Jump to content

గణిత శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/ప-ఫ-బ-భ-మ

Wikibooks నుండి
పంక్తి.అడ్డువరస row
పంక్తిమాత్రిక row matrix
పంచాంగం almanac
పంచాంగము calendar
పంచాంగరేఖ ephemeris meridian
పంపిణీ allotment
పక్షము equation, side of an
పక్షాంతర, ఏకాంతర, ఒకటివిడిచి ఒకటిగానున్న, వికల్పమైన alternate
పటలం lamina
పట్టకం prism
పట్టి strip
పట్టిక table
పతనబిందువు point of incidence
పదం term
పదనిశ్చయము interpolation
పదము, ధనము arithmetical term
పదిలక్షలు million
పద్ధతి method
పరంపర, శ్రేణి series
పరమతరము absolute magnitude
పరమతాప క్రమము absolute temperature
పరవలయకాతన్వలిగణితము mathematics, parabola
పరవలయము, బాణాకారకక్ష్య parabola
పరస్పరత reciprocation
పరస్పరమువ్యాపంచుట, ఒకదానిమీదికింకోకటివచ్చుట overlapping
పరాన్నజీవి parasite
పరామితి parameter
పరావర్తనదూరదర్శని reflecting telescope
పరావర్తనము, ప్రతిబింబము reflection
పరావలయం parabola
పరావలయస్ధూపం parabolic cylinder
పరి circum
పరికల్పన hypothesis
పరిక్రియ, పరికర్మము operation
పరిగణన.సేకరణ enumeration
పరిజ్యా perigee
పరిణామం resultant
పరిథి circuference
పరిధి, వర్తులముయొక్కచుట్టుకొలత, కైవారము circumference
పరిభ్రమణం rotation
పరిమాణం dimension
పరిమాణము, ఆకారము, ప్రమాణము size
పరిమాణము, తరము magnitude
పరిమాణము, భాగ, అంశము, డిగ్రీ degree of angle
పరిమాణాత్మక quantitative
పరిమితజ్యామితి finite geometry
పరిమితి limitation
పరిమితి.హద్దు constraint
పరిమేయాకాశము metric space
పరివృతకేంద్రం circum centre
పరివృత్తకేంద్రము, పరికేంద్రము circum-center
పరివృత్తము circle, circumsribed
పరిశీలన, అవలోకన, అవేక్షణ observation
పరిష్కారకారకం correction factor
పరిస్పర్శతలము osculating plane
పరిహేళి perihelion
పరీక్ష test
పాక్షిక partial
పాక్షికత bias
పాతబిందువు nodal point
పాతాళబిందువు nadir
పాదం foot
పాదం.అంత్యప్రత్యయం suffix
పాదరేఖ pedal line
పామరసూత్రము empirical formula
పార్శ్వసౌష్ఠవము symmetry lateral
పార్శ్వికబిందువు cusp
పిరమిడ్ pyramid
పీడాకరవ్యాపారములు offensive trades
పునరావృత్తి replication
పునరుక్తపద్ధతి iteration method
పునర్వసు pollux
పుష్యమి caneri 8
పూరకం complement
పూరక intergral
పూరకకోణము, అనుపూర్ణకోణము, సమరోణద్వయపూర్తి angle, supplementary
పూరకకోణములు complementary angles
పూరించటం.పూరణ augment
పూర్ణగ్రహణము total eclipse
పూర్ణత.సమగ్రత completeness
పూర్ణసంఖ్య, అభిన్నసంఖ్య number whole
పూర్ణసంఖ్య, నిధిసంఖ్య number perfect
పూర్ణాంకం, పూర్ణాంకముగల, పూర్ణాంకిక integer
పూర్తిగాచుట్టుకొన్న కోణము, సంపూర్ణపరికోణము angle circum
పూర్వకారకం prefactor
పూర్వగం primitive
పూర్వనిర్ధేశము forecast
పూర్వపదము term antecedent
పూర్వాకాంక్షితాలు.అవసరాలు prerequisites
పెద్దసంఖ్యలజడత్వము inertia of large numbers
పొడవు length
పొడవు, ఎత్తు, ఔన్నత్యము height
పొడవుకొలత measurement of length
పొర layer
పోకచెట్టు areca
పోటికోణిము, సంగతకోణము, అనురూపకోణము angle, corresponding
పోలుకొలత pole measure
పౌనఃపున్యవిభజనము frequency division
పౌను(3పౌనులొకవీసె) pound
ప్రకేవలఉపసరణత absolute convergence
ప్రకేవలవక్రము absolute curve
ప్రక్కకోణము, ఆసన్నకోణము angle, adjacent
ప్రక్రియ process
ప్రక్షిప్తాలు projectiles
ప్రతిక్షేమము;ఆదేశక్రియ, ప్రతిక్షేపణం substitution
ప్రతిఘటనబలం resisting force
ప్రతిచర్య, ప్రతిక్రియ reaction
ప్రతిరూపం.మాదిరి sample
ప్రతిసర్జనం mapping
