గణిత శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/ఉ-ఊ-ఋ-ఎ-ఏ-ఒ
స్వరూపం
| ఉచ్చభాషులు | loud speakers |
| ఉచ్చు, పాశీ, పాశబంధము, మెలి, వంపు | loop |
| ఉజ్జాయింపు | approximation |
| ఉతరణసమతలము | plane inclined |
| ఉత్కేంద్రత | eccentricity |
| ఉత్క్రమనిష్పత్తి | invertendo |
| ఉత్తర | leonis B |
| ఉత్తరధ్రువము | north pole |
| ఉత్తరధ్రువాంతరము | north polar distance |
| ఉత్తరసమశీతోష్ణమండలము | north temperate zone |
| ఉత్థానార్ధము | semilatus rectum |
| ఉత్పలం | gradient |
| ఉత్పాదకాలు | deductions |
| ఉత్పాదితం | output |
| ఉన్నతాంశం | altitude |
| ఉపకల్పన | assumption |
| ఉపకల్పనలు | assumptions |
| ఉపరిక్షేత్రము;ధరాతలము;ఎత్తులేనిచదరము | superficies |
| ఉపరివైశాల్యము | superficial area |
| ఉపలక్షితసంఖ్య | number directed |
| ఉపసమితి | sub set |
| ఉపసిద్ధాంతం | corollary |
| ఉపస్పర్శరేఖ | sub tangent |
| ఉపాంతఉపసరణ | penultimate convergent |
| ఉపాంతవిభాజనం | marginal distribution |
| ఉల్క | meteor |
| ఉల్కాపాతము | meteor shower |
| ఉల్కాబిలము | meteor crater |
| ఉష్ణం.వేడి | heat |
| ఉష్ణవహనం, ఉష్ణవాహకత | conduction of heat |
| ఊర్థ్వకోణము | angle of elevation |
| ఊర్ధ్వసమతలము | plane vertical |
| ఋజురేఖాజ్యామితి | line geometry |
| ఋణము, తగ్గిన, తీసివేత | minus |
| ఋణసంఖ్య | number negative |
| ఋణసంజ్ఞ, తగ్గించుసంజ్ఞ | minus sign |
| ఋణాత్మక | negative |
| ఎకరము | acre |
| ఎత్తు | move |
| ఎలక్ట్రానిక్గణిత్రములు | electronic computers |
| ఎలిప్సాయిడ్ | ellipsoid |
| ఏకకేంద్రముగల | concentric |
| ఏకకేంద్రవృత్తములు | concentric-circles |
| ఏకగణసమీకరణము | equation, linear |
| ఏకచక్రీయం | concyclic |
| ఏకదిశావ్యాకోచము | linear expansion |
| ఏకనాభికాశాంకవములు | confocal conics |
| ఏకనాభీయ | confocal |
| ఏకమూల్యఫలములు | single valued functions |
| ఏకరూప ఉపసరణత | uniform convergence |
| ఏకరూప కోణీయవేగము | uniform angular velocity |
| ఏకరూప.ఏకరూపత | uniform |
| ఏకరూపవేగము | uniform velocity |
| ఏకరేఖీయబిందువులు | collinear points |
| ఏకవర్ణసమీకరణము | equation, in one variable of first degree |
| ఏకశిఖర | unimodal |
| ఏకాంతరంగా | alternately |
| ఏకాంతరకోణము | alternate angle |
| ఏకీకృతక్షేత్రవాదము | unified field theory |
| ఏకీయ | unitary |
| ఏకైక.ఒకేఒక.విశిష్ట | unique |
| ఏబెల్కూర్పులు | abelean groups |
| ఒజ, బేసి, విషమ | odd |