గోండి నెలలు-పండుగలు
స్వరూపం
- ఆకడి- జూలై - ఆకడింగ్
- పోర- ఆగస్టు - నంది పూజ,జామ్డ ఆవుస్
- అకుర్ పోక్- సెప్టెంబర్ - దసరా
- దివాడి- అక్టోబర్ - దీపావళి
- కార్తి- నవంబర్ - కారున్, తులసి మర్మింగ్
- సట్టి- డిసెంబర్ - పెర్సపేన్ పూజ
- పూస్- జనవరి - జంగుబాయి పూజ
- మహో- ఫిబ్రవరి - కేస్లాపూర్ పూజ
- దురాడి- మార్చి - హోళి
- చైత్- ఏప్రిల్ - ఉగాది (పూనసాల్)
- భావై- మే - పెర్సపేన్ పూజ
- బుడ్ భావై- జూన్ - చంచి భీమనంగ్ మర్మింగ్