గణిత శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/క-ఖ-గ-ఘ-చ-ఛ
స్వరూపం
| కంకణాకారం.ఉంగరఆకారం | ring shape |
| కంకణాకార | annulus |
| కక్ష్య | orbit |
| కచ్చితమైన | exact |
| కటకాయనము | summer solstice |
| కణం | particle |
| కణశుద్ధగతిశాస్త్రము | minematics of particle |
| కదంబము, ధ్రువకదంబము | pole of ecliptic |
| కనిష్టం | least |
| కనిష్ట | minimal |
| కనిష్టవిలువ | minima |
| కనిష్టసామాన్యగుణిజం | least common multiple |
| కనిష్టసామాన్యగుణిజము | multiple least common |
| కనిష్టసామాన్యగుణిజములఘుతమసామాన్యఅపవర్తకము | l.c.m |
| కనిష్ఠవర్గవిధానము | method of least squares |
| కనీసము, కనిష్ఠము, నీచము, న్యూనతమము, అధమము | minimum |
| కరణి | mathematics, radical |
| కరణిసంఖ్య | number irrational |
| కరనీగత, సరియైనమూలములేని, యుక్తినిరుద్ధము | irrational |
| కరిణి;కరణి;ఐమూలరాసి | surd |
| కరుగువేడిమి | melting point |
| కర్క | cancer |
| కర్ణము | diagonal |
| కలనగణితం | calculus |
| కళంకములు, మచ్చలు | sports |
| కాంతి తరంగవాదము | wave theory of light |
| కాంతివత్సరము, జ్యోతిర్వత్సరము | light year |
| కాంతివిద్యుత్ఘటకములు | photo-electric cells |
| కాంతివిపథనము | aberration of light |
| కాటినెరీ | catenary |
| కారకం.కారణాంకం | factor |
| కారణం | cause |
| కారణసంపూర్ణతాసూత్రము | principle of sufficient reason |
| కారణాంకాలు.కారకాలు | factors |
| కార్ఖానా, కర్మాగారము, పరిశ్రమాలయము | factory |
| కార్యసూత్రము | principle of work |
| కాలపరివర్తనపరీక్ష | time reversal test |
| కాలము | time |
| కాలశ్రేణి | time series |
| కాలసమీకరణము | equation of time |
| కాలాంతరచలనము | secular variation |
| కాలికచిత్రం | historigram |
| కిరణం | ray |
| కిలోగ్రాము, వెయ్యగ్రాములఎత్తు | kilogram |
| కిలోమీటరు, సహస్రమీటరు | kilometer |
| కీలకం | pivot |
| కీలకదొంతి | pivotal column |
| కుంభ | aquarius |
| కుంభాకారం | convex |
| కుట్టకము | equation, intermediate |
| కూటపాచికలు | loaded dice |
| కూడిక, మేళనము, సంయోగముఅంకెయోగముఏకీకరణము | combination |
| కూడిక, సంకలము | addition |
| కూడు, చేరు, కలియ.కేంద్రభిముఖ, పరిచ్ఛిన్న | convergent |
| కూడు, సంకలనముచేయు | add |
| కూర్పులు, పుంజములు | groups |
| కృత్తిక | pleides |
| కృత్రిమఉపగ్రహములు | space satellites |
| కేంద్రం.మధ్యమం | centre |
| కేంద్రకం | nucleus |
| కేంద్రభాసం | centroid |
| కేంద్రము, మధ్యగత | central |
| కేంద్రములరేఖ, ఏకసూత్రము, కేంద్రరేఖ | circum- center, line of |
| కేంద్రసౌష్టవము;మధ్యసౌష్ఠవము | symmetry central |
| కేంద్రాంతరము | foacl length |
| కేంద్రాకర్షణము, కేంద్రోద్గమము | normal motion |
| కేంద్రీకరణము | focussing |
| కేంద్రీయబలం | centre of force |
| కేవలపరిమాణము, వ్యక్తతరము | apparent magnitude |
| కై-వర్గం | chi- square |
| కోటి | rank |
| కోటిజ్యా | angle cosine of |
| కోణమాని, కోణమాపకము | anglemeter |
| కోణశీర్షము | vertex of an angle |