ప్రత్యక్షఅభిఘాతం direct impact
ప్రత్యక్షసంఖ్య, నాస్తవ్యసంఖ్య number real
ప్రత్యామ్నాయ alternative
ప్రత్యామ్నాయపద్ధతి method of substitution
ప్రత్యుల్బణం deflation
ప్రత్యేకసాపేక్షతావాదము special theory of relativity
ప్రదేశం domain
ప్రధమనిరూపకం abscissa
ప్రధానఅక్షం principal axis
ప్రధానఅభిలంబరేఖ principal normal
ప్రభావాలు effects
ప్రభుత్వరంగం public sector
ప్రమాణం norm
ప్రమాణం.యూనిటు unit
ప్రమాణకాలము, ప్రమాణభూతకాలము, అంగీకృతమకాలము standard time
ప్రమాణగుణనిర్ణయం Quality standardisation
ప్రమాణము, ప్రమాణభూత, ప్రామాణిక, ఆంగీకృత(మానము) standard
ప్రమాణస్ధానం standard position
ప్రమేయం function
ప్రయత్నం trial
ప్రయోగం experiment
ప్రయోగరచన design of experiment
ప్రయోగసిద్ధ, శాస్ర్త్కజ్ఞఆనములేని empiricial
ప్రయోగాత్మక.ఆచరణీయ practical
ప్రవచనం statement
ప్రవాహం, ద్రవము fluid
ప్రవాహఫలము stream function
ప్రవాహసాంద్రత current density
ప్రవృత్తి.బిందుక్రమం, ఉన్ముఖత trend
ప్రవృత్తికాలము, నియమితకాలము, ఆవర్తము, కాలము, బిందువు period
ప్రస్తారం.ప్రస్తారణ permutation
ప్రాంతం region
ప్రాకృతిక, స్వతస్సిద్ధక్రమసంఖ్య, ఏకాదిక్రమసంఖ్య number natural
ప్రాచలకూర్పు(పుంజము) parameter group
ప్రాతిపదిక proposition
ప్రాతిపదిక.ఆధారం base
ప్రాధమిక primary
ప్రారంభగణితము, ప్రథముగణితము lementary mathematics
ప్రేక్షితవిలువలు observed values
ప్రేరకత్వం inductance
ప్రోబిట్విశ్లేషణ probit analysis
ప్లుతి jump
ప్లూటో, యముడు pluto
ఫలకం.భుజం.ముఖం face
ఫలముకనుగొనుట, ఫలితముతేల్చు, విలువకట్టుట evaluation
ఫలరహితం.విఫలం.ఓటమి failure
ఫలవాదము function theory
ఫోరియర్పరంపర fourier series
బదులు;బదిలీ;ప్రతి;ప్రత్యామ్యాయి substitute
బలం force
బలయుగ్మం couple
బహిర్గతికోణము angle of emergence
బహిర్షీశనం extra polation
బహుకవచి multivulvular
బహుక్షేత్రవృత్తము polyhedron
బహుధ్రువకణము multipolar cell
బహుపదఅనిశ్చతప్రథమతరగతిసమీకరణములు indeterminate equations of first degree in many unknowns
బహుపదములు polynomials
బహుపదసిద్ధాంతము multinomial theorem
బహుపది polynomial
బహుబింబములు multiple images
బహుభుజాకారసంఖ్య number polygonal
బహుళతారలు multiple stars
బాణము height of an arc
బాణాగ్రలిపి cuneiform script
బాధకం.రిస్క్ risk
బారువడ్డీ, అసలుకువడ్డి interest simple
బాహుళకం mode
బాహుళకతరగతి modal class
బాహుళ్యత multiplicity
బాహ్య.బాహ్యస్ధం exterior
బాహ్యకోణము exterior angle
బాహ్యగ్రహములు outer planets
బాహ్యమాపనం outer measure
బాహ్యవృత్తం ex-circle
బాహ్యవృత్తకేంద్రము circum- center, ex
బాహ్యవ్యాసార్ధం ex-radius
బిందునిరూపకములు point co-ordinates
బిందుపటం dot diagram
బిందురేఖావిన్యాసములు point line configurations
బిందువు, కొన, చుక్క point
బిందుసమూహములటొపాలజీ topology of point sets
బీజగణితం algebra
బీజగణితసం. algebraic
బీమావిజ్ఞానం actuary
బుధడు mercury
బొంగరము spinning top
బోలు hollow
బౌద్ధికగుణ్యము intelligent quotient
భాగస్వామ్యము, ఉమ్మడి partnership
భాగహారం division
భాగానులబ్థము, అంశానుబుద్ధము fractional increase
భాగాపవాహము fractional decrease
భాగాహారము, విభజనము, విభేదీకరణము dividion
భాగించు, విభజించు divide
భారం.బరువు weight
భారమానము measure of weight
భారమితి barometer
భావన concept
భిన్నత్మక fractional
భిన్నము, భాగము, అంశము, అపూర్ణము, కలాసవర్ణము fraction
భిన్నసంఖ్య number incommensurable
భిన్నాంకాలు fractions
భుజం.కోణం.భుజం.భు.కో.భు. side.angle.side.S.A.S.
