గణిత శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/య-ర-ల-వ-శ
స్వరూపం
| యథాదర్శనశాస్త్రము | science of perspective drawing |
| యదార్ధత | accuracy |
| యదృచ్ఛ | chance |
| యాంత్రికపరిశ్రమలు;యాంత్రకళలు | mechanical industries |
| యాంత్రికశాస్త్రం, యంత్రగతిశాస్త్రము, యంత్రనిర్మాణశాస్త్రము, యంత్రవిద్య | mechanics |
| యాదృచ్ఛిక | arbitrary |
| యాదృచ్ఛికత | chance |
| యాదృచ్ఛికప్రక్రియ | stochastic process |
| యాదృచ్ఛికసంఖ్యలు | random numbers |
| యాదృఛ్ఛికీకరణము | randomization |
| యానము, యాననము | medium |
| యామ్యోత్తరరేఖ | meridian circle |
| యుక్తఫలములు | eigen functions |
| యుక్తసంఖ్య | number compound |
| యుగళాత్మకసంఖ్య | number amicable |
| యుగ్మం.జత.జంట | pair |
| యుగ్మపరిక్రియ | binary operation |
| యూనిట్త్వరణము | unit acceleration |
| యూనిట్బలము | unit force |
| యూనిట్సెల్ | unit celll |
| యోగాంతరనిష్పత్తిక్రియ | componendo et divedendo |
| యోజన | planning |
| రచన | design |
| రాంబస్ | rhombus |
| రాబడి | pay off |
| రుజురేఖ.సరళరేఖ | straight line |
| రూపం | form |
| రూపరేఖ, ఆకారలేఖనము, స్ధూలవర్ణనము, రేఖాచిత్రము | sketch |
| రూపాంతరం.పరివర్తన | transformation |
| రూపాంతరకారకములు, శారీరక(రక్త)స్థితినిమార్చునవి | alternatives |
| రెండవతరగతిఅనిశ్చితసమీకరణములు | indeterminate equations of second degree |
| రెగ్యులర్ | regulus |
| రేఖ | line |
| రేఖాచిత్రం | graph |
| రేఖీయత | linearity |
| రేఖీయబీజగణితం | linear Algebra |
| రేటు | rate |
| రేడియన్ | radian |
| రేడియస్వెక్టార్, శ్రుతి | radius vector |
| రేడియోఖగోళశాస్త్రము | radio astronomy |
| రేడియోతార | radio star |
| రేవతి | piscium |
| రోహిణి | aldebaran |
| లంగరువలయము | anchor ring |
| లంబకేంద్రము | orthocentre |
| లంబకోణము | angle, right |
| లంబకోణము, గురుకోణము | obtus angle |
| లంబకోణము, సమకోణము | right angle |
| లంబపరిమాణము, అంతరలంబము | offest |
| లంబప్రిజమ్ | right prism |
| లంబము, నిలువురేఖ, లంబ, నిట్టనిలువుగానుండు | perpendicular |
| లంబరేఖ | perpendicular line |
| లంబవృత్తస్తూపము | right circular cylinder |
| లంబసంధి, లంబకేంద్రము | circum-centre, ortho |
| లంబసమతలము | plane perpendicular |
| లంబాక్ష, ఆయతాక్ష | rectangular |
| లంబిక, పురీషోనుకము | coecum |
| లక్షణవాదము | thery of attributes |
| లఘకోణ త్రిభుజము | triangle acute angled |
| లఘుకోణం | acute angle |
| లఘుకోణము | angle, acute |
| లఘుచాపము | minor arc |
| లఘునిర్ధారకం | minor |
| లఘుపదము, పక్షము | minor term |
| లఘువలయములు | small circles |
| లఘువృత్తం | small circle |
| లఘ్వక్షము | minor axis |
| లఘ్వవయవము(తర్క) | minor premises |
| లబ్దం, గుణకారలబ్ధము | product |
| లబ్ధమూలమునుకనిపెట్టుట, విభజనగుణావయనసాధన | factorise, factorisation |
| లవముశబ్దములతోవ్రాయుట | numerator |
| లాగరిదమ్పరంపర | logarithmic series |
| లాగరిదమ్ఫలములు | logarithmic functions |
| లాటిన్చతురస్రము | latin square |
| లీటరుఫ్రెంచికొలత1.76ఇంగ్లీషుపైంట్లు | liter |
| లుప్తభిన్నము | fraction, vanishing |
| వంకర, తిర్యక్, ఐమూలగానున్న | oblique |