| కోణసంబంధ, కోణీయ | angular |
| కోణాంకం | amplitude |
| కోణీయాంతరము | angular distance |
| కోమా | coma |
| కోష్టకము, పట్టిక | table |
| కోష్టరచన | tabulation |
| క్రమం.పరిమాణం | order |
| క్రమగుణితం | factorial |
| క్రమచయకూర్పులు, ప్రస్తారపుకూర్పులు | permutation groups |
| క్రమదత్తాంశాలు | ordered data |
| క్రమబహుతలకము | regular polyhedron |
| క్రమబహుభుజి | regular polygon |
| క్రమభంగశ్రేణి | dearranged series |
| క్రమభిన్నము, సమభిన్నము, సవ్యభిన్నము | fraction, proper |
| క్రమవిచలనం | standard deviation |
| క్రమషడ్భుజి | regular hexagon |
| క్రమాత్మకప్రతిరూపకరణము | sequential sampling |
| క్రమానుగత | systematic |
| క్రమురూపము | form, standard |
| క్రాంతపరిమితఅంకగణితము | transfinite arithmatic |
| క్రాంతి | declination |
| క్రాంతియంత్రము | transit instrument |
| క్రాస్గుణకారము, వజ్రాభ్యాసము | cross multiplication |
| క్రియాశీల | active |
| క్వాంటంసిద్ధాంతము | quantum theory |
| క్షమత్యాపరిమాణం | capacitance |
| క్షమశీల | capacitor |
| క్షేత్రం | field |
| క్షేత్రకలనం | quadrature |
| క్షేత్రమితి, కొలతశ్రాస్ర్తము | mensuration |
| క్షేత్రీయవేగం | areal velocity |
| ఖండం | block |
| ఖండన, ఛేదకం | intersection |
| ఖండనరేఖ | secant |
| ఖండిచు | intersect |
| ఖండ్రికలు | plots |
| ఖగోళభౌతికశాస్త్రము | astro-physics |
| ఖగోళయాంత్రికశాస్త్రము | celestial mechanics |
| ఖగోళవస్తువులు | celestial bodies |
| ఖర్చు.వ్యయం | expenditure |
| ఖర్చులు | expenses |
| ఖాతము;వివరము | fossa |
| గచ్ఛము | number of terms |
| గణచిహ్నం | tally mark |
| గణన | calculation |
| గణనయంత్రం | calculation machine |
| గణనీయ.లెక్కించగల్గిన | countable |
| గణించు | calculate |
| గణితచిక్కుప్రశ్నలు, వినోదములు | mathematical puzzles and recreations |
| గణితతర్కము | mathematical logic |
| గణితపథకములు | mathematical tables |
| గణితభౌతికశాస్త్రము | mathematical physics |
| గణితవిశ్లేషణ | mathematical analysis |
| గణితశాస్త్రనుసారి, గణితానుసార | mathematical, mathematically |
| గణితశాస్ర్తము, గణితము | mathematics |
| గణిత్రములు | computers |
| గణోత్తరశ్రేఢి | geometrical progression |
| గతిశాస్త్రము | dynamics |
| గత్యాత్మకప్రమాణాలు | dynamical units |
| గమనము, గతి, చలనము | motion |
| గరిష్టవిలువ | maxims |
| గరిష్టసామాన్యప్రమాణము, మహత్తము, గరిష్ఠ, సామాన్యప్రమాణము, మహత్తమ, గరిష్ఠసామాన్యఆపవర్తము | g.c.m (greatest common measure) |
| గరిష్ఠసామాన్యప్రమాణము | measure greatest common (g.c.m) |
| గాడి | groove |
| గిరాకీ | demand |
| గుణం | attribute |
| గుణకము | multiplior |
| గుణకసంఖ్య.గుణకము.సహకారి, కారణాంకము, విశేషణము | coefficient |
| గుణకారపరంపర | infinite product |
| గుణకారము, హెచ్చువేత | multiplication |
| గుణమధ్యమం | geometrical mean |
| గుణించుట, పెంచుట | multiply |
