Jump to content

గణిత శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/అ-ఆ-ఇ

Wikibooks నుండి
అంకం, అంకె, అంకము, వ్రేలు digit
అంకగణితము arithemetic
అంకగణితసంబంధమైన.అంత్యపదము arithmetic last term
అంకగణితసంబంధమైన.ఆదిపదము arithmetic first term
అంకగణితసంబంధమైన.మధ్యపదము arithmetic middle term
అంకపాశము combination of didgits
అంకశ్రేఢి arithmetic progression
అంచనా estimate
అంచు.హద్దు edge
అంతరం betweenness
అంతరం.అంతరాళం, ఆకాశము space
అంతర interior
అంతరఅస్త్రప్రయోగము internal ballistics
అంతరఖండన interception
అంతరఖండవిక్షేపాస్త్రములు inter continental ballistic missiles
అంతరలబ్దం inner product
అంతరీకరణగుణకము differential co-efficient
అంతర్జాలాలు networks
అంతర్నక్షత్రవాయువు inter stellar gas
అంతర్లిఖితవృత్తము inscribed circle
అంతర్లుఠి evolute
అంతర్వృతకేంద్రము circum center,in
అంతర్వృత్తము circle, inscribed
అంతస్తం kernal
అంతిమఅస్త్రప్రయోగము terminal ballistics
అంత్యధనము last term
అంబుతలము horizontal plane
అంశం.నిరూపకం.ఉపభాగం, అంశీభూతము component
అంశభోదికభిన్నము, చిహ్నభిన్నము fraction, representative
అంశసవర్ణము, భాగజాతి assimilation of fractions
అకరణీయ rational
అకరణీయసంఖ్య rational number
అకారరేఖ, చుట్టుగీత, రూపురేఖ, గిరిగీత outline
అక్షపరివర్తన change of axis
అక్షము, అక్షరేఖ, భ్రమణాధారము, మేరువుపూస, దంతచూడ axis
అక్షరసమీకరణము equation, literal
అక్షసౌష్ఠవము;కక్షసౌష్ఠవము symmetry axial
అక్షాంశము, శరము latitude
అగ్రం.శీర్షం vertex
అగ్రకోణము, శీర్షకోణము angle, vertical
అగ్రాభిముఖకోణము, మూలనుండునెదుటికోణములు angle, vertically opposite
అచలత, నిర్వికృతి invariance
అజిమత్, దిగంశ azimuth
అజ్ఞాతరాశి unknown
అడ్డగుణకారము, వజ్ర్యాభ్యాసము, అభిగుణకారము multiplication cross
అడ్డుకోత cross section
అతిచక్రాలదకాతన్వలిగణితము mathematics, hypocycloid
అతిత్రిచ్ఛేదకాతన్వలిగణితము mathematics, hypotrochoid
అతిపరవలయ, అతిపరాస hyperbola
అతిపరవలయకాతన్వలిగణితము mathematics, hyperbola
అతిపరాసఫలములు hyperbolic functions
అతిపరాసీయకక్ష్య hyperbolic orbit
అతిబృహత్తులు super gaints
అతివర్తనము, స్థానభేదభ్రమ, లంబనము parallax
అతివిభాజ్యసంఖ్యలు highly composite numbers
అత్యల్పం infinitesimal
అత్యుచ్ఛ్రయదశ, ముమ్మరము, ఉచ్చము maximum
అత్యున్నతబిందువు highest point
అదిమ, ఉత్తమసంఖ్య, దృఢాంకము number prime
అదిశరాశిక్షేత్రము scalar field
అదిశామాత్రిక scalar matrix
అదుపు.నియంత్రణ control
అద్భుతగణకులు mathematical prodigies
అధమఅవధి lower limit
అధమయోగము inferior conjunction
అధికతరడిగ్రీ higher degree
అధికారికసాంఖ్యకవివరాలు official statistics
అధీనతాగుణకము contingency co-efficient
అధోముఖపాక్షికత downward bias
అనంతం.అపరిమితం infinite
అనంతఅవధి infinite limit
అనంతగుణోత్తరశ్రేఢి infinite geometric progression
అనంతపరంపరదోషము infinite regression
అనంతము, అనంతరాశి, కహరము infinity
అనంతస్పర్శరేఖలు asyptotes
అనిశ్చితచయనీకరణము indefinite integration
అనిశ్చితప్రథమతరగతిసమీకరణములు indeterminate equations of first degree
అనిశ్చితి uncertainity
అనుకూల amicable
అనుకోనిసంఘటన contingency
అనుగమనం induction
అనుగమనసమితి inductive set
అనుచరతార companion star
అనుపాతం progression
అనుపాతము proportion
అనుబంధం appendix
అనుబంధ adjoint
అనుబంధము, కూడవలసినసంఖ్య addend
అనుబంధవృత్తం auxiliary circle
అనుభావిక.అనుభవసహిత empirical