భూజజ్యా sine
భూప్రదక్షిణనౌకాయానము circumnavigation
భూఫలమానము, వర్గమానము measure square
భూమితితర్కము, అనుమానపద్ధతి geometrical reasoning
భూవక్రం base curve
భేదం difference
భౌతికస్వతంత్రత physical independence
భ్రమణం.చుట్టు revolution
మఘ leonis a
మధ్య, కేంద్రము center (centre)
మధ్యగతం.మధ్యగతరేఖ median
మధ్యగతలంబ, లంబద్విఖండనరేఖ perpendicular bisector
మధ్యతరగతినత్రితము intermediate nitrate
మధ్యధనము, మధ్యపదము, వ్యాప్యము, హేతువు(తర్క) middle term
మధ్యపటలము, నేత్రనాడిమధ్యపటలము choroid
మధ్యబిందువు midpoint
మధ్యమం.అంకమధ్యమం, సగటు mean
మధ్యమమూల్యసిద్ధాంతము mean value theorem
మధ్యమాంతరము mean distance
మధ్యమానవిలువ mean value
మధ్యాహ్నరేఖ meridian
మధ్యాహ్నరేఖ, రేఖాంశవృత్తము, రేఖాంశవృత్తము, రేఖాంశము longitude
మస్తకము zenith
మహావృత్తము circle, great
మాత్రిక matrix
మాత్రికలు matrices
మాదిరిచిత్రము, మచ్చు, నమోనా pattern
మాధ్యకం mediant
మాపనం.పరిమాణం, కొలత, కొలబద్ద, మానము, ప్రమాణము, భాజకిము, అపవర్తకము, సామాన్యాపవర్తకము measure
మార్చున్యాయము, స్థిత్యంతరవ్యాయము, సంయోగనియమము commutative law
మార్పు change
మావము modulus
మితసంఖ్య number commersurable
మినిటు, కల, లిప్త, నిమిషము minute
మియముగల, నియమితసమీకరణము equation, conditional
మిశ్రకల్పితఅతిపరబలీయ complex hyperbolic
మిశ్రగణితము mathematics applied or mixed
మిశ్రద్రవ్యము compound
మిశ్రభిన్నము, సంకరభాగానుబంధభిన్నము fraction, mixed
మిశ్రమగణితము, సువర్ణగణితము alligation
మిశ్రసంఖ్య, చేరియున్న, గుణిజ number composite
మిశ్రసంఖ్య, సమహితసంఖ్యసంయుక్తసంఖ్య, సోపాధిక, పరిగణిత, వ్యావహారికసంఖ్య number concrete
మీటరు, మానము metric system
మీటరు, మాపకము meter, metre
ముకుటము corona
ముక్కోణము;త్రిభుజము; త్రికోణము triangle
ముఖ్యసంఖ్య, ప్రత్యయరహితసంఖ్య, మూలాంకము, సంఖ్యార్ధము number cardinal
మూడవతరగతిసంస్పర్శ third order contact
మూలం root
మూల, కోణము, కర్ణము angle
మూలకం element
మూలకసంఖ్య number rational
మూలఫణితి, సమాహారగణితము, చలరాశీకలనము calculus integral
మూలమట్టము plumb level
మూలములు roots
మూలరేఖ radical line
మూలస్ధానము, మూలబిందువు(2)ఉత్పత్తి(తర్క) origin
మూలాక్షం radical axis
మూల్యప్రమేయం cost function
మృగశిర, ఆర్ద్ర orionis a
మృగశిరము orion
మృదువక్రం smooth curve
మేర.వ్యాప్తి range
మేష aries
మొక్కకోణము angle blunt
మొత్తం amount
మొత్తం.కలితం, యోగము, సంకలనరాశి sum
మొత్తము, వెరసి amount
మొనదీరిన pointed
మౌలిక fundamental