| గుణిజము, గుణకం, భాజ్యము, అపవర్త్యము | multiple |
| గుణోత్తరము, గుణోత్తరచయము | common ratio |
| గురుచాపము | major arc |
| గురుత్వకేంద్రము, భారమధ్యము | centriod |
| గురుత్వాకర్షణక్షేత్రము | gravitational field |
| గురుత్వాకర్షణగుణకము | gravitational co-efficient |
| గురువృత్తం | great circle |
| గుర్వవయవము | major premises |
| గొలుసు.శృంఖల | chain |
| గోళం | sphere |
| గోళగణితము | geometry spherical |
| గోళతలము | spherical surface |
| గోళాభము | spheroid |
| గోళీయ | spherical |
| గోళీయజ్యామితి | sphere geometry |
| గోళీయత్రికోణమితి | spherical trigonometry |
| గోళీయనిరూపకములు | spherical co-ordinates |
| గోళీయహరాత్మకఫలములు | spherical harmonic functions |
| గ్రహకక్ష్య | planetary orbit |
| గ్రహము | planet |
| గ్రహవిపథనము | aberration of planet |
| ఘటన | event |
| ఘనం | cube |
| ఘన, ఘనరూపము, ఘనపదార్ధము | solid |
| ఘనకోణము | angle-solid |
| ఘనగోళము | solstice |
| ఘనచిత్రీయవిక్షేపము | stereographic projection |
| ఘనత్రికోణము | triangle solid |
| ఘనపరిమాణము | volume |
| ఘనపరిమాణసాంద్రత | volume density |
| ఘనప్రమేయం | cubic function |
| ఘనమధ్యము | cirum centre , mean |
| ఘనమానము | cubic measure |
| ఘనము, త్రిఘాతము | power 3rd |
| ఘనమూలము | cube-root |
| ఘనరూపము | solid state |
| ఘనసమీకరణము | equation, cibic |
| ఘర్షణ | friction |
| ఘాతం.శక్తి | power |
| ఘాతశ్రేణి | power series |
| ఘాతసమితి | power set |
| ఘాతిక.భ్రామకం | moment |
| చంద్రకళలు | lunar phases |
| చంద్రుడు | moon |
| చంద్రోపబిందువు | sub lunar point |
| చక్రవడ్డి, వడ్డీకివడ్డీ, చక్రవృద్ధి | compound interest |
| చక్రాభాసగణితము | mathematics, cycloid |
| చక్రీయ | cyclical |
| చతురపుకొలత | measurement of surface |
| చతురస్రము, చదరము, సమచతుర్భుజము, వర్ణము | square |
| చతుర్ఘాతము | power 4th |
| చతుర్ధాంశకం | quartile |
| చతుర్భుజం | quadrilateral |
| చతుర్ముఖి | tetrahedron |
| చతుష్కములు, చతుష్కసంఖ్యలు | quaternions |
| చతుష్కోణము | tetragon |
| చదరపుగర్లకాగితము | squared paper |
| చదరపుటడుగు, వర్గమూలము | square foot |
| చయనకలనము | integral calculus |
| చయము | common difference |
| చర్య | action |
| చలకేంద్రం | metacentre |
| చలతారలు | variable stars |
| చలనగుచ్ఛములు | cluster variables |
| చలరాశి | variable |
| చలరాశులు | variables |
| చాపమానము | circle measure |
| చిట్టా | journal |
| చిత్రం.పటం | diagram |
| చిత్ర | spica |
| చిల్లరధరలు | retail prices |
| చివర;అంతిమ(గణి) | terminal |
| చుట్టుకొనులత | turner |
| చుట్టుకొలత, కైవారము | perimeter |
| చూపుకొయ్య, , చూపునది, సూచకము, చూవుడుముల్లు | pointer |
| చెంతనుండు, చేరియుండు, అనుకొనియుండు, ప్రక్కనున్న, సంలగ్న, ఆసన్న, సన్నిధి, నికటవర్తి | adjacent |
| ఛాయాచిత్రమహత్వములు | photo-graphic magnitudes |
| ఛేందకము, హారము | denomimator |
| ఛేదం | cut |
| ఛేదకసమతలము | plane intersecting |