Jump to content

గణిత శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/జ-ట-డ-త-ద-ధ-న

Wikibooks నుండి
జడత్వం inertia
జడబిభ్రమిష moment of inertia
జనకమూలకం.ఉత్పాదకం. generator
జనకవృత్తం generating circle
జనగణన census
జనసాంఖ్యకీయ demographic
జనసాంఖ్యశాస్త్రం demography
జనాభా population
జాడ trace
జాతి genus
జాతీయఆదాయం national income
జాబితా, పట్టీ list
జాలబిందువాదము theory of lattice points
జిహ్వనాడి lingual nerve
జీవశాస్త్రము biology
జీవసాంఖ్యకశాస్త్రం, జీవసాంఖ్యికము vital statistics
జీవితపట్టికలు life table
జీవితప్రత్యాశ expectation of life
జీవితభీమా life insurance
జ్యా angle, sine of
జ్యామితి, క్షేత్రగణితము, రేఖాగణితము geometry
జ్యామితీయకేంద్రం geometric centre
జ్యారేఖ chord line
జ్యేష్ఠ scorpionis a
జ్యోతిషము astrology
టెన్సార్కలనము tensor calculus
టెన్సార్గుణకారము tensor multiplication
టేలర్పరంపర taylor series
టొపాలజీమార్పులు topological transformations
ట్రాక్ట్రిక్స్ tractrix
డోలనం oscillation
తంతువు filament
తదాత్మ్యతాసూత్రము, కేవలాన్వయ principle of identity
తరగతి class
తరగతి.ఘాతం degree
తరుగుదల depreciation
తర్కము logic
తలం.ఉపరితలం surface
తలములోనిఅలంకారకూర్పులు plane ornamental groups
తలసరిఆదాయం per capita income
తాడనం bombardment
తారాగుచ్ఛములు star clusters
తారుమారు.మార్పిడి exchange
తార్కిక, న్యాయమైన logical
తిర్యక్అక్షము transverse axis
తిర్యక్అక్షములు oblique axis
తిర్యగ్రేఖ transversal
తీటాఫలములు theta functions
తీవ్రత gravity
తీసివేత;త్రోపుడు;వ్యవకలనము;వ్యుత్కలితము;శోధకపతనము subtraction
తీసివేయు;వ్యవకలనముచేయు subtract
తుదితరగతి ultimate class
తులనాత్మకత.పోలిక comparison
తులావిషువు, తులాసంపాతము, శరద్విషువు autumnal equinox
తుల్యకోణసంయుగ్మములు isogonal conjugates
తుల్యత equalence
తుల్యపదము term analogous
తుల్యబింబం isomorphic image
తుల్యాంకం equivalent
తేజఃకేంద్రము focus
తేజ, పతనకోణము angle of incidence
తొలగించు eliminate
త్రస్రము triangle right angled
త్రికోణమితి trignometry
త్రికోణమితిఫలములు trigonometric functions
త్రికోణమితీయ నిష్పత్తులు trigonometric ratios
త్రినామికోక్తి;త్రిపదసమాసము trinominal
త్రిపరిమాణిక, త్రివిమా three dimensional
త్రిపరిమాణికవక్రము three dimensional curve
త్రిప్పు, తలక్రిందుజేయు invert
త్రిభుజప్రిజమ్ triangular prism
త్రిభుజసంఖ్యలు triangular numbers
త్రిభుజాకారససంఖ్య number triangular
త్రిరేఖీయ నిరూపకములు trilinerar co-ordinates
త్రిసమఖండనముచేయుట , త్రిఖండనముచేయుటు trisection
త్రైరాశికము rule of three
త్రోపుడు(తీసివేత)లోపైసంఖ్య minuebd
త్వరణం acceleration
దండం bar
దక్షిణధ్రువము south pole
దత్తాంశం.వివరం.వివరాలు data
దర్పణమధ్యరేఖ axis of a mirror
దశాంశం decimal
దశాంశబిందువు decimal point
దశాంశభిన్నము, fraction, decimal
దశాంశమీటరు decimeter
దశాంశీరకించు decimalise
దిగువఅవధి inferior limit
దిగువహద్దు lower bound
దివ్యరేఖాంశము, భోగము, ధ్రువకము celestial longitude
దిశ direction
దీర్ఘచతురము, ఆయతము oblong
దీర్ఘవృత్తం elipse
దీర్ఘవృత్తస్ధూపం eliptic cylinder
