Jump to content

గణిత శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/ష-స-హ

Wikibooks నుండి
షతము, నూఱు cent
షష్టకము sextant
షష్టిగుణితమైన, షష్ట్యంకగుణిత sexagesimal
సంకరసమీకరణము, సంయుక్తసమీకరణము equation, adfecteal
సంకలనం addition
సంకలనం.కూడిక ad hoc purpose
సంకలనతత్సమరాశి additive identity
సంకలనమధ్యమము arithmetic mean
సంకలనము summation
సంకలనీయత summability
సంకలనీయతాసిద్ధాంతము theory of summability
సంకలితసంఖ్య number figurative
సంకీర్ణ complex
సంకీర్ణచలరాశి complex variable
సంకీర్ణచలరాశిఫలవాదము theory of functions of complex variable
సంకీర్ణభాగము, విలోమనిభేదకరణము cross- dividion
సంకీర్ణసంఖ్య, మిశ్రితసంఖ్య number mixed
సంకీర్ణసంఖ్యలు complex numbers
సంకీర్ణసామ్యత conjuctivity
సంకేతము, గుర్తు symbol
సంకేతికమానములు, సంఖ్యామాపములు scales of notation
సంఖ్య, రాశి, అంకము number
సంఖ్యలు numbers
సంఖ్యాత్మక, అంశము, లవము numerical
సంఖ్యాత్మకవిలువ numerical value
సంఖ్యామానము, సంఖ్యావాచకము, సంఖ్యనుచదువుట numeration
సంఖ్యావాదం number theory
సంఖ్యావిశ్లేషణం numerical analysis
సంఖ్యావ్యవస్ధ number system
సంఘటకం entry
సంఘటనం collision
సంచిత cumulative
సందిగ్ధ ambiguious
సందిగ్ధత ambiguity
సందిగ్ధప్రాంతం critical region
సందెచుక్క evening star
సంధానితసమితి connected set
సంధ్య twilight
సంపద.లక్షణం.ధర్మం property
సంపర్కజ్యా, స్పర్శజ్యా chord of contact
సంపాతం.ఏకీభావం coincidence
సంపూరకకోణములు supplementary angles
సంపూర్ణసహసంబంధం total correlation
సంపూర్ణసాహచర్యం total association
సంబంధం relation
సంబంధాక్షము axis of co-ordiantes
సంబంధిసంఖ్య number relation
సంబద్ధ, అనుబద్ధ conjugate
సంభవనీయత, సంభావ్యత probability
సంభవనీయతావాదము, సంభావ్యతావాదము probability theory
సంమధ్యబిందువు symmedian point
సంయమనం coordination
సంయుక్త conjoined
సంయుక్తభిన్నము fraction, compound
సంయుగ్మం congugate
సంయుగ్మత conjugacy
సంయోగన్యాయము associative law
సంయోగభాగము combining proportion
సంయోగము, క్రియారూపనిష్పత్తి conjugation
సంయోజనం composition
సంయోజితనోదకద్రవ్యములు synthetic propellents
సంవర్గమానం logarithim
సంవర్గమాన ప్రతిసంఖ్య, ఘాతాంకప్రతిసంఖ్య antilogarithm
సంవర్గమానపూర్ణము charateristic of log
సంవృతవక్రము closed curve
సంవృతసమితులు closed sets
సంవృతి closed
సంశ్లష్టభిన్నము, సంమిశ్ర, చిక్కెవభిన్నము fraction, complex
సంస్ధితిశాస్త్రం, టొపాలజీ, స్థలశాస్త్రము topology
సగటు average
సజాతీయత homogeneity
సజీతీయసంఖ్య number proportional
సతలీయ coplanar
సదిశ vector
సదిశలు vectors
సన్నిహిత affine
సప్తర్షి ursa major
సమంజస valid
సమకోణీయ, లంబకోణీయత, లంబసంబంధమైన, సమకోణాకృతి orthogonal
సమకోణీయవిక్షేపము orthogonal projection
సమకోణీయసమన్వయత orthogonal involution
సమక్షేత్రగణితము geometry plane
సమగుణిజము equimultiple
సమగ్రఅంతరీకరణసమీకరణములు exact equations
సమఘాత homogeneous
సమఘాతనిరూపకములు homogeneous co-ordinates
సమచ్ఛేదము common denominator
సమతలం, తలము plane