| వక్రత | curvature |
| వక్రతారేఖలు | lines of curvature |
| వక్రతావ్యాసార్ధము | radius of curvature |
| వక్రముధ్యము | center curvature |
| వక్రరేఖ, వక్రం | curve |
| వక్రీభవనము, భుగ్నత | refraction |
| వక్రీయకేంద్రము | curvature, center of |
| వడ్డికివడ్డీ, చక్రవడ్డీ | interest compound |
| వడ్డీ, వృద్ధి | interest |
| వనరులు | resources |
| వరుణస్వీకృతతత్త్వము | axiom of choice |
| వరుణుడు | neptune |
| వరుస | sequence |
| వర్గము, ద్వితీయఘాతము | power 2nd |
| వర్గసమీకరణము, అవ్యక్తసమీకరణము | equation, quadratic |
| వర్గీకరణం | classification |
| వర్ణమండలము | chromosphere |
| వర్ణమాల | alphabet |
| వర్ణమాలాచిత్రము | spectrograph |
| వర్ణమాలాదర్శని | spectroscope |
| వర్ణమాలాలంబనము | spectroscopic parallax |
| వర్ణమాలావిశ్లేషణ | spectral analysis |
| వర్ణసూచకము | colour index |
| వలయం.కంకణం | ring |
| వలయపటం | pie diagram |
| వామనములు | dwarfs |
| వాలముగల | acuminate |
| వాలు | slope |
| వాలుఎత్తు | slant height |
| వాస్తవ | real |
| వికల్పం | aliter |
| వికిరణము | radiation |
| విక్షేపం | projection |
| విక్షేపకమార్పులు | projective transformations |
| విక్షేపపథము | trajectory |
| విక్షేపవృత్తము | circle auxillary |
| విఘటనం | decomposition |
| విచరణం | variation |
| విచలనం | deviation |
| విచూషణపట్టికలు | absorption bands |
| విచ్ఛిన్నత | discontinuity |
| వితతభిన్నాలు | continued fractions |
| వినిమయము, మార్పుచేసికొనుట | ex-circum-center |
| వినియుక్తగణితము | applied mathematics |
| వినియోగదారు | consumer |
| విన్యాసం.ఏర్పాటు | arrangement |
| విపథన స్థిరాంకము | aberration constant |
| విపథనగుణకము | aberration co-efficient |
| విపథనము | aberration |
| విపధనం | abbreation |
| విపర్యయం | converse |
| విపులీకరణ | expansion |
| విభజనీయత, భాగింపదగియుండుట, విభాజ్యత | divisibility |
| విభాగం.విభజనం | partition |
| విభాగిని | dividers |
| విభాజకము, భాజకము, భాగాహారించెడుసంఖ్య | divisor |
| విభాజకీకరణము | factorization |
| విభాజనం | distribution |
| విభాజ్యము, భాజ్యము | dividend |
| విభిన్న | distinct |
| విమోటనము | torsion |
| వియనాలు | inversions |
| వియుక్తసంఖ్య, శుద్ధసంఖ్య, సాధారణసంఖ్య, నిరుపాధికసంఖ్య | number abstract |
| వియోగం | dissociation |
| వియోజ్య | minuend |
| విలువ | value |
| విలోపజ్యామితి, దీర్ఘవృత్తజ్యామితి | elliptic geometry |
| విలోమం | inverse |
| విలోమఅనుపాతము | inverse proportion |
| విలోమనిష్పత్తి, విలోమసం. | inverse ratio |
| విలోమఫలములు | inverse functions |
| విలోమవర్గనాయము | law of inverse squares |
| విలోమవర్గము | inverse square |
| వివక్రయణీయస్పర్శారేఖ | inflexional tangent |
| వివృతచక్రం | open ball |
| విశేషనిర్దేశకాలు | specifications |
| విశ్రాంతిస్థానము | mean position |
| విశ్లేషణ | analysis |
| విశ్వధూళి | cosmic dust |
| విషమవిషమసంఖ్య | number oddly odd |
| విషమసంఖ్య | number odd |
| విషుచలనము | precession of the equinoxes |
| విషునాంశ | right ascension |
| విసంవాదపద్ధతి, కేవలవ్యతిరేకపద్ధతి | method of difference |
