ట్రక్చర్స్ టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: Vjsuseela
డేటా స్ట్రక్చర్స్
[మార్చు]@Ganesh boddu మంచి విషయం తీసుకున్నారు.
- మరింత వివరంగా, రాయవచ్చు. కంప్యూటర్ సాంకేతికత నేపధ్యం లేని వారికి కూడా అర్ధమయేవిధంగా సరళంగా.
- మూలాలుంటే (రెఫెరెన్సులు) ప్రతిపేజీలోను రాయండి. చదివేవాళ్ళకి ఇంకొంత సమాచారం వెతకడానికి ఉపయోగపడుతుంది.
- వాడుక భాషలో 'మరియు' 'యొక్క' పదాల వాడకూడదు. ప్రత్యామ్నాయ పదాలు ఉపయోగించండి.
- వికీమీడియా కామన్స్ (https://commons.wikimedia.org/wiki/Main_Page) లోనుంచి బొమ్మలు తీసుకుని చొప్పించవచ్చు. illustration గా ఉంటుంది
ఇదే కంప్యూటర్ ప్రాథమికాలు పుస్తకానికి కూడా వర్తిస్తుంది. ధన్యవాదాలు Vjsuseela (చర్చ) 14:04, 6 జూలై 2025 (UTC)