దీర్ఘాకృతి, నిడుమైన, సరళ.రుజు.ఏకఘాత linear
దీర్ఘాక్షం major axis
దీర్ఘాక్షము axis major
దూరదర్శని telescope
దూరాంతికబిందువులు apses
దూరాకృతి, కాతన్వలిగణితము mathematics,catenary
దృగ్విషయం.దృశ్యసంఘటన phenomenon
దృఢవస్తుగతిశాస్త్రము rigid dynamics
దృశ్యభారం apparent weight
దైనిక diurnal
దైర్ఘ్యమానము measure linear
దొంతి.నిలువువరుస, స్తంభము column
దోషం error
దోషాలు.లోపాలు defects
ద్యుజ్యావృత్తము declination circle
ద్రవగతిశాస్త్రము hydrodynamics
ద్రవమానము measure capacity
ద్రవస్థితిశాస్త్రము hydrostatics
ద్రవాలు liquids
ద్రవేంధనములు liquid tuels
ద్రవ్యరాశి mass
ద్రవ్యవేగం momentum
ద్రుతి speed
ద్వితీయనిరూపకం ordinate
ద్విపద binomial
ద్విపదసమాసము binomianl expression
ద్విపార్శ్వఅవిచ్ఛిన్నత bicontinuity
ద్విపార్శ్వఏకరూపత bi-uniformity
ద్విరేఖీయ bilinear
ద్విసమాకలని double integral
ద్వైత.ద్వివిధి dual
ద్వైతస్వభావము daulity
ధన, ధనాత్మకం, ధనాత్మకమైన positive
ధనపూర్ణాంకం positive integer
ధనభిన్నములు, ధనభిన్నాంకములు positive fractions
ధనమూలములు positive roots
ధనవిద్యుదావేశములు positive electric charges
ధనసంఖ్య number positive
ధనసంజ్ఞ, కూడికగుఱుతు plus sign
ధర్మాలు properties
ధూమకేతువు, తోకచుక్క comet
ధృవం pole
ధృవరేఖ polar line
ధృవీకరణ polarisation
ధ్రువతలము polar surface
ధ్రువనక్షత్రము pole star
ధ్రువముకుటములు polar caps
ధ్రువరేఖ polar
ధ్రువవృత్తములు polar circles
ధ్రువాక్షము polar axis
ధ్వనిశాస్త్రము acoustics
నంకరసూచికసంఖ్యలు crossed index numbers
నక్షత్రబహుతలకములు star polyhedra
నక్షత్రయంత్రము astrolabe
నతకాలము hour angle
నభోమూర్తులు celestial objects
నమూనా model
నమ్య flexible
నరాశ్వము centaurus
నవబిందువృత్తము circle, ninepoint
నవీనములు, నవతారలు, నోవాలు novae
నాక్షత్ర stellar
నాక్షత్రకాలము sideral time
నాక్షత్రఖగోళశాస్త్రము stellar astronomy
నాక్షత్రభ్రమణకాలము siderial period
నాభి focus
నాభి(గణి) focal
నాభిగతజీవ focal chord
నాభిలంబం, ఉత్థానము latus rectum
నాభ్యాంతరము focal distance or length
నాశనం annihilation
నిజనతకోణము true zenith distance
నిధానము, బిందుపధము, జాడ locus
నిమ్నకోణము angle of depression
నియత.పరిమిత, పరిమితమైన, అద్యంతములుగల finite
నియతరేఖ directrix
నియతవిధిత canonical
నిరంతరత continuum
నిరంతరరాత్రి perpetual night
నిరక్షరేఖ equator
నిరుపాధికఆకాశములు abstract spaces
నిరూపకం coordinates
నిరూపకజ్యామితి co-ordinate geometry
నిరూపకరేఖాగణితం coordinate Geometry
నిరూపకాక్షములు co-ordinate axes
నిరూపణక్షేత్రగణితము geometry demonstrative
నిరోధం resistence
నిరోధని resistor
నిర్ధారకం determinant
నిర్వచనం definition
నిలకడ.స్ధిరత్వం consistent
నిశ్చంచలత, సమతోలత్వము, స్థాయిసమతోలత్వము equillibrium-stable
నిశ్చరం.అచలం invariant
నిశ్చలత equlibrium
నిశ్ఛిత definite
నిష్ఠురత rigour
నిష్పత్తి ratio
నిష్పాక్షికఅంచనా unbiased estimate
నీహారికామేఘము magellanic cloud
నూచీచ్ఛేదము, శంఖచ్ఛేదము, శాంకవఛేదము conic section
నూటికి percent
నూటికిచొప్పు, శాతము percentage
నూటికివచ్చుపొరపాటు, ప్రమాదశాతము percent error
నోమోగ్రామ్ nomogram
న్యాయపట్టిక logical abacus