అనుమితక్షేత్రగణితము geometry deductive
అనురూప analogous
అనురూపత correspondence
అనువర్తన application
అనువర్తనీయ applicable
అనువర్తిత applied
అనుషక్తం concurrent
అనుసంధానం.సాహచర్యం association
అనేకవర్ణసమీకరణము equation, simultaneous
అన్వాలేప, ఆచ్ఛాదకగణితము mathematics, envelope
అపకర్షణ repulsion
అపక్రముభిన్నము, విషమభిన్నము fraction, improper
అపచక్రాలద, కాతన్వలిగణితము mathematics, epicycloid
అపరామతీయపరీక్షలు non parametric tests
అపవర్తనం deflection
అపవర్తనము common factor
అపవర్త్యభాగసంయోగము combination multiple proportions
అపసరణపరంపర divergent series
అపసవ్యంగా anti clock wise
అపేక్షయా with respect to x-x
అబాధా triangle segment of the base of a
అబీజీయసంఖ్యలు non-algebriac numbers
అబేకస్ abacus
అభాజ్య prime
అభాజ్య, లబ్ధమూలములుండని, అవిశ్లిష్య irresolvable
అభిన్నసమీకరణము equation, identical
అభిలంబ.సాధారణ, అభిలంబరేఖ, ముఖ్యలంబము, ప్రమాణప్రకార, ప్రమాణికలంబరేఖ normal
అభిలంబఛేదనము normal section
అభిసరణం convergence
అభిసరణచెందు converge
అమరిక array
అమూర్త, ప్రకేవల absolute
అమూర్తశక్మము absolute potential
అయనావరణము ionosphere
అయనీకరణము ionization
అయస్కాంతక్షోభములు magnetic perturbations
అయస్కాంతధ్రువములు magnetic poles
అరూపం, నిరుపాధిక, శుద్ధ abstract
అరూపకల్పన abstraction
అర్ధనిశ్చిత semi definite
అర్ధరేఖ halfline
అర్ధవృత్తము circle, semi
అలఘుకోణ (విశాలకోణ ) త్రికోణము triangle obtuse angled
అలఘుకోణము, అధికకోణము angle obtuse
అల్పకోణ త్రిభుజము acute angled traingle
అల్పప్రతిరూపములు small samples
అల్పవృత్తము, లఘువృత్తము small circle
అవకలనం differentiation
అవకలని derivative
అవధి limit
అవధిబిందువు limiting point
అవయవానురూపత్వఅక్షరేఖ, సమవిభక్తాక్షము, సౌష్టవాక్షము axis of symmetry
అవయవిదర్శనము philosophy of organism
అవర్గీకృత ungrouped
అవర్తదశాంశము decimal, recurring
అవలోకనాత్మక observational
అవిచ్ఛిన్న.సాతత్య continuous
అవిచ్ఛిన్నత continuation
అవిరామభిన్నము, వితతభిన్నము fraction continued
అవ్యక్తఫలఅంతరీకరణము implicit differentiation
అవ్యక్తఫలములు implicit functions
అశ్వయనిధి, విభజనమార్గము method analytical
అష్టతలకము octahedron
అష్టమాంశం octant
అష్టాస్రము, అష్టభుజము octagon
అసంఖ్యాక uncountable
అసంపతనీయసాధనము asymptotic solution
అసమ(విషమ)భుజత్రికోణము triangle scalene
అసమీకరణం inequality
అసలుఆవర్తనకాలం actual period
అసాధారణసాధనము singular solution
అసౌష్టవం asymmetry
అసౌష్టవం.విషమత skewness
అసౌష్టవ.విషమ.అసమతల skew
అస్త్రప్రయోగశాస్త్రము ballistics
అస్వతంత్రఘటకాలు dependent events
ఆకర్షణ attraction
ఆకాశకములు aerials
ఆచరణపద్ధతి, వ్యవహారగణితము pratice method
ఆచ్ఛాదనం covering
ఆదర్శప్రమాణము, అంగీకృతమానము standard unit
ఆదిమలబ్ధమూలము, ఉత్తమాంకము, ధృఢగుణావయవము factor,prime
ఆధారం basis
ఆధారతత్త్వములు axioms
ఆపాతము incidence
ఆయతఅతిపరాస, లంబఅతిపరాస rectangular hyperbola
ఆవరణపొర, అండత్వక్కు integrant of parts
ఆవరణిక envelope
ఆవర్జా ledger
ఆవర్త periodic
ఆవర్తనం period
ఆవర్తనకాలము periodic time
ఆవర్తనగుణకము periodic co-efficient
ఆవర్తనఫలములు periodic functions
ఆవృత్తి.వలయం cycle
ఆశంస expectation
ఆసన్నకోణం adjacent angle
ఆసన్నదండం adjacent bar
ఆస్తి asset
ఇంధనము fuel
ఇలామూలకాతన్వలిగణితము mathematics, lemniscate
ఇష్టకర్మము let the number be one( false assumption)