| విస్తరణ | dispersion |
| విస్తృతి, విచలనము | variance |
| విస్ఫోటపీడనం | explosive pressure |
| వృత్తచతురస్రీకరణము | squaring of a circle |
| వృత్తచాపం, జ్యా, వర్తులములోనొక భాగము, వంపు, చాపము | arc |
| వృత్తము | lobe |
| వృత్తము, మండలము, వర్తులము, వలయము, చక్రము | circle |
| వృత్తాకారమైన | circular |
| వృత్తీయజ్యామితి | circle geometry |
| వృత్తీయబిందువులు, వర్తులబిందువులు | circular points |
| వృశ్చిక | scorpio |
| వెడల్పు | width |
| వెన్చిత్రాలు | Venn diagram |
| వెరశిమొత్తము, కూడినది, సగటు | aggregate |
| వేగం | velocity |
| వేగశక్మము | velocity potential |
| వేగుచుక్క | morning star |
| వైశాల్యం, క్షేత్రఫలము, విస్తీర్ణము | area |
| వైశ్లేషిక | analytical |
| వైషమ్యం | contrast |
| వ్యక్తమైన | explicit |
| వ్యవకలితము;త్రోయబడుసంఖ్య | subtrahend |
| వ్యవస్ధ.సరణి | system |
| వ్యస్తంచేయటం | spilt |
| వ్యస్తవిధి, విలోమనిధి, విపర్యావస్థ | inversion |
| వ్యాఘాతం.విరుద్ధం | contradiction |
| వ్యాపకపటం.బిందుపటం | scatter diagram |
| వ్యాపకసాధనము | general solution |
| వ్యాపారగణితం | business mathematics |
| వ్యాపారసంవత్సరం | business year |
| వ్యాసం | diameter |
| వ్యాసార్ధం | radius |
| వ్యుత్క్రమము | reciprocal |
| వ్యుత్పన్నం | quotient |
| వ్యూఢ | echelon |
| శంకు | gnomon |
| శంకుతలము | conical surface |
| శంకుభాషులు | cone speakers |
| శంకువు | cone |
| శంకుశీర్షము | vertex of a cone |
| శంఖపరీక్ష, శంఖశాస్త్రము | conchology |
| శక్తిప్రయోగ(సమయము)స్థానము | point of application |
| శక్తిసమీకరణము | composition of forces |
| శక్మప్రవాహము | potential flow |
| శక్మవాదము | potential theory |
| శక్మశక్తి, స్థానశక్తి | potential energy |
| శతవిభాగి, శతవిభాగిని | centigrade |
| శతాంశకం | percentile |
| శతాంశమానం | centismal |
| శతాంశమీటరు | centimeter |
| శని | saturn |
| శనికంకణములు | saturn's rings |
| శరనక్షత్రములు | shooting stars |
| శాంకవం | conic |
| శాంకవజం | conicoid |
| శాఖామూలబిందువు | branch point |
| శాతపుకమ్మీపటం | percentage bar diagram |
| శాతబిందువులు | percentile points |
| శాతము, నూటికిచొప్పున | centage |
| శిఖరం | peak |
| శిరస్సంబంధమైన | cephalios |
| శీతలీకరణం | cooling |
| శీర్షకోణము | vertical angle |
| శీర్షాక్షం | vertical axis |
| శుక్రప్రతరణము | transit of venus |
| శుక్రుడు | venus |
| శుద్ధ | proper |
| శుద్ధగణితము | mathematics abstract of pure |
| శుద్ధజ్యామితి | abstract geometry |
| శుద్ధదశాంశము | decimal, pure |
| శుద్ధపదము | term absolute |
| శుద్ధబీజగణితము | abstract algebra |
| శుద్ధయాదృచ్ఛికశ్రేణి | purely random series |
| శుద్ధసంఖ్య | number pure |
| శుద్ధసమీకరణము | equation, pure |
| శుద్ధసాధారణపదము(తర్క) | term pure common |
| శూన్య | null |
| శూన్యత | nullity |
| శూన్యపరివర్తన | zero transformation |
| శూన్యప్రమేయం | Zero function |
| శూన్యభాజకం | zero division |
| శూన్యము;పూజ్యము;సున్న | zero |
| శోషకబలం | damping force |
| శ్రమవిభాగము | dividion of labour |
| శ్రవణము | aquila |
| శ్రేణి | series |