సమతలదర్పణము plane-mirrior
సమత్రిభుజము equilateral triangle
సమదూరముగల, మాంసతర equi distant
సమద్వభుజ త్రికోణము triangle isoceles
సమద్విఖండనతలం bisecting plane
సమద్విభుజత్రిభుజము isosceles triangle
సమన్వయత, సమవాయత involution
సమభుజ త్రికోణము triangle equilateral
సమభూమి plane ground
సమరేఖకోణము, తిన్ననికోణము angle, straight
సమర్పణ presentation
సమలంబ చతుర్భుజము trapezioid
సమలంబచతుర్భుజం, విషమచతుర్భుజము; అతుల్యలంబకము trapezium
సమవాయతాకేంద్రము centre of involution
సమవిషమసంఖ్య number evenly odd
సమవృత్తములసమానత్వము congruence of equal circles
సమశేషకత, తాదాత్మ్శము, సంగతము, అవిరుద్ధత congruence
సమసంఖ్య number even
సమసమసంఖ్య number evenly even
సమస్ధితి level ground
సమస్వరశ్రేఢి, హరాత్మకశ్రేఢి harmonic progression
సమాంతర, సమరేఖాయిత, సమాంతరవ్యాప్త parallel
సమాంతరచతుర్భుజము parallelogram
సమాంతరత్వము parallelism
సమాంతరరేఖలు parallel lines
సమాంతరసమతలము plane horizontal
సమాకలనం, చయనీకరణము integration
సమాకలనీయప్రమేయం integral
సమానకాలాంతరాలు equal intervals
సమానకోణములుగల, సమానాస్ర equiangular
సమానకోణసంయుగ్మరేఖలు isogonal conjugate lines
సమానత equality
సమానరేఖపత్రము parallel venation
సమానాంతర, సామ్య parrallel
సమానాంతరఘనము parallelepiped
సమానాంతరచతుర్భుజనియమము, సమానాంతరచతుర్భుజసంయోజనసూత్రము parallelogram law of forces
సమానాంతరస్వీకృతతత్త్వము parallel postulate
సమాహారకసాధారణపదము term collective common
సమితి set
సమిభాటరేఖలు co-tidal lines
సమీకరణం equation
సమీకరణమునుసవ్యక్తపరచుట, సమీకరణసాధన equation, solution of an
సమీకరణముయొక్కవర్గము degree of equation
సమీకరణవాదము thery of equations
సమీకరణసాధన, వ్యక్తపరచుట, సాధించుట equation, solvena
సమీకరణాంగము equation, member of an
సముదాయము, కూడదీయుట aggregation
సమూహం group
సమోచ్చరేఖ contour
సమోష్ణోగ్రతారేఖలు isotherms
సమ్మేళనం.కలయిక union
సరళ(రేఖ)త్రికోణమితి plane trignometry
సరళ(రేఖ)భూమితి, సమతలజ్యామితి plane geometry
సరళ.సామాన్య simple
సరళరేఖాచిత్రం.పటం line diagram
సరళలోకము normal population
సరళవక్రము normal curve
సరళశృంఖలితభిన్నము simple continued fraction
సరళసంబద్ధ simply connected
సరాసరి, సమము, బరాబరు par
సరిప్రమేయం even function
సరూప similar
సరూపత.పోలిక similarity
సరూపత్రిభుజములు similar triangles
సరేఖీయం colinear
సర్పిలం spiral
సర్పిలరేఖ spiral line
సర్వధనము sum of the series
సర్వసమతత్త్వములు identities
సర్వసమాన congruent
సర్వాగ్ర uppermost
సవరించిన adjusted
సవ్యదిశ, సవ్యంగా.ప్రదక్షిణంగా clock wise
సహగుణావయం cofactor
సహజజ్ఞానము intuition
సహవిస్తృతి covariance
సహసంబంధం correlation
సహసమితి coset
సహస్రాంశమీటరు millimeter
సహాయసిద్ధాంతం lemma
సహావసానిక coterminal
సాంఖ్యకశాస్త్రం statistics
సాంఖ్యికయాంత్రికశాస్త్రము statistical mechanics
సాంద్రత compactness
సాంద్రీకరణ condensation
సాంప్రదాయక classical
సాధనం.ద్రావణం.పరిష్కారం solution
సాధారణపదము(తర్క) term common
సాధారణభిన్నము fraction, vulgar
సాధారణీకరణం generalisation
సామర్థ్యము ability
సామర్ధ్యం efficiency
సామాన్యగుణిజం common multiple
సామాన్యగుణిజము multiple common
సామాన్యత normality
సామాన్యప్రమాణము measure common
సామాన్యప్రవర్తకము, సామాన్యప్రమాణము common measure
సామాన్యమాలావక్రం common catenary
సామాన్యమిశ్రణము, శుద్ధమిశ్రణము mechanical mixture
సామాన్యవిభాజనం normal distribution
సాయన tropical
సార్వత్రిక general
సార్వత్రికత generality
సావన terrestrial
సావనసంవత్సరము terrestrial year
సింహ lea
సిద్ధాంతం theorem
సిద్ధాంతరీత్యా theoretical
సిరియస్, మృగవ్యాధుడు sirius
సిస్సోయిడ్ cissoid
సీమస్ధలం.హద్దు boundary
సీరియల్సహసంబంధం seriel correlation
సునిశితత్వం precision
సున్తీచేయించుకొనుట circumcission
సుమారు.ఉజ్జాయింపు approximate
సూక్ష్మమాపకము micrometer
సూక్ష్మికరించు, సూక్ష్మముచేయు simplify
సూచకసంఖ్య, సూచ్యంకము index number
సూచిక index
సూచిక, సూచికలు indices
సూచీచ్ఛేదము, శంఖచ్ఛేదము conic, conical
సూచీసంఖ్యాసిద్ధాంతము index number theory
సూత్రం principle
సూత్రము, నియమము formula
సూన్యతరగతి empty class
సూర్యకుటుంబము solar system
సూర్యడు sun
సూర్యవర్ణమాల solar spectrum
సూర్యవికిరణము solar radiation
సెఫీడ్చలతారలు cepheid variables
సేవలు services
సోపానచిత్రం histogram
సౌర solar
సౌరకాలము solar time
సౌరదినము solar day
సౌరదూరదర్శని solar telescope
సౌష్టవం symmetry
సౌష్టవ symmetric
స్కేల్ scale
స్టొకేస్టిక్చలరాశి stochastic variable
స్తూపవిక్షేపము cylindrical projection
స్థానము, స్థితి position
స్థానాంతరత translation
స్థాయిభాగములు, నియమితప్రమాణములు definite proportions
స్థాయిభాగసంయోగము combination in definite propotion
స్థితిశాస్త్రము statics
స్థిరత్వము, సరితూనికి, సమత్వము, తులసామ్యము equillibrium
స్థిరసమతాస్థితి, స్థిరతోలనస్థితి stable equilibrium
స్దరితయాదృచ్చికప్రతిరూపం stratified random sample
స్ధానం seat
స్ధానభ్రంశం, స్థానాంతరత displacement
స్ధాయిత్వము, స్ధిరస్ధితి stability
స్ధావరబిందువులు stationary points
స్ధితిస్ధాపకతగల elastic
స్ధిత్యంతరం cummute
స్ధిర fixed
స్ధూపం cylinder
స్పర్శజీవ, స్పర్శజ్యా, స్పర్శరేఖ tangent
స్పర్శతలము tangent plane
స్పర్శబిందువు point of contact
స్పర్శరేఖ tangent
స్రోతోఘర్షణ tidal friction
స్వతంత్రచలరాశి independent variable
స్వత్వము composition of individuality
స్వదేశాకాలము local time
స్వపరాగసిక్త self fertilised
స్వభఆవికముగుతిన్నెలు cirques
స్వయంతుల్యరూపత automorphism
స్వయంసంబంధము auto-correlation
స్వరాత్మక, హరాత్మక harmonic
స్వరాత్మకఫలములు harmonic functions
స్వసంయుగ్మ self conjugate
స్వీకృతం axiom
హరాత్మకకాతన్వలిగణితము mathematics, harmonic
హరాత్మకముగ harmonically
హరాత్మకయుగళము harmonic conjugate
హల్లు consonant
హానిభయములు risks
హారము, ఛేదము, జాతి denomination
హిమరేఖ snow line
హీనమగు.క్షీణించు degenerate
హృదయాభం cardioid
హెచ్చుతగ్గులు inequalities
హేళిమాపకము heliometer
హోరావృత్తము hour circle
హ్రస్వతమరేఖ geodesic
హ్రస్వాక్